దెయ్యాల కథ క్లైమాక్స్ Part 3 || Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi

  Рет қаралды 158,052

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

4 ай бұрын

దెయ్యాలు చుట్టూ కూర్చుని నన్ను నాకుతున్నాయి..
తెల్లని బట్టల్లో ఎప్పుడో పోయిన మా తాత వచ్చాడు
దెయ్యాల కథ క్లైమాక్స్ Part 3
Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi
Part 1 - • రిబ్కా అక్క చెల్లెలు ద...
Part 2 - • వామ్మో యేసయ్య వచ్చాడుర...
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
Join Shiva Shakthi: / @shivashakthi
to DONATE
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp*: *8886600412 or 7288809222
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: shivashakthiorg?l...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashakthiorg
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: karunakarsu...
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
#savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #testimony #telugutestimony #yesayya #deyyam #karunakarsugguna #srilakshmi #gummadikaya #rushi #yesu #supportshivashakthi
#JoinShivaShakthi #SaveSanatana

Пікірлер: 1 300
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 4 ай бұрын
దెయ్యాలు చుట్టూ కూర్చుని నన్ను నాకుతున్నాయి.. తెల్లని బట్టల్లో ఎప్పుడో పోయిన మా తాత వచ్చాడు దెయ్యాల కథ క్లైమాక్స్ Part 3 Testimony Trolls By Karunakar Sugguna || Srilakshmi Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
@Jesuswarrior790
@Jesuswarrior790 4 ай бұрын
Me devudu antha gopavadu iethy oka sari Kiran Paul garitho mataladu niku chytha kaka elanti vi chysthunav money kosam
@upendarbaleboina8698
@upendarbaleboina8698 4 ай бұрын
​@@Jesuswarrior790అమె చెప్పేది విను కొండ గొర్రె 😢😢😢😢😢😢😢😢
@Stewies_Shenanigans
@Stewies_Shenanigans 4 ай бұрын
@@Jesuswarrior790Ma devudu goppa ani me gorrela laga memu anatledu kaani mee prethaatmaa donga devudu antunnamu ra gorre 😂🤣🤣
@MultiJabond
@MultiJabond 4 ай бұрын
ఒక డాక్టర్ గా ఆమె ఏమి మాట్లాడుతోందో అస్సలు అర్థం కావటంలేదు. ప్రజలను వెధవలు చేస్తున్నారు.
@Jesuswarrior790
@Jesuswarrior790 4 ай бұрын
@@upendarbaleboina8698 avaru chypaydhi vinali sir
@shravanirangoliideas1340
@shravanirangoliideas1340 4 ай бұрын
ప్రతి గ్రామంలో హిందూ రక్షణ కమిటీలు పెట్టాలి, కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి క్రిస్టియన్ చేసే మోసం గురించి చెప్పాలి.
@vijayakrishna2206
@vijayakrishna2206 4 ай бұрын
మా గ్రామంలో అలానే చేస్తున్నాం సోదరా 🚩🚩🚩
@Keerthikrishnan2022
@Keerthikrishnan2022 4 ай бұрын
Yes
@trk9trk968
@trk9trk968 4 ай бұрын
Correct ga chepparu
@SKumar-tz3kl
@SKumar-tz3kl 4 ай бұрын
Yes
@sudheeryellamelli1990
@sudheeryellamelli1990 4 ай бұрын
Serious ga undali, memu chepthuntee vindam ledu...🐏batch 🐏🐏
@sailajarani7765
@sailajarani7765 4 ай бұрын
శివ శక్తి కి లైక్ కొడితే.... యేసు కి మేకు కొట్టినట్టే
@RaghavaSena
@RaghavaSena 4 ай бұрын
జయ శ్రీ రామ అండి sailaja గారు
@chnagraj7115
@chnagraj7115 4 ай бұрын
Sailaja గారు నమస్కారం జై శ్రీ రామ్ 🙏
@sailajarani7765
@sailajarani7765 4 ай бұрын
@@chnagraj7115 🙏
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 4 ай бұрын
Haha
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 4 ай бұрын
శైలజ గారు నమస్తే జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🚩🚩
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 4 ай бұрын
కరుణాకర్ గారు మరియు లక్ష్మి గారు నమస్తే జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🚩
@sreekanthb3855
@sreekanthb3855 4 ай бұрын
అన్న జబర్దస్త్ చూసినా కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు 😂😂😂👌👌👌
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 4 ай бұрын
😂❤
@satheeshnimmarajula6087
@satheeshnimmarajula6087 4 ай бұрын
అవును... నా మనసు బిగా లేనప్పుడు... కరుణాకర్ గారు వీడియో లు చూస్తా
@Reyansh7912
@Reyansh7912 Ай бұрын
Miru mi chetha coment s cheee
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 4 ай бұрын
జనాలను పిచ్చోళ్ళను చేసే ముచ్చట గొలిపే మెరుపులాంటి అద్భతమైన కాలక్షేప వినోద బాతాఖానీ వేదికలు(రంగస్థలాలు)!
