మన తెలుగు భాషను మన ఆచారాలను మన దేశ భక్తిని గురించి చెప్పిన ధర్మవరపు సుబ్రమణ్యం అన్న గారిక ిపాదనమస్కార ములు.
@narenderjt Жыл бұрын
నా జీవితం లో నాకు సరిపోయిన ఇంటర్వ్యూ.... ఒక మరిచిపోలేని ప్రశాంతమైన సంభాషణ...🎉🎉🎉🎉🎉🙏🙏🙏
@kumarb48272 жыл бұрын
ధర్మవరపు గారు అద్భుత హాస్య నటులు. సమకాలీనులలో నాకు ఎంతో ప్రీతి పాత్రులు. వారికి రావాల్సిన గుర్తింపు రాలేదని నా అభిప్రాయం.
@valigikrishna6275 Жыл бұрын
Yes
@KrishnaMangaRao Жыл бұрын
49:00 Sir... I'm surprised to know that you are a great singer too... Very glad to hear your divine vocals 🙏 మన్మథుడు లో సీక్రెట్ మైక్ కామెడీ సూపర్బ్ సర్... 👌👌👌
@sulemankotaparthi834 Жыл бұрын
RK గారు.సుబ్రమణ్యం గారు. మిద్దరి సంభాషణ చాలా మృదువుగా ఉన్నది.మరియు మంచి విలువైన మాటలు విన్నాము.ధన్యవాదములు
@vaikuntaraopappula1862 жыл бұрын
గొప్ప విజ్ఞాని పరిపూర్ణ నటుడు తెలుగు భాష పై పటు త్వ మున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం మన మధ్యలో లేక పోవటం సినిమా పరిశ్రమ కి ప్రాక్ష కులు కు తీరని లోటు.
@srinivasrao76732 жыл бұрын
చాలా అద్భుతమైన వ్యక్తి 🙏🙏💐
@letsgetstartedvp2 ай бұрын
2024 lo chuse vallu oka like veskondi friends 👍
@AdapaSattibabu-nw8ucАй бұрын
😂
@ravindrasiddavatam1097Ай бұрын
😂@@AdapaSattibabu-nw8uc
@raghuvaran35052 жыл бұрын
ఆ పద్యం వింటుంటే.. ఒళ్ళు పులకించింది సార్. గాంధీ పుట్టిన దేశమా ఇది .. ఎంత గొప్ప పాట సార్. 🙏ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు🙏
@valigikrishna6275 Жыл бұрын
👌🏻👌🏻👌🏻
@bhanugopal71322 жыл бұрын
One of the BEST interviews in a long time. What a talent, what an artist and what grip he has on Telugu language. Simply superb Sir! Thank you for posting this and Thanks to RK garu
@rankurichandrasekhar6092 Жыл бұрын
Subrahmanyam గారు చాల గొప్ప ప్రావీణ్యం కలవారు. ఇంత గొప్ప వారని ఇది చూస్తే తెలుస్తుంది
@im_neeru4uАй бұрын
దురదృష్టవశాత్తు ఈ సమావేశం జరిగిన సంవత్సరం లోనే ఆయన స్వర్గస్థులు అయ్యారు...లేదంటే మరెన్నో గొప్ప చిత్రాల్లో నటించివుండేవారు మరియు తెలుగు భాష కోసం కూడా పాటుపడేవారు...😢
@srikanthch83627 күн бұрын
అదృష్టం కొద్దీ ఈ ఇంటర్వ్యూ జరిగింది... లేకపోతే చాలా విషయాలు మనకి తెలిసి ఉండేవి కాదు
@reachspring20672 жыл бұрын
26:46 this one song and it’s full appreciation and articulation n feel is enough to introduce greatness of dharmavarapu multi talented personality.. Telugu is better because of him..
@nukarajukomarapuri31033 жыл бұрын
అద్భుతమైన, అభిమాన సహజ నటుడు ఆయన నటన ఎంతో ఈజ్ గా ఉంటుంది
@srinivasulu90542 жыл бұрын
ధర్మవరపు సుబ్రహ్మణ్యం హాస్యంలో ఈయన ఒక శిఖరం
@sivaraju6884 Жыл бұрын
సుబ్రహ్మణ్యం గారు.. మీరు. పాడిన. రెండు. పాఠలు చాలా బాగా వున్నా యు. సార్. మీరు ఏ లోకాన. యున్నా రో మీకు టు మ్బమ్ సంతోషం గా యుండా లి
@sp..7883 жыл бұрын
The only interview felt lighthearted 🙂🙂🙂 Dharmavaram garu real life essence teliyajesaaru🙏🙏🙏🙏
@telugusahithyam_velugulu Жыл бұрын
Chala bagundi Sir interview.. Worth watching... Telugu goppathanam chepe melantivala Valle ee generation next generations valaki teliayali sir.. 🙏... Subramanyam garu lanti vala interviews tiskunnanduku chaala thanks RK garu.
@vamshichakilam3258 Жыл бұрын
సరైన గుర్తింపు రాని సహజ నటుడు శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నివాళులు
@davidsujithpaul6957 Жыл бұрын
V.good
@sridevibandikallu35175 ай бұрын
ఇటువంటి నటులు ఈ రోజులలో లేరు , వారి విజ్ఞానం , గంభీరత , చక్కని , తియ్యని భాష , వారిమీద గౌరవాన్ని పెంచుతాయి, ఇంటర్ వ్యూ చేసేవారికి కూడ ,ఆయన మీద ఎటువంటి సెటైర్ వేయటానికి అవకాశం కానీ, ధైర్యం కానీ లేదు. 🙏🏻🙏🏻💐
@user-nj6zl8yx9w3 жыл бұрын
Dharmavarapu Subramanyam was Excellent actor
@shaikirfan96752 жыл бұрын
Legend subramanyam garu... 🙏🙏We miss you sir😭😭
@accelerateproductions81173 жыл бұрын
He is my all time legendary actor
@sureshaluvala28532 жыл бұрын
Throughout episode with great comedian good and his memories was extremely nice..
@narendraluther35893 жыл бұрын
My favorite actor
@srip73313 жыл бұрын
This is one episode which ended abruptly. The end part is so good when Dharmavarapu started speaking about Srinadha, Potana and etc.....
@kumudaseelamsetty48332 жыл бұрын
"abruptly" it's a new word to me 🤝🤝
@umadevim64372 жыл бұрын
l
@telugupadyalu...69277 ай бұрын
Naaku alaney 😢 anipichindi
@sanjayk75792 жыл бұрын
Dharamavarapu dominating RK ... Excellent 👌👌👌👌👌
@nv_thalia2 жыл бұрын
Really miss these kind of actors now,ippudu yekkuva telugu lo basha raani Hindi valley unnaru
@repudi95812 жыл бұрын
ఇంటర్వ్యూ మొత్తం తెలుగు లో మాట్లాడిన తెలుగు తేజం 🙏🙏🙏
@subhashcroyal5563 жыл бұрын
Nice talking subramanyam Garu... We loss u and we miss ur good comedy sir.... We love our great "Telugu"
@KattamanchiRajesh4 ай бұрын
ధర్మ వరపు సుబ్రహ్మణ్యం గారు.... ఒక మంచి హాస్య నటుడు.. తెలుగులో ఇతని హాస్యం.... అద్భుతం..
@SS-ek8xbАй бұрын
What an interview. As a Telugu language lover - so happy I watched. Never knew Sri. Dharmavarapu Subramanyam has this much of sahiti side🙏🙏🙏 heard his casual singing in a movie and knew his singing abilities. Great interview to bringing the best out🙏 hope to help save the language 🙏🙏🙏
@prathizna97 Жыл бұрын
మంచి అనుభూతి కలిగింది ఈ ఇంటర్వ్యు తో RK గారికి కృతజఞతలు.
@mvsrinivas59662 жыл бұрын
దురదృష్టవశాత్తు మన సినిమాలు ఇటువంటి వాళ్ళ ని మహా చీప్ గా చూపించారు హాస్యం కోసం . వీళ్ళు అలానే చేసారు.
@v.kumaraswamychary19428 ай бұрын
భావి భారత పౌరులందరికీ ధర్మవరపు సుబ్రమణ్యం మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం తెలుగు కాపాడాలని ఆంధ్రజ్యోతికి, రాధాకృష్ణ గారికి నా పాదాభివందనం