జేపీ గారు అపర మేధావి అనుకుంటారు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ లోనే అయన వ్యక్తిత్వం తెలుస్తుంది
@madhusudhanareddy26722 күн бұрын
Really great Ilaiah garu
@sathisuribabuysrcp26882 күн бұрын
ఆ లోఫర్ j.ప్రకాష్ కంటే 100 రేట్లు గొప్ప సంస్కారం గల వ్యక్తి ఆయలయ్య గారు
@DM-hp7oz3 күн бұрын
ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో డిబెట్ కు రాడు వాడు nv రమణ తేనె పునేవూసిన కత్తులు సర్
@syamram98192 күн бұрын
Correct bro
@chinnaram58833 күн бұрын
Super Kanche ilah Sir..
@bhanu8553 күн бұрын
Excellent analysis
@venkateswarluk22392 күн бұрын
Very good chalange sir
@danielsamuelkollabathula4753 күн бұрын
Entire sabhya samajam Ilaiah gariki support cheyali
@SrinivasraoKonagandla3 күн бұрын
Kotha Paytm member
@niranjandama3 күн бұрын
Sodi chepthunnadu ilayya. Govt schools antha bavunte andaru private schools yenduku veltharu. Okappudu govt schools lo unna standards ippudu levu. Satya nadella sundar pitchay unnaru ante antha bavundani kadu.
@suryapusarla46932 күн бұрын
Bokka chestham. Half knowledge gadu
@gprasad67162 күн бұрын
ఇంగ్లీష్ చదువుకోవాలి హాలిడే కోట్లు సంపాదించాలి గాల్ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ కాళ్ళ కాడ కూర్చుని పని చేయాలి థాంక్యూ కంచ ఐలయ్య గారు
@Vijayanu1403 күн бұрын
తెలుగు రాష్ట్రాల మేధావి కంచ ఐలయ్య గారు
@varaprasadneela84383 күн бұрын
కంచె ఐలయ్య గారు.... అమ్ముడు పోయిన వ్యక్తి మీలాంటి నిజాలు మాట్లాడే వారి తో ఎలా పోటీ పడగలడు... నైతికంగా ఆ అర్హతే ఆయన కు లేదు... ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ్ గారి వ్యక్తిత్వం చాలా గొప్పది.. నేను ఆయన ను చాలా అభిమానించే వాడిని... మరిప్పుడు ఆయన ఎందుకు ఇలా మారారో ఆయన కే తెలియాలి
@sharingcaringservingminist39533 күн бұрын
మారిపోవడానికి కారణం కుల పిచ్చి మనకు ఉండనే ఉందిగా మాయదారి జాడ్యం ☝️☝️☝️
@vijayanandmaandru71152 күн бұрын
Kulam gajji🎉🎉
@bhaskarraogera19932 күн бұрын
కంచ ఐలయ్య గారికి ఎవరు డబ్బులు ఇచ్చారు ఎంత ఇచ్చారు. ఇచ్చినవాళ్లు రుజువు చేశయాలి. లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి.
@bhaskarraogera19932 күн бұрын
కులం విడిచి పెట్టలేక పోతున్నాడు. జయప్రకాశ్ నారాయణ గారు.
@RameshBabuKema-m2b2 күн бұрын
జె. పి గారు మీరు కరక్ట్ కాదండి
@pukkallachiranjeevi50693 күн бұрын
జయప్రకాష్ నారాయణ గారు జోకర్ లా మారిపోయారు jp =pk
@ParikshithTrends3 күн бұрын
Super sir.
@Kavya22763 күн бұрын
జేపీ గారు కి భయం ఐలయ్య గారు తో డెబిట్ చెయ్యడానికి ✊😂😂
@bhaskarraogera19932 күн бұрын
జయప్రకాష్ నారాయణ గారు స్పీచ్ చాల ''కమ్మ'' గా మాట్లాడతారు.
