Рет қаралды 152,875
#teluguomtv • దర్మసందేహాలు Special D...
సరస్వతి దేవి కటాక్షం కాలగాలంటె ఏమిచెయ్యాలి. ఏ గ్రహాదేవతలను పోజిస్తే ఖర్చులు తగ్గుతాయి పెళ్ళికి నల్లపూసలకి సంబందము ఏమిటి అన్యోన్య దాంపత్యం కోశము ఏమి చెయ్యా లి,ఉద్యోగము రావాలన్నా ఏదేవుడిని పూజించాలి, వంశపారంపర్యంగా వచ్చిన వీరభద్రుని ఎలా కొలవాలి.ఋణబాదలు తొలగాలన్నా,సంపాదన నిలబడాలంటే ఏమిచెయ్యాలి.తమలపాకులు అంటే ఆంజనేయస్వామికి ఎందుకు ఇష్టము,జన్మ నక్షత్రం తెలియని వారు ఏమి చేయాలి,పాశుపత అస్త్రం అంటే ఏమిటి, తెలుసు కోవలెను.
/ @teluguomtv