ఆధారమేమున్నది..| Adharamemunnadi..| హృదయములను కదిలించే | ఆరాధనా గీతం |

  Рет қаралды 17,676

Agape Full Gospel Church Dommat Official

Agape Full Gospel Church Dommat Official

Күн бұрын

#agapefullgospelchurchdommat
#kbhanuprasadmaharajofficialchrist
#pastordinakar
#latestteluguchristiansongs
#teluguworshipsongs
#Ninne #Aaraadhincheda.||నిన్నే #ఆరాధించెదా.హృదయములను కదిలించే #ఆరాధనా గీతం.||
#నా ఊపిరున్నంత వరకు నిన్నే ఆరాధించెదా యేసయ్యా#...
పల్లవి:- ఆధారమేమున్నదీ నీవుతప్ప ఈలోకంలో, ... ఆనందమేమున్నదీ నీవు లేక నాజీవంలో .. "2" ఆదుకొనుచుంటివే .. నా కన్నతండ్రివోలే.. ఆదరిస్తుంటివే ..నా కన్నతల్లివోలే... అందుకే నిన్ను ఆరాధిస్తున్నా... నా యేసయ్యా-..
అందుకే నిన్ను ఆరాధిస్తున్నా.."2" అను. పల్లవి : ఆరాధించెదా ... నా పూర్ణమనస్సుతో .. - "2"
నా ఊపిరీ ఉన్నంత వరకయ్యా - నా యేసయ్యా ..- నిన్నే నేను ఆరాధించెదా ."2"
ఆరాధించెదా ... నా పూర్ణహృదయముతో..."2" నను నడుపుకుంటున్నావూ.."2"
చ:1.ఎబినేజర నీవయ్యీ - నన్నాదుకుంటున్నావూ ఎదలోన కొలువయ్యీ -
- ఆరాధించెదా ...
చ: 2. నినువిడువను, ఎడబాయననీ వాగ్దానములిచ్చినావూ.. భయపడకూ, దిగులే పడకనీ ధైర్యాన్ని నింపినావూ"2" .. ఆరాధించెదా ...
చ:3.సీయోను నగరాన ఆ నిత్యరాజ్యాన శుద్ధులతో నేకలసి స్తుతిపాట పాడెదా "2" ఆరాధించెదా ... ఆధారమేమున్నదీ నీవు తప్ప ఈ లోకంలో... ఆనందమేమున్నదీ నీవులేక నా జీవంలో...

Пікірлер: 32
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 27 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 1,8 МЛН
KANNAVARU KADHANUKUNNA  || Latest Telugu Christian Song 2024 || Prophet Joseph Kakara
9:20
Prophet Joseph Kakara Official
Рет қаралды 25 М.
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 27 МЛН