మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన ఈ కొండపైన అర్జునుడు… తపమును కావించెను పరమశివుని మెప్పించి… పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నియూ జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా దేవీ నవరాత్రులలో… వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే… బాలా త్రిపురసుందరి నిత్యానందము కూర్చే… అన్నపూర్ణాదేవి లోకశాంతినీ సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యాకవన గాన మొసగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ శత్రు వినాసిని, శక్తి స్వరూపిని… మహిషాసురమర్దిని విజయకారిణి, అభయ రూపిణి… శ్రీరాజరాజేశ్వరి భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం… దుర్గమ్మా నీ దర్శనం మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా మహా కనకదుర్గా… విజయ కనకదుర్గా పరాశక్తి లలితా… శివానంద చరితా
@PasalapudiNagaSuresh9 ай бұрын
Hi
@satyarajani47027 ай бұрын
Amma kanaka durgamma thalli nannu kaapadu amma
@NikithaKonduru7 ай бұрын
Lyrics pettinanduku chala thanks andi😊
@gangadevi16886 ай бұрын
Thank you so much andi 🙏🏼
@bommusivanagaraju8575 ай бұрын
Song rasinamduku thanks andi❤
@sureshmeesala35962 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమా ఎంతమంది చూశారు? చూసినవారు తప్పకుండా లైక్ చేయండి
@anilchinnadhoddy2760 Жыл бұрын
Janaki amma
@mandatigopal9706 Жыл бұрын
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రాశారు ఈ పాటను.
@mandatigopal9706 Жыл бұрын
ఈ సినిమా లీల కోడిరామకృష్ణ గారిది.
@pakkurthiganesh79528 ай бұрын
Janakamma padaru e paata❤❤
@JanardhanRao-wq4jvАй бұрын
Jnn❤@@mandatigopal9706
@Durgabhavani8182 жыл бұрын
అమ్మ అనాధ అయినా నాకు తోడు గా ఉన్నావు. నేను మాల వేయలేదు అని బాధలో ఉంటే మాల వేయించావు, మాల లో ఎలా ఉండాలో నేర్పించావు, మాల ఎవరు తీస్తారో అనుకొన్న నాకు నువ్వే ముత్తాయిడువు రూపంలో వొచ్చి మాల తీసావు... నీకు కోటి ధన్యవాదాలు.... నాకు ఈ జన్మకు ఇది చాలు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KanakaDurgaTemple_Vijayawada Жыл бұрын
జై దుర్గా భవాని🕉️🙏🙏
@aloneboysurya9847 Жыл бұрын
Avidani amma antu malli anada antunavu enti
@Durgabhavani818 Жыл бұрын
@@aloneboysurya9847 అర్ధమయ్యేవాళ్ళకి అర్ధం అవుతుంది..... శ్రీ దుర్గా 🙏🏻🙏🏻
@aloneboysurya9847 Жыл бұрын
Haa
@BhukyaBeakoji-mt3by Жыл бұрын
Goddess Durga 🙏♥️
