Original 10000_ 15000 rs untundi , ilasalu west bengal nundi techi roadlu pakka petti amayakulanu mosagistunnaru.
@RameshRamesh-d3d2 ай бұрын
Kkk
@Godavariabbaeiraviteja2552 ай бұрын
❤️❤️😍😍🙏
@voiceofacommonman99732 ай бұрын
పులస కొన్నా వండటం రాకపోతే అస్సలు రుచి వుండదు సరికదా ముళ్ళు తినలేరు.బెండకాయలు లేతవి, కొత్త అవకాయి నూనె, కొంచెం వేసి మట్టి కుండలో కట్టెల మీద ఎక్కువ సేపు మరకపెడితే అప్పుడు వస్తుంది taste. లేదా మామూలు చేపల కూర లా వండితే 4000 బొక్క.
@nandivadavaradaraju92512 ай бұрын
Good video
@travelwithdhanay2 ай бұрын
@@nandivadavaradaraju9251 thanks for supporting bro 🤗
@padmavathigopi38092 ай бұрын
దీన్ని విలస అంటారు 😊
@bayyavarapusrinu26482 ай бұрын
Nice bro
@RameshRamesh-d3d2 ай бұрын
How much cost sir 😊😊😊😊😊😊
@cbgraphs4432 ай бұрын
Original Pulasa janam chuse anta sepu road meda vunadadu vala ki doraka ga ne munde order chepina valaki phone veliilapotadi
@gadaradanageswararao52332 ай бұрын
ఒరిస్సా పులసలు.
@bhargavram35232 ай бұрын
Bro nice videos , kani ala bandi medha vellipoku bro konchem agi chupinchu broo and price adugu maku intrestga untadi
@travelwithdhanay2 ай бұрын
@@bhargavram3523 ok bro thanks for suggestion 😃
@vkrajeswararaomamuduri17932 ай бұрын
మీరు వీడియోలో చూపిస్తున్నవి పులస చేపలు కాదు. అవి సముద్రంలో దొరికే విలసలు (హిల్సా రకం). గదావరిలో దొరికే పులసలు ఐస్ బాక్స్ లో పెట్టరు. మీరు చూపించిన చేప ఒక వంద నూట యాబై రూ. లు ఉంటాయి. అంతా మోసమే.
@travelwithdhanay2 ай бұрын
మీరు చెపింది నిజమే అంది కానీ పులస కాదు హిల్సా అంటుంటే యన్నం పులస లు కోటిపల్లి పులస లు అని చెపుతున్నారు
@durgaraoganusula45572 ай бұрын
Ledu bro vallu Orissa, bengal nundi import chesukuntaru@@travelwithdhanay
@gangadhargangadhar91162 ай бұрын
Pulasa original rad color sarra undadu full wait color lo unttundi like silver color
@Jaintr7652 ай бұрын
Yes
@ganeshpolaj91502 ай бұрын
Rad kadhu adhi red wait kadh white
@pavan97242 ай бұрын
Nojame
@childchild79382 ай бұрын
ఏమి ప్రచారం రా బాబు, నా చిన్నప్పుడు సీజన్లో వారానికి 3,4 సార్లు తినేవాళ్ళం.ఇప్పుడు రేట్స్ పెంచారు ఈ ప్రచారం పుణ్యమా అని, 5 years nundi antha రేట్ పెట్టి కొనలేక తినడం మానేశామ్
@travelwithdhanay2 ай бұрын
@@childchild7938 ప్రచారం ఏమి వుంది బ్రో అక్కడ వున్ది చూపిన్చ అంటే కదా
@childchild79382 ай бұрын
@@travelwithdhanay మిమ్మలని అని కాదు, మొత్తం గా మా చిన్నప్పుడు కొనగలిగే ధరలు ఉండేవి, ఇప్పుడు ఈ ప్రచారం వలన ఎక్కడి నుంచో వచ్చి కొంటున్నారు ధరలు విపరీతంగా పెంచారు.ఇక్కడివాళ్ళకు అందుబాటులో లేవు. అంతకుముందు 100 కు 2 చేపలు వచ్చేవి ఇప్పుడు వేళల్లోఉన్నాయ్
@travelwithdhanay2 ай бұрын
@@childchild7938 ok bro 🤗
@syerrams2 ай бұрын
Nijam bro. Pulasaki hipe ekkuvaindi
@padalaraghunath89512 ай бұрын
ippudu original pulasalu mundhu rajakeyanayakulaki, cinima actors ki, govt officials ki vellipothunnai ekkava. Pulasalu ekkuva padatam ledhu. Bayata 90% hilasalu ammuthunnaru. samanyudu koni thinee rojulu poyayi.
@padalaraghunath89512 ай бұрын
Avi pulasalu kaadhu..hilasalu. ekkuva pink color lo merusthundhi fish so idhi hilasa.
@travelwithdhanay2 ай бұрын
@@padalaraghunath8951 kotipalli pulasa anta bro
@నిజంనిప్పులాంటిది-ఱ2గ2 ай бұрын
dont worry
@lifeisbeautiful36012 ай бұрын
బ్రిడ్జి పైన అమ్మేవన్నీ విలసలు... పులసలు కాదురా బాబూ😂😂😂
@travelwithdhanay2 ай бұрын
@@lifeisbeautiful3601 😉👍
@madhankusuma64222 ай бұрын
ఒరిజినల్ ఐతే ఒకటి 15వేలు ఉంటాయి
@gadaradanageswararao52332 ай бұрын
@@madhankusuma6422 అవి ఒరిస్సా పులసలు అందుకే రెడ్ కలర్ లో వున్నాయి.
@shinejoness32112 ай бұрын
Good video but add prices in english so that everyone can understand
@travelwithdhanay2 ай бұрын
@@shinejoness3211 ok done 👍 thanks for supporting 🤗
@padalaraghunath89512 ай бұрын
Original pulasalu bayatavaraku ekkada vasthunnai e rojullo... business untha phone lone aipothundhi.... fish Valalo padaganee balisinollaki phone velthai mundhu...vallu vadhu ante bayata ammutharu..mana lanti samanyulaki ekkada thinee bhagyam. Naa childhood lo 1980's lo 10kg la pulasalu kooda padevi....mokam mothe varaki thineevallam..undhariki andhubatu rate lu ekkuva fish lu padevi valalo.
@travelwithdhanay2 ай бұрын
Miru chala lucky bro maku orginal pulasa dorakadam ledu 😟
@padalaraghunath89512 ай бұрын
@@travelwithdhanayha bro
@prasadraju44672 ай бұрын
Orissa pulasa
@sankararaogantlana2332 ай бұрын
Avi ilasalu
@nagendra26472 ай бұрын
పులస చేపలు కాదు అవి విలసలు
@vinnu98702 ай бұрын
Original pulasa ippati rate kg 12000
@megmegs56152 ай бұрын
Road మీద పెట్టి అమ్మే అన్ని పులసలు దొరకవు bro... అవి Hilsa చేపలు. పులుసు కాదు
@naveenfoodie2 ай бұрын
Orissa pulasaki 1000 rupees ekkuva. Orissa lo ithe ivi 500 ki ammutharu. Baga mosam chesthunnaru😂😂
@nvshadrak2 ай бұрын
ఒరిజినల్ పులసలు ఇంకా దొరకవు.. అవి గోదావరి లోకి రావడానికి అవకాశం లేని విధంగా ఇసుకదిన్నెలు ఎత్తుగా అడ్డుగా ఉన్నాయి... కాబట్టి ఒరిజినల్ పులసలు ఇంకా మనకు దొరకవు. అక్కడ కనిపించేవి ఏవి ఒరిజినల్ పులసలు కాదు...😔
@travelwithdhanay2 ай бұрын
😟
@rajarajeshkumarmiriyala37462 ай бұрын
Orisa pulasa
@AnilKumar-nu2pf2 ай бұрын
Inka vundavu
@HariKrishna-vn7hi2 ай бұрын
No
@mailipillimadhavimmadhavi6782 ай бұрын
Sorry 😔 bro adi elsa
@travelwithdhanay2 ай бұрын
It's ok bro, ikada pulasa ni kotipalli pulasa, yanam pulasa ani sell chestunaru bro
@siddu.T-lb9hz2 ай бұрын
వరిజిన కాదు బ్రో
@rajirasool2 ай бұрын
this is not pulsa
@vijayasatish64882 ай бұрын
Kg yenta sir
@travelwithdhanay2 ай бұрын
Original ite kg kgnara pulasa 15k tisukuntaru bro kani yivi kotipalli,yanam pulasa chepalu bro 1kg -1000rs above cheputunaru