Пікірлер
@Premkumarmannem-123
@Premkumarmannem-123 13 сағат бұрын
Super brother ❤❤
@rrejoy6459
@rrejoy6459 8 күн бұрын
Very Good explanation Bro ❤🎉🎉🎉 May God Bless you Ever & Ever
@johanramancha4924
@johanramancha4924 9 күн бұрын
మరీ మోషే కూడా నీవంటున్నా యెహోవా వీపు భాగం మాత్రం చూడగలిగాడు మూఖం ఎందుకు చూడలేకపోయాడు మోషే తో దేవుడు కాలుతున్న పోదలో నుండి మాట్లాడాడు నీకు వాక్యం ఎక్కువ గా తెలిస్తే ఇలానే ఉంటుంది యెహోవా + తండ్రి ఒక్కరే
@user-sf5ur1vn7g
@user-sf5ur1vn7g 10 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾
@bjkiran8418
@bjkiran8418 15 күн бұрын
Hebrew 9:16 chadavandi clarity vastundi
@SivaKumarChoudary1991
@SivaKumarChoudary1991 15 күн бұрын
ఎవడురా నువ్వు అబద్దాల జనకుడిలా వున్నావు..యేసు కేవలం క్రీస్తు మాత్రమే.మి అబద్ధాలు నాశనం గాను.ఒక మనిషిని దేవుడు అనడానికి మీకు సిగ్గు లేదా.అల అయితే మి జాతి శ్రీ రాముడు కృష్ణుడు సాయి బాబా అందరూ నికు దేవుల్లె..వాళ్ళ దగ్గర గుండు కొట్టుకుని తిరగండి.వెదవాళ్ళారా..
@SivaKumarChoudary1991
@SivaKumarChoudary1991 16 күн бұрын
వచ్చాడు అండి కొత్త బిచ్చ గాడు.బైబిల్ ను విడే తయారు చేశాడు కాబోలు...😂😂😂😂
@user-sf5ur1vn7g
@user-sf5ur1vn7g 23 күн бұрын
పురాతన కాలము, అనాది కాలము, ఆది కాలము. అంతే ఆదికాండము నుండి ఆది కాలము
@user-cw5pn9jh9e
@user-cw5pn9jh9e 27 күн бұрын
Jesus is not god
@user-fz2eu6ph3g
@user-fz2eu6ph3g 29 күн бұрын
Amen Halleluah ✝️✝️✝️🛐🛐🛐🌹⛪♥️🙏
@shailuavula8381
@shailuavula8381 Ай бұрын
Brother తెలుగు లో టైటిల్ పడేటపుడు యహోవ అని వచ్చింది. (యెహోవా) అని రావాలి కొంచెం sarichesukogalaru please. Good information brother thank you GOD BLESS YOU.
@erpulaKrishna
@erpulaKrishna Ай бұрын
ఆత్మ ఒకటే దేవుడు ఒక్కడే శరీరం ఒకటే అస్సలు ఎన్ని ఆత్మలు ఉన్నాయి బైబిల్ అర్థం కావాలంటే ఓన్లీ చదువు కాదు పేతురు యోహాను విద్య లేని పామరులు అని ఉన్నది బైబిల్ ముగ్గురు లేరు ఒక్కరే ఉన్నారు
@user-cw5pn9jh9e
@user-cw5pn9jh9e Ай бұрын
Yesu manisiki puttadu
@premg7528
@premg7528 Ай бұрын
మీకు జ్ఞానము లేదండి.
@luckyeslavath110
@luckyeslavath110 Ай бұрын
Praise the God 🙏 anna nice explanation
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 Ай бұрын
La ilaha ilallah means allah only god.arabic name ya hayyo or allah ,hebroo name yahova or yaave or adnaan .jesus ,moses ,mohammad are his god messengers it is true ameen forever
@Palletourist
@Palletourist Ай бұрын
మీరు అర్థం చేసుకున్నది తప్పు బ్రదర్ Luke(లూకా సువార్త) 24:49 49.ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. పైన చెప్పిన sentence yesu ప్రభువు చెప్పారు ...,బాగా చదవండి :::: నా దేవుడు అని స్పష్టంగా చెప్పారు ::::
@sudhakarbaburamaji5669
@sudhakarbaburamaji5669 2 ай бұрын
Very useful information brother, your way of explanation is excellent 💐💐
@user-kx2jr8cm2f
@user-kx2jr8cm2f 2 ай бұрын
Yesayya 9:6 nithyudagu thandri
@user-kx2jr8cm2f
@user-kx2jr8cm2f 2 ай бұрын
తండ్రి + కుమారా + పరిశుదాత్మ =యేసయ్య ముగ్గురు ఒక్కరే
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Praise God 🙏🙏🙏 sir please continue 🙏🙏🙏
@kudariravi8320
@kudariravi8320 2 ай бұрын
వందనాలు బ్రదర్ మీరు పడుతున్న శ్రమకి నేను ఎంతో సంతోషిస్తున్నాను.ఎవరు ఏమనుకున్నా యేసు క్రీస్తు ప్రభువు దేవుడు .ఇది సత్యం.నమ్మితే నిత్యజీవము లేదంటే వల్ల కర్మ. యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ భూమి తనను తాను తగ్గించుకున్నడు . ఆయన మహా దేవుడు.
@MPrasad-xo2eo
@MPrasad-xo2eo 2 ай бұрын
ఉన్న వాడు అంటే ఆయన మాత్రమే ఉన్నాడు సర్వం ఆయనే ఉన్నాడు ఆయన తప్ప ఇంకేమీ లేదు అని కదా
@ramaraokanta2465
@ramaraokanta2465 2 ай бұрын
Praise the lord 🙏
@physicsrmr2949
@physicsrmr2949 2 ай бұрын
God bless ur work brother 🙏
@physicsrmr2949
@physicsrmr2949 2 ай бұрын
Background sound disturbance brother
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Grate efforts sir
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Praise God 🙏🙏 i
@NaniNani-ud2oj
@NaniNani-ud2oj 2 ай бұрын
మనిషిని తాయర్ చెయ్యని వాడు దేవుడు ఎలా అవుతాడు? తెలుసుకో. తండ్రి యెహోవా ఉద్దేశం ఏమంటే మీరు అనుకున్న దేవతలు దేవుడు,తప్పు.అలాగ ఎవరు లేరు నెను తప్ప అని cheppadu. తెలుసుకో bro🤦‍♂️
@NaniNani-ud2oj
@NaniNani-ud2oj 2 ай бұрын
Proof : యెహోవా తప్ప వేరోక దేవుడు లేడు anadaniki proof ఆదికాండం లో మనిషిని ఎవరు తాయర్ చేశారో తెలుసుకో brother. ఆయనే మనిషిని నిర్మించాడు.
@NaniNani-ud2oj
@NaniNani-ud2oj 2 ай бұрын
నీకు ఏమి తెలియదు brother, nvu అనుకున్నది నిజం అనుకుంటున్నావు. తప్పుడు భోధ చెయ్యదు.delete chey video
@NaniNani-ud2oj
@NaniNani-ud2oj 2 ай бұрын
Worst explanation, u dont have any idea, delete this video😠
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Super sir please continue 🙏🙏🙏🙏
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Super sir
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
My jesus only god 🙏🙏🙏
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Praise God 🙏🙏🙏🙌🙌🙌
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Super sir
@Sivasonuqw
@Sivasonuqw 2 ай бұрын
Jesus real god
@marthavinoliya
@marthavinoliya 3 ай бұрын
Brother, nenu anedi ekkada yesu.yohova anaga tandri ayina yehova.
@arogyaswamy2414
@arogyaswamy2414 3 ай бұрын
Praise the lord ayya 🙏
@arogyaswamy2414
@arogyaswamy2414 3 ай бұрын
Praise the lord 🙏
@KalyanapuSuresh
@KalyanapuSuresh 3 ай бұрын
Brother Vandanalu 🙏
@vijayaditya7602
@vijayaditya7602 3 ай бұрын
1 John 5:7 For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one. 1 John 5:8 And there are three that bear witness in earth, the Spirit, and the water, and the blood: and these three agree in one. Please read carefully my brother , God is only one , he can show him in different forms another example 👇👇👇 Nehemiah 9:13 Thou camest down also upon mount Sinai, and spakest with them from heaven, Please read on telugu bible also , praise to God 🙏🙏🙏
@vijayaditya7602
@vijayaditya7602 3 ай бұрын
Brother paradise ekada vundhi? Ippudu ekkada vundhi? Paralokam paradise vera kada ? Elaga ? Explanation video cheyara
@MaheshSavara-pe5zr
@MaheshSavara-pe5zr 3 ай бұрын
Thanks brother for wonderfull massege
@gopi8811
@gopi8811 4 ай бұрын
❤ tough topic, explined simply. Thanks Glory to God 👏👏
@GodsBiblicalrevelation
@GodsBiblicalrevelation 4 ай бұрын
చాల అర్థవంతంగా వివరించారు👍 వందనములు బ్రదర్🙏
@michaelyankale610
@michaelyankale610 4 ай бұрын
సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు సీమోను నీవు ధన్యుడవు అని ఏసుక్రీస్తు, అన్నాడు, ఏసుక్రీస్తు ఒప్పుకున్నాడు నేను క్రీస్తు ఎక్కడైనా ఏసుక్రీస్తు దేవుడని , ఒప్పుకున్నారు చూపించండి?
@shailib2269
@shailib2269 4 ай бұрын
Great and neat explanation sir thank you for sharing 🙏🏻🙏🏻