కన్నవారు కాదనుకున్న - ఉన్నవారు నిను వద్దన్నా బంధుమిత్రులే లేకున్నా - ఒంటరిగా జీవిస్తున్నా. "2" నీ చెంత చేరి - కన్నీళ్లు తుడిచి గుండేలకత్తుకోనే - నా యేసయ్యున్నాడు. "కన్నవారు" 1. ఎవరూ లేని ఒంటరితనమూ - నిన్ను ఎంత వేదిస్తున్నా కనుల నుండి నీ కన్నిరూ - దారలుగా ప్రవహిస్తున్నా. "2" నీ చెంత చేరి - కన్నీళ్లు తుడిచి గుండేలకత్తుకోనే - నా యేసయ్యున్నాడు. "2" "కన్నవారు" 2. బంధుమిత్రులూ విడిచినారనీ - నీ హృదయం బాదిస్తున్నా ఏకాకిగ నే మిగిలినాననీ - నీవు ఎంత రోదిస్తున్నా "2" నీ చెంత చేరి - కన్నీళ్లు తుడిచి గుండేలకత్తుకోనే - నా యేసయ్యున్నాడు. "2" "కన్నవారు" 3. ఆస్తిపాస్తులే పోయాయని - నీ మనసే కలవరపెడుతున్నా అండదండలే కోల్పోయానని - కుములికుమిలి ఏడుస్తున్నా. "2" నీ చెంత చేరి - కన్నీళ్లు తుడిచి గుండేలకత్తుకోనే - నా యేసయ్యున్నాడు. "2". "కన్నవారు"
@kulamalapmrutunjayakpmurth20148 ай бұрын
Super songs brother
@PraveenDevi-yc1ks7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰
@siripathikaruna4385 ай бұрын
❤❤❤
@raok7084Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 excellent 👍 leric and best voice
@chbhimaraju60112 ай бұрын
Good song శివరంజని రాగం this song
@jagadishtadi65962 ай бұрын
సూపర్ సార్ సూపర్ ఇలాంటి మంచి పాటలు
@suresheerla669910 ай бұрын
సార్ మీరు చాలా సూపర్... ❤❤❤❤🌹🌹🌹🌹
@prophetjosephkakaraofficia847610 ай бұрын
Kruthajnathalu.
@helinaraj285210 ай бұрын
Praise the Lord... ఆదరణ కలిగించి ఓదార్పు మాటలతో కూడిన అద్భుతమైన song.. దేవునికే మహిమ .
@lazarusvarang-et1tr10 ай бұрын
ఈ పాటు ద్వారా మేము ఎంతగానో ఆత్మీయంగా బలపరచిన పరచబడ్డాము దైవ జనులకు మా వందనాలు 🙏 పాస్టర్.G.లాజరస్‌వరన్ Jkt సెంటర్, కొత్తవలస విజయనగరం జిల్లా
@lazarusvarang-et1tr10 ай бұрын
Super 👌👍
@phonemobile577710 ай бұрын
Praise the lord 🙏 wadarfull song brother kani song vintutte enka vinali anupisthundi pata vintutte kanillu agavu 🛐🙇♂️ god bless you
@raok708410 ай бұрын
Heart touching song great meaning 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 love you sir ❤️🎉
@kattulasrinu424210 ай бұрын
Praise the Lord song super. Anna 🙏🙏🙏
@Michale7147 ай бұрын
ఈలోకం పాపిష్టి లోకం నా దేవుడు గొప్పవాడు
@kalpana172710 ай бұрын
Praise the lord sir madam heart touching song
@Bobbuli5 ай бұрын
Kannavaaru
@SwaruparaniBandi10 ай бұрын
Praise the lord 🙏
@valuriarjunvaluriarjun16569 ай бұрын
వందనములు అన్నయ్య ఈపాట ట్రాక్ కావాలి
@swethapalavali90876 ай бұрын
Praise the lord Ayyagaru
@marribabu14698 ай бұрын
Praise the lord andi 🙏🙏🙏🙏🙏🙏🙏
@DanialUlli7 ай бұрын
Good song
@Kakarapraveenpal10 ай бұрын
Praise God
@prophetjosephkakaraofficia847610 ай бұрын
Amen
@Michale7147 ай бұрын
Exlent song lakshmanaraju matcha
@Michale7147 ай бұрын
Nice song
@PraveenDevi-yc1ks7 ай бұрын
Nice song super
@krupanandampotnuru760310 ай бұрын
Praise the lord
@prophetjosephkakaraofficia847610 ай бұрын
Amen.
@prophetjosephkakaraofficia847610 ай бұрын
Amen.
@PraveenDevi-yc1ks7 ай бұрын
Nice song sopri
@SrinivasGuda-j1g9 ай бұрын
Amen 🙏 anna chala bagundhi E song track chaindi bro 🙏 Amen 🙏
@prasadyanam10 ай бұрын
Lyrics chala bagunai brother ❤
@geetharani248010 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤plaisegod
@santhoshk142110 ай бұрын
Praise the Lord sir wonderful song sir
@prophetjosephkakaraofficia847610 ай бұрын
Thank you🙏
@chandrakalaramavath481310 ай бұрын
Amen🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@MerimeriKwt229 ай бұрын
🙏🙏🙏🙏
@ababraham338810 ай бұрын
Glory To God 🙌
@KRaja-r8n9 ай бұрын
VeryverygoodsongbroGodblessyou.
@SeethaBellani6 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@BhagyakrithikaBhagyakrithika10 ай бұрын
Super heart touching song
@vandanamudapaka183810 ай бұрын
Really it was truth...
@varababukakara164410 ай бұрын
Excellent song glory to God
@sumithragracegospelsongsch41310 ай бұрын
Praise the lord pastor yaru and pastor amma garu .nice song andi 🙏
@kalababy444410 ай бұрын
Praise the lord 🙏 super song sir chala bagundhi youth ki dhairyam vachelaga meeru enka chala songs rasi youth nee dairyaparachalani korukuntunnanu
@VimalaVimala-hu8tt2 ай бұрын
Chalabagapdarbrdha 7:32 r
@KgowrishKarukonda-fz9zq10 ай бұрын
Praise God....
@SamuelSangeethOfficial10 ай бұрын
Glory to God almighty 🙏🙏🙏🙌
@CHRISTMEDIAIN10 ай бұрын
praise to the god❤❤
@prasadvanka514710 ай бұрын
Heart touching song sir chala bagundi
@jagadishtadi65962 ай бұрын
😢😢
@UshaRani-m8l10 ай бұрын
Exlent lyrics superb singing...
@GSowjanya-r9i10 ай бұрын
Praise the lord annayya, song chala bagundhi annaya