మీ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాం uncle మీరు మానసికం గా మా అందరినీ తిరుపతి తీసుకు వెళ్ళారు.🙏🙏🙏 లీలలు వింటుంటే కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది ఆనందంతో 🙏🙏🙏
@hariprasadk7983 Жыл бұрын
%qq
@nareshbodige2115 Жыл бұрын
సరిగ్గా 3 years క్రితం మిరు చెప్పిన సంగ టన నాకు జరిగింది తిరుమల వెళ్ళలాని నాకు ఆలోచన లేదు డబ్బులు లేవు కాబట్టి వెళ్ళడానికి అప్పుడు కానీ అన్నమయ్య సినిమా పాటలు ప్రతి రోజు ఒక 6 గంటలు వినే వాన్ని పని చేసుకుంటూ ఎంతో ఇష్టంగా అప్పుడు నేను పని చేసే దగ్గర ఒక రెడ్డి గారు వచ్చి తిరుపతి కి వెళ్దాం వాస్తవ నేను తీసుకెళ్తాను అని కర్చు అంత వారే పెట్టుకొని తీసుకెళ్లారు అధి స్వామి మాయ అని నాకు ఇప్పుడు అర్థం అయింది🙏🙏 ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
@venkatasubbalakshmitangira19153 ай бұрын
స్వామి మీరు ఎంత అదృష్టవంతులు. స్వామి వారి లీలలు ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. నాకు కన్నీళ్లు అలా వస్తూనే వున్నాయి. చాలా సంతోషం వేసింది నాకు. మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
@vamsiuppalapati5000 Жыл бұрын
మీ మాటలు వింటూ ఎన్నో సార్లు ధారాపాతంగా కంటి వెంట నీరు కార్చాము...మీరు ధన్య జీవి మూర్తి గారు
@totaaruna971811 ай бұрын
సాయిరాం మూర్తి గారు , మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం , ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం ,చేసుల బాగా చెప్పారు స్వామివారు మిమ్మల్ని కాచికాపాడుకుంటారు
@vanithirumala5672 Жыл бұрын
ఆ తండ్రి గురించి వింటుంటే కళ్ళల్లో ఆనందం గోవిందా అని మనం శరణు కొరగానే వచ్చి మన కష్టాలు తీర్చే దయామయుడు నా తండ్రి 🙏🙏🙏
@satyavathymadiraju9510 Жыл бұрын
ఆ తండ్రి గురించి మీ రు చెపుతుంటె మనసు సంతోషం తో ఊగి పోతుంది
@YSRkhadarbaba Жыл бұрын
మహా అదృష్టం సార్. నిజంగా స్వామీ వారిని మనం చూడటం కాదు ఆయనే మనల్ని చూస్తున్నారు. మీరు చెబుతుంటే కళ్లముందు సాక్షాత్కరింప చేసినట్లు గా ఉంది.
తిరుమల గురించి తెలియని ఎన్నో అద్భుతాలను మూర్తి గారు మనకి చాలా చక్కగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@lakkojudurgaprasad1202 Жыл бұрын
చాలా ఆసక్తిదాయకంగా ఉంది. కళ్ళ ముందు సాక్షాత్కరించినట్లు ఎంతో ఓపికగా చెప్పారు. మరిన్ని విశేషాలు మీ ద్వారా వినే భాగ్యం మాకు కలుగ చేయ ప్రార్థన.🙏🙏🙏
@sujathamanthena4054 Жыл бұрын
నమో వేంకటేశాయ ,🙏🙏చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు అవి విన్నతసేపు మంచి అనుభూతిని పొందాము అండి
@nageswarrao5122 Жыл бұрын
గత మూడు శనివారములు గా కథలు చదువుతున్నా. విశ్వపతి గారికి నమస్సులు
@AnithaPidiparthy-nf1ss Жыл бұрын
నమస్కారం సార్, మీ మాటలు వినడం మా అదృష్టం సార్, ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏
@venkataramayya7058 Жыл бұрын
విశ్వపతి గారు చాలా అద్భుత విషయాలు చెపుతున్నారు గొప్పగా ఆయన పరిశోధన చేసారు అనేక పుస్తకాలు రచించారు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు వారిని నేను నాలుగు నైదు సార్లు వారి ఇంటివద్ద కలిసే భాగ్యం నాకు కల్గింది అయ్యగారి వెంకట రామయ్య
@surapaneniseshagirirao6099 Жыл бұрын
సర్ విశ్వపతి గారిని ఒక్కసారి కలవాలి సర్.ఆయన ఎక్కడ వుంటారు.