@ksreddy14763 күн бұрын
కంచ ఐలయ్య పేద ప్రజల పిల్లల చదువుకోసం బాగా కష్టపడతాడు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలని చాలా కృషి చేస్తాడు
@Phaneendra-j2hКүн бұрын
Super words sir
@andhrawala82133 күн бұрын
Excellent Kanche Ilaiah
@koteswararaomedathati62163 күн бұрын
Good enalasis
@pratapnarendula61943 күн бұрын
జయప్రకాష్ అయినా రమణ అయిన రామోజీ చెప్పినట్టే చేయాలి రాజకుల గురువు బాబుకూడ
@SivajiMandavaКүн бұрын
Chacchipoina taruvaata kuda vafalara😢
@krishnaiahkomati3453 күн бұрын
ఎందుకు సర్ ఇలాంటి విలువలు లేని వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం పరమ చెత్త పని ఆయన IAS ఎలా అయ్యాడు
@raftmedia44562 күн бұрын
Nobody can debate with ilayya sir...
@sujathaanandanilayam2 күн бұрын
Excellent sir
@rajupadumuttam88133 күн бұрын
Jp. ఆలోచనలు మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉపయోగపడవు.? ఉదాహరణకు డ్రైవర్ లేకుండా కార్లు నడుస్తున్న కాలం లో ఉన్నాం.? యింకా యెన్నో ఆవిష్కరణలు రావొచ్చు.!!!!!!!!
@sodinapallimadanamohanared13523 күн бұрын
JP, IAS kada Mari challenge teesukovali
@kamalvlogs88983 күн бұрын
వారు స్వార్థ పరులు
@VenkataramanaMata2 күн бұрын
21centry lo english (universal language) very important 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Illaiah sir...... 🙏🙏🙏🙏🙏🙏
@gvrajchg23282 күн бұрын
బూతు సినిమాలు రాయడం వచ్చు, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సినిమాల పిచ్చి తప్ప ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదామని ఆలోచన లేదు.
@palpodugu76692 күн бұрын
J p జయప్రకాష్ కాదు అపజయ ప్రకాష్ రాజశేఖరుని దయ లేకుండ యం ఎల్ ఏ గ గెలవ గలిగేవాడ ? పార్టి పెట్టారు వార్డు మెంబరుగ కూడ గెలవలేదు
@venkataraopulaparty77072 күн бұрын
Time will tell you paytm
@kirikirisatthi3 күн бұрын
Jp chowdary anali IAS anakudadhu 😂😂😂
@thallamapuramsreenivasulu12383 күн бұрын
జేపీ గాడు కమ్మగా మాట్లాడుతాడు,,
@colourflowers14373 күн бұрын
❤❤❤
@TSV4563 күн бұрын
Support illaaiah❤❤❤❤
@suryabhagavanuluduvvuri55263 күн бұрын
Ilayya garu why do you challenge with useless people.
@pratapareddy-ep9ch2 күн бұрын
జయ ప్రకాష్ నారాయణ గారి మైండ్సెట్ దోపిడీ వర్గాలకు అనుకూలమైనది.కలెక్టర్గా వున్నా కొంతమేలు చేసేవారు.పొలిటీషియన్ గా మారి దేశాన్ని ఏలాలనుకుని వైఫల్యం చెందిన వ్యక్తి. సూడో మేధావి.పట్టించుకోవద్దు.
@dalavai1362 күн бұрын
Anni kulalo intellectuals unnaru... But eenadu, abn kamma kulapollanni maatram promote chestaaru..
@Kishorer4373 күн бұрын
నీకు జరుగుతుంది తెలుసు .....భారతదేశంలో 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపి - రూ.1331 కోట్లు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆస్తి - రూ.931 కోట్లు రెండు ఎకరాల నుండి దేశంలోనే రిచ్చేస్ట్ సీఎం సంపద సృష్టి అంటే అట్లునే ఉంటుంది మరి..😮
@anjaneyakumarvandanapu75933 күн бұрын
Anduke 6098 meda 13ed kasulu, 42 420 kasulu unnai
@VsmurthySusarla3 күн бұрын
🙏🙏🙏🙏🙏
@divakarc85312 күн бұрын
JP and NVR కమ్మకత్తులు
@MNS-n2zКүн бұрын
వ్యాసాలు రాసాడు కాబట్టే అతడు IAS అయ్యడు 😎
@danielsamuelkollabathula4753 күн бұрын
JP lanti vallanu open ga vicharinchali JP lanti cheedapuruguni intellectual ga pariganinchadam duradrustam
@greatnature702 күн бұрын
సార్ మీకు గాని ynr గారికి గాని పోటీ వచ్చే వాళ్ళు వుంటారా చెప్పండి.
