Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview |

  Рет қаралды 217,892

Signature Studios

Signature Studios

Күн бұрын

Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview | #TVRKMURTHY | Signature Studios...
#signaturestudios #devotional #venkateswaraswamytemple #tvrkmurthy
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
KZbin : www.youtube.co....
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signatures...

Пікірлер: 277
@nareshbodige2115
@nareshbodige2115 Жыл бұрын
సరిగ్గా 3 years క్రితం మిరు చెప్పిన సంగ టన నాకు జరిగింది తిరుమల వెళ్ళలాని నాకు ఆలోచన లేదు డబ్బులు లేవు కాబట్టి వెళ్ళడానికి అప్పుడు కానీ అన్నమయ్య సినిమా పాటలు ప్రతి రోజు ఒక 6 గంటలు వినే వాన్ని పని చేసుకుంటూ ఎంతో ఇష్టంగా అప్పుడు నేను పని చేసే దగ్గర ఒక రెడ్డి గారు వచ్చి తిరుపతి కి వెళ్దాం వాస్తవ నేను తీసుకెళ్తాను అని కర్చు అంత వారే పెట్టుకొని తీసుకెళ్లారు అధి స్వామి మాయ అని నాకు ఇప్పుడు అర్థం అయింది🙏🙏 ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
@manipriya8869
@manipriya8869 Жыл бұрын
మీ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాం uncle మీరు మానసికం గా మా అందరినీ తిరుపతి తీసుకు వెళ్ళారు.🙏🙏🙏 లీలలు వింటుంటే కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది ఆనందంతో 🙏🙏🙏
@hariprasadk7983
@hariprasadk7983 11 ай бұрын
%qq
@vamsiuppalapati5000
@vamsiuppalapati5000 Жыл бұрын
మీ మాటలు వింటూ ఎన్నో సార్లు ధారాపాతంగా కంటి వెంట నీరు కార్చాము...మీరు ధన్య జీవి మూర్తి గారు
@venkatasubbalakshmitangira1915
@venkatasubbalakshmitangira1915 5 күн бұрын
స్వామి మీరు ఎంత అదృష్టవంతులు. స్వామి వారి లీలలు ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. నాకు కన్నీళ్లు అలా వస్తూనే వున్నాయి. చాలా సంతోషం వేసింది నాకు. మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
@vanithirumala5672
@vanithirumala5672 Жыл бұрын
ఆ తండ్రి గురించి వింటుంటే కళ్ళల్లో ఆనందం గోవిందా అని మనం శరణు కొరగానే వచ్చి మన కష్టాలు తీర్చే దయామయుడు నా తండ్రి 🙏🙏🙏
@satyavathymadiraju9510
@satyavathymadiraju9510 Жыл бұрын
ఆ తండ్రి గురించి మీ రు చెపుతుంటె మనసు సంతోషం తో ఊగి పోతుంది
@YSRkhadarbaba
@YSRkhadarbaba Жыл бұрын
మహా అదృష్టం సార్. నిజంగా స్వామీ వారిని మనం చూడటం కాదు ఆయనే మనల్ని చూస్తున్నారు. మీరు చెబుతుంటే కళ్లముందు సాక్షాత్కరింప చేసినట్లు గా ఉంది.
@prasadbabupinnoju4750
@prasadbabupinnoju4750 Жыл бұрын
P 15:00 15:08
@vvenkatesh1290
@vvenkatesh1290 Жыл бұрын
​@@prasadbabupinnoju4750 u
@ramaraoavasarala9550
@ramaraoavasarala9550 Жыл бұрын
P😊
@venkateswarluchepuru219
@venkateswarluchepuru219 Жыл бұрын
😅😅
@venkateswarluchepuru219
@venkateswarluchepuru219 Жыл бұрын
​@@vvenkatesh1290😊😊😊ò😅😊😊😊😊😅😊😊😊😅😊😊😅😊😊😊😊😊😅😊😊😅😊lppop0900090
@nageswarrao5122
@nageswarrao5122 Жыл бұрын
గత మూడు శనివారములు గా కథలు చదువుతున్నా. విశ్వపతి గారికి నమస్సులు
@totaaruna9718
@totaaruna9718 7 ай бұрын
సాయిరాం మూర్తి గారు , మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం , ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం ,చేసుల బాగా చెప్పారు స్వామివారు మిమ్మల్ని కాచికాపాడుకుంటారు
@alamuriphani274
@alamuriphani274 Жыл бұрын
తిరుమల గురించి తెలియని ఎన్నో అద్భుతాలను మూర్తి గారు మనకి చాలా చక్కగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
@AnithaPidiparthy-nf1ss
@AnithaPidiparthy-nf1ss Жыл бұрын
నమస్కారం సార్, మీ మాటలు వినడం మా అదృష్టం సార్, ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏
@sujathamanthena4054
@sujathamanthena4054 Жыл бұрын
నమో వేంకటేశాయ ,🙏🙏చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు అవి విన్నతసేపు మంచి అనుభూతిని పొందాము అండి
@venkataramayya7058
@venkataramayya7058 Жыл бұрын
విశ్వపతి గారు చాలా అద్భుత విషయాలు చెపుతున్నారు గొప్పగా ఆయన పరిశోధన చేసారు అనేక పుస్తకాలు రచించారు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు వారిని నేను నాలుగు నైదు సార్లు వారి ఇంటివద్ద కలిసే భాగ్యం నాకు కల్గింది అయ్యగారి వెంకట రామయ్య
@surapaneniseshagirirao6099
@surapaneniseshagirirao6099 Жыл бұрын
సర్ విశ్వపతి గారిని ఒక్కసారి కలవాలి సర్.ఆయన ఎక్కడ వుంటారు.
@vijayalakshmisarvepalli4934
@vijayalakshmisarvepalli4934 Жыл бұрын
No. Itara books teppinchukovali pls
@maskanikambaiah4780
@maskanikambaiah4780 Жыл бұрын
Thanq sir
@pjrayalu3215
@pjrayalu3215 Жыл бұрын
Sri Viswapathi garu NAMASTE while listening to you my mind is moving in the temple. We are very lucky to have peoples like Sri Chaganti koteswara Rao garu, Sri Nanduri Srinivasa Rao garu,Sri Shanmukha Sarma garu and yourself and may be some more persons. Because of you all we are knowing many Bhakthi puranas.
@crarajuc3459
@crarajuc3459 Жыл бұрын
W
@newmission2010
@newmission2010 Жыл бұрын
​@@crarajuc3459pp
@upendraprasad5171
@upendraprasad5171 9 ай бұрын
You forgot Sri Garikipati garu
@divyasuresh3547
@divyasuresh3547 Ай бұрын
​@upendraprasa vaddipati padmakar garu also d5171
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 11 ай бұрын
చాలా ఆసక్తిదాయకంగా ఉంది. కళ్ళ ముందు సాక్షాత్కరించినట్లు ఎంతో ఓపికగా చెప్పారు. మరిన్ని విశేషాలు మీ ద్వారా వినే భాగ్యం మాకు కలుగ చేయ ప్రార్థన.🙏🙏🙏
@lakkojudurgaprasad1202
@lakkojudurgaprasad1202 11 ай бұрын
ఓం నమో వేంకటేశాయ... శ్రీ గురుభ్యోన్నమః.. స్వామి వారికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు సదా వినమృడను. గురువు గారు! పూర్వం శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సమయం లో ధ్వజారోహణ మాత్రం తిరుమలలో జరిపి మిగిలిన కార్యక్రమాన్ని నాడు "తిరుశుకనూరు" అనబడే నేటి "తిరుచానూరు" లో చేసేవారని చెప్పగా విన్నాను. మీరు శ్రీనివాస మంగాపురం అని అన్నారు. కొంత సందిగ్ధత నెలకొన్నది. దయచేసి వివరించ ప్రార్థన.🙏🙏🙏
@sirishavanamala4904
@sirishavanamala4904 Жыл бұрын
Sir I received venkatesh wara swamy vrathakalpam book....I'm blessed... thank you sir....
@artsby_raloc_
@artsby_raloc_ 11 ай бұрын
How to get that book ..can u please tell me ?
@nandadevi4963
@nandadevi4963 Жыл бұрын
Wonderful information anjale Amma ne dhayavala mache topek maku blessings thanku so much
@kalukalia4558
@kalukalia4558 Жыл бұрын
Couldn’t understand the beautiful language. But still I love all my Hindus. Love from Haryana
@chandu_546
@chandu_546 Жыл бұрын
Telugu language bro andhrapradesh and Telangana both Telugu states...love you back
@divakardabburi640
@divakardabburi640 Жыл бұрын
శ్రీ స్వామివారి అనుగ్రహంతో శ్రీవారి వ్రతకల్పవిధాన పుస్తకం ఆశ్చర్యకరముగా ఒకరోజు ముందు అనగా గత శనివారంనకు ముందు లభించడం శ్రవణ నక్షత్రమున అదే శనివారమున ఆచరించడం అయినది 🌹🙏🌹 గోవిందా 🙏గోవిందా 🙏గోవిందా
@padmavathidevikalidindi1372
@padmavathidevikalidindi1372 Жыл бұрын
,,, ,,lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)lllpl)llllllll)lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllpllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)lllplllll😊)lplllllllllllllllllllllll)lll)lllllllll)llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)llllllllllllllllllllllllll)l)llllllllllllllllllllllll0)lll)loll)lllllllllllllllll)lllllllllllll)lol))llllpllllll)llllllllllllllllllllllllllllll LA lllllllllllllll000p
@npriyamvada2581
@npriyamvada2581 Жыл бұрын
Ela dorikindi andi miku
@vijayalakshmisarvepalli4934
@vijayalakshmisarvepalli4934 Жыл бұрын
Meeru ela theppinchi kunnaro cheppandi pls
@lingalasrinivasreddy2036
@lingalasrinivasreddy2036 Жыл бұрын
Srivarivrathakalpapusthakam
@srirajachannel
@srirajachannel Жыл бұрын
Om namo venkatesaaya 🙏
@radhamadhavigundubogula3845
@radhamadhavigundubogula3845 Жыл бұрын
Thank you very much sir for sharing the amazing miracles of Lord SRI VENKATESWARA. 🙏
@ghantaanitha4372
@ghantaanitha4372 Жыл бұрын
So amazing sir ❤meeru cheppe vidhanam Naa bhoothe Naa bhavishya thi .so cute nee voice .
@drswaroopvadapalli4539
@drswaroopvadapalli4539 Жыл бұрын
Ayte velli..............
@lakshminarayanareddyk8545
@lakshminarayanareddyk8545 Жыл бұрын
Sir i have started reading venkateswara vrathakalpam
@lakshmantatojuaadya
@lakshmantatojuaadya Жыл бұрын
నమస్కారం సార్ మీరు చెప్పిన్న ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉన్నది ఒక సందేశం మాకు వెనకాల ఒక్క శ్రీవారి సంబంధించిన ఏమి.లేదు ఇంత మంచి తిరుమల దేవస్థానం విషయం చెపుతున్నారు కనీసం ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా ఏడుకొండల వాడి విగ్రహం లేదు ఏది లేకున్నా ఏమి కాదు అందులో బుద్ధుని విగ్రహం పెట్టారు
@hemanthkumarmatta881
@hemanthkumarmatta881 Жыл бұрын
2016 varaku tirumala Sri vari temple lo every Saturday Sahasra deepalankara seva tharuvatha AMRUYHAKALASAM seva jarigesi. Aa seva gurunchi Naku ma pedda vallu chepparu. Chala Mandi chusaru.. AA tharuvatha Aa seva ki Temple board thakkuva pradhanytha ichindi. Next ticket kuda cancel chesaru. It's so sad for us
@rajjigoparaju1863
@rajjigoparaju1863 Жыл бұрын
Today my mind was in turmoil. Ee vedio choosaka at 36.50 nundi.... Manasu telika padindi
@maheshkantla9543
@maheshkantla9543 Жыл бұрын
Sri vishwapathi guruvu gariki na yokka padabhivandanalu Guruvu gari books anni adbhuthanga unnai Om namo narayanaya
@honeyrrlk
@honeyrrlk Жыл бұрын
మళ్ళీ అన్ని పద్ధతులు cheste🙏🏻 బాగుంటుంది
@siri8120
@siri8120 2 ай бұрын
Om namo venkatesaya
@seelamsaradakumari5316
@seelamsaradakumari5316 Жыл бұрын
Guruvugaru, om namovenkateshaya, ippativaraku naku teliyani goppa vishyam chepparu chala chala dhanyavadalu🙏🙏🙏
@saravananbalakrishnan9832
@saravananbalakrishnan9832 Жыл бұрын
Sir miru chputhunte a kaliguga daivam darsanm avutuntu undi ma ki teliyani visayalu chala chaputunnaru👃👃👃👃👃👃👃👃
@NihaanKathalu
@NihaanKathalu Жыл бұрын
Naaku swami vaaru epativaraki..8 Sarlu Suprabhatam seva Echadu...ayana anugraham lenidhe...Naaku ela jaragadhu... Govinda Goovinda
@bhaskarmg707
@bhaskarmg707 Жыл бұрын
Sir this is hundred percent correct sir, some incidents placed in my life sir,thank u
@jhansirani9913
@jhansirani9913 Жыл бұрын
Chala Baga chepaaru vinadaniki bagundi Swami gurunchi TQ very much sir 🙏
@gktechviews2603
@gktechviews2603 Жыл бұрын
అద్భుతం అమోఘం శ్రీవేంకటేశ్వరుని వైభవం 🙏🙏🙏
@pannagaveni6371
@pannagaveni6371 Жыл бұрын
గురువుగారి కి ప్రణామములు 🙏🙏
@lakshmiravipati2356
@lakshmiravipati2356 Жыл бұрын
Guruvugariki namaskarams Enno teliyani bhakthi viseshalu excellent ga chebutunnaru.
@janakib6110
@janakib6110 18 күн бұрын
Thirupathi lo enno adhbhuthalu vunnayi.Avanni mee dwara thelusukuntunte anandamtho pulakarinchipothunnamu .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@adhyagayathri6895
@adhyagayathri6895 Жыл бұрын
Govinda govinda govinda 🙏🙏🙏. Chaala baaga cheptunnaru.. teliyanivi mee dwaara telusu kuntunnamu
@balajyothigannoju1582
@balajyothigannoju1582 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks sir very very very very much Lord lakshmi narasimha bless your family
@ojaswiamrutha1176
@ojaswiamrutha1176 Жыл бұрын
Memu tirumala seva ki vellinappudu maaku swami vaari mahimalu enno saaru kanipinchayi. Om namo venkatesa 🙏🙏🙏🙏
@laxmidk969
@laxmidk969 4 ай бұрын
Om Namo Venkateshaya Namah 🙏🏻
@VaidiksamyuVaidik
@VaidiksamyuVaidik 3 ай бұрын
God explain thanks
@srideviburra3660
@srideviburra3660 Жыл бұрын
Chala baga chepparu guruvu garu. Enno teliyanivi miru chepparu. Miku sathakotivandanalu tandri.
@divakardabburi640
@divakardabburi640 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🌹🙏🌹
@anuradhanemani8777
@anuradhanemani8777 Жыл бұрын
Na anubhavamu 2006 lo nenu anukunna tirumalki velli chala rojulu ayyindi ani roju anukunedajini Appudu okaroju tellavajamuna naku kalalo swamy kanipinchi naku ma inti lopalki nadichi vachheru
@saikiranmusham2040
@saikiranmusham2040 Жыл бұрын
E lanti videos chestu undandi chala intresting ga undi
@bharatheeravipudi312
@bharatheeravipudi312 3 ай бұрын
Om namo sivakesava namo namaha 🌺🌹🌿🙏🏻🙏🏻🙏🏻
@lihavlogs2574
@lihavlogs2574 6 ай бұрын
Nakuda alage jarigindi,suprabatha seva life lo okkasarina chudali anukunna ,na birthday roju lucky dip lo select ayya,
@dmanjula1379
@dmanjula1379 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@rajinib3721
@rajinib3721 Жыл бұрын
Govindha 🙏Govindha🙏 Govindhaaa 🙏🙏🙏
@prabhakaraprabhakara5139
@prabhakaraprabhakara5139 Жыл бұрын
Excellent interview
@subbaraogv1341
@subbaraogv1341 Жыл бұрын
Om Namo Venkatesaaya Namah. Sir, meeku Dhanyavaadhamulu.
@chinnaankaiahaadhishetty974
@chinnaankaiahaadhishetty974 Жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
@shakthitheteluguchannel2309
@shakthitheteluguchannel2309 Жыл бұрын
నాకు కూడా ఆయన లీలా కనిపించింది. ఆ తిరుమల కొండ మీద. ఓం నమో నారాయణాయ 🙏.
@kkatkam
@kkatkam Жыл бұрын
Thanks for the amazing interview
@duggiralapadmamala757
@duggiralapadmamala757 Жыл бұрын
Guruvu gariki aneka namaskaralu🙏🙏
@archanaarchu8208
@archanaarchu8208 Жыл бұрын
Swami visheshslu enka chala me nundi vinali ani korumuntunnam sir
@vrsree
@vrsree Жыл бұрын
Om namo Venkatesaya Govinda Govinda
@VaidiksamyuVaidik
@VaidiksamyuVaidik 3 ай бұрын
More interest thanks
@madhavivinnakota9913
@madhavivinnakota9913 Жыл бұрын
chalaa chakaga vivarincharu santhosham,,....
@maharshi-uk6vd
@maharshi-uk6vd Жыл бұрын
Om Namo venkatesaya 🙏🏼
@ashvdhal1541
@ashvdhal1541 Жыл бұрын
swamy vaari anugraham varna na teetham ఓం నమో నారాయణాయ ఓం నాము వెంకటేశాయ గోవిందా గోవిందా
@vijayalaksshme3043
@vijayalaksshme3043 Жыл бұрын
Om namo venkatesaya Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@radhamadhavigundubogula3845
@radhamadhavigundubogula3845 Жыл бұрын
Om Namo Venkatesayaa
@killeryt1558
@killeryt1558 Жыл бұрын
Govindha ne venkateshvara vratha kalpum chadhuvukone bagyamu naku Anugrahinchumu Swami e pedharalini kastala kadali nuchi gattekichumu Swami. Anttha me dhaya
@nirmalakumari8200
@nirmalakumari8200 Жыл бұрын
Aayana rupam,naamam....vintenae manasu pulakaristhundi...Mee matalu vintunte ....
@ThirupathiswamyVengala
@ThirupathiswamyVengala Жыл бұрын
Om namo sri venkateshwaraya namo namaha namasker namaste blessed me all family members plz God thq 🎉🎉🎉
@harshaachanta74
@harshaachanta74 2 ай бұрын
Govinda 🙏
@chavalisujatha8761
@chavalisujatha8761 3 ай бұрын
ఓం నమోనారాయనాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@durgavenkataramanaramana3457
@durgavenkataramanaramana3457 Жыл бұрын
Guruji ki🙏🙏🙏
@somasundararatnakumariyala76
@somasundararatnakumariyala76 8 ай бұрын
Guruvugaru MakuVenkateswara VrathakalpamKavali Ma
@vinodboddu1991
@vinodboddu1991 Жыл бұрын
Narayana Narayana
@jyotipaningipalli4178
@jyotipaningipalli4178 17 күн бұрын
🙏🌹🙏🌹🙏🌹
@muralikrishna5450
@muralikrishna5450 Жыл бұрын
Wonderful..
