Dharma Sandehalu on Lord Hanuman by Sri Vaddiparthi Padmakar Garu

  Рет қаралды 75,490

sanatanadharma123

sanatanadharma123

Күн бұрын

Пікірлер: 27
@simhadrimosali4711
@simhadrimosali4711 4 жыл бұрын
శ్రీ ఆంజనేయ స్వామి ద్వాదశాక్షరీ మహా మంత్రం "ఓం హరిమర్కట మర్కటాయ నమః"
@girishkumar591
@girishkumar591 Жыл бұрын
Guruvu garu thanks, mantropadesam chesi nanduku Om sri gurubhyo namah
@jag122010
@jag122010 5 жыл бұрын
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ 🙏
@gmrao170
@gmrao170 7 ай бұрын
జై గురు దేవ
@venneel5972
@venneel5972 10 ай бұрын
ఓం హరిమర్కాట మార్కటాయా నమః
@srikrishna2763
@srikrishna2763 3 жыл бұрын
Sri gurubhyo namaha 🚩🙏🕉️
@tejachowdary8382
@tejachowdary8382 6 жыл бұрын
Jai sri ram batha hanuman
@naresshuriti9321
@naresshuriti9321 9 жыл бұрын
padmakar guruvu gari padanamaskaram
@rushirushi3902
@rushirushi3902 6 жыл бұрын
Namaskaaram gurugaru Hanuman chalisa patinchadaniki neyamalanu theliyacheyandi
@jag122010
@jag122010 5 жыл бұрын
ఓం హరిమర్కట మర్కటాయ నమః 🙏
@jmohan7616
@jmohan7616 6 жыл бұрын
guruvugaru raksha kankanam slokam cheppandi guruvugaru
@ivnsraju65
@ivnsraju65 10 жыл бұрын
నమస్కారం పద్మాకర్ గారు, తమ శైలి ముఖ్యం గా గంభీర మైన పద్య గానం అద్భుతం మీరు ఈరోజు ప్రసారమైన ధర్మసందేహాల ప్రోగ్రాం లో (భక్తీ టివి) యజ్ఞోపవీతం అందరూ వేసుకోవచ్చు నియమాలు పాటిస్తే అని. ఈ మధ్య మీ వంటి పండితులు లౌకిక వాదుల సమ్మతి కోసమో లేక హిందువులు గా ఎక్కువమందిని ఆకర్షించడం కోసమో, మరెకారణమో కాని అవైదిక మైన విషయాలను సైతం ధర్మమే అని చెబుతున్నరు. మీ అద్వైత సిద్ధాంతం నమ్మిన చాగంటి వారు విదేశీ యానం కూడదు అలా చేస్తే మరల ఉపనయనం చేసుకోవాలి అని నిష్కర్ష గా చెప్పారు. మీరోమో మరోలా చెబుతారు. మరొక ముందడుగు వేసి అమెరికా కూడా అంటారు (అక్కడ మీరు చేసిన ప్రవచనాలలో, యు ట్యూబ్ సాక్ష్యం) అలాగే రామాయణంలో విశ్వామిత్రుడు క్షత్రియ యోని లో పుట్టిన వాడు బ్రాహ్మణ పదవి పొందాలంటే ఘోర తపస్సు చేసాడు అప్పుడే బ్రహ్మర్షి అయ్యాడు కదా మరి మీరు చెప్పినట్లు అందరూ యజ్ఞోపవీతం వేసుకొంటే ఈ రామాయణ ఘట్టాన్ని ఎలా అన్వయమ చేస్తారు ? మీ లాంటి పండితులు మా లాంటి పామరులకు సనాతన ధర్మం పట్ల విశ్వాసం పెంచాలి కాని ఇలా అనుమానాలు కాదు కదా ?
@schandranalluri
@schandranalluri 7 жыл бұрын
సరిగా అవగాహన లేక అనుమానాలు పడుతుంట్లున్నారు. వరుసగా 3 రోజులు సంద్యావందనం చెయ్యని పక్షంలో మరల ఉపనయనం చేసుకోవాలి. ఇది చంద్ర శేఖరేంద్రులు చెప్పినది . ఇందులో ఏమైనా అనుమానం ఉంటే నాకు తెలుపగలరు.
@ivnsraju65
@ivnsraju65 7 жыл бұрын
There is no confusion in what I wrote Chandra Sekhar garu. Crossing the sea is not allowed by our Vedic System as our country is the Veda Bhoomi. Sri Chaganti is the proof of this. If you say Sir Changanti is wrong in interpreting it, I have no comments.
@schandranalluri
@schandranalluri 7 жыл бұрын
Please call Padmakar GARU between 8:45 pm - 9:45PM on this @ 9440116638 in next few days. He gives you more clarity. In olden days we have to travel over by sea and takes long time to reach destination and missing Sandya Vandanam. I gave what Kanchi Paramacharya said about Sandhya Vandanam. In continous 3 days don't do Sanadya Vandanam then the problem. Just think how Muni's and Rushis are moving all over the world. Sri mahavishunu on sea and always Naradamuni crosses seas.. here the 3 days time period is considered. Namaste. Regards, Chandra Nalluri
@ivnsraju65
@ivnsraju65 7 жыл бұрын
Dear Sir, With all humility we can not compare our contemporary Gurus with any Muni or Rishi whose powers are beyond the comprehension of human mind. Narayana and Narada are yet another extreme examples. It amounts to say that since we now have got flights to cross over seas over night or in 12 hours duration we can equate ourselves with rishis. I suppose the connection from the Veda Bhumi is the crux of the issue. It is like going out of the coverage area, if you agree only Yaga performed on this earth can only give phala. The bhoga bhoomi is only for bhoga.
@ivnsraju65
@ivnsraju65 7 жыл бұрын
Further Bharath is the puja room for the world Just as we can't eat in toilet & do puja in utility area though it is part of your home/flat, the same logic applies in doing vaidic activities.
@simhadrimosali4711
@simhadrimosali4711 4 жыл бұрын
సుందరకాండలో పేర్కొన్న మహామంత్రాలు (1)త్వమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ! హనుమన్ యత్నమాస్థాయ దు:ఖక్షయకరో భవ!! (2)త్వమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ! రాఘవస్థత్ సమారంభాత్ మయ్యాత్న పరోభవేత్!!
@gundetisrinivas8671
@gundetisrinivas8671 3 жыл бұрын
Super ooooooooooo super Hanuman mantram
@abhiramtippabhotla
@abhiramtippabhotla 3 жыл бұрын
Super Hanuman mantra 🙏🙏🙏🙏
@govinddyadav7192
@govinddyadav7192 7 жыл бұрын
pancha mukha Anjaneyaswamy photo intlo pettukovacha
@simhadrimosali4711
@simhadrimosali4711 4 жыл бұрын
గురువు గారు శ్రీహనుమాన్ స్వాముల వారికి సంబంధించినటువంటి అన్ని మంత్రస్లోకాలకు తెలుగులో పూర్తీ భావ తాత్పర్యాలతో సహా ఉన్న గ్రంధం ఏమైనా ఉన్నదా...? ఉంటే ఆ గ్రంధము పేరు తెలుపగలరు. హనుమాన్ స్వాముల వారి పూర్తి వైభవాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నది...
@saikrishnabattu592
@saikrishnabattu592 Жыл бұрын
5:30 varu thelchukuntaru 😂
@SabellaVijayaLakshmi
@SabellaVijayaLakshmi 9 ай бұрын
ఓం హరిమర్కట మర్కటాయ నమః 🙏
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Greatness of Lord Hanuman by Sri Kakunoori Surya Narayana Murthy Garu
27:24
Hanumad Mahima - (Part - 1) హనుమద్ మహిమ|| By Brahmasri Vaddiparti Padmakar Garu
55:34
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 25 М.
Himalaya Mahima | Interesting Facts About the Himalayas | By Brahmasri Vaddiparti Padmakar Garu
1:11:24
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 32 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН