జై శ్రీమన్నారాయణ ఎప్పుడు ప్రవచనం టైం అవుతుందా అని ఎదురు చూస్తున్నమ్ చాలా బాగుందండీ సూపర్ 🙏👌
@gnsmurthi4951Күн бұрын
భగవంతుని దర్శనం స్మరణ చేసి స్వామి కి సర్వస్య్ శరణగతి చేయక స్వామి నిన్ను మా కోరికలతో ఇబ్బంది పెడుతున్న నన్ను క్షమించు స్వామి 🙏🙏🙏
@mohanreddydalli224 сағат бұрын
గురుభ్యోనమః జై శ్రీమన్నారాయణ నమో శ్రీ రంగనాథస్వామి అమ్మ గోదాదేవి నమో నమః స్వామీ మీరు ధర్మం అంటే ఏమిటో అర్థం అయ్యేలా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా విన్నవించారు మీ పాదాలకి నమస్కారములు
@vasanthathota852519 сағат бұрын
ధన్ నిరంకార్ జి మహాత్మా మీ గొంతులో అమృతం ఉన్నది స్వామి.🪷🙏🪷