Sri Raja Rajeshwari Movie | Madhi Velige Video Song | Ramya Krishna | Bhanupriya | Shemaroo Telugu

  Рет қаралды 7,902,209

Shemaroo Telugu

Shemaroo Telugu

Күн бұрын

Madhi Velige Video Song from Sri Raja Rajeshwari Movie on Shemaroo Telugu, featuring Ramya Krishna, Bhanupriya, Ramki and Sanghavi. Music composed by Deva. Dubbed from Tamil movie with same title Sri Raja Rajeshwari.
Sri Raja Rajeshwari movie also stars Vadivelu, Nizhalgal Ravi and Delhi Ganesh among others. The movie is directed by Bharati Kannan and produced by Pushpa Kandaswamy.
Full Details :
Movie: Sri Raja Rajeshwari
Cast : Ramya Krishna and Ramki
Director : Bharati Kannan
Produced : Pushpa Kandaswamy
Music Director : Deva
Click here to watch -
Telugu Devotional Songs - bit.ly/1NVrUIL
Latest Telugu Full Movies HD - bit.ly/1LPG1bW
Chiranjeevi Super Hit Telugu Movies - bit.ly/1RbDXjf
NTR Super HIt Movies - bit.ly/1OPl1VI
Rajinikanth Super Hit Movies - bit.ly/1ifEsNh
For more Telugu full movies, songs and video songs :
Like - / shemarootelugu
Subscribe - / shemarootelugu
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg1111

Пікірлер: 623
@srimannarayana3127
@srimannarayana3127 Жыл бұрын
మది వెలిగే ఓం శక్తి మహమాతా జయమాతా ఉదయగిరి శ్రీకాళీ ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక మధురలోన మీనాక్షి కాంచిపురం కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతి లో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరీ శారదాంబ జగమేలే కమలాంబికా నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళీ నవకాళీ ఘనశూలీ శుభనీలి శ్రీదేవి భూదేవీ జయదేవి శివదేవి ఓంకారీ ఐంకారీ ఘ్రీంకారీ శ్రీంకారీ క్లీం కారీ సౌకారీ శాకారి నిరాకారీ నా తల్లి నీవేనమ్మా వసుధా నీ దివ్య మహిమేనమ్మా రామలగూడెం వలువలతల్లి తల్లి కొల్లేరు పెద్దింట్లతల్లి పిఠాపురం పురుహూతిక లంకలోన శంకరీ మరిడి లోన మరిడేశ్వరీ కాష్మీరున సరస్వతీ గయలో మంగళ గౌరీ ప్రయాగ లో మాధురేశ్వరి సంతోషమొసగేటి సంతోషీ మాత మాండువ లో శృంఖలాంబ కౌంచనగరి చాముండి జొన్నవాడ కామాక్షి నా తల్లీ రావే జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాస పార్వతి మైసూరు చాముండి ఆలంపూరు జోగులాంబ మహూరు ఏకవీర ఒడ్యానం గిరిజాంబ ద్రాక్షారం మాణిక్యాంబ విజయనగర పైడితల్లి కాళహస్తి యానంబ భీమవరం లోనున్న మావూళ్ళమ్మ పెంటపాడు పెంటమ్మ వరిగేడు దానమ్మ తాళ్ళ పూడి అమ్మ సొమాల అమ్మ శ్రీ శక్తి జయశక్తి శివశక్తి నవశక్తి భవశక్తి హరిశక్తి భైరవి శాంభవి జంబుకేశ్వరమందు అఖిలాండ ఈశ్వరీ పట్టిన దెయ్యాన్ని వదిలించరావే
@beesamsrilatha7979
@beesamsrilatha7979 Жыл бұрын
Full song pettandi
@pardusourya
@pardusourya 3 ай бұрын
💐👌
@ShivaaShivaa-gf6ej
@ShivaaShivaa-gf6ej 3 ай бұрын
Thank you so much sir 🙏
@attipamulaKarthik
@attipamulaKarthik 6 ай бұрын
ఇంతవరకు సినీ చరిత్రలో ఇటువంటి పాట ఇంతవరకు రాలేదు ఒక్క బాటలో అన్ని దేవతల పేర్లు చెప్పిన ఈ పాట పాడిన వారికి హృదయపూర్వక పాదాభివందనాలు
