Watch #DeputyCM #PawanKalyan First Speech In AP Assembly | #APAssembly Session 2024 For more videos about Telugu cinema, subscribe to our KZbin channel ► goo.gl/N1GMjx Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
Пікірлер: 464
@M.Sujitha4 күн бұрын
అసెంబ్లీలో అన్నికోణాల్లోనుంచి ఆలోచించి మీ మొదటి ప్రసంగంలో మీరు చెప్పిన ప్రతి మాట ఒక ఆణిముత్యం వలె మనసుకి హత్తుకునేలా చాలా....అద్భుతంగా,హుందాగా మాట్లాడారు...పవన్ (డిప్యూటీ సిఎం )సార్...మీ వాక్భాషణకి...నిజంగా నేను ఫిదా🙏 అయ్యాను...👌........💐.......🎉🎉🎉😍🤩😀
@garudanews37564 күн бұрын
సంస్కారవంతులు, విజ్ఞత కలిగిన వారు అసెంబ్లీ లో ఉంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యం గా పని చేస్తారు అనేదానికి ఈ ఒక్క స్పీచ్ ఉదాహరణ అన్న, డిసిప్లెయిన్ ఉన్న సభను ఇన్నాళ్లకు చూసాము, గత ప్రభుత్వపు సభ చేపల మార్కెట్ ను తలపించేది, ఇప్పుడు ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పరిచారు. అన్న ధన్యవాదాలు ✊✊✊🙏🙏🙏
@chanakyamindpower68735 күн бұрын
శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాకతో అసెంబ్లీ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారినట్లు ఉంది. Thank You sir
@ramdaspadinyakara93485 күн бұрын
😂
@ramanaraopanduri47335 күн бұрын
mind power annaru meeku pavan kalyan ela kanabautunnadu, atani hair, gettam, jagrattaga chusi cheppu mindi power
@bvrkvideos84205 күн бұрын
నిస్వార్ధ పరులు అసంబ్లీ లో అడుగు పెడితె రాష్ట్రాలు దేశాలు బాగుపడతాయి.
@jagadeshjaggu79755 күн бұрын
Nijame kani akkada evaru niswardha parudu 😂
@spenugo5 күн бұрын
when we have eye problem where we will go? we go to eye doctor .so how do we select a politician to rule our country
@Crazygamer-by3ol4 күн бұрын
పవన్ కళ్యాణ్ గర్ని CM గా చూడాలి అనుకున్నాను
@suchery68983 күн бұрын
@@jagadeshjaggu7975swarda parulaki niswardha parulu evvaro Ela telustundi cheppu
@thisisme23253 күн бұрын
@@jagadeshjaggu7975 nice DP dude 😂
@lawyerramana71885 күн бұрын
మంచి మెజారిటీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం సమర్థవంతంగా హుందాగా సభను నిర్వహించలేక పోయారు ..... నీచ నికృష్ట అతి హీనమైన భాష, వ్యక్తిగత దూషణ, అనవసర సొంత డబ్బా లతో విసిగి పోయాం ..... ప్రస్తుతం వారికి ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దుస్థితికి పంపాము, మీరు హుందాగా సభను నడపండి.... ఓటమి తరువాత వారి మాటలు వింటుంటే .... వారికి అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారంలో లేనప్పుడు కూడా ఎలా మాట్లాడాలో తెలియటం లేదు .... then They don't know how to deal with victory now they don't know how to deal with failure .... They are not learning anything , ఇక వాళ్ళు వినరు, కనరు ..... They closed all their windows of knowledge .... కేవలం వారి నాలుక మాత్రమే పని చేస్తోంది .... వారు ఈ జన్మలో మారేలా లేరు .... మీరే AP కి ఒక ఆశాకిరణం .... 🙏
@ramanaraopanduri47335 күн бұрын
tondara paduku inka mundu chala vundi
@balasaiyerravarapu42935 күн бұрын
Pawan anna 🔥 what a speech
@user-qs3lr4ul3e5 күн бұрын
E roju chala happy ga undi asmblely Mr pspk garu ✊✊✊✊ voice vinadam ....... asmblely motam dada petunchali avrunu ycp vallunu veduchesipettendi ledu Jai janasena 💞💞💞💞💞 Jai power stear ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
@ItsLaiKRaS5 күн бұрын
Awesome start all the best PK sir ♥️
@sateeshkumar18355 күн бұрын
All the best
@sivakumar-fg1ji5 күн бұрын
నీ విజ్ఞత కి, నీ జ్ఞానం కి నీ మంచి మనసుకి. నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను. ఎంత సంస్కారం , ఎంత సంస్కృతి తొ మాట్లాడుతూ ఉన్నారు.
@MusicforRelaxing-kb9et5 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు ఇటలీ, సింగపూర్ లగురించి మీరు feature లొ ఇటలీ సింగపూర్ technology ద్వారా, ప్రజలతో సంబంధం లేకుండా, డబ్బు వృదా చెయ్యకుండా, క్యాంపెయిన్ లు లేకుండా ఎలా ప్రజల మనస్సులు గేలవాలో మీ ద్వారా అర్థరాత్రి వరకు చర్చల ద్వారా ప్రజల మనస్సులు గెలవాలని ఆశిస్తున్నాము sir.😂😂😂😂😂
@Santoshkumar-hg2vx3 күн бұрын
P😊 😊
@veerasprivatetime24535 күн бұрын
వచ్చే ఐదేళ్లు సభలో ఎలా వ్యవహరించాలో సభ్యులందరికీ చెప్పకనే చెప్పి...సభాధ్యక్షుడికి కూడా సభను ఎలా నడపాలో దిశానిర్ధేశం చేసిన మన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.
@rkartspaintingworks3235 күн бұрын
మాకు మనసు ప్రశాంతంగా ఉంది... పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు....మా ఉప ముఖ్యమంత్రి గారు
@sannyjaji40975 күн бұрын
Nice speech Sir Super Super Super....
@charancharan42505 күн бұрын
అమరవీరులు దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు విడిచారు మన కోసం అలాంటి వాళ్ళని మర్చిపోకుండా దేవుడు ఇలాంటి వాళ్ళని పుట్టిస్తాడు సూపర్ చేసాప్పారు సార్
@Anon-cc4eb5 күн бұрын
😂 antha votti maatalu. Ippudu world war 3 jarigithey okkadu fight chesyyqdu
@vickyraj35405 күн бұрын
Nice words sir pspk all the best for future 👍 from ysrcp fan
@srinivasuluv83354 күн бұрын
పవన్ కళ్యాణ్ చక్కటి విషయాలు చెప్పాడు.. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగం... Thank you very much Pavan Kalyan..
@sankisets23685 күн бұрын
naku telisi akkada unna 164 lo kuda pawan okkade nijayithi parudu sure ga
@Hanshithram15 күн бұрын
Daam sure
@RaaviNagalakshmi5 күн бұрын
💯 ki💯 percent maa Annaiah (PSPK)honest=PSPK .
@ravee7415 күн бұрын
Maripovadaniki pedda time pattakapovachhu. 😂. Yedina tondargane nerchukuntadu.
@user-fr3lf9lk8m5 күн бұрын
Nijayithi parudu June 4th daka kani evm la tho win ayyi gelichadu nijayithi poindi
@TheHimalayan450Voyage5 күн бұрын
@@user-fr3lf9lk8m Have some sense before speaking...
@user-pu9kz3fx4y5 күн бұрын
అసెంబ్లీ ఆవరణలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.
@sricharansharma78535 күн бұрын
❤❤ chala baga chepparu
@emperormeiji18685 күн бұрын
ఆలోచన బాగుంది
@divya-es1sc5 күн бұрын
మనుసులో మాట చెప్పు అన్న ఎవడో పేపర్ మీద రాసింది కాదు 🙏.. అందరూ అలానే పేపర్ చూస్తున్నారు.
@ashokag51554 күн бұрын
Brother bajatha jasthi kabatti time ledu
@garbhamchakradhar27673 күн бұрын
Tanu raasu kotchinde Avaroo raasina paper chadavadu
@p.anaidu50182 күн бұрын
Nuvvu velli chepuu sodhi kullu
@Ravikumar-jq2qt5 күн бұрын
What aa speach sir Aa truee leader
@pavanarige55475 күн бұрын
Super annaya 🫂✨🥹💐 jai Janasena jai hind 🎌. That's Pavan Kalyan garu 😍🤩
@naveennaidu16515 күн бұрын
Super annaya❤❤❤❤
@dharaniv33895 күн бұрын
True and Honest speech
@chiranjeevikoyyana57885 күн бұрын
Jai janasena 🎉
@madhusevalla87955 күн бұрын
చెప్పినవన్నీ ఆచరణలో చూపించండి... అభివృద్ధి దిశగా నడవండి
@SAI_4_45 күн бұрын
YCP fans ki kuda inkko 2 year's lo pawan kalyan antte ento ardham avuthundhi appudu vallu kuda martharu ani bavisthunnanu😊
@shabbirthings44953 күн бұрын
చాలా హుందాగా మీ ప్రసంగం సాగింది. అలాగే మీ వాక్భాషణకి నేను ముగ్దుడిని అయ్యాను. ❤
@mantinidicanict53865 күн бұрын
Jai power star Pavan Kalyan garu miru chepedi nijam, once again congratulations sir 💐💐💐💕💕💕
@nageshroyals27864 күн бұрын
ఎంత స్పష్టంగా మాట్లాడవు అన్న జై janasena
@ushabhamidi83803 күн бұрын
Great కళ్యాణ్ గారు you have done excellent job since one year. Really God bless you. And good luck. In real life you are real hero of the AP and public. Everyone should learn how to be like you. You are dedication, passion, humanity, etics and values. Really you saved AP.
@sriram3075 күн бұрын
Honest speech,never seen ever
@ManiKanta-lz5br5 күн бұрын
Nice intension , manchi alochana , samasyalu okate main sarchaloki ravvalai anna ninadham bagundhi
@rameshkarri35275 күн бұрын
Andhuke anna meerante maku antha istam❤
@pbegum99995 күн бұрын
Pawan spoke to the point, whatever he said if everyone follows and implements from all parties we can see clean and pure politics
@satyaprasadb3987Күн бұрын
A very matured and excellent speech by Deputy CM Pawan Kalyan in our assembly.
@sricharanSambaladeevi5 күн бұрын
Congratulations 💐💐💐
@sumithrakoraboina4594 күн бұрын
పవన్కళ్యాణ్ గారి రాకతో అసెంబ్లీ కి ఒక హుందాతనం వచ్చింది..భాష సంస్కృతి పైగా అందరూ మర్చిపోయిన పొట్టి శ్రీరాములు గారి గురించి సభలో మాట్లాడటం నిజంగా గొప్ప విషయం...ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి అనడం లో సందేహం లేదు...all the best Pavan garu..
@pawanijam-if4pn5 күн бұрын
అన్నయ్యని ఇలా చూశాక కల్లలో నీళ్లు వచ్చాయి ఆనందంతో🙏🙏👏👏🌟✊️✊️✊️
@rajasekhar19415 күн бұрын
Modati sari vintunna potti Sri ramulu gari gurunchi naku telese assembly lo . ❤
@bhavani35175 күн бұрын
Pawan kalyan vacchaka assembly ke andham vacchindhi.
@smileabhiram96475 күн бұрын
Ilve u bro
@smileabhiram96475 күн бұрын
Ma నాయకుడు🎉🎉🎉🎉🎉
@chinnanarasimhulugurijala59425 күн бұрын
Anna ,your speech is outstanding
@pujitharaghuram36805 күн бұрын
That is simplicity of pk
@bmrakp5 күн бұрын
Good speach PK garu
@bnkameswari3 күн бұрын
తేనె జల్లుల వంటి ఉపన్యాసం కోసం ప్రజలంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఇప్పటివరకు వేచి ఉన్నారు అద్భుతమైన పరిపాలన వచ్చిందని పండుగలు చేసుకుంటున్నాము మా ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తమ్ముడు.
@teluguthammuduyt85465 күн бұрын
Manta Modalu ❤ Jai Janasena ❤
@YouTubechannel-kc9lw4 күн бұрын
Sir congratulations🎉first time in assembly you told a great words about Poti sre ramuluGaru and we appreciate you talk a great words deputy CM Pawan Kalyan Garu
@sirasapallivaralakshmi10555 күн бұрын
Super anna 👍🏻
@bhavani35175 күн бұрын
Very happy sir.🎉🔥🙏
@mohammedmobin57905 күн бұрын
Same cine maa doilogss a very gd selection ap public
@gokumui82723 күн бұрын
Super చాలా ఆహ్లాదంగా సభ జరగాలి అనడం మీకే సాటి. మీ ..
@RajeshJ-m3b5 күн бұрын
Annaya nv padda kastam janala kosam ❤❤❤ eroju nijamiena nayakudu assembly lo adugu pedithe Ela vuntundo chustunnam nv eppudu challaga vundali ani a devvunni korukuntu jai Pawan Kalyan ❤❤❤garu
@sateeshboyina54345 күн бұрын
Super speech Anna ❤
@pichhamma71223 күн бұрын
Good diputy CM pavan Star
@srinivasyedla59125 күн бұрын
Super Andra pradesh, all leaders 👏 wayrey nice, Good Time, God bless yours Thank you God
@chandrikagiduthuri18083 күн бұрын
Correct content chepparu anna ❤❤❤❤❤
@VenkataSaiBabuPappula5 күн бұрын
Your speech very great
@MohithSaiRouthu5 күн бұрын
Super speech sir
@AnilKumar-ck8kc5 күн бұрын
Congrats sir speaker garu
@gvskumar3154 күн бұрын
Proud if you Pawan Kalyan Sir, what a Speech… 🫡👏👏
@sucharesh5 күн бұрын
Everyone started loving power star Speech ❤❤❤
@ChallaVkrishna5 күн бұрын
ఈవీఎం సీఎం,ఈవీఎం మినిస్టర్, ఈవీఎం గవర్నమెంట్
@ampilisrinivasarao44705 күн бұрын
Votes evm lone vesam
@ChallaVkrishna4 күн бұрын
@@ampilisrinivasarao4470 avunu evm lone vesaru kani ప్రజలు గెలిపించలేదు ఈవీఎం లు గెలిపించాయి
@Rajesh_madduКүн бұрын
ఎవడో ఎర్రిపప్ప evm lo మోసం చేశారు అంటే...అదే నమ్మేయండి....2019 లో కూడా అలాగే evm లతో 151 గెలిచారు అని చెప్పండి...
@prasannaachar37145 күн бұрын
Super speech Pawan Kalyan ❤❤
@user-kt8nh4lo8x5 күн бұрын
God bless you
@thotassisters65222 күн бұрын
Very happy sir
@praghupathiraghu19773 күн бұрын
Super anna
@SaiKiran-jr4pc4 күн бұрын
Super speech sir 🙏🙏🙏
@parthasaradhiadusumalli64015 күн бұрын
Superb 💖💕💖
@MamathaKuncham3 күн бұрын
Love u pawankalyan garu what a wonderful amazing speec🎉🎉❤
@menakapaluri28515 күн бұрын
Nice speech sir meeru Chandrababu garu win avvali aney memu telagana lo my hubby job paramaga vellina vote kosam vachi vote vesi vachesamu sir
@maheshv45985 күн бұрын
A leader with values and vision dor the people.
@KiranKumari-mu7jb5 күн бұрын
Excellent nd valid points by Deputy CM gaaru 👏👏👏👏👏🙏
@bhagavannamala12513 күн бұрын
Nice speech sir
@GRHimavanth2 күн бұрын
Jai jai Pawan Kalyan annayya 🔥💥🔥👍
@medikondadharanisure36043 күн бұрын
E Roju kosam 10yeras nundi waiting Anna Jai Janasena
@BandaruVenkatakondiah5 күн бұрын
Iam Proud of U Anna
@sricharanSambaladeevi5 күн бұрын
For your first assambly speech Sir ❤️
@rameshchopparapu62964 күн бұрын
Super Sir
@ganeshkumar-mk1ui5 күн бұрын
Most awaited moment
@sivasiitb5 күн бұрын
Awesome dear Pavan
@KorturthiNagaraju8 сағат бұрын
Pavan Anna super
@srinivasaraoarepalli54264 күн бұрын
Super.. 🙏🌹💯🇮🇳
@MuraliKrishna-oz6ew4 күн бұрын
Well said sir
@Jamesbond-bh2vx5 күн бұрын
✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️
@sucharesh5 күн бұрын
Pawan powerful speech..Ayyana Became True Speaker❤❤
@maruthipaila27495 күн бұрын
Good❤
@sureshbabu91403 күн бұрын
Very good speech Pavan sir
@PASUPULETISHANKAR4 күн бұрын
❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@alamandaravikumar5804 күн бұрын
super anna ❤❤❤
@samstalk5483 күн бұрын
exlent pawan garu.... keep going on...
@vamsipulavarthi17215 күн бұрын
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@alwaysnani4335 күн бұрын
Supper speach bro✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@vijaykumarpilla22445 күн бұрын
Serious and perfect politician pk garu
@Dr.SureshG4 күн бұрын
Pawan Kalyan will be saviour of constructive politics in Andhra Pradesh ❤💯🙏