ఈ పాట ను వింటుంటే సక్షతు శివుని దర్శనం కనిపిస్తుంది చాలా చాలా బాగుంది,🙏🙏🙏🙏🙏🙏 హర హర మహాదేవ శంభో శంకర
@deshaganiravi46035 жыл бұрын
దేవుడా నాకు ఎన్ని కష్టాలు ఇస్తావో ఇవ్వు నాకు సాధ్యమైనంత వరకు వాటిని నిన్ను కించపరచడం ఎందుకంటే నేను ఏ జన్మలో ఏ పాపం చేసి ఉంటాను అందుకే నాకు ఈ జన్మలో కష్టాలు ఇస్తున్నామని చెప్పి నేను బాధపడను ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ నా యొక్క జీవితాన్ని నేను సవ్యంగా కొనసాగిస్తానని ఎప్పటికైనా నీ పాదాల చెంత లో నా మరణం జరగాలని మీ ఆశీస్సులతో మీరు ఇచ్చిన కష్టాలను సంతోషంగా స్వీకరిస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తాననికోరుకుంటూ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
@balachandrareddy36894 жыл бұрын
Don't you worry bro god bless you and your family you feel feel very good after few weeks because of your good heart take care
@naiduampolu71774 жыл бұрын
Super
@karimajjiramana41684 жыл бұрын
Hara Hara maha deva sambho sankara
@lumy33334 жыл бұрын
Na kastalu tolagichu shivayya
@lumy33334 жыл бұрын
Barinchaleka potunna tandri
@kommushankar73863 жыл бұрын
ఈ పాట వింటుంటే సాక్షాత్తు ఆ శివుడే కనబడుతున్నాడు,ఆ శివనామస్మరణ ఎంతో గొప్పది,ఓం నమః శివాయ, చాలా చాలా బాగుంది ఈ పాట.
@DevotionalTV3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@KailasamKoduri Жыл бұрын
కైలాస వాసా శంకరా... మీకు శతకోటి వందనాలు.. కాపాడు తండ్రీ సోమేశ్వర... మీ గొంతులో ఆ శంకరుని మెప్పించి చేసే గాత్రం స్తోత్రం అత్యద్భుతం.
@girijaagiri3039 Жыл бұрын
మీ పాటకు , మీ గాత్రానికీ నా శతకోటి వందనాలు.
@rohithkrishna2226 Жыл бұрын
Style
@rohithkrishna2226 Жыл бұрын
, by
@allamsravaniallam3663 Жыл бұрын
నా తండ్రి శివయ్య నీకు శత కొట్టి నమస్కారాలు శివయ్య t🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా దంపతులకు నా శివయ్య మా జన్మధన్యం చేసాడు మనసున్న దయగలవాడు నా తండ్రి శివయ్య తన శివాలయం మా కుటుంబ సభ్యులచేతులమీదుగా ప్రతిష్ట చేపించి తల్లి పార్వతమ్మ తండ్రి పరమేశ్వరుని కళ్యాణం జరిపించారు మా ఈ జన్మ ధన్యం ఓం నమః శివాయ 🙏🌹❤️🙏 మమ్మల్ని నిత్యం కాపాడవయ్యా
@pakalanageswarrao3236 Жыл бұрын
😊
@informationforyou.1194 Жыл бұрын
Meru chala lucky Anna ❤
@DAnjaiah-pf6vf Жыл бұрын
@@pakalanageswarrao3236pppppppppp
@jillellaramanareddy523010 ай бұрын
.
@KiranJeeru7 ай бұрын
Om namah shivaya om namah shivay om namah shivay
@duryodhanaraoravada1266 Жыл бұрын
ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ ఓం శివ శంభోశంకర నమః శివాయ
@peddannollakrishna31236 ай бұрын
హర హర మహా దేవ శంభో శంకర...... పరమాత్మ నా ప్రాణం ఉన్నంత వరకు నీ నామమే జపించే అదృష్టం నాకు ఇవ్వు తండ్రి శివాయ 🙏🙏🙏🙏🙏🙏
@peddapallydasharath86413 жыл бұрын
నా తండ్రి శివయ్య కు. శత కోటి నమస్కారం లు🙏🙏🙏🙏
@DevotionalTV3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@vishnuvardhanraoaluru95042 жыл бұрын
@@DevotionalTV 66
@vemulagouri1054 ай бұрын
OM Nama shivaya
@foodyslobby9481 Жыл бұрын
నిజంగా మీ గొంతులో మధురమైన శక్తి ఉన్నది 🙏🙏 శివయ్య నిన్ను ఎంత మధురంగా స్తుతిస్తున్నాడు అమోగం నీగొంతుకు కోటి దండాలు 🙏🙏💐
@bujjibbq32912 жыл бұрын
ఈ జన్మ శివార్పణం మరు జన్మ శివ శాసనం 🙏 ఓం నమశ్శివాయః
@sodhinchusadhinchu6707 Жыл бұрын
దశావతారములలో చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది శివ భక్తులే కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? అలా వ్రాయబడినవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?. ఈ కుట్రను ఇప్పటికే కొందరు తెలుసుకున్నారు. అందరూ తెలుసకోవాలి
@chittumittu2222 Жыл бұрын
దేవా సదా నావెంట ఉండి నన్ను నడిపించే నా శివయ్య నీకు ఏమిచ్చి తీర్చనయ్య రుణం సదా శివ
@avuganashanmukharao3034 Жыл бұрын
అయ్యా ఆ సదాశివుని మీరు నమ్ముకున్న తీరు మమ్ము ఆకర్షణీలను చేసింది ఓం నమశ్శివాయ
@MaheshMaheshbabu-bi7qq10 ай бұрын
0❤❤❤mmm❤❤❤❤❤❤@@avuganashanmukharao3034
@SettipalliYerriswamy-lc6mn10 ай бұрын
@avuganashanmukharao3034 😊😊😊😊
@HemathReddy9 ай бұрын
@sokallacm14109 ай бұрын
@@avuganashanmukharao3034p8 CT CTs ft ft😂 Zee se🎉🎉🎉🎉🎉🎉😂😂😂🎉🎉🎉
తండ్రి ఈశ్వర నా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూడు తండ్రి ఓం నమశ్శివాయ
@sodhinchusadhinchu6707 Жыл бұрын
దశావతారములలో చంప బడిన రాక్షసులు లో ఎక్కువ మంది శివ భక్తులే కారణం ఏమిటో? ఇందులో ని చిక్కు ముడి తీస్తే చాలా బయటకు వస్తాయి ఈ చిక్కుముడి తెలుసు కుంటే అసలైన సనాతన ధర్మం బయట పడుతుంది. ఒక వర్గాన్ని తక్కువ చేయడానికి ఎందుకు అలా వ్రాసారు? అలా వ్రాయబడినవి వాస్తవాలు అనుకుంటే దుష్టులుగా చిత్రీకరించిన వారిలో శివ భక్తులే ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు?...
@nallasathireddy32138 ай бұрын
హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ 🌹🌷🙏🌷🌹
@abhiscreationgallery4832 Жыл бұрын
ఓం నమఃశివాయ నమఃశివాయ నీ కరుణ ఎంత అని చెప్పాలి ఏమనిచెప్పాలి స్వామి నా జీవితం శివాదేశం
@rajeshwarie49177 ай бұрын
Om namashivaya 🙏 aa maha shivunni mi ganam dwara prassannam cheskunnam danyavadalu..🙏🙏
@SowjiSemala2 ай бұрын
తండ్రి నాకు జీవితాంతము నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వు స్వామి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఇవ్వు తండ్రి నా పిల్లలును ధర్మ మార్గంలో నడిపించు శివయ్య ☘️☘️☘️🌺🌺🌺🌷🌷🌷
@srilatha-ww3qg19 күн бұрын
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya
OM NAMAH SIVAYA...🙏🙏🙏 I am always been getting Lord Siva blessings... Hara Hara maha deva... Sambho Sankara.🙏🙏 Thandri andaru bagundela andarni challaga kapadu thandri... OM NAMAH SIVAYA...🙏🙏🙏
@k.maheshreddynuthakki43733 жыл бұрын
B HTML see o
@eshwaraiahm5233 жыл бұрын
ఓం నమశ్శివాయ... అలజడులు అన్నీ మర్చిపోయి గాలిలో తేలిపోతు ధ్యానంలో... లీనము అవుతాము..ఈశ్వర్ ముక్కెర
Om నామశివా om నామశివా ఒం నామశివా ఒం నామశివా ఒం నామశివా ఒం నామశివా ఒం నామశివా శివాయ నామహా 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@venkyprince75275 жыл бұрын
om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya om Nama sivayya
Om namah shivay shivaya ni padha sheva chesukone baygam evvu swamy 🙏🙏🙏
@arunachalasivavedas15975 жыл бұрын
Arunachal siva. Om namasivya hara hara mahadeva
@madivartukaram21324 жыл бұрын
Om
@madivartukaram21324 жыл бұрын
Om namasivya
@Dr.GannavaramshivaniАй бұрын
శివయ్య నాకు శక్తి నీ ఇవ్వు నీకు సేవ చేయడానికి. కష్టాల్ని ఎదుర్కునే ధైర్యం ఇవ్వు.
@sathyanarayanababugr1664 ай бұрын
Super voice, super lirics . I like very much. Let shiva bless all Ur efforts and bless all ur group.
@BhanuPrakash-ye4ip5 жыл бұрын
Om namah shivaya
@bhargaviswarup9741Ай бұрын
హరహర మహదేవ 🙏 స్వామి! దయామయా! నా పూర్వజన్మ, ఈ జన్మ పాప పుణ్య ఫలితాలను నేను అనుభవిస్తున్నాను. ఏ కష్టాలలోనైనా మీపై నా భక్తిని స్థిరంగా ఉంచుకునే శక్తిని నాకు ప్రసాదించి, చివరకు మీ పాదాలను చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి 🙏