షాలేంరాజు మతమార్పిడి కహానీ || KARUNAKAR SUGGUNA ENCOUNTER TO PASTOR SHALEMRAJ || SHIVASHAKTHI

  Рет қаралды 230,491

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

2 жыл бұрын

#KARUNAKARSUGGUNACOUNTER
#PASTORSHALEMRAJ
#shivashakthi
షాలేంరాజు మతమార్పిడి కహానీ
శివశక్తితో కలిసి నడవాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 విభాగాలలో కనీసం ఒక దాంట్లో భాగస్వాముల్వగలరు.
Break The Silence ( • నిశ్శబ్ధాన్ని ఛేదించండ... ) మీరు క్రైస్తవ మాఫియా బాధితులైతే మీ అనుభవాన్ని శివశక్తికి తెలియజేయండి.
Be a Speaker ( • వక్తగా మారండి | Be a S... ) హిందూత్వ సంబంధిత అంశాలపై విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉంటే వక్తగా మారండి.
Be a Dharma Pracharak ( • ధర్మ ప్రచారకులవ్వండి |... ) శివశక్తి యూట్యూబ్ ఛానల్ ని కనీసం పదిమందితో SUBSCRIBE చేయించండి.
Become a Volunteer ( • వాలంటీర్ గా మారండి | B... ) శివశక్తికి వృత్తిపరంగా సహాయం చేయగలిగేవారు ముందుకు రండి.
Register as a Monthly Donor ( • నెలవారీ ధర్మ దాతలుగా మ... ) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా
కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి.
Join Shiva Shakthi: / @shivashakthi
Call or Whatsapp*: *8886600412 or 7288809222
#SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
to DONATE
SUPPORT SHIVA SHAKTHI:
www.shivashakthi.org/donate-f...
Google Pay/Phone Pay/Paytm: 7207307408
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: shivashakthiorg?l...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashakthiorg
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: karunakarsu...
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః

Пікірлер: 3 200
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 2 жыл бұрын
మీ ఆర్ధిక చేయూత శివశక్తికి అవసరం శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి. Join Shiva Shakthi: kzbin.info/door/QBk... Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. to DONATE Google Pay/Phone Pay/Paytm: 7207307408 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp*: *8886600412 or 7288809222
@jesusonlyonegod6664
@jesusonlyonegod6664 2 жыл бұрын
Karunakara neeku dammu untey send me number
@JayaprakashChinnas
@JayaprakashChinnas 2 жыл бұрын
anna ilanti ...... galani edhi ayena cheyali anna oorilo ila unnaru ani teliyadhu anna eee dash na dash gallani edho okati cheyali anna cheyali
@jesusonlyonegod6664
@jesusonlyonegod6664 2 жыл бұрын
Mundhu manasu marchukondira lekuntey chala badhapadataru brother
@mohinishsarpuru1583
@mohinishsarpuru1583 2 жыл бұрын
కళ్ళు పొయాయా, పైనే ఉంది కదా నెంబరు, నీలాంటి వాళ్ళు చాలామంది డిబేట్ చెయ్యలేక పారిపోయారు.
@mrbhanu-sk4wn
@mrbhanu-sk4wn 2 жыл бұрын
@@jesusonlyonegod6664 a velli kaallu pattukoni brathimalthava ma dhevudu kosam videos pettaka ani 🤣😂
@sudhakark2671
@sudhakark2671 2 жыл бұрын
కరుణాకర్ గారు మీరు పాడిన పాటను ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ చేయండి, ఖచ్చితంగా విన్నర్ అవుతుంది. ఈ పాట ఆస్కార్ అవార్డ్ గెలవాలి అని కోరుకునే వారు ఒక లైక్ ఇచ్చుకొండి.
@gowthamreddy7552
@gowthamreddy7552 2 жыл бұрын
@@boilersatyanarayana2021 abba chala cinema la lo valla goppathanam chepparu adhi kanapadala
@ashok.s276
@ashok.s276 2 жыл бұрын
@@boilersatyanarayana2021 poraa Yerri gorre naakodaka
@ravibabudaara4421
@ravibabudaara4421 2 жыл бұрын
meelo gods ki kuda askar istara ?
@pnvsathvik
@pnvsathvik 7 ай бұрын
​@@ravibabudaara4421ముందు పీసు కి ఇవ్వండి 😂😂
@user-ru5dj5ll9b
@user-ru5dj5ll9b 2 жыл бұрын
మీలాంటి గొప్ప వాళ్ళు పదికాలాలు చల్లగా వర్ధిల్లాలి హిందువులలో చైతన్యం తెచ్చి హిందూ మతాన్ని కాపాడుతున్న అందుకు మీకు ధన్యవాదాలు
@kaddipudivenkatesha6405
@kaddipudivenkatesha6405 2 жыл бұрын
Hindu matham kaadu Hindu Darmam
@papaiaherri9998
@papaiaherri9998 2 жыл бұрын
అంటే వీడు మీరు పొగొట్టూకున్నవీ అన్నీ వీడు కాపాడుతున్నాడు కద
@sriharikotagalla6285
@sriharikotagalla6285 2 жыл бұрын
@@papaiaherri9998 నీ లాంటి ఎర్రి పప్ప లకి మొగుడు
@rajeshgoudraj8863
@rajeshgoudraj8863 2 жыл бұрын
@@papaiaherri9998 avunura erri
@papaiaherri9998
@papaiaherri9998 2 жыл бұрын
@@rajeshgoudraj8863ok mare kritteian vallu yem chusaru ra meku notlo ala padi yadustaru
@user-cc6tz3nt6o
@user-cc6tz3nt6o 6 ай бұрын
నమో నారాయణ నమః శివాయ ఈ మత మార్పిడలను అరికట్టించాలి.
