మీ వంటలు చూస్తుంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసుకునే పద్ధతులు అంటే సుచి,శుభ్రం,కుంపటి పొయ్యి, రోలు చూస్తుంటే మా అమ్మ,ఆ రోజులు గుర్తు వస్తున్నాయి గురువు గారు.ఇంతకంటే ఇంకా విశేషం ఏమిటంటే గురువు గారు మీరు స్వచ్ఛమైన తెలుగులో అర్ధం అయ్యే విధంగా వివరించి చెబుతున్నారు. నేనుకూడా మీరు చేస్తున్న వంటలన్నీ ఇంటిలో చేస్తాను.నాకు వంట చెయ్యటం ఇష్టం గురువు గారు.ముఖ్యంగా మీరు మా అమ్మని, చిన్నప్పటి వంట గదిని గుర్తుచేస్తున్నారు థాంక్స్ గురువు గారు.🙏
@dasarideerendra36163 жыл бұрын
నాగ స్వరం వాయిస్తే పాము ఎలా తన్మయత్వం చెందుతుందో మేము కూడాను మీ స్వరాన్ని అలాచేస్త ఆస్వాదిస్తున్నాం 👏 జై గురుదేవ్
@naguranjith83202 жыл бұрын
Guruvu gaariki paadabhi vandaanaalu....mana enti vantalu marichi pooyina tharaniki munchi aroogya Karan na vantalu esthunnanduku santooshum....sarva jana sukhinoo bhavanthu......jai Sri ram....
@sailasreeb54893 жыл бұрын
నమస్తే స్వామి. నేటి తరానికి మీ వీడియో లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ధన్యవాదాలు స్వామి.
@chilukuriaparna5553 Жыл бұрын
Super super recipes. Thank you so much for dadhyojanamm preparation. Sreematre Namaha
@apparaodasari5469 Жыл бұрын
Guruvu garu meku me amma gariki na padibivandanamulu
@sivaramach1 Жыл бұрын
Namaste Andi, Baga kudirindi Andi. Chala bagundi. Ruchikaram ga...ippudu chesanu Mee video chusi. Sarve Jana sukhino bhavanthu..🙏🙏
@Subrahmanyam-wi2wv3 ай бұрын
అ ద్భుతం గురూజీ 🙏
@mudigondasrujana30203 жыл бұрын
గురువు గారు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది ప్రతి వీడియో మేము ఇంట్లో అందరం చూస్తాము
@vidyavati94543 жыл бұрын
Very beautifully prepared. Thank you. I shall try this method.
@chukkasubrahmanyam38883 жыл бұрын
Superga undhi swami
@kollipararamasundhar3 жыл бұрын
పెద్ద భోజనం చేశాను బాబాయ్ గారు చాలా బాగుంది చాలా బాగుంది
@gundumallavenkataramarao754711 ай бұрын
Vantalu chala bagunnayi palani garu
@raniradha75722 жыл бұрын
Chesanandi guruvu garu … super delicious ga vundi .😋🙏
తేట గీతి పద్యము : అమిత రుచికర మైన దధ్యోజ నమ్ము వండి చూపించెను పళణి స్వామి వారు వంట లందాతేరిన వారి గూర్చి ఎంత చెప్పిన తక్కువే ఎప్పుడైన
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అండి .. నమస్కారం.
@tatacharyuluvedala50223 жыл бұрын
వాస్తవం చెప్పారు, ధన్యవాదములు
@srinivaskanugula48053 жыл бұрын
బాబాయ్ నోరూరుతుంది
@kanakamahalakshmidummu74043 жыл бұрын
Chaala chaala baundhi guruvu gari 🙏🙏🙏
@MrSudheen3 жыл бұрын
Ayyagaru mee vanta paddhati chuste maa nanamma gurtuku vastundi, Chala baga chesaru perumalla varu mimmalni challaga chudli
@krishnakumark.v.56783 жыл бұрын
Guruvu gaaru paadapranaam 🌺🌺🍎🌼🙏🙏🙏
@adityasharma8452 жыл бұрын
Super gurugaru
@sadashivoham3 жыл бұрын
Meeru cheppinattuga dadhiyojanam chesukuni tinnamu, chaala baga vachindi, meeku entho kritajnagatalu🥰😇🙏. Mee Matalu tene laga teeyaga untayi andi. Thank you for all the videos!!
@kondaveetirajasekhar82853 жыл бұрын
అయ్యా గురు గారూ నిజానికి మీ మాట బాగుంది అని చూస్తుంటాం కానీ మీరు బాధ్యతగా మాట్లాడటం చూసి నిజంగా మీకు చాలా పెద్ద అభిమాని గా అయిపోయా. 🙏