నిజంగా నీ స్టోరీ వింటుంటే నా కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చాయి
@bandaramakrishna24702 жыл бұрын
Pandu anna nv bagundali
@friendsforeversrirajfriend7351 Жыл бұрын
My first ever such like 999 +1, it turned 1k likes to this comment. This is very emotional comment regarding Pandu 😢
@mahesh1165 Жыл бұрын
ఎప్పుడు చూసిన కంట్లో కన్నీళ్లు ఆగవు
@KavaliVeeresh-cm6hv7 ай бұрын
❤ we sa S😅😢🎉❤❤❤ ex@@bandaramakrishna2470
@Mahesh198932 жыл бұрын
అంత కష్టం గుండెలో పెట్టుకొని నిలబడ్డాడు చూడు అది కదా హీరోయిజం అంటే,పండు ధైర్యానికి హ్యాట్సాఫ్... 🙏
@ganeshstudent95542 жыл бұрын
Yes bro nenu ayite assalu tattukolenh
@shailajashailu50007 ай бұрын
🙏🙏🙏
@ChaitanyaChaitanya-qx7mf5 ай бұрын
@@shailajashailu5000 bbbbb u tell klkkklkkkbbbgggvggnggggbvbvbbbvvgbbvv
@TDP_KING5 ай бұрын
❤❤❤
@landanaveen64002 ай бұрын
Super bro
@boyapallysuresh69832 жыл бұрын
నిజంగానే అమ్మ ఉన్నపుడు తెలియని బాధ అమ్మ లేనప్పుడు తెలుస్తుంది అమ్మ బాధ చూసినంత సేపు కంట్లో నుండి డ్రాప్స్ ఆగటం లేదు నిజం చెప్పండి ఇది చూసిన తరువాత ఏడ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు
@ramalaxmichikkala93262 жыл бұрын
Avunu
@adityayalla93572 жыл бұрын
S really iam also
@saintrfan14332 жыл бұрын
Nijam ga naa ollo nidrapoyi vellipoyindi😥😥😥😥😭😭
@Ravi-gn4cv2 жыл бұрын
☹️
@AjayKumar-bh2wc2 жыл бұрын
🙏😭😭😭
@choreographyerharshadj2951 Жыл бұрын
నిజం గా అమ్మ వున్నపడు మనకు విలువ తెలియదు గానీ వాళ్ళు లేనిపుడు ఆ విలువ తెలుస్తున్నది ❣️❣️ I love you ❣️❣️ Amma❣️❣️❣️❣️
@vamshimaheshvaram8278 Жыл бұрын
కన్నీళ్లు ఆగడంలేదు bro 😭❤️❤️...
@akkenapellyswamy42902 жыл бұрын
❤️భూమి మీద దేవుని ప్రేమ తరువాత గొప్ప ప్రేమ ఏదైనా ఉంది అంటే కేవలం ....❤️..అమ్మా.. ప్రేమా.....ఒక్కటే..❤️
@nvijayram3422 жыл бұрын
Mundu amma prema
@dasaremaddilate96062 жыл бұрын
Nijame..kadha....Amma..fast
@venkatd48192 жыл бұрын
Ss
@pallivinaygoud46162 жыл бұрын
అమ్మ తర్వాతే దేవుడు
@gkalyanigkalyani54842 жыл бұрын
Hi
@simhachalamrajapu4542 жыл бұрын
పండు అన్న నీకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటాను.
@NagalakshmiEsamsetti2 ай бұрын
Hui
@AnkeSreeАй бұрын
,yourbadlock,ana
@jyothireddy10442 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే .తెలియకుండానే .కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి😭😭
@srilathadaneti6340 Жыл бұрын
Yes
@koppulanagaraju3298 Жыл бұрын
Yaa
@shaiksadda8360 Жыл бұрын
100%
@shirishkaru4249 Жыл бұрын
90% edutharu andaru😊😊😊😊😊😊
@bennubebbu7626 Жыл бұрын
పండు మనసులో ఇంత భాద పెట్టుకుని అందరినీ నవిస్తునావు. గాడ్ బ్లేస్ యు
@rajeshchowhan1585 Жыл бұрын
కన్నీళ్లు ఆగడం లేదు పండు.. 😭😭😭😭❤️❤️❤️
@villagevideos1822 жыл бұрын
ఈ వీడియో చూసి నాతో పాటు ఎంత మంది ఏడ్చారు....???😭😭😭😭
@aturivlogs50852 жыл бұрын
నీతో పాటు ఎవరు ఏడిచారో మాకు ఎలా తెలుస్తుంది భయ్యా
@villagevideos1822 жыл бұрын
@@aturivlogs5085 తెలుసుకో బ్రో😃😃😃
@Rocks36-g7i2 жыл бұрын
@@villagevideos182 velli aa pandu gadi mo**a gudu ra nibba
@jyothsnayodha87562 жыл бұрын
Nenu bro 😭
@trivenijammula66882 жыл бұрын
Nenu kuda 😭😭😭
@anand-lc8sx2 жыл бұрын
అదేంటో చాలావరకు నిజమైన ప్రేమ.... చిరకాలం నిలువదు... ఆది... అమ్మాయి ప్రేమ అయినా పేరెంట్స్ ప్రేమ అయినా... చిరకాలం ఉంటుంది అనుకునేలోపు... దేవుడు దూరం చేసేస్తాడు
@sandyayadav66252 жыл бұрын
అమ్మ ని అమ్మ లాంటి అమ్మాయి పోకొట్టుకొని తట్టుకోవటం చాలా చాలా గ్రేట్ మీరు 😔😔😔😔😔😔😔😔😔😔
@reddy842 Жыл бұрын
nijamgaaa e vdos night lo 12Am time lo chuse vallevvaru 😢😢 Goosebumps vasthunnaai Antha emotional gaa undhi 😢
@nagasainaidu99229 ай бұрын
Nenu already choostunna
@bottallibangari8 ай бұрын
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
@bottallibangari8 ай бұрын
😢❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@ravisiddam1012 жыл бұрын
అమ్మ ప్రేమ నీ విజయంలో కనిపించింది తమ్ముడు..
@shaikpspk57062 жыл бұрын
పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro ❤
@soldiervenkatasai56302 жыл бұрын
👍👍
@keepsmile12192 жыл бұрын
Ekkada chusina mee comments every video daggara untaie.. Pspk garu
@nanigadi23552 жыл бұрын
Shaikh pspk meeru comment anduku ala pedhataru
@NSL07132 жыл бұрын
Vachadu vachadu.. 😍✊
@being_limitless.2 жыл бұрын
Anna naku oka doubt ikkada panch prasad anna anduku vachadu
@vemanarayana53822 жыл бұрын
ఏం లిరిక్స్ పట్టుకున్నా వు పండు,, చాలా heart touched ❤️❤️
@muddanurpraveenkumar232 жыл бұрын
నిజంగా ఏడిపించేసావు పండు దేవుడు నిన్ను చల్లగా నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండు
@gangabhavani9216 Жыл бұрын
పండు అన్న బాధపడకు నువ్వు బాగుంటావు బాగుండాలి ❤️ అమ్మకు ప్రేమతో😭😥🙏
@Mr_Goud_5452 жыл бұрын
సూపర్ బ్రదర్ త్వరలో మీకు మంచి అమ్మ లాంటి అమ్మాయి దొరుకుతుంది బ్రదర్ బాధ పడకండి
@davidnani34352 жыл бұрын
I'm crying thoroughly while I'm watching your Speech until ending.....😍
@Rocks36-g7i2 жыл бұрын
Evarra meeru antha... 🙏
@e.vikramgoudgoud51502 жыл бұрын
--h
@e.vikramgoudgoud51502 жыл бұрын
--hhh
@e.vikramgoudgoud51502 жыл бұрын
Ee
@esufesuf4167 Жыл бұрын
Hi
@mathirajkumar13772 жыл бұрын
అంత బాధ పెట్టుకుని ఎప్పుడు అందర్నీ నవ్విస్తావు అన్న... నువ్వు గ్రేట్ అన్న
@madhankesavapatnam3362 жыл бұрын
నీ కథ చెప్తేనే మాకు కన్నీరు వచ్చేసాయ్.....అలాంటిది నువ్ దాన్ని ఫేస్ చేసావ్ అంటే నువ్వు చాలా గ్రేట్ బ్రో🙏🙏🙏
@swathisai8712 жыл бұрын
Yes
@naveenkota83152 жыл бұрын
అన్న ఇప్పటికి ఈ ప్రోగ్రాం ని పాట కోసం 5 times చూసేను పడిన అతను కన్న నువ్వు పడితేనే చాలా బాగుంది 1000% నిజంగా 👍 so very sad😭 anna👍
@jagankumar7459 Жыл бұрын
లోపల ఇంత బాధ పేటుకోని బయటికి నవ్వుతూ ఉంటావు నువ్వు సూపర్ పండు 😢😢
@యడ్లపల్లివిశ్వనాథం2 жыл бұрын
తమ్ముడు నీ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగలేదు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను మంచివారికే దేవుడు బాధలు పెడతారు తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి నీ ధైర్యంకోలుపోవద్దు గుడ్ లక్
@utnooriharish56572 жыл бұрын
కొందరికి ప్రేమలు, ఇష్టాలు లైఫ్ లో కలిసిరాదు... అలాంటి అపుడు వాటికీ దూరంగా ఉండాలి..😭😭
@ashokdagula46862 жыл бұрын
💯 caret bro
@prasadarumalla50982 жыл бұрын
It's trwe bro
@chigilinagaraju80662 жыл бұрын
Correct Anna
@divyachinna5951 Жыл бұрын
Dooram ayithene kadha telisedhi kalisi Ravu ani,,, telisaka manam dooramgane untam but aa jnapakalu matram manaku daggaragane untay,,,
@patlavathmohan585 ай бұрын
Hii
@kingganesh96542 жыл бұрын
పండు మీ స్టోరి వింటూఉంటె చాల బాదగ ఉంది, ఆ దేవడు నీ బాధని విని, నీకు పుట్టబోయే పెద్ద పాప మీ అమ్మ గాను,మీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చిన్న పాప గాను పుట్టలని అనుకుంటున్నాను, అప్పుడు మిస్ ఐన మీ ప్రేమను, ఇప్పుడు పొందవచ్చు,... Lave u పండు
@madhanmohan2388 Жыл бұрын
Pandu ...ni Prema saswatham eppatiki nithone untundi....❤😢
@padhupadmakokkiligadda77375 ай бұрын
సారీ పండు. దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు
@shivasairam89252 жыл бұрын
పాండూ ఆమె ఆత్మకు శాంతికలగాలని , అదే ఆత్మ నీకు ఎల్లవేళలా వెన్ను దన్నుగా ఉంటుందని , అలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ .
@pantavenkat51272 жыл бұрын
నువ్వు చెప్పే ఒక ఒక మాటలు ఎంత ఎమోషన్ ల్ గా వుంది అన్న 😍 vallu పులకరించే విధంగా వుంది అన్న పండు అన్న 😍😍😍😍😍😍
@srisripathi13862 жыл бұрын
జీవితం ఎవ్వరిని వదిలి పెట్టదు అందరి సరదాలు తీర్చేస్తాది... నాకు కూడా తిరిపోయింది 😔😔
@rjp83822 жыл бұрын
Same bayya
@swapnaswapnaswapnaswapna72902 жыл бұрын
Annayya nee kosame nenu unnanu l love you so much annayya
@ashokraju29472 жыл бұрын
Same to you bro
@venkyanumalasetty98252 жыл бұрын
@@rjp8382 L
@venkyanumalasetty98252 жыл бұрын
@@rjp8382 Ll
@jagadish4098 Жыл бұрын
సమస్యలను అదిగమించి బతకాలి జీవితంలో ఏది శాశ్వతం కాదు అలాని మన మనస్సు బండ రాయి కాదు మరి మీరేం అంటారు
@varashetty1324 Жыл бұрын
Love you pandu bro❤️, ur my best brother in tv shows 💞❣️
@bankaramakrishna62842 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే కళ్ళలో కన్నీరు తెలీకుండా వస్తున్నాయి బికాజ్ అమ్మ
@sirisasha10572 жыл бұрын
Last week this episode was soo emotional I automatically got tears🥺sri Devi drama company is not only for entertainment but also to make us cry❤️love this show😇
@anilpochampelly143pochampe72 жыл бұрын
చాలా ఏడుపు వచ్చింది బ్రో... కానీ అవన్నీ దిగమింగి డాన్స్ చేశావ్ ఇంత స్టేజి లో ఉన్నావ్ నువ్వు గ్రేట్ బ్రో...
