గురువు గారికి నమసాకారం నాకు తెలిసినా వారి జాతకంలో కాలసర్ప దోషం ఉండీ ఆ దోషం ఎ విధoగా ఉంతుధో వివరచండి
@nareshb471726 күн бұрын
Thank you sir
@venuphanibhatla707826 күн бұрын
శుభాకాంక్షలు శతమానం భవతి. 8.12.1960.రాత్రి 8.00. ఖమ్మం .సార్ ఆరొగ్యం విషయం ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను.
@nareshb471725 күн бұрын
Sir digital (smart) watch and analog watch aa lagna luu vallu dharinchaa vachuu?? Marriage ki gifts devudi photos pictures or gold silver items evva vachaa ?? Thank you sir
@mannavaveena973126 күн бұрын
Namaste andi maa papa 20.5.1999 1.15pm , guntur andi simha lagnam Pushyami nakshatram 3pd vivaaha paranga maariyu career paranga ela untundi cheppagalar
@lalithakurmana625926 күн бұрын
గురువు గారు. మా పాప 28-5-2016, 14:50 , శ్రీకాకుళం. Present రాహు మహర్దశ అని అంటున్నారు , చదువు ఎలా ఉంటుందో చెప్పండి. భయంగా వుంది.
@dilleswarraotammineni820426 күн бұрын
గురువు గారికి నమస్కారములు. నాది ఒక సందేహం. భాధాకధిపతి మరియు మారాకాధీపతి కి తేడా ఏంటి. ఫలితాల నిర్ణయంలో ఏవిధంగా చూడాలి. వివరణ ఇవ్వగలరు.
@sureshkaspa524 күн бұрын
గురువు గారు మీకు నా ప్రశ్న నా పుట్టిన తేది 27.10.1984 సమయం రాత్రి 10.40pm స్థలం శ్రీకూర్మం మండలం శ్రీకాకుళం నా లగ్నo బృహస్పతి బడాకుడా వెరే గ్రాహం బడాకుడా నా జాతకం చూసి తెలపoడి అలాగే జాతకం గురించి వివరచండి
@sureshkaspa523 күн бұрын
నమస్కారం గురువు గారు మీకు నా ప్రశ్న మాకు తెలిసిన వారి జాతకంలో బృహస్పతి నీచ బడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది . మాకు తెలియజయది
@sureshkaspa523 күн бұрын
గురువు గారు మీకు నా ప్రశ్న మాకు తెలిసినా వారి జాతకంలో కరాటక లగ్నం మూల నక్షత్రం 1వ పదం 3లో వ స్థానం లో బృహస్పతి 5వ స్థానం లో శని 6వ స్థానం లో చంద్రుడు , బుధుడు ,7వ స్థానం లో సూర్యుడు, 8వ స్థానం లో శుక్రుడు మరియు కేతు, 9వ స్థానం కుజుడు, ఈ జాతకం లో పoచమాలిక యోగం ఉండా లేడా మాకు తెలియజయది . అలాగే మూల నక్షత్రం ఎ విధoగా ఉంతుధో వివరచండి
@suryakumari298526 күн бұрын
తెలియని సంబందం వస్తుందా
@SwathiKaspa-r8h26 күн бұрын
నమస్కారం గురువు గారు నాకు తెలిసిన వారు తేదీ 15.2.2024 నా సమయం ఉదయం 3.57నిమిషాలుకు అశ్విని నక్షత్రం లో ఇల్లు నిర్మాణం శoకు స్టాపనా చేసారు. ఈ మిహతం గూర్చి వివరచింది
@dilleswarraotammineni820426 күн бұрын
గురువు గారు, పేరు మార్చుకొన్న అంటే అంత వరకు మా అమ్మ పేరు మీద వస్తున్న ఇంటి పన్ను, కరెంట్ మీటర్ అన్ని నా పేరు మీద మార్చుకున్నాను గురువు గారు. ఇళ్లు పాత కాలం నాటి స్వంత ఇల్లు. మా తమ్ముడుకి వేరే దగ్గర ఇచ్చాము. ఈ ఇళ్లు నేను తీసుకున్నాను.
@suryakumari298526 күн бұрын
Maa baabu 2 1 1999 raatri 10 34 nimashalaaku saamrl kota lo puttaadu simha lagnam 7 న్త్ లార్డ్ 9 th లో అశ్వినీ లో వున్నాడు భావ చలిత లో 8 th lo కీ వెళ్ళాడు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది తెలిసిన సంబందం అవుతుందా గురువుగారు
@SwathiKaspa-r8h26 күн бұрын
నమస్కారం గురువు గారు మాకు తెలిసిన వారు జాతకం లో మిధున లగ్నంలో పునర్వసు 3వ పార్థ్ లో జన్మచెరు . వారికి బాధకుడు బృహస్పతి ఆవుతాడ లేక వెరే గ్రాహం ఆవుతాడ మాకు తెలియ జయంధి
@sureshkaspa523 күн бұрын
నమస్కారం గురువు గారు మాకు తెలిసిన వారి జాతకం పుట్టిన తేదీ 3.3.1968 సమయం ఉదయం 2.00 నిమిషాలు శ్రీకాకుళం. ఈ జాతకం గుర్చి వివరచండి
@sureshkaspa523 күн бұрын
2.00 A M
@dilleswarraotammineni820426 күн бұрын
గురువు గారికి మరియొక ప్రశ్న. మకర లగ్నానికి కుజుడు 4 మరియు 11 వ అధిపతి. ఇప్పుడు కుజుడు లాభాధిపతి గా చూడాలా లేక భాధకాధిపతి గా చూడాలా. అదే కుజుడు 8వ భావం లో ఉంటే కుజ మహర్దశ ఏ విధంగా ఉంటుంది. వివరణ ఇవ్వగలరు.