@mahithach4180
@mahithach4180 4 ай бұрын
గుంతలో గుమ్మడికాయ, గుమ్మడికాయ lo ఆవిరికుడుము స్టోరీ superrr 👌
@kkalluri1
@kkalluri1 4 ай бұрын
నాకటం , అమ్మో, వామ్మో.. ఏంది సామి ఈ హింస సమాజానికి .. ఎన్నాళ్ళు వీళ్ళని భరిద్ధాం సామి
@bharathdhonigoudvempalli8081
@bharathdhonigoudvempalli8081 4 ай бұрын
*షర్మిలక్క ఇంట్లో హల్దీ ఫంక్షన్ .. జై శ్రీ రామ్* ...*సుమారు 50 లక్షల"* *కుటుంబాలకి పసుపు కుంకుమ దూరం చేసిన బ్రదర్ అనిల్ అదే షర్మిళ భర్త అదే చర్చిలక్క కుటుంబంలో నేడు హల్దీ (పసుపు) ఫంక్షన్..అదే పసుపు కొడుతున్నారట.. బ్రదర్ అనిల్ శాస్త్రి కొడుకు పెళ్లి వేడుక..అన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి చేస్తున్నారట..* *అమాయక దళితుల్ని పసుపు కుంకుమ కి దూరం చేసి.. వాళ్ల అదే.అనిల్ ఫాదర్ ఇంట్లో మాత్రం హల్ది ఫంక్షన్ చేసుకున్నారు 🤦🤦🤔ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టత...*🙏🏻 *జై శ్రీరామ్* *ఫాదర్ గాడి మాటలు కాదు మనం వినవల్షింది నల్లా పుస్తకం తెర్చి చూస్తే తెలుస్తుంది మీరు గొర్రెలనీ ఫాదర్ గాడి మాటల తోనీ మిమ్మల్ని గొర్రెలను చేస్తారు ఆలోచించండి నా సనాతన బంధువులారా 🙏🏻 జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ*
@gogopubg5774
@gogopubg5774 4 ай бұрын
correct
@VMC2809
@VMC2809 4 ай бұрын
👌👌👌👌🙏👍🏻
@sricommonman1085
@sricommonman1085 4 ай бұрын
మీరు చెప్పింది నిజం
@user-zl4gu1xb2b
@user-zl4gu1xb2b 4 ай бұрын
నీవు ఒక్కసారి బైబుల్ చదివితే చాలు ఎవడో చెప్పనవసరం లేదు అన్ని విషయాలు నివు చెప్పొచ్చు
@Karthik-ez6sb
@Karthik-ez6sb 4 ай бұрын
​@@user-zl4gu1xb2byemuntundhi biblelo
@nehruboda143
@nehruboda143 4 ай бұрын
మా ఊరు కూడా వచ్చారన్న మా నాన్నకు క్యాన్సర్ ఉంటే నేను ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోతుంది అన్నాడు తర్వాత క్యాన్సర్ పోలేదు తర్వాత రమ్మని చర్చికి రమ్మని చెప్పాడు మాకు అంతా తెలుసు గాని వెళ్ళరా బాబు అని చెప్పాము జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
@govindarajuyengaldas4974
@govindarajuyengaldas4974 4 ай бұрын
వామ్మో! డైలాగ్ అదుర్స్... ఎన్ని మార్లు విన్నా నవ్వొస్తోంది.
@ramanareddy7627
@ramanareddy7627 4 ай бұрын
సూపర్ కరుణాకర్ గారు ....❤❤❤ వీళ్లు మారరు నటించమంటే జీవించేస్తారు
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 4 ай бұрын
ఈ సాక్ష్యాలు మొదలుపెట్టిన తర్వాత తిరిగి హిందుత్వలోకి వచ్చేస్తున్నారు
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 4 ай бұрын
Sunday non veg కంటే మీ విడియో తోనే మంచి kick వస్తాది
@maheshgumpu8068
@maheshgumpu8068 4 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏
@bhushanreddy7335
@bhushanreddy7335 4 ай бұрын
Bahubali Bali 2 కోసం కూడా ఇంత wait cheyaledu
@kanakaganesh1776
@kanakaganesh1776 4 ай бұрын
బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ అన్నగారికి శతకోటి వందనాలు
@sri6709
@sri6709 4 ай бұрын
మా ఊరు లో అందరూ మారిపోయారు. దయచేసి గ్రామాల్లో శివ శక్తి తరుపున మనుషులుని పంపి వాళ్ళని రక్షించండి సార్. జై శ్రీరామ్ 🙏
@KumarK-cn1sj
@KumarK-cn1sj 4 ай бұрын
Mee uru Peru enti , ye district ?
@mvaidjhaoyo
@mvaidjhaoyo 4 ай бұрын
12:02 oil massage కి expression అదిరింది... శ్రీలక్ష్మి గారికి భలే సందేహం వచ్చింది.... 15:28 చిన్నఊరండి... 21 మందే ఉంటారు...
@padmavathithumu4689
@padmavathithumu4689 4 ай бұрын
😂😂😂
@sinudmpt
@sinudmpt 4 ай бұрын
@@padmavathithumu4689hi
@PrasadNadapana-jq6sq
@PrasadNadapana-jq6sq 4 ай бұрын
మీ దిక్కుమాలిన దిగజారిన సాక్ష్యం కోసం మేమంతా వెయిట్ ఇంగ్ 🤣🤣🤣🤣 జైశ్రీరామ్
@slaxmanarao9109
@slaxmanarao9109 4 ай бұрын
🚩🕉️🔱🙏 మన సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏 ధన్యవాదాలు సార్ 🙏
@mallisettypushpalatha9210
@mallisettypushpalatha9210 4 ай бұрын
జై శ్రీ రామ నమస్తే అన్న ఎన్ని రోజులు నుంచి waiting bro
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 4 ай бұрын
కరుణాకర్ గారికి శ్రీలక్ష్మి గారికి మా హృదయపూర్వక నమస్కారం 🙏 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🕉️ 🙏
@laxmikamanboina3830
@laxmikamanboina3830 4 ай бұрын
ఇ గుమ్మడికాయ దెయ్యం ఎపిసోడ్ కోసం చాల రోజుల వేట్ చేస్తున్నాం అన్న కామెడీ చాల బాగుంది ఇలాంటి కామె నా జీవితంలో ఎ సినిమాలొ కూడ చూడలేదు 😂😂😂
@Omsri1315
@Omsri1315 4 ай бұрын
వేలాడే శవం ఉంటేనే కదా దెయ్యాలు వస్తాయి. 😂. జై శ్రీ రామ్ ❤
@Omsri1315
@Omsri1315 4 ай бұрын
@@RadhikaSunilkumar వున్న మాట చెప్తే ఉలుకు ఎక్కువ., నువ్వు పోరా మా ఛానల్ నుంచి. జై శ్రీ రామ్,
@user-mb5vx9gp3e
@user-mb5vx9gp3e 4 ай бұрын
ఏంటి అన్నయ్యఈ బాధమాకుదానికిదాని సాక్ష్యానికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@amruthsathvik989
@amruthsathvik989 4 ай бұрын
ఊపిరి తిత్తుల కు ఆపరేషన్ చేస్తే పేగులని బయటికి తీస్తారా?పేగులకు ఆపరేషన్ చేయాలన్న అల తీయరు.సంచిలో సామాన్ల బయటికి తీయడానికి.కామెడీ బాగుంది. కరుణా కర్ గారు ఈ ప్రోగ్రాం నీ రోజు పెట్టండి
@Nandu_sanathani110
@Nandu_sanathani110 4 ай бұрын
Yesu hospital lo emina thestaru bro😂
@lankaadhipathi406
@lankaadhipathi406 4 ай бұрын
మీ ఇద్దరి కామెడీ టైమింగ్ కి నేను నవ్వలేక చస్తున్నాను లక్ష్మీ,కరుణాకర్ గారూ!😂
@kollinaresh9480
@kollinaresh9480 4 ай бұрын
జైశ్రీరామ్ కరుణాకర్ గారు శ్రీ లక్ష్మీ గారికి జైశ్రీరామ్ సూపర్
@Vasili_venugopal
@Vasili_venugopal 4 ай бұрын
వామ్మో ఎవర్ని పిలవకూడదు ఆయన్ని పిలిచింది😂😂 గుంటలో గుమ్మడికాయ్... అబద్ధపు సాక్షాలు రానికి పగిలిపోయాయి పిచ్చకాయ😂😂😂
@user-tx2cj2yw7q
@user-tx2cj2yw7q 4 ай бұрын
సావిత్రి ముందుగానే చనిపోవడం మంచిదయింది ఈవిడ యాక్టింగ్ చూస్తే ఉరేసుకుని మళ్లీ సచ్చిపోనూ🤣🤣🤣🤣
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 4 ай бұрын
😂❤
@user-tx2cj2yw7q
@user-tx2cj2yw7q 4 ай бұрын
@@nuthakkivenugopalrao6318 ,👍🚩🚩🚩
@saisaisaisai5419
@saisaisaisai5419 4 ай бұрын
😂😂😂
@PhaniBP961
@PhaniBP961 4 ай бұрын
నిజమే అన్నో ....
@satyagowriballa7913
@satyagowriballa7913 3 ай бұрын
😂😅
@anithabandaru563
@anithabandaru563 4 ай бұрын
ఎన్ని రోజులకు మంచి కామెడీ విన్నాను హాయిగా నవ్వుకున్నాను😂😂
@shankark1861
@shankark1861 4 ай бұрын
ఈ video కోసం ఎంతగా వెయిటింగ్ చేస్తున్నానో ఆ కామెడీ testimoney లు వింటుంటే నవ్వు ఆగడం లేదు అసలు
@bvrkmoto_1
@bvrkmoto_1 3 ай бұрын
సమాజం లోని ప్రజలకు ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఇటువంటి అద్భుతమైన కామెడీ ఒక గొప్ప టానిక్. Thank you.
@bodagalnagaraj273
@bodagalnagaraj273 4 ай бұрын
ఒక వారంలో రెండు సాక్ష్యం ట్రోల్స్ పోస్ట్ చేయమని నేను శివశక్తి టీమ్‌ని అభ్యర్థిస్తున్నాను
@chnagraj7115
@chnagraj7115 4 ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@bandijothibandijothi1343
@bandijothibandijothi1343 4 ай бұрын
జై శ్రీరామ్ ఈరోజుతో సమాప్తం సిగ్గు శరం లేని సాక్షాలు
@Vasili_venugopal
@Vasili_venugopal 4 ай бұрын
ఆదివారం వస్తే చాలు కరుణాకర్ అన్న ఎలాంటి ముండల సాక్ష్యం పెడతాడా అని ఎదురు చూస్తూ ఉంటాను....😂 ఇన్ని చెప్పే ఈ మహా తల్లికి ఒక ప్రశ్న యేసు వాళ్ళ నాన్న పేరు బైబిల్ నుంచి వెతికి పెట్టమ్మా😂😂
@manoj1076
@manoj1076 4 ай бұрын
😂
@crazyharshik8532
@crazyharshik8532 4 ай бұрын
@pagunta.mallikarjun7055🤣🤣
@Nandu_sanathani110
@Nandu_sanathani110 4 ай бұрын
Yesu ki oka thandri unte cheppochu bro. Count theliyakapothe ela cheptaru, Bible lo yoodhulu kuda yesu ni memu nee laa vyabhicharam valla puttina vaaramu kaadhu ani edpincharu papam bro yesu😢.
@Nandu_sanathani110
@Nandu_sanathani110 4 ай бұрын
@@RadhikaSunilkumar Mee amma vyabhichari ani andaru ala undaru lee. Poyi nee thandri evaro telusko lekapothe nuv kuda yesu laga LK avuthavu
@abrahamkancharla235
@abrahamkancharla235 Ай бұрын
kzbin.info/www/bejne/jp6ron6kjNd2q6ssi=3RWZVWJjKZWDZHb-
@reddykarnkerreddy4760
@reddykarnkerreddy4760 4 ай бұрын
జైశ్రీరామ్
@adapaaruna6475
@adapaaruna6475 4 ай бұрын
వాళ్ళ నాన్న మాంత్రికుడు పూజలు చేస్తాడు..వీళ్ళ ఇంట్లో బైబిల్ ఎలా ఉంది అనేది మీ ప్రశ్న..యేసు పేరు చెపితేనే సాతాను,దెయ్యాలు,భూతాలు వస్తాయి కదా.. మాంత్రికుడికి వాటితోనే పనికదా అందుకే ఉండి ఉండ వచ్చు..మీ వీడియో చూస్తే మా ఆలోచనా శక్తి కూడా ఎలా పెరుగుతుందో చూసారా కరుణాకర్ గారు..😅😅
@bodagalnagaraj273
@bodagalnagaraj273 4 ай бұрын
సార్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని పేటీఎం బ్యాచ్ క్రిస్టియన్స్ నుండి సాక్ష్యం అంటారు
@srinivas9507
@srinivas9507 4 ай бұрын
😂😂😂
@loverbyvamhi497
@loverbyvamhi497 4 ай бұрын
ఇప్పుడు ఈ సోల్లుఅంత ఎందుకు పాపం పోవాలి అంటే రక్తపాతం జరగల అంటే అందరినీ చంపెయ్యల
@loverbyvamhi497
@loverbyvamhi497 4 ай бұрын
అంటె నువ్వు చెప్పిన ప్రకారం బర్డర్ లో మన కోసం ఎంతో మంది సైనికులు రక్తం చిందిస్తున్నరు కాబట్టి వాళ్ళు అందరూ దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి మొక్కుధం వాళ్ళు కూడా దేవులే కాదా
@srinivas9507
@srinivas9507 4 ай бұрын
@@RadhikaSunilkumar ne boche
@jayaprakash9146
@jayaprakash9146 4 ай бұрын
ఇలాంటి బూటకపు మాటలు వినడానికి మీకు చాలా ఓపిక ఉంది కరుణాకర్ గారు
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 4 ай бұрын
ఎండిపోయిన శవంతో మతాన్ని మార్కెటింగ్ చేయడమెలా?
@amarnadhgunakala2901
@amarnadhgunakala2901 4 ай бұрын
కారుణాకర్ అన్న మీ మాటలు ఆమోగo
@laxmipriya7572
@laxmipriya7572 4 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@boddupalliakhil5680
@boddupalliakhil5680 4 ай бұрын
పరిపో రో ఆజము ఎవరిని పిల్వకుడదో అయినా పిలిచింది 😅 పాపం దేయం కి భయం వేసింది 😅 సారీ జీసస్ కి భయం ఎసింది లాస్ట్ కి బోర్ గ ఉంది అన్న ఇంకా మంచి మంచి ఎలాంటి కళాఖండాలను నువ్వు నా ముందుకు తీసుకు రావాలని కోరుకుంటూ జై శ్రీ రామ్ వామ్మో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం పరిగెత్తండి😅
@sharathkumar3447
@sharathkumar3447 4 ай бұрын
ಕರುಣಾಕರ್.. ನಿಮಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ 🌹🌹
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 4 ай бұрын
మూడ నమ్మకాలు అని మన మీద పడి ఏడుస్తారు కదా ఈ హేతువాదులు
@kammariramulu6733
@kammariramulu6733 4 ай бұрын
BairiNsresh gaadu ekkada poindo
@Vinaysanaathanasena
@Vinaysanaathanasena 4 ай бұрын
ఏసు కి మేకు, శివ శక్తి కి like కొట్టండి🎉
@govindarajuyengaldas4974
@govindarajuyengaldas4974 4 ай бұрын
డైరెక్టర్లకి పనికొచ్చే కొత్త సినిమా పేర్లు: గుంతలో గుమ్మడి కాయ్... గుమ్మడి కాయలో రిబ్కా ఆత్మ...
@kasisaisreedharani8123
@kasisaisreedharani8123 21 күн бұрын
Ribka kaadu Prameela tana peru
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 4 ай бұрын
సినిమాలలో విలన్ లేకపోతే హీరో ఎలివేషన్ ఉండదు. అలాగే బైబిల్ లో సాతాను, దెయ్యాలు (విలన్) లేకపోతే యేసుకుకి ఎలివేషన్ ఉండదు. కాకపోతే సినిమాలలో హీరో మంచి చేస్తూ ఉంటాడు. బైబిల్ లో సాతాను మంచి చేస్తూ ఉంటాడు. అది తేడా...
@kishorepadala-zq8qt
@kishorepadala-zq8qt 4 ай бұрын
Bible lo nijanaina devudu sathane😂
@x.men..sagar...03
@x.men..sagar...03 4 ай бұрын
అన్న కచ్చితంగా ఈ సినిమా నేను తిస్త మీరే ప్రొడ్యూసర్ 😂😂 1000 days పక్కా
@AnnoyedAstronaut-ev1dq
@AnnoyedAstronaut-ev1dq 3 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ కరుణాకర్ అన్నగారికి నా యొక్క ప్రత్యేకంగా కృతజ్ఞతలు కరుణాకర్ అన్నగారు మీరు ఇలాంటివి ఎన్నో మంచి వీడియోలు చేయాలి మన హిందూ ధర్మాన్ని రక్షించాలి శివశక్తి ఛానల్ టీవీలలో లైవ్ లో ప్రోగ్రాం వచ్చేలాగా చేయండి అన్నగారు హిందువులలో మార్పు రావాలి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి ఈ పాస్టర్ల నుంచి జైశ్రీరామ్ జైహింద్ జై భారత్ మాతాకీ జై
@j.chamundeswari6887
@j.chamundeswari6887 4 ай бұрын
ఈ, ఎపిసోడ్,,కోసం,,, ఎదురు చూస్తున్న అన్న,,,, వచ్చింది వచ్చింది...... 😅😅😅😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😅😅😅😅😅😅
@premchanddigumarthi6921
@premchanddigumarthi6921 4 ай бұрын
Today’s sunday is really funday. Srilakshmi gari reactions are very nice. Please continue this series.❤❤❤❤
@peethasrisaila9961
@peethasrisaila9961 9 күн бұрын
Yekkuvaga gramamlo ne kadha mosam Bahubalilo ballalaDeudu gelichinappadu Sivagamini vadudhi kadha 100 mandhini champithe verudantaru 1 manchivykthini kapadithe dheuutantarani yenthamattuku midiyalone undi pani cheyyatam kadhanna janavalilo Chei thanyam vasthe Chigurinchatam agithuNdhi andhuke adugulu vesham anna
@nariyadav3834
@nariyadav3834 4 ай бұрын
Hindhu Mitrulandhariki Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩
@varthayabhaskar
@varthayabhaskar 4 ай бұрын
మా లంబాడీలు ఇజ్జత్ తీస్తుంది
@tupransravankumar5686
@tupransravankumar5686 4 ай бұрын
S.. brother..u try to educate about this Christian fundamental groups... its very much needed...🙂🙂
@thehindu4825
@thehindu4825 3 ай бұрын
You are real hindus
@Sriram-zu5yu
@Sriram-zu5yu 4 ай бұрын
జై శ్రీ రామ్
@Jamunasangipagi-py3mt
@Jamunasangipagi-py3mt 4 ай бұрын
Jai sri raam🚩🚩🚩🚩🚩🚩 bharat mata ki jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳annayya 🙏🙏🙏🙏🙏
@srinathsrinath1557
@srinathsrinath1557 4 ай бұрын
I strongly saport shiva Shakti 🕉️🚩
@jayasreeprasanna2599
@jayasreeprasanna2599 4 ай бұрын
Yenni rojula nunchi wait chestunnano paiga 1st comment
@ntakur2429
@ntakur2429 4 ай бұрын
ఏ మాట కా మాట. మీ బైబిల్ ఎపిసోడ్ కంటే మీ testimony trolls ఏ గొప్పగా ఉన్నాయి. మీ కధన కౌశలం అద్భుతం. ఆ పదం చాల చిన్నది.
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 4 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో నారాయణాయ 🕉️ కృష్ణం వందే జగద్గురుమ్🚩 ఓం నమః శివాయ 🐚 శ్రీ మాత్రే నమః 🔱 జై శ్రీరామ్ 🏹 జై హింద్ 🇮🇳
@madhukarreddychityala1038
@madhukarreddychityala1038 4 ай бұрын
లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా మందికి చేరుతుంది ఈ వీడియో...జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️ ఇలాంటి దరిధ్రాలు జనాలకి చేరితే అన్న కొంచెం మారతారు..
@sailajap9858
@sailajap9858 4 ай бұрын
పార్ట్ 3 కోసమే వెయిటింగ్ అన్నా 😂😂
@bandimanjunathareddy8197
@bandimanjunathareddy8197 4 ай бұрын
మరీ ఇంత దారుణంగా ఉన్నారా Cristians ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నా నమ్ముతార జై శ్రీరామ్ 🕉🕉🕉
@Raajrekha.styles
@Raajrekha.styles 4 ай бұрын
Vidi gnanam .. commonsense Leni vallu ..anduke nammutaru
@Kolamrangoli123
@Kolamrangoli123 4 ай бұрын
Ela vintaroo artam kadu e gorrelu ....assalu veelaki ? Enduku radu....
@PhaniBP961
@PhaniBP961 4 ай бұрын
గొర్రెలు నమ్మకుండా ఎలా ఉంటాయి మరి ?
@user-oc8lj7bd5o
@user-oc8lj7bd5o 4 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 4 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩📿📿📿📿📿📿
@user-kf4sk7yb3f
@user-kf4sk7yb3f 4 ай бұрын
❤ Jai shree Ram ❤
@vilasgaddamidi4602
@vilasgaddamidi4602 4 ай бұрын
Jai Shiva Shakti, jai karunakar sugguna 🙏🙏
@raheljohnsonv
@raheljohnsonv 4 ай бұрын
Please god ,Okasari dheva ee experience veellidhariki ivvu , apudu nuvosthavo, vaallu vastharo thelusthadhi 😊.
@avinashv6786
@avinashv6786 4 ай бұрын
Complete entertainer for this weekend 😂😂😂I am very enjoyed with karunakar garu colloquial language ..(vaaamoooooo)
@damujpplppkk5412
@damujpplppkk5412 4 ай бұрын
ఆ పాస్టర్ గారు చెప్పేటివి నిజమేనా సార్, ఆమె మాటలు విన్న నాకు కొద్దిసేపు మైండ్ పనిచేయలేదు. నేను చనిపోయేలోపు ఒక్కసారిఅయిన దెయ్యం చూడాలని ఉంది సార్, చివరికి దెయ్యాలని విడిపించేవాళ్ళను కూడా అడిగాను, మీరు దెయ్యాలను విడిపిస్తారు కదండీ, విడిపిచ్చేటప్పుడు నాకు ఒక్కసారి దెయ్యాన్ని చూపించండి అని అడిగాను, అంతే నన్ను దెయ్యం లాగా చూసారు. చేసేది ఏమిలేక రెండు చేతులు జేబులో పెట్టుకొని వెనిక్కీ తిరగకుండా ఇంటికి తిరుగి వచ్చా, అక్కడే ఉంటే నాకు దెయ్యం పట్టింది అని చెప్పే విధంగా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే మోసం చేసేవాడికంటే మోసపోయేవాళ్లదే చాలా చాలా తప్పు. సంపాదకోసం గడ్డి తినే మంత్రికులని నమ్మొద్దు. వాళ్ల మాటలు వింటే మీకు దయ్యమే కాదు ఇంకా ఏమైన పట్టిస్తారు. నిజానికి దెయ్యాలే లేవు ఫ్రెండ్స్. భగవంతుని మాత్రమే నిత్యం భక్తితో తలుచుకోండి అంతా మంచే జరుగుతుంది. జై హింద్
@ma_harshiyogachannel7750
@ma_harshiyogachannel7750 4 ай бұрын
ఇంత జ్ఞానం సొసైటీలో మీడియా ద్వారా ప్రబలుతున్న, గొర్రె మేడడు గాళ్లలో జ్ఞాన జ్యోతి వెలగట్లేదు. అంతా పాస్టర్ మహిమ
@Nchanteur_007
@Nchanteur_007 4 ай бұрын
🚩🇮🇳 జై శ్రీ రామ్ జై శ్రీ క్రిష్ణ 🇮🇳🚩అన్న నమస్తే ❤డే మటలు ప్రచారం చేస్తున్న ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళని నడిరోడ్డు మీద అదికండం చదివించాలి 🚩🇮🇳 జై హింద్ వందేమాతరం 🇮🇳🚩
@saipadma7862
@saipadma7862 4 ай бұрын
నవ్వలేక పోతున్నాము గురూజీ 🙏 😂😂😂.🤣🤣🤣. 🤣🤣🤣. జై శ్రీరామ్ 🙏🙏🙏
@Vasili_venugopal
@Vasili_venugopal 4 ай бұрын
యేసుకుగనుక థాయిలాండ్ లో బిజినెస్ పెట్టిస్తే ఆయిల్ మసాజ్ చేసి బానే సంపాదించే టట్టు ఉన్నాడు😂😂 మహిమ లేని దేవుడికి మహిమ కలుగును గాక😂😂
@Jesuswarrior790
@Jesuswarrior790 4 ай бұрын
Me devudu gopikalatho massage chyenchukuntadu kadha meku adhy alavatu amo😂
@viratbeautifulvillageexplo7829
@viratbeautifulvillageexplo7829 4 ай бұрын
​@@Jesuswarrior790Mari me god onley women s ki oil pusthunadu boys andhuku oil andhuku use chaiyatam laidhu
@Happy-tm6fz
@Happy-tm6fz 4 ай бұрын
​@@Jesuswarrior790yidi mi pasters cheppe Katha lu, ye book lo vundi chupinchandi ante matram dikku ledu. Apaddalu cheppi matha pracharam chesukune kharma hinduvulaku ledu, adi Christians chese Pani. Bible lo vunde buthu lu cheppaleka, hindu gods ni grandhalanu tappu ga cheppi attract chesukuntunnaru. Nijanga Hindu books chadivi cheppina okka paster ledu, anni lies. Apaddam ane daani mida ne brathusaagistunnaru.
@Happy-tm6fz
@Happy-tm6fz 4 ай бұрын
Christians ku oil massages baaga alavaatu anduke Christianity follow ayye vaallu vaavi varasa lekunda vichalavidi ga vuntaru
@narayanakaramsetty8610
@narayanakaramsetty8610 4 ай бұрын
@@Jesuswarrior790 yesu ku ADI ledugaa anduku doubt. Maa devullaki A D I. undi anduke iddaru bharyalu.. JAI shree ram.
@pushpalathalatha8571
@pushpalathalatha8571 4 ай бұрын
అసలు వీళ్ళని ఏమని తిట్టలో మాటలే లేవు కానీ కామెడీ చేయటానికి బాగా ప్రయత్నం చేసినట్టుంది రామ రామ 🙏🙏
@purnakatakam
@purnakatakam 4 ай бұрын
మి ఇద్దరి కంబినేషన్ సూపర్🎉🎉🎉
@kotichalla4680
@kotichalla4680 4 ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏
@VRROP
@VRROP 4 ай бұрын
Bible ఎలా ఒకదానికి ఇంకొక దానికి సంబంధం ఉండదో ఈ సాక్ష్యం కు కూడా ఒక దానికి ఇంకోదానికి సంబంధం లేదు😂🎉😂🎉😂
@Nandu_sanathani110
@Nandu_sanathani110 4 ай бұрын
Bible inspiration tho cheppina sollu saksham ah mathram untadhi😂
@sis.Hadassa
@sis.Hadassa 4 ай бұрын
🙏🏼సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్య0 తద్రక్త0 పరిమాత్మేనా పుణ్య దాన బలియాగం మన వేద0లోని శ్లుకం ఇది ఈ శ్లోకం నెరవేర్చిన వారిని గమనించి సత్యం మార్గంలో నడుస్తారని మన అందరికీ దేవుడు రక్షణ దయ చేయును గాక ఆమెన్‌🙏🙏🙏 మన మందరం ఒకే ఒక దేవుని పిల్లలం ఒకే సూర్యుడు ఓకే చంద్రుడు ఒకటే భూమి దేశానికి మండలానికి గ్రామానికి ఒక్కొక్క దేవుడు ఉండరు 🙏🏼బ్రహ్మ పుత్రాయ నమః ఈ శ్లోకానికి అర్థం బ్రహ్మకు కుమార్తె ఉంది బైబిల్లో ఈయన నా ప్రియ కుమారుడని వ్రాయబడి ఉంది ఈయనే సర్వలోక పాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా ఉంది మన వేదాల్లో కూడా ఒకే ఒక్క దేవుడు అని తను రక్తం చిందిస్తాడని బలి అయి మృత్యుంజయుడు అవు తారని స్పష్టంగా ఉంది అతను తప్ప వేరొక అన్య మార్గం లేదని స్పష్టంగా ఉంది🙏🏼కొన్ని కోట్లదేవతల తత్వాలన్ని ఆయనకు ఒక్కడికే ఉన్నాయి అందరూ వెతికేది సత్యం దేవుని కోసమే🙏🏼 అపార్థం చేసుకోకుండా బైబిల్ కూడా ఒక్క సారి చదివి సారంశం తెలుసుకొని సత్యాన్ని గ్రహించండి వేదాల ప్రకారం నిజమైన దేవుడు ఎవరు ? 2 అనే వీడియోలో వేదాలలోని శ్లోకాలు స్పష్టంగా చూసి నిజమో కాదో పరిశీ లించి గ్రహించండి తొందర పడితే మీ ఆత్మ మీరే కోల్పోతారు🙏🏼అందరూ రక్షింప పడాలని దేవుని కోరిక త్యాగం ప్రేమ❤️ప్రేమలేని వాడు ఆయన వాడు కాదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 🙏🏼 మన హిందువులలోనే చాలా మంది చనిపోయే స్టేజీ దగ్గరకు వచ్చాక ప్రభు కనబడి స్వస్థపర్చడం , దురాత్మలతో పీడింపబడు చున్న వారిని బాగు చేస్తే వాళ్ళ సమస్య పరిష్కరించిన మార్గం చూపించిన ఈ నిజదేవుని నమ్ముతున్నారు. బలవంతంగా ఎవరు మార్చరు దానికి హిందువులమైన మేమే సాక్షులం నా భారత ప్రజలైన సహుదరి సహుదరు లారా చిన్న చిన్న కష్టాలుకు దేవుని గుర్చి అవగాహన ఉండదు. ప్రాణం పోయే చివరిలో అప్పుడు దేవుని వెతికే వారికే ఆ యేసు ప్రభువు దర్శించి బ్రతికించి మన మధ్యలో సజీవ సాక్ష్యాంగా నిలబెడతారు అంతటి గొప్ప దేవుడు🙏🏼 వెలుతురుకి గాలికి వర్షానికి నీరుకి సూర్యునికి వెలుగుకుకి చంద్రుని వెలుగుకు ఆధారం ఇచ్చిన భూమికి లేని బేధాలు మనిషికి ఎందుకు ? మారిన వారు మారతారు మారని వారు మారరు దీనికి ఎందుకు మత ద్వేషాలు కొద్ది పాటి ఆయుష్ కి సంతోషంగా ఒకరి ఒకరు సహకారులు గా ఆదరించే వారిగా ఉందాం.ఈ ప్రపంచానికి మన ఆలోచనలు మార్గం చూపించాలి 🙏🙏🙏🙏
