గురువు గారు, మీ ప్రవచనాలు సమాజానికి మేలు చేస్తాయి..... చేస్తున్నాయి ❤❤❤
@vaggelaramarao6874Күн бұрын
గరికపాటి గారు చాలా చక్కటి ఉదాహరణ లతో అన్ని విషయాలు అందరికి అర్థమయ్యే విధంగా మీ ప్రవచనాలు వుంటాయి.
@rangaramasatyanarayana1729Күн бұрын
ఉచితాలు వల్ల తెలియని నష్టం చాలా ఉంది. ప్రజలు మేలుకోవాలి.
@raviverma8055Күн бұрын
@@rangaramasatyanarayana1729కడుపు నిండినవాళ్లు ఎన్నైనా మాట్లాడుతారు. నిజంగా ఆకలితో వున్నవారికి ఆ పథకాలే ఆధారం. ఆ రేషన్ అలానే ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బు తోనే బ్రతికే వాళ్ళు ఎంతోమంది. సమాజంలో తిరిగి వాళ్ళ బాధలు చూస్తే బాధ వేస్తుంది. పేదరికంలో వాళ్లు పడే నరకం చూసినవాళ్లకు ఉచిత పధకాలు వద్దు అనే మాట రాదు.
@avenugopal9233Күн бұрын
రాజేష్కీయ నాయకులు ఊరుకోరు.
@rajiyashaik7460Күн бұрын
Kadala leni sthitilo. Pani chesukoleni vaariki pension dabbule prasaadam, neelaanti anni unna vaallaki teleedu
@jagapathikakarlapudi366614 сағат бұрын
@@raviverma8055అవి కడుపు నిండిన వాళ్ళ మాటలు కాదు.. భవిష్యత్ మీద ఆర్థిక వ్యవస్థ మీద ఆశలు పెట్టుకున్న వారి మాటలు..ఉచితాల మీద ఆధారపడిన పడిన వాళ్ళు భవిష్యత్తులో ఎప్పటికీ ఎదగకుండా అలాగే ఉండీపోతారు.. పోర్టులకు,నీటి పారుదల ప్రాజెక్టులకు మొదలైన వాటికి పెట్టుబడి పెట్ట వలసిన ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చుంటుంది..
@raviverma805513 сағат бұрын
@@jagapathikakarlapudi3666 ఉచితాలు ఓటు కోసం కాకుండా అవసరమైన వారికి ఇచ్చి అవినీతిని కంట్రోల్ చేస్తే మీరు చెప్పిన ప్రాజెక్ట్స్ కి ఏ విధమైన ఆటంకమూ రాదు. చిత్తశుద్ధి అవసరం.
@Truthin-fu9qnКүн бұрын
పోలీసులు తన దగ్గరకు కూడా రాలేదు అని అల్లు చెప్పాడు, కానీ పోలీసులు సీసీ కెమెరాలో అల్లు తోటే ఉన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు కొప్పడడంలో తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారి వల్లనే. బాధితులకు రెండు కోట్లు వచ్చాయి, నిజానికి వాళ్లకు వచ్చే రీమునేషన్ ముందు ఇది చాలా తక్కువే, అయినా ఇకనుండి ప్రతి ఒక్క సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు తనవల్ల ఏదైనా జరిగితే బుక్ అయిపోతము అని భయపడి జాగ్రత్తగా ఉంటాడు. అలా న్యాయం చెయ్యడం, పరిస్థితుల్ని చక్కబెట్టడం రేవంత్ రెడ్డి భాధ్యత కూడా, తన పని చక్కగా తను చేస్తున్నాడు. జలగ కూడా ఆర్థిక, హంతక నేరస్తుడు
@vanapallivanapalli2895Күн бұрын
వారసత్వ రాజకీయాలపై ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా చెప్పారు , నమస్తే
@rangaramasatyanarayana1729Күн бұрын
మీ మాటలు కరెక్టు. ప్రజలు మారాలి. 🙏
@tirunagariramadevi463313 сағат бұрын
మీకు శతకోటి కృతజ్ఞతలు. నా ఘోష కూడా ఇదే. గురువు గారు ఇన్ని రోజులకు చెప్పారు. మీరు మాత్రమే నిర్భయంగా చెప్పగలరు. 🙏🙏
@ramyadlapalli823318 сағат бұрын
రైతు గురించి చాలా బాగా చెప్పేరు ధన్యవాదాలు
@dhanachandrakolla3240Күн бұрын
ఉచితాలు మన దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారు చాలామందికి తెలియదు కాని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని అనుకుంటున్నాను ప్రజలు చాల తెలివైన బుద్దిలేనివారు
@Umarajeswari104Күн бұрын
Guruvugaru entha baga chepparu unnadi diryumga chepparu exlent sir 🙏🙏🙏🙏🙏
@bangarrajusvchandrababuisg961618 сағат бұрын
గురువు గారు మీరు చెప్పింది అక్షర సత్యం సార్.. ఈ ఉచితాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి సార్.
@srikrishnamurthybondada918116 сағат бұрын
Politics with out ethics is waste.Politics with ethics is best and needed for the welfare of the society and itself.Thanks and congratulations ..sri Garikapati garu for matching the ethics and politics for the welfare of the society and its public.
@rangaramasatyanarayana1729Күн бұрын
గరికపాటి కి పదవి అవసరం లేదు. మనం మారాలి. ప్రజలు మారాలి.
@padigapatirajyalakshmi2473Күн бұрын
Chala Baga chepparu
@krishnakumarich7266Күн бұрын
Self dabba compulsory
@arunkumarbomma607 сағат бұрын
తప్పు నాయకులది కాదు, ప్రజలది మాత్రమే, ఓటు వివేకంతో వేసినప్పుడే మన బ్రతుకులు బాగుపడతాయ్, గురువు గారు చెప్పేది అదే, జై గారికిపాటి గురూజీ..
Parents are fundamentally responsible to educate their children to live on righteous means .Yatha Praja thatha Raja.Voters should vote for those who serve them, is most important. Garikipati gari talk is insightful for all.
@sriramgopalakrishna6438Күн бұрын
If public can control corruption in political and government administration (politicians and bureaucrats) then no one will require any freebies from government as our country have abundant natural resources.
@manoharsriramoju87379 сағат бұрын
మీ వీడియోలు నేను చాలా చూసాను గురువుగారు. పాటిస్తున్నాను కూడా.
@sunnyshinechannel3393Күн бұрын
అంటే చంద్ర బాబు తరవాత లోకేష్ తరవాత దేవన్ష్ అన్న మాట బాగా చెప్పారు గురువు గారు 🙏🏻
@satyanarayananarkedimilli1173Күн бұрын
వాళ్ళే కాదు ఈ దేశంలో దొంగ వారసుడు గజదొంగ వస్తాడు దేవుడు ఆగ్రహిస్తే ఆ వంశానికి వారసుడు కూడా ఉండదు
@RamaRamanamultivlogsКүн бұрын
అంతా బాగానే ఉంది కానీ,మీరు దేవుడి మీద జోకులు వేయడం మానేయండి..
@vishnuvardan291619 сағат бұрын
Sir, I am confused whether you are a guru or political and cenima critic?
Garikapati garu Nev konni vishayala gurinchi matladaka povatam Manchidi
@user-bl8wj5cn9n6 сағат бұрын
ఇన్ని చెప్పి చిరంజీవి విషయం లో ఆవేశపడ్డారు సంస్కారం లేకుండా అప్పట్లో
@indranidantu9261Күн бұрын
Mana desa dorbhagyam,oka.synikudi ki respect evvaru,oka cinema hero ki istaru.
@rambabuvantla870712 сағат бұрын
Correct sir
@narasimharaopvl705616 сағат бұрын
గురువుగారు రాజకీయలు అనవసరం, దైవ భక్తి పెంపొందుటకు ఉపన్యాసాలు ivvandi ఇవ్వండి గురువుగారు
@nanesahebshaik9519Күн бұрын
గుడ్ సార్
@krishnakumarich7266Күн бұрын
Its 2years since he received Padma Bhushan but he still boasts about it in every pravachana. He gives same example about youth following his car. For self dabba 10 minutes compulsory.😢
@prajumaganti5595Күн бұрын
Super sir It's a reality
@sreenivasbrindavanam8453Күн бұрын
Padyam chala bagundi andi
@AshokJaiKumarOgirala-w6dКүн бұрын
Sir meeku hrudhayapoorvaka namaskaaraalu.
@rangaramasatyanarayana1729Күн бұрын
సమాజానికి మీరు అవసరం. 🙏🙏🙏
@dancingvindhya200812 сағат бұрын
Rajakiya Varastavamlu Gurujigariki 🙏
@sarikamacherla6980Күн бұрын
Samajam bagu padithundi
@RajuKumar-qr7mwКүн бұрын
Correct guruvugaru meelanti varu c m kavali sir desam baguntadi swamy thank you guruvugaru
@todofeel391313 сағат бұрын
ఉచితం డబ్బురూపంలోఇస్తే కొద్దిగానేనష్టంచేస్తుంది చదువులు ఉద్యోగాలకి ఇచ్చే రిజర్వేషన్ లతో సమాజంలో నేర్పరితనం చురుకుతనం లేకుండాపోతున్నయ్యి
@naveensrichand6898Күн бұрын
Truly correct freebies should be stopped
@srinivasarao399Күн бұрын
Free schems should be avoided Except physicall handicaped, orphans, old age pentions
@padmalathaballari526918 сағат бұрын
Yes guruvaram garu freewelfare schemes should banned
@prasadsatya853211 сағат бұрын
విలన్ క్యారెక్టర్ లో society ki bad message and movie lo hero ayina originally god given కర్మ ఫలం తో గో జైల్. నో వన్ come from కర్మ
@kothasrinivas7026Күн бұрын
Guru g 💯 current
@krishnakanth48029 сағат бұрын
అనవసరంగా ఆపాదిస్తారని ముందే చెప్తున్నా ను. నాకు AA నటన కొన్ని సార్లు నచ్చింది. Attitude కొన్ని సార్లు నచ్చ లేదు. 1. AA చేసింది తప్పే. కానీ AA మాత్రమే తప్పు చేయలేదు. 2. ఒక CM ఏకంగా assembly లో ప్రస్తావించే అంత అవసరమైతే ఖచ్చితంగా లేదు. 3. ఒక ఉత్తమ ప్రవచనకారుడు ఇంత చెప్పవలసిన అంత ఖచ్చితంగా కాదు. 4. రాష్ట్ర అత్యున్నత పోలీసులు వెంటనే వెంటనే విలేకరుల సమావేసాలు పెట్టే అంత లేదు కదా. 5. సినిమా అనేది వ్యాపారం. ఇది కఠినమైన వాస్తవం. వారి నుంచి విలువలు అవి ఎంత వరకు ఆశించ వచ్చు ? 6. సిగరెట్లు, మద్యం అమ్మే వాళ్ళు తాగమని ప్రోత్సహిస్తారు. కొనాలా వద్దా అనేది మన నిర్ణయం. సినిమా కూడా అంతే. 7. AA తీసిన నా పేరు సూర్య, s/o సత్యమూర్తి లాంటి సినిమా లలో మంచి సందేశాలు ఉన్నాయి. వాటిని చూడండి అని GNR గారు పోనీ ప్రోత్సహిoచార ? అన్నిటికంటే ముఖ్యంగా, అయ్యా గరికపాటి గారు, మీ వంటి సరస్వతి పుత్రుడి నుంచి మేము ఆశించేది ఆధ్యాత్మిక ప్రవచనాలు. సినిమా ల పై సలహాలు కాదు.
మీరు చెప్పినవి ఇవి జరగవు...ఎవరి స్వార్ధం వాళ్ళకుంది..
@LearnenglishwithssgКүн бұрын
Padyam chaalaa baagundandi 🙏🏻
@hasitha.p454413 сағат бұрын
Namaste Guru garu pls AIIMS benefits public ki thelisetatu chepandi so that ani vargalu valu benifit pondagalaru. Vaydaya seve thelechayatam kuda oka sayamye kada. Pls help to convey the public .
@budayasravan183714 сағат бұрын
పెద్ద వారికి పథకాలు పేదవారి కి బాదలు
@nagarajukoutam87916 сағат бұрын
❤🙏
@krishnamurthy1788Күн бұрын
Correct
@saathvik123d811 сағат бұрын
Sensor board kuda baga pani cheyali
@D.s.vali3Күн бұрын
సేవ పేరుతో అవినీతి పర్మిషన్ కోసమే పథకాలు its only biscuits
@hemalathapasumamula94Күн бұрын
Yes it's true
@Sunder-l6cКүн бұрын
Chala bagundi Mee pravachanalu guruvugaru e vidamga ayina prajalu nayakulu maralani devunni prarfistunnanu
Guruvugaru vunna mata jarugu Thunnave nijam thelusukomant Unnaru oka cm ga gelipisthe manaku mela kada alochinchi Helipinchikondi manchiga chepparu guruvugaru
@tirupatinalli6334Күн бұрын
మీరు చెప్పింది నిజమే కానీ జగన్ పై పడి ఎందుకు ఏడుస్తారు తమరు..... మీకు నేను పెద్ద అభిమానిని కానీ జగన్ ని ఎప్పుడు అయితే మీరు దూషించడం మొదలుపెట్టారో అప్పుడు నుంచి నాకు మీ పై అభిమానం పోయింది
@Nagarajualladi23232 минут бұрын
ఎస్ జగన్ గారు చాగంటి గారికి చాలా గౌరవంగా సన్మానించారు అందువల్లే ఆయనకు కడుపు మంటగా ఉంది
@jalaiahgopisetty1596Күн бұрын
ఉచితం అనేది మత్తుమందు లాంటిది కనుక ఎవరు తీసుకోవద్దు వద్దని కూడా చెప్పండి
@sreenivastirumalasetty894517 сағат бұрын
🙏
@HaripriyaVakulabharanamКүн бұрын
Bar shops close cheyyinchi .alcohol ni nirmoolinchina nayakude neethi kalavaadu.idhi pedda uchitha padakangaa nilabaduthundi.alcohol thaagadam maanesthe .intlo chala dabbu pogavuthundi.ink a free schemes avasaram ledhu.
@sudhakarthammaly5295Күн бұрын
❤❤❤❤❤❤❤❤
@truecitizen17 сағат бұрын
Jaganki lokesh ki baga dimparu 2 birds in 1 shot
@rangaramasatyanarayana1729Күн бұрын
👌🙏🙏🙏🙏🙏కరెక్టు
@ssfoodworld6626 сағат бұрын
గురువు గారు మీరు ఉచితంగా ప్రవచనాలు చెపుతున్నరా ఆలోచించండి డబ్బు తీసుకొని చెబుతున్నారు నీతులు చెప్పేముందు మీరు ఆచరించండి
@Crk-f9bКүн бұрын
Why not you help financially?!?!?!?! Instead of reading poem?!?!?! When you go in plane ✈️ you are upper income Elite. Help. That blessings will not suffice in India.🇮🇳
@skgunturКүн бұрын
PRANAMAAALU….
@sekharrao91455 сағат бұрын
Ekkada begin chesaru? Emi cheptunnaru? Annitini criticìse cheste people get confused. You are criticising politicians, people and God whom we worship in many forms.Plz dont make people disbelieve in God and society.
Na abhi prayam same uchita patakaalu raddu cheyali
@hankur855118 сағат бұрын
నీకు బాగా డబ్బులు బలిసి నువ్వు ఎంత అయినా వాగుతావు నీదేమి పోయిందినువ్వు ఒక్క రూపాయి కూడా ఎవ్వడికి ఇవ్వవునీకేందుకు
@RajashekarBs-e6c20 сағат бұрын
గురువుగారు గౌరవం తో చెప్పుతున్న. మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఇద్దరి హీరోయిన్లతో కులుకే హీరోల్ చిత్రాల్లో ఒక్కడు పెళ్ళాం నా ప్రపంచం అంటే అది తప్పు కాదు.ఒక ద్రౌపది ప్రతిజ్ఞ కోసం కౌరవుల సర్వనాశనం అయ్యింది. ఒక ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే.
@nareshKumar-sj1ycКүн бұрын
Karate 🙏🙏
@manmadhapotti3946Күн бұрын
Meeku avasaram ledhu
@sreekalag70417 сағат бұрын
Illu konukundhan ankuntunnanu guruv garu im from tpt, within town asal levv.. unnra koti pyne.. komcham thaggali price antey... Near by pallelu unnai annaru.. velli chuste guruv garuu kalla neelu aagala naaku.. anni polalu... Pachati polalu... Kondaru ammesaru kondharu inka amminatlu ledhu newly constructed homes pakkane polam... Uff e inti kosam e pachati polam thudicheyala anipinchindi... Aparnunchi pola ye illu podaniki.. Rent house ye better anipisthundi