@vemulapallyramesh7431
@vemulapallyramesh7431 Жыл бұрын
I am Proud of Hindhu 🚩🚩
@rammeshanandh
@rammeshanandh 2 жыл бұрын
ఈ పాస్టర్ ల కన్న ఆత్మ వంచన చేసుకొని అడుక్కొని తినే వాళ్ళు చాలా బెటర్..
@ramakrishna6095
@ramakrishna6095 2 жыл бұрын
చామత్కారంగా వినే వాళ్లకు విసుగు రాకుండా చెప్పడంలో కరుణాకర్ అన్న తరువాతే ఎవరైనా
@undamatlaraju3922
@undamatlaraju3922 2 жыл бұрын
అదే కరుణాకర్ కి... ఇతర ప్రతినిధులకు పెద్ద వ్యత్యాసం.....
@sirela.dileepkumarsirela3293
@sirela.dileepkumarsirela3293 2 жыл бұрын
Evadra nuvvu cheppadaniki
@undamatlaraju3922
@undamatlaraju3922 2 жыл бұрын
@@sirela.dileepkumarsirela3293 సంస్కారంలేని మాటలువద్దు సోదరా... అతను నిన్నేమీ అనలేదు..
@mahimahesh2707
@mahimahesh2707 2 жыл бұрын
ఈ వీడియో నీకు చమత్కారంగా అనిపిస్తుందా రా??
@gowthamreddy7552
@gowthamreddy7552 2 жыл бұрын
@@mahimahesh2707 ha. Hindu devudlani mokala vestaru ani pichinapudu niku baga anipichintey. Idhi chamatkaranganey undhi
@MSR1477-d6m
@MSR1477-d6m Жыл бұрын
మీరు ప్రతి point కరెక్టుగా చెప్పారు. చాలా వివరంగా విశ్లేషించి చెప్పారు. అర్ధంకాని వారికి కూడా అర్థం అయ్యేలా చెప్పారు. కరుణాకర్ గారు మీకు నా హృదయ పూర్వక వందనములు. హైందవ సోదరులు లారా మీరు మీ ఇళ్ళల్లోకి బైబిలు దేవునికి సంబందించినవి ఏమయినా వస్తున్నాయా అని గమనించాలి .కరపత్రాలు , చిన్న చిన్న పుస్తకాలు , చిన్న చిన్న బైబిళ్ళు ,అతని పొటోలు , వంటివి గాని ఏమయినా మీ ఇళ్ళల్లోకి వస్తే వారి ఇళ్ళలో ఎవరయినా ఎప్పడయినా వారి బలహీనతల వలన మారిపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి . ఆ తరువాత వారిని వెనుకకు తెచ్చు కోవటం జరగని పని . దుష్టులకు దూరంగా ఉండమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి . వీళ్ళు( బైబిలు బిచ్చగాళ్ళు ) చాలా ప్రమాదకరమైన వాళ్ళు .
@nareshmadupalli2051
@nareshmadupalli2051 2 жыл бұрын
I'm proud to be a Hindu @Har Har Mahadev 🙏
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 2 жыл бұрын
Bhayya .. పర్సనల్ గా చెప్తున్నాను .... మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు.... రోజులో కచ్చితంగా 8hrs నిద్ర తీసుకోండి... మీ eyes చాలా అలసిపోయి ఉన్నాయి ... మీ కృషి చాలా గొప్పది .. 🙏🙏🙏🙏 జై శ్రీ రామ్ 🚩
@krishnaiyer1192
@krishnaiyer1192 2 жыл бұрын
👍👍🙂
@bhaskarp9902
@bhaskarp9902 Жыл бұрын
Well done anna
@chakravarthyguda1678
@chakravarthyguda1678 11 ай бұрын
😂😂Anna idi yesu over action walla
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 9 ай бұрын
ఒరే గొర్రె personal గా చెప్తున్న అంటున్నావు నీ personal నీ గుడ్డలో పెట్టుకో.. మేము పబ్లిక్ గా మోసాలను మోసం చేసేవాళ్లును ఆపుతున్నమని సచ్చనరుగా
@rakes397
@rakes397 2 жыл бұрын
కరుణాకర్ అన్న నువ్వు పాడిన సాంగ్ మాములుగా లేదు చాలా చాలా సూపర్ 🌹జై శ్రీరామ్
@ramakrishnakantireddy8426
@ramakrishnakantireddy8426 2 жыл бұрын
Nijame bro song is superb....❤️❤️❤️
@sateeshgajula2608
@sateeshgajula2608 2 жыл бұрын
🚩🚩🚩
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
😂😂
@ramarajunandoli1136
@ramarajunandoli1136 2 жыл бұрын