@ranit5318 Жыл бұрын
Amma ni పోగొట్టుకుని తరువాత life లో చాల ప్రేమ ni కోల్పోతాం కానీ ఎవరినైనా ప్రేమిస్తే కొంచెం happy ga vuntam అది ఫెయిల్డ్ అయితే enta పెయిన్ full గా vuntundo anubhavincha ఆ టైంలో దేవుణ్ణి తెలుసుకున్న ఆయన ప్రేమ స్వరూపి దయామయి happy ga జీవించే కొత్త జీవితం anugrahinchadu ఆయన కె మహిమ 😊
@sunilpawar17255 ай бұрын
Amma gurinchi vinte goose bumbs😭
@vyshnaviseethaka2 жыл бұрын
Can't control tears while seeing this 😭🥺 we r always with you anna✨
@cnmm60282 жыл бұрын
Are you from Karnataka
@mahesh11652 жыл бұрын
I too could not hold back my tears
@mehamudajanshaik72002 жыл бұрын
@@cnmm6028 u
@ybalu65192 жыл бұрын
మనం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే వర్ణించలేని పదాలతో కూడిన బాధ ఉంటుంది
@sathusuguna22362 жыл бұрын
అన్నా ఏం బాధపడకు
@mrcharysab42832 жыл бұрын
Heart touching moment bro we r all with u bro 😔
@guntiveeresham37655 ай бұрын
నిజంగా పండు అన్న హీరో అవుతాడు❤❤❤🎉
@LakshmiLakshmi-z3v4c6 ай бұрын
Super love ❤❤❤❤
@srinivasprasad88972 жыл бұрын
Dont feel emotionally pandu. We are all with you. Neeku tappakunda Manchi rojulu vasthayi. Ok your best Fan M.Srinivas From, Vizag.
@chandrakalachandu40652 жыл бұрын
నా జీవితంలో నా మొదటి ప్రేమ ని నా ప్రాణం పోయే వరకు మరిచిపోలేను ప్రాణం పోయినా నేను మరువలేను నా Chandu ని 😭😭😭😭
@madhu-rl7ql2 жыл бұрын
Me aaame chudagala annooo
@chandureddy44312 жыл бұрын
🙌💙👍
@mallimalli95912 жыл бұрын
Same nenukuda anna
@borranarasimha2 жыл бұрын
😭😭😭
@rajuvirat18382 жыл бұрын
Enduku dhani Puvvu Antha ManchiGa Undi 😂
@sdboy96052 жыл бұрын
Anthe le anna tesukolem haa moment ni.... because I am also a broken girl..🥺🥺🥺🥺💔💔💔💔....miss u lucky....but still love u.....Kanna ....
@cherrycharan1229 Жыл бұрын
ఈ వీడియో చూసాను ఫుల్ గా ఎడ్చేశను లవ్ యు పండు 😢😢😢😢
@srikanthavuku8834 Жыл бұрын
Fib
@Shopping-y5b10 ай бұрын
Heart touching Anna........ After hearing you voice I can't control my crying 😢
@Mahesh_Palakurla2 жыл бұрын
అమ్మ తోడన్న నీ వాయిస్ వినక ఒళ్ళు పులకరించి పోయింది
@akbar24882 жыл бұрын
Abdulla
@chiruchiru90342 жыл бұрын
ఈ ఎపిసోడ్లో అందరినీ ఏడిపించేసాడు పండు
@ramalaxmichikkala93262 жыл бұрын
Avunu
@varalakshmikolli31882 жыл бұрын
Yes ala undi Thana bhada
@sunilkumar54962 жыл бұрын
Correct
@ub71822 жыл бұрын
పండు అన్న నా లైఫ్లో కూడా నీలాగే జరిగింది దీనమ్మ ఈ చిన్న జీవితానికి ఇన్ని బాధల తాను చనిపోయిన తర్వాత నేను ఇంకా బ్రతికున్న చూడు నరకం కనిపిస్తుంది తాను నేను కలసి ఉండాలని చాలా కలలు కన్నాను అన్ని నాశనం ఐయయి మరు జన్మ అంటూ ఉంటే మనిషిగా పట్టాను MISS YOU DEVI 😔😔😭😭
@Sushanth1435210 ай бұрын
పండు బ్రో నా జీవితంలో కూడా జరిగింది నేను ప్రేమించిన ఆమ్మాయి శిరీష 2017 ఫిబ్రవరి 16 రోజు తన బర్త్డే & చనిపోయిన రోజు తను చని పోయిన విషయము 2018 లో తెలిసింది అంత వరకు ఎవరు చెప్పలేదు తను ఈ లోకం నుండి వెళ్లి పోయింది అని
