ఏన్నో ధర్మ సందేహాలు కలిగే ప్రజలకు గురువు గారు ఓపికగా అర్థం అయ్యే తీరులో చెపుతున్నారు ఇటువంటి కార్యక్రమాలకు దూర దర్శన్ మన యాదగిరి ఛానల్ ప్రసారం చేయడం ఎంతో ప్రయోజనం ప్రజలకు కలుగుతుంది ఈ ప్రవచ నాలకు వస్తున్న వారు అతి రథ పాండిత్యం వారు ఇలాంటి కార్య క్రమం ప్రసారం చేస్తున్న మీకు అనుసంధాన కర్తలకు నమస్సులు
@narayanamurtynedunuri77295 ай бұрын
కొన్ని విదేశాల్లో మరణించిన వెంటనే శవం దహనం 5/6రోజులు పడుతుంది. కానీ ఇండియా లో మరణ వార్త వెంఠనే తెలిసిన పక్షిణిదారులకు ఎన్నీ రోజులు ఆర్యా అనే ప్రశ్న కి సమాధానంకు ధన్య వాదాలు యాదగిరి dd వారికి కూడా