Heart touching song the best song I learned and leasend recently🎉🎉🎉🎉
@revukrishna5111 Жыл бұрын
Ane sarulu venna venalanepestundhe ayyagaru me cheatha deavudu ela Annano patalu rayemchukovali devuneka mahima kalugunu gaka AMEM❤
@peddireddyricha6863 Жыл бұрын
Praise the Lord 🙏🏻
@israelministriesyanam5016 Жыл бұрын
దీవించు మాతండ్రి... మా భారత దేశాన్ని.... రక్షించు మాప్రభువా.. మాదేశ జనాంగాన్ని...//2// శాపం లేని దేశంగా... మాదేశం ఉండాలి లోపం లేని వారిగా మేమందరము జీవించాలి/2/ దేశం,కోసం, బలియై పోయిన భక్తుల ప్రయాసగెలవాలి//2// పాపిని సైతం ప్రేమించగల క్రీస్తు ప్రేమను చాటాలి//2// // దీవించు// 1.మద్యం మత్తులో తిరుగుచు_ బానిసలుగా ఉన్నారు ఆలుబిడ్డల శోకం ఆకాశానంటుతుంది//2// కులమత భేదాలంటూ... కొట్టుకు చస్తున్నారు//2// శాంతి సమైక్యత లేని... దేశంగా..మార్చినారు//2// //దీవించు// 2.సృష్టి కర్తను విడిచి.. సృష్టిని పూజిస్తునారు.. జీవంలేని వాటిని ఆరాదన చేస్తున్నారు//2// మానవత్వము విడిచి దుష్టత్వంలో ఉన్నారు//2// మతోన్మాదులకు.అమాయలు...బలిఅవుతున్నారు//2// // దీవించు// 3.ప్రావీణ్యత లేనివారిని... అందల మెక్కిస్టున్నారు భారతదేశ భవితను.. మట్టు..పెట్టుచున్నారు//2// బలశాలులు..బలహీనులను.. దోచుకుంటూ..ఉన్నారు//2// సర్వ శక్తిగల క్రీస్తును... ఆశ్రయించలేకున్నారు//2// //దీవించు// I LOVE INDIA ISRAEL MINISTRIES YANAM 👍🏻🙏🏻🙏🏻🙏🏻
@winnermelodysongsnrt9017 Жыл бұрын
Very nice song ❤
@HanokuThote4 ай бұрын
❤❤❤❤ super song anna 🎉🎉
@Mahenderkasam3272Ай бұрын
I love Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@eamproductions6330 Жыл бұрын
Praise God pastor garu wonderfull lyrics and music
@baburaonimmaka48262 ай бұрын
Wonderful song thank you sir
@parisudhabiblemission4737 Жыл бұрын
Maranatha,, advance happy independence day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@pemmadirambabu939 Жыл бұрын
super Akka
@thotasathish7745 Жыл бұрын
Super song ❤
@kumarikanumuri1404 Жыл бұрын
❤🇧🇴🙏🏼
@RayiNagababuАй бұрын
Lyrics chala bagundi
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏 Sir. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. పాటలో చాలా లోతైన అర్థాలు జీవిత సత్యాలు తెలుపుతూ మన భారత దేశం గురించి మంచి లిరిక్స్ రాశారు. అందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ క్లారిటీగా...🙏🙏🙏 ప్లీజ్.
@ajaybabusingineedi5797 Жыл бұрын
Track: kzbin.info/www/bejne/nXvEnXywp7WfkMk
@anithan5052 Жыл бұрын
Praise the lord
@honeymungi6770 Жыл бұрын
Glory to Lord 😊
@Mahenderkasam3272Ай бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaraju657 Жыл бұрын
దేశాన్ని క్రిష్టియన్ బ్రిటిషర్ ల బానిసత్వం నుండి ఎందరో మాన ప్రాణాలను బలి ఇచ్చి సాధించిన స్వాతంత్య్రం august 15. 1947.
@joshnavicheekatla9627 Жыл бұрын
Excellent song ❤🎼 and super editing sister✨
@Mahenderkasam32729 ай бұрын
Amen
@gaddapraveen-zq9kd Жыл бұрын
Anna vandhanalu pata chala chakkaga padaru Inka marinni patalu yesu namamuna andharu maralani manavi