@g.radhageddam5106
@g.radhageddam5106 Ай бұрын
Super🙌
@manjulathas244
@manjulathas244 4 ай бұрын
ఇది మామూలు అరాచకం కాదు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤
@vryadav118
@vryadav118 4 ай бұрын
దొబ్బ అంటే తెలంగాణ యాసలో ఊపిరితిత్తులు
@krishnakrishna1877
@krishnakrishna1877 4 ай бұрын
jaihindu
@duryodhanaraoduvvari
@duryodhanaraoduvvari 4 ай бұрын
Jai Shiva Shakti
@sunithasubbu4083
@sunithasubbu4083 4 ай бұрын
జై సీతా రామ్ 🙏🚩
@Troll_Inc.007
@Troll_Inc.007 4 ай бұрын
Waited for this episode 😂
@prasadkopparthy8377
@prasadkopparthy8377 4 ай бұрын
😂😅😂నవ్వి నవ్వి నా పొట్ట నొస్తుందో.. కరుణాకర్ గారు....😂😂
@parimca
@parimca 4 ай бұрын
Full mass entertainer🎉🎉🎉🎉 vammmmoooo super dialogue😂😂😂
@pgloree4750
@pgloree4750 3 ай бұрын
Karunakar Sudhakar testimony super Jesus hallelujah David ke Mahima hallelujah hallelujah hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌😊😊😊😊😊😊😊😊😊😊😊
@user-rp7wu1rd3g
@user-rp7wu1rd3g 4 ай бұрын
ఓరి మియామ్మ్మమ్మ 😝భాడావా 😂 ఇది ఎందయ్య ఘోస్ట్ సినిమాలకు బాబులా ఉన్నాయి రా నాయనా 😝🤣😝😂😝😂
@ramaraojoga8930
@ramaraojoga8930 4 ай бұрын
Karunakar garu and Lakshmi garu mekku ee chatha Munda ekada dorundi
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 4 ай бұрын
Nalla kodi aina tella gudde peduthundhi super 👌👌👌👌👌👌👌👌👌
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 4 ай бұрын
Super dialogue sirjee 🙏💐
@prasadhindu98
@prasadhindu98 4 ай бұрын
కత్తి పద్మారావు ఎక్కడ ఉన్నాడు
@krushnaasthram
@krushnaasthram 4 ай бұрын
జైశ్రీరామ్🏹🇮🇳🙏👍✊💐
@dharanishetty5543
@dharanishetty5543 4 ай бұрын
You guys made our sunday.. Supperr funyyy😅😅😂
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 4 ай бұрын
క్రైస్తవంలోకి వెళితే అబద్దాలు ఆడతారు, అప్పులు పాలవుతారు, ఇంట్లో వాళ్ళు పిచ్చివాళ్ళ కింద పరిగణిస్తారు. అని ఈవిడే చెప్పినదాన్ని బట్టి అర్థమైంది.
@suryananda574
@suryananda574 4 ай бұрын
Jai sriram Jai Shiva sakthi.
@Mallika-eu3df
@Mallika-eu3df 4 ай бұрын
Jai shree Ram Jai Sri Ram 🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@Shivaraju27
@Shivaraju27 4 ай бұрын
అన్నా ఆ ఊరి పేరు నాకు తెలుసు... గొర్రెల పాలేం
@ganeshhunter7087
@ganeshhunter7087 Ай бұрын
😂😂😂😂
@r.bhargavasairam9185
@r.bhargavasairam9185 4 ай бұрын
Karrunakar Garu❤ & sri lakshmi garu❤
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,4 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 18 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
P1 - Introduction to Selenium WebDriver in Telugu | తెలుగు |
17:07
Shalemraj Exposed By Karunakar Sugguna || Telugu Bible Truths
17:37
SHIVA SHAKTHI
Рет қаралды 133 М.
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 432 М.
Hum vs Apan - the two types of "We"
25:20
India in Pixels by Ashris
Рет қаралды 180 М.
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 4,4 МЛН