@MadhukumarYallaturu Жыл бұрын
పండు అన్న your story is very emotional love and అమ్మ ప్రేమ and Nuvvu navvithe chala బాగుంటవు 🙂🙂🙂don't feel that
@reddymadhuharika Жыл бұрын
Vammmo . I can't control my tears 😭
@BVBALU2 жыл бұрын
నిజంగానే పాండు భాయ్ నేను కూడా ఏడ్చేశా 😔🥲😔😔
@venkateshbagathi143bagathi92 жыл бұрын
పండు అన్న... నీవు నిజంగా చాలా మంది యువత కి ఆదర్శం అన్న..... ఇన్ని కష్టాలు వచ్చినా..... తట్టుకుని నిలబడి ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నావు👏❣️ luv u bruh ❣️💗
@yervamallikarjunareddy60932 жыл бұрын
ఈ వీడియో చూసిన తరువాత ఏడవని వారు ఎవరు ఉండరు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@PBhagayamma-i2w9 ай бұрын
Anna nakhu Amma ledhu evideo chusi namanasu paghillendhi Anna 😭😭😭😭😭😭😭😭😭
@s.anupama75102 жыл бұрын
O..my .god... can't control my tears 😭😭😭 stay strong pandu 😒
@kavalisrisailam38002 жыл бұрын
అన్న ఈ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు అన్న మిస్ యూ అమ్మ. వదినా
@vnareshkumar6382 жыл бұрын
Dont feel emotional pandu we are all with you 😭😭😭 thapakunda manchi rojulu vasthyi thank you for sridhive drama company
@NasemaSk-k3w9 ай бұрын
I love you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢
@user-ce7je3tn5x2 жыл бұрын
నేను చూడటానికి బాగొలేనని నేను ప్రాణంగా ఇష్టపడిన అమ్మాయి నేనంటే ఇష్టం అని నమ్మించి నన్ను మోసం చేసింది.. నా దగ్గర ఏమి లేనప్పటికీ, నేను చూడటానికి బాగోలేకపోయిన నన్ను నన్ను గా ప్రేమించిన అమ్మాయికి లైఫ్ లాంగ్ నేను తోడుగా ఉంటాను.. అమ్మలా ఎవరూ ప్రేమించరు తను మాత్రం నన్ను అమ్మ తర్వాత అమ్మ లా నన్ను చూసుకుంటుంది
@hemanthchk29432 жыл бұрын
Same సిట్యుయేషన్ bro my life
@muralikrishna83752 жыл бұрын
పండు ఏడిపించావు అన్న నీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్నాను 🥰🥰
@Ameer_Edit2 жыл бұрын
Heart touching 🥺❤️
@autorajahh18782 жыл бұрын
😭😭😭😭😭😭
@Nikki--143 Жыл бұрын
Pandu you are a great lover, meeku life lo manchi life partner dorukutunde don't feel pandu good luck, god blessed you
@ullamparthiyesu9727 Жыл бұрын
పండు be brave ❤❤plz plz mi అమ్మా.. మళ్ళీ.. వచ్చి ఉంటుంది..but. మళ్ళీ పరీక్ష పట్టాడు పండు.. దేవుడు.. నిజంగా మాస్టర్ చెప్పినట్టు.. మళ్ళీ యెల్లో dress తో ఒక దేవతా వస్తుంది dont వర్రీ ❤❤
@vnareshkumar6382 жыл бұрын
heart touching pandu bro 😭😭 ninu challa aduchanu.....😭😭😭😭
@masariyaganesh98062 жыл бұрын
హాయ్ పండు మాస్టర్ మీరు ఎప్పుడు బాధపడకూడదు..సంతోషంగా ఉండాలి మీరు అనుకున్నదిసాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@kalpanakalpana54022 жыл бұрын
Finally 😭... without mother We can't imagine our life's and future 🙏✨ it is very emotional pain 😭..... The god is bad for someone's life's... Don't worry brother u get a good person in ur life 😘🙏 And one request to all, take cake your mother's until last breath 🙏🙏🙏🫁😙
@padhupadmakokkiligadda77375 ай бұрын
పండు.. నీవు.. అంటే.. చాలామంది మహిళలు.. ఇష్టం.ఏవరూలేరూఅని.అనూకోకు.అందరూ.ఉంనరూ
@chandrapalakalalavanya39885 ай бұрын
Kada Naku kuda ishtam pandu ante
@ravinakerakanti51492 жыл бұрын
ఈ షో చూస్తున్నంత సేపు నా కన్నుల్లో నీళ్లు తప్ప వేరే ఏమీ కనపడలేదు
@srinutalluri58372 жыл бұрын
Life lo first love annadhi okatta untundhii nuvvu super
@pogakumadhusudhanreddy91822 жыл бұрын
Heart toching ❤️❤️❤️
@babithavalmiki1277 Жыл бұрын
😭😭😭😭
@Malavathramreddy3 ай бұрын
I am so gratefull🎉❤❤
@ArunKumarReddyMarthala7 ай бұрын
❤❤❤ Amma love you❤❤
@yugandharbiddika82292 жыл бұрын
Pandu Anna Nvu epudu happy gaa undaali anna 🥳🤗🤗 Be Strong Anna 💪
@GopiKrishna611232 жыл бұрын
First Love is Best Loveee....
@nagusanju182 жыл бұрын
Very heart touching....anayya don't worry pls....e vedio chusthunte teliyakundaane kallallo water vachesthunayi..😥😥
@sandyam12183 ай бұрын
Pandu Ananya be strong 😭😭😭😭😭😭😭🤗😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔💔💔💔💔💔🫀🫀🫀🫀🫀💔💔💔💔💔💔💔
@senasena3465 Жыл бұрын
Super pandu 😭😭😭😭😭Chala badaga anipinchindi😭😭😭
@settipallimounika80462 жыл бұрын
I con't control my tears really heart touching story be strong Pandu garu 😥😥😥😥😥
@naninandhu56262 жыл бұрын
Heart touching perfofmence pandu anna ❤️❤️❤️❤️
@సాయిరాంయాదవ్స్2 жыл бұрын
అంధరు నా ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ అంటున్నారు ఏంత మందిని లవ్ చెశరేంటి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నిజమైన ప్రేమలో చివరకు కన్నీళ్లే మిగులుతాయి Miss u chinnu...😭😭
@karthikreddy40862 жыл бұрын
Bro aa village medhii
@సాయిరాంయాదవ్స్2 жыл бұрын
మా ఊరే.
@moviemazaajr61902 жыл бұрын
5 సం అవుతుంది తన కోసం మాత్రమే ఎదురు చూస్తూ అలా బ్రతికేస్తున్న
@సాయిరాంయాదవ్స్2 жыл бұрын
@@moviemazaajr6190 పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటేనే లవ్ చెయ్యాలి ఒకరిది నటన అయినా ఇంకోక్కరిది జీవితం
@smiley45632 жыл бұрын
True love success avthundhi
@SantiK-k1b11 ай бұрын
i didn't cry while watching this vedio because pandu have all of us and we can give lots of love to him pandu u are so blessed to have such a beautiful family with u we all are your family don't worry we'll never leave u alone (pandu we love u forever ) ❤ fan from kakinada
@RameshGamingFreeFire2 жыл бұрын
So sad anna 🥺😢😢😢😢🥺🥺🥺🥺🥺🥺 na life lo khuda na lover kuda nanu vadele poende 😔😔😔😭😭😭😭😭
@dasarikumar87302 жыл бұрын
ఏడిపించావ్ బయ్యా..... 🙏🙏🙏
@arundhatiev87392 жыл бұрын
I am so sorry Pandu,But Be positive,God is Great,May God Bless you.
@jameelashaik8392 жыл бұрын
No words 🥺🥺🥺🥺 pandu bro you are my favourite dancer