@vijayalakshmisarvepalli4934 Жыл бұрын
No. Itara books teppinchukovali pls
@maskanikambaiah4780 Жыл бұрын
Thanq sir
@pjrayalu3215 Жыл бұрын
Sri Viswapathi garu NAMASTE while listening to you my mind is moving in the temple. We are very lucky to have peoples like Sri Chaganti koteswara Rao garu, Sri Nanduri Srinivasa Rao garu,Sri Shanmukha Sarma garu and yourself and may be some more persons. Because of you all we are knowing many Bhakthi puranas.
@crarajuc3459 Жыл бұрын
W
@newmission2010 Жыл бұрын
@@crarajuc3459pp
@upendraprasad5171 Жыл бұрын
You forgot Sri Garikipati garu
@divyasuresh35475 ай бұрын
@upendraprasa vaddipati padmakar garu also d5171
@sirishavanamala4904 Жыл бұрын
Sir I received venkatesh wara swamy vrathakalpam book....I'm blessed... thank you sir....
@artsby_raloc_ Жыл бұрын
How to get that book ..can u please tell me ?
@lakshmantatojuaadya Жыл бұрын
నమస్కారం సార్ మీరు చెప్పిన్న ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉన్నది ఒక సందేశం మాకు వెనకాల ఒక్క శ్రీవారి సంబంధించిన ఏమి.లేదు ఇంత మంచి తిరుమల దేవస్థానం విషయం చెపుతున్నారు కనీసం ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా ఏడుకొండల వాడి విగ్రహం లేదు ఏది లేకున్నా ఏమి కాదు అందులో బుద్ధుని విగ్రహం పెట్టారు
@radhamadhavigundubogula3845 Жыл бұрын
Thank you very much sir for sharing the amazing miracles of Lord SRI VENKATESWARA. 🙏
@nandadevi4963 Жыл бұрын
Wonderful information anjale Amma ne dhayavala mache topek maku blessings thanku so much
@kalukalia4558 Жыл бұрын
Couldn’t understand the beautiful language. But still I love all my Hindus. Love from Haryana
@chandu_546 Жыл бұрын
Telugu language bro andhrapradesh and Telangana both Telugu states...love you back
@ghantaanitha4372 Жыл бұрын
So amazing sir ❤meeru cheppe vidhanam Naa bhoothe Naa bhavishya thi .so cute nee voice .
@drswaroopvadapalli4539 Жыл бұрын
Ayte velli..............
@jhansirani9913 Жыл бұрын
Chala Baga chepaaru vinadaniki bagundi Swami gurunchi TQ very much sir 🙏
@rajiborra31462 ай бұрын
Thank you gurvu gaaru naaku kuda aa thandri ne daggara ki thisukelli darshanam chyincharu
@lakshminarayanareddyk8545 Жыл бұрын
Sir i have started reading venkateswara vrathakalpam
Thanks sir very very very very much Lord lakshmi narasimha bless your family
@divakardabburi640 Жыл бұрын
శ్రీ స్వామివారి అనుగ్రహంతో శ్రీవారి వ్రతకల్పవిధాన పుస్తకం ఆశ్చర్యకరముగా ఒకరోజు ముందు అనగా గత శనివారంనకు ముందు లభించడం శ్రవణ నక్షత్రమున అదే శనివారమున ఆచరించడం అయినది 🌹🙏🌹 గోవిందా 🙏గోవిందా 🙏గోవిందా
@padmavathidevikalidindi1372 Жыл бұрын
,,, ,,lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)lllpl)llllllll)lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllpllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)lllplllll😊)lplllllllllllllllllllllll)lll)lllllllll)llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)llllllllllllllllllllllllll)l)llllllllllllllllllllllll0)lll)loll)lllllllllllllllll)lllllllllllll)lol))llllpllllll)llllllllllllllllllllllllllllll LA lllllllllllllll000p
@npriyamvada2581 Жыл бұрын
Ela dorikindi andi miku
@vijayalakshmisarvepalli4934 Жыл бұрын
Meeru ela theppinchi kunnaro cheppandi pls
@lingalasrinivasreddy2036 Жыл бұрын
Srivarivrathakalpapusthakam
@srirajachannel Жыл бұрын
Om namo venkatesaaya 🙏
@janakib61104 ай бұрын
Thirupathi lo enno adhbhuthalu vunnayi.Avanni mee dwara thelusukuntunte anandamtho pulakarinchipothunnamu .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VaidiksamyuVaidik7 ай бұрын
God explain thanks
@kkatkam Жыл бұрын
Thanks for the amazing interview
@saikiranmusham2040 Жыл бұрын
E lanti videos chestu undandi chala intresting ga undi
@gktechviews2603 Жыл бұрын
అద్భుతం అమోఘం శ్రీవేంకటేశ్వరుని వైభవం 🙏🙏🙏
@madhavivinnakota9913 Жыл бұрын
chalaa chakaga vivarincharu santhosham,,....
@prabhakaraprabhakara5139 Жыл бұрын
Excellent interview
@ojaswiamrutha1176 Жыл бұрын
Memu tirumala seva ki vellinappudu maaku swami vaari mahimalu enno saaru kanipinchayi. Om namo venkatesa 🙏🙏🙏🙏
@hemanthkumarmatta881 Жыл бұрын
2016 varaku tirumala Sri vari temple lo every Saturday Sahasra deepalankara seva tharuvatha AMRUYHAKALASAM seva jarigesi. Aa seva gurunchi Naku ma pedda vallu chepparu. Chala Mandi chusaru.. AA tharuvatha Aa seva ki Temple board thakkuva pradhanytha ichindi. Next ticket kuda cancel chesaru. It's so sad for us
@VaidiksamyuVaidik7 ай бұрын
More interest thanks
@pannagaveni6371 Жыл бұрын
గురువుగారి కి ప్రణామములు 🙏🙏
@anuradhanemani8777 Жыл бұрын
Na anubhavamu 2006 lo nenu anukunna tirumalki velli chala rojulu ayyindi ani roju anukunedajini Appudu okaroju tellavajamuna naku kalalo swamy kanipinchi naku ma inti lopalki nadichi vachheru
ఓం నమో వేంకటేశాయ... శ్రీ గురుభ్యోన్నమః.. స్వామి వారికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు సదా వినమృడను. గురువు గారు! పూర్వం శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సమయం లో ధ్వజారోహణ మాత్రం తిరుమలలో జరిపి మిగిలిన కార్యక్రమాన్ని నాడు "తిరుశుకనూరు" అనబడే నేటి "తిరుచానూరు" లో చేసేవారని చెప్పగా విన్నాను. మీరు శ్రీనివాస మంగాపురం అని అన్నారు. కొంత సందిగ్ధత నెలకొన్నది. దయచేసి వివరించ ప్రార్థన.🙏🙏🙏
@NihaanKathalu Жыл бұрын
Naaku swami vaaru epativaraki..8 Sarlu Suprabhatam seva Echadu...ayana anugraham lenidhe...Naaku ela jaragadhu... Govinda Goovinda
@balajyothigannoju1582 Жыл бұрын
Sir akkada untaru ? Challa challa Baga cheparu sir
Sri venkateshwara vratha kalpam book Naku akkada dorakatam ledhu guruvu garu nenu net lo download chesukoni vratham chetunna andi Naku book kavali andi 🙏🙏