DENIS DIDEROT PHILOSOPHY in telugu | Philosophy About God | Think Telugu Podcast

  Рет қаралды 114,558

Think Telugu Podcast

Think Telugu Podcast

Күн бұрын

Пікірлер: 463
@chetlapellilaxman1128
@chetlapellilaxman1128 2 жыл бұрын
మన knowledge ని ఆధారం చేసుకొని మన ఆలోచన దృక్పథం ఉంటుంది ... నీవొక విషయం పై నీ అభిప్రాయాన్ని తెలుపుతున్నావంటే ఆ విషయం పట్ల నీకు పూర్తి అవగాహన ఉందని కాదు నీకు దానిపై ఉన్న అవగాహన మేరకు చెబుతున్నావు అంతే కానీ అదే వాస్తవం కాకపోవచ్చు ... ప్రతి మనిషి ఈ విశ్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు అర్థం చేసుకోలేడు కూడా ఎందుకంటే ఇదొక అనునిత్యం విభిన్న మైన రంగులు పులుముకొినే నిత్య యవ్వన మాయా ... ఏ మనిషి ఐతే తన పరిధి లో లేని విషయాన్ని సంబోధించడానికి మరియు బోధించడానికి అదొక మాయా , సూపర్ పవర్ , దైవం అని వేరు వేరు పేర్ల తోసంబోధిస్తాడు ... ఒకసారి ఆ విషయం పై కొంచెం అవగాహన వచ్చేసరికి ఇదేం ఉందిలే ఇంతేనా ఇదేనా అని collar ఎగరెస్తాడు ... కానీ ముందుగా చెప్పినట్టుగా విశ్వం నిత్య యవ్వనమైనది అని అది అనంతమైనది ... మనం ఆ మాయను శోధించుకుంటూ వెళ్తాము కానీ దాని అంతాన్ని చేరుకోలేక అది లేదు అని భ్రమ పడుతాము అంతే కానీ మాయే లేదని చెప్పడం మన మూర్ఖత్వం ... 2+2=4 కానీ 2+2=5 చేయగలడా అనే మీ ప్రశ్న కు సమాధానం చేయగలడు అని నేను చెప్పగలను ఎందుకంటే మన విశ్వం ఒక సిద్ధాంతాన్ని రాసుకుంది ఆ సిద్ధాంతం ఆధారంగా 2+2=4 గా భావించడమైనది కానీ మనం విశ్వం 2+2 నీ కలపగా 5 వచ్చే విధముగా విశ్వం రూపొందించి ఉంటే 5 ఖచ్చితముగా వస్తుంది ... గణితం అనేది మన విశ్వాన్ని అర్థం చేసుకొని రూపొందించుకున్నారు అనగా ప్రాక్టికల్ లైఫ్ లో ఒక వస్తువుకు మరొక వస్తువు కలపాగా రెండు వస్తువులు కనబడుతున్నాయి అందుకని మన గణితం 1+1=2 గా రూపొందించడమైనది కానీ అదే ఒక వస్తువుకు మరొక వస్తువు చేర్చగానే అదృష్యముగా మరొక వస్తువు వాటి పక్కనే చేరే విధంగా విశ్వం రూపొందించబడితే మన గణితం లో 1+1=3 అయ్యేది .. కానీ మనం ఆ సిద్ధాంతం లో నిర్మించబడలేము కాబట్టి అది మనకు విచిత్రముగా ఉంటుంది ... ఒక వేళ అటువంటి విశ్వం రూపొందించి ఉంటే వారికి మనకు ఒక కలయిక ఏర్పడితే మన గణితం కూడా వారికి విడ్డురముగానే ఉంటుంది ... కానీ మనం ఆ విశ్వాన్ని చెరలేము ... గణితం ప్రాక్టికల్ ను ఆధారం చేసుకొని రూపొందించబడినది కానీ గణితం ఆధారముగా విశ్వం రూపొందించబడలేదు ...
@karunakumar9951
@karunakumar9951 2 жыл бұрын
Good👍
@chinna1742
@chinna1742 2 жыл бұрын
Rite bro stifen hoking kanugonna బ్లాక్ hole కూడా science mathemetics formulaku reverce గా undi
@cholletisatyanarayana3866
@cholletisatyanarayana3866 2 жыл бұрын
Super 👌 మీ విశ్లేషణ చాలా బాగుందండి మీరు ఆలోచించే కోణం నాకు బాగా నచ్చింది
@pujariprathap2290
@pujariprathap2290 2 жыл бұрын
నిజం sir,
@chinna1742
@chinna1742 2 жыл бұрын
Manam raasukonndi mana jnanam .manam raayanidi divika jnanam.manisi jnananni upayoginchi aakasam loni nakshatramula sankyanu lekkinchaledu.kaavuna manisi jnanam bhoo sambandamainadi bratakadaanikee paniki vastundi
@gorthichaitanyagorthichait7601
@gorthichaitanyagorthichait7601 2 жыл бұрын
this is very deep. some lines made me question my own beliefs. good job.
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 2 жыл бұрын
మీ అన్ని podcasts కూడా అంతే అన్నా చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కావు కొన్ని అరే ఇది మనం అనుకున్నదే కదా అనేలా ఉంటాయి 🔥✊🙏
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗🤗
@ashokmoka8522
@ashokmoka8522 2 жыл бұрын
💯 అన్న మానసిక రోగాలకు మందు లేదు నేర్చుకుంటూ తెలుసుకోవాలి లేదా తెలుసుకుంటూ నేర్చు కోవడం అనేది అయినా జరగాలి అప్పుడే దేనినైనా చాలెంజ్ గా తీసుకో గలం
@karanthkumargundoju4012
@karanthkumargundoju4012 2 жыл бұрын
మీలో ఎంత మంది దేవుడి ని నమ్ముతారు.... ఈ వీడియో లు చూడటం వినటం తప్ప ఇందులో ఎవ్వరూ 99% ఫాలో అవరూ.... ఎందుకంటే వినటం చాలా తేలిక ...వింటూ వుంటే హాయిగా అనిపిస్తుంది...పాటించటం చాలా కఠినం
@ఓంనమశ్శివాయ-ణ4భ
@ఓంనమశ్శివాయ-ణ4భ 2 жыл бұрын
అయ్యా భరత మాత అనగా మనం నివసిస్తున్న గడ్డ అని అందరికీ తెలుసు బ్రదర్. స్వర్గం ఉంది, నరకం ఉంది. స్వర్గం ఉన్నప్పుడు నరకం కనుచూపి దూరంలో ఎక్కడా ( ఆ సమయంలో అసలు నరకం) ఉండదు.
@challakolusunagarajuyadav.5901
@challakolusunagarajuyadav.5901 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
@rajub2835
@rajub2835 2 жыл бұрын
మనిషి మానసికస్థితి నుంచి దేవుడు పుట్టాడు...
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 2 жыл бұрын
Devudu unnadu, kani manam chese panulalo interfere kadu. Anduku manam chudalemu anthe.
@lionking7963
@lionking7963 2 жыл бұрын
బ్రో మనిషి చాతగానితనం నుంచి దేవుడు పుట్టాడు అంటున్నావు కదా.. 1. తల్లి తండ్రులను దేవతలుగా పూజిస్తాం. ఎందుకంటే మన జన్మకు కారణం కనుక, అలాగే మనం పుట్టిన భూమిని తల్లిలా భావిస్తే తప్పు లేదు కదా.. 2. స్వర్గం నరకం అనేవి మనస్సులోనే ఉన్నాయి అది ఒప్పుకోవచ్చు. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం అనేదే లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ కుటుంబాన్ని నరికేస్తాను అంటే పాపం కాక పుణ్యం అవుతుందా?. చంపడం, అత్యాచారం చేయడం, బలహీనులను బాధపెట్టడం, దోపిడీ, దొంగతనం ఇవన్నీ పాపాలు కాకపోతే వీటికి శిక్షలు ఎందుకు బ్రో.. దానం చేయడం, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ఇవన్నీ పుణ్యాలు కావా?.. 2. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా.. 3. గాంధీ పుట్టిన తర్వాత భరతమాత పుట్టలేదు బ్రో.. భరతమాత అంటే దేశభక్తి.. నీ పుట్టిన భూమిని తల్లిలా ఆరాధించాలని.. అవసరమైతే ఆ తల్లి కోసం ప్రాణాలు అర్పించాలని.. అంతేకానీ అది ఒక ప్రాంతం ఒక స్థలం అది పాశ్చాత్య దేశాల భావన. 4. ఈ దిక్కుమాలిన పాశ్చాత్య పండితులకంటే నా దేశంలో పుట్టిన వివేకానంద, సుభాష్ చంద్రబోస్ మనకు ఆదర్శం. 5. మానవ శక్తి పరిమితం.. దైవ శక్తి అపరిమితం.. ఎందుకంటే ప్రకృతిలో సంభవించే వైపరిత్యాలకు మానవ శక్తితో సాధ్యం కాదు.. 6. కేవలం ఈ సౌర కుటుంబాన్ని కూడా దాటలేని ఈ మానవ శక్తికి దైవ శక్తిని కనుగొనడం అసాధ్యం. 7. స్వర్గం నరకం ఎవరూ చూడలేదు కదా ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తారులే అనుకుంటే పొరపాటు. ఏంటమ్మా ఎడారిలో ఉంటే స్వర్గమా, చలిలో ఉంటే నరకమా.. స్వర్గం వేడిగా, చల్లగా ఉంటుంది అని ఎవరు చెప్పారయా నీకు. 😂.. అసలు స్వర్గనరకాలు భూమి మీద ఉంటాయా?. చనిపోయిన తర్వాత ఆత్మకి వేడి, చలి కూడా ఉంటాయా. అసలు పాశ్చాత్య దేశాల ప్రజలకే బుర్రలేదు.. వాళ్ళు చెప్పిన మాటలు విన్న మనకు అసలే బుర్రలేదు..
@charankrishnapatruni7235
@charankrishnapatruni7235 2 жыл бұрын
Super line bro
@mohanpragada628
@mohanpragada628 2 жыл бұрын
Lion King super bro
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 2 жыл бұрын
@@charankrishnapatruni7235 forign people kanipettina phone,4g,wi fi,you tube use chestu vallaku brain ledu antunnavu.itarulaku help cheyyatanji punyam anaru help antaru.anthey.
@shekartg1988
@shekartg1988 Жыл бұрын
👌👌👌👍👍👍👍 Great massage
@sudheerelijah1906
@sudheerelijah1906 2 жыл бұрын
కొడుకు చెప్పే మాటలు తండ్రికి అర్ధం అవుతాయి, కానీ తండ్రి చెప్పే మాటలు మాత్రం ......చాలా కాలానికి కానీ అర్ధం కావు. దేవునిని అర్ధం చేసుకోవడం కూడా అలాటిదేనని అనిపిస్తుంది.
@timmotheechalamet4127
@timmotheechalamet4127 2 жыл бұрын
Bro I really appreciate your Hardwork and nenu me PODCAST ki kuda pedda FAN ...If u Don't mind meeru 250+ videos cheyadaniki use ayina Knowledge (books) evi Chadivaro Ela Gain chesero OKA VIDEO CHEYANDI BRO PLZZZZ We are very much INTERESTED
@sreecharan578
@sreecharan578 2 жыл бұрын
This comes from your own belief
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗🤗
@rohini7160
@rohini7160 Жыл бұрын
❤🎉 best podcast I ever listen from your channel
@vemannavems7744
@vemannavems7744 2 жыл бұрын
నీ ప్రతి విడియో లో కొత్త మార్పు కి నాంది చూపిస్తుంది. నేను గట్టిగా నమ్ముతున్న
@venkateswararaokorepalli2632
@venkateswararaokorepalli2632 Жыл бұрын
దేవుడు ఉన్నాడు నేను నిదర్శనం చూసినాను ! నేను సుబ్రమణ్య స్వామి భక్తుడను అనేక ని దర్శనములను నేను కళ్లారా చూసాను. నన్ను నమ్మండి ఈ సంఘటన మచిలీపట్టణంలోనే జరిగింది. సందేహం ఉంటే ఆ ఊరు వెళ్లి విచారించండి తెలుస్తుంది . అక్కడ 👉 స్థానికులకు వద్దకు వెళ్లి తెలిసికొనగలరు. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@harishchatrapathi4581
@harishchatrapathi4581 2 ай бұрын
😂
@jskonline7979
@jskonline7979 2 жыл бұрын
Super sir! Keeping doing more..,💯
@vishnuarja5189
@vishnuarja5189 2 жыл бұрын
దేవుడు (దేవుడు,దేవత, దైవశక్తి __ఏదైనా కావచ్చు) ఉండవలసిన అవసరం కాని, ఉండటానికి అవకాశం గాని లేనే లేదు.మనిషియొక్క ఆశ, నిరాశల ఆకాంక్షే దైవభావన.నిజానికి ఈ విశ్వం స్వయంసంభూతం, స్వయం పరిణామం శీలం స్వయం వినాశనశీలం, దీనిని ఎవరో బయటనుండి నిర్వహించే అవకాశం గాని అవసరం గాని లేనేలేవు.మన మనసుకు, అశాంతిని,బాధను, దుఃఖాన్ని కలిగించినా ఇదే పచ్చి నిజం.ప్రాణి చనిపోయిన తరువాత ఏమీలేదు పరిణామక్రమంలో మనిషి దేవుడిని ఊహించాడు, పరిణామక్రమంలో భాగం గానే ఈ దైవ భావన fade out అవుతుంది.
@రాజబాపు.తిపిరి-థ1మ
@రాజబాపు.తిపిరి-థ1మ 2 жыл бұрын
స్వదేశం మీద ప్రేమే భారత మాత!స్వధర్మం మీద ప్రేమే దేవుడు!
@yentimeegola7539
@yentimeegola7539 2 жыл бұрын
chakkaga chepparu 🙏🙏🙏
@arunkumarsudiga8475
@arunkumarsudiga8475 2 жыл бұрын
Chempa chellumanela cheppuvu bro athaniki
@Manalibrary37
@Manalibrary37 2 жыл бұрын
@@arunkumarsudiga8475 mararu meeru inka chi
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 2 күн бұрын
GOD ni gurinchina Vishyalu VINUTA VALANA DEVINIKI ANTHAKANTE ENTHO GOPPA SEEN UNDHI BROTHER 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 2 күн бұрын
VINUTA VALANA DEVUDUNNADU ANE VISWASAMU. MEEKE KALUTHUNDHI BROTHER 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@shadakrishna6247
@shadakrishna6247 2 жыл бұрын
Super bro....miru cheppina i pichi janali nammaru....chaduvukanna varu.nammutharu devudu ledani
@adarivasu7622
@adarivasu7622 2 жыл бұрын
Perfectly said 👌👌
@usemegodlivetv6301
@usemegodlivetv6301 2 жыл бұрын
అతను అన్నుకునట్టు దేవుడు చెయ్యడు దేవుడు అనుకునేదే చెస్తాడు
@sreekanth8885
@sreekanth8885 Жыл бұрын
అని దేవుడు చెప్పాడా?
@lokeshloky885
@lokeshloky885 2 жыл бұрын
దైవం అనేది ఒక Super Natural Power దానిని మనకున్న sences ద్వార లేక జ్ఞానం ద్వారా experience చేయలేం. కానీ ఈ whole universe ని ఆ Power design చేసింది. ప్రతి దానికి ఒక law, line and engineering ఏర్పాటు చేసింది. దానికి మన అభిప్రాయము తో పని లేదు.
@JSON-eo4kz
@JSON-eo4kz 2 жыл бұрын
Manaki Danni sense chese power ledhu annappudu meeru ela chepthunnaru dani gurinchi
@klroyal8854
@klroyal8854 6 ай бұрын
Aa sense niku ela vachindi ra mari, erripushpam
@jyothib3860
@jyothib3860 2 жыл бұрын
ಬಾಗ ಚೆಪ್ಯಾರು ಗುರು,Super.
@MellacheruvuAnji
@MellacheruvuAnji 2 ай бұрын
😲 super anthe
@kundhaganesh9920
@kundhaganesh9920 2 жыл бұрын
Superb explanation and superb truths
@seeraganapathi930
@seeraganapathi930 2 жыл бұрын
బ్రదర్ అద్భుతమైన విశ్లేషణ 👌మనిషి వర్ధిల్లాలి ✊️
@rameshrameshpal2949
@rameshrameshpal2949 2 жыл бұрын
God is real. 💜💜💜
@DVPG_వారు
@DVPG_వారు 2 жыл бұрын
నీకు మానసిక స్థితి బాగాలేదు. దేవుడు అని చెప్పి శునక ఆనందం పొందుతున్నావ్
@lionking7963
@lionking7963 2 жыл бұрын
@@DVPG_వారు అచ్చు మీ తల్లిదండ్రులను కొలిచి శునక ఆనందం నువ్వు ఎలా పొందుతున్నావో అలాగే..
@vkrishna1075
@vkrishna1075 2 жыл бұрын
Chicha ...god unnada ....Leda anedhi kadu important ikkada ....... don't depend on thers adhi god Aina sare ....naku idhi kaavali Ani ....prayer cheyaku
@vkrishna1075
@vkrishna1075 2 жыл бұрын
Nee Valle em possible aithe adhi chey ....
@vryogidreams996
@vryogidreams996 Жыл бұрын
Wonderful ఇలా ఉండాలి కంటెంట్
@pottipadusainatha190
@pottipadusainatha190 Жыл бұрын
Superb bro 👌
@ananthularavi579
@ananthularavi579 Жыл бұрын
Super bradar 😀😀🤝🤝♥️♥️
@mallikarjunmasetty8851
@mallikarjunmasetty8851 2 жыл бұрын
Very nice, motivational
@dnaresh548
@dnaresh548 2 жыл бұрын
Thanks Sir
@nageshkakalla3861
@nageshkakalla3861 2 жыл бұрын
Super 👍
@varalakshmik8680
@varalakshmik8680 2 жыл бұрын
నేను వున్నాను అని నిరీపించుకోవల్సిన అవసరం దేవుడికి లేదు... కానీ నీకు నేను వున్నాను అని భక్తుడికి అభయం ఇవ్వాల్సిన అవసరం వుంది దేవుడికి.... దేవుడు భక్తికి అందుతాడు తప్ప contraversies కి కాదు
@Manalibrary37
@Manalibrary37 2 жыл бұрын
Super
@bskm5322
@bskm5322 2 жыл бұрын
Good video 👍 bro
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 2 жыл бұрын
I am very much impressed by your channel bro. Hats off to you.
@MH-pp3pg
@MH-pp3pg 2 жыл бұрын
నిన్ననే నా వాట్సాప్ స్టేటస్ లో పెట్టా sir భయమే దేవుడు ని గుర్తు చేస్తుంది అని.
@Ravikumar-ft3jm
@Ravikumar-ft3jm 2 жыл бұрын
Super 🙏🙏
@bharadwajm9126
@bharadwajm9126 2 жыл бұрын
భరత మాత ఉన్నప్పుడు మరి దేవుడు ఉండడా కోడి బ్రెయిన్ జనాలకు కాదు మీనింగ్ లెస్ వీడియో మీలాంటి వాళ్లకు బుల్ షట్
@uparapurajuuparapuraju727
@uparapurajuuparapuraju727 Жыл бұрын
Chala baguntay me videos bro but inka viral kavalsina need chala undhi so me content every person ki reach kaval all the best for your next step❤
@prakashbabujaya4064
@prakashbabujaya4064 2 жыл бұрын
God is there ; here ;& every where. Every one realise that one day or the other day . Be good do good.have the blessings of god.
@PurnachandraraoTellakula
@PurnachandraraoTellakula 8 ай бұрын
సుపర్ ❤️
@shameershik9489
@shameershik9489 2 жыл бұрын
Their is only one God... Without God their is no earth no humans no sun no stars no moon.. Definitely someone behind them he is the one who created us.. Who is going to take us from these bodys.He will definitely question us.....
@sandeepvonguru8488
@sandeepvonguru8488 Жыл бұрын
He as no work other than questions all this stupid things
@shivakumarg1031
@shivakumarg1031 2 жыл бұрын
Super sir
@parusiddipeta7876
@parusiddipeta7876 Жыл бұрын
The best words
@batman_buddys_official
@batman_buddys_official 2 жыл бұрын
👌👌👌👌
@kumartelakarapu1454
@kumartelakarapu1454 2 жыл бұрын
It absolutely perfect bro.Humans are reacted their emotions so..can u do one video how to control.
@telugumedium9915
@telugumedium9915 2 жыл бұрын
Your superman...your world your god
@Sreeram6709
@Sreeram6709 2 жыл бұрын
Watch ramuism
@Ragemuthyalappa
@Ragemuthyalappa 2 жыл бұрын
Super ga Chepparu Brother..Keep it up
@prasthaan-5205
@prasthaan-5205 2 жыл бұрын
Good research...
@ranimekalanarasiharao
@ranimekalanarasiharao 8 ай бұрын
సిద్ధాంత పరంగా ఉన్న భగవద్గీత చదువు, దేవుడు గురించి తెలుస్తుంది
@22prathu
@22prathu 2 жыл бұрын
దేవుడు లేడు అనడం బుద్ధిహీనత. ఒక్కసారి అంతరిక్షం చూసిన, మన సౌర్య వ్యవస్థ చూసినా, భూమి శూన్యంలో వ్రేలాడుతూ పరిబ్రమిచడం మరియు ఒక్క డిగ్రీ వెనుకకు ముందుకు కాకుండా సూర్యుని చుట్టూ తిరగడం, మానవ దేహ నిర్మితం. వీర్యం మరియు అండం కలయిక ద్వారా ఒక జీవి జన్మించడం ఆశ్చర్యం. వీటి అన్నిటి వెనక ఒక సూపర్ ఇంటెలిజెంట్ క్రియేటర్ ఉన్నాడని చెప్తుంది.. మనిషిని జనమింప చేసి విజ్ఞాన్ని ఇచ్చింది దేవుడు 2+2=4 అని స్థిరపరచింది దేవుడు దాన్ని మార్చలేం కద అని దేవుడు లేడు అనడం..నరకం, పరలోకం ఎవరు చూసారు అనడం, Energy be neither created nor be destroyed..మరి అలాంటప్పుడు మనిషి చనిపోయాడు అంటే ఎం జరుగుతుంది ? మనిషి బాడీ అక్కడే ఉంటుంది కదా మరి ఎవరు, ఎక్కడకు పోయారు ?..ఆత్మ ఉంది..నువ్వు చేసిన క్రియలను బట్టి నరకం మరియు పరలోకం ఉంది..ఎవరు చూసారు అంటే..ప్రతి ఒక్కరికి చనిపోయిన తరువాతే తెలుస్తుంది అప్పుడు ఎంత ఏడ్చినా లాభం ఉండదు.. మనిషి పేరుకు తగ్గట్లు మానవత్వం కలిగి బ్రతకాలి, ఇతరులకు సాధ్యమయితే మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు అదే మానవ జన్మ యొక్క పరమార్థం.. As far as me iam a Christian.. ఎవరు నమ్మినా నమ్మక పోయిన నేను జీసస్ క్రిస్ట్ ని దేవుని గా నమ్ముతాను..ఒక అద్భుతం నా జీవితంలో కూడా జరిగింది..కరోనా డెల్టా వేరియంట్ టైం లో 27 డేస్ ICU లో ఉన్నాను, నా CT స్కోర్ 22/25 ఆండ్ 4/5 affected severity అంటే నా లంగ్స్ లో ఉన్న 25 పార్ట్స్ లో 22 పార్ట్స్ 80 % వైరస్ తో అఫెక్ట్ అయినాయి, బ్రతకరు అన్నారు కానీ కేవలం దేవుడి కృప వల్ల బ్రతికాను..ఇప్పుడు మీరు దేవుడికి అంత సీన్ లేదు అంటే బాధ కలిగి వ్రాస్తున్నాను..దేవుని చేత అద్భుతముగా సృష్టించబడి దేవుడే లేదంటే చాల అవివేకం, మన దేహం యొక్క అద్భుత నిర్మాణం చూస్తేనే తెలుస్తుంది ఒక సూపర్ ఇంటెలిజెంట్ క్రియేటర్ ఉన్నాడని..definitely there is God..
@kandursrinivas6609
@kandursrinivas6609 6 ай бұрын
ఎవరు తాను,
@22prathu
@22prathu 6 ай бұрын
I believe in Jesus Christ
@PuttaBalraj
@PuttaBalraj 4 ай бұрын
Hospital lo vundi devudu brathikichadu anadaniki siggu anipinchadam ledha
@PernetiBR53
@PernetiBR53 2 жыл бұрын
Great video 👍
@vijayvinukonda9628
@vijayvinukonda9628 2 жыл бұрын
true bro we are programmed by society
@ganeshmittireddi432
@ganeshmittireddi432 2 жыл бұрын
Good information bro
@sankaranaidumeesala6988
@sankaranaidumeesala6988 2 жыл бұрын
Thanks
@ultimatevirtueroyalseemark_811
@ultimatevirtueroyalseemark_811 2 жыл бұрын
◆◆◆ చూడండి! Brother మీ video 1000% bitter truth.. కానీ దేవుణ్ణి నమ్మేవారు అయోమయంలో పడిపోతారు...★★★ నిజాలు నచ్చావు దేవుణ్ణి నమ్మేవారికి... కానీ భ్రమలో.. బ్రాంతిలో బ్రకుతున్నాము..అని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు.....మా గురువు గారు చెప్పారు ..పాపాలు చేసేవారు పెద్ద... పెద్ద పుణ్యక్షేత్రలు లో q కట్టింటారు.. అనే వారు... ఇప్పుడు అన్ని నిజాలు బయట పడుతున్నాయి... మీ మన Think తెలుగు podcast ద్వారా thanks bro...◆◆◆జనాలను మార్పు కోరడం లేదు..ఎక్కడ మూఢ నమ్మకాలు లలో...మగ్గిపోరాదో.. సాటి మనిషి దోచుకోడా... అని tagore చెప్పిన మాటలు గుర్తు వొచ్చాయి.. మీ మాటలు వింటుంటే ...any have do more videos 👏👏👏💐💐💐
@vallabhasettirajakumar3299
@vallabhasettirajakumar3299 Жыл бұрын
Well said
@lourdumary5915
@lourdumary5915 Жыл бұрын
Two + two can be equal to 5. This is called synergic effect. This is thinking out of box. We need not always calculate mathematically. When two + two effort is put, the effect/result could be greater than the sum total. I understood when people work together positively, and constructively with a vision for the greater good of the whole than for the parts, the effect could go beyond our imagination, and produce results, not only quantitatively but also qualitatively. The benefits are not only in material things, but in relationships, building a community's strength. This could have spread effect, causing positive vibrations which are beyond our imagination. That's why two + two is more than its sum total.
@ghanumanth3085
@ghanumanth3085 Жыл бұрын
Great reply
@rdhanraj3652
@rdhanraj3652 2 жыл бұрын
Super Anna Jai Hind 🇮🇳
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 2 жыл бұрын
Great speech bro 🙏
@parushuramrk
@parushuramrk 2 жыл бұрын
Super video sir 💖💕💞💗
@gorantlavenkanna3245
@gorantlavenkanna3245 2 жыл бұрын
God is there brother
@kareemsk9645
@kareemsk9645 2 жыл бұрын
abba nijamga superb
@kondalaraob3936
@kondalaraob3936 2 жыл бұрын
"డెలీ డెలీరో చెప్పింది నిజమే, మనిషి తన అవసరం కోసం ప్రపంచ మానవాళి సృష్టించుకున్న పురాతన వ్యవస్థ"దేవుడు" అందుకే దేవుడికి ఏక రూపం ఉండదు, వాళ్ళ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రూపం, పేర్లు ఇతరత్రా మహిమలు,అందుకు సంబంధించిన కధా, కధనాలు, నమ్మకాలు, విశ్వాసాల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మొట్టమొదటి కార్పోరేట్ కేటుగాళ్క‌‌‌ దోపిడీ విధానం పేరు 'దేవుడు'మరియు 'మతం' అందుకే సంపదలు, బంగారు విగ్రహాలు, ధన రాసులు, సోమరులు, పరాన్న జీవులు, రాజకీయాలతో సహా అన్ని ప్రపంచ వ్యాప్తంగా దేవుడు,మతం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే, కానీ ఈ విషవలయం నుండి తప్పించుకునే ప్రయత్నాల కన్నా, ఆ బలహీనతను వాడుకుంటూ ఎదగాలనే మనిషి స్వార్థమే ఈ రోజుకీ దేవుడు, మతం అనే వ్యవస్థలు కొనసాగడానికి అసలు కారణం "
@kandulashivaji9675
@kandulashivaji9675 2 жыл бұрын
Well said 👌👌
@vijayvinukonda9628
@vijayvinukonda9628 2 жыл бұрын
❤️❤️❤️ bro
@Rajashekar-z1l
@Rajashekar-z1l 3 ай бұрын
అన్నా మీరు ఒకటి తెలుసుకోవాలి దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు కానీ సత్యాన్ని మార్చడు
@pradeepsagipalli-li5xn
@pradeepsagipalli-li5xn Жыл бұрын
Ni voice super bro okkasari live lo chudali bro
@vonodpasupuleti9493
@vonodpasupuleti9493 2 жыл бұрын
కొన్ని సార్లు రావణుడి లాగ చాలా మంచి వీడియో చేస్తారు కొన్ని సార్లు రాముడి లాగ పరమ చెత్త వీడియో చేస్తారు...
@DVPG_వారు
@DVPG_వారు 2 жыл бұрын
లోతుల్లోకి ఆలోచించాలి. మీ మాట
@babuvadiyala
@babuvadiyala 2 жыл бұрын
I really love your content bro.
@dasarinarasimhulu5974
@dasarinarasimhulu5974 2 жыл бұрын
Excellent
@eliezerministries2457
@eliezerministries2457 2 жыл бұрын
😁😁😁 అసలు మనకు 2+2 =4 అని చెప్పిందే దేవుడు ఫస్ట్ అది గ్రహించాలి మనం
@bskm5322
@bskm5322 Жыл бұрын
😂😂😂😂😂😂
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗🤗
@SpyTVnews-369
@SpyTVnews-369 Жыл бұрын
Avuna nijama 😂😂 nuvvu bale kanipetave devudu kanipetadu anni
@kandursrinivas6609
@kandursrinivas6609 6 ай бұрын
చెప్పడానికి ఆకారం దేహాం వుందంటారా
@bMadhavareddy
@bMadhavareddy 2 жыл бұрын
❤️ u bro
@SaiKrishna-sk5cd
@SaiKrishna-sk5cd 2 жыл бұрын
Manishi mithimirina bayam puttinappudu devunni mokkuthadu. Manishilo strength kolpoyinapudu devudu gurtu vastadu.
@vijjuvijju1382
@vijjuvijju1382 2 жыл бұрын
Bro please do video on Chanakya
@rameshraj201
@rameshraj201 2 жыл бұрын
🙉🙈🙊 reality..... 👌
@Rummy_chekuri972
@Rummy_chekuri972 Жыл бұрын
అబ్బో ఆటనా 😂😂😂😂😂😂నిన్ను జూస్తే నవోస్తోంది బ్రో
@princetharun8378
@princetharun8378 2 жыл бұрын
👌
@surekha890
@surekha890 2 жыл бұрын
Iam totally agree with you 👍
@skjani6223
@skjani6223 2 жыл бұрын
Yes sir
@Ravidjknl
@Ravidjknl 2 жыл бұрын
Aana super bro 👊😂😂😂
@SAKAANANDKUMAR
@SAKAANANDKUMAR 2 жыл бұрын
Evaro athanu super....
@krishnakanthbugatha3428
@krishnakanthbugatha3428 2 жыл бұрын
Manam uhinchukyntene god anthey. . Lekapote ledu..😇
@crazyworld6955
@crazyworld6955 2 жыл бұрын
Devudu ante ekkado ledu. Manishi lo ne vunndadu.... Danike oka rupam create chesi manishi pujisthunnadu... Alaanti rupame lekapothe manishi aagadalaku addu adupe vundadu... Manishi deniko oka daniki bhapadali/gowravinchali ade devudu
@ramanasrim1301
@ramanasrim1301 2 жыл бұрын
అంటే దేముడు చేస్తున్నదేమీలేదా ! పగలు ఈ శరీరాన్ని అనేకరకాల పనులకి ఉపయోగిస్తున్నాడు, రాత్రిపూట ఏపనీ లేకుండా అచేతనంగా శరీరాన్ని పడుకోపెట్టి వుంచుతున్నాడు. పగలూ, రాత్రి కూడా హృదయంలో తానుండి గాలి పిలుస్తున్నాడు... అలాగే శరీరం అచేతన స్థితిలో వున్నప్పుడు కూడా తానే హృదయంలోవుండి గాలిపీల్చి అందులో కావలసిన పదార్ధాన్ని శరీరానికి వుపయోగించి మిగిలిన పనికిరానిదానిని బైటకి వదిలేస్తున్నాడు. 99ఏళ్లపాటు ఈ శరీరాన్ని ఉపయోగించుకున్నతర్వాత ఒకానొకనాడు "ఇకచాలు" అని తాను అనుకున్నప్పుడు ఈ యంత్రాన్ని ఇక్కడే వదిలేస్తున్నాడు. అయన దీనిని (శరీరాన్ని) వదిలివేసిన 15 నిమిషాల వ్యవధినుండి "ఇది" కుళ్లిపోవటం మొదలౌతుంది. తప్పనిసరిగా దీనిని పాతిపెట్టటమో, తగలపెట్టటమో చేయవలసిందే. మరొక విషయం.... జీవులు అన్నీ పీల్చేగాలి బరువుగావుండి మనము కూర్చున్నా, నిల్చున్నా మనం పీల్చటానికి మన ముక్కుదగ్గరే సిద్ధంగా వున్నది గాలి. మనలోనుండి వదలబడిన గాలి చాలా తేలికైనదిగా ఉండి అంతరిక్షానికి ఎగిసిపోతున్నది. భగవంతుడు ఇన్ని జరుపుతున్నా ఇంకా ఆయనకి అంతశక్తి లేదని సందేహించేవారిని వారి మానాన వారిని వదిలివేయటమే. ఎందుకంటే, ప్రతి "శవం" వెనుకఉన్న "శివాన్ని" గుర్తించలేకపోతే వాడికి ఈజన్మ వేస్ట్. నీవు చేయలేని పనులన్నీ చేస్తున్న, అసలు నీ ఉనికికే ఆధారభూతుడైన భగవంతుడు 2×2=5 అని చేస్తేనే భగవంతుడు శక్తివంతుడుగా ఉన్నట్లా ? వెధవవేషాలు కాకపొతే !!!!!!☝
@Srivishnutejas
@Srivishnutejas 2 жыл бұрын
Thank you ☺️💘💝💝☺️
@servantofgodsuresh3405
@servantofgodsuresh3405 2 жыл бұрын
God is great
@telugumedium9915
@telugumedium9915 2 жыл бұрын
దేవుడు వున్నాడు బ్రొ ..దేవుడు అంటే భౌతిక రూపం కాకపోవచ్చు.....మనకు కనపడే ప్రక్రుతీ ..లేదా .law of atrakshan or ...ఆలోచనా...లేదా..చైతన్య శక్తి....లేదా..థియరీ ఆఫ్ ఎవ్రిథింగ్ or saince ...universal truth.. .....అన్ని విషయాలమీద సమగ్రమైన అవగాహన....లేదా ..అన్ని .స్రుస్టి .నియమాలు తెలుసుకుని కంట్రోలు చేస్తే నువ్వే దేవుడు కావచ్చు....
@maneshboreddy1914
@maneshboreddy1914 2 жыл бұрын
Yes exact explain actions
@sudheerelijah1906
@sudheerelijah1906 2 жыл бұрын
దేవుడు అంటేనే న్యాయం చెప్తాడు, చేస్తాడు అని, నువ్వెంటి భయ్యా న్యాయాన్ని మార్చమను అప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను అని విషపు మాటలు అది కూడా నీనుండి. సర్లే దేవుడిపైన కాకపోతే మనమీద వేసుకుంటే బాగోదుకదా జోక్. ఆయన విలన్ అయితే కదా మన హీరో అయ్యేది.
@a.t.venkateswarareddy
@a.t.venkateswarareddy 2 жыл бұрын
i ready appreciate your work man . keep it up
@NewVision13
@NewVision13 2 жыл бұрын
Love u Darling 🧡
@music-005
@music-005 2 жыл бұрын
Love. You annaiah
@ssddthebrand7672
@ssddthebrand7672 2 жыл бұрын
Sir mana world loo entha mandhi philosopher's unnaru oka video cheyyandi please
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff 2 жыл бұрын
చాలా.. Perfect gaa చెప్పారు....అండి.... క్లియర్ cut... subject
@parijustin8863
@parijustin8863 2 жыл бұрын
మనం అనుకుంటున్న మరియు పూజిస్తున్న దేవతలు ఒక్కపుడు మానవుల జీవించిన వారే , కావాలంటే భగవద్గీత పారాయణం చేయండి తెలుస్తుంది,
@maneshboreddy1914
@maneshboreddy1914 2 жыл бұрын
Yes this is 99% i believe because in olden days intelligent people are less so gods are who are more intelligent the people called as god now more intelligent people then that's why this century gods are not come but before 18 century in every century gods are created by their intellence level
@aravindkeetha1452
@aravindkeetha1452 2 жыл бұрын
2 plus 2 four but god will give that knowledge to person
@ranammapole5168
@ranammapole5168 9 ай бұрын
Anna deyyalu unnaya leva oka video cheyandi kontha mandi deyyalu pattinay 10 kgs rice easy ga tinesthunnaru ani antunnaru vaati meeda oka video cheyandi
@godspeaking8801
@godspeaking8801 2 жыл бұрын
God is all powerful he's all above 🙏🙏
@dontwatch5894
@dontwatch5894 2 жыл бұрын
Actually feelings and emotions are just chemical reactions.
@faith1394
@faith1394 2 жыл бұрын
Then create love in chemistry lab
@maneshboreddy1914
@maneshboreddy1914 2 жыл бұрын
@@faith1394 clarity in one word with all questions answered with single word
@lionking7963
@lionking7963 2 жыл бұрын
@@faith1394 మన దేశంలో బిత్తిరి వాళ్ళు ఎక్కువయ్యారు బ్రో.. 😂
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 2 жыл бұрын
@@faith1394 human body lo chemicals vuntayi.
@faith1394
@faith1394 2 жыл бұрын
@@jayalakshmisingaraju7623 I know dopamine,adrinalin, serotonin etc these are not just harmones with chemical. It's a combination of chemicals. Human body is a highly sophisticated system that even doctors fail to repair at times. Although these harmones has chemical properties one should respect others feelings and emotions. One should respect THE GOD as we believe he is the creator of everything. Just for your imagination: If these are just chemicals. Can anyone try to create a chemical in laboratory and inject in a divorced couple to make them unite????
@bonuanil6472
@bonuanil6472 2 жыл бұрын
Haiii, bro tnx for video, build myself which books read plaz tell me🖤
@srilakshmiorchu6515
@srilakshmiorchu6515 2 жыл бұрын
Build my self
@BB-sx9cd
@BB-sx9cd 2 жыл бұрын
అన్నిటి మూలం మనస్సు మనస్సును కంట్రోల్ చేయడమే పూర్వ కాలం ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేసినది ?
MARCUS AURELIUS Reveals Ancient Stoicism Secrets in Telugu
9:32
Telugu Mindful Books
Рет қаралды 2 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
BIBLE - A Telugu Podcast By Think Telugu Podcast || Telugu Podcast || Musings
7:23