మనోహర్ దాస్ గారికి ధన్యవాదములు మీరు మాట్లాడే మాటలు ప్రతీది కూడా వాస్తవాలు ఎందుకంటే ఈ నేల మనది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బయట నుంచి వచ్చినవారే ఇక్కడ ఉండే నదులు కానివ్వండి ప్రాంతాలు హిందువుల యొక్క నామకరణము లతో ఉంటది 👌👍🌹🙏
@jsatyamarymoses15533 ай бұрын
You mental you pray to ur God about your people don't create misunderstanding among Indians
@garikapatimallikharjunarao50833 ай бұрын
😊@@jsatyamarymoses1553
@narendrababu47072 ай бұрын
@@jsatyamarymoses1553😂😂😂 ho is it
@AndhraPradeshNews-y4w2 ай бұрын
జ్ఞానం సంపాదించండి...జీవం ఎక్కడా పుట్టింది... అందరూ బయట నుంచి వచ్చినవారే....మతోన్మాదులరా.... బయటి వారి టెక్నాలజీ ని వాడకుడదు ఒక్క నాన్న కే పుడితే
@NagaeswaroDekka2 ай бұрын
😊😊
@premchandvyas41093 ай бұрын
తిరుపతి దేవస్థానంలో అందరి హిందువులే పని చేయాలి అని కోరుచున్నాము
@prasadpulipaka82923 ай бұрын
Iskonto. Samambadham Lakapoty. Rajakeyamlocheyaru
@sureshbabu58732 ай бұрын
Special brigadiers nu yerpatu cheyyali.50: 50gaallanu niyaminchakoodadhu.Eee roju manalni saridhiddhukuney avakaasham vacchindhi.alasathvam pradharshisthey Devudukoodaa kshaminchadu Govinda go-ahead 🎉
గురువు గారు మీ ఫుల్ ఇంటర్వ్యూ చుసాను, ఇదే 1స్ట్ టైమ్ గురువుగారు, నేను ఒక ముస్లిం సోదరుడు నీ చాలా బాగా చెప్పారు, మంచి మెసేజ్ లు చెప్పారు, థాంక్స్ గురువుగారు
Manoduni doormampetti, evadino neththimeeda meeda pettukovadam enti ? Chee Chee Mana Indianu Hindhustan/ Hindhudesh ga marchandi.
@venkataiahbaarla46546 ай бұрын
Mana top adhikarulu vari cast and religion vari service book tho vari cast and religion compare cheyandi Hindhuvulena ane vishsayam dhruvaparachandi.
@srinivaspingeli47809 ай бұрын
చాలా చక్కటి విషయాలు తెలిపారు.. ప్రత్యక్ష విషయాల మీద చక్కటి అవగాహన ఉన్నది మీ ఉపన్యాసం మనకు ధన్యవాదములు.. చక్కటి విషయంలో ఎలైట్ చేసినందుకు. పాదాభివందనములు...
@venkateshwaraswamy87368 ай бұрын
😊😊
@gowrabaidama59798 ай бұрын
@@venkateshwaraswamy8736❤❤q
@prameelasarada77748 ай бұрын
అసలు పనికి మాలి నోడివి నువ్వే దుమ్మున్న పుస్తకమే కాబట్టి పరిశుద్ధ గ్రంథము అన్నారు. ఏ గ్రంధానికి ఆ పేరు లేదు
@prameelasarada77748 ай бұрын
26 ప్రశ్నలకి జవాబలు చెప్పారు. కద బొంకు తా వెందుకు ఇంటర్వ్యూ చేసిన ఆమె చూడలేద 26 ప్రశ్నల జవాబలు
@NarayananSwami-hj4fq8 ай бұрын
❤🎉❤❤❤❤
@sreepathiraonangali88086 ай бұрын
నమస్కారం గురువు గారు, హిందూమతం యొక్క ప్రాధాన్యతను మీలాంటి స్వచ్ఛమైన తల్లి కంటే ఎక్కువగా హిందూ ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ మతాంతరం చేసే వారిని చేయించే పర మతస్తులని ఎండగడుతూ మన ధర్మం యెక్క గొప్పతనాన్ని తెలుసుకోలేని తెలిసినా ఎదుటి వాళ్ళు ఇచ్చే ఎంగిలి డబ్బులు హోదాలకోసం జాతినీ ధర్మాన్నీ వీడి దూషించి మళ్ళీ మన హిందూవుల ఓట్లతోనే గెలిచి రాజకీయ నాయకులు మనల్నీ మన ధర్మాన్నీ కించపరిచే అందరికీ మీరు ఒక సింహస్వప్నంలా కనిపించడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై హనుమాన్.
@sambasivaraogudiseva19649 ай бұрын
నమస్తే , హిందువులు మీకు ఋణ పడి వుంటారు చాలా బాగా చెప్పారు
@venkataramasastry3022 күн бұрын
Humanbeings not hindus. Hinduvulam ani cheppukuntunna variki dani goppatanam gurchi telusa? Is Radhamanohar Dad garru hindu, muslim Or Christian?
@Suribabu.gudaparthi8 ай бұрын
మీరు సూపర్ సార్.మీమాట ,పాట అన్నీ సూపర్
@SrinivasSikakollu4 ай бұрын
Ñ
@chintavenkataraviraju3668Ай бұрын
వాడో బోకు రా.
@BHASKARSAJJALA9 ай бұрын
హిందూ రక్షకులు రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదనమస్కారములు. మన గురువు గారి ఉపదేశములు వినండి మన హిందూ మతాన్ని కాపాడుకుందాం
@anilkalangi87489 ай бұрын
వాళ్ళు గొర్రెలైతే నువ్వు బర్ర్రెవా?
@Gudimetla-qg9gc8 ай бұрын
రతమనోహర్ దాస్ గారు చెప్పేవన్నీ. తప్పు. Jesus very very great. god
@ramasubrahmanyamvedula16008 ай бұрын
@@Gudimetla-qg9gcabba ento antha goppa? What’s wrong in what he said . Jesus aa bomga
@lokeshuttaradi54268 ай бұрын
@@Gudimetla-qg9gc సోదర మీ పూర్వీకులు హిందువులు బ్రిటిష్ వారు మనకు మనకు ఈ అడ్డమైన మతాన్ని మన మీద బలవంతంగా రుద్దీనారు నువ్వు చెప్పిన గాడ్ ఎవరు నేను కాదు అని చెప్పిన మీరు నమ్మ రు చరిత్ర ఉన్న దానిమీద అవగాహన లేక మీలాంటి వారు అమాయక ప్రజల పట్ల అన్యాయము జరిగింది మేలుకొ సోదర......జై శ్రీ రామ...
@SailajaGrandhe-uc8wi7 ай бұрын
😊
@MogalSakeer8 ай бұрын
చాలా చక్క గా చెప్యారు గురువు గారు తండ్రి పేరు కూడా తెలియని బిడ్డ ఆ బిడ్డ తల్లి బిడ్డ పెళ్లి గురించి గొప్ప గా చెప్పు కోవడం ఒక విడ్డూరం
@lathasrinivas96319 ай бұрын
🙏🙏🙏 మీలాంటి వారు హిందూధర్మం గురించి చెప్పడం వల్లనే మన హిందూధర్మం బ్రతికివుండే అవకాశం చాలా వుంది హిందూధర్మం ని కాపాడండి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయండి
@CHAITANYAPSNS9 ай бұрын
అదే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న జగన్ మోహన్ రెడ్డి తో అంటకాగారు… హిందువులు అందరూ విజ్ఞతతో ఆలోచించాలి… 🙏🏻🙏🏻🙏🏻
@shankarrao80847 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajvoduri88306 ай бұрын
Radha Manohar garu your attitude,roll and responsibilities are so great to protect our Hinduism and also you're God's gifted person to Hindu community.
@ÀrjúñRàm-q9t9 ай бұрын
గురువుగారు రాజకీయ నాయకులు మారితే దేశం మారుతుంది మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది❤
@napparao34734 ай бұрын
Kulalu unnani rojulu evaru emi cheyaleru
@raghavareddy66034 ай бұрын
Nnnnt bi @@napparao3473
@SafeshopIndia52388 ай бұрын
Miku koti koti dhanyavadhallu guruvugaru Thank you so much Guruvugaru
@kovelaraghunadh19509 ай бұрын
మీరు మాట్లాడిన ప్రసంగంలోని విషయాలు ప్రజలు గ్రహించాలి.
@venumalliboina96118 ай бұрын
రాదా మనోహర్ గారు మీరు చెప్పినది నిజమే కానీ ఈ ప్రజానీకం కళ్ళు తెరిపించి తప్పు ఒప్పు లను తెలియచేయండి
@srinivasaraomudigonda80169 ай бұрын
మన హిందూ మతం లోనే ఉన్న హిందూ ద్రోహులను సంస్కరించితే మంచిది అని నా అభప్రాయం.
@LahariMathyala9 ай бұрын
హిందువులలో 4 రకాలు వారు ఉన్నారు. 1. నామ మాత్ర హిందువు: పేరుకు హిందువేగాని హిందూ ధర్మం గురించి పెద్దగా ధ్యాస ఉండదు. అంటే జనాభా లెక్కలలో మాత్రమే వాడు హిందువు. వీడి వల్ల సమాజానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ. 2. హిందూ వ్యతిరేక హిందువు : హిందువు పేరు పెట్టుకుని హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉండేవాడు. హిందూ ధర్మంలో తప్పితే ఇంక ఎక్కడా వాడికి ఏ రకమైన వైపరీత్యాలు కనబడవు. ఉదా : దేశాన్ని నాశనం చేసే దేశద్రోహులకు ఓట్ వెయ్యడం అయ్యోధ్య రామమందిరానికి హాజరవ్వడానికి భయపడే (సిగ్గుపడే )దేశద్రోహ పార్టీలకు సపోర్ట్ చెయ్యడం .వీళ్ల వల్ల సమాజానికి ఒరిగేది ఏమి లేదు సంపూర్ణ నష్టమే తప్ప ఇంకోటి లేదు. వీళ్ళు భూమాతకు భారం వీళ్ళు 3. ధార్మిక హిందువు : వీడు ప్రతీరోజ పూజలు, కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చనలు, అప్పుడప్పుడు లక్ష పత్రివ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు చేయడం, ప్రతి రోజూ లేకపోతే కనీసం వారంలో ఒక్కసారి గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, పండగ రోజు అభ్యంగన స్నానం చేయడం లాంటివి చేస్తాడు. కాని తన కుటుంబం తప్ప మిగిలిన హిందూ సమాజం ఎలా ఉంది అన్న విషయం వీడికి అక్కరలేదు. తన కడుపు చల్లగా ఉంటే చాలు వీడి కుటుంబం వీడి పిల్లలు బాగుంటే చాలు దేశం ఎన్ని ముక్కలైన పర్వాలేదు అనే ధోరణిలో ఉంటాడు. దేశాన్ని దేశ ద్రోహి పార్టీ నుండి కాపాడాలి అని కూడా ప్రక్కవాడికి చెప్పడు. కానీ వీడు కూడా అనవసరమే. వీడికి దేశంగురించి అన్ని తెలుసు కానీ వీడు ఎవ్వరికి చెప్పడు. 4.సామాజిక_హిందువు : హిందూ సమాజ రక్షణ కోసం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. పూజలు పునస్కారాలకన్నా జాతిని జాగృతం చేయడం, జాతిని ఐక్యతగా ఉంచడం చాలా అవసరం అన్న ఆలోచనలో ఉంటాడు. హిందువుల రక్షణ తన తక్షణ కర్తవ్యం అన్నట్టుగ వీడి నిత్య జీవితం ఉంటుంది. దానికోసం ఎన్ని కష్ట నష్టాలైనా భరిస్తాడు.ఎన్ని బాధలు పెట్టినా సహిస్తాడు దేశం కోసం సమాజంలో అతి తక్కువ ఉన్నది వీరే. 🙏🙏వీరి సంఖ్య పెరగాలి. వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీరి సంఖ్య దేశం మొత్తంలో 3% కన్నా తక్కువ ఉంటేనే దేశంలో పరిస్ధితులలో మార్పు స్పష్టంగా కనబడుతోంది. సామాజిక మాధ్యమాలలోగాని, చర్చలలోగాని, సినీ పరిశ్రమలో గాని సోషల్ మీడియాలో గాని వీరి గళం ఇప్పుడిప్పుడే వినపడుతోంది. వీరి సంఖ్య ఇంకా బాగా పెరిగితే పూర్వ వైభవ స్ధితి రావడం ఎంతో దూరంలో లేదు. నీవు చేయవలసిన పని ప్రశ్నించడం, ధర్మం కోసం దేశం కోసం aఈ దేశపౌరుడిగా నీ కర్తవ్యం ?????? 🚩🚩🙏🙏 జై శ్రీరామ్ 🚩🚩🙏🙏
@Meri_lari9 ай бұрын
ముందు నువ్వు మొదలుపెట్టు, మంచిగా చేస్తే అందరూ support చేస్తారు ❤❤
@Murugannnnnn9 ай бұрын
Aunu
@SathayanarayanaParimi3 ай бұрын
That is really good words 🎉
@prabhakarreddy34818 ай бұрын
గురువుగారి జైహింద్ జైశ్రీరామ్ నీచుల గురించి ఎంతచెప్పిన తక్కువే
@satyanarayanabolusani72948 ай бұрын
ఎంత మంచిగా చెప్పారు స్వామి సంస్కృతి నీ కాపాడలేని ఖాన్ గ్రీస్ బాగకడిగేసారు.
@educationworld61828 ай бұрын
every hindu should follow thank you guruvu garu
@bhanumurthy10009 ай бұрын
● బీజేపీ ఓడిపోవాలని పాకిస్థాన్ కోరుకుంటోంది ● బీజేపీ ఓడిపోవాలని చైనా కోరుకుంటోంది ఎందుకంటే... బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చింది... ● రామమందిరం ● CAA / NRC ● కొత్త విద్యా విధానం ● ఆర్టికల్ 370 ● పటిష్ట రక్షణ విధానం ● బిగించిన NGOలు ● నక్సల్స్ నియంత్రణ ● 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. ● కరోనా టీకా ● కాశీ కారిడార్ ● SPACEని జయించారు ● బానిసత్వం యొక్క చిహ్నాలను చెరిపివేయడం ● మౌలిక సదుపాయాలు ● IITలు ● AIIMS ● మంత్రిత్వ శాఖ స్థాయిలో అవినీతి సున్నా ● GST ● డీమానిటైజేషన్ ● జీరో బాంబ్ బ్లాస్ట్ ● కాశ్మీర్‌లో శాంతి ● మొబైల్ తయారీలో 2వది ● రైల్వేల 100% విద్యుదీకరణ ● రైల్వే గేట్లను పూర్తిగా తొలగించడం ● వందే భారత్ రైలు ● ఎలాంటి తూటా పేల్చకుండా పాకిస్థాన్‌ను నియంత్రణ చేసింది. ● ప్రతి ఇంటి వద్ద నీరు ● ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమా ● సీనియర్ సిటిజన్ల కోసం చార్ ధామ్ యాత్ర మరియు... ● BJP దేశాన్ని అమ్మదు. ● చైనాతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకోదు. ● పాకిస్తాన్ పట్ల బిజెపి మెతకగా ప్రవర్తించదు. బీజేపీని మళ్లీ మళ్లీ గెలిపించాలి. 2024 BJP🚩 2029 అవును, BJP మాత్రమే🚩 2034 BJP🚩 మరియు అంతకు మించి....... మీ చుట్టూ ఉన్న కనీసం 11 మందికి అవగాహన కల్పించి, బీజేపీయేతర ఓట్లను బీజేపీకి మార్చండి. ధన్యవాదాలు
Namaste Radha Manohar Das garu, I live in US for long time, thank you for helping our great tradition, I support you 100%.
@bagalanbahubhau58968 ай бұрын
evadiki upayogam nee support? dabbulu unte panchu.. edo 100% support anta... 100 paisalu kuda iyyavu., malli dialogulu
@AmristarDelivery8 ай бұрын
@@bagalanbahubhau5896 , Its an expression of solidarity, are you a Hindu?.
@prasadgorrela41638 ай бұрын
@@AmristarDeliverybratikedi christins sommu meeda. Manchiga sampadinchukontunnav akkada bratikinanta svechaga ikkada bratiki abhivruddi e h ee leaders ni ee matanni ee desanni pogidi te baguntundi.
@AmristarDelivery8 ай бұрын
@@prasadgorrela4163 , Tell that to American government, Americans have no objection to other religions as long as you are peaceful, many Americans have married Indians, supporting one religion is not hating other religions, Hinduism protects other religions. I am a proud Hindu, Hinduism's greatness lies in its tolerance but tolerance has its limits, narrow minded views have no place in Hinduism.
@geetathumula7140Ай бұрын
Christian sommu Mari na desham lo unnadi evarisommu thammudu
@policesatyareddy51228 ай бұрын
సార్. మీలాంటివాళ్ళు ఉండడంవల్లే ఎసమాజం బ్రతకింది మీకు పాదాభివందనలు
@mdiismail7868 ай бұрын
Cheppedi Sriranga neetulu. Time will speak everything, not the humans.
@tejateja9355 ай бұрын
@@mdiismail786 Yah time will speak.Thats why jagan loss
@chokramoshi18408 ай бұрын
జై శ్రీరామ్ 🙏 రాధ మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారం. మీరు చేస్తున్న పని, చాలా గొప్ప పని, చాలా మంచి పని, చాలా పెద్ద పని, ఇప్పటికైనా కొందరు తమ హిందూ ధర్మం కోసం పూర్తిగా తెలుసుకొని, సమాజం లో మత మార్పిడి జరగకుండా చూసుకోవాలి. జై శ్రీరామ్.....జై రాధ మనోహర్ దాస్ గారు.
@AshokReddyPingili-ze2xp8 ай бұрын
రాధా మనోహర్ స్వామీజీ వారు చాలా. క్లుప్తంగా. క్లారిటీ ఇచ్చిన ధన్యవాదములు
@gothamiivootla64698 ай бұрын
ఊకలో ఈక లాంటోడు మన మాడ 50:50😂. ఎలాగో ఉన్నారుగా ఎర్రి జనాలు సంబవనాలు ఇవ్వటానికి బాగానే కాషాయం జోలీ నిండుతుంది ఎన్ని సొరకాయలు అయినా కోస్తాడు. ఈ మధ్య యూట్యూబ్ చానెల్స్ ఇంటర్వ్యూ లు 50k నుంచి 1lack వరకు అడ్వాన్స్ payment. ఎలాగో you tube బెగ్గింగ్ ఉంది. దేశంమీద పడి తిరగటం పనికిమాలిన ఉపన్యాసాలు ఇవ్వటం.కరపత్రాలు పంచటం దండిగా దోచుకోవటం ఇదిగా ట్రెండ్.😂
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
@swarupaparchuri66868 ай бұрын
చాలా బాగా చెప్పారు. మంచే ఎప్పటికైనా నిలచేది.
@SitaKumari-jm3ln9 ай бұрын
హరేకృష్ణ 😊
@battarmumusicrameshkumar71188 ай бұрын
Danyavabamulu guruvu garu
@koteshwarreddy31337 ай бұрын
Really good teacher & Our God gift in the world Thank you sir
@chakrachary855823 күн бұрын
మీరు చక్కగా మాట్లాడారు
@shaikabdulwahab79508 ай бұрын
చాలా చక్కగా వివరణాత్మకంగా వివరించారు. జగన్మోహన్ అనగా శ్రీకృష్ణుడు, అనిల్ అంటే వాయుదేవుడు అని ఆ పేర్లకు అర్థం. అలాగే షర్మిలా అనేది ఉర్దూ పదం షరం అంటే సిగ్గు షర్మిలా అనగా సిగ్గరి సిగ్గుపడునది అని అర్థం కాబట్టి వీరు మతం తో పాటు పేర్లు కూడా మార్చుకుంటే బావుంటుంది...గురువు గారికి వినమ్ర నమస్కారములతో...
@prasadaaravapalli75746 ай бұрын
Good explanation.Good lecture sir.Thank you once again thank you 💐🙏💐
@Premchand_chandu9 ай бұрын
Jai radha manohar das 🦁
@satyasaianjanikumari65792 ай бұрын
Chala Baga chepparu
@Empowering-us9lm9 ай бұрын
ఈ మద్యనే నేను ఒక చర్చి కి వెళ్లినాను. Pastor ఏమని బోది స్తున్నాడు ఆంటే మీరు Toilet వెళ్తే గుధ్ద కడుగు కోకూడదు, ఎందుకంటె ఆ కడుగు కునే సాంప్రదాయం హిందువులది కాబట్టి మీరు ఇక మీద కడుగు కోకూడదు అని చెప్తున్నారండి నేను ఆశ్చర్యపోయను
@RaviakhiraCh9 ай бұрын
Nijama😮
@prabhakararao.bezawada.51219 ай бұрын
అరే beggar ముద్ది కడుక్కోవద్దు అని ఒక పాస్టర్ గారు చెప్పాడని అన్నావు ఎవరు చెప్పండి అలాగ ఎవరు చెప్పరు
@Empowering-us9lm9 ай бұрын
@@RaviakhiraCh హం
@padma67809 ай бұрын
😮
@VikasPaul_4329 ай бұрын
Mr. Empowering ఆ paster చ్చెపింది మీరు సరిగ్గా వినలేదు నేను అప్పుడు అక్కడే ఉన్న. 'Paster'ఏమి అన్నారు అంటే toilet కి వెళ్ళినప్పుడు గుద్దని మన చేతులతో కడ్డుకోకూడదు. ఏ హిందూ వాడి చేత కడిగించుకోవాలి. అది వల్ల సంప్రదాయం అన్నారు 🤭. సరేనా అండి 😅
@sathyanarayanasathish8315 ай бұрын
Guruvu garu Hinduism kosam meru pade thapana meru chese poratam Yenalenidi Great work you are doing good job great job
@sridharchejerla84758 ай бұрын
హిందు ధర్మాన్ని కాపాడుకుందాం గురువు గారు
@lydianalli59356 ай бұрын
Abbaa chaa
@AndhraPradeshNews-y4w2 ай бұрын
Subject leni chetta..............a
@Esghy-u4y2 ай бұрын
హిందూ ధర్మాన్ని పాటించాలి. కాపాడటం కాదు.
@GeetanjaliKrotha-b4y2 ай бұрын
Sir కృతజ్ఞతలు.😊
@bhoopathireddy71067 ай бұрын
You are great Sir, we save our culture and Hinduism our nation is great in the world .We learn Bagavath Geeta from childhood that time we will be make good country
@RajanagendraNagendra4 ай бұрын
Sar chal Baga chapparu❤❤
@saisrinivas2189 ай бұрын
వైస్సార్.... ఏడుకొండలు తిరుమల వి కావు అన్నాడు అహంకారంతో.... పావురాల గుట్టలో పకోడీ అయిపోయాడు.
@Shan-sg7mm8 ай бұрын
True bro
@Esghy-u4y2 ай бұрын
RTA ద్వారా ఆ GO ను తెప్పించి ఒక వీడియో చేయండి సర్
@Rebalrajesh82803 ай бұрын
Super guruvu gaaru❤
@chandranagireddy8528 ай бұрын
తిరుమల లో ఏపటినుంచే ఆడవారు తలలో పూలు పెటరు ఏందుకంటే పతి పువు సామికే చెందుతున్న ది అంటారు మాపెదలు చెప్పారు మాది అన్నమయ్య వూరు
Jai ho Sri Radha Manohar guruji. I gone to Thirupathi with family, On 11 April. 24, we go to Anaprasadam, Rice not proper coocked curry unknown vegetable please.
@padmachandrasingamneni44509 ай бұрын
Very nice very good very very great word's congratulations to you
@modaduguvenkatagopalakrish30808 ай бұрын
Excellent.guruvu garu.👍
@balreddygaribhaskarreddy97262 ай бұрын
Mee live speech super guruji garu
@దత్తదేవ829 ай бұрын
రాజారెడ్డి కాదు..రాజా శాస్త్రి
@gsreeramamurthy94169 ай бұрын
వాడు అని శాస్త్రి కి పుట్టలేదు. షర్మిల అసల మొగుడికి పుట్టాడు. రాజా రెడ్డి నే , వాడు, రాజా శాస్త్రి. కాదు.
@gsreeramamurthy94169 ай бұрын
అనిల్ శాస్త్రి కి షర్మిల వుంచుకున్న పెళ్ళాం, తప్పితే, కట్టుకున్నది కాదు.అనిల్ కు భార్య పిల్లల వున్నారు
@radhisatyamurty9 ай бұрын
😮
@GSD.9 ай бұрын
Raaja Reddy kaadu vaalla thata oka sc
@satyanarayanareddy11039 ай бұрын
మొత్తం మీద నానా జాతులు కి సంబంధించిన శంకర్ జాతి అయ్యుండొచ్చు
@gollasubbarayudu09238 ай бұрын
సూపర్ గా చెప్పరు స్వామీ❤
@ramireddymeenige24706 ай бұрын
very inspirational and informative ,encouraging narration very excellent Many many thanks for this interview.
@ramalakshmibhamidipati22309 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@balanarasimharaoraogadhams5560Ай бұрын
Mee speach amogham govindha meeku pdhabi vandhanumulu
@yoganandareddyummadi59389 ай бұрын
ఆర్ ఎం దాస్ గారు మీపాదాలకు నమస్కారం సార్ మీరు సనాతన ధర్మ రక్షణకు చేస్తున్న సేవా అమోఘం సార్ చిన్నజీయర్ స్వాముల వారు వేల కోట్లు ఖర్చు చేసి రామానులులవారి నీ ప్రతిష్ఠించారు సనాతన ధర్మమే నాశనౌతుంటే ఆయనమౌనంగా ఉన్నాడు పీఠాది పాథులు అందరూ అదేబాట ప్రభుత్వాలనే శాసించగలరు కానీ హిందూధర్మం నశించి పోతుంటే మౌనంగా ఉన్నారు మనఖర్మ
@luckyg75458 ай бұрын
Badhyatha manaku vundali
@avasaralavenkataramanakumar789 ай бұрын
స్వామి ఆ గొర్రె బిడ్డ నుంచి ఫోన్ రాలేదు?
@kusumbamahender30749 ай бұрын
Inka ekkada, vadu farar
@medepallishanthi68438 ай бұрын
@@kusumbamahender3074మీ రాధ పరార్
@donepratap64922 ай бұрын
Vachina teply evvsleru boss Andari mundu beldup idthadu mi saami
@vaibhavraj6472Ай бұрын
Super interview
@surendrapola88268 ай бұрын
Baaga chepparu Gurujee
@sindujapolana42548 ай бұрын
Padabhivandanam guruvu garu..
@prasanthkumar67939 ай бұрын
Dasu garu Aani vishayalalo mee vishleshana super excellent,
@LingalaveeraiahVeeraiahАй бұрын
Super dh😊ass garu
@swaroopkunduru85579 ай бұрын
రహస్య రెడ్డి సంతానమేమో!!
@venkateswararao96009 ай бұрын
Pacha kamerlu unnavari lokamantha pacha gane kanipisthadi...
@RaviKumar-o6z9t9 ай бұрын
S
@venkatab27188 ай бұрын
@@venkateswararao9600 నిజం తెలిస్తే చెప్పొచ్చు కదా , అందరికీ తెలుస్తుంది
@venkatab27188 ай бұрын
ఆలోచించ వలసిన అంశమే . ఇప్పటి వరకు ఎవరు అడగని డౌట్
@uhv138 ай бұрын
@@venkateswararao9600niku pachaga kanpadutundante anti septic pandaga ki (pasupu pandaga) vellava😂
@Sririshi2422Ай бұрын
మీరు చెప్పిన మాటలు వింటే మనసు రగిలి పోతుందివుద్యమలు చెయ్యాలని పిస్తుంది
@gowrilife013778 ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏 తిరుపతి లో సేవకి వెళ్ళామండి జీడిపప్పు సెవ 3 రోజులు చేసాం జీడిపప్పు అంతా పురుగులు. క్రీస్టియన్ ముఖ్యమంత్రి వున్న ంత వరకు తిరుమలలో ఈ దరిద్రం వదలదు
@natrajvuppala74078 ай бұрын
మీరు ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను ఇంటికి పంపండి ముందు
@venkataramanaiahv60579 ай бұрын
ధన్యవాదాలు స్వామి జైశ్రీరామ్
@yerramastanrao47122 ай бұрын
Super guruvugaru
@pssspchowdari54579 ай бұрын
U R GOOD GREAT.
@sekharrao80822 ай бұрын
i appreciated u guruji
@durgalakshmisaraswathi58479 ай бұрын
చిన్న చిన్న pastor's మాటలు మనము ignore చేయడం బెటర్... టాప్ లీడర్స్ ఏదన్నా pastors వంకరగా మాట్లాడితే అప్పుడు మనము point చేయడమే correct.. But india lo 18 th century వరకు ఎక్కువ హిందూస్... ఇప్పుడు ఇండియా లో వున్న ముస్లిం christains అందరూ 15త్ సెంచరీ కి ముందు pure hindus anukunta
గురూజీ నమస్తే 🎉🎉🎉🎉 మీలాంటివారు జిల్లాకు ఒక్కరు ఉండిన చాలు సనాతన ధర్మం నిలబడుతుంది
@Kaladhar9052YemiReddy2 ай бұрын
చూడండి గురువు గారు నా చిన్న సలహా ఏంటంటే ఇలాంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వీళ్లు పుట్టింది ఒక మతంలో పెరిగేది ఇంకో దత్త మతంలో వీళ్ళ బ్రతుకులు చెడ మనమెందుకు వీళ్ళ గురించి మెదడు పాడు చేసుకోవడం అని నా అభిప్రాయం
@venkateshwarlupeddi668Ай бұрын
Super sir 😁
@ramakrishnamrajudatla81389 ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@JakkamsettiVenkateswarlu2 ай бұрын
మంచి విషయాలు విన్నాను ధన్యవాదములు 🙏
@ObulesuPobulesu4 ай бұрын
రాధా మనోహర్ దాస్ గారు నిజం మాట్లాడుతారు
@vijaykumar-zc1dw4 ай бұрын
Bbbbbbbbmmmmuuu
@jhansimallem92769 ай бұрын
Jai Sree Ram 🙏🙏🙏🙏
@sunkaranagavaralakshmi93668 ай бұрын
Hare rama hari krishna Jai Hindu 🕉 ❤❤❤🙏sir
@saradakanchibotla54239 ай бұрын
హుండీ లో డబ్బులు వేయడం మానేసి....అన్నదానాలు సొంతం గా చేసుకుంటే చాలదా?
@saradakanchibotla54239 ай бұрын
మీరెన్ని చెప్పండి ....సిగ్గు, బుద్ధి, జ్ఞానం వుండవు మన హిందువులకి
@sureshpasumarthi48588 ай бұрын
Bible vakrikarna@@saradakanchibotla5423
@sureshpasumarthi48588 ай бұрын
Ramayanam ranku bharatam bonku
@Suman_Gogu8 ай бұрын
Cheyachu...evaru vadhannaru....😂😂😂
@madhavarao32758 ай бұрын
ఐకమత్యం హిందుస్ కు చాలతక్కువా , ఆదే ముస్లింలో చాలయెక్కువ . కారణం దేముడే చూసుకుంటాడు వాడు కర్మ అనుకొంటారు మన బలహీనత.
@srilatha37108 ай бұрын
Jai Bharat 🙏🙏🙏🚩
@TalariBatheiah-qm1xy8 ай бұрын
మొగుడు ఉండగానే ముండా మోపిలా తెల్ల చీర కట్టుకొని బొట్టు లేకుండా గాజులు లేకుండా తిరుగుతారు. బిడ్డలు ఎవరికి పుడితే ఏముంది గురువుగారు.
@kannammapothala79358 ай бұрын
❤❤❤q❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 19:14 19:16 19:17
@kannammapothala79358 ай бұрын
❤❤❤❤❤q❤❤❤1
@TalariBatheiah-qm1xy8 ай бұрын
🤝🏿👍👍
@thirupatiahgaddam12788 ай бұрын
।@@kannammapothala7935
@pushpalatha7042 ай бұрын
danyavadalu
@varalakshmithankyoujesus11012 ай бұрын
దేనికి రా ధన్యవాదాలు ముష్టి నా కొడకా నీకు ముష్టి తగలెయ్య నిన్నే తగలెట్ట నువ్వు చాలా ఇదెక్కువైపోతుంది నీకు కొవ్వు దేవుడే తీరుస్తాడు ఎందుకు తొందర పడొద్దు ఒక యూట్యూబ్ని ఇచ్చేసుకొని ఈ యూట్యూబ్ల వాళ్ళని ఈ కామెంట్స్ పెట్టే వారిని ప్రతిదీ చూస్తున్నాడు. మనుషుల్ని రెచ్చగొట్టినని మాట్లాడు షర్మిల కొడుకు ఎవరు కొడుకు తెలియదా నీకు నీ అమ్మకు నువ్వు పుట్టవా లేదా నీకు తెలుసు రా నీ అమ్మ పేరు తెలుసా నీ తల్లి పేరు తెలిసింది తండ్రి పేరు తెలుసా నీ తండ్రి పేరుని తల్లి పేరు తెలిసి ఉంటే నువ్వు కూడా ఆ కొడుకు పేరు కొడుకు ఎవరు పుట్టాడని తెలుస్తది. దిక్కుమాలి ఒరేయ్ ముష్టి ఎదవ దానియేలు గ్రంధం చదర నిన్ను ముష్ష్ యాదవ్ అని తిట్టాలిరా నిజంగా బైబిల్ చదివితే పిచ్చి నా కొడకా నువ్వు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నా ఈ పిచ్చి యదవలు అందరు పిచ్చి పట్టి మీరు మతాలు సృష్టించుకుంటున్నారు దిక్కుమాలి ఎదవల్లారా మీరు తాగలేక మిమల్ని తగలెట్టా వరదలు వచ్చి మునిగిపోతుంది
@varalakshmithankyoujesus11012 ай бұрын
ఒరేయ్ ఆ కాలంలోని పిచ్చి నా కొడకా ఆ కాలంలో ఆ ఏరియాలో దొరికేది ఆ బెత్లెహేములోనే ఆ రోట్లో చేపలేని రా అవి తినేయరు అన్నం తినలేదురా అక్కడ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంధం వరకు నువ్వు చదువు ఇయర్స్ తో చదవొద్దు కక్షతో చదవొద్దు క్రోధంతో చదవొద్దు పగతో చదవొద్దు ఒకళ్ళు విమర్శించాలని తత్వంతో చదవొద్దు. మంచి మనసుతో నువ్వు చదువు మంచి సాత్వికంతోని చదువు మంచి ధ్యాన మనసుతో చదువు ఏంటి ఏసుప్రభు అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడి చదవొద్దు ఏంటి తెలుసా అట్లా మాట్లాడుకుంటా నువ్వు వ్యాసం ధరించవే ఆ వ్యాసం ధరించినాయన చెప్పాడు పాప పరిహారతి బలి భగవద్గీతలో చెప్పాడు నువ్వు భగవద్గీత చదివావు కదా కృష్ణుడి భక్తులు అని చెప్పుకున్నారు రాధాకృష్ణ అని పేరు పెట్టుకున్నావ్ ఒకసారి చదువు అప్పుడు ఏదైనా అగాచీమొచ్చి చచ్చి ఊరుకుంటా ఆతావర్తిగానే నీ బాడీ కూడా ఎవరికైనా మోయడానికి కూడా పనికి రాకుండా అయిపోవాలి. ఎందుకు వచ్చింది కానీ ఎవర్నో దూషించు దేవుని విమర్శించొద్దు తెలుసా నువ్వు వేసుకుని దుస్తులకైనా తెలుసా
@varalakshmithankyoujesus11012 ай бұрын
మీరు సంవత్సరం అంతా పండుగలు చేసిన పాపం పోదు ఎందుకొచ్చింది ఏంటి మేము సంవత్సరానికి రెండు పండగలు చేసుకోవాలని ఆచరణతో చేసుకోవట్లేదు మూర్ఖులుగా మాట్లాడుకుంటున్న విమర్శిస్తున్నావు కదా నీకు అంతం దగ్గరే అయిపోయింది బైబిల్లో కూడా చెప్పారు ఇలాంటి వాళ్ళు వస్తారు జాగ్రత్తగా ఉండండి అనే వాదన దిగుతున్నారు కదా నీ కామెంట్ చేసిన వాళ్ళు నీ పిచ్చి కామెంట్ చేసిన వాళ్ళు నీ ముసుగులో ఉన్నోళ్లు ఎవరికైనా దమ్ముంటే ధైర్యం ఉంటే బైబిల్ మొత్తము ప్రేమతో చదవండి ప్రేమతో కక్షతో ఒక రోజులో చదివేస్తే అర్థమైతే బైబిల్ కాదు జీవగ్రంధం
@varalakshmithankyoujesus11012 ай бұрын
ఏస్తో ఒక రాత్రి పురుషులకు ఒక రాత్రి అని ఎవడ్రా చెప్పండి మీ మీ దగ్గరికి మేము వచ్చి మేము చేస్తే ఇప్పుడు మా విధి విమర్శిస్తున్నావు కదా నీది గాని విమర్శిస్తే మీరు ఎక్కడ దొరుకుతారు దొంగలు
@nakkavdvprasad11939 ай бұрын
మీరు చెప్పిన వాటిల్లో నంబర్స్ పెట్టింది
@chitti19512 ай бұрын
Very informative and thought provocating interview