@chakricreations9362 Жыл бұрын
ఎన్నో కొత్త కొత్త వెర్షన్లు, ఎన్నో dj పాటలు వచ్చినా కూడా రాని ఉద్వేగం, రోమాంచితం ఈ పాట విన్నప్పుడు అల్లా వస్తుంది ..ఏడుపు తన్నుకు వస్తుంది ...ఇందులో చూపించిన లీలలు మన్ జీవితం లో కూడా ఎన్నో జరుగుతాయి మా jevitham లో కూడా ...మనం గుర్తించ గలిగితే నే మన బుద్ది అన్ని గ్రహించ గలుగుతుంది అని అర్దం..ఈ bezawada దుర్గమ్మ నీడ (bezawada) లో బ్రతుకు thunnanduku అదృష్టం గా భావిస్తున్నాను...ఓం కనక దుర్గాయే నమః
@koneruravi67112 ай бұрын
నిజమే అన్న ఏడుపొస్తుంది
@DhanaLakshmi-bn9zs4 жыл бұрын
దేవుళ్ళు మూవీ చాలా అద్భుతంగా ఉంది.నాలాగే మీకు అనిపిస్తే లైక్ చేయండి 😊😊😊👍👍👍
@poddatorivenkatsaivenky29983 жыл бұрын
3wl,, l l,0,lpcl
@mohantej6403 жыл бұрын
100% super movie
@tanurusaipradeep4773 ай бұрын
కోడి రామకృష్ణ
@sivasaikrishnapunnam51573 ай бұрын
❤❤❤❤
@Positive_mindsss Жыл бұрын
ఈ సాంగ్ ఎప్పుడు విన్నా.... నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి..... ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@kasireddianusha-su9qt6 сағат бұрын
O😊😅😮😢🎉😂❤😊😊😊😅😮😢😢🎉😂❤ ki😊
@madhusudhan69413 жыл бұрын
నిండు మనసుతో అమ్మ ఉందనీ నమ్మిన వారికీ అమ్మే నడిపిస్తుందీ నమ్మని వారికి అమ్మే కళ్ళు తేరీపిస్తుంది 🙏🙏🕉️🕉️🙏
@Nanda-xs7cd Жыл бұрын
Super 😘😘
@Durgabhavani818 Жыл бұрын
ఇది సత్యం
@HariThalarihari-xf1fj Жыл бұрын
O
@edadasirambabu525 Жыл бұрын
Idhi 100% nijam
@geethavihar Жыл бұрын
Avnu satyam❤
@prasadaraochalapaka79793 жыл бұрын
అమ్మా నీదయ ఎల్లవేళలా మా అందరిపై ఉండాలి తల్లి, జెగన్మాతా నీ పాదపద్మాలకు శతకోటి వందనాలు తల్లి.
@aswiniveldhurthi65092 жыл бұрын
It
@ramanachilla30302 жыл бұрын
It
@MaheshGali2 жыл бұрын
@@aswiniveldhurthi6509 ki
@purnasatish2286 Жыл бұрын
Jai bhavani ❤️
@venkateshmanikonda14322 жыл бұрын
దుర్గమ్మ తల్లి నమస్కారం. మి దయ్య నాపై ఎల్లపుడు ఉండాలి తల్లి. నేను సంపాదించిన మొత్తం మీరూ నాకు విసిన భిక్ష తల్లి. జైమాత. హర హర మహాదేవ శంభోశంకర,,
@brroyal24244 жыл бұрын
Kodiramakrishna garu పుణయక్షేత్రాల దర్శనం ఆర్థిక ఇబ్బందులతో చేసుకొలేని వారికి ఈ చిత్రం తో వారి కి దర్శనం చేసుకునే అనుభూతి ని కల్పించారు 🙏🙏
@dhorababudhorababu5042 жыл бұрын
A
@dhorababudhorababu5042 жыл бұрын
Q
@anuradha24972 жыл бұрын
Avunu nijame
@venkatd48192 жыл бұрын
Ss correct
@yethwikvignan5953 Жыл бұрын
@@anuradha2497😮
@sravanthisony65745 ай бұрын
అమ్మ నేను ఇప్పుడు గర్భవతి అమ్మ. నీ చల్లని చూపు నా కుటుంబం పై ఉంచి నన్ను ఆశీర్వదించండి.. అమ్మ నాకు డెలివరీ. చల్లగా అయ్యేలా. ఆశీర్వదించ అమ్మ నేను నా బిడ్డ సవ్యంగా ఇంటికి చేరుకునేలా చూడు తల్లి... మీ చల్లటి చూపు నా ఇంటి పైన నీ చల్లటి చూపు. డైలాగ్ చూడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.... నీ మాల వేసిన అప్పటినుంచి అమ్మ.. నా మనసు ఎంతో ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది తల్లి.. నన్ను ఆశీర్వదించ అమ్మ చూపించి తల్లి
@jarajanasuryarao7637 Жыл бұрын
అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జగ్గజనని, ఆదిశక్తి,అమ్మ భవాని, మనసుపూర్తిగా అమ్మ ని నమ్ముకుంటే అన్ని అమ్మే నడిపిస్తుంది ఓం దుర్గయః నమః 🙏🙏🙏🙏🙏
@RSproperties-t2e7 ай бұрын
Nijam bro🙏
@gopi34065 жыл бұрын
మీరు లేకపోయినా మీరు అందించిన ఈ మహాద్భుతం తెలుగు వారు ఉన్నంతవరకు ఉంటుంది. #ripkodiramakrishnagaru
@mswamy34964 жыл бұрын
S
@VenkatVenkat-rz1ud4 жыл бұрын
@@mswamy3496 VH V
@vinodkumar-jv7lp3 жыл бұрын
Ayana theesinavanni devotional, mythological wonders
@srinidhisrinidhi4623 жыл бұрын
Super bro
@agamproduction35763 жыл бұрын
చిన్న పిల్లాడు సీను చూసి నా జన్మ ధన్యం అయిపోయింది అమ్మ.. 🌹🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ రమ్య కృష్ణ గారికి పాదాభివందనం
@YedduSrinu-mo5wr7 ай бұрын
Raju
@subramanyamn96Ай бұрын
దేవుళ్లంటే నమ్మకం లేని వారికి కూడా నమ్మకం వచ్చేలా ఉంది ఈ పాట ....వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు శత కోటి వందనాలు 🙏
@Ravi-Boni3 жыл бұрын
ఓం శ్రీ మహా కనకదుర్గదేవి 🙏🙏🙏🕉️🕉️🕉️
@ammachethiruchulu112 жыл бұрын
నేను ఈ రోజు అమ్మ వారిని దర్శించుకున్నా చాలా సంతోషం గా ఉంది 🙏జై దుర్గమ్మ🌹🙏🌹
@SyamalaKamadi Жыл бұрын
అమ్మ మేము జీవితంలో అన్నీ సమస్యలను ఎదుర్కొనే శక్తి ప్రసాదించు. తల్లి. జై దుర్గా భవాని కి జై. నిన్ను నమ్ము కున్న వాళ్లను. చల్లగా చుడు తల్లి ,,,🙏🙏🙏
@happyhappy56007 ай бұрын
Problems lekunda cheyamanu ammavarini adugu
@kalyansivvala1853 жыл бұрын
ఇంత మంచి సినిమా తీసిన #కోడి రామ కృష్ణ గారికి #🎬 💚👏🙏
@MaheshMahesh-vu1is3 жыл бұрын
Jay Durga Mata Amma
@chalapakatarunkumar48993 жыл бұрын
Ammoru
@chalapakatarunkumar48993 жыл бұрын
Asmmarn
@msrikanthmamatha62733 жыл бұрын
, . 1234
@chakaliraj99814 жыл бұрын
రమ్య కృష్ణ mam కి ఒక like ఇచుకొండి??
@GaneshGanesh-rc7sp4 жыл бұрын
Hi
@grapes14323 жыл бұрын
Jai durga
@Makeup_Ammaie. Жыл бұрын
Nijamga aaaa amma undi. Amma naku chesina melu e janmalo marchipolenu 🙏Nuvvu unnavu amma
@vijayatelugulogili604610 ай бұрын
అమ్మా నీ దయ లేనిదీ నేను lenu🕉️🔱🙏✊
@nagalingam47832 ай бұрын
really great sir
@vasuincontact6 жыл бұрын
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
@KOLANURAMREDDY.9440 Жыл бұрын
నీ దయతో ఈ లోకంలో పాపాలు చేసే వలను కటినంగా శిక్షించి పూర్వ వైభవం తిసుకరవమ జై దుర్గామాత
@jarajanasuryarao76372 жыл бұрын
ఇంతటి చక్కని పాట ని వినిపించిన జానకి గారికి. పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@k.sambasivarao79424 жыл бұрын
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి అష్టాదశ పీఠాలను అధిశక్తి మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరితా
@krishnabharadwaj24354 жыл бұрын
Asta dsha pitalu adhistinchu adhi sakthi bro
@iospula79353 жыл бұрын
No
@palojichary23512 жыл бұрын
Om Srimathre Namah
@aaravgamer1877 Жыл бұрын
Tq
@divya...official44282 жыл бұрын
అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... అందరికి విజయ దశమి శుభాకాంక్షలు.... 🔱🔱🔱🔱🙏🙏⚜️⚜️⚜️⚜️⚜️
@chamum324 жыл бұрын
My favourite god Vijayawada Kanaka dhurgamma thalli ....🙏🙏🙏🙏dhurgamma is my first mother
@subbarayudubegada71434 жыл бұрын
Jai dhurga marha
@bandarugopal83103 жыл бұрын
Jai durga mata ki jai
@chamum323 жыл бұрын
@@bandarugopal8310 thank you sir
@durganaga12413 жыл бұрын
Same too u i love durgamma thalli
@jillelarakeshfrooty28293 жыл бұрын
@@durganaga1241 ⁸
@shreeramd.t83873 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమ:, జై జగన్మాత. చాల చక్కగ నటించారు అందరూ . కోడి రామకృష్ణ గారికి ధన్యవాదములు. ఇంత మంచి సినిమా మనందరికి ఇచ్చినందుకు. జై దుర్గ , జై జై శ్రీరామ్.
@prakash12122 жыл бұрын
అన్ని పుణ్యక్షేత్రాలు పోయి వచ్చినట్లు ఉంటాది. మంచి సినిమా మంచి పాటలు
@jyothikadari72426 жыл бұрын
E song vintunte nijanga Durga Devi prathyaksham ayinattu ani pisthundhi Ramya Krishna garu Durga matha la Chala baga chesaru
@Yashbaby55636 жыл бұрын
Jai durggamma talli
@parvathigrandhi76055 жыл бұрын
Yes really correct
@durgaraobujji42835 жыл бұрын
Yes
@vamsiramboyina78215 жыл бұрын
Jyothi Kadari
@konathamsaikumar22625 жыл бұрын
Jai Durga matha ki Jai
@bhavyasree79994 жыл бұрын
E disturbance una e song vinte chalu...manasu prasanthamga, dyryam ga , bakthi ga untadi !! Jai duragammatalli ✨
@chinnipallerlacreations..95202 ай бұрын
ఈ జన్మ్మకి ఇది చాలు నిజంగా ఆ ఆమ్మవారు ఎలా వుంటుందో తెలియని మాకు దేవత స్వరూపం నిలో చూస్తున్నాము రమ్యకృష్ణ గారు ❤❤ మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి
@chinnarich22284 жыл бұрын
Durga Amma ni namukuna variki amma apudu thamudhu Vudi nadipistudhi amma Anthe estam vunavallu like cheyandi
@ssridhar58265 жыл бұрын
Ramya Krishna is a legend for Goddess Characters
@maheswaran21614 жыл бұрын
True Sridhar
@mudhiraj0052 жыл бұрын
అమ్మని తలచుకున్నా వాళ్ళకి ఎప్పుడు శుభమే కలుగుతుంది..... 🙏🙏
@Kavyaastro Жыл бұрын
Jai durgamma talli🙏🙏🙏
@jinkasuresh92862 ай бұрын
Hi
@shaiknasirali64613 жыл бұрын
Amma Durga Amma Talli Nuvvu Vunav Amma Naku Health Baaga Chustav Ani Naku Nammakam Amma ...Nenu Ninnu nammukunanm amma nuvvu vunav Naku Amma.....Jai Durga Amma Talli❤️❤️❤️🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@Lokeshwaran.763 жыл бұрын
Thappakunda mee health baga avuthundhi....god bless u😊
@shaiknasirali64613 жыл бұрын
@@Lokeshwaran.76 Tq Anna
@shaiknasirali64613 жыл бұрын
Jai Durga Maata Amma Nenu Ninnu Nammukuna Amma Nuvvey baaga chusukovali Amma Na Health BaagaChey Amma ......Durga Amma Talli..🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@Aspire-no3jh5 ай бұрын
అమ్మ నాకు మంచి ఉద్యోగం వచ్చేలా చెయ్యండి అమ్మ , నేను కష్టపడుతున్న తల్లి ఫలితం మి పైన భారం వేస్తున్న తల్లి
@RaviKumar-ce3zk4 ай бұрын
tappakunda vastundi meeku, pls be confident 🙏🙏
@subbarayudu-e1o3 ай бұрын
Hi
@subbarayudu-e1o3 ай бұрын
I will give you one opportunity to you
@Aspire-no3jh3 ай бұрын
@@subbarayudu-e1o నమస్కారం సర్ చెప్పండి
@sivab239229 күн бұрын
Amma ni nammukuni kastapadu
@allaboutsrimanspreciousmem86354 жыл бұрын
Jai Durga matha ji..Amma daya vnte Anni vnnatle
@mahindravalmikimahindra80923 жыл бұрын
జై దుర్గా మాత 💐💐💐
@venkateshmanikonda14322 жыл бұрын
జై భవని మాత.ఓం శ్రీ కనకదుర్గమ్మ తల్లి మీ దయ్య మా ప్రజల పై ఎల్లప్పుడూ కరుణ చూపు తల్లి. జై దుర్గమ్మ. జై భవానీ
@bhavaniprasadmatsa40626 жыл бұрын
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం
@mondipilla91054 жыл бұрын
Nijaga devudu unnadu nammandi
@syamalarelli2772 жыл бұрын
నీ దయ అందరికి ఉండాలి అమ్మ తల్లి🙏✨
@anilnaik603511 ай бұрын
2024 lo vinna vaalu
@subhash23585 ай бұрын
After defeat of jagan ❤ vintunna
@KoushikMarina5 ай бұрын
Haa unnamuu
@KoushikMarina5 ай бұрын
@@subhash2358 ammavari daya
@venky47609 күн бұрын
Iam here
@dsnp20812 жыл бұрын
అమ్మ మీదాయ మా అందరిపై ఉండాలమ్మ అందరూ బాగుండాలి అని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ నా మిత్రులు అందరికి దుర్గాష్టమి శుభాకాంక్షలు 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏🤝🇮🇳
Ammoru,devvulu,arundathi....enno devotional hits of director of Kodi Ramakrishna sir.
@mattipatisiddaiah28114 жыл бұрын
Om Sree Bezawada kanaka durga mata ki Jai🙏 Ms Kanaka durgamma Kanaka durgamma Kanaka durgamma Kanaka durgamma Thali ki Jai bless me🙏 thalli Ms 25/10/2020 happy vijaya Dasami thalli Ms
@sekhardana55385 жыл бұрын
jai durga jai jai durga amma
@tejaswinichakrahari860 Жыл бұрын
Can't imagine any other actress other than Ramya krishnan garu. She make me feel " may be goddess in reality looks like the same" ❤❤❤jai Durga bhavani
@శివమ్4 жыл бұрын
ఇలాంటి బ్రండమైన సినిమాలకు C/O అడ్రస్ కోడిరామకృష్ణ గారు మిస్ U సార్
@kottanapurandhar56653 жыл бұрын
Yes it is
@dveeresh20883 жыл бұрын
జై శ్రీ కనకదుర్గ దేవి
@dveeresh20883 жыл бұрын
💐💐🙏🙏🙏🌼🌼🌷🌷
@shivacharan90153 жыл бұрын
😀👍👍👍👍👍👍👍
@krishnagurrapu83713 жыл бұрын
@@dveeresh2088 uuugi,,u,ygu,u,,i,uyig,,,
@chrajeshwari79162 жыл бұрын
ఈ పాట రాసిన జొన్నవిత్తుల గారికి మా ధన్యవాదములు. పాడిన జానకిగారికి ప్రణామములు. 👌👌🙏🙏🙏జై దుర్గామాత
@venkateshwarraoravouthu52234 жыл бұрын
Om Shree Jai Durga Mata ki Jai 🙏🕉️❤️
@vishwanathvaddadi34563 жыл бұрын
Jai Durga Amma janaki Amma... What a voice and what a devotion
@surianna2668 Жыл бұрын
Jai Durga amma. Janaki. Amma ...what a voice and what a devotion jai duraja matha
@rajamata4 ай бұрын
జై దుర్గమ్మ తల్లీ నేను కష్టాల్లో వున్నాను నన్ను ఆశీస్సులు కావాలి నన్ను కాపాడు అమ్మా వారు తల్లీ జైభవాని జిభవాని
@kuncharajini28873 жыл бұрын
Corona bhaari nudi ee lokani kapadu amma parashakthi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sabarisanam44184 жыл бұрын
నీ దయ నాకు ఎప్పుడు ఉండాలి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saillarajanikanth5304 жыл бұрын
𝙈𝙖𝙣𝙖𝙠𝙪 𝙗𝙧𝙤
@vinukondabrammaswamm91663 жыл бұрын
Naakuda
@giribabubattu70173 жыл бұрын
$
@tavitikiroji17993 жыл бұрын
Andhariki vundalli aani koralli anneyya
@karragupthagupta94143 жыл бұрын
@@vinukondabrammaswamm9166 "
@swamy746 Жыл бұрын
జానకమ్మ గొంతు మహా అద్భుతం
@vangasudhakarv43915 жыл бұрын
Jai Durga matha
@boyarathna464 жыл бұрын
Amma durgama thali naku oka parishkaram chuinchu amma
@VaraLakshmi-gl9dx4 жыл бұрын
My favorite 🙏 chala Chala nammakam durga amma thalli amte... 😘😘😘😘😘😘
@LalithaDevi-mi6st4 ай бұрын
అమ్మ దయ ఉంటే చాలు అన్ని ఆమె చూస్తుంది వెన్నుండి. జై దుర్గా భవాని జై దుర్గా భవాని 🙏🙏🙏🙏🙏🙏
@harikalyan91405 жыл бұрын
Nuvve MAA Amma Thalli Mamamlni Challaga Chudamma🙏🙏🙏🙏
Jai durga ... Jai shivaani.. Jai bavaani.. Exlent song...
@panduapple46528 жыл бұрын
Jai Durga matha..
@rajeshmerugu46112 жыл бұрын
మా నాన్న గారికి దుర్గమ్మ అంటే చాలా ఇష్టం అందుకే మా నాన్న ఆ తల్లి దగ్గర కి వెళ్లి పోయాడు.... మా నాన్న ప్రతి year మాల వేసావాడు నేను చాలా సార్ల వేసాను... 🙏🙏🙏
@sathishvadiserla18676 жыл бұрын
జై దుర్గా మాత
@mohanambidi64066 жыл бұрын
Wt an excellent song I have performed dance for this song while I was in 5th class . Jai durgamma
@saikumarsharma19473 жыл бұрын
Ee scene goosebumps first choodagaaane
@mangalilaxmiprasad55578 ай бұрын
జై దుర్గ మాత కి జై 🙏🙏🙏🙏🙏🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🌹🌹🌹🌹🌹🥥🥥🥥🥥🥥
@radhikareddy28355 жыл бұрын
Jai maatha di Om srimathre namah Thrayambakam yajamahe sugandim pushti vardanam oorvaarukamivabandanaath mruthyormukshiya mamrithath om srimathre namah 🙏🙏🙏🙏🙏
@ammululakshmi65674 жыл бұрын
During Amma thali ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nivedithashivamАй бұрын
Amma nadipinchi gelipinchu thalli ❤
@karanrajput65134 жыл бұрын
Feeling Pure vibration Jai ho ammaa 🙏🙏
@bharathkumar54044 жыл бұрын
S janaki Amma voice is super 💞💞🙏🙏
@jaguar9135Ай бұрын
Om Durga Matha Ki Jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤
@kanikalladhana37065 жыл бұрын
I love this song ramya krishna garu ni chustunte nijam ga Durgamma ni chustunnatte undi🙏🙏🙏🙏
@vinnunithya49023 жыл бұрын
Amma dhurgama Ni daya na midha epudu undali thalli....ani shubalu kaligela dhivinchu thali🙏🙏🙏🙏🙏
@sajjarobugi6794 Жыл бұрын
అమ్మ నాకు మా అమ్మ నీదగ్గర ఉంది కానీ నాకు అమ్మ లేని లోటును తీరాచ వు ఐ లవ్ యు సోమ❤❤❤
@hemanth71195 жыл бұрын
కనకదుర్గ అమ్మవారికి పాదాభివందనములు.
@focusonhealthandfitness64096 жыл бұрын
జై దుర్గమ్మ తల్లి 🙏🕉️
@vikramsaiteja32326 жыл бұрын
@
@surapanenipurna68015 жыл бұрын
Jai Durga jai durga
@RajuRoy-nw7xp4 жыл бұрын
Raju
@RajuRoy-nw7xp4 жыл бұрын
Hi
@prashanthbramanapelli248 Жыл бұрын
అమ్మా మిమ్మల్నే నమ్ము కున్నము తల్లి కాపాడు🙏🙏🙏🙏🙏
@chintusuresh49628 жыл бұрын
jai durga mata na yandu daya thaluchu talliii
@thotanagaraju19244 жыл бұрын
Jai durgamma 🙏🙏🙏
@kondaramana27043 жыл бұрын
Jai dirgamma
@chinnuchinnu1998 Жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ❤️😍 జై మాతా ది 🙏🙇🤗
@Funmantwo5 жыл бұрын
కనకదుర్గమ్మతల్లి అందరిని చల్లగా చూడమ్మా మా బంగారు తల్లి🙏🙏🙏
@bommenarajeev43225 жыл бұрын
ఓం శ్రీ కనక దుర్గ దేవీ నమః 🙏🙏🙏🙏🙏🐺💐💐💐💐💐
@C-AshokDhangar5 жыл бұрын
Good luck
@santhumadhu24994 жыл бұрын
Amma
@chennakesavaraodasari614 жыл бұрын
Godava
@kondavenukunmar36434 жыл бұрын
I LIKE THIS SONG
@kicchagarigundaiahagundaia15774 жыл бұрын
Bommena Rajeev 💐
@maruthikumari37053 жыл бұрын
దుర్గమ్మ తల్లి మీ సన్నిధికి వచ్చే మార్గాన్ని ప్రసాదించు తల్లీ 🙏🙏🙏🙏🙏
@rajeshp7690 Жыл бұрын
👌👌$👌👌👌🎷👢🅱🎷®🅰❌🅱⭕🍉🎷🍉❌⛎📍👌👌👌
@santhikumari44364 жыл бұрын
GOD BLESS YOU SHANTHI AMEN 🇮🇳💐
@krishnaprasad26617 жыл бұрын
jai durgamma devata swami satyam undi nammina vallaku nayam untundi
@bandisulagugudu65944 жыл бұрын
Karen
@rajudillu65524 жыл бұрын
Songe supper
@datthujadhav81124 жыл бұрын
Datthu
@tpranitha45437 ай бұрын
Amma antha nidhe baram thalli❤❤
@ganeshkamisetty8063 жыл бұрын
జై దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏 Super song 👌🏻👌🏻👌🏻
@Srinivas68382 жыл бұрын
Ramya Krishna is born for Devi roles, she is stunning superb
@NagelliSrikanth-mw5gz2 ай бұрын
అమ్మా నువ్వు పెట్టిన బిక్షా నా ఈ జీవితం నేను గడ్డి మందు తాగితే డాక్టర్లు కూడా బ్రతకడు అని వదిలేసిన ఐనవాళ్ళు వదిలేసిన నీకు చేసిన పూజలకు నను బ్రతికించావు ఈ ప్రాణం వున్నంత నీ సేవ చేసుకుంటే అదే చాలునీకు ఏమివ్వగలను తల్లి ఒక్క నీ దీక్ష వేసుకోవడం తప్పా జై భవాని 🙏💐🙏💐🙏💐