@kamalreddy2025Күн бұрын
ఎల్లో మీడియా లో చెంచా కూలీ జర్నలిస్ట్ ల దగ్గరే మన సుభాషితాలు సూక్తులు నీతులు నడుస్తాయి, బయటకొచ్చి మీ లాంటి వాళ్లతో డిబేట్ అంటే ఉచ్చే 😂
@vickyraj35402 күн бұрын
nuvvu kamma Kady Samy, mare medavi ela auvadavu Samy..... kamma 😊
@vijaykondru2 күн бұрын
JP గాడు గొప్ప మేధావి లాగ ఫీలవుతాడు.
@Targetgroups1233 күн бұрын
🤝🤝🤝🤝
@k.linganna5493Күн бұрын
Jai jagan
@EliKumar-y9s2 күн бұрын
JP is a fake honest person
@manthurimogulaiah50402 күн бұрын
I request and advise jp garu not to debate with fools
@ravindrapuli57882 күн бұрын
JP is just even not fit for anything
@gvrajchg23282 күн бұрын
పీకుతున్నన్ని పార్టీ కూడా పెట్టిండు
@rapakavijayprabhakararao95222 күн бұрын
He is directly or indirectly TDP supporter. Kammanaina vadu. Vadi manasulo downtrodden people meeda vyatirekame
@VasanthKumar-ms2wnКүн бұрын
Jp means Jodda pappa,no.1 mind gaming player 😂😂
@shankarrao78783 күн бұрын
Language నేర్చుకోవటం పెద్ద కష్టం కాదు, స్టార్టింగ్ కొంచం కష్టమైన కొద్ది రోజులు ఓపిక పడితే లాంగ్వేజ్ easy గానే నేర్చుకోవచ్చు.
@andhravlogs19473 күн бұрын
Jp misguided the ap people in last elections, waste follow. Ammudupoyadu.. daridrudu.
@satyanarayanarajugadhiraju66553 күн бұрын
Kansey ilaya garu jp lantinithi lenivaditho meku poti entandi
@Ignaz.SemmelweisКүн бұрын
పుస్తకాలు రాసినోళ్ళు అందరూ మేధావులా ఐలయ్య గారు! అయినా మీరు JP ని డిబేట్ కి చాలెంజ్ చేయటం కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్టే ఉంటది😅
@kyadaiah80042 күн бұрын
Kamma medavulaki mathrame telugu kavali. Other people ask English
@ravip98912 күн бұрын
నీతో JP సార్ పోటీ పడలేరేమో!!? ఎందుకంటే వైస్యుల గురించి అవాకులు రాస్తే వారు నిన్ను తరిమితే, బాగా రన్ చేసినావుగా, అందులో నిన్ను ఒడించే వారివ్వరు లేరు, అయ్యా వారు😂 😂😂
@danielsamuelkollabathula4753 күн бұрын
JP valla ayyepani kaadu Ayana IAS officer ga undaka povadam mana adrustam
@prabhakarreddyvaddireddy53403 күн бұрын
That's ture themselves sleeve
@rsrinivas65782 күн бұрын
మా నాన్న గారు చనిపోయిన దాక వచుమన్ చేశారు. ఒక్క జాబ్ చేసికూడా జ్యూట్ మిల్ లో ఆది మా నాన్న గారు ఏంటయ్యా. ఆర్. యస్. Reddy. తాటితురు
@vijayalaxmibana7257Күн бұрын
JP accept challenge
@kummarik67452 күн бұрын
ఐలయ్య గారి తో జేపీ డిబేట్ అంటే. ..జేపీ గాడు ఉచ్చ పోసుకుంటాడు... రిజర్వేషన్ లో ఉద్యోగం సంపాదించినవారు తమ కులాలకు ద్రోహం చేస్తున్నారు. ఇది పక్కాగా 90% జరుగుతుంది
@ramnarayan52592 күн бұрын
JP dhari thappina medhavi
@sandeepy7ec288Күн бұрын
JP will mop floor with this fellow.
@vickyraj35402 күн бұрын
kamma varu sir Jacki lu ekuva sir
@lakshmireddyvudemula8853Күн бұрын
అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడి చదివే జింబాబ్వే లాంటి దేశాలు ఎంత అభివృద్ధి చెందాయి? దేశ భాషలో చదివిన రష్యా, జపాన్, జర్మనీ వాళ్ళు ఎంత వెనుకపడినారు?
@khajamasiuddin41732 күн бұрын
Government school lanu band chese upaayam manu vaadulu aalo chistunnaru, norrth india lo specially haryaana lo prayatnaalu jargu tunnai, deeni prabhavam, sc,bc,obc, minorities la pada botundi, government school lanu develop cheesina kejri Wal nu jail ki pampinchaaru
@SureshRameshwarum2 күн бұрын
This is not the way, Sir.JP is a great intellectual who has disclosed the underlying problem in the education system and political system.If you want to compete in language proficiency , there are so many, one higher than the other . Don't insult the people, who are telling the facts.When JP is speaking for the downtrodden, you are talking about essay writing.You are a great stalwart,no doubt.See how teaching is going on in Government Schools.Why high profile people are not admitting their kids in Govt Schools
@anandraju5497Күн бұрын
Sir JP ki antha seen ledu
@krishnamedipalli7568Күн бұрын
Overaction! JP Is far superior to you, in knowledge and integrity!! You are noway a parallel to Sri JP.
@lakshmil94272 күн бұрын
నీతో ఎవ్వరు మాట్లాడలేరు
@SURYASURYA-r6l3 күн бұрын
Please debate with him JP sir.
@TKishore-h2pКүн бұрын
Ayilayya garu goppa medavi koddiga hinduvula alochinchali adokkate aayana lotu
@niranjandama3 күн бұрын
Babu okappudu govt schools bavundevi. Ippudu nasanam ga unnayi. Ye matram lothu lekunda sodi matladuthunnav. Yes debate pettali iddari madya appudu telusthundi ilayya gurunchi andariki
@mreddy30432 күн бұрын
MARI NUVVENDUKU IAS KALEDO.
@viswanathgajjala11092 күн бұрын
According to him, Intellectual means writing books on one caste. JP is all india topper in civil services. What u did waste fellow ? Don't compare with him.
@k.dhanunjaya676522 сағат бұрын
J.p garu tdp agent sir
@bhaskarraomalla7143Күн бұрын
Jayaprakashki kamma gajji ekkuva.
@RavindraReddyVelagala3 күн бұрын
Loffot... kancha,.. Nile... palaru...ynr 😊😊😊😊😊
@cvenkat77662 күн бұрын
ముందు' కంచె ' వేసుకొని కూర్చుంటే ఎవరైనా మీతో ఎలా వాదిస్తారు ఐలయ్య గారు? ముందు కంచె తీసివేసి అప్పుడు సవాల్ చెయ్యండి .
మాతృభాష గురించి మాట్లాడే వాళ్ళు వితండవాదం చేసే వాడితో ఎలా వస్తారు పోటీకి తల్లి పిల్లలు ఏ భాషలో మాట్లాడుతారు ఇప్పుడు అడుగు ఇంగ్లీషు రాదు తెలుగు రాక ఏ భాషలో మూగ భాష వితండవాదం తో ఎవరో పోటీ పడరు ఎవరు రారు పోటీకి వాస్తవాలు మాట్లాడితే ఎవరైనా చెప్తారు మరి మీ ఇంగ్లీష్ ఏ కావాలంటే మీరు ఎలా చెప్తున్నారు వీడియో అంతా కూడా తెలుగులోనే కదా మీరు మాట్లాడేది ముందు మీ ఇద్దరు ఇంగ్లీష్ లో పెట్టండి ఇంటర్వ్యూ నీకు ఎన్ని న్యూస్ వస్తాయో తెలుస్తుంది మేధావులు అనుకున్నాడు మేధావులక అలాగే మాట్లాడాలి అన్ని వర్గాలను అన్ని కులాల్లోనూ పేదవాడు ఉన్నారు అ ఆ లు మానేసి ఏబిసిడిలు నేర్పమని చెప్తున్నారు మీరు ఇది వర్గాల తోటి మభ్య పెట్టడానికి మీరు తెలంగాణ అంత ఇంగ్లీష్ మీడియం చేసేయండి వాళ్లందర్నీ బాగా బాగుపడుతుంది మా బతికేది మమ్మల్ని బతకనివ్వండి బాబు మీ తెలంగాణ వాదుల వల్ల మేమంతా నష్టం ఎక్కువ జరుగుతుంది ఇంగ్లీష్ నేర్చుకో వద్దు అని ఎవరో చెప్పలేదు మీరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు నీతో ఛాలెంజ్ ఎవరు రారండి మీరు గతంలో వితండవాదం తేలింది