అద్బుతం అమోఘం అపూర్వం అనంతం దేవుని ప్రేమ...... చక్కని వాయిస్.పాటకు తగిన ప్లేయింగ్........
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Praise God tnq somuch pastor gaaru vandhanaalu 🙏
@venkateshwarlusirangi10293 ай бұрын
GOD bless you abundantly and fullfill your dreams always
@Delhi19757 ай бұрын
ఇంత విలువైన పాట చాలా తక్కువ మంది చూడటం అర్థం కావటం లేదు .
@DevaGospelMusicalMinistry6 ай бұрын
ఆత్మను సారులకు మాత్రమే అర్దం అవ్తుంది tnq
@syamkishoredasari8925Ай бұрын
Wonderfull love song og jesus..lovely worship and music.🎉🎉❤❤ God bless u
@DevaGospelMusicalMinistryАй бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@byulaRam4 ай бұрын
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
@DevaGospelMusicalMinistry4 ай бұрын
Praise god
@Vijji-i5x6 күн бұрын
చాలా అద్భుతంగా పాడారు అక్క గాడ్ బ్లెస్స్ యూ అక్క
@DevaGospelMusicalMinistryКүн бұрын
Glory to God tnq maa praise the lord 🙏
@YohanrajuPonukumatiАй бұрын
PraiseTheLord
@DevaGospelMusicalMinistryАй бұрын
Praise the lord 🙏
@kalabandisekhar1044Ай бұрын
దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కరంగా పాడావు తాళ్లి దేవుడు నిన్ను దీవించును గాక..
@DevaGospelMusicalMinistryАй бұрын
Amen tnq somuch praise lord 🙏
@Pavan-ko6yfАй бұрын
Nic song
@DevaGospelMusicalMinistryАй бұрын
Praise God 🙏
@eminishapalakeeti Жыл бұрын
Wonderful singing maa God bless you More..🙌
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen tnq somuch 🙏
@SantoshKumar-dh5iu2 ай бұрын
Yesuyya ni prema nanu viduvanidi 😢 thanku lord God bless you sister
@DevaGospelMusicalMinistry2 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@gracefellowshipnarasapur2 ай бұрын
God's love is amazing and never change ❤❤❤❤
@DevaGospelMusicalMinistry2 ай бұрын
S praise the Lord
@SudhakarGummaralla-r7q8 күн бұрын
God bless u sister
@DevaGospelMusicalMinistryКүн бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@dandeshantharaju7713 Жыл бұрын
తల్లి పాట చాలా బాగా పాడారు. దేవాది దేవుడైన యెహోవా మిమ్మును కాపడునుగాక
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen praise the lord 🙏
@narendarmaddela19592 ай бұрын
Wonderful song Nice singing.
@DevaGospelMusicalMinistry2 ай бұрын
Praise God tnq somuch anna 🙏
@Ramesh622656 ай бұрын
కుటుంబ బాధలనుంచి ఉపశమనం కలిగించే గొప్ప పాట.. బాగా పాడావు తల్లీ 👌
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Glory to God tnq somuch praise the lord anna
@grajtpd5645 Жыл бұрын
Amma Song vacchinadi chudamma 👍Rev.Pandu Prem Kumar gari Albams lo 👍 Padava Thalli.Naana songs Kantay Hit kavalani 👍Amen 🙏
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Song link pettandi
@madhubala6816 ай бұрын
Song chala baga padavu talli God bless u🎉🎉
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Amen thank you praise the lord
@johnrajkumar71508 ай бұрын
Amen hallelujah ❤
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen 🙏
@miriyalalaxmanarao195 ай бұрын
Praise the Lord 🙏
@DevaGospelMusicalMinistry5 ай бұрын
Amen amen amen praise the lord 🙏
@tadigadapaelisha659 Жыл бұрын
Praise the lord bro 🙏
@ranich31483 ай бұрын
Wonderful song sister god bless you
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Amen amen tnq somuch sister 🙏
@prabhupeacock42576 ай бұрын
Great voice sis
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Praise god
@venkateshwarlusirangi10293 ай бұрын
🎉🎉🎉
@DevaGospelMusicalMinistry3 ай бұрын
Praise the God 🙏
@user-gd5kl6jb1z Жыл бұрын
Super voice Amma .praise the lord. God bless you
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen tnq somuch 🙏🙏🙏
@amarajyothimekala26365 ай бұрын
God bles you amma
@DevaGospelMusicalMinistry5 ай бұрын
Amen thank you praise the Lord
@pradeepchinu Жыл бұрын
God bless u sister..🙌e song naku lonely ga vunapudu vintunte devudu nathone vunattu anipisthundhi..✝️
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen tnq somuch bro praise God 🙏🙏🙏
@sureshkumarkandavalli1301 Жыл бұрын
గొప్ప వాయిస్ చెల్లి God bless u
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen by God gres anna tnq 🙏❤️
@PremKumar-gw1pe9 ай бұрын
Nice to hearing wonderful songs frm u ma.prise god🎉