ధనుర్మాసంలో ఏది చేయకపోయినా పర్లేదు, ఈ కధ మాత్రం విని తీరాలి | Periyalwar story | NanduriSrinivas

  Рет қаралды 333,732

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 607
@hiranmayi6270
@hiranmayi6270 4 жыл бұрын
చాగంటి వారు ....సామవేదం వారు....మీరు ... తెలుగువారికి ఆ దైవం ప్రసాదించిన అమూల్యమైన ఆథ్యాత్మిక పెన్నిధి
@gadevasu2980
@gadevasu2980 4 жыл бұрын
Garikapati varuperu
@ramaratnamvlogs
@ramaratnamvlogs 4 жыл бұрын
Correct
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 4 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశివాయః 🙏 మీరు చేస్తున్న ధర్మ ప్రచారం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుండుని ప్రాదిస్తున్నాము.🙏
@రామారామా-ఖ9థ
@రామారామా-ఖ9థ 4 жыл бұрын
అరుణాచలం క్షేత్రం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు🙏🙏🙏
@sreemanthkumar5964
@sreemanthkumar5964 3 жыл бұрын
Cheyandi sir, please
@tamminenipavankumartammine2839
@tamminenipavankumartammine2839 3 жыл бұрын
చెయ్యండి గురువు గారు
@mmnaidu4998
@mmnaidu4998 3 жыл бұрын
దయచసి చేయండి swami,
@balakrishnadontiboiyna2974
@balakrishnadontiboiyna2974 3 жыл бұрын
Pls sir chyyandi
@vanaja4712
@vanaja4712 4 жыл бұрын
మేము చాలా అదృష్టవంతులం 🙏🙏🙏
@pujyasritha6005
@pujyasritha6005 4 жыл бұрын
Yes
@vijayaraghava4935
@vijayaraghava4935 4 жыл бұрын
పరమాత్మయందు ఆర్తిని, భక్తిని ఇనుమడింపచేస్తున్న గురూజీకి సర్వదా పాదాభివందనములు || శ్రీమాత్రే నమః 🙏 గోమాత వృద్ధిచెందుగాక 🙏
@vijayalakshmikaviti3659
@vijayalakshmikaviti3659 4 жыл бұрын
qqqqq
@sattisatyanarayanareddy9364
@sattisatyanarayanareddy9364 4 жыл бұрын
గురువు గారు మీరు పెట్టిన తిరుపళ్లాoడు పాట హెడ్ ఫోన్ లో వింటే ఆ తిరుపతి వెంకన్న గరుడ వాహన సేవ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. మీకు శతకోటి వందనాలు
@ramanjineyulunallaboyanapa6582
@ramanjineyulunallaboyanapa6582 4 жыл бұрын
awn anna nakuda same 🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏nenu tirumala garudavahanam dagaraga 3 times chusanu adhi gurthuku vachindhi🌷🌷🌷🙏🙏🙏🙏govindha govindha🌷🌷🙏🙏🙏🙏🙏
@tallamsambasivarao2572
@tallamsambasivarao2572 4 жыл бұрын
మీ లాంటి మహానుభావులు మాలాంటివారికి జ్ఞానం కలిగించడానికి వచ్చారు🙏🙏🙏🙏🙏
@k.b.tsundari2106
@k.b.tsundari2106 Күн бұрын
అయ్యా తమరి పద్యం రాగయుక్తంగా పాడుతుంటారు. మిమ్మల్ని పొందిన మేము ధన్యులం❤🙏🙏🙏
@siripragadasuma8887
@siripragadasuma8887 4 жыл бұрын
స్వామి మీకు పాదాభి వందనములు..🙏🙏.. ఇలాంటి గొప్ప భక్తుల చరిత్రలు చెప్పి మమ్ములను దన్యులను చేస్తున్నారు🙏🙏
@vijayagopal7970
@vijayagopal7970 4 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు సర్,, ఆ పెరియాళ్వార్ స్వామి గురించి వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతుంది సర్,,🙏🙏🙏🙏 నిజం గా జన్మ ధన్యం సర్,,🙏🙏🙏🙏
@venkatapathiraju2577
@venkatapathiraju2577 4 жыл бұрын
Video uploaded with in 3 minutes lo 90 likes & 400+views, you are channel creating wonder sir.❤️👍Sri Gurubyo namaha🙏
@alwalaramya3969
@alwalaramya3969 4 жыл бұрын
Entha Baga cheptaru sir Meru.. nakaite vintu...... Vundi povalanipistundi sir... Om namo narayanaya🙏🙏🙏
@swarnaswarna1884
@swarnaswarna1884 4 жыл бұрын
వాసుదేవ🙏..మీరు పెట్టిన pallandu.వీడియో కంటే మనకి ఎస్వీబీసీ లో వచ్చే పల్లాందు..సరిగ్గా వుంది వాసుదేవ🙏..
@vjayasekharnaidu
@vjayasekharnaidu 4 жыл бұрын
don't have the option to like thousands of time వింటూ ఉంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి మీకు శతకోటి వందనాలు
@rajanisri9556
@rajanisri9556 4 жыл бұрын
అద్భుతం నిజంగా మీ వీడియోలు మన సనాతన ధర్మం గొప్పతనం 🙏🙏🙏
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@KrishnaVeni-nd9qs
@KrishnaVeni-nd9qs 4 жыл бұрын
నమస్కారం గురువుగారు. మా పై దయవుంచి మీ దర్శనభాగ్యం కలుగించండి గురువుగారు.
@supriyashyam9764
@supriyashyam9764 4 жыл бұрын
సార్ మీరు చెప్పే వి అన్నీ నిజాలు కానీ మేము చూడలేదు వినలేదు, కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల మీరు చెప్పే గొప్ప వాళ్లతో సమానం మీరు సార్, ఒకసారి మిమ్మల్ని కలిస్తే చాలు చాలా సంతోషం సార్, మీ వీడియోస్ అన్నీ ఒక website లో స్టోర్ చేసే ప్రయత్నం చేయండి 🙏🙏🙏 🙏🙏🙏
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 4 жыл бұрын
ఓం నమో నారాయణాయ.. సర్వమంగళ కరం.. మీ ప్రవచనం స్వామి 🙏
@erugusrikanth7393
@erugusrikanth7393 4 жыл бұрын
గురువు గారు ఈ వీడియో చూశాక ఏమి వ్రాయాలో కామెంట్ లో అర్దం కాలేదు మీ కళ్ళలో చూసి పెరియాల్వర్ గారిని దర్శించుకున్న అనుభూతి కలిగి మనసు పులకించిపోయింది ..మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏
@varrunkumaar
@varrunkumaar 4 жыл бұрын
Na manasulo Maata meeru chepparu 🙏🙏🙏
@jyothipriyabollam2608
@jyothipriyabollam2608 4 жыл бұрын
I am big fan of your stories sir
@ketharajasekaran9355
@ketharajasekaran9355 4 жыл бұрын
You are amazing. Iam a Tamilian but I can understand your words. Om Namo Narayana 🙏🙏
@madhavit7644
@madhavit7644 4 жыл бұрын
గురువూ గారు మీ పాదాలకి శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@ndevananndhporandla1865
@ndevananndhporandla1865 4 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 అరుణాచల శివ🙏అరుణాచల శివ 🙏 అరుణాచల శివ🙏 అరుణాచల 🙏🙏
@bhagavandas2416
@bhagavandas2416 4 жыл бұрын
పూజ్యులకునమస్కారములు మీరుకరిగి మమ్మల్ని కరిగించారు🙏🙏🙏
@Varadati
@Varadati 4 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 Sir Awesome
@bharathithota4333
@bharathithota4333 4 жыл бұрын
నేను దర్శించిన శ్రీవిల్లి పుత్తూరు మీ ప్రసంగం లో మళ్లీ కనిపించింది...ధన్యోస్మి🙏🙏🙏
@sandyarani8336
@sandyarani8336 2 жыл бұрын
Meru darshikunar adrustavantulu🙏🙏
@penchalaiahmundlapalli3814
@penchalaiahmundlapalli3814 Жыл бұрын
గురువుగారు చాలా చక్కగా చెప్పారు చాలా కృతజ్ఞతలు గురువుగారు
@bhavanaiyer1422
@bhavanaiyer1422 4 жыл бұрын
Kailasa parvatham mariyu manasa sarovaram mahima gurinchi theliyacheyagalaru.... 🙏🌺🌺
@dileepkuamarpenuganti8043
@dileepkuamarpenuganti8043 4 жыл бұрын
The feeling we experience...while listening to these real stories of alwaars is sweeter than anything in this world.... Thank u guruvu garu
@sasireddy7947
@sasireddy7947 4 жыл бұрын
Chala chakkaga chepparu guruvugaru
@ranirani6256
@ranirani6256 4 жыл бұрын
నమస్కారం గురువుగారూ, చాలా ధన్య వాదాలు ఇన్ని మంచి విషయాలు మాకు చెపుతున్నందుకు. వచ్చే కథ కోసం ఎదురు చూస్తున్నాను.
@NMR4321
@NMR4321 4 жыл бұрын
గురువుగారు ఇది విన్నాక మాటలు రావటం లేదు 🙏🙏🙏🙏🙏
@Srijafashions
@Srijafashions 4 жыл бұрын
🙏🙏no words maku తెలియని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు🙏
@gogulaganesh579
@gogulaganesh579 4 жыл бұрын
ఇది కదా మాకు కావలసింది 💐🙏
@ravinderreddy7265
@ravinderreddy7265 4 жыл бұрын
తిరుమల అంగ ప్రదక్షనా గురించి చెపాండి స్వామి
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
@KarthikKarsPK
@KarthikKarsPK 4 жыл бұрын
Thanks for letting us know such lovely scenes from the History, Sir. We have nothing but tears in our eyes. One unfair thing you do in most of the videos is, you keep some things in suspense. Could not bear that Sir. Jai Sri Ram.
@kkkumar777
@kkkumar777 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 Күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురు దంపతులకు మా తరుపున శతకోటి పాదాభివందనములు
@murthyseetharam3748
@murthyseetharam3748 4 жыл бұрын
Guruji me matalu vintunte manasu pulakichipotundi..haha emi bakthi meeku .. ha deudi anugraham meeku me pillalaku mee kutumbhaniki ellundi undalani bagavanttunni pratisthanu.. Devine love from Karnataka...
@reddeppabandi4161
@reddeppabandi4161 4 жыл бұрын
గురువు గారు నమస్కారం నేను ఎన్నో temples కి వెళ్లాను కానీ ఆళ్వార్ ప్రతిమలు, టెంపుల్ లు చూసి మామూలుగా వచ్చే కానీ మీ Video చూసి ఆళ్వార్ చరిత్ర తెలుసుకున్న తరువాత వారి ముందు మోకరిలి పాదాభి వందనం చెయ్యాలని వుంది Om నమో లక్ష్మి నారాయణయ నమహ
@nagsai0
@nagsai0 4 жыл бұрын
Hi
@mamidipakachandrarao2967
@mamidipakachandrarao2967 4 жыл бұрын
చాలా చాలా కొత్త విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు
@dhanalakshmamma341
@dhanalakshmamma341 4 жыл бұрын
Chala baga padyaalu cheputunnaru, meeru cheppaedi vintunte mee daggara student ga cheri chaduvukovvaalanipistundi, adbhutam, chala adbhutamgaa ga chepparu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 Жыл бұрын
గురువుగారి కి పాదాభివందనాలు పరోపకారార్ధం ఇదేం శరీరం అనేది మీ పట్ల అక్షర సత్యం. మీ సామాజిక సేవ ను వర్ణించడానికి మాటలు చాలవు.ధన్యోస్మి గురువుగారు. 🙏🙏🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 4 жыл бұрын
జై శ్రీమన్నారాయణ🙏🙏🙏 జై గురుదత్త🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@manimala9488
@manimala9488 4 жыл бұрын
మహావతర బాబాజీ పై ఒక వీడియో చేయండి గురువుగారు🙏🙏🙏
@mjyothi971
@mjyothi971 4 жыл бұрын
Memalani emani pogadagalamu swami matalee levu 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 4 жыл бұрын
Sri Vishnu rupaya Namasivaya🙏🏻🙏🏻🙏🏻 meeru padyam paduthunte entho ramaneeyam ga undi, anni unnavaru entha vinayamga unnaro meeru, aa bhagavanthudu aasissulu meeku menduga undi meeku subhalu kalagalani prardhana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@AnandVishwakarmaAcharya
@AnandVishwakarmaAcharya 4 жыл бұрын
I'm waiting to listen what happened next. We all feel so blessed while listening alwar charitra
@RajenderKumar-xx8zt
@RajenderKumar-xx8zt 4 жыл бұрын
Good explanation sofar I have seen. I have been attracted for you explanation swamy
@bachichunduryify
@bachichunduryify 4 жыл бұрын
What a explanation super guruji I am aged so I am giving blessings Jai sreeram
@ramanjigowd8083
@ramanjigowd8083 4 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు....
@kkkumar777
@kkkumar777 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 నమస్కారం సార్ 🙏🏻🙏🏻🙏🏻
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం🤚 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🤚శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚🕉️🔱🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏
@gaddesrinivas
@gaddesrinivas 4 жыл бұрын
మీరు చెప్పే చరిత్రలు,వేద సంబంధిత విషయాలు, పురాణాలు, మహా మహా వ్యక్తుల చరిత్రలు వింటే ఎంత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళతామో...ప్రస్తుతం హిందు దేవాలయాల మీద దాడులు చూస్తుంటే అంత బాధాకరంగా ఉంది.🥲
@sravanthimusunuru3250
@sravanthimusunuru3250 2 жыл бұрын
Mee speech eppudu vinna manasu haiga.untundi.
@RajenderKumar-xx8zt
@RajenderKumar-xx8zt 4 жыл бұрын
Guruvu gaaru. You are submege in devotional sea by saying the strosthrass
@vankudothuramesh8332
@vankudothuramesh8332 4 жыл бұрын
Thanks guruji
@MrSudheer919
@MrSudheer919 4 жыл бұрын
ఓం నమః శివాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
@krishnachandrikachandrika1692
@krishnachandrikachandrika1692 4 жыл бұрын
we are all blessed to have you sir. Please continue these type of videos 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@leelaramyakesana1405
@leelaramyakesana1405 4 жыл бұрын
Namaskaram guruvu gaaru.🙏..sri vishnu roopayaa namassivaya🙏🙏
@balajipraveenkumar856
@balajipraveenkumar856 4 жыл бұрын
గూరువు గారు మీ పాదాలకు శతకోటి నామస్కారములు మీ అమృత వాక్కులు మా మనస్సులని భక్తి మార్గం వైపు నడపిస్తుంది శ్రీమతరేనమః
@sampathbs1186
@sampathbs1186 4 жыл бұрын
You are real Santa of our time. God bless you
@sridharkokkandla4456
@sridharkokkandla4456 4 жыл бұрын
Very excellent, thought for devotion. We are really thankful!
@jaggerywalafoods3359
@jaggerywalafoods3359 4 жыл бұрын
Om namo Venkateswara namaha. Upto now I don't know this stories. Thanks for sharing good information
@savithak2656
@savithak2656 4 жыл бұрын
KAMAAKSHIDEEPAM gurinchi vivarinchandi thankyou
@gsarada7768
@gsarada7768 3 жыл бұрын
చాలా చాలా సంతోషం.. పెరియాల్వార్ చరిత్ర వినే భాగ్యం కలిగించిన మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏🙏🙏
@saradatummalapalli5732
@saradatummalapalli5732 4 жыл бұрын
Guruvugariki namaskaram , very nice explanation and thank you 🙏
@gowtham9534
@gowtham9534 4 жыл бұрын
Sir meru eepudi youth ki telyani yenu vishayalu andhinchisthnuru thank you sir
@krishnareddy5630
@krishnareddy5630 3 жыл бұрын
విష్ణుమూర్తి విశ్వేశ్వర వచ్చే జన్మ కైన ఇటువంటి నిర్మల నిజమైన భక్తి మాకు వచ్చే లాగా అనుగ్రహించు ఈశ్వరా... సర్వేశ్వరా....
@kamaladevi1456
@kamaladevi1456 4 жыл бұрын
Chala manchi pani chestunaru... Mee Rushirunam teeripotundila 🙏
@kavithajapa3044
@kavithajapa3044 4 жыл бұрын
we are blessed to hear and watch your videos sir, thank you very much for sharing sir.
@madhupudi79
@madhupudi79 4 жыл бұрын
ThanQ Swamy Waiting for your next vedio
@karthikpidatala
@karthikpidatala 4 жыл бұрын
Guru garu mee cheppe visheshalu chala chala bagunnayi 🙏 we are thankful to you
@kiranjyothika1268
@kiranjyothika1268 4 жыл бұрын
Guru garu..Namsakarmulu🙏🇮🇳
@jisarkar8775
@jisarkar8775 4 жыл бұрын
Chala baga chepparu andi
@sreerampolkanti1915
@sreerampolkanti1915 11 ай бұрын
Chaganti garu,samavedam garu,garikapati garu,vaddiparthi oadmakar garu,sree paripoornanandha garu,nanduri srinivas garu..inka ilanti endharo mahanubhavula Paadha oadhmalaku na namassumanjali🙏🙏🙏
@kanchikamakshi2303
@kanchikamakshi2303 4 жыл бұрын
ధన్యోస్మి
@medhamokshadha3410
@medhamokshadha3410 4 жыл бұрын
Memu chala dhanyulam mi lanti vari cheppe matalu vintunnam. Sri Guru dattha jai guru dattha. Teliani enni vishayalu cheptunnaru .
@sathishsathisathishbhoomi3230
@sathishsathisathishbhoomi3230 3 жыл бұрын
Guruvugaru meeku shathakoti vandanalu Mee vedio chusinappudu a divamthone matladuthunatundi guruvugaru Chala santhosham kalaguthundi om namo narayanayaaa🙏🙏🙏🙏
@sathishsathisathishbhoomi3230
@sathishsathisathishbhoomi3230 3 жыл бұрын
ఓమ్ నమః శివాయ
@AparnaKrishna.Nandigama
@AparnaKrishna.Nandigama 4 жыл бұрын
Namaskaram🙏master gari book lo cheppinatte chepparu meru🙏🙏
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 Жыл бұрын
Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹
@prameela326
@prameela326 4 жыл бұрын
Guruvu gaaru namaskaram 🙏..... bakthi lo unna anandham Mari ndulonu undadu ani marosari chusanu🙏🙏🙏🙏🙏🙏.....
@durvasaraobandi
@durvasaraobandi 4 жыл бұрын
Thank you Sir.Jai Narasimha 🙏🏻🙏🏻🙏🏻
@maheshgorle5222
@maheshgorle5222 Жыл бұрын
💐శ్రీమాత్రే నమః గోవింద గోవిందా గోవిందా 🙏🚩
@eshwarbajrangthegreat8461
@eshwarbajrangthegreat8461 4 жыл бұрын
Gurugaru please make a video on importance and history of yethipothala dattatreya swami temple near Nagarjuna sagar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chilamakuruprasad9471
@chilamakuruprasad9471 3 жыл бұрын
SREE Mathrenamaha guruvugaru namaskaramlu me aservadamulato matlade avakasamu kalpincha galarani vedukontunnanu
@parepallisujana4904
@parepallisujana4904 3 жыл бұрын
Guruvu garu, bhale paaduthunnaru slokalu🙏🙏👍👍
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
శ్రీ విష్ణు రుపాయ నమః శ్రీ విష్ణు రుపాయ నమః. శ్రీ విష్ణు రుపాయ నమః🙏🙏🙏
@kkkumar777
@kkkumar777 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 жыл бұрын
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
@bhagyareddy1312
@bhagyareddy1312 3 жыл бұрын
Jai sri mannaarayana 🙏🙏 adiyen raamanujadhasi sow Bhagya Lakshmi hruthpoorvàka namasumanjali...mana aalwarla vybhavam mee nota vintu unte chala adbuthanga undhi enno saarlu vinnanu chadhivanu ayina sare meeru chepthu unte inka bagundhi guruvugaaru...
@mohanreddy2879
@mohanreddy2879 2 жыл бұрын
Guru vu garu meku setha kotti padhabhi vandanallu
@subrahmanyamchunduri2761
@subrahmanyamchunduri2761 Жыл бұрын
well explained about paratatvam. srimanarayanudu paratatavam.
@gajasekar6274
@gajasekar6274 4 жыл бұрын
Me prasangam chala bagundi
@vish4053
@vish4053 4 жыл бұрын
this new year really I am very blessed I am the first view Gurugaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Shanker9
@Shanker9 4 жыл бұрын
Really wonderful 🙏🙏🙏 jai srimannaarayana
@kosurumaheshwari5204
@kosurumaheshwari5204 4 жыл бұрын
Meeru chepe prathi mata kallaku kanipishuu untundi🙏🙏
@ravisasidharnakka2912
@ravisasidharnakka2912 4 жыл бұрын
Sir very emotional video about govinda and bhaktha. Hats off sir
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 40 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН