సి నా రె గారి సినీ గీతాలు సూపర్ ఆయన చెప్పినట్లు క్రుష్ణశాస్త్రి గారు గొప్ప నవ కవితా పితామహుడు
@hemanth71195 жыл бұрын
మనందరి దేవుడు ఇచ్చిన వరం మహానుభావుడు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
@kumudinidevigopireddy65335 жыл бұрын
నిజమే సోదరా ! తెలుగు భాష ఇప్పటికీ నిత్య నూతనంగా శోభిల్లుతుంది అంటే ఇలాంటి మహానుభావుల కృషి, చలవే కదా....
@msriram22Ай бұрын
@@kumudinidevigopireddy65339:48 😊🎉😂❤😂❤😅
@pulapanarayanarao20039 ай бұрын
Achha telugu Godavari apyayalato the most Godavari cultural poet of pithapuram Andhra pradesh
@HARITHASA_AVM4 жыл бұрын
A.. V. Murthy, BANGALORE YOUR DOCUMENTARY ON KRISHNA SASTRY GARU IS A PRECIOUS JEWEL TO BE TREASURED BY ALL TELUGU LOVERS OF ART, SCIENCE, AND LITERATURE. THANK, YOU.
దే కృ .శాస్త్రిగారు _ మహానుభావుడు , మహాకవి - - ఆయన వ్రాసిన ప్రతి పాటా ఒక్కో కోహినూరు వజ్రమే . ఆయన వ్రాసిన పాటలలో చాలావరకు నేను వినటాన్ని అత్యంత అదృష్ట వంతుడను . ఆయన కవితి ప్రతిభకు హద్దు ఆ నింగినే. ప్రతి పాటా జనరంజకమై మళ్ళీ మళ్ళీ వినాలనిపించేస్థాయి కలిగి వున్నవి. ప్రకృతిని తన గీతాలలో ప్రసా విస్తూ వ్రాసే ప్రతి పాటా ప్రత్యేకమైనదే . ఇంత మంది కవులు ఆయన గొప్పతనం గుర్చి చెప్పడం గర్వించదగ్గవి షయం ఈ కవిదిగ్గజాన్ని వెండి తెరకు మొట్టమొదటగా మల్లీశ్వరి సినిమా కు పరిచయంచేసిన దిగ్గజ మరియు అభిరుచిగల దర్శకులు శ్రీ . B. N. రెడ్డి గారికి కవి ప్రపంచం రసజ్జ సంగీత ప్రపంచం ఎంతైనా రుణపడి వుంచుంది. అయ్యా రెడ్డిసార్ గారూ! మీపాద పద్మముల క్క అనంత కోటి కృతజ్ఞతలు , నమస్సులు . అలాగే ఈ పాటలకు గొప్ప గాబాణీలను గూర్చి వాటిని అజరామరం చేసిన దిగ్గజ సంగీత దర్శకులు** రసాలూరు__ సాలూరు రాజేశ్వర రావు** గారి పాద పద్మములకు ' ఘంటసాల మాస్టారు. గారు, భానుమతి అమ్మ గార్లకుశతకోటి శిరసాభివందనాలు .
@nagarajkarthikeya16499 жыл бұрын
aakulo aakunai, poovulo poovunai sagi poyina ee documentary chaala bagundi
@nskchaitanya15138 жыл бұрын
so happy watching the video. thanks for uploading the video. I am a great fan of devulapalli garu.
ఇందులో వాడినటువంటి నేపథ్య సంగీతం గురించి వివరాలు తెలిసివుంటే ఎవరైనా దయచేసి చెప్పగలరు...🙏🏻
@sucharithak88933 жыл бұрын
Can anybody please tell me what is that background song
@krishnaramani19136 жыл бұрын
thanks for uploading
@vishnuSharma-qk1kz9 ай бұрын
Background music name yenti ??
@kumudinidevigopireddy65335 жыл бұрын
పాడనా తెలుగు పాట పాడనా తెలుగు పాట పరవశమై మీ ఎదుట....మీ పాట.... పాడనా తెలుగు పాట.... కోవెల గంటల గణ గణలో గోదావరి తరగల గలగలలో కోవెల గంటల గణ గణలో గోదావరి తరగల గల గలలో మావుల పూవుల మోపుల పైనా మసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట - ఒక పాట - పాడనా తెలుగు పాట పరవశమై .... నె....పరవశమై మీ ఎదుట - మీ పాట పాడనా తెలుగు పాట త్యాగయ క్షేత్రయ రామదాసులు త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించింది త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించింది నాడు నాడులా కదిలించేది వాడ వాడలా కనిపించేది చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట ఒక పాట - పాడనా తెలుగు పాట వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు ఘల్లు ఘల్లున కడియలందెలు అల్లనల్లన నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట - తెనుగును నాటే ప్రతిచోట - ఒక పాట పాడనా తెలుగు పాట పరవశమై ... నె.... పరవశమై మీ ఎదుట - మీ పాట పాడనా తెలుగు పాట 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 "దేశ భాషలందు తెలుగు లెస్స".... తెలుగు భాషలో ఉన్న" మాధుర్యం" నిజంగా వర్ణనాతీతం.... అత్యద్భుతమైన సాహిత్యాన్ని మనకు వరంలా అందించిన "దేవులపల్లి కృష్ణశాస్త్రి" గారికి అనంత కోటి ప్రణామములు💐💐🙏🙏💐💐
@kalyanrajukarumanchi70764 жыл бұрын
JAY KRISHNA SASTHRI MAHATMA JAY
@pramodchakravarthymsc11514 жыл бұрын
కృష్ణ శాస్త్రి గారు
@satyachintu14055 жыл бұрын
Andhra shelly malli maraninchadu,thelugu desapu niluvutaddham pagilindhi,by sri sri
@katrekrishna625210 жыл бұрын
thanks for uploading....
@PointOfView_6 жыл бұрын
Peddalu mahanubavulu.. 🙏
@narasimharaokotha14078 жыл бұрын
great interviews
@satyachintu14055 жыл бұрын
Big fan to him
@VijayKumar-mo8rv6 жыл бұрын
Thanks,inka krishnashashrthi rasina hit songs videos upload cheyande
@babudhani7 жыл бұрын
Madura kavi... Manasu kavi 🙏🏻
@gurramarundhati4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vasudevineni12744 жыл бұрын
Thanks. Unfortunate english medium deprives enjoying telugu our govt wants converted people
@sivasagar18006 жыл бұрын
Bavakavitvam ante mi tharavathe....
@mr.chandramaneni2395 жыл бұрын
Naku books kavali plzz help chayandi
@TheDlvprasad4 жыл бұрын
1.Krishna paksham Telugu book 2.english translations of Devulapalli poems By indraganti kiranmayi Both available in amazon
కారణం తెలియదు కానీ, చలం కృష్ణ శాస్త్రి గారి మీదపడి ఏడుస్తూ ఉండేవాడే వాడు, ఆయన ఊర్వశి రాస్తే ఈయన పురురవ రాసి etc etc; శ్రీ శ్రీ చేసిన పెద్ద ( దిద్దుకోలేని ) తప్పు తన మహాప్రస్థానం కి కృష్ణ శాస్త్రి గారితో కాక చలం తో ముందుమాట ( దానికో అర్థం లేని టైటిల్ " యోగ్యత పత్రం " ) రాయించడం; తర్వాత కాలంలో (ఖడ్గ సృష్టి సమయంలో) శ్రీ శ్రీ ఆకులు పట్టుకున్నాడు కానీ, it was too late, ప్చ్ పాపం శాంతం!
@youngforest87936 жыл бұрын
Oka sari meee number kavaliiii sirrrrr
@sivasagar18006 жыл бұрын
Mi sahitya niki a.r.rahman tunr unte vinali ani untundhi naku appudu nundo
@sivasagar18006 жыл бұрын
Really padhalo too much maththu
@ranadheermareboina80657 жыл бұрын
Eeyanni Andhra shelley ani enduku antaru???
@TheDlvprasad4 жыл бұрын
Pb Shelley is a 2nd generation English romantic poet.. Famous for his lyric poetry.. Devulapalli wrote about nature and human feelings just like English romantic poets..Bhava Kavi in Telugu..now most of the poems of Devulapalli are lyrical..so he is called the Andhra shelley..
@ranadheermareboina80654 жыл бұрын
@@TheDlvprasad Thanks for the reply. Though by now i have read enough about these poets and got to know about the connection 😇
@TheDlvprasad4 жыл бұрын
That's very nice
@Pinaki4797 ай бұрын
క్షమించండి…. క్రిష్ణశాస్త్ర్రి గారు వ్రాసింది కవిత్వం అనలేము. కవిత్వం అయితే లక్షణాలు విశ్లేషణ చేయగలం. కానీ క్రిష్ణశాస్త్ర్రి గారు ఆయన “మనసు” ను ఆయనే కాగితం పై పరచుకుని చూసుకొంటే దానిని మనము కవిత్వం అనుకుంటున్నాము. క్రిష్ణశాస్త్ర్రి వారి “మనసును” ఆయనే వివరించగలరు గానీ ఇతరులు ఎలా వివరించ గలరు? అలా వివరించాలని ఎవరైనా అనుకుంటే వారు క్రిష్ణశాస్త్ర్రి అయిపోవాలి. అది సాధ్యమా!!? ఏమో అంతటి నవనీత హృదయం గలవారు ఉన్నారేమో.