ధర్మశాస్త్ర మర్మము //మోషే కు ముందే ధర్మశాస్త్రము వుంది !! /part-1/ SELAH // CCLG // V. JOHN MUKESH.

  Рет қаралды 2,139

Selah  Theology

Selah Theology

Күн бұрын

Пікірлер: 28
@madhuriyajjala6251
@madhuriyajjala6251 2 жыл бұрын
Intersting subject.. good information.
@gopi8811
@gopi8811 2 жыл бұрын
Thanks for the information.Looking forward to understand more about law. 🙏
@agentvicky9207
@agentvicky9207 2 жыл бұрын
ఎంతో మేధోమథనం చేస్తే గాని అంతుపట్టని విషయాల ఈ ఛానెల్ ద్వారా తెలియ బడుతున్నాయి...do more videos like this
@PremKumar-ti7ec
@PremKumar-ti7ec 2 жыл бұрын
Excellent. Tq.
@karunavalliyajjala7598
@karunavalliyajjala7598 2 жыл бұрын
Well explained. May God bless you abundantly to spread his word through his mighty holy spirit.
@rrejoy6459
@rrejoy6459 2 жыл бұрын
Good bro God bless you 💐 💐
@selahtheology
@selahtheology 2 жыл бұрын
Thank you sir
@theophila5372
@theophila5372 2 жыл бұрын
రోమీయులకు 2:14 ధర్మ శాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 👍👌 చాలా జాగ్రత్తగా అర్థవంతముగా వివరించారు / ఈ విషయావగాహన అందరికీ కలిగి ఉంటే చాలా సందేహాలు నివృతతమౌతాయి .. 🙏🙏🙏
@selahtheology
@selahtheology 2 жыл бұрын
థాంక్యూ..
@majjijagadeesh2770
@majjijagadeesh2770 2 жыл бұрын
Hallelu YAHSHUA
@masthanaiahvankapuri5406
@masthanaiahvankapuri5406 2 жыл бұрын
మంచిది బ్రదర్.
@selahtheology
@selahtheology 2 жыл бұрын
🙏🏼🙏🏼
@jessica-writing
@jessica-writing 2 жыл бұрын
Good
@selahtheology
@selahtheology 2 жыл бұрын
🙏🏼🙏🏼
@apologetics6656
@apologetics6656 2 жыл бұрын
చాలా బాగా వివరించారు brother దేవుడు మానవుని తన పోలిక చప్పున స్వరూపంలో చేసాడు అంటే దాని అర్ధం మనలా దేవుడు ఉంటాడు అనికాదు కానీ దేవుడు తన గుణాలక్షణాలలో కొన్నింటిని మనతో పంచుకున్నాడు or ఆ గుణాలతో మనలను సృష్టించాడు అవి ప్రేమ జ్ఞానం జాలి దయ వ్యక్తిత్వం" మంచి చెడుల విచక్షణ " లాంటి లక్షణాలతో దేవునితో పోలిక కలిగి ఉన్నాం ఈ విచక్షణ అనేది మంచి చెడుల విచక్షణ ఫలం తినటం వల్ల వచ్చిందా??- అంటే కాదు అక్కడ వాళ్ళు మంచి చేడులకు కేంద్రంగా దేవున్ని కాకుండా వాళ్ళు వారినే ఊహించుకొని దేవుడు లేని మంచి చెడులను నిర్ణయించుకోవాలి అనుకోని వారి స్వజ్ఞానంపై ఆధారపడి వారిని వారు దేవుడు అనుకోడం ద్వారా దేవుని తృణీకరించి పాపం చేశారు . కాబట్టి దేవుడు లేకుండా మంచి చెడులను నిర్ణయించలేం నిర్ణయించాలి అని అనుకుంటే ఆదాము అవ్వలు చేసిన పాపం లాంటిదే మనం కూడా పునఃరావృత్తం చేస్తాం. కావున మంచి చెడులకు మూలం దేవుడే... ఆదాము దేవుడు లేనటువంటి విచక్షణ జ్ఞానం ని పొందుకున్నాడు కాబట్టి అది దేవుని నుంచి కాకుండా అనుభవజ్ఞానం నుంచే పొందాలి చెడు or పాపం అంటే ఏమిటి:- పాపం అనేది ఒక entity(పదార్థం కానీ ప్రమేయం) కాదు. దేవుని కి ఆయన గుణ లక్షణాలకు వ్యతిరేకంగా చేయకపోవడమే పాపం... ధర్మశాస్త్రం పాపమా? ధర్మశాస్త్రం నే మరణానికి పాపానికి ములమా??? అంటే కానే కాదు.... ఒక చిన్న ఉదాహరణ చూద్దాం నిర్భయ చట్టం కి ముందు 14 స...కంటే తక్కువ వయసున్నవాళ్లని హత్యాచారం చేస్తే శిక్షలు లేవు కానీ ఆ చట్టం తరువాత వచ్చాయి ఇప్పుడు వాళ్ళని నిర్భయ ప్రకారం శిక్షిస్తే తప్పు చట్టనిదా లేక తప్పు చేసిన వాళ్లదా అంటే తప్పుచేసిన వాళ్లదే వారు ఆ తప్పు చేయకపోతే ఆ శిక్ష వారిపై రాదు..... ధర్మశాస్త్రం అనేది ఆజ్ఞపిస్తుంది కాబట్టి ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే శిక్షను కూడా విదిస్తుంది.... ధర్మశాస్త్రం చాలా మధురమైనది దేవుని ప్రేమ నాకు కొత్త నిబంధనకంటే కూడా నాకు పాత నిబంధనలోనే అధికంగా కనిపిస్తుంది.....ధర్మశాస్త్రము దేవుని ప్రేమ లేఖ....
@jhonsukesh468
@jhonsukesh468 2 жыл бұрын
ధర్మశాస్త్రము కొట్టివేయబడినదా? ఇంకా చల్లు బడిలో వుందా? అను ఈప్రశ్న అత్యంత పురాతనమైనది, మోదటి శాతాబ్దపు క్రైస్తవ్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఈ ప్రశ్న యోక్క ఆనవాళ్ళు ఇప్పటికి మన మధ్యవున్నాయి. అదృష్టవశాత్తు ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన ఆనాటి కాలపు ప్రజలు అపోస్తలుల మాటలద్వారా ఆ ప్రశ్నకు సమాధానము పోందుకున్నారు కాని దురదృష్టవశాత్తు ధర్మశాస్త్రము మీదనైనను అపోస్తలుల బోధమీదైనను సరియైన అవగాహన లేక నేటి కాలములో చాలామంది ఈ ప్రశ్నకు సమాధానము పొందలేకయున్నారు. చాలా మందికి ఉన్న అపోహలు అనుమానాలకు మీ ఈ వీడియొ సమాదనంగా ఉంటుంది చక్కని వివరణతో ముందుకు వచ్చారు , పూర్తి ధర్మశాత్రపు సంబందిత వివరణ కొరకు ఎదురుచూస్తున్నాము ,
@rajeevnaik9511
@rajeevnaik9511 2 жыл бұрын
Excellent brother. Thank you very much.
@syamrichards7961
@syamrichards7961 2 жыл бұрын
Very Nice Message Bro.. All Glory to God.. 😇
@jessica-writing
@jessica-writing 2 жыл бұрын
Papam anedi aajnanu atiktraminchutavalana vacchinadi kaani manci chedu telivitetalu icchu pandu valana kaadu bro mee tappu boda sarichesukondi bro
@rajuyekula3808
@rajuyekula3808 2 жыл бұрын
Brother chinna dout vichakshana dwara anyulaki therpu vunte variki rakshana vadda .manchi kriyalu chesthe kreesthuni yerugaka pothe variki kriyaladwara paralokam vuntunda.alagaite anyulu chalamandhi dhanalu dharmalu chesthunaru kristhunu terugaka .variki therpu yelavuntundhi vari kriyalu manchivi aite prabhuvuni angikarinchakunda paralokam ela sadyam .konchem cheppandi.brother praise the lord
@selahtheology
@selahtheology 2 жыл бұрын
చక్కని ప్రశ్న 🙏🏼🙏🏼❤️ అన్యజనులు మరియు ఇశ్రాయేలియులు వారి వారి క్రియలనుబట్టి తీర్పుతీర్చాబడతారు.. క్రీస్తులో వున్నవారికి అసలు తీర్పులోనికే రారు.. తీర్పునుండి సర్వమానవ్వాలిని రక్షిణాచ్చాలానే సువార్తభారాన్ని మనము కలిగియున్నాము.. ఐయితే క్రీస్తులో లేనివారు వారి నీతి కార్యములనుబట్టి తగిన ఫలము.. న్యాయధిపతియైన దేవుడు వారికి ఇస్తాడు. (ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు )
@rajuyekula3808
@rajuyekula3808 2 жыл бұрын
Thagina phalam ante paralokam na Brother naku dout prabhuvuni yeriginavaru kresthu nyayapetam daggara vuntaru therpuku .anyulu motham lokamlo prathi varu davalasimhasana therpuku vuntaru kada prakatana.20:11chopuna.mari . variki phalam ante nethi ga vundi kreesthunu angikarinchakapoina parledha.alagaite manam angikarinchadam prabhuvuni waste kada.cheppandi anna .naku.praise the lord .adiginandhuku em anukovadhu anna.new believer ni
@selahtheology
@selahtheology 2 жыл бұрын
@@rajuyekula3808 కాల్ మీ 8886744667.. విషయాన్నీ వివరించడానికి కామెంట్ సరిపోదు sir.. తీర్పు ఎలా జరుగుతుంది అనే ఒక స్పష్టతమైన వీడియో వివరముగా భవిష్యత్తులో మీ ముందు ఉంచుతాను..ఒకవేళ మీకు ఆసక్తివుంటే నాకు ఫోన్ చేసి కొంత సమయము నాకు ఇవ్వగలిగితే మీరడిగిన ఈ ప్రశ్నకు స్పష్టతను ఇవ్వగలను
@rajuyekula3808
@rajuyekula3808 2 жыл бұрын
Ok brother tq i understand your problem iam wait ing your judgement video .tq rply to me praise the lord vandanamulu
@sharmisharmi483
@sharmisharmi483 2 жыл бұрын
ధర్మశాస్త్రం కొట్టి వేయబడలేదు పాస్టర్ లకు బైబిల్ అర్థం కాదు వదిలేయండి మీ అభిప్రాయాలు సొంత కథలు యేసు క్రీస్తు ధర్మ శాస్త్రం కొట్టివేయడానికి రాలేదని చెప్పాడు పౌల్ ఎవరు కొట్టివేయ్య బడింది అని చెప్పడానికి
@selahtheology
@selahtheology 2 жыл бұрын
పూర్తి గా వీడియో చుడండి మీకు సమాధానము దొరుకుతుంది kzbin.info/www/bejne/bqKzpZtpps2qrpo
@jessica-writing
@jessica-writing 2 жыл бұрын
Good
@selahtheology
@selahtheology 2 жыл бұрын
🙏🏼🙏🏼
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 5 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 935 М.