@sivalalitha3
@sivalalitha3 6 ай бұрын
Chitramma garu
@PrasadKing-bb3ng
@PrasadKing-bb3ng 5 ай бұрын
😊
@bujjajothi5914
@bujjajothi5914 4 ай бұрын
😊😊😊😊😊😊
@user-ox8el9ew1q
@user-ox8el9ew1q 4 ай бұрын
​@@sivalalitha3❤¹¹¹1¹¹
@arjunbijlani2313
@arjunbijlani2313 3 ай бұрын
పాడిన వారికి కాదు రాసిన వారికి
@krishna7795
@krishna7795 Ай бұрын
Palwancha lona peddamma thalli maa devatha 🙏🙏🙏
@durgaprasad.150
@durgaprasad.150 Жыл бұрын
మాది విశాఖపట్నం కనకమహాలక్ష్మి తల్లి 🙏🙏🙏🙏🙏
@saradanannam1533
@saradanannam1533 2 жыл бұрын
అమ్మ రాజా రాజేశ్వరి తల్లి కరినిచుమ్మ ఓం రాజ రాజేశ్వరి దేవి యేయి నమః ఓం శాంతి శాంతి శాంతిః
@srimannarayana3127
@srimannarayana3127 Жыл бұрын
ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి భక్తులను కాచేటి కన్యాకుమారీ తాడేపల్లి గూడెం మునుసూల అమ్మ నిడదవోలు లో ఉన్న కోట సత్తెమ్మ ఉప్పలపాడు లోని ముత్యాలమ్మ నీవే రాయఘడ వెలసిన మత్స్య గౌరమ్మ దుర్గాపురి వెలయు చండీ మాతల్లీ ఆగేశ్వరి భాగేశ్వరి నాగేశ్వరి లోకేశ్వరి శ్రీశైలం వెలసిన భ్రమరాంబిక నీవే గౌరీశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి సత్యవేడులోనున్న గంగమ్మ తల్లి రామేశ్వర నగరి పర్వత వర్ధి కాశీ నగరానా అన్నపూర్ణ తల్లి విశాఖపట్నాన కనకామాలక్ష్మి ఓరుగల్లులోనా సమ్మక్క సారక్క నా మదిలో కొలువున్న తల్లీ నువు కోపానా శివతాండవమాడ ఒకసారి రామ్మా.. ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి నెల్లూరు లో ఉన్న ఇరుగాళా అమ్మావే అనకాపల్లి దైవం నూకాల అమ్మావే తారామామిడిలోని గుబ్బాల అమ్మవే కృష్ణాపురంలోని మార్లమ్మ నీవే కావలి లో ఉన్న కలుగూళ్ళమ్మావే రాజమండ్రిలోన సావాలమ్మావే మాలపల్లి గూడెం కొండాలమ్మావే పాల్వంచ లోని పెద్దమ్మ నీవే అందరిని కాచేటి అంకాళమ్మా గంగానమ్మా తల్లి తులసి అమ్మా వేదపురి అమ్మావే లోకేశ్వరి అమ్మా పమ్మేరి అమ్మావే సత్యా అమ్మా నూకాలమ్మా ఏడు లోకాలమ్మా అమ్మ ముగ్గురమ్మల పోలు మూలపుటమ్మ మొక్కేము నీకమ్మ కాపాడమ్మా తల్లి చింతామణి అమ్మా కరుణించమ్మా మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని ఆనంద వర్ధిని నీవేనమ్మా అక్కమ్మ రావే జక్కమ్మ రావే దెయ్యాన్ని పరిమార్చ మాయమ్మ రావే
@vithanalasuresh9248
@vithanalasuresh9248 Жыл бұрын
అమ్మ రాజా రాజేశ్వరి తల్లి కరినిచుమ్మ ఓం రాజ రాజేశ్వరి దేవి యేయి నమః ఓం శాంతి శాంతి శాంతిః🙏🙏🙏🙏
@kotamsettisivakumar7548
@kotamsettisivakumar7548 Жыл бұрын
E Song Naa Fav Song. E Song Paaduthunnappudu Singer Chitra Garu Asalu Breath yela teeskunnaro naku ippatiki ardham Kalavatledhu. Asalu inni Names tho Song ni Cheyadam ante Maatalu kaadhu. Great
@lovachetla8063
@lovachetla8063 Жыл бұрын
అమ్మ నన్ను నా బిడ్డ నీ కాపాడు తల్లి 🙏🙏🙏
@prasanthikanthety4092
@prasanthikanthety4092 5 ай бұрын
అందరికీ ఉగాది పండుగ రోజు శుభాకాంక్షలు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి నమో నమః ఓం శ్రీ కంచి కామాక్షి దేవి మధుర మీనాక్షి దేవి నమో నమః ఓం శ్రీ రాజరాేశ్వరీదేవి మహాలక్ష్మీ దేవి జగదీశ్వర్ దేవి అన్నపూర్ణ దేవి వీశా లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి నమో నమః గంగానమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ నుకాలమ్మ నమో నమః తలుపులమ్మ చిలుకులమ్మ బ్రమారాంబికా ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి ద్రాక్ష యని దేవి పద్మావతి దేవీ జానకీ దేవి సీత దేవి అలివేలు మంగ దేవి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి 🌹🪔🪷🌺🌷🥥🍌🚩🔱🌼🍎💐🙏💐🍎🔱🚩🌼🍌🥥🌷🌺🪷🌹🙏🙏
@ganeshganesh8309
@ganeshganesh8309 4 күн бұрын
Fyuik
@ganeshganesh8309
@ganeshganesh8309 4 күн бұрын
Yguuihgu
@ganeshganesh8309
@ganeshganesh8309 4 күн бұрын
😢bbji
@jaidwarakathirumaleshacrea5511
@jaidwarakathirumaleshacrea5511 Жыл бұрын
చిన్న తిరుపతి కుంకుళమ్మ అమ్మ వారు ఉన్నారు ,మా ఊరి కట్లమ్మ తల్లి ఉన్నారు ,మా పాలకొల్లు దేశాలమ్మ అమ్మవారు ఉన్నారు .ఈ పాటలో మా ఊరి చుట్టు పక్కల అన్ని గ్రామ దేవతలు పేర్లు ఊరి పేర్లుతో సహా ఉన్నాయి . నాకు చాలా చాలా సంతోషంగా 🙏🏼ఉంది😍
@RaviKumar-oy8pp
@RaviKumar-oy8pp Жыл бұрын
18 శక్తి పిఠాలనే కాకుండా ఇంకా చాలా మంది అమవారులని పరిచయం చేసిన ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏🙏
@peddagampalaaravind6420
@peddagampalaaravind6420 Жыл бұрын
S
@telugabbairavindra9356
@telugabbairavindra9356 Жыл бұрын
When you have a ß
@ningappakicha6746
@ningappakicha6746 Жыл бұрын
.
@analapenchalaiah8329
@analapenchalaiah8329 Жыл бұрын
నాకు కూడా చాలా ఇష్టం ,అమ్మ వారిని ఒకసారి అన్ని రూపాలలో స్మరించుకోవడం బాగుంది
@arkatlalitha5250
@arkatlalitha5250 Жыл бұрын
@@peddagampalaaravind6420 అఅఅఅఒౕఅఅ
@mallepallethirumalanaidu4925
@mallepallethirumalanaidu4925 8 ай бұрын
Wow chithramma
@munnangigopirameshsarma3512
@munnangigopirameshsarma3512 2 ай бұрын
ఓం శ్రీ కనకదుర్గ భవానీ మాత యే నమః
@kotamsettisivakumar7548
@kotamsettisivakumar7548 Жыл бұрын
మా ఊరి గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి
@nusulapallianjaneyulu231
@nusulapallianjaneyulu231 2 ай бұрын
Om sri matre namaha🙏❤
@rdivyaramesh6388
@rdivyaramesh6388 4 ай бұрын
My favourite song 🙏🙏🙏🙏
@djhemanthrockyofficial4813
@djhemanthrockyofficial4813 9 ай бұрын
Amma DURGAMA Thalli Nikku sadakoti Dandallu amma Jai Durga Bhavani ki jai Ammala Ganna Ama ki Jai Jai Durga Bhavani Ki Jai
@srimannarayana3127
@srimannarayana3127 Жыл бұрын
పిఠాపురం పురుహూతిక లంకలోన శంకరీ మరిడి లోన మరిడేశ్వరీ కాష్మీరున సరస్వతీ గయలో మంగళ గౌరీ ప్రయాగ లో మాధురేశ్వరి సంతోషమొసగేటి సంతోషీ మాత మాండువ లో శృంఖలాంబ కౌంచనగరి చాముండి జొన్నవాడ కామాక్షి నా తల్లీ రావే జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాస పార్వతి మైసూరు చాముండి ఆలంపూరు జోగులాంబ మహూరు ఏకవీర ఒడ్యానం గిరిజాంబ ద్రాక్షారం మాణిక్యాంబ విజయనగర పైడితల్లి కాళహస్తి యానంబ భీమవరం లోనున్న మావూళ్ళమ్మ పెంటపాడు పెంటమ్మ వరిగేడు దానమ్మ తాళ్ళ పూడి అమ్మ సొమాల అమ్మ శ్రీ శక్తి జయశక్తి శివశక్తి నవశక్తి భవశక్తి హరిశక్తి భైరవి శాంభవి జంబుకేశ్వరమందు అఖిలాండ ఈశ్వరీ పట్టిన దెయ్యాన్ని వదిలించరావే ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి భక్తులను కాచేటి కన్యాకుమారీ తాడేపల్లి గూడెం మునుసూల అమ్మ నిడదవోలు లో ఉన్న కోట సత్తెమ్మ ఉప్పలపాడు లోని ముత్యాలమ్మ నీవే రాయఘడ వెలసిన మత్స్య గౌరమ్మ దుర్గాపురి వెలయు చండీ మాతల్లీ ఆగేశ్వరి భాగేశ్వరి నాగేశ్వరి లోకేశ్వరి శ్రీశైలం వెలసిన భ్రమరాంబిక నీవే గౌరీశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి సత్యవేడులోనున్న గంగమ్మ తల్లి రామేశ్వర నగరి పర్వత వర్ధి కాశీ నగరానా అన్నపూర్ణ తల్లి విశాఖపట్నాన కనకామాలక్ష్మి ఓరుగల్లులోనా సమ్మక్క సారక్క నా మదిలో కొలువున్న తల్లీ నువు కోపానా శివతాండవమాడ ఒకసారి రామ్మా.. ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి నెల్లూరు లో ఉన్న ఇరుగాళా అమ్మావే అనకాపల్లి దైవం నూకాల అమ్మావే తారామామిడిలోని గుబ్బాల అమ్మవే కృష్ణాపురంలోని మార్లమ్మ నీవే కావలి లో ఉన్న కలుగూళ్ళమ్మావే రాజమండ్రిలోన సావాలమ్మావే మాలపల్లి గూడెం కొండాలమ్మావే పాల్వంచ లోని పెద్దమ్మ నీవే అందరిని కాచేటి అంకాళమ్మా గంగానమ్మా తల్లి తులసి అమ్మా వేదపురి అమ్మావే లోకేశ్వరి అమ్మా పమ్మేరి అమ్మావే సత్యా అమ్మా నూకాలమ్మా ఏడు లోకాలమ్మా అమ్మ ముగ్గురమ్మల పోలు మూలపుటమ్మ మొక్కేము నీకమ్మ కాపాడమ్మా తల్లి చింతామణి అమ్మా కరుణించమ్మా మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని ఆనంద వర్ధిని నీవేనమ్మా అక్కమ్మ రావే జక్కమ్మ రావే దెయ్యాన్ని పరిమార్చ మాయమ్మ రావే ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి కులశేఖర పట్నాన ముత్యాల అమ్మావే కుర్తాళం శక్తి పరాశక్తి తల్లీ పాడేరులో వెలయు ఓదేకొండమ్మావే పాలకొల్లు దైవం దేశాలమ్మావే పోలవరం లోనా గండి పోచమ్మా లోవలో వెలసిన తలుపులమ్మ చినతిరపతినున్న కుంకుళ్ళ తల్లి రేలంగిలోనున్న చినమట్ల తల్లి దండగర్రలోని పోచాలమ్మా ఆసాన పల్లి మారెమ్మ నీవే కొమ్మర లోనీ పట్టలంకమ్మా కొల్లేరు లోనున్న పెద్దింట్లమ్మ భంభం అను నాదాలను ఢమరుకమని నినదించగ నాపాట వినగా వేగరా తల్లీ మన్ను ఇక మిన్నూ నీ కన్నుల అగ్ని రేఖ ఇక ఏకమ్ము కావా రావా మము బ్రోవా నా ఆశ తీరా ఆకాశ వీధి దిగిరావే తల్లీ మమ్మే కాపాడ తీరాలి మొక్కే కోరిక తీర నీకన్న దిక్కూ మాకేది మాత శోకాలను చీకాకుల్ల పోకార్చగ నీకరుణను చేకూర్చగ అభయమ్మిడ త్వరితన రా తల్లీ మంచిని నయవంచన అదిరించెను బెదిరించెను అది తుంచగ కరుణించగ ఇక పరుగున రా తల్లి వరమీయుము వరమీయుము రేణుక పరమేశ్వరి శ్రీ రాజ రాజేశ్వరి తల్లీ రక్కసులను నిర్జించిన నీ శూలం చేబూనీ భూతాలను వర్జించగా రావే మరాళి మాయల్ని చిందాడ మహిని నిను కొండాడ దెయ్యాల్ని దునుమాడ దేవతలే కొనియాడ ఆదరమే వర్షించ ఈ జగమే హర్షించ రక్తాక్ష మర్ధిని రావే అమ్మ నువ్వు రావమ్మ రావే మా పోలేరమ్మ నువు రావమ్మా రావే మా నూకాలమ్మ దర్శిపర్రున ఉన్న ముసలమ్మ తల్లీ దర్శనమీవమ్మా దయలేలే తల్లి వేడీ నిను వేడి నీ గుడిలో గుమి గూడీ కొలిచేమూ దయ వేడి కరుణించు కాపాలి శ్రీపతికి తోడైన శ్రీరంగ నాయకి వరమిచ్చే మాతల్లి శ్రీ లలితాంబ ఊరూర కొలువున్న కన్యకాపరమేశ్వరి జిల్లేళ్ళమూడి నూకాంబిక నీవే హస్తిని లో పోలేరమ్మ చాగల్లు పోలమ్మ మాధవరం లోని తొడుసులమ్మా కాపాడు ఈ పట్టి ఇక జాగు చేయక కనక దుర్గమ్మా కదలి రావమ్మా అన్యాయం గెలవదులే గెలిచినాను నిలవదులే అమ్మా నీ శక్తొకటే లోకాన్ని గెలిచేది రావే అమ్మా రావే అమ్మా రావే అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా
@user-gj8vy6cb3s
@user-gj8vy6cb3s 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
@ksubbupower5417
@ksubbupower5417 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandaruchiranjeevi5183
@bandaruchiranjeevi5183 10 ай бұрын
ఓం దుర్గయి నమః 🚩🚩🙏🙏🙏
@lepakshikapuluri
@lepakshikapuluri 10 ай бұрын
🙏🙏🙏 Sri matre namaha. Song rasina athani dedication super 🙏👏👏👏
@bujjibaby8523
@bujjibaby8523 9 ай бұрын
Tq
@pmadhu8305
@pmadhu8305 Жыл бұрын
2022 లో ఈ పాట విన్నవరు...👍
@PrakashkPrakashk-xs3iz
@PrakashkPrakashk-xs3iz 6 ай бұрын
2022 kaadu 2050 vachina kooda vintaanu chla bagundi paatu
@chgovindh9922
@chgovindh9922 6 ай бұрын
2024 lo vinna
@ramuwowwhatapunch858
@ramuwowwhatapunch858 3 ай бұрын
Goosebumps song 😮😮 power full of amma song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChiruthaChiru-rd2mx
@ChiruthaChiru-rd2mx 5 ай бұрын
ఓం శక్తి మహా శక్తి పరా శక్తి శ్రీ రాజరాజేశ్వరి తల్లికి జై జై జై
@saimanishreddy6722
@saimanishreddy6722 4 ай бұрын
Jai Jaganmatha❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@durgabhavani3984
@durgabhavani3984 2 жыл бұрын
కు చాలా ఇష్టమైన దేవతలందరూ ఉన్నారు ఆ పాటలు చాలా గ్రేట్
@chinnathambichinnathambi6898
@chinnathambichinnathambi6898 2 жыл бұрын
.qerr
@suseelammasuseelamma98
@suseelammasuseelamma98 Жыл бұрын
@@chinnathambichinnathambi6898ppppp
@suseelammasuseelamma98
@suseelammasuseelamma98 Жыл бұрын
P
@suseelammasuseelamma98
@suseelammasuseelamma98 Жыл бұрын
p
@sivarachuri2018
@sivarachuri2018 Жыл бұрын
A
@renducherlaobulesh9322
@renducherlaobulesh9322 5 ай бұрын
Amma mamalni divinchu thalli 🙏🙏🙏🙏🙏
@ganeshganesh8309
@ganeshganesh8309 4 күн бұрын
Qxrvifhhg
@saicharan7387
@saicharan7387 11 ай бұрын
Madi warangal samakka sarakka thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viesu-xb8tq
@viesu-xb8tq 6 ай бұрын
అక్కడ. జు త్తి యి. అమ్మ.కానీ అమ్మ.. రాజ శ స్వ రై యి... బాగుండాలి.. తల్లీ.. 🙏🙏🙏
@kurralaxman2350
@kurralaxman2350 Жыл бұрын
Powerful ammavaru🙏🙏🙏🙏
@taruna7239
@taruna7239 2 жыл бұрын
Super song chitramma garu 🙏🙏
@raviendra5230
@raviendra5230 Жыл бұрын
Sammakka sarakka talli🙏🙏
@paruparu6528
@paruparu6528 Жыл бұрын
నాకు చాలా estamaina song
@sureshmeesala3596
@sureshmeesala3596 3 ай бұрын
మది విజయనగరం పైడితల్లి అమ్మవారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivashankar758
@sivashankar758 8 ай бұрын
మా ఊరిలో దీబగుంట్ల సత్తెమ్మ తల్లి 🌹🙏
@nimmakavamsi181
@nimmakavamsi181 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ లలితదేవి 🙏🙏🙏🙏విజయనగరపైడితల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rdivyaramesh6388
@rdivyaramesh6388 4 ай бұрын
My favourite god
@boyinaveeraraju7311
@boyinaveeraraju7311 4 күн бұрын
అమ్మలగన్న అమ్మ మాయమ్మ కొల్లేటి పెద్దింట్లమ్మ, పెద్దపుల్లేరు సత్తెమ్మ, గుబ్బల మంగమ్మ, పెనుగంచి తిరుపతమ్మ, వేమవరం కొండాలమ్మ, సూరారం మైసమ్మ🙏🙏🙏
@rameshgottumukkala2934
@rameshgottumukkala2934 5 ай бұрын
తాడేపల్లగూడెం
@gajulasreenivasulu5678
@gajulasreenivasulu5678 2 жыл бұрын
Bhadha lo unapudu ee pata vinty kani chala happy anipisthundhi AMMA
@ramuyadavpalla2482
@ramuyadavpalla2482 2 жыл бұрын
Jai shree mataji
@p.5629
@p.5629 3 жыл бұрын
Srilankan " patthini amma " 🙏🙏🌺🌺🌺
@sasimani7319
@sasimani7319 2 жыл бұрын
ఓం శక్తి 🙏🙏🙏
@how7106
@how7106 Жыл бұрын
Vintunte vallu pulakistundi. Power full song
@racheetinagendrababu8712
@racheetinagendrababu8712 2 жыл бұрын
Chitramma adbhutangaa paadaru great and ilayaraja great composition
@jayakrishna4909
@jayakrishna4909 2 жыл бұрын
This is not compose ilayaraja music director deva
@raghavulusettipalli6659
@raghavulusettipalli6659 2 жыл бұрын
Mo
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
It was composed by Deva garu not by Ilayaraaja
@ElampalliSiva
@ElampalliSiva Ай бұрын
Supre songs na rajeswari Amma thali nuvu bangavunalli alaga vurelu adaru banavunalla thalli🧖🧖🧖🧖🛕🛕🛕🛕🛕🛕
@SarasVeeran
@SarasVeeran Жыл бұрын
Ms🙏
@narasimhanara9990
@narasimhanara9990 2 жыл бұрын
Om shakthi para shakthi Jai Sri anjaneya
@user-yc1vh3id7i
@user-yc1vh3id7i Жыл бұрын
శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః
@hadejahadeja54
@hadejahadeja54 3 жыл бұрын
సూపర్. సూపర్. సూపర్. పాట.నా.తల్లి పాట.
@karimipatikumari3667
@karimipatikumari3667 2 жыл бұрын
​@@sairam7939 truck to😅o88877777😮😊😅p 88😊
@mamidisettisuresh8889
@mamidisettisuresh8889 2 жыл бұрын
Mana amma
@vanamalinaidu3332
@vanamalinaidu3332 2 жыл бұрын
@@sairam7939 ⁰0⁰
@AnilKumar-nu9xh
@AnilKumar-nu9xh 2 жыл бұрын
@@karimipatikumari3667 me to ro
@DeekshithSriram
@DeekshithSriram 11 ай бұрын
Mana Amma pata
@akhilanchor1232
@akhilanchor1232 Жыл бұрын
నెల్లూరు ఇరుకల పరమేశ్వరి... కావలి లో ఉన్న కలుగొలామ్మ
@sivakumara4095
@sivakumara4095 Жыл бұрын
Enkokati marchipoyavu brother jonavada kamashi amma
@Ramana-eh1xy
@Ramana-eh1xy Жыл бұрын
🙏🙏🙏amma
@srimaadhalammatalli3122
@srimaadhalammatalli3122 2 жыл бұрын
ఓం శ్రీమాదాలమ్మతల్లి దేవతాయై నమో నమః ఓం
@gayani1113
@gayani1113 Жыл бұрын
రక్తాక్ష మర్ధిని రావే అమ్మ నువ్వు రావమ్మ రావే మా పోలేరమ్మ నువు రావమ్మా రావే మా నూకాలమ్మ దర్శిపర్రున ఉన్న ముసలమ్మ తల్లీ దర్శనమీవమ్మా దయలేలే తల్లి వేడీ నిను వేడి నీ గుడిలో గుమి గూడీ కొలిచేమూ దయ వేడి కరుణించు కాపాలి శ్రీపతికి తోడైన శ్రీరంగ నాయకి వరమిచ్చే మాతల్లి శ్రీ లలితాంబ ఊరూర కొలువున్న కన్యకాపరమేశ్వరి జిల్లేళ్ళమూడి నూకాంబిక నీవే హస్తిని లో పోలేరమ్మ చాగల్లు పోలమ్మ మాధవరం లోని తొడుసులమ్మా కాపాడు ఈ పట్టి ఇక జాగు చేయక కనక దుర్గమ్మా కదలి రావమ్మా అన్యాయం గెలవదులే గెలిచినాను నిలవదులే అమ్మా నీ శక్తొకటే లోకాన్ని గెలిచేది రావే అమ్మా రావే అమ్మా రావే అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా
@narenb1081
@narenb1081 Жыл бұрын
👍🏼🙏
@kondrachintu9929
@kondrachintu9929 Жыл бұрын
Naa Amma Durga matha Ambe matha ki Jai 🙏🏻🙏🏻🙏🏻
@bsurendra671
@bsurendra671 3 жыл бұрын
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి
@kanjali4060
@kanjali4060 Жыл бұрын
Ee song 2023 Lo Athamandhi Vintaro Chudham🙏🙏🙏🙏
@sumathikanderi
@sumathikanderi 6 ай бұрын
😊
@subbalakshmi1842
@subbalakshmi1842 Жыл бұрын
మాది ఆకివీడు 🙏
@rikki3760
@rikki3760 11 ай бұрын
Maadhi kuda aakiveedu 🙏జై పెద్దింట్లమ్మ తల్లి 🙏
@maheshlucky8919
@maheshlucky8919 3 ай бұрын
శ్రీ రాజరాజేశ్వర అమ్మ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshlucky8919
@maheshlucky8919 3 ай бұрын
Gopi
@kvenkateshkvenkatesh4705
@kvenkateshkvenkatesh4705 5 ай бұрын
Om namo adiprashakthi devi
@meenugavannurswamy5685
@meenugavannurswamy5685 2 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@nagarajayedem9877
@nagarajayedem9877 2 жыл бұрын
Super song Amma 🙏🙏🙏❤️🔥🇮🇳🦁🤝🙏🙏🙏
@RahulRahul-il5gi
@RahulRahul-il5gi 10 ай бұрын
My favorite so nice song😊
@abhitalluri6982
@abhitalluri6982 Жыл бұрын
Amma nannu ma ammani kalupu thalli plz amma duranga undalekha pothunna ma amma nanna ma family'bagundali thalli thadastu
@ganeshachari3374
@ganeshachari3374 2 жыл бұрын
సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏
@venkateshvenky5156
@venkateshvenky5156 2 жыл бұрын
ಓಂ.
@srinusanku3819
@srinusanku3819 Жыл бұрын
Jai Bhavani 🙏🙏🙏🙏🙏
@harinandandakoji4482
@harinandandakoji4482 2 жыл бұрын
Such a awesome song
@chapala5673
@chapala5673 Жыл бұрын
🙏♥️🌹Naku istamaena davathalu eddharu vunnaru durgammatalli danamma talli naku chala istam a devatalu anti🌹♥️🙏
@himajareddy7002
@himajareddy7002 2 жыл бұрын
My fav god🙏 Na supplementary exams lo fail aithe malli om shakthi amma dhaya valla supplementary revaluation lo pass ayanu 🙏🙏🙏 Power full god om shakthi amma 🙏🔥
@maheshtalari4255
@maheshtalari4255 6 ай бұрын
❤❤❤❤❤
@pardusourya
@pardusourya 3 ай бұрын
💐💐💐💐👌 congratulations
@dchakradhar3711
@dchakradhar3711 11 ай бұрын
Super song
@krishna-um6dl
@krishna-um6dl 2 жыл бұрын
Super song❤️❤️.ఓం శక్తి🙏🙏🙏🌸🌸
@kkrishnakrishna2299
@kkrishnakrishna2299 3 ай бұрын
Jai bhavani 🚩🕉️
@surekasureka4531
@surekasureka4531 3 жыл бұрын
Amma thalli ma ammki ayroghayam bagundalani devinchammamukkoti devathalu devinchadamma
@durgaraorani7014
@durgaraorani7014 3 жыл бұрын
[
@annapurnat3419
@annapurnat3419 2 жыл бұрын
Akka, mee Amma gariki aarogyam khachitham ga baguntundi.
@venkatgoud3086
@venkatgoud3086 2 жыл бұрын
Ty for ZZ vs cp,caaac¶
@chagantipatisravanisravani520
@chagantipatisravanisravani520 2 жыл бұрын
Hi sureka Ala vundhi mother ki apudu
@sandrasrinu4484
@sandrasrinu4484 2 жыл бұрын
Deerga Ayushman bhava
@pandu1418
@pandu1418 3 ай бұрын
Never before never after but Amma Always ❤🙏
@yakkalabangarraju9992
@yakkalabangarraju9992 15 күн бұрын
చిత్రమ్మ voice 😊❤️
@-EC--xe1cr
@-EC--xe1cr 2 ай бұрын
Maadi telangana.. peddapalli...peddamma talli..🙏🙇‍♂️
@kethaapparao1356
@kethaapparao1356 3 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏
@venugopalkrishnan6822
@venugopalkrishnan6822 6 жыл бұрын
om sri maatre namaha 🙏🙏🙏
@Pakka_telugu_143
@Pakka_telugu_143 Жыл бұрын
God is great
@munnangigopirameshsarma3512
@munnangigopirameshsarma3512 2 ай бұрын
ఓం‌ శ్రీ కనకదుర్గ భవానీ దేవి యే నమః
@nareshpeduri8180
@nareshpeduri8180 Жыл бұрын
Om namah shivaya
@gangadhartilak5389
@gangadhartilak5389 2 жыл бұрын
Powerful song🙏🏾🙏🏾🙏🏾
@nirmalavnirmalav311
@nirmalavnirmalav311 Жыл бұрын
no the ace as
@GANGARAOCHEETi
@GANGARAOCHEETi Жыл бұрын
Sssssssssßss🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivaphotography49
@shivaphotography49 2 жыл бұрын
Anakapalli nookalamma 🙏🙏🙏🙏
@PrakashkPrakashk-xs3iz
@PrakashkPrakashk-xs3iz 6 ай бұрын
Great voice chitra amma.., ❤❤❤❤❤
@organicvykuntam...9195
@organicvykuntam...9195 Жыл бұрын
Chitramma meku...padabivandanalu talli...ee patani meru matramay padagalaru edi nijam
@munemmab1519
@munemmab1519 Жыл бұрын
JJjjkjjjjjjjjyjyjjjjjjjjyj JkjjkjkjKjykjyjyj Jyjyjhh H j hh hjjy YjhJ H Yj Ymhj Jyh Yh Yj Jy j j j L Lll Pppppppppllp J J Y Kjyk jj Jjjj j
@kalyanmekala2824
@kalyanmekala2824 10 ай бұрын
super
@bijjagopal401
@bijjagopal401 2 ай бұрын
2024 lo search cheskoni mari vintunna
@shobhabv853
@shobhabv853 2 жыл бұрын
🙏🌺Amma 🌺🙏
@grrlovegrr6101
@grrlovegrr6101 3 ай бұрын
మాది తుని తలుపులమ్మ లోవ❤❤❤❤
@gggjbkbkvbb6323
@gggjbkbkvbb6323 6 ай бұрын
God is great😍tamil telugu kannada god always 🙏🙏🙏power full from karnataka😘❤️🙈
@ravitamil9126
@ravitamil9126 2 жыл бұрын
Chitra Amma voice nice
@Chavi-b5z
@Chavi-b5z 10 ай бұрын
🕉️ ಶಕ್ತಿ...🙏🙏🙏❤️
@gogamgopi1980
@gogamgopi1980 2 жыл бұрын
Manthana ganga ama Chinaparupudi nagula ganga ama tirupati lo una ganga ama penamalur gogula ama penamalur gangana ama ma laksmi thali gogam brothars Kings👑👑👑👑 penamalur gogam brothars swami govinda gopaal
@savithrisardhak2181
@savithrisardhak2181 6 ай бұрын
jai mata 🙏🙏🙏
@madhujyothi-hl3wx
@madhujyothi-hl3wx 5 ай бұрын
Amma na తమ్ముడిని కపడమ్మ
@satheeshm8084
@satheeshm8084 2 жыл бұрын
My fevret song
@venkateshjakkula2111
@venkateshjakkula2111 10 ай бұрын
Only chitramma can...❤
@shankaranr208
@shankaranr208 4 жыл бұрын
Getting vibrations
@sivajisivaji5455
@sivajisivaji5455 3 жыл бұрын
Chitramma song super.
@bobbarisrinuvasu1997
@bobbarisrinuvasu1997 2 жыл бұрын
Thank u brother , I am searching for this song lyrics finally get it
@patankhan1384
@patankhan1384 Жыл бұрын
Padaabivandanam thalli
@sathibabuarigela5382
@sathibabuarigela5382 2 жыл бұрын
Super
Devullu Movie Parts 10/14 - Prithvi, Raasi
12:22
volgamovie
Рет қаралды 1,5 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 56 МЛН
1008 om sakti
1:09:29
Vijay annanthan
Рет қаралды 7 МЛН
JAI VIJAYADURGA | DURGADEVI SUPERHIT SONGS | TELUGU DEVOTIONAL SONGS | JUKEBOX
46:59
Jayasindoor Ammorlu Bhakti
Рет қаралды 40 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 56 МЛН