నవ్వుతూ నవ్విస్తూ మధ్యలో వాడి ఐన చురకలు వేస్తూ మంచి విషయ బోధ చెయ్యడం లో గరికిపాటివారికి మరెవ్వరు సాటి లేరు 🙏🙏👌👌👍👍
@abhitutorials54432 жыл бұрын
Nv rgv speech vinaledu eamo yepdu
@konaiahdugga92182 жыл бұрын
@@abhitutorials5443and
@TRaviKishore232 жыл бұрын
Veedu oka donga na koduku. elanti kula kukka valle kada Hindu Sanatana darmam nashanam avvutundhi. Kulala perutho, vella ammalanu padukopetti antaranitanam ani lauda ani, deshani nasham chesaru kada
RGV vaani biddani kuda sexual mentality tho chusthadum meeru kuda alaney chusthara?. real life lo avanni nadavavu sir. ala untey vaavi varasa leni puttuka kukka puttuka.
@sanjakumardaida13922 жыл бұрын
గురువు గారు మీ ప్రవచనాలతో ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపారు మీరు ఆయువు ఆరోగ్యాలతో వంద ఏండ్లు జీవించాలనీ కోరుకుంటున్నాను ఓం నమః శివాయ! ఓం నమో నారాయణ! 🙏🌹🙏🌹🙏🌺🙏🌺🙏🌺
@chanduedits23082 жыл бұрын
e randalaki ardham kaadhu kadha na. spiritual thinking antey endho theliyadhu. pashuvulla thinali, kanali,pandali. e moodu chesedhi pashuvulu. ardham cheskunedhi manishi. ikkada manushulu evaru kanipisthaleru. Garikapaati gaaru mana lanti vaaru. kaani spiritual mana kantey goppavadu. inka vera vaallu aasthi anthasthulo goppa cinema ki goppa. mana real life lo manalni dhaari lo pette vaadey mana hero ani na nammakam
@reddynarsireedy77932 жыл бұрын
Gurugaru you are the only number one good spiritualist
@pavankumargosam69122 жыл бұрын
మీరు మా జీవితాలకి మార్గదర్శులు మిమ్మల్ని మరిచిన రోజు మా జీవితలకి అర్థం పరమార్థం లేవు 🙏🙏
@krkvibes2 жыл бұрын
Veeda?
@saipriya14602 жыл бұрын
స్వామీజి మీరు మీకు ఎదో ఒకరోజు కచ్చితంగా సమాధానం చెప్పేరోజు తప్పకుండ వస్తుందీ ఇది నిజం
@shyammkrao95402 жыл бұрын
దేవునికి వందనములు (Praise the lord) అయ్యా గారు మీరు excellent. నేను కన్వట్ క్రిస్టియన్ నీ. వెదవలు ఏదో అన్నారు అని, మీరు ఫీల్ కావద్దు. మీరు అంటే నాకు చాలా ఇష్టం.
@@PavanKumar-kr8ec దేవుడు మిమ్మును, మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు బహుగా దివుంచును గాక... 🙏
@narasimhamdvl2 жыл бұрын
అసలు పెట్టవలసీందీ మీకే🙏🙏🙏🙏🙏🙏
@chaitanyakrishna58732 жыл бұрын
శ్యామ్ గారు మీరు మన వేద పురాణాలను తెలుసుకొని పాషాండా మతం నుండి బయటికి రావాలి అని కోరుకుంటున్నాను
@SyamalaTadigadapa2 жыл бұрын
@@chaitanyakrishna5873 మతాలు మానవసృష్టి. సనాతన ధర్మం అంటే ఎల్లప్పుడూ ఉండేది అని. శివ రామ కృష్ణాది నామాల్లో నచ్చిన నామం చేసుకోండి. సనాతన ధర్మంలో ఉన్నట్లే.
@bandavenkata26972 жыл бұрын
మంచి నిర్ణయం తీసుకున్నా రు మీలాంటి గురువు ప్రబోధన చేయకపోతే ఏ విషయం సామాన్యులకు అర్థం కాదు కొంతకాలం దూరంగా ఉండండి. అప్పుడు సమాజం మీ దగ్గరికి వస్తుంది పాదాభివందనంతో
@bhavanipathivada58612 жыл бұрын
Garikapatigaru meeru chala greatmee meevanti varini oka ceni actortho polchi vimarsalu chesthunnaru ante vallu enta kusamskarlo telusthudi meeku na tarapuna satakoti namaskar mulu 🙏🙏🙏
@nazeerkhan74542 жыл бұрын
@@bhavanipathivada5861 samsaaram leni vadi ki support chestunnav ante nuvvu entha heenudivo telustundi andha bakhtha 🤣
@dudekulamohin48172 жыл бұрын
@@nazeerkhan7454 ఆయనకు సంసారం లేదని ఎవరు చెప్పారు మీకు ఆయనకు భార్య పిల్లలు ఇల్లు సంసారం అన్ని వున్నాయి
@bnandu452 жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు: గురు దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్ పర:బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏🙏🙏🙏
@rsrekadi73442 жыл бұрын
గురువుగారు మీరు కంటిన్యూ చేయండి మీ ప్రవచనాలతో మాకు కొంచెం జీవితంలో రిలీఫ్ గా ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది మీకు జయం
చాలా గొప్ప నిర్ణయం. టీవీ ఆర్టిస్టులు మీరున్న సభకు వచ్చినా జనాలు మిమ్ములను పట్టించుకొనే పరిస్థితులు లేవు. అలాంటిది మెగాస్టార్ వస్తే ఉంటాయా? మీ నిర్ణయం సరైనది. మీరు ఎక్కడ గౌరవిoప బడతారో ఆ కార్యక్రమాలకు మాత్రమే వెళ్ళండి.
@gandhamvenkateshwarlu44042 жыл бұрын
వెరేవాళ్ళతో గౌరవింప బడటం అయినా, అసూయ పడక పోవటం మీ చేతుల్లోనే వుంది...గౌరవం మనం కోరుకుంటే రాదు...మన ప్రవర్తన వల్ల వస్తుంది...
@niftytraderteluguashok84032 жыл бұрын
yes
@CRYPTODUNIA.2 жыл бұрын
@@gandhamvenkateshwarlu4404 సారీ..గురువు గారు అన్నీ డిమాండ్ చేసి, ముక్కు పిండి మరీ తీసుకుంటారు..ఎవరైనా ఇదేంటి అంటే తన బుర్ర లేని అంధభక్తులకి పురమాయిస్తారు..వెళ్ళి శాపనార్థాలు పెట్టి రమ్మని!
@ntrsampath2 жыл бұрын
అది చెప్పడానికి నువ్వు ఎవడు రా erripooka..వెళ్లి chiranjeevi gadi modda cheeku lanja pooka ..mega Banisa lanja kodaka
@rajaiahmasa71382 жыл бұрын
అనువు కాని చోట అధికులు మనరాదు .... కొంౘం ఉండుటెల్ల కొదువకాదు...
@venkatasatyanarayana38102 жыл бұрын
గురువుగారు మీ రు చేపీన అన్ని ప్రవచనాలు నేను వింటున్నాను. గురు వుగారికివందనాలు. ఓఃనమఃశివాయ
@avsr19422 жыл бұрын
garima pati vari pravachanalu great
@abhitutorials54432 жыл бұрын
Aite life lo chala thondaralo debba tina botunav annamaata..!!
@ntrsampath2 жыл бұрын
@@abhitutorials5443 lanja kodaka velli modda gudu needhi erripooka
@raog56202 жыл бұрын
గత జన్మల జ్ఞానం మనకు తెలిసిన చరిత్రలో ఎవరికైనా ఉందంటారా? అంటే మనకు తెలిసిన చరిత్రలో శుద్ధమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరు లేరనా? మరి ఆలా అయితే అసలు గత జన్మ చరిత్ర తెలియవలిసిన అవసరం ఏముంది? దాని వల్ల మనకు జరిగే మేలు ఏముంది?
@abhitutorials54432 жыл бұрын
@@raog5620 gata janma lo chesina paapalu ki ippdu siksha veyadam anedi yela untadi antey, nv yeppudo chinapdu slip petti exam raaste, pedddayaka ninu punish cheyadam antha foolish ga untadi
@prasaddk24222 жыл бұрын
గురువు గారు మీ అసహనం చూచిన తరువాత, మిమల్ని ఆహ్వానించక పోవడమే మంచిది అనిపిస్తుంది.
@vulkundakarumesh42152 жыл бұрын
😂😂😂😂
@avulaprakash27482 жыл бұрын
Chiranjeevi valla evadu bagu paddado theliyadhu kani mee videos chudadam valla memu entho gnananni pondhinamu guruvu garu maku inthati gnananni panchinandhuku mee padha padhmamulaku shatha koti vandhanamulu.
@obuleshjonnalagadda20292 жыл бұрын
గురువు గారు మీరు చెప్పే ప్రతి మాట కుల మత తారతమ్యం లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగ పడేలా ఉంటుంది లోతుగా మనసు పెట్టి గ్రహించిన వారికి అర్ధం అవుతుంది వినే ఓపిక లేని వారి గురించి మీరు చింత పడాల్సిన పనిలేదు మీరు ఎల్లప్పుడూ సదా మాకు ఇలాగే ఉపదేశిస్తూ ఉండాలని మా ప్రార్థన🙏🙏🙏🙏
@Ramachandra07602 жыл бұрын
అనువుగాని చోట అధికులమనరరాదు అన్న సామేత కొన్ని సమయములలో పాటించాలని నా అభిప్రాయం గురువుగారు. మీకు నా వందనములు🙏🙏
@satishcruel1102 жыл бұрын
Ekada anuvu kadu Ayanakante chiranjeevi endulo goppa cheppu bro Blood Bank aa Erojaina mega family lo blood donation camp chesara Erojaina eyes donation certificate choopinchara Party ni petti munchi ysr garu poyaka party ni mix chesi cm avvali anukunnasu andulo na
@ntrsampath2 жыл бұрын
వెళ్ళి చిరంజీవి modda gudu ra pooka lanja ..mega Banisa lanja kodaka
@raog56202 жыл бұрын
@@satishcruel110 ఎవరు గొప్ప ఎందులో గొప్ప అన్నది కాదబ్బా సమస్య.. మనమున్న చోట ఎంతమంది మనలను గొప్పగా ఎంచుతారు అన్నది తెలుసుకుని ప్రవర్తించాలని.. అలాగే అక్కడ ఎక్కువమంది ఎవరిని గౌరవిస్తారో మనం ఆ గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించాలని..
@kishoregolamaru2 жыл бұрын
@@satishcruel110 అయన అంటున్నది..అక్కడ జరిగింది ఏంటంటే... పంధులకి పెంటకుప్పే స్వర్గం..అక్కడ శుచి శుభ్రత గురించి గురువు గారు చెప్పకూడదు అని..
@ganeshrao75262 жыл бұрын
_Aa MEGA BAJANA Family Chiranjivi Ninu Vadi GRAND FATHER Movie Publicity kosam Ninu Vadukunadu_ 🤣🤣🤣 *Aa MEGA BAJANA Family HERO Chiranjeevi & Movie Industry FUNCTION ku Velithey Elagay Vuntundhi Vadu Evadina* 🤣🤣🤣 _Tirigi Movie industry vallu Valla KZbin channels Lo Valla GORREY FANS Tho Ninney Tittistharu_ 🤔🤔🤔 *Ee OVER ACTION DRAMA Valley Movie FLOP iyendhi* 🤗🤗🤗
@upenderreddy26852 жыл бұрын
చప్పిడి ప్రవచనాలతో ఈ రోజుల్లో పనిలేదు. దమ్మున్న ప్రవచనాలే కావాలి. ఆ రోజుల్లో ఏం జరిగిందో కాదు, దాని నుండి కావలసింది తెలుసుకుని రాబోయే సమస్యని ఎలా ఎదుర్కోవాలో చెప్పేవాడే గరికపాటి. ఆయనకి ఆ ధమ్ముంది.అందుకే ఇప్పుడు ఈయనే దిక్కు మనకి.
@lakshmichavali26852 жыл бұрын
Tama service mottam ok Upadhyaayidu ⏰ga succesful ga purti chesina oka great teacher aSree Garikapaati gaaru. Konte students ni order Loki techi life Ane goppa varaanni sraddha to nirvahinchaalo teen age under students ki proper gaa life teerchi diddukovadam noppinchakundaga soft bhashlo nerpichadam alvaatu ayina great upaadhyaaayudu sree garikapaati gaaru ,pillalu students to alvatu padinattu gane unmindful gaane chappuna aalasyam sahinchaleka, intiki vapas daarilo traafic problems emi unnayo Mari. Garikapaati guruvu gaari guruvulaki sahajamaina alvaaatuga ,tondara padi undavachu kaani the great Chiranjeevi garu kuda tana chinnappati student madirigaane,teacher gari vadda nemmadi gaa matlaadinatlu ,abhimaanulanu sardicheppukonadam Garikapaati vari to chaala santosham gaa anipinchidi. Chiranjeevi gaari softñess ki maa vandanaalu.
గరికపాటి ఒక ప్రవచన వ్యాపారి..అంతకుమించి ఊడబొడిచింది ఏమీ లేదు..చాగంటి కోటేశ్వరరావు గారు చాలా స్వచ్ఛంగా, సరళంగా చెబుతారు..ఈ గరికపాటి కీ గోరోజనం తప్ప ఇంకేం లేదు.
@rajt32512 жыл бұрын
@@CRYPTODUNIA. 👏👏👏👏👌👌👌👍👍👍
@arajeshrpt28102 жыл бұрын
గురువు గారు మీరు అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే కూడా ఇష్టం అభిమానుల ఒక్కొక్కరు ఒక్కో లా ఉంటారు ఆయన చాలా మంచి గా స్పందించారు
@vijayatumuluri99832 жыл бұрын
In between Nagubabu , useless fellow. They think they are great ,no family value’s.
@CRYPTODUNIA.2 жыл бұрын
@@vijayatumuluri9983 ఇప్పుడు నీ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని నేను అవమానిస్తే నువ్వు ఏం అనకూడదు మరి....అన్నావంటే నువ్వు కూడా వేస్ట్ ఫెలో అని ఒప్పుకోవాలి.
@sutaribalakrishna14152 жыл бұрын
మీ ప్రవచనాలు మాత్రమే వింటూ బ్రతుకులు పండించు కుంటున్నాం 🙏🙏
@nazeerkhan74542 жыл бұрын
Konchem samskaaram kuda neerchuko brother but adi ayana daggara ledhu
@nandirajuabhi28062 жыл бұрын
@@nazeerkhan7454 ne deggara unte ivvu
@crimerecreator84362 жыл бұрын
@@nazeerkhan7454 ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.. దేనినిబట్టి సంస్కారం లేదన్నారో
@CRYPTODUNIA.2 жыл бұрын
@@crimerecreator8436పెద్దలమీద చిల్లర వెధవలా చిందులు వేయడం..ఒక ఉదాహరణ.
భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో మీరు ప్రకటించారు ఇకనుంచి ప్రవచనాలు చేయను అని మౌనం గా ఇంట్లో ధ్యానం చేసుకుంటానని రమణ మహర్షి స్ఫూర్తి అని. కానీ మాలాంటి వాళ్ళు మిమ్మల్ని వేడుకొన్నారు ప్రవచనాలు ఆపొద్దు అని మీరు మా మాటలను కాదనలేకపోయారు. ఇప్పుడు అనిపిస్తుంది మీకు జరుగుతున్న అవమానానికి కారణం మేమే అని మమ్మల్ని క్షమించండి గురువుగారు 🙏🙏🙏🙏🙏 మా స్వార్థం కోసం మిమ్మల్ని ప్రవచనాలు ఆపొద్దు అని చెప్పాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramyaramya77332 жыл бұрын
గురువు గారు మీరు సంయమనం, సహనం తో ఉండండి, అన్ని మనకు నచ్చినట్లే ఉండాలనుకోవటం అమాయకత్వమే అవుతుంది, మీకు కావాల్సిన గౌరవ మర్యాదలు కేవలం ఆధ్యాత్మిక ఆశ్రమాలలో మాత్రమే దొరుకుతాయి
@kishoregolamaru2 жыл бұрын
వేమన పద్యం వుంది ... చెప్పు తిను కుక్క చెరుకు తీపి ఎరుగునా అని... పెంటకుప్పలో తిరిగే కుక్కల మందకి చెరుకు ముక్కలు పెడితే తింటాయా..లేదు కదా.. అంతే..
@thdagondathadagonda49792 жыл бұрын
Correct..
@srinivasnarayanam59412 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు. మీ ప్రవచనాలు మాకు, మరెన్దరికో మార్గదర్శకం 🙏
@ntrsampath2 жыл бұрын
ఎన్నో వేదాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో సహస్ర అవధానలు చేసిన గరికపాటి గారికీ కోటి దండాలు...ఈ మెగా బానిసలు అంతే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ..నాకు హీరో కంటే ఇలాంటి వేదాలు పురాణాలూ చెప్పిన వాడే గొప్ప వాడు 🙏.. జై హిందు ధర్మ ❤️🙏
@chdp692 жыл бұрын
ఇది చాలా పాత ప్రసంగము . దానిని ఇలా వాడుకోవటము దారుణం
@lakshmiperumallu14802 жыл бұрын
మంచి నిర్ణయము విలువ ఉన్న చోటే ఉండాలి
@raghavendraprasad32112 жыл бұрын
మిమ్మల్ని అవమానించడం అంటే వాళ్ళని వాళ్లు అవమానించుకోవడమే గురువు గారు. జ్ఞానం విలువ తెలియని వాళ్ళేదో అన్నారని మీరెందుకు చిన్నబ్చుకోవాలి.
@kgjnmurthy2 жыл бұрын
సినిమా వాళ్ళు పాల్గొంటున్న కార్యక్రమాలకు వెళ్లకపోవడం వుత్తమం. అనవసర రాద్ధాంతం అవసరం లేదు. 🙏🙏
@chennuri.srinivasulureddy74392 жыл бұрын
మీరు గొప్పవారే కానీ కొద్దిగా అహం తగ్గించుకుంటే బావుంటుంది
@gnanaanveshana2 жыл бұрын
""మంగళ శాసనములు"" అంటే అర్థం తెలియని అమాయకపు జనుల కార్యక్రమాలకు మీరు వెళ్ళకుండా వుంటేనే....సనాతన ధర్మం యొక్క మర్యాద నిలబడుతుంది. .....ఒక సీనియర్ సిటిజన్ ఒపీనియన్!
@prakashreddytoom38072 жыл бұрын
Hay. Avunu. Andi. 👌👌👌👌👌👌
@krishnaveni81612 жыл бұрын
🙏
@CRYPTODUNIA.2 жыл бұрын
మంగళ శాసనం మధ్యలో ఆపి చిల్లర వెధవలా చిందులు తొక్క కూడదని గురువుగారు తెలుసుకోవాలి...ఇది సీనియర్, జూనియర్, ఆల్ సిటిజన్స్ ఒపీనియన్!
@rajt32512 жыл бұрын
@@CRYPTODUNIA. meerevaro gani super ga chepparu sir👌👌
@krishnaveni81612 жыл бұрын
@@CRYPTODUNIA. అదే ఆయన చెప్తున్నారు మంగళ శాసనములు అంటే మీకు అర్థం తెలియదు అని
@jkbharavi1232 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః... అద్భుతం వేదాంత శాస్త్రవేత్తలు మీరు అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసుకోవచ్చు...మీ ప్రవచనాలను..అర్ధం చేసుకుని పాటిస్తే.... సాష్టాంగ దండవత్ ప్రణామాలు
@ramakrishnavatyam39552 жыл бұрын
🙏🙏🙏 మీ ప్రవచనాన్ని ఆపకండి. ఈ జీవితానికి అవసరమైన దిశను మీ ప్రసంగాల నుండి అందరం పొందుతాము.
@raog56202 жыл бұрын
గత జన్మల జ్ఞానం మనకు తెలిసిన చరిత్రలో ఎవరికైనా ఉందంటారా? అంటే మనకు తెలిసిన చరిత్రలో శుద్ధమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరు లేరనా? మరి ఆలా అయితే అసలు గత జన్మ చరిత్ర తెలియవలిసిన అవసరం ఏముంది? దాని వల్ల మనకు జరిగే మేలు ఏముంది?
@ven416182 жыл бұрын
Shri నరసింహ రావు గారు చెప్పే ప్రవచనాలలో స్వోత్కర్ష తగ్గి పరిణితి కనిపిస్తోంది. వైరాగ్య ధోరణులు పెరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం.
@laxmanacharythangellapally74642 жыл бұрын
, సీనిమాలు చుాసి చెడిపోయేవాల్లను చుాసినాము కాని మీ ప్రవచనాలు విన్నవారుఎప్పుడుా చెడిపోరు భక్తిపెరుగుతుంది ఇది నిజం
@CRYPTODUNIA.2 жыл бұрын
గరికపాటి ప్రవచనాలు విని జనాలు చెడిపోతున్నారు..పిల్లలు ఆ వీడియోలు చూడకుండా కట్టడి చేయాలి.
@psatish18082 жыл бұрын
@@CRYPTODUNIA. meaga star cinimalu chudaku really vaadu ala undadu
@CRYPTODUNIA.2 жыл бұрын
@@psatish1808 చిరంజీవి సినిమాలు నేను చూడను. ఆ ఓల్డ్ స్కూల్ యాక్టింగ్ నాకు నచ్చదు..
@psatish18082 жыл бұрын
@@CRYPTODUNIA. manta deniki
@venkateswarareddysadula772 жыл бұрын
యదార్థవాది లోక విరోధి..కాబట్టి గురువు గారు మీరు ఎవరిని పట్టించుకోవద్దు..అవతలి వారుఎంతటివారైనా మీ way లోమీరు పోండీ..తలవంచే సమస్య లేదు..మీ ముక్కు సూటితనమే నిజాయితీకి నిలువుటద్దం. కోటానుకోట్ల జనాలకి మీరు ఆదర్శం...🙏🙏
@g.s.srinivasu85872 жыл бұрын
నా దృష్టిలో హీరోలు అంటే...దేశం కోసం, సమాజం కోసం వారి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడేవారు. ఈ సినీ నటులు ఎప్పటికీ నటులే అనే సత్యాన్ని ఈ పిచ్చి అభిమానులు గుర్తించాలి.
@ganeshrao75262 жыл бұрын
_Aa MEGA BAJANA Family Chiranjivi Ninu Vadi GRAND FATHER Movie Publicity kosam Ninu Vadukunadu_ 🤣🤣🤣 *Aa MEGA BAJANA Family HERO Chiranjeevi & Movie Industry FUNCTION ku Velithey Elagay Vuntundhi Vadu Evadina* 🤣🤣🤣 _Tirigi Movie industry vallu Valla KZbin channels Lo Valla GORREY FANS Tho Ninney Tittistharu_ 🤔🤔🤔 *Ee OVER ACTION DRAMA Valley Movie FLOP iyendhi* 🤗🤗🤗
@palakuriananjaiah89572 жыл бұрын
గురువుగారి లాంటివారు ఈ దేశంలో 10మంది ఉంటే చాలు దేశం సంప్రదాయబదంగా ఉంటుంది
@ksdprasad85162 жыл бұрын
మనోళ్లు ఎంత గొప్పవాళ్ళు అంటే నవమాసాలు మోసి, కని, కష్టపడి పెంచిన తల్లిదండ్రుల కంటే, చదువు చెప్పిన గురువుల కంటే, చివరికి దేవుడి కంటే కూడా వీళ్ళకి సినిమా హీరోలే గొప్ప అనుకుంటారు. ఏనాడూ కన్నతల్లి పుట్టినరోజు నాడు ఒక చీర కొనిపెట్టరు కానీ తమ హీరో సినిమా విడుదలైతే మాత్రం వేలకువేలు ఖర్చు పెడతారు.🤦🤦🤦
@the90006355642 жыл бұрын
Manam yentha goppavallam ante manaku nachinavadu yelantivadu aena, yelanti behavioural issues unna support chestam and accept chestam
Nijam andi poorvam rajula kalam lone panditulaki rajule lechi gouravam ichevallu kani ee murkhulu ilanti maha panditulato matlade avkasam dorikite ila avmaanam chesaaru.
@sivanagalakshmi93502 жыл бұрын
Correct ga chepparu
@madhavimeenakshi49502 жыл бұрын
@@the9000635564 ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది
@malleswarivoruganti.15152 жыл бұрын
గురువు గారు మీ నిర్ణయం చాలా బాగుంది.
@muralisuryadevara3252 жыл бұрын
Ilanti functions ki vellavaddu ok
@venkatvegirouthu93952 жыл бұрын
మంచిమాటలు చెప్పడంలో మిమ్మల్ని మించినోళ్ళు లేరు గురువుగారు, చెప్పడంలో మాత్రమే
@gbr9615 Жыл бұрын
సమాజహితం కోసం పనిజేసే వారే మహాత్ములు. ఎంత గొప్ప సినిమా స్టార్ లైనా, ఎంత గొప్ప సెలిబ్రిటీ లైనా మీకంటే గొప్పవారు కాదు. గౌరవం లేని చోటకు వెళ్ళవద్దు గురువుగారూ. 🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sainathbabu61592 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనములు. మీరు మంచి. నిర్ణయం తీసుకున్నారు. సినిమాలలో నటించే వారు కేవలం నటులు మాత్రమే. సినిమాల ద్వారా అందరికీ వినోదాన్ని ఇచ్చేవారు. నిజజీవితంలో సాదాసీదా మనుషులు. అందుకని గురువుగారు మీరు ఇలాంటి వారిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని ఒక సీనియర్ సిటిజన్ గా నా అభిప్రాయం.
@kameswarasatyanarayanasarm42972 жыл бұрын
పిలిస్తే చాలు వెళిపోవాలి అనే మీ ఆలోచన మారాలి. ..ఒకవేళ వెళ్ళినా....వివాదాలు అంటే నాకు మహా ఇష్టం అంటూ... వాటిని ఆహ్వానించకండి.... మీలాంటి మంచిజ్ఞానంఉన్నవారుకూడా సామాన్యులుగా ప్రవర్తిస్తే ఎలా?
@murthysatyam5212 жыл бұрын
బ్రహ్మనోత్తమా ఆహాన్ని వీడండి
@jambunadhjambubhai48562 жыл бұрын
నీకే అంతా అహంకారం చూపిస్తే ఎలా స్వామి కొన్ని చోట్ల కోపం ప్రదర్శించ కూడదు నీకు కూడా నేను మహా జ్ఞాని అనే తల పొగరు ఎక్కింది
@ramakanthraopogaku1432 жыл бұрын
గురువు గారు మీరు చేసింది ముమ్మాటికీ కరెక్ట్. ఆయనకు సభ్యత తెలీదు మీరు చెప్పారు. వారి అవసరం ఉన్న ప్రతీ వారు మాత్రమే వారిని సమర్థించారు కానీ పౌర సమాజం కాదు.
@user-sriram883082 жыл бұрын
Sodi ekkuva matter thakkuva veediki…chaganti garu great ..
@s.p.kalyan99272 жыл бұрын
గురువు గారు, మీ వంటి మహానుభావులు అవమాన పడితే మన సంస్కృతి అవమాన పడినట్టే. మీరు తీసుకున్న నిర్ణయం మాకు సమ్మతమే... అల్పుల కోసం మీ స్థాయి నీ తగ్గించుకోండి... 🔥
@adapaveerabhadrarao39512 жыл бұрын
good desition ,of garikapati Narsmiharao garu, you are one of the son of divine mother Saraswathi DEVI. WE ARE PROUD OF YOU .
@srinivasgurram35862 жыл бұрын
గోమాతను అవమానించావు, హనుమంతుని అవమానించావు. దైవాన్ని అవమానిస్తే ఇలా జరగకపోతే ఎలా జరుగుతుంది? కారణం లేకుండా కార్యం జరగదు కదా
@chirunama99992 жыл бұрын
పిలిచిన ప్రతి చోటుకి వెళ్ళారాదు, అక్కడ మన అవసరాన్నీ బట్టి వెళ్ళాలి
@lakshmanreddy79162 жыл бұрын
పాఠం చెప్పేటప్పుడు, వినేవారిని చెడగొడితే గురువుకి ఎలా కోపం వస్తుందో, గరికపాటిగారికి కూడా అలానే కోపం వచ్చింది. అందులో తప్పేం లేదు.
ఇదేమీ పాఠాలు చెప్పే క్లాస్ రూం కాదు, పబ్లిక్ gathering... పాఠాలు class room లో చెప్పటం అవదాని కాకముందు ఆయనకు కూడా అలవాటే... ఆ విషయం మనకంటే ఆయనకు కూడా బాగా తెలుసు...!!!
@CRYPTODUNIA.2 жыл бұрын
గరికపాటి ప్రవర్తన చూసి అంధభక్తులకి తప్ప అందరికీ అసహ్యం వేసింది...సినీ వజ్రోత్సవాల్లో మోహన్ బాబు చేసిన పెంటకీ ఇప్పుడు గరికపాటి చేసినదానికి, ఏమాత్రం తేడాలేదు..
సభలకి ఫంక్షన్స్ కు మిమ్ములను అందరూ పిలుస్తారు, మీరు లబ్ధ ప్రతిష్టులు, సహస్రావధాని, మీరు వస్తే ఆ సభకు ఒక నిండు తనం వస్తుంది అని. కాశీ అఘోర గారు సెప్పినట్టు మీరు చేసిన తప్పు ఏమిటయ్యా అంటే, అది ఏ సభ, అక్కడ మన అవుసరంవుందా, మన ప్రవచనము వినేవాళ్ళు వుంటారా! అని నిర్ణయించుకోక పోవటం. ఆ సభ కేవలం ఒక అమ్యూసెమెంట్ పార్క్ లో జరిగే విషయం .అలయ్ బలయ్ అంటే ఆత్మీయ సమ్మేళనం. అందులో మీరు దూరటం ఎంత సబబు. మీరే వెళ్లాలా, లేదా అని నిర్ణయించుకుని, మీకు తగిన ప్రవచనానికి అవకాశం ఉన్న సభలకు వెళ్ళాలి. లేకుంటే, మీ ప్రవచనము గోడలకు, కుర్చీలకు, మిమ్ములను పట్టించుకోని, అక్కడ వాళ్లలో వాళ్ళు సొల్లు మాట్లాడే వీక్షకులకు. గదీ సంగతి. ఆo య్
Respected sir You need not worry at all There was huge discussion on the issue, I watched almost all discussions and gone through the comments also *observed that 90% of the people were either neutral or were supporting you *film actors are ok and are in scores* but people like you are unique and are more important than anyone on the planet
@jayasrimanepalli91252 жыл бұрын
Guruvugaru miru prati mata kachitanga cheptaru.....Aa nirbhayam naku istam 🙏🙏
@obuleshjonnalagadda20292 жыл бұрын
Correct
@lokanathareddy60802 жыл бұрын
మీరు పాలిటిక్స్ సినీ వాళ్ళ పిలుపు కు దూరంగా ఉండడం చాలా మంచిది. మీరు నిజమైన జ్ఞానులు కాబట్టి ప్రవచనాలు మీకు నచ్చిన చోట చేయండి స్వామి. అంటే మీకు నచ్చే చోట్లు చాలా మంచి ప్రదేశాలు అందరికి ప్రశాంతత ఇస్తాయి స్వామి. మీడియా & సోసియల్ నెట్వర్క్ ఒకటి ఏదో జరిగితే దాన్ని లెక్క లేనన్ని రూపాలు గా సృష్టిస్తారు. మీరు చేసే ప్రవచనాలు ఎంత విలువైనవి వీటిని కూడా మనఃశాంతి గా విననీకుండా చేస్తారు.కొందరు
@bitraguntaramadevi75472 жыл бұрын
Sir we respect ur Pravachanam more than anything else
@raog56202 жыл бұрын
గత జన్మల జ్ఞానం మనకు తెలిసిన చరిత్రలో ఎవరికైనా ఉందంటారా? అంటే మనకు తెలిసిన చరిత్రలో శుద్ధమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరు లేరనా? మరి ఆలా అయితే అసలు గత జన్మ చరిత్ర తెలియవలిసిన అవసరం ఏముంది? దాని వల్ల మనకు జరిగే మేలు ఏముంది?
@jenjetijanakaram4592 жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన ఈ ప్రసంగం నాకు చిన్న జ్ఞానాన్ని ఇచ్చారు
Mee pravachanalu Dharmikanga.,powranikanga,Samagaparanga untai .Meeku naa Hrudayapoorvaka Dhanyavadalu.
@padmadamaraju6622 жыл бұрын
గురువుగారు మీ ప్రవచనాలు వాళ్ళ కొంతైనా నేర్చుకుంటున్నాము. మీరు ఇలా eppuddu ప్రవచనాలు చెప్పాలి
@kameshwarimaruvada47352 жыл бұрын
ఏనుగు వెళుతూఉంటే కుక్కలు మొరుగుతాయి లేక్కచేయకూడదు ఆకాశాత్ పతితం తోయం యధాగఛ్ఛతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగఛ్ఛతి శ్రీ కేశవం ప్రతిగఛ్ఛతి
@mallireddy60632 жыл бұрын
మాన అవమాన అతీతులుగా ఎదగమని సెప్పారు
@KrisM-uu5hr2 жыл бұрын
Pravachanalu cheepatamlo meeru Dhitta ayitey, Chiranjeevi garu cinema lokani key, one and only Dhitta. He is one of the best inspired persons for Hard work to follow by every one. He is most renowned person in the world. Chala States lo meeru evaru??? ani Inka teliyani vallu chala Mandi vunnaru. "Ayanni avamana parichi, meeru abasu palayyaru'. Try to follow, "Give and Take respect, then only you can be respected". Leave AHAM. Thank you Guruvu garu....
@srinivasaraoparuchuri48452 жыл бұрын
అవమానం జరిగింది మీకు గురువు గారూ. మీ నిర్ణయం శిరోధార్యం.
@bharathigottumukkala87682 жыл бұрын
Mee pravachanallo aham kanapadutundi.chappakundana Mee gurinchi greatga cheppukuntaru
@venkatmalladi56422 жыл бұрын
ప్రజాదరణ ముసుగు వీరులు ,శూరులు అవకాశ వాద అజ్ఞానులు, అవివేకులు మర్యాద , సంస్కారం మంట కలిపే డి ది. కారణ జన్ములు గరిక పాటి నీ బాధ పెట్టేదే కానీ అలా జరగాలని దేవుని కోరికా నేమో
@CRYPTODUNIA.2 жыл бұрын
అహంకారం నెత్తికెక్కితే దేవుడు ఇలా దించుతాడు నాయనా! తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. ఆత్మవిశ్వాసం హద్దులు దాటితే అహంకారం వరిస్తుంది. విచక్షణ మరణిస్తే వితండవాదం పుడుతుంది. బురదలో పడిన మరుక్షణం గరికకు, పరిగకు వ్యత్యాసం ముగుస్తుంది.
@karavadivenugopal59022 жыл бұрын
Mi alochana sariayinadi panditulanu gouravinchaleni dourbhagyulu chala vunnaru
@KP-gb4xh2 жыл бұрын
Mee lanti goppa guruvula pravachanalu vindam ma purva janma sukrutam
@user-lt9fl8xf8j2 жыл бұрын
Aa matey ayana cheppoddu annaru
@sath8262 жыл бұрын
Lepandi.. .baaga lepandi....kinda padeyyaliga😀
@dudekulamohin48172 жыл бұрын
@@sath826 bongu katte thechukoni neeku enakaala pettukoni neenku nuvve lepuko గరిక పాటి వారితో పెట్టుకోమాక గురునిందా చేస్తే అడుక్కు తింటావు అంట్ల కాకి
@dudekulamohin48172 жыл бұрын
@@sath826 ఓహో నీకొక్కడికి లేపితే సరి పోద నీ యమ్మకు నీ యక్కకు కూడా పెట్టీ లేపాల్నా అది కూడా నువ్వే లేపలేవ నేనొచ్చి లేపాల్న తోల్క రా లెప్త ఎర్రి gu-- మూసుకొర
@sath8262 жыл бұрын
@@dudekulamohin4817 Langa Kodak.. musukora
@tigerbhai30482 жыл бұрын
Guruvu garu aa time lo enduku ala behave chesaro ardam kadu…but Chiru got lot of patience and He’s very good at timing too, that’s how he’s on top of everyone. ❤
@kalluruvenkatasubbaiah47542 жыл бұрын
బ్రహ్మజ్ఞానాన్ని విజ్ఞులు మాత్రమే సజ్జన మనంబుతోటి ఆస్వాదించగలరు,బోధకుడు నిష్కర్షి అయినప్పటికీ.
ఖండించడంలో తప్పు ఏమి లేదు, కానీ అహంకారంతో అందరు నేను చెప్పిందే వినాలి అంటే అది మన మూర్ఖత్వం, మనం విద్యాబ్యాసం చేసేటప్పుడు కూడా అవతలి వాళ్ళు దాంట్లో లీనం అయ్యేటట్లు మనం చెప్పటం చేత కావాలి, బెదిరించి చెప్తే ఎవడు వినడు
@prajesh4u2 жыл бұрын
@@ajaybabu616 vinakapovadam ayanku kavali.. ayanni evaru piluvakappvadame manchidhi.. guruvugaru eenadu ahankaranni chupinchadu.. mana ego valla dhanni ahankaram anukuntaru.. Ilanti same incident sankarabaranam movie lo unturned dhi.. aa cinema chusinapudu dhanni ahankaramu Ani evaru analedhu.. ippatiki andhariki nachuthundhi.. adhe real lifelo jarigithee ahankaram ani ayanedhha Padilla edusthunnaru... evaru ayannu Ilanti karyakrmalako piluvakapovadame manchidhi.. ayana bhodhinche gnaname manakukavli.. ayana prathyakshnga vachara.. intlo undi cheppara anedhi anavasaram.. Aina.. ciranjeviki leni dulaa abhimanulaku endhukoo arthamukadhu.. adhi abhimanula ahankaram thappa inkemi kadhu..
వేదాలు, ఉపనిషత్తు ల, మన ఆచార, సాంప్రదాయల పై మీరు చెబుతునవని ఏ వ్యక్తి కూడా ఇంత కూలంకుషముగా మాకు ఎవరేగాని చెప్పివుండరు.
@CRYPTODUNIA.2 жыл бұрын
చాలామంది ఉన్నారు..కౕళ్లు తెరిచి చూస్తే కనబడతారు.
@sudhanaraomadhu33842 жыл бұрын
social media lo vachina mottam comments lo ekkuva maddatu mana guruvugarike vachindi tera meeda evaroo cheppindi chusi aata maata dance annee evaro chepte action cheyadamee kaneee mana guruvugaru chetilo emee book lekunda 1000 padyalu pygaa appacheppina sahasraavadhani saakshaattu lalitadevi amsa ayana gurinchi enta cheppinaa takkuvee mana tarvata taraalaki kooda ayana vaakkuulu andaali ayana arogyam bagundaali ayanee manandariki oka hero .🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏💐💐💐
@sudhanaraomadhu33842 жыл бұрын
ee vishayamu chiranjeevi gariki kooda telsu ayana mundu tana staayi ento anduke maryada ga unnaaru ayina ayanaki leni bhada veellandariki enduku ?
@janaradhantr94712 жыл бұрын
Manchi nirnayame 🙏
@ganeshd79792 жыл бұрын
హీరోలు అందరు కలసిన గరికిపాటి కాలేరు కానీ గతిలేనివారు హీరోలు అవ్వచ్చు
@tvkumar33002 жыл бұрын
హీరో లు ఎందరో వుంటారు... మెగాస్టార్ ఒక్కలే వుంటారు..... సేవే చిరంజీవి గారి దర్మం... పిల్లి కూడా బిచ్చం పెట్టని గరిక జీవితాలు కోకొల్లలు...
నీకు నీవు గొప్పోడు అనుకోవడం నీ ఖర్మ. అలాగే నిన్ను గొప్పవాడిగా భావించడం ఎదుటివారి ఖర్మ. గొప్ప వాళ్ళు ఎప్పుడు అనిగి మణిగి ఉంటారు. నేను గొప్పవాణ్ణి అన్న భావన రానీయరు. పేద ప్రజల ప్రేమను పొందని వాడు అవినీతిపరులతో అంట కాగుతాడు. బలిసినోడు పొగడ్త గొప్పదా పేద ప్రజల ఆత్మీయత గొప్పదా. ఇది తెలుసుకోని వాడు అత్యంత మూర్ఖుడు. నీవు కూర్చున్న కుర్చీని అడుగు అది ఎంత బాధ పడుతుందో. నీవు పిలుస్తున్న గాలిని అడుగు అది ఎంతగా ఆక్రోసిస్తుందో. మట్టి యొక్క ఔషధ గుణాలు మీకు తెలియవు. మట్టి మనుషుల యొక్క బాధల మీరు ఎరుగరు. మీ కడుపు నింపే పేదవారు మీ దృష్టిలో చాలా తక్కువ వారు. అదే మీ జేబులు నింపేవారు చాలా చాలా గొప్పవారు. నీ ముందు నీ వెనుక ఒకే తీరుగా ఉండేవారిని మాట్లాడే వారిని కాదని నీ ఎదురు ఒక మాట నీ వెనక మరొక మాట మాట్లాడే వారిని నమ్ముతారు.
@sujathasaina26602 жыл бұрын
👌👌👌
@sitharam.s44392 жыл бұрын
Ayana andaru gurinchi matladatharu.meru vinatam ledu.vinte ala matladaru.ne lanti panikimalina valla chetha cheppindhi June karma ayanaku pattaledu ne comment kuda ayana chudadu
@govindaraobalivada24572 жыл бұрын
మంచైనా చెడు అయినా మనము చేసు కున్నదే..మంచి మాట చెప్పారు గురువుగారు
@ramadevicsm80672 жыл бұрын
Sir u r a living God I like ur lectures I was so inspired
@rvenkateswararao30922 жыл бұрын
అయ్యా బ్రహ్మలు స్థితప్రగనులై ఉండాలి. చిన్నదానికి కోపం రాకూడదు కదా. 🙏🙏🙏
గురువుగారికి ఎంతమేధాశక్తి వుందో అంతవెటకారం.ఉంది దాని వలన ఆయన కొంచెం ...మారితే చాలా బాగుంటుంది 🙏🙏🙏
@rahuldev28542 жыл бұрын
Tamari bonda.
@srinivasgurram35862 жыл бұрын
నిజం చెప్పారు
@TirumalaDevi-862 жыл бұрын
Athma viswasam, kulam, what is important in life, where we learn all these aspects played in chiranjeevi issue. I did not like chiranjeevi putting his hands on ladies shoulders almost hugging after photos looking into their faces with smiling face.
@prasadbolla45792 жыл бұрын
Yes. Maari Falana hero garu chala goppavaru ani pogadali ... Antena
@yvraoyelubandi49812 жыл бұрын
గురువు గారికి ఎంత మేధాశక్తి ఉందో అంత వెటకారం కూడా ఉంది అందుచేత ఆయన కొంచెం మార్చుకొంటె బాగుంటుంది
@bulusulatha92572 жыл бұрын
Self respect and self esteem are necessary to every individual. Sir you excelled in maintenance of those qualities . 🙏🙏🙏
@मैहूंहिन्दू2 жыл бұрын
అలయ్బలయ్ లాంటి చీప్ కమర్షియల్ ప్రోగ్రాంలకు వెళ్ళి అవమానపడవద్దు గురువుగారు..గొర్రెల మందల ప్రోద్బలంతో బురదజల్లే వాళ్ళు ఎదురు చూస్తున్నారు....
@adarapusatyanarayana89502 жыл бұрын
Meeru teesukunna ee nirnayamu tho Mee pratishta Inka perigindi
@veeravenkatasatyanarayanam34602 жыл бұрын
మీ నిర్ణయం అభినందనీయము.మీకు వాటి అవసరం లేదు
@satyanarayanabhaviripudi31482 жыл бұрын
Maximum in the society don't know give respect to guru teachers
@sathiraju79822 жыл бұрын
జ్ఞానం చెప్పేవాళ్ళకి , ఇప్పటికైన జ్ఞానోదయం అయ్యిందని మన భావన.
@prajesh4u2 жыл бұрын
Ayanaki eppudu undhi.. Andhukee alal react ayyaru aarohu,, mela alochinchevariki inka avvalsiundhi.. adhe ayana badhaa
@CRYPTODUNIA.2 жыл бұрын
@@prajesh4u తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. ఆత్మవిశ్వాసం హద్దులు దాటితే అహంకారం వరిస్తుంది. విచక్షణ మరణిస్తే వితండవాదం పుడుతుంది. బురదలో పడిన మరుక్షణం గరికకు, పరిగకు వ్యత్యాసం ముగుస్తుంది.
@prajesh4u2 жыл бұрын
@@CRYPTODUNIA. ur a fake .. nuvva hitha Botha chesedi.. ayana Chisinau dhaniki thappuledhani chalamandhi Annanru.. nee arhatha emiti vimarsinchadanu.. Ayana chppunattu brathakdam meku chethakadhu. Andhuku ayanamedha Padi edusthunnaru.. .. enugunu chesi kukk morigithee emouthundhi..
@CRYPTODUNIA.2 жыл бұрын
@@prajesh4u నువ్వూ, నీ గురువు ఇద్దరూ ఫేక్ గాళ్లే...నీ గురువు చెప్పినట్లు జనాలు బ్రతకకపోవడం కాదు..నీ గురువే అలా బ్రతకడం లేదు..ఏదో నీలాంటి నలుగురు అంధభక్తులు గరికపాటి ని సమర్ధిస్తున్నారు..మిగిలిన వాళ్ళందరూ తిడుతున్నారు.. కుక్కలు ఊరికే మొరగవు ఏదో తేడా ఉంటేనే మొరుగుతాయి..అది విచక్షణ ఉన్న ఎవడికైనా తెలుసు. కుక్కలు మొరుగుతున్నాయంటే ఏనుగు వచ్చి ఉంటుంది అనుకునే నీలాంటి మూర్ఖులకి తప్ప.
@prajesh4u2 жыл бұрын
@@CRYPTODUNIA. Nee profile peru chesthene thelusuthundhi evadikina fake or real ani.. nuvvan naku cheppedhi.. Niajanni oopukoleni neelanti kukkalu enni vaginaa aa parvathani emi kadhu. kidha comments chudara siggguleni Fake ga.. enthamandhi ayanni samarthisthunnaru. enthamandhi =vimarsisthunnaro arthamu avuthundhi.. burrlaeni nelanti vallaki arthamu kadhulee.. cheppina waste..
@Mahath3332 жыл бұрын
ఇవాళ సూర్యగ్రహణం. మనం ఈ సమయంలో అన్ని తినే పదార్థాల మీద దర్భ వేస్తాం అదే గరిక. గరిక కి సూర్యకిరణాల్లో వుండే చెడు ప్రభావాన్ని ఆపుతుంది అంత sekthi కలది గరిక. కానీ సరస్వతి అని స్పష్టంగా పలుక లేని విద్యా వాంతులు, మహిళలని పలుకటానికి కూడా సిగ్గు పడే అసభ్యపదజాలంతో దూషించే నీతిమంతులు కొందరు గరిక చాలా తక్కువ అనుకుంటున్నారు. .హిందువులు పాటించే అనేక కార్యక్రమాల్లో దర్భ చాలా అవసరం.
@CRYPTODUNIA.2 жыл бұрын
గరిక చాలా మంచిది, గొప్పది..నిఙమే. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నవారందరూ దేవుళ్ళా? 'సరస్వతి' అనేది చాలా సరళమైన పదం ఎంతటి పామరుడైనా సులభంగా పలకగలడు..కానీ నీభాష చూస్తేనే వాంతులు వస్తాయి జనాలకి.. నువ్వు 'విద్యా వాంతులు' అని రాశావు అది తప్పు..'విద్యావంతులు' అని రాయాలి..మహిళలు, పురుషులు అందరూ సమానమే..నువ్వు శాపనార్థాలు పెట్టి దుర్భాషలాడితే, మహిళ కదా అని ఎవడూ ఊరుకోడు..ఒకవేళ నేను మహిళని నాకు అత్యంత గౌరవం అందాలి అని నువ్వు అనుకుంటుంటే, ఇలా సోషల్ మీడియా లో కామెంట్స్ పెట్టి జనాలతో గొడవపడకూడదు..
Murkulu yenni vidaluga ebbandi pettina,,,mi dari mallinchukokunda mammalni manchi darilo nadipistunnanduku miku na sirassu vanichi namaskaristunnanu guruvugaru......
@Nimmi1742 жыл бұрын
Sometimes the advice you tell other people is the advise you need to follow One more thing about your previous video sir women never dress up to impress men they do it for themselves n for their confidence Thank you 🙏
@venkatalakshmirongala51652 жыл бұрын
Manchi Niranayam Theesu Kunnaru Guruvu Garu Dhanyosmi.
@drdsreekanth2 жыл бұрын
కొద్దిగా మీరు అహం కారం తగ్గించు కొంటే బాగుంటుంది...
@kameshwarimaruvada47352 жыл бұрын
ఈశ్లోకాని కర్ధం ఆకాశం నుండి పడిన వాన సముద్రం లో కలిసిన ట్లు ఎవరికి నమస్కారం పెట్టిన కేశవుడికె చెందుతుందిట అందుకని ఎవరేమనుకొన్న గరికపాటి గారు ప్రవచనాలు మా నకూడదనిప్రార్ధన
@kameshwarimaruvada47352 жыл бұрын
అనువుగాని చోట అధికుల మనరాదు కొంచముండుటెల్ల కోదువకాధు కొండ అద్దమందు కొంచమై యుండదా విశ్వధాభిరామ వినురవేమ