దేవునికి అవమాన పరిచేదిగా వుంది
@mudumbaramanujacharyulu7868
@mudumbaramanujacharyulu7868 2 жыл бұрын
@@sateeshgajula2608 ¹
@kkalyanimadhuri7223
@kkalyanimadhuri7223 Жыл бұрын
అన్నయ్య మీ పాట అద్భుతం
@syam261
@syam261 Жыл бұрын
అన్న. .. మీ పాటకు మా నమస్కారములు. 👌
@progamerzo.1584
@progamerzo.1584 2 жыл бұрын
ఇలాంటి వాళ్లకు హిందూ ధర్మ గొప్పతనం తెలియక అజ్ఞానం బోధిస్తారు. మనలో వుండే ఆత్మ ఆ పరమాత్మ ని చేరే గొప్ప క్రియ హిందూ జీవన విధానం.జై హిందూ 🕉 హిందువు గా జీవించు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
గంజి తాగి ఐనా మన ఇంట్లో మనం చనిపోతే వచ్చే ఆనందం,పంచ భక్ష్య పరమాన్నాలు తిని పరాయి ఇంట్లో ఛస్తే రాదు,
@sureshsuri5135
@sureshsuri5135 2 жыл бұрын
nuvu super
@tiyyaguraprabhakarareddy3107
@tiyyaguraprabhakarareddy3107 2 жыл бұрын
Ganging gindabad
@germanshepherdluckyfamily4804
@germanshepherdluckyfamily4804 Жыл бұрын
👌👌👌👌👌
@prasadns2736
@prasadns2736 2 жыл бұрын
You are simply Great Brother, Superb 👌 Even a small kid can also understand your beautiful explanation. I request all the Hindus to be careful and kindly try to save our "Sanathana Dharma". We are all with you sir. Meeru doosuku Mundhuku Vellandi. Memunnaamu Mee venta. Telugu vaaru. TN
@manikalabrahmaiah8479
@manikalabrahmaiah8479 Жыл бұрын
నీ మాటలు చూసి చెప్పొచ్చు.... ఎంతో దూషిస్తున్నావు.. నీవు ఎంత దూషించిన. దేవుడు నుండి ఆశీర్వాదం పొందుకుంటున్నాడు శాలెం అన్న....
@user-kc6tf1gc2c
@user-kc6tf1gc2c 2 жыл бұрын
హర హర మహాదేవ శంభోశంకర ఓం నమశ్శివాయ ఆ మహా శివుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము🤔🤔🤔🙏🙏🙏🙏
@appalakondaappalakonda1613
@appalakondaappalakonda1613 2 жыл бұрын
Cute neevumaheshbaba cheppara bevaku
@appalakondaappalakonda1613
@appalakondaappalakonda1613 2 жыл бұрын
Cute cheppara bevaku
@appalakondaappalakonda1613
@appalakondaappalakonda1613 2 жыл бұрын
Neevuchepparabevaku
@dathujugnak4382
@dathujugnak4382 2 жыл бұрын
పాస్టర్ లు తమ మతం గురించి చెప్పడమే కాకుండా ఇతర మతాలను ముఖ్యంగా హిందువులను కించ పరుస్తూ ఉంటారు మన స్వాములు మాత్రం ఎప్పుడు చూసినా హిందువుల గురించి చెబుతారు తప్ప ఎప్పుడూ ఇతర మతాల జోలికి పోరు ఇప్పుడు స్వాములు కూడా క్రైస్తవం యొక్క ప్రమాదం గురించి చెప్పాలి హిందువులకి
@mahimahesh4717
@mahimahesh4717 5 ай бұрын
Yaak thu aa daridram ndhuku bro ahladanga saage aa pravachanallo.common sense lenode maaruthadu matham.
@kmamatha9814
@kmamatha9814 2 жыл бұрын
జై హింద్ జై జై శివాజీ మహారాజ్ 🇮🇳🇮🇳
@thotaraju9191
@thotaraju9191 Жыл бұрын
హిందువులు అందరూ కర్ణకార్ అన్నా నీ సపోర్ట్ చెయ్యండి హిందుత్వనీ కాపాడుకుందాం జై శ్రీ రామ్
@iPhoneunlock1007
@iPhoneunlock1007 2 жыл бұрын
తప్పు చేస్తే శిక్ష పడుతుంది, అనుభవించాలి యిదే సనాతన ధర్మం.. ప్రపంచానికి మంచిది... మానవాళి కి ఆదర్శప్రాయం.. సనాతన ధర్మం లో పరమేశ్వరుడు నన్ను తెలుసుకో అని ప్రతీ ఒక్కరికీ చెబుతారు... యిహలోక సుఖాలు వదిలి నీలో నువ్వు అంతర్ముఖుడై నన్ను తెలుసుకో అని బోధిస్తాడు..
@iPhoneunlock1007
@iPhoneunlock1007 2 жыл бұрын
@@boilersatyanarayana2021 యీడెవడో కొత్త గొర్రెలా వున్నాడు.. పేరు మాత్రం మన అన్నవరం సత్యనారాయణ స్వామి వారిది.. మంచిది మరలా వచ్చేందుకు మార్చుకోలేదేమో.. అన్ని గొర్రెలు చెదిరినా మకలా సొంత గూటికి చేరవలసిందే... చచ్చిన తర్వాత స్వర్గం స్వర్గం అంటూ యీ యుగాంతం వరకు విలపిస్తూనే శవపేటికలో కుళ్లు తూ వుండటానికేనా గొర్రెల మతంలోకి చేరేది.. వచ్చిన వాడు రక్షించబోయి చచ్చి రక్ష రక్ష అంటూ పారిపోయాడు. అఖండ ధర్మ, న్యాయ, విద్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, రాజకీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక మరియు ముక్తి ప్రధాయని అయిన వేదం తో అన్యమత బూతు పుస్తకాలతో పోలిక... యెవడో చచ్చిన వాడిని నమ్మకపోతే రాళ్లతో కొట్టి చంపమనే దుర్మార్గపు మతంతో అందరిలోనూ దేవుడున్నాడని, సర్వేజనా సుఖినోబవంతు అని నమ్మి నేటికీ అనేక పేద దేశాలకు అన్నం పెడుతున్న సనాతన ధర్మానికి పోలికా.... కాస్త ఆలోచించండి రా... మన దేశాన్ని అదికమించే దేశం, మతం అనాది కాలం నుంచీ లేదు.. రాబోదు.. వాటి చరిత్ర యెంత... వో నాలుగు వందల సంవత్సరాల నుంచీ దేశాలను దురాక్రమణ చేసి అక్కడి సంసృతి, సాంప్రదాయం ను నాశనం చేసి వాటి పునాదులపై శవాల మతాన్ని వెలుగులోకి తెచ్చారు.. పాత పుస్తకంలో దేవుడు పోయాడు.. కొత్త పుస్తకం లోని దేవుడు చచ్చాడు యిదే క్రీష్టియన్ మతం. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
@gowthamreddy7552
@gowthamreddy7552 2 жыл бұрын
@@boilersatyanarayana2021 swami viveka nandha bible pattinada. Edu total brainwashed candidate bro
@iPhoneunlock1007
@iPhoneunlock1007 2 жыл бұрын
@@gowthamreddy7552 మీరు చెప్పినట్లు వీడు చదువుకున్న కొత్త గొర్రె ఆయనా మొత్తం మైండ్ దొబ్బింది... పాష్టర్ల తెలివితేటలు, వీరి తెలివితక్కువ తనం రెండూ గొప్పవే... పరమేశ్వరా.. యేమిటీ యీ నీ లీల... మాకు అర్థం కావడం లేదు స్వామి
@gowthamreddy7552
@gowthamreddy7552 2 жыл бұрын
@@iPhoneunlock1007 njoy it man. It all game after some time every goes into shiva
@korsamallaiah1400
@korsamallaiah1400 2 жыл бұрын
Its true
@achyuthquotes
@achyuthquotes 2 жыл бұрын
ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆ ఏడు కొండలు దిగి రావాల్సిన సమయం,ఆ విష్ణు మూర్తి లక్ష్మి దేవి తో శంఖ చక్ర గదా దరుడిగా, శివపార్వతుల సంగమతో ఇద్దరు కలిసి రవసిన మూడవ రాకడ కి సమయం వచ్చినట్టుంది అన్న... జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ
@vasanthkarampudi3672
@vasanthkarampudi3672 2 жыл бұрын
E peesu gadiki malli mana edukondalavadu raavala?
@pennamadiharika6073
@pennamadiharika6073 2 жыл бұрын
A yedukondalavadu nijamga dharshnam ichina .ma dhevudu kadhu po nuvu ane type valu.
@achyuthquotes
@achyuthquotes 2 жыл бұрын
@@pennamadiharika6073 peesu already aayana daggare unnadu,rendava rakada lo vasthe...Venkateswara swamy ki saksham cheppi,suvartha chesthadu...
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 2 жыл бұрын
ఆన్న సంక్క కాదు శంఖ ఆనీ రాయగలరూ
@gowthamreddy7552
@gowthamreddy7552 2 жыл бұрын
Bro ilantivi laksha matalu vachina shivudu radu. Adiki digiravalsina avasarm emundhi Chittaka vestey motham universe motham vadiloki podhi
@ranimarlapudi5667
@ranimarlapudi5667 8 ай бұрын
ఇప్పుడు యేసయ్య నామాని తండ్రి యైన దేవుడు అన్నీనామాలకన్నా హెచ్చించాడు🙏💯👍🏾
@sharanya._.ravikumar
@sharanya._.ravikumar 7 ай бұрын
Thandiri thappa thalli gurinchi chepani vadiki memu mokkamu hechinchamu mothaniki dekamu
@mahimahesh4717
@mahimahesh4717 5 ай бұрын
Pichi peaks papam niku.last stage😂😂😂😂
@mahimahesh4717
@mahimahesh4717 5 ай бұрын
Asal ee adukkovadam entra intintiki thirigi maa devude nija devudu nammandi ani.devudu ane vadu thanani andhariki thelisela shrushtinchukovali gani kondhariki thana gurinchi cheppi inkondhariki cheppamanadam enti.
@lathavenkata9438
@lathavenkata9438 Жыл бұрын
తమ్ముడు కరుణాకర్ ఈ వీడియో లో నాకు ఆవేదన చూసి మొదట్లో చాలా నవ్వొచ్చింది తరవాత చాలా బాధ ఉంది
@godneversendstohell.4417
@godneversendstohell.4417 2 жыл бұрын
పీసు పాపిగా వస్తూ వున్నాడు పాట బాగా పాడావు తమ్ముడు 👍👌
@barcazee8798
@barcazee8798 2 жыл бұрын
ade highlight asalu
@udayakrishna7611
@udayakrishna7611 2 жыл бұрын
వాడు మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండుతుంది రేయి కమల్ హాసన్ పర లోకానికి పర బాబు.
@strike5133
@strike5133 Жыл бұрын
Anna madyalo neee song highlight 👌👌👌 chimpesav Anna.... we support u Loads of love from tirupathi ❤
@fightforjustice3701
@fightforjustice3701 2 жыл бұрын
మతం మారటానికి ఒకటే కారణం మనీ అందరికి తెలిసిందే
@suneel3579
@suneel3579 2 жыл бұрын
బాగ్రౌండ్ music 🎶 బాగా కొట్టుతారు వాళ్ళు పకోడా గాల్లు జై శ్రీ రామ్
@rajavardhansharma3930
@rajavardhansharma3930 2 жыл бұрын
11:56 శుక్ల యజుర్వేదం లో కాదు ఎక్కడ చెప్పలేదు మనకి ఉన్న దేవుళ్ళు 33 మంది మాత్రమే త్రయత్రిం షాట్ కోటి అంటే 33 అనే అర్ధం ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత మన సంస్కృతిని భ్రష్టు పట్టించే ఇలా చేశారు మనకి ఉన్న దేవుళ్ళు 33 మంది మాత్రమే మిగిలిన వారు వారి అంశం మాత్రమే
@kosurudurga3400
@kosurudurga3400 2 жыл бұрын
ఓం నమః శివాయ 😭😭😭
@danethirupathi2128
@danethirupathi2128 Жыл бұрын
జై శ్రీ రామ్, శ్రీ మద్రామాన పార్వతీ పాతయే ! హర హర మహాదేవ ! ఓం నమః శివాయ , ఓం నమో నారాయణాయ
@raghavendra4383
@raghavendra4383 2 жыл бұрын
కరుణాకర్ అన్న నీ పాట 🐏🐏🐏🐏 తూటా జై హింద్ జై శ్రీ రామ్
@lmreddylokasani8095
@lmreddylokasani8095 2 жыл бұрын
బ్రతుక నేర్చినోడు షాలేంగాడు .బద్మాష్ కథలెన్నో అల్లి బలాదూర్ తానే అంటాడు .ఎదుటివాణ్ణి నమ్మించడానికి ఏ అబద్ధమైనా ఆడుతాడు .కరుణాకర్ గారు పెట్టిన పేరు కన్నింగ్ స్టార్ కరెక్టుగా సరిపోయింది .
@biradawadamuniprathap2652
@biradawadamuniprathap2652 2 жыл бұрын
కన్నింగ్ స్టార్ kamalhasan
@devdeepak3178
@devdeepak3178 Жыл бұрын
Jai sreeram 💪💪💪💪🇮🇳🇮🇳💐💐💐......anna supper ...😂😂😂😂😂🙌🙌
@nagarjunanagarjuna4109
@nagarjunanagarjuna4109 Жыл бұрын
కరుణాకర్ అన్న నీకు ఏసుక్రీస్తు నామములో వందనములు ఈ విధంగా సువార్త వినిపిస్తున్నాందు కై నీకు వందనాలు
@user-fw2ce8gl7f
@user-fw2ce8gl7f Жыл бұрын
Suguna Anna new Jay Shri ram Jay Jay Shri
@magnetpower5588
@magnetpower5588 2 жыл бұрын
జై శ్రీరామ్ అన్నా రెండు వేల పదిహేడు నుండి మీ వీడియోలు చూస్తున్నాను క్రిస్టియన్స్ వైపు వెళ్లాలని ఆలోచన ఉండే ది వీడియో చూసి అది ఆగింది జైశ్రీరామ్ జై శివశక్తి
@venkatareddy8206
@venkatareddy8206 2 жыл бұрын
నవ్వి నవ్వి కడుపు నొచ్చింది. 😂😂
@ramakrishnadamerla2341
@ramakrishnadamerla2341 Жыл бұрын
Same to me
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
జై కరునాకర్,లలితకూమార్,గోపి,అ శ్లేశ అభిమన్య ,జైహింద్ 🌹🌹🙏🙏🙏
@ChantiAxg3
@ChantiAxg3 Жыл бұрын
Live as Hindu proud of it......our country Hindustan...
@peddollashiva5201
@peddollashiva5201 2 жыл бұрын
Good analysis shiva Shakthi and team. Jai sree ram
@suryam5371
@suryam5371 2 жыл бұрын
కరుణాకర్ అన్న పాట సూపర్ 👌 జై శ్రీరామ్ 🙏🙏🚩
@lawyerramana7188
@lawyerramana7188 2 жыл бұрын
16.40 😂😂😂😂😂😂😂 మళ్లీ మళ్లీ చూడాలనిపించే bit .... You are having good timing and sence of humour .....
@subbalakshmi2741
@subbalakshmi2741 Жыл бұрын
Karunakar garu. Super ga patapedetre nice song nice voice good 😊👍🖐️
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 2 жыл бұрын
ఆనందాల లో సునాకందం అని ఒక ఆనందం ఉంటుంది. అంటే మాంసము గుజ్జు లేని ఎముక దొరికితే దాన్ని నోట కరుచుకోనొచ్చి పట పట కొరుకుతూ ఆనందాన్ననుభవిస్తుంది సునకం. * భారతదేశంలో షాలెంరాజులాంటివారు దేవుడి పేరు చెప్పి పొందుతున్న ఆనందం ఈ సునకానందమే.
@basivireddyguntaka3498
@basivireddyguntaka3498 2 жыл бұрын
Antha kante Inka daridramainadi edaina unte cheppandi
@DharmaShakti130
@DharmaShakti130 2 жыл бұрын
🍌🐖🐑⛏️🔨🔨🔨🔨🔨
@praveenak4435
@praveenak4435 Жыл бұрын
😂😂😂😂
@pavanyenugula8812
@pavanyenugula8812 2 жыл бұрын
ఫాస్టర్లు మాటలువినేవాళ్ళు ఎంతవెర్రివాళో ఈ సాలెంరాజు వీడియో చూస్తే అర్దంఅవుతుంది.వాళ్ళనిరక్షించడాని కరుణాకర్ గారిప్రయత్నం అద్భుతం. ధన్యవాదాలు.
@udayharisankarbandi5261
@udayharisankarbandi5261 2 жыл бұрын
👌👌👍
@arcspb3457
@arcspb3457 2 жыл бұрын
కరుణాకర్ అన్న ఆ ఈశ్వరుని లో నీ రూపు చూసుకుంటున్న అన్న 🙏
@tirupathibonela7167
@tirupathibonela7167 Жыл бұрын
Tqq karunakar gaaru... nuvv devuni ki virudham ga matladina parla kaani nee dvaara kuda devuni suvartha teliyabadutundhi nuv cheduga maatladina sare nee nota dvara kuda yesu Mata vastu nuv chese elanti videos entho mandhi chustunaru
@hiteshmohan9874
@hiteshmohan9874 2 жыл бұрын
అన్నా, బైబిల్ దేవుడు దావీదు భార్యలకు వేసిన శిక్ష మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. లేదా బైబిల్ యెహాఙ్కేలు 23 మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి.
@shanmukhchandu
@shanmukhchandu 2 жыл бұрын
Aunu anna tiyyyu please
@vjmusicals5277
@vjmusicals5277 2 жыл бұрын
చాలా bf lu ఉన్నయి గా bro
@user-xm8bz6td1d
@user-xm8bz6td1d 2 жыл бұрын
@@vjmusicals5277 😂😂😂😂
@jesusyoungholyteam.7
@jesusyoungholyteam.7 2 жыл бұрын
Dara nee barya to vere vadito vyabhicharam chesina video veediki cheyandi siggu Leda ra vedava mundu ni barya tinnanga undo ledo chusuko
@tiyyaguraprabhakarareddy3107
@tiyyaguraprabhakarareddy3107 2 жыл бұрын
In our area so many asking the content of yescale 23
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
😀😀🤣🤣🤣🤣🤣😆😄😃భలే పాడినారు కరుణాకర్ గారూ,బాగా బుధ్ధి చెప్పారు వాళ్ళకు,🥰🙌🙌🙌🙌🙌🙌🙌🥰
@dineshpta2479
@dineshpta2479 Жыл бұрын
సాక్ష్యము ద్వారా సువార్తను హైందవ సోదరులకు వినిపించి నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో కరుణాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 🙏
@Muni_17
@Muni_17 Жыл бұрын
అరె ఎవర్రా మీరంతా.. ఈ వీడియోలో కూడా ఉన్నారు
@darkworldcreations
@darkworldcreations Жыл бұрын
@dinesh pta em chepparu bhale answer echaru
@KLKUMAR333
@KLKUMAR333 Жыл бұрын
రేయ్ ఎవర్రా మీరంతా... ఇలా ఉన్నారు..
@sharanya._.ravikumar
@sharanya._.ravikumar 7 ай бұрын
Arey gorre gaa pacha kamarlu ochinodiki lokam antha pachaga kanipistundi ra niku christianity rogom ochindi edo oka roju tagudu leda nuva pothav athey
@mahimahesh4717
@mahimahesh4717 5 ай бұрын
😂😂😂😂pichi peaks niku.devudiki suvartha emiti.devudi gurinchi kondharike cheppi kondhariki cheppakapovadam emiti.maaku kuda yesu vachi chepthene nammuthamu
@informationcentre2188
@informationcentre2188 2 жыл бұрын
Excellent analysis 👏
@satishsatish7346
@satishsatish7346 2 жыл бұрын
సూపర్ సింగర్ గా మరిపోతున్నార కరుణాకర్ గారు
@regidiraju4195
@regidiraju4195 2 жыл бұрын
అన్నా మీరు, మీ ,మాట తీరు ,అమోఘం అద్బుతమే మీరు సూపరో సూపర్ హే జైశ్రీరామ్ జై శ్రీరామ్
@akhilchetla2154
@akhilchetla2154 2 жыл бұрын
Everybody is a rockstar till you see the gangster(karunakar anna)🔥😂
@contentcanvas5
@contentcanvas5 2 жыл бұрын
Thanks!
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 жыл бұрын
Very clear analysis and explanation of the weak minded people. People are cheated and adulterated by cunning people taking advantage of others poor conditions and passive moments. People should think properly before converting into other religion or faith. Namaskaaram to all heartfully .
@sureshbayatapalle1270
@sureshbayatapalle1270 2 жыл бұрын
Karunakar sugguna The name is enough for the pastors there is a humour with in depth subject knowledge
@thoparammanojkumar22
@thoparammanojkumar22 Жыл бұрын
There is a humour with in depth subject knowledge If pasters heard the name that karunakar sugguna They will definatly get tumor in thos brains fear in thos hearts, tears out from eyes Jai sriram Jai hind
@mymiofficialchannel6065
@mymiofficialchannel6065 2 жыл бұрын
జీవం కలిగిన దేవుడు అంటున్నాడు కదా మనమందరం జీవించి లేమా.
@srivedabharathi760
@srivedabharathi760 2 жыл бұрын
Excellent counter by karunakar Anna. శ్రీ రామ జయం 🙏🙏🙏
@padmapriya7260
@padmapriya7260 Жыл бұрын
You are great Karunakar sir
@kskchowdary9600
@kskchowdary9600 2 жыл бұрын
Super video 👍😅
@Om-ty7tl
@Om-ty7tl 2 жыл бұрын
One thing is sure This Raju is a great character artist
@Jhoney887
@Jhoney887 2 жыл бұрын
వీడు మంచి యాక్టర్ 10% కోసం ఏదయినా చేస్తారు
@kaladar5377
@kaladar5377 2 жыл бұрын
వాడే కన్నింగ్ స్టార్ షాలోమ్
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 Жыл бұрын
Yes bro
@srinivasaraomusirana
@srinivasaraomusirana 7 ай бұрын
చాలా మంచి అనాలిసిస్ అన్న, 😊
@saivalluru1637
@saivalluru1637 Жыл бұрын
Sir you are doing wonderful job sir
@iamSaiADITYA
@iamSaiADITYA 2 жыл бұрын
సనాతన ధర్మంలో మానవులు;.. పుట్టికతో పాపులు అని చెప్పబడలేదు. "అమృతస్య పుత్రః" అంటే అమృత పుత్రులు అని చెప్పబడి ఉంది.. ఇక వారు తరువాత చేసెడి పాప కర్మలు, పుణ్య కర్మలు అన్నీ.. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం" అన్న రీతిన ఎవరికి వారే స్వయంగా బ్రహ్మజ్ఞానం అనేడి అగ్ని చేత వారి వారి కర్మలను దగ్ధం చేసుకొని కర్మచక్రం నుండి విముక్తి చెంది మోక్షం పొందగలరు.. దీని కోసం ఎవరో, ఎక్కడో, ఏదో ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. "జీవుడు తనను తానే స్వతంత్రంగా, స్వయంగా, స్వశక్తితో ఉద్ధరించుకోగలడు". ఆ స్వేచ్ఛ కేవలం సనాతన ధర్మం లోనే కలదు.. "జయహో సనాతన ధర్మ సుధాపయోధి.."🙏
@gowthamreddy7552
@gowthamreddy7552 2 жыл бұрын
Bro christans oka point manaku degaraga untadhi
@gowthamreddy7552
@gowthamreddy7552 2 жыл бұрын
Putinna prathi vadiki karma untadhi alaney manolu cheppedhi adgey. Niku karma lekuntey nuvu paramathma tho okati ganey undi pothav malli putan avasaram la
@sravanidevisirapu8446
@sravanidevisirapu8446 2 жыл бұрын
Chala baga chepparu
@patilramu100
@patilramu100 2 жыл бұрын
6 గంటల్లోనే 16 వేల మంది చూశారు. 👍👌💐
@Finance-Fasttrack
@Finance-Fasttrack Жыл бұрын
Superb
@chantimane3116
@chantimane3116 2 жыл бұрын
Super Bhayya,,Super Karunakar sugguna Garu.... Jai Hinduism.. Jaihind....
@rajasekharaleti2520
@rajasekharaleti2520 Жыл бұрын
Chala clear ga explain chesav anna
@dasarisiddhartha7762
@dasarisiddhartha7762 2 жыл бұрын
పీసు దేముడిగా ,,నమ్ముకున్నది ,ఆరాదించునది అనంతపధ్మనాభ స్వామి వారినే ,, అని కలలో నాకు చెప్పినాడు, సాల్మాన్ గాడివలన ,వాడుచేసే పుకారులవలన పీసుపాపాల చిట్టా పెరుగుతున్నాయని బాధపడ్డాడు, ఇంకా సమయకాలంపెరగడం వలన భూలోకానికి యముడు పంపడంలేదని బాధపడ్డాడు, ఆ సాల్మాన్ గాడిద వలన నాపాపాలుపెరుగుతున్నాయి ఆ యదవను నోరుమూయించమన్నాడు అది కరుణాకర్ సుగుణ వల్లే సాధ్యమన్నాడు , పీసు కరుణ కు ధన్యవాదాలు చెప్పమన్నాడు
@srinivasaraom393
@srinivasaraom393 2 жыл бұрын
కరుణాకర్ సోదరా, నీ కృషికి అభివందనాలు. ఈ ఎదవలకి నువ్వు సరియైన మగాడివి. Keep doing the excellent work. శతమానం భవతి.
@chandrasekhargandla9660
@chandrasekhargandla9660 6 ай бұрын
Bro nuvvu chese realisation ku, priceless, endless, hats off to you, keep it up….
@yelishettibharath5461
@yelishettibharath5461 Жыл бұрын
Karunakar anna mee vedios every one should to see . Jai sree ram
@mymiofficialchannel6065
@mymiofficialchannel6065 2 жыл бұрын
భారతదేశన్ని హిందూదేశంగా ప్రకటంచాలి.
@Santoshsudarsank2487
@Santoshsudarsank2487 2 жыл бұрын
andari kanna mundu nwnu vite vestanu
@subbaraygudipati5920
@subbaraygudipati5920 2 жыл бұрын
Karunakar garu your commentary and criticism is great wonderful and exceptional thank you
@rajubbdu5118
@rajubbdu5118 Жыл бұрын
Jai Sre Ram Jai Sre Kreshna. Karunakar Suguna Gari Counter Excellent Wonderful
@sri5786
@sri5786 Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@mulukutlaravi
@mulukutlaravi 2 жыл бұрын
Anna nee వెటకారం మామూలుగా లేదు. సూపర్ అన్నా.
@HarishKumar-uh3xf
@HarishKumar-uh3xf Жыл бұрын
Jai shree Ram
@dineshpenupothula7138
@dineshpenupothula7138 2 жыл бұрын
కరుణన్న,,, ఈ షోలే రాజు గాడి షోలు అక్కడ ఉన్న గొర్రెలను మభ్యపెట్టి దశమ భాగాలు దోచుకోడానికె......
@radhakrishnarathipalli8141
@radhakrishnarathipalli8141 2 жыл бұрын
Very good work
@bramhibhaskar7346
@bramhibhaskar7346 Жыл бұрын
Super anna inka more videos cheyandi
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@gunthatinagaraju4550
@gunthatinagaraju4550 Жыл бұрын
యేసు నమ్ముకున్నవాళ్లు యేసు మరణానికి కారణం యేసు మల్లి వస్తాడు సోదమ gomarra పట్టణాన్ని నాశనం chesthadu యేసు హిందువులో puttandi హిందూ మిమ్మల్ని కాపాడుకుంటుంది యేసు నామాటవిను
@bro.pushparaju2680
@bro.pushparaju2680 11 ай бұрын
Rey ---------gaa
@rajeshnakka4117
@rajeshnakka4117 11 ай бұрын
Nuvvu ithara desala lo thatarayyevi vadaku niku dammu vunte 😂
@ganiGaruda137
@ganiGaruda137 2 жыл бұрын
బాగా చెప్పారు మిత్రమా ఆ దలిద్రుల గురించి మాట్లాడి మన నోరు నొప్పి తప్ప ఈ పాపి బిడ్డల దలిద్రం మనకు ఎందుకు బబిల్ అంత అబద్దమే అసలు వాళ్ళ బైబిల్ పవిత్రం గా ఉంచారు వాళ్ళు
@ravihinditeacher2519
@ravihinditeacher2519 7 ай бұрын
Good awarness brother
@stonestone6642
@stonestone6642 2 жыл бұрын
Karunakar your song is meaning full ... I am try to understand Telugu as I am from Karnataka and I am follow you and the same seva doing too for our bharatha bhoomi seva... vandhe matharam
@rajeshnakka4117
@rajeshnakka4117 11 ай бұрын
U first obey u r country woman's than bolo baratha Matha name foolish people
@raghavendra4383
@raghavendra4383 2 жыл бұрын
ఆదివారానికి ముందే 🐏🐏🐏 దరువు మొదలు జై బైబిల్ రత్న కరుణాకర్ సుగుణ
@sathyascorner9890
@sathyascorner9890 7 ай бұрын
Very gud anna supper words and excellent
@nareshsijarala
@nareshsijarala 4 ай бұрын
Super song Anna. Jai shivashakthi
@satyanarayanasatya7354
@satyanarayanasatya7354 2 жыл бұрын
Bharatmataki jai jai hind 👍 thankQ sir 👍
@yeruvanarendrareddy1084
@yeruvanarendrareddy1084 2 жыл бұрын
అరిషడ్వర్గాలు అనే మాట బైబిల్ లో లేదు
@mymailwas6
@mymailwas6 Жыл бұрын
Ur great sir superb I like 👍 this
@sunilkumardaram2791
@sunilkumardaram2791 2 жыл бұрын
జై శ్రీరామ్🙏
@user-ry4lj2rj6x
@user-ry4lj2rj6x 2 жыл бұрын
కరుణాకర్ గారు మీరు పాడిన పీసు పాట సూపర్ అండి 🤣🤣 🙏🙏 జై శ్రీరామ్🚩🚩
@SandeepkumarSp-z6o
@SandeepkumarSp-z6o 2 жыл бұрын
A time
@kalagavissu2895
@kalagavissu2895 2 жыл бұрын
Jai sriram Jai sivasekti
@jayanthis300
@jayanthis300 Жыл бұрын
Bro hats off to your peesu song. Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@ShivaShiva-vv1yb
@ShivaShiva-vv1yb 2 жыл бұрын
Jai Jesus.
@satyanarayanakovvuri9108
@satyanarayanakovvuri9108 2 жыл бұрын
చిలకలూరిపేట హిందువులర్రా మీరు ఏమి చేస్తున్నారు ఇలాటి సల్మాన్ రాజ్ వెధవ నా కొడుకు మన హిందు దేవి దేవతలను తిడుతుంటే నిద్రపోతున్నారా ఎంతకాలం ఇలాంటి వెడవలని భరించాలి 6 నెలలు ఆగండి కల్కి వస్తున్నాడు ఇలాంటి వేదవలకి తగిన శాస్తి చేస్తాడు జై శ్రీ రాము
@Om-ty7tl
@Om-ty7tl 2 жыл бұрын
Vallandaru converted
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 2 жыл бұрын
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి నాశనం చేసే కామాంధులు ఈ పాస్టర్లు ఈ షాలేంరాజు గాడ్ని చూస్తే అంతకంటే ఎదవనర్ర ఎదవ వేశ్య కుమారుడిలో మొదటి రకం ఆన్నామాట. జై శ్రీరామ్ జై భారత్ జై శివశక్తి 🇮🇳🕺🕉️
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22