@trivenivarma8044
@trivenivarma8044 Жыл бұрын
Padabnhi vandanalu sir 🙏
@balajyothigannoju1582
@balajyothigannoju1582 Жыл бұрын
Sir Naku subrabhathm vachindhi seva sir nijamga nijam cheparu meru epatiki aaseva nu marchiponuu
@ranimadereddy-tk5ji
@ranimadereddy-tk5ji Жыл бұрын
Chala amulyamaina vishayalu chepparu
@jyotipaningipalli4178
@jyotipaningipalli4178 17 күн бұрын
🌹🌹🙏🌹🙏🌹
@j.ushaswani3557
@j.ushaswani3557 Жыл бұрын
Om namo venkatesa om namo narayana Naya🙏🙏🙏🙏💐💐💐💐🪷🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹🌹
@srinivasm1813
@srinivasm1813 Жыл бұрын
Annan Swami great grand son (Muni manavadu) is Akkarakani srinidhi swamy now a days he gives upanyasam in Tamil, HINDI, GUJARATI AND English
@anuradhanemani8777
@anuradhanemani8777 Жыл бұрын
Chala baga chepperu Swamy varu visesalu
@sivannarayanamaddala8025
@sivannarayanamaddala8025 Жыл бұрын
Vintunte annulanta neellu thiruguthunnai guruvugariki padabhi vandanam
@vaggusrilaxmigoud3499
@vaggusrilaxmigoud3499 Жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏
@madurikrishna3419
@madurikrishna3419 Жыл бұрын
Govindha Govindha Govindha
@polavarapusriarnav6927
@polavarapusriarnav6927 Жыл бұрын
Govinda Govinda Govinda ❤
@bollapragadasubbamma3705
@bollapragadasubbamma3705 Жыл бұрын
Sitanayaka Govinda Srithaparipalaka Govinda Padmavathipriya Govinda Prasanna murthi Govinda
@srinivasm1813
@srinivasm1813 Жыл бұрын
Suprabatam, stotram, magalasanam and prapatti 4 Kavyas
@srinivasm1813
@srinivasm1813 Жыл бұрын
Swamin Annan Swami is from KANCHIPURAM
@murtygn1881
@murtygn1881 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ.🎉🎉🎉
@snehareddy4104
@snehareddy4104 Жыл бұрын
Chaala baaga vivarincharu swamy 🙏
@jyotipaningipalli4178
@jyotipaningipalli4178 17 күн бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏
@angisrinivasarao9671
@angisrinivasarao9671 Жыл бұрын
Om namo venkatesa
@srinivasm1813
@srinivasm1813 Жыл бұрын
Prathivadi bhankar annan swami has written 1200+ book's in Sanskrit.
@vasavichintha2161
@vasavichintha2161 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rekhasweety277
@rekhasweety277 Жыл бұрын
Govinda, Gopala , Gokulananda 🙏🙏🙏🙏
@shobhanbabu4706
@shobhanbabu4706 Жыл бұрын
Manushulu ఇబ్బంది లేకుండా namalu ఇద్దరికీ అనుకూలంగా ఉండే తట్టు పెట్టారు దేవుడికి మనుషుల ఇష్టాలు దేవుడి మీద రుద్దడం
@saralanadella5847
@saralanadella5847 Жыл бұрын
🙏🙏
@jayasree44499
@jayasree44499 Жыл бұрын
❤🙏❤️
@saiharshiniprayaga3788
@saiharshiniprayaga3788 Жыл бұрын
Om namo.venkatesayap,
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 42 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 15 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН