నేటి ప్రజల పాశ్చాత్య వంటకాల మోజులో మరుగున పడుతున్న , క్రమంగా కనుమరుగై పోతున్న అమ్మ ప్రేమతో నిండి పోషక విలువల సంపదతో అమృత సమానమైన సంప్రదాయక వంటలను తిరిగి జాతికి నేర్పాలన్న మీ బృహత్ కార్యానికి , ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేకపోయినా మీకు తెలిసిన అందుబాటులో ఉన్న సౌకర్యాలను వాడుకొని అందరికీ తెలియ చేయాలన్న మీ సంకల్పానికి సర్వదా కృతజ్ఞులం.🙏🙏🙏🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
Chaala Santhosham...Naa Manasserigina Maata Maatalaadaaru..!! Mee Andhari Aadharana,Abhimaanaalu Naapai ila Kurupisthunnandhuku Nenu Chaala Chaala Aanandhisthunnaanu.
@suneetanandyala3051 Жыл бұрын
❤❤
@annapurnam71773 жыл бұрын
Baagundi kobbari Annam chese vidhan am guruvugaaru 🙏
talli leni maalanti pillalu vandukotaniki mi videos bagaa use avtunai babai gaaru...😞🙏🙏 tqqq soo much...sweet items kuda cheyaraa plzzz...☺☺
@ahyma253 жыл бұрын
Meeru achham maa ammene andi pratide maa amme maatA kuda sir
@dsvines84683 жыл бұрын
Bagundi guruvu garu chestanu okasari
@VantalukaburlubySavitriIvaturi2 жыл бұрын
👌🙏🙏🙏
@vanipamidipalli7690 Жыл бұрын
👌👏
@nimashakavibharathi15763 жыл бұрын
Guruvu garu ruchikaramga pulihara chese vidhanam cheppandi
@sivanori44753 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి. చూస్తోంటేనే తినేయాలనిపిస్తోంది. తప్పకుండా try చేస్తాను 🙏
@munagalalakshman-gd2yl9 ай бұрын
Namaste swamy garu...pls requesting that pancha kajjayam ..prasadam chesi video pettandi swamy garu...pls
@muttalamuntaj83592 жыл бұрын
Nenu me praty video chustunna sir nenu muslim ammaini ayyini meru chese vantalu chala bagunnai meru cheppe vidhanam chala bagundhi nenu try chestunna me vantalu tq sir
@boddupallivenkatajaganmoha12453 жыл бұрын
నమస్కారం బాబాయ్ గారు. నిన్న మీ లైవ్ వీడియో లో నేను పాల్గొన్నాను. ఎంత మంచి మాటలు చెప్పారండి. అందరూ పాటిస్తే వారి జీవన గమ్యము ఎంతో రమణీయంగా ఉంటుంది. ధన్యవాదములు. కొబ్బరి అన్నం చాలా బాగా చేశారు . మేము ఎక్కువగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక రోజూ ఈ ప్రసాదాన్ని చేసి నివేదిస్తము. ఇటువంటి సంప్రదాయ వంటకాలు ఇంకా మాకు చేసి చూపించాలని కోరుకుంటాను బాబాయ్ గారు.
@@PalaniSwamyVantalu మీలాంటి పెద్దల ఆశీర్వాదములు మాకు శ్రీరామ రక్ష
@jayaj2203 жыл бұрын
Intha simple aa sir
@supraja46610 ай бұрын
బెంబా లేక వెంబ నా ఈ పదం మొదటి సారి విన్నాను నేను తెలుగు పిల్ల అయినా కూడా ఈ పదం కొత్త ప్రయోగం
@suseelamoka20353 жыл бұрын
🙏 . ప్రసాదాలు అన్ని మీ పాత వీడియోలు చూసి బుక్ లో రాసి పెట్టుకోవాలి. మీ సాంబార్ పొడి ,రసం పొడి రాసుకున్న... సాంబార్ లో ఒక ఒడియమ్ వేస్తారు అని మా ఆడపడుచు చెప్పారు. అది ఏమిటీ స్వామి. 🙏
@durgavaniaavasarala50193 жыл бұрын
Chala bagundi kovela prasadam. Easy food.
@somusaibabu34913 жыл бұрын
Guru garu suparga chesthunnaru
@gangadharkatakam80793 жыл бұрын
Kobbarannam inni rojulu vande vidhanam teliyadu,vandi chupinchi nanduku ktutagnatalu guruji🙏🏻🕉️
చాలా రుచిగా ఉంది. మీ వీడియో చూసిన మరునాడే చేశాను. మీకు ధన్యవాదాలు 🙏🙏
@dayanandmadiregama31502 жыл бұрын
Swamy 🙏🙏🙏 Thank you
@ckp9792 жыл бұрын
Can i avoid coconut oil?
@msdfan.telugu3 жыл бұрын
Congrats for 50 k advance
@PalaniSwamyVantalu3 жыл бұрын
Chaala Santhosham Naanna.
@rajyalakshmibhattiprolu53333 жыл бұрын
మీ స్పష్టమైన తెలుగు ఉచ్చారణ చాలా బావుంది. ఈరోజు మొదటిసారి మీ చానెల్ చూశాను వెంటనే మీ అభిమానిని ఐపోయాను🙏🙏🙏
@nagashivaji23312 жыл бұрын
బాగుంది సుమీ
@ramalakshmi14243 жыл бұрын
chalabavundi guruji
@vangipuramsreenivasacharyu45862 жыл бұрын
🙏🙏🙏🙏Grate
@josyulavallimadhavi89113 жыл бұрын
Namaskaram
@anuradhav58952 жыл бұрын
😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@bhanumathisripada5072 жыл бұрын
మీరు చెప్పిన విధానం మాకు నోరు వూరుతుంది.చక్కటి తెలుగులో మంచి వంటలు మాకు పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు
@patinagamadhuri88263 жыл бұрын
🙏🙏👌👌😋😋😋Tnq Guruji
@patinagamadhuri88263 жыл бұрын
Dhanyavaadalu Gurujii 🙏🥰
@omshiva81253 жыл бұрын
meeru ekkuvaga jeedipappu vadutaaru.
@punuguv2 жыл бұрын
Mee vantalu amogham. Prati roju Australia lo maa inta Mee vantale.🙏👌
@sandhyaranivaidya88373 жыл бұрын
బాబాయ్ గారూ... ప్యారాచూటు కొబ్బరి నూనె వాడవచ్చు నా
@SiddhikSreeKarthikeya3 жыл бұрын
Excellent sir
@manipothula.58483 жыл бұрын
Mee vantalu , meeru cheppe vidhanam, mukhyanga language Chaala baguntundi. Meeru cheppina vantallo konnintini nenu try chesanu maa intlo Andariki baga nachhayi. Avapettina aratikaya aha bhale ruchi.👌 Intha ruchikaramyna vantalu Maaku chebuthunnanduku meeku chaala chaala thanks.🙏
@devagirisistu76093 жыл бұрын
మీ వంటలు శాస్త్రీయ బద్దం గా ఉంటాయి, this is scientifically good also for healthy lifestyle
@jyothijason99793 жыл бұрын
Nanna irukku.
@bhaveshreddy32063 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,వెట్రవేల్ మురుఘన్ హరో హర🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍒🍒🍒🍒🍈🍈🍈🍓🍓🍓🍓🪔🪔🪔🔥🔥🔥🔥🥥🥥🥥🍌🍌🍌🌷🌷🌷🌺🌺🌺🌼🌼🌼🍯🍯🌿🌿🌿🍏🍏🍏🥀🥀🍀🍀🥙🥙🥙🍑🍑💐🧆🧆🍃🌻🌻🌻🥭🥭🥭🥭🌽🌽🌽🌽🥰🥰
@foodworld21233 жыл бұрын
sir meeru cheppina aava pettina chithraanam chaala bagundi ivvala chesaanu
@jyothikasu29613 жыл бұрын
Amogam andi🙏🙏
@raghavakumar89572 жыл бұрын
🙏🏼🌹🕉🌹🙏🏼
@printexsprasadprintex35613 жыл бұрын
చాలా చక్కగాచెప్పారు ధన్యవాదాలు
@Ravi-qo8tu3 жыл бұрын
Guruvu gari ki 🙏🙏🙏
@cbireddy.delhi.7043 жыл бұрын
🏵️🏵️ Thank you guru gaaru 🏵️🏵️
@ravilisettypadmaja85643 жыл бұрын
🙏 guruvu Gary Naku kadambam chasi chupettagalaru
@vanikompella75323 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
@putchasanti15813 жыл бұрын
Nenu Mee channel ki kotha subscriber Nandi swami oka doubt emi anukokandi meeru Telugu vaara swami emi ledu meeru telugu tamilam anargalam ga maatlaadesthunnaaru kada andukani adigaaru
నమస్కారమండి గురువుగారు మీరు మాట్లాడే విధానం బావుంటుంది అండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీ ఏమిటి అంటే వినయం విధేయత మంచి అనుకో తో కూడిన మాట అది అందరి దగ్గర ఉండదండి భగవంతుడు సేవలో ఉన్న వాళ్ల దగ్గరే ఉంటుంది మీరు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
Swamy,ee roju Hyd lo banala pandaga kobbari annam chesamu yamaa super ga vachindhi, thankyou.. 🙏.
@lalithaduvvuri57263 жыл бұрын
బావుంది అండి.. కొబ్బరి అన్నం నేనూ చేస్తాను . కానీ ఈ పద్ధతి లో కాదు . కొబ్బరి ని వేయిచను,కొబ్బరి నూనె వాడను . మనకి ఇక్కడ అలవాటు లేదు కదా . రేపు మీ పద్ధతి లో చేసి వేంకటేశ్వరునికి నివేదన చేస్తాను.. ఈ రోజు మీ పద్ధతి లో పులిహోర చేశాను . రుచి చాలా బాగా కుదిరింది.. మా అమ్మమ్మ చేతి రుచి జ్ఞాపకం వచ్చింది.. 😁😁
@laxmiriya643 жыл бұрын
Thinali anipisthundi 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@pamidimallasanthi48303 жыл бұрын
😋😋😋👌👌👌nanna garu
@devd34293 жыл бұрын
Kobbari nuune maaku padadandi. Maamulu nuune tou chestaanu.
@NarasimhaMurtySistlanice3 жыл бұрын
Chala thanks 🙏🙏🙏so nice
@mckenziejr10583 жыл бұрын
Shastri garu, Very nice 👌 Thank you. Could you please share Thengai Thogail (Kobbari pachadi) recipe in your style