మీరు చాలా చక్కగా బోధించారు.ఈ కలికాలములో ప్రతి మానవుడికి ఇవన్నీ సహజం! ఈ మానవ జీవితానికి స్వర్గం, నరకం ఎక్కడా లేదు! స్వర్గం, నరకం ఈ భూమండలములోనే మనిషి బ్రతికున్నంత కాలం భాగా జరిగితే అదే స్వర్గం,అదే బాధలు అనుభవించి, అనుభవించి మరణిస్తే అదే నరకం.జన్మలన్నింటిలోనూ మానవ జన్మ గొప్పది. ఎందుకంటె ఈ సృష్టిని సృష్టించిన బగవంతుడు ఈ సృష్టిలో అన్నీ జీవరాసులుకన్నా మానవ జన్మని విశిష్టంగా సృష్టించాడు. పశుపక్షాధులకి ఓక మేధడనే ఇవ్వగా,మానవుడికి మాత్రం చిన్న మరియు పెద్ద మేధడలు రెండు ఇచ్చాడు.చిన్న మేధడు జ్ఞానాన్ని ఇస్తే,పెద్ద మేధడు మాత్రమ్ మానవుని దేహానికి ఇంధనమైన రక్తాన్ని చుద్దు చేసి దేహాన్ని నడిపిస్తుంది. మానవుడు మనచా, వాచా,కర్మణా మానవ సేవే మాధవ సేవ అని తన ధర్మాన్ని తను తెలుసుకొని,నడుసుకొంటే అధే స్వర్గం.తన ధర్మాన్ని విడనాడి మృగంలా ప్రవర్తిస్తే అదే నరకం.ఇది తెలుసుకోవడం మానవ ధర్మం.
@maths..17293 ай бұрын
గురూజీ మీరు ఎప్పటికీ ఇలాగే ప్రసంగాలు.... ఇస్తూ ఉండాలి...❤❤
@seethareddy54966 ай бұрын
ప్రణవానంద ప్రభుజి మీకు ఎంత కృతజ్ఞతలు అంటే ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే స్వామి తిరుపతి లడ్డు తింటే ఎలాగ ఉంటుందో అంత మధురాతి మధురంగా ఉంటుంది మీ ప్రవచనాలు స్వామి
@askumar2567 ай бұрын
ఈ ఉపన్యాసం లో ప్రతి వాక్యం కూడా ముఖ్యమే,,,ఎంత వెతికినా ఒక్క వేస్ట్ అనేది లేనే లేదు ఆహా ఏమి వారి స్థితి ఇంత చిన్న వయసులో తాత్విక చింతన,,,, ఇదే మన భారతీయ సంస్కృతి మన ఆచారాలు వాస్తవాలు 🌹🙏💐🙏🐄🌾🙏
@padmavathin42737 ай бұрын
🎉
@rajeshwarir44387 ай бұрын
🙏🙏
@kogantirajasekhar81497 ай бұрын
Jai sree ram..om namasivaya..om namasivaya.
@udayalakshmimuni61747 ай бұрын
పూర్వ జన్మ సుకృతం 🙏🙏
@ramadevimiriyala66427 ай бұрын
Karana janmudu
@sagarytgaming1372 ай бұрын
మీ మాటలు వింట్టుంట్టే నా మనసు అంతో శాంతి గా నిధనగ ఉంది స్వామి మీరు మాట్లాడుతుంటే నిజంగా ఆ శ్రికుషడు బోధిస్తున్న బావన వస్తుంది మి కు ప్రణామాలు జై శ్రమన్నారాయణ జై శ్రీ కృష్ణ జై శ్రీ రామా
@maths..17293 ай бұрын
అద్భుత ప్రసంగం గురూజీ
@jeevanabandaru37815 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్తున్నారు వినడం వల్ల చాలా ప్రశాంతంగా వున్నాము గురూజీ,జై శ్రీ కృష్ణ
@bhanujonnalagadda16025 ай бұрын
మీ రుచెప్పే ప్రతీ మాట సత్యమే గురూజీ , Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Hare Hare Namaste Guruji
@NagoorswamyPagadala5 ай бұрын
చూడు తండ్రీ కష్టాలు ఎంత ఎక్కువైతే అంతగా రాటుతేలి జీవిస్తాడు. సుఖాలు కోరుకునేవాడు సోమరిగా మారుతాడు. ఎందులోనైనా కష్టేఫలే అన్నారు. కష్టాలలో ఆనందం కూడా ఉంటుంది కష్టాలు అంటే భయపడే సోమరిపోతులు జీవించటానికి పనికిరారు. ద్వందాలు ఉంటేనే వాటి విలువలు తెలుస్తాయి. వెలుతురు విలువ చీకటి ఉంటేనే తెలుస్తుంది. అలానే అన్నీ.ఇంకా మొత్తం వినదలచ లేదు. కృతజ్ఞతలు. 🙏🏼.
@JyotshnaDora5 ай бұрын
హరే కృష్ణా ప్రభు జి
@jairamteja285Ай бұрын
హరే కృష్ణ మన కర్మలకు మనేమే బాధ్యులం ప్రారబ్ధం మన కర్మలను ప్రేరేపిస్తే మనం ప్రయత్నం తో అధిగమించాలి కానీ భగవంతుడు కారణం కాదు భగవంతుడు ప్రేమ స్వరూపుడు శాంతి స్వరూపుడు ఆనంద స్వరూపుడు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత నిగ్రహం గా వుంటే భగవంతుడు మనకు అంత ఎక్కువగా మనతో తోడుగా వున్నట్లు హరే కృష్ణ 🙏🙏
@padminiganti37406 ай бұрын
నాకు మంచి గురువుగారు లభించారు. చాలా ధన్యవాదములు గురూజీ. జై శ్రీకృష్ణ 💚
@madhuediga02065 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు... హరే కృష్ణ
@satyanarayanaboosala11466 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏
@VijayalaxmiGumdala29 күн бұрын
🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🌹
@babypallala80692 ай бұрын
చాలా బాగా చెప్పారు ప్రభుగి గారు ఇది నిజం
@Youknow_know5 ай бұрын
Koti koti dhanyavadamulu guruji
@ChennaVenkatesh-i1u6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏 జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
@JayanthiDevata7 ай бұрын
చాలా బాగుంది ప్రభుజీ ప్రవచనం, ఆచారణాత్మకం ఉంది ప్రతీ పదం, వాక్యం
@malathibonthu2 ай бұрын
గుడ్ నాన్న 🙏🙏🙏🌹🌹🌹
@guvvala1636Ай бұрын
బాగా మాట్లాడుతున్నారు గురూజీ మీకు ధన్యవాదములు 👃👏👃
@RadhaM-u6x4 ай бұрын
అపోజిట్ స్వామి చాలా చక్కగా చెప్పారు ఎంత అర్థమయ్యేలా గాని ఇంత ఈ వయసులో మీరు ఎంత బాగా చెప్పారు
ప్రభుజీ గారు మీ ఇంటర్వ్యూ ఎంతసేపు విన్నానంటే మీరు చెప్పిన ప్రతి విషయం నాకు కనెక్ట్ అయ్యింది ప్రభుజీ గారు. మీరు ఆ దేవుని సన్నిధి లో ఉంటూ ప్రజలకు ఎన్ని మంచివిషయాలు చెబుతున్నారు. ఆచరించినవారు దేవుని పైపు పాయనించగలరు ఆచరించానివారు ఏదో పాలు కాకా పోరు. జై గురూజీ. 🌹🌹🙏
@padmavathiiruvanti91437 ай бұрын
మంచి గురువు... యూట్యూబ్ లో ... వచ్చారు.🙏🙏🙏🙏🙏🙏🙏
@GoodDay-io7ymАй бұрын
❤ కృష్ణం వందే జగద్గురుం❤
@maths..17293 ай бұрын
నా మనస్సులోని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి... గురూజీ...
@kellachinna49352 ай бұрын
E generation vaallu chala adrustavantulu,guruji.endukante me pravachanalu vini adrustam dorikindi
@ravindrababu71142 ай бұрын
హరే కృష్ణ 🙏🙏🙏
@vanidevivaddiraju82477 ай бұрын
నిజంగా అద్భుతమైన ప్రసంగం
@MThanyaNaik7 ай бұрын
ఆధ్యాత్మికం అనే పదానికి సరియైన అర్థం తెలియాలి.అప్పుడు మనిషి దైవ జ్ఞానం లో వస్తాడు
@kondalarao19846 ай бұрын
మీరు మాట్లాడింది అధ్బుతంగా వుంది. మంచి మార్గం గోచరిస్తుంది.dhanyavadhamulu
@vinnubanala60767 ай бұрын
సంపూర్ణమైన విశ్లేషణ ఉంది మీరు చెప్పే విషయంలోస్వామీజీ ,మీసేవ సమాజానికి అవసరం జై గురూజీకి జై గురుదత్త
@sreeramamurtysaripalli52942 ай бұрын
Guruji your pravachanam will give isparation to all the people.
@lakshmimuppina41342 ай бұрын
స్వామి వారికీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాటలు రావటం లేదు, పిల్లలకి ఇలాంటి క్లాసెస్ చెప్పాలి, వాస్తవాలు వదిలేసి, ఏవేవో నేర్పుతున్నాం
@SrinivasNarsipuram2 ай бұрын
Namaskaram gurugi
@RajsriTalari-ww9jm6 ай бұрын
ప్రతి ఒక్క మాట అక్షరాలా నిజం గురువు గారు...
@SeshagiriRaoBV2 ай бұрын
Excellent guruji garu
@edatlakarthik33803 ай бұрын
Kabati naku Nenu Chala happy Ga untanu thank you gurugi thank you gurugi thank you gurugi
@ashokrajutuniki24817 ай бұрын
🙏🚩జై శ్రీ క్రిష్ణ ప్రభుపాదుల చరణ కమలాలకు ప్రణమిల్లుతున్నాను🚩🙏
@SRRINIVAS-GANDLHA7 ай бұрын
ఒకొక్క అక్షరం శిల్పి చెక్కిన సత్యాలు. 100% truth full words.అసలు అయిన Spirituality అనేది ఎంటో చాలా వివరంగా చెప్పారు. అర్థం చేసుకునేవారు ఉంటే వాళ్ల జీవితాలు స్వర్గంగా మారుతాయి.🙏🌷✍️
@Sudha-n9e7 ай бұрын
Smt B. L. Sudha🙏🙏 పూజలకు అర్భాటం కావాలి, స్వామీజీ ఇచ్చిన ఉదాహరణ చాలా బాగుంది. మీరు ధైవానికి v. I. P. లాంటి వారు ధైవానికి ప్రతినిధి మీరు 🙏🙏🙏🙏🙏🙏
@ravisarma42267 ай бұрын
హరేరామ హరేరామ రామ రామ హరే
@praveen1910vfx7 ай бұрын
నూతన సమాజానికి మీ వాక్యాలు అవసరం గురూజీ,
@sujathacheedella42517 ай бұрын
చాలా వివరంగా చెప్పారు గురూజీ..🙏 నేటి సమాజానికి ఉపయోగకరమైన మంచి interview
@ranjithrayabarapu84766 ай бұрын
గురువుగారు మిమ్మల్ని కలవాలంటే ఎలా మీతో మాట్లాడాలంటే ఎలా ఫోన్ నెంబర్ ఏమైనా పెట్టగలరా
@padmavathiiruvanti91437 ай бұрын
ఎదుర్కోనే ధైర్యమే .... అదిచ్చినది ఆ భగవంతుడు🙏🙏🙏🙏
@pandivenketshwarrao92877 ай бұрын
హరేకృష్ణ ప్రభుజి💐🙏
@Gopumallesh-b5d2 ай бұрын
Sri krusna devalayam ku yagna estara thandriee anuukuntuna
@srinivasnramam29495 ай бұрын
Hare Rama hare Rama hare Krishna Krishna Krishna hare hare
@vidyasagarnasani3085 ай бұрын
Hare Rama Hare Krishna..Krishna Krishna Hare Hare Krishna.. Namaskaram Jai Krishna Prabhuji....
@nagarajunangineni22183 ай бұрын
బాగుంది
@challurinagesh31792 ай бұрын
ధన్యవాదములు ప్రభుజి,
@mounikachowdary30832 ай бұрын
Chala manchiga correct ga chepparu guruji🙏
@bindupriyas94892 ай бұрын
Good speech Prabugi Hare Krishna
@chamundeshwarikalisetty91295 ай бұрын
Hare Rama Hare Rama Hare Krishna Hare Krishna
@appalarajuuparadimmo2 ай бұрын
Guruvugaru me thalli thandri chala adrustavanthulu.
మీరు చెప్పిన ప్రతీ ఒక్కటి కరెక్ట్ గురూజీ, ఇలాంటి లెక్చర్స్ వినటం వలన మనలో కొంతమంది మన సోంస్కృతి గొప్పతనాన్ని, భగవత్తిడిని ఎందుకు పూజించాలి అని తెలుస్తుంది.
@dalsa-e9s5 ай бұрын
Hare krishna Prabhu ji...chaala baaga chepparu
@vijayagollavilli71046 ай бұрын
మీరు చెప్పే ప్రతి మాట నిజం గురువుగారు
@arenagamer71727 ай бұрын
ఎంత బాగా చెప్పారు గురువుగారు మీకు వేల వందనం.But జీవితం montham చెప్తూనే ఉండాలి మనుష్యులకు హరే క్రిష్ణ
ప్రభుజి మీరు మా ఊరి ఆలయానికి పిలిస్తే వస్తారా మీలాంటి ప్రభువులు మా ఆలయానికి ఒక రోజు వచ్చి మీ మీ మంచి ప్రబోధాలు కొన్ని మా భక్తులకు వివరించగలరని కోరుతూ మీ అడ్రస్ మాకు కొంచెం ఇవ్వండి
@gadirajuvyshnavi91056 ай бұрын
Hi
@NagoorswamyPagadala3 ай бұрын
@@padmajapuskuru3287 రిప్లయి బాగుంది. సన్యాసులకు బిక్ష వేసేది సంసారం అనే సాగ్గరాన్ని ఈదుతున్న ఈ సంసారులే ఎన్నో ధర్మాలను నెత్తికేత్తుకుని జీవిస్తున్న వీరు సర్వధర్మాలను పాటిస్తున్నారని మొదట గుర్తించండి.
@venkatalakshmi24177 ай бұрын
Hare Krishna Prabhu ji Pranam Aalu🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@DaraVaralakshmi-ib7zy6 ай бұрын
జై శ్రీ కృష్ణ హరే రామ హరే కృష్ణ
@KattamuriSeshagiriRao6 ай бұрын
Jagadhu guru krisnabhagavan Meku na Satha koti padhabi vandanam Buruji meku na Padhabivandanam
@dhananjayakumari52236 ай бұрын
స్వామి గురువు మంత్రో పదేశము చేసినప్పుడు మనసు ఎంత ప్రశాంతముగా ఉంటుందో ఆస్థితి లో ఉన్నట్లుగా అనిపించింది.
Hare rama hare rama ram hare hare hare krishna hare krishna krishna krishna hare hare aham sivananda
@malleshlingala77742 ай бұрын
స్వామీజీ చాలా బాగా చెప్పారు
@rajyalaxminomula92296 ай бұрын
Hare Krishna prabuji 🙏💐🙏
@thummanapellinaresh34153 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ
@VaraLaxmiNadipalli7 ай бұрын
Jai Shri krishna Prabuji! 🎉🎉
@NagendraprasadNarra2 ай бұрын
Guruji anno vishayaalu telusukunnamu ,krishunu cheppinatle vunnadi, tanks
@aletiradharani80876 ай бұрын
Present days such a laddu divine speech thankq Maha Maha Mahan SreeRam Maha Maha Maha Sathivi Seethamatha blessings to U
@regambhavani18383 ай бұрын
Gurugi nenu 7years nunchi na manasu lo chala chala badhapaduthune vunna, eppudu kuda kani ,anukokunda mi videos chusanu chala bagundi,meru cheppe prathidhi correct guruvu garu,opika annadi chala mukkaam ani chepparu kadaa vere video lo,baagundi mi videos anni
@bhanusashankreddy50137 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Raama Hare Raama Raama Raama Hare Hare
@GangakishanKedari-tz7xf5 ай бұрын
Swamiji, Wonderful explanations, Beautiful and Amazing. Viewers are grateful to you. Much doubts cleared. Thanks.
@neerajakashetty14586 ай бұрын
Tq Prabhu ji chala manchi vishayalu teliparu
@prameelakusumuru28 күн бұрын
Super sir 🙏🙏
@gpadmavathidudukuri94996 ай бұрын
Jai Sri. Krishna.
@santhuuyika.72366 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare.. hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