Deputy CM Pawan Kalyan political tactics without informing Nara Lokesh || AP PRIDE

  Рет қаралды 24,279

AP PRIDE

AP PRIDE

Күн бұрын

Deputy CM Pawan Kalyan political tactics without informing Nara Lokesh . AP PRIDE

Пікірлер: 80
@sriram-mp7cv
@sriram-mp7cv 2 күн бұрын
ఆ బరెస్ట్ అయ్యే రోజు,, దగ్గరలోనే ఉండాలి అని కోరుకొంటున్నాను సర్ 👍👍👍
@manoharkalla2590
@manoharkalla2590 2 күн бұрын
అతి త్వరలోనే టీడీపీ జనసేన విడిపోవడం ఖాయముగా కనిపిస్తుంది
@bonamkamal5282
@bonamkamal5282 2 күн бұрын
Next కలిసి పోటీ చెయ్యరు..😂 ఇప్పుడు వాపు చూసి బలుపు ల ఫీల్ అవుతూన్నారు.
@devakumarsevanth699
@devakumarsevanth699 2 күн бұрын
pk ఏకు మేకవుతాడని బాగా తెలిసినట్టుంది.ముందుంది ముసుర్ల పండగ.ఐనా బాబోరు ఎవర్ని నమ్ముతాడు,ఎవరితో నమ్మకంగా ఉన్నాడు.ప్రతిరాత్రి కాళరాత్రే
@RSasi5
@RSasi5 2 күн бұрын
vaadi gurinchi chala ekkuva uuhinchukuntunnaru meru, next elections ki asalu untadoleedho kuda doubt ee
@devakumarsevanth699
@devakumarsevanth699 2 күн бұрын
​@@RSasi5లేదమ్మా BJP తో అంటకాగి జగన్ తో కలిసే అవకాశం చాలా ఉంది.cbn ను నమ్మదు,ఎప్పటికైనా ప్రమాదమని
@catalyst1983
@catalyst1983 2 күн бұрын
కూటమి ప్రభుత్వం జేసీ ప్రభాకర్ రెడ్డిని వెలి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
@statusvideo3565
@statusvideo3565 2 күн бұрын
Vadi pedha vedhava vari valla kutamike problem jai jonseena party 🎉 ok sir
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 2 күн бұрын
ఎవరి స్వార్థం వారిది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులు, కుల సమీకరణాలు, evm లు, Nri లు అందరూ కలిసి గెలిచారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, జనసేన పొత్తు అవసరం. ఇది చూసి టీడీపి ఓపిక పడుతున్నది. ఆలోపు డీసీఎం గారు వాపును బలుపు అనుకొని రాష్ట్రం చుట్టేస్తున్నారు. టైమ్ వచ్చినప్పుడు పునాదులు కదులుతాయి.
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 күн бұрын
Well said
@Prasad-37
@Prasad-37 2 күн бұрын
😂😂😂😂 అయితే k బాబునీ త్వరలో తొక్కేస్తారు
@mythby
@mythby 2 күн бұрын
పవన్ ఎదగడం బి జె పి కి ఇష్టం.. టి డి పి కి కష్టం....
@gnm4558
@gnm4558 2 күн бұрын
21 సీట్లలో ఈ రోజు గెలిచినా దానితో సరిపెట్టుకోకుండా పవన్కళ్యాణ్ 2029 కి సొంతంగా ఎదగడానికి ఇప్పటినుంచే పునాది వేసుకుంటున్నాడు..ఇప్పటినుంచే భలం పెంచుకుని 2029 లో బీజేపీ తో కలిసి విడిగా వెళ్ళడమా...లేక మళ్ళీ ఈ మూడు పార్టీలు కలిసివేళ్ళితే పవన్కళ్యాణ్ బీజేపీ లకి సగం సీట్లు లో పోటీ చెయ్యడానికి..ముఖ్యమంత్రి సీటు కూడ పవన్కళ్యాణ్ కే ఇచ్చేలా పట్టుబట్టే అవకాశం కోసం ఇప్పటినుంచే పవన్ పునాది వేసుకుంటున్నాడు అనిపిస్తుంది
@seshagiriraotadimeti3941
@seshagiriraotadimeti3941 2 күн бұрын
ఎవరి అమ్ముల పొదిని వారు దృఢం చేసుకుంటూ ఉన్నారు.ఇది రాబోయే ఎన్నికలలో పానికొస్తారని .ఇదే కూటమి ధర్మం
@s_jayanth_kumar
@s_jayanth_kumar 2 күн бұрын
🐊🦊 Owner mama ki vennupotu podisthey Banisa 🐕 Owner ki sketch vesadu 😂
@gvrajchg2328
@gvrajchg2328 2 күн бұрын
నారాలకు అంత సీన్ లేదు, వాళ్లే మంత్రుల చేత చెప్పిస్తారు, తిరిగి పెద్దరికంగా మాట్లాడుతారు
@gvrajchg2328
@gvrajchg2328 2 күн бұрын
తన్నుకుంటారు అప్పుడే ఏమైంది
@V-e-e-r-u
@V-e-e-r-u 2 күн бұрын
తన్నుకోండి రా 😂😂
@pavanreddy9
@pavanreddy9 2 күн бұрын
I am waiting for the merger of JSP and BJP
@dandeshantharaju7713
@dandeshantharaju7713 2 күн бұрын
వెన్నుపోటు తప్పదు
@chakubaku
@chakubaku 2 күн бұрын
ఎక్కడికి వెళ్లదు ఇంకో 18 నెలలు ఉండగా ఎలక్షన్స్ కి PK , చంబా మీద ఎగురుతాడు నెమ్మదిగా టీడీపీ వాళ్ళు జనసేన లోకి పోతారు మరల ఇద్దరు కలిసి పోటీ చేసి ఆ సైకో ని రాకుండా చూడాలి , ప్రజలకి సేవ చేయాలి అంటే కలిసి పోటీ చేయాలి ఏది చారిత్రాత్మక అవసరం అంటారు ఎక్స్పీరియన్స్ వున్నా చంబా గారి గైడెన్స్ కావాలి అంటారు మరల ప్రజలని మోసం చేసి గెలుస్తారు చుడండి ఇది జరగకపోతే ఇద్దరికి కావాల్సింది దోచుకోవడం మోసం చేయడమే కాబట్టి ఎలాగైనా ఏదయినా చేస్తారు తగ్గుతారు నాకుతారు.
@vamsypolamarasetty8859
@vamsypolamarasetty8859 2 күн бұрын
అభిమానుల కోరిక మేరకు పవన్ సిఎం అవ్వాలి అనుకుంటే..సొంతంగా ఎదగాలి.. అదే పందా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.
@mythby
@mythby 2 күн бұрын
ప్రజా సంక్షేమం చర్చకే రాలేదా ?
@RaviKumar-rj5md
@RaviKumar-rj5md 2 күн бұрын
Enduku వస్తుంది. మరో 4 ఏళ్లకు కదా ఎన్నికలు, అప్పుడు చూసుకుందాం. ఎలాగూ EVM లు ఉంటాయి. గొఱ్ఱెల్లాంటి ప్రజలు, కులగజ్జి ప్రజలు ఎలాగూ ఉంటారు
@SunilKumar-lr6gg
@SunilKumar-lr6gg 2 күн бұрын
అదీ గెలవక ముందే గెలిచాక ఇంకా ఏమి ఉండదు 😂😂😂
@ChanduS-w7c
@ChanduS-w7c 2 күн бұрын
Vadiki package yakkuvva paristhe sare..
@Ganeshmittireddy
@Ganeshmittireddy 2 күн бұрын
Ni amma ichinda package 😂😂
@sreenusanikommu9003
@sreenusanikommu9003 2 күн бұрын
Jai jagananna Jai ysrcp
@jagannadharao3846
@jagannadharao3846 2 күн бұрын
ఏమీ చెయ్యలేరు , సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు పావలా దూరం పెట్టే ధైర్యం లేదు టీడీపీ కి
@jayakumargali3151
@jayakumargali3151 2 күн бұрын
గోతి కాడ గుంట నక్కల్లా ఉన్నారు 😢
@Mr__chinrocks
@Mr__chinrocks 2 күн бұрын
151 MLA, 22 Mp latho strong government unna jagan ne, election em jargutundo teliyakunadee ,jagan gaarene, CBN media and systems support tho panda bettesadu, pk package gaadu oka lekka vallaki time vachinapdu Pk gadne kuda neela nakinchstharu yellow batch 🤣🤣🤣🤣🤣
@pnrpnr1457
@pnrpnr1457 2 күн бұрын
పవన్ ని migadam valki chitikalo pani bro pavagadu & jagan both r not same pk o political broker 🐈 dog is not a lion
@LionHeart-s4x
@LionHeart-s4x 2 күн бұрын
Lolz ra bacha gallu ra meeru, pk ni thokkatam chusam ekkesuku ravatam chusamam, but no change in pk behaviour adhi ra lion behaviour
@LakshmiNarayana-sh1zy
@LakshmiNarayana-sh1zy 2 күн бұрын
He is good and honest politician. They are Indipendent parties no problems.
@bujjibabu7620
@bujjibabu7620 2 күн бұрын
Tikka kudurutundi sir
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 2 күн бұрын
ఏది ఏమైనా JC ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకుడు టీడీపీ కి అవసరం ఏంతేనా ఉంది ఉండాలికూడా. బూతులతో హిత బోధ చేస్తాడు. గట్టి పిండం JC.
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 2 күн бұрын
రామ్నాథ్ గారు పవన్ కళ్యాణ డిప్యూటీ సీఎం అయినాడు 29న సీఎం అవుతానని నమ్మకం ఉందేమో
@gvrajchg2328
@gvrajchg2328 2 күн бұрын
తప్పు ఏమి ఉంది జనసేన ప్రత్యేక పార్టీ ఆ పార్టీ ఐడియాలజీ ప్రకారం నడుచుకుంటది. విలీనం చేయలేదుగా టీడీపీ లోకి
@chandrasekharreddyyenimire4155
@chandrasekharreddyyenimire4155 2 күн бұрын
మేక తోకని ఊపాలి గాని, తోక మేకను ఊపగూడదు. ఇది ప్రకృతి విరుద్ధం. So ప్రకృతి కోపించి వికృత రూపం దాల్చుతుంది
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 күн бұрын
సనాతిని cm చైర్ మీద కర్చీఫ్ వేసాడు రాంనాథ్ 😂😂😂
@nareshreddyn955
@nareshreddyn955 2 күн бұрын
మీకు అర్ధం కావడం లేదు రామనాథం గారు టీడీపీ వాలు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ వాలు ట్రాప్ లో పడేయాలి అనీ
@venkatareddydodda
@venkatareddydodda 2 күн бұрын
JSP definitely developed with the help of TDP. In politics everyone wants a develop on his own. It's quite natural
@korrapatikorrapati8844
@korrapatikorrapati8844 2 күн бұрын
PUBLIC VOTING THO GELICHINA VARU KADHU TDP, BJP & JS EVM TOTAL INDIA K TELUSU BUT ALL SYSTEMS INVALVUDU PUBLIC ANUMANAM CORT ORDERS VUNNA NO RECOUNTING Y EC? COURTS? PM? HOME??
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 2 күн бұрын
👏👏👏👏
@srikameswari5835
@srikameswari5835 2 күн бұрын
Koota Goodalu Badal avuthaye
@sudheerproperties2767
@sudheerproperties2767 2 күн бұрын
Political game
@syedzainul6675
@syedzainul6675 2 күн бұрын
Pk వెన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ చేశాడు రో
@purushottamchintala5275
@purushottamchintala5275 2 күн бұрын
Papam nadham.. Ela ipoyavemi
@srikameswari5835
@srikameswari5835 2 күн бұрын
TDP,BJP kalisi janasenanni migestharu
@RamBabu-fm5ls
@RamBabu-fm5ls 2 күн бұрын
Sir prajalu vadda vunna raajakeeyam CBN daggara kudaa ledu
@varmasaripalli
@varmasaripalli 2 күн бұрын
" COOMBINED ' SIDE BUSINESS & DIVERT BUSINESS " . ' O.K ' . " BUT WHAT ABOUT ' OUR " DUTY ? " ABOUT OUR ' DIGNIFIED , BELEAVED , BELOVED , ELECTED , SELECTED " OUR DIGNIFIED , UNITED " SOCIETY " APART FROM ' POLITICS ' THANK YOU .
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy 2 күн бұрын
He was known EVM secret that's why maybe not sure
@ravipawan7814
@ravipawan7814 Күн бұрын
ఇందు లో TDP ఇష్టం తో పని ఎముందు. CBN కీ ఇష్టం ఉంటే చాలు 🙌
@karunabejjam4096
@karunabejjam4096 2 күн бұрын
May be, CBN గారు next elections కి ఉండకపోవచ్చు(ఊరు పొమ్మంటోంది కాడి రమ్మంటోంది), CBN గారంటే పెద్దవయసు, అనుభవం ఉంది కాబట్టి PK CBN గారి కింద అయితే అణిగిమణిగి ఉంటాడు కానీ Lokesh కింద ఉండడు, ఎవరి స్వార్థం వాళ్లకి ఉంటుంది కదా....
@GayathriSadam
@GayathriSadam 2 күн бұрын
😂😂😂🎉
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar 2 күн бұрын
Duumtata
@kondalraav3882
@kondalraav3882 2 күн бұрын
Babu gari ki telusu ekkada nokalo
@newmanimani5813
@newmanimani5813 2 күн бұрын
Yendira rashtra panchayathikanna mi rendu partyla lolli yekkavaindi
@sivakishore664
@sivakishore664 2 күн бұрын
Pawankalyan TDP tho kalisi elections poti chesidhi ayaina avasaranika.chandrababu kinda Pani cheyataniki kadhu Silent ga party state wide spread cheyataniki
@RameshBabu-bw4yg
@RameshBabu-bw4yg 2 күн бұрын
Emandi analyst garu? Pavan Kalyan rajakeeyamu TDP ki nacchatledu antunnaru sarey mari Mee party ki nacchuthunda Leda? Adi kuda cheppandi?
@statusvideo3565
@statusvideo3565 2 күн бұрын
Kutami nachaka pothe vidipovali gali lopala musugulo thanukuntu
@chakrageddada5042
@chakrageddada5042 Күн бұрын
కూటమి ప్రభుత్వం కుప్ప కూలుతుంది
@srr4771
@srr4771 2 күн бұрын
Pawala pawan will be very dangerous roague, chamba naidu did a grave mistake by encouraging pawala. His aim is to make Chiranjeevi CM.
@charancreations3792
@charancreations3792 2 күн бұрын
Nee baadha emitra bamardhi😂😂
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН