గురువుగారు చెప్పినట్టు ఆ ఏడుకొండలవాడి మీద ఆచంచల విశ్వాసము ఉంచి శరణాగతి కోరుకుంటే తప్పక మన సమస్యలకు సమాధానం లేదా పరిష్కారం దొరుకుతుంది. గురువుగారితో నా అనుభవాలు పంచుకొనేటప్పుడు మాకు ఒక మార్గదర్శకుడిగా వెన్నంటి ఉంటారు. 🙏🙏🙏
@priyareddy693213 күн бұрын
God is everywhere and in everything you must respect all the things in Nature This is the rule you must obey it No other Choice
@SBK58138 ай бұрын
ధర్మం నిజంగా మనల్ని కాపాడుతుంది. గురువుగారు చెప్పింది సాక్షాత్తు నిజం. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@RatnamNaliniSatish10 ай бұрын
మంచి వ్యక్తి తో ఇంటర్వూ చేశారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. Good అంజలి గారు.
@goutham24410 ай бұрын
Anjali garu Thank You Soo Much….!!!! Finally I got the chance to speak with guruvu garu 🥹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@AshokKumar-rf7uk10 ай бұрын
Thanks sir real experienced person like that person very few kindly do like that videos gives life real life
@AshokKumar-rf7uk10 ай бұрын
🙏🙏🙏🌹👏👏
@AshokKumar-rf7uk10 ай бұрын
Anjali garu sir practical person after seeing your interview with viswapathi garu we try to learn so many good things 🙏🙏🙏🌹🌹👏👏 thanks best luck future videos
@_Manu.Maha_10 ай бұрын
Wow such a great person I am very happy what a good words guruvu garu 🙏🙏🙏 thank you so much through mail contact Only I have received venkateshwar Swami vratham books. Such a great person sir
@shantidwibhashi127810 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@AshokKumar-rf7uk
@prasadakkala58999 ай бұрын
Thanks Guryvu Garu fir sharing the divine experiences. ధర్మో రక్షతి రక్షితః 🙏
@Navneetharts10 ай бұрын
చాలా బాగుంది...చాలా నేర్చుకున్నాను మీ మాటల ద్వారా
@VedSP-vm3um10 ай бұрын
One of the best interviews I have seen in the recent years. Ee rojulo dharmamu mida interview chese Anchor ni mimaline choosaanu. We have heard a lot about Lord Rama and Ramayana but listening to these kind of live exemplary stories will really leave a strong impact on listeners mind which I think is the need of the hour. My sincere request to you is to kindly do more such videos from this great personality 🙏🙏. Milanati vaaru eelanti vaarini entha ekkuvaga prajalaku parichayamu chesthaaro antha ku antha society ki mi TV channel ki particular ga meeku chaala manchidi. Thank you 🙏🙏
@shashibhushanv630110 ай бұрын
Vishwapathi gari, Venkateshwara vratha kalpam, chadivinadu, entha busy life lo unna, manasu chala thelika paduthundhi, I have experienced it whenever I read it. Chala dhanvadhalu guruvu garu...
@anusha787810 ай бұрын
Avunu andi entha baadha unna manasu chala thelika avuthundi santhoshamga untundi ah roju antha I also experienced
Viswapathi sir tqq soo kuch it is a blessing i recieved vratakalpam book totally 7 books ❤😊
@UshaMadhavi-g9t10 ай бұрын
Namaste guruji thank you so much andi for venkateswara vratakalpam books ur very great person
@prahladaudbhavaabhiramsonn496710 ай бұрын
నేను 1 year ga daily ఈ వ్రతము చేస్తున్నాను. మరి నేను స్వామి మహిమలు ఎంత Experience chesundali? అసలు మాటల్లో చెప్పలేను . గురువు గారు ఒక్కసారి మిమ్మల్ని చూడాలి. మీ కాళ్ళ మీద పడిపోవాలి .వస్తాను ఆ స్వామి దారి చూపించినప్పుడు తప్పకుండా వస్తాను. మీకు చాలా విషయాలు చెప్పాలి. మిమ్మల్ని చాలా అడగాలి .
@nareshjampala714010 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@kalavathibonthala20810 ай бұрын
Thank u Guruji for your talk. We once again get strength to catch the feet of God.
@reemagoud.harshi934810 ай бұрын
Nijam sir....bhaghavantuduni...nammi...manam cheyyavalasindi just 1% ....migata mottam 99%ayana chestaru.....ma abbay vishayam lo kuda ede jarigindi sir....nenu kuda experience chesanu
@sucharithabandhakavi454210 ай бұрын
Namaste Guruvayoor garu nenu Chalayan years kritham meetho matladanu ipude chusanu me interview chalabaga chepparandi vintunte kallamanta neellu Pachadi intra kanna idrsanam em kavali
@spvramana778317 күн бұрын
Jai Govind.
@annadavasudha10 ай бұрын
Correct gaa chepparu sir..true..🎉
@UshaMadhavi-g9t10 ай бұрын
Namaste guruji chala motivated ga dheyryamga anipinchindi andi venkateswara vrata kalpam books pampincharu chala thanks andi satakoti padabhivandamulu
@pavanharini1436 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 🙏 చాలా మంచి ఇంటర్వ్యూ
@sarojanayak51849 ай бұрын
Thank you anjali garu... Very good interview🎉❤
@RAJULAKSHMI-n3n19 күн бұрын
Omnamo venkatesa
@sirishakonkepudi918410 ай бұрын
I met guruvu garu 2 times directly .nenu prati ekadasiki sri Venkateswara swamy vratam chesukuntunnanu.chaala powerful vratam
@deeptiyadavilli64168 ай бұрын
Guruvugaru add ekadandi..
@SWAMYSWAMY-fz1ge2 ай бұрын
Namastey Sirisha garu nennu meet avvali ee swamy dwaraga chala miracles jarigai guruvu garitho cheppukovalaiii nennu kuda Address cheppa galara konchum yela meet avvalo It's my humble request Chala request cheystuntaa mam
@RajuGorle-w2o10 ай бұрын
You are absolutely right sir. God bless you sir
@arunaivemuri82110 ай бұрын
A true n great enlightend master🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@janakib61103 ай бұрын
Dharmo rakshathi rakshithah ani Baga chepparandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@geethadoctor36744 ай бұрын
Inthati mahanubavulanu daggaraga choose bhagyam meedi , guruvugariki na padabhivandanalu
@AshokKumar-rf7uk10 ай бұрын
Bhagavantuda danyavadalu vishvapathi garu
@dmanjula137910 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@hatakeswararao997610 ай бұрын
Viswapathi garu nundi naku books vachai chala happy ga undi.
విశ్వపతి గారు ధర్మం పాటించాలని అన్నారు మరి ఇచ్చిన మాట మీద నిలబడడం కూడా ధర్మంలో భాగమే కాదా? నేను విశ్వపతి గారిని దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి వారితో మాట్లాడాలని వేడుకొంటున్నాను. వీరు నా పుట్టిన వివరాలు, ఫోటో పంపించమంటే వాట్సాప్ లో పంపించాను. రెండు రోజుల్లో కాల్ చెయ్యమని చెప్పారు. కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. ఎన్నో సార్లు మెసేజ్లు పెట్టాను కానీ జవాబు ఇవ్వలేదు. నేను మెసేజ్ లు పెడుతూనే ఉన్నాను. చాల రోజుల తరువాత సమాధానం ఇచ్చారు - "నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నేను మీతో లీజుర్ గా మాట్లాడుతాను, నేనే మీకు కాల్ చేస్తాను" అని. రోజులు, వారలు గడిచిపోతున్నాయి కానీ కాల్ రావడంలేదు. నేను ఎన్నో కష్టాలలో ఉన్నాను, ఆ కష్టాలు ఇప్పటి కి కొనసాగుతూనే ఉన్నాయి. నేను వీరికి మల్లి మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాను. చాల రోజుల తరువాత ఇదిగో మాట్లాడుదాము, అదిగో మాట్లాడుదాము అని కాలయాపన చెయ్యడం మొదలుపెట్టారు. నేను ఇంకా మెసేజ్ లు పెట్టడంతో ఈ ఆదివారం కాల్ చెయ్యండి అన్నారు, కానీ కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. నేను ఎన్నో మెసేజ్నా లు పెట్టాను, చదువుతున్నారు కానీ దేనికి జవాబు ఇవ్వలేదు. ఒక మెసేజ్ లో నాకు లోగోస్ డిజైన్ చేస్తారా అని అడిగాను, దానికి అయన వెంటనే మెసేజ్ పెట్టారు - వారం నుంచి పది రోజుల్లో పంపిస్తానని, కానీ పంపించలేదు. నేను మెసేజ్ లు పెడితే దానికి జవాబు ఇచ్చారు - "నాకు వైరల్ ఫీవర్ సోకింది, నేను మాములు మనిషిని అయ్యాక పంపిస్తానని. నాకు ఆయన పరిస్థితి విని భాధ అనిపించింది. కొన్ని వారలు ఆగాను కానీ ఏ జవాబు లేకపోయేసరికి మల్లి మెసేజ్ లు పెట్టాను కానీ దేనికి జవాబు ఇవ్వలేదు. ఇప్పటి దాక ఇవ్వలేదు. ఇలా దగ్గర దగ్గర 8-౧౦ నెలలు గడిచిపోయాయి. ఇంకా నాకు వీరు నాతో మాట్లాడారని, లోగోస్ కూడా చెయ్యరని నిర్దారణ అయ్యింది. చాల భాధ అనిపించింది. నేను పైన ఉన్న మెసేజ్ నే క్లుప్తంగా ఆయనికి మెసేజ్ పెట్టాను - "జనాలు ఎన్నో కష్టాలలో ఉండి మీ దగ్గరకి వస్తారు, అటువంటి వారితో ఇలా మాటలు చెబుతూ, ఇచ్చిన మాట మీద నిలబడకుండా వచ్చినవారిని ఇలా ఆశ పెట్టి నిరాశపరచడం ఎంత వరకు భావ్యం. మీలాంటి పెద్దవారు కూడా మాట మీద నిలబడకపోతేయ్ మామూలువారు మాట మీద నిలబడకపోతే పెద్ద తప్పు కాదు. ఇలా మీరు కష్టాలలో ఉన్నవారిని ఇంకా హింసించకండి." నేను మీకు చెప్పేంతవడిని కాకపోవచ్చు కానీ నేను నిజం మాట్లేడే మనిషిని, ఇచ్చిన మాట మీద నిలబడే మనిషిని, మీరు మొదట ధర్మం పాటించండి, ఇచ్చిన మాట మీద నిలబడండి, తరువాత వేరే వారిని ధర్మం పాటించమని చెప్పండి. నేను ఉన్నది ఉన్నట్టు గా మాట్లాడే స్వభావం కలవాడిని, తప్పుగా మాట్లాడి ఉంటె క్షమించగలరు. ఎంత బిజీగా ఉన్న 10 నెలలు పట్టకూడదు మాట్లాడడానికి. మాటలు చెప్పేవారికన్నా ఇచ్చిన మాట మీద నిలబడేవారంటే నాకు నమ్మకం మరియు గౌరవం. అంజలి గారు, మీరు ఈయనని ఈ విషయం గురించి అడగండి వచ్చే ఎపిసోడ్ లో.
@mudumbasrivenkateswaramath846010 ай бұрын
Yetuvariki chepetanduku Neetulu Vunnaee
@amuktaa641610 ай бұрын
Namaskaram andi. Naa Peru Amukta, Viswpathi gari daughter ni. Mee poorthi Peru ento telupagalaru, nenu nannagariki oka maata gurtu chestaanu. Entho busy ga untunaaru andi, and maadi kooda andarilaane saamanyamaina kutumbam, enno vodidudukulu, kashtaalu padutu Swamy vaarine nammukuntu veelunnantha naluguriki saayapadatam ae chestunaaru nannagaru kooda. Vayasu lo kooda peddavaaru, veelunnantha manditho matladalane, andarikee pustakaalu pampaalane taapatraya padutu untaaru. Meeru matladalekapoinanduku meeku kalugutunna aavedana ardham chesukogaltaanu, kaani deni valana veelu ayyi undadhu ani cheppatanike meeku reply chestunnaanu. edutivaariki cheppetanduke neetulu unnayi anna maata chadivi baadha anipinchindi.
@AP-ps7vq10 ай бұрын
@@amuktaa6416 Namaskaram andi Amukta garu. Nenu Viswapathi garini kinchaparachalani rayaledanadi. Na anubhavam matrame rasanu. "yedutivariki cheppadanikey neetulu vunnayi" ani rasindi nenu kadu. Viswapathi garu busy ga undochu, kadananu kani oka savatsaram rojulu ayina inka matladakapovatam, maata echi tappadam, ento aashato eduruchustanna naku chala badha kaliginchindi. rendu rojullo call cheyyandi, ee adivaram call cheyyandi ani cheppinappudu, ento aashato nenu call chesanu kani call lift cheyyaledu. Na paristithilo evarunna adi himsinchinatte bhavistaru. Nenu na peru ekkada reveal cheyalenu kani mee FB ID kani LinkedIN ID kani leka email ID kani este nenu meeku directga message cheyagalanu.
@umamaheshchinta99988 ай бұрын
Amukta gaaru.....nenu koodaa call chesaanu kaani will call back ani message pettaaru.....naaku aayanatho kalisey baagyam ledemo ani vadilesaa......anyhow pai message pettina aayanni paapam meeru chorava teesukuni mee naanna gaaritho kalipinchandi.....
@AP-ps7vq8 ай бұрын
@@amuktaa6416 Namaskaram Amukta garu, nenu me comment ki ventane response pettanu kani adi enduko kanapadatledu. Anduke malli comment pedutunnanu. Nenu Viswapati garini kinchaparichi matladaledu. Jarigina satyam ni cheppanu ante. edutivariki cheppadanike neetulu unnayi annadi nenu kadu ayina danini nenu tappu pattatledu kuda. Manaku jarigina anubhavame matladutundi. Viswapathi gariki andarito matladadaniki samayam undadam kashtamainappudu edutivariki reppu cheyyandi, ellundi cheyyandi, ee adivaram cheyyandi ani cheppi call teesukokapovadam sariayina pani kadu. Oka date, time echina taruvata call teesukuni matladali. Badhalo unna varini ela oka samvatsaram tippukokudadu. Adi mummatiki tappe so danini samardinchakandi. Ede meeku jarigite meeru kuda elane alochistaru. Anta peddavaru mata meeda nilibadakapote mamulu vallu sangatenti, dharmam sangatenti inka. Na details adigaru kani nenu ela public ga na personal details pettalenu kani meeku nijanga mee nannagarito nannu matladinchalani anukunte meeru me FB leda IG leda Linkedin leda email ID pedite nenu aa platforms lo connect ayyi na details meku estanu. Thanks andi!
@analaneerajareddy361710 ай бұрын
Om namo venkatesaya
@karipallisuresh70557 ай бұрын
Exelent sir
@Sri-yb4jo6 ай бұрын
Sir , present day , నాకు పేరెంట్స్ లేరు , siblings లేరు, బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, నేను జాబ్ చేసి కష్టపడి నా emergency requirements కోసం దాచుకున్న డబ్బులు అండి , నా గురువుగారు మాట నమ్మి , ఆయన ఫ్రెండ్ కి అవసరమైంది అని ఇవ్వాల్సి వచ్చింది , అయిష్టంగా నే ఇచ్చాను sir ....maa గురువుగారు 3 months back చనిపోయారు , ఆయన ఫ్రెండ్ నాకు అసలు ఇవ్వరు వడ్డి నివ్వరు , నా ఫోన్ ఎత్తడం లేదు ,money struck అయింది అతనిదగ్గర ..... నాకు ఊహతెలిసినప్పటినుంచి నేను ఎవ్వరినీ ఒక్క మాట అన్నది లేదు ఎవరిని మోసం చేసింది లేదు sir , naa స్వర్జితం sir ....దిక్కు తోచని స్థితిలో ఉన్నాను sir
Om namo venkatesaya Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@janakib61103 ай бұрын
Naa ku kuda oka experience ayyindi sir.oka kastam lo nenu Ayana photo chusthu nuvvu Thapa nannu rakshinche Vallur inkevaru ani kanneeru pettukunnanu. Ventane ayana a problem ki parishkaram Chopinchinaaru. Om Namo Venkateswara🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saradamoolau162810 ай бұрын
greatsir
@muralimarampally702810 ай бұрын
Guruvugaru namaskar
@ushasreekuchibhotla946910 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu
@rajinib372110 ай бұрын
Om namo Narayanaya namaha ❤❤❤❤
@kyathamvijaya847810 ай бұрын
Guruv gariki🙏🙏🙏
@lakshmimaheswari501610 ай бұрын
Guruvugariki anantakoti sastangalu 🙏 🙏🙏🙏🙏🙏
@Tripurasundari4510 ай бұрын
Entha mahima ante swamidhi ma Babu chinapudu allari baga chesevadu vadiki chadhuvu radhu ani nenu badha padedhani but thirupathi velinapudu Swami dhagara badha padedhani swami yala marcharo teliyadhu ma Babu epudu chakaga chadhu vukintunadu antha ayana dhaya
Madam one more interview with respected sir. Please
@manikumari337010 ай бұрын
🙏🙏
@NagamaniKonduri10 ай бұрын
Dharmo rakshathi rakshithaha...sairam
@dheerajvallabhaneni9 ай бұрын
విశ్వపతి గారు అంటే మామూలు మనిషి కాదు....ఆయన దైవ స్వరూపం యుగాలను దర్శించగలరు అంటే అది సామాన్య విషయం కాదు...అలా దర్శించ గలరు అంటే ఆయనే ఈశ్వరుడు 🙏🙏
@AshokKumar-rf7uk10 ай бұрын
🙏🙏🙏🌹👏
@GayatriDevi-kh5xi7 ай бұрын
🙏venkateshwara vrathakalpam book kavalandi
@sujathav710810 ай бұрын
🙏
@Vaaraahi510 ай бұрын
Namaskaram andi...how should I contact vishwapathi garu??
@dattuukattula58610 ай бұрын
🌹🌹🙏🌹🙏🙏🙏🙏🙏
@srilatha112910 ай бұрын
❤
@ushapreethi753810 ай бұрын
🙏🌼🙏🌼🙏🌼🙏
@cjnagajyothi941210 ай бұрын
Hi Andi vishvapati gari books ekkada ante a website lo dorukutayandi please share the link
@اوليفيا-ض7ن10 ай бұрын
❤❤❤❤🎉🎉
@sujathachikyala929510 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐
@ushakiran85448 ай бұрын
Guruvu garu nenu roju Venkateswara vrath kathalu chaduvuthunnanu andi. Chinna Bellam mukka Petti namaskaram chesukuntunnanu. Ala cheyandi vachha. Only Saturday ne chadavala. Teliya cheyandi 🙏
@venkateshm45938 ай бұрын
A roju ayina chadhuvukovachu Andi 🙏🙏🙏
@Nirupa54510 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Vijaya-kj8er9 ай бұрын
Sir manchuki yekkada kalam
@maniachyuta720310 ай бұрын
Hello signature studios, There are 70 churches constructed in tirupathi with out permission.tirupathi is dharmika kshetra .christianity is spreading even in tirumala also.the case is going on from two years.but no result.can you make it spread all over the india.if we leave like this again it become a ayodhya or ganavapi ,its our basic right to protect our temples.Ttd needs not only devotees .it needs hindus. Big question is that. Why government did not take a proper action regarding that. Can you do the interview on this issues. Temple should be protected.jai sri ram..
@distilledwater849610 ай бұрын
ఈ రోజు ల్లో ఎవరు ఎవరికి సహాయం చెయ్యరు
@aparajithapani10 ай бұрын
Mam naku swami vratakatha book kavalani mail chesa Kani nameda swami daya ledu
@americaloandhraammadu952410 ай бұрын
Google lo viswapathi books ani search cheyandi vastundi
@manimiracles980310 ай бұрын
Sir ni kalavali ante Ela andi
@PammiSatyanarayanaMurthy10 ай бұрын
నమస్కారం.భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు కనిపిస్తారా?మన కష్టాలు తీరుస్తానని చెప్పారా?ఏ గ్రంథంలో చెప్పారు? తెల్పమని మనవి
@kvrao354310 ай бұрын
భగవద్గీతలో క్రిష్ణ పరమాత్ముడు చాలా క్లియర్ గా చెప్పారు...😊
@PammiSatyanarayanaMurthy10 ай бұрын
@@kvrao3543 నమస్కారం సర్.ఏ శ్లోకంలో చెప్పారు?
@sugunasuguna805910 ай бұрын
T.
@THE_TULUA10 ай бұрын
Mothaniki 20,000 mi jeevitham lo chalane chesai
@RUPADEVI-ib2ws8 ай бұрын
Anjali garu peddha ga navvakandi chiragga undhi vinadaniki
@priyareddy693212 күн бұрын
Murthy still Immature study Astronomy everything will be clear
@kameshvenkat280110 ай бұрын
ఏమీ రాదు
@subrahmanyamsarma18119 ай бұрын
Comments cheyyatam chala thappu. Milarepi book chadivithe meeku telusthundi Meeru papam penchukovaddandi
@gudipudikameswararao366710 ай бұрын
Ddd@
@foodreligion7810 ай бұрын
your experience is not evidence to the facts.
@ranjithkrishnathota100410 ай бұрын
No one needs ur shitty opinion
@pidamarthinagaiah991115 күн бұрын
దేవుడు లేడు దెయ్యం లేదు ఇవి మనుషులు సృష్టించిన ఒక అభూత కల్పితం మాత్రమే, ఈ పెద్దాయనా చెప్పినంతా మాత్రానా దేవుడు ఉన్నట్టా... ట్రాష్ 👎👎👎
@werock680810 ай бұрын
అంజలి గారు మీరు చేసే ఒక్క ఇంటర్వ్యూ కూడా జనాలకి ఎందుకు పనికి రావు. కేవలం వ్యూస్ కోసం డబ్బులు కోసం మీరు ప్రజల బలహీనతలు అయిన డబ్బు, మతం , అంద విశ్వాసాలు మీదే వీడియోస్ చేస్తారు..I really pity you