Full song link kzbin.info/www/bejne/ime5dKSXfMyigJYsi=PiDVf36L6oasO7wh
@MALLIKARJUN049912 күн бұрын
అబ్బా ఏడిపించావ్ అన్నా 😢😢
@gaming.life.112212 күн бұрын
The content is good but not expecting this we are expecting more content like not emotionally
@gaming.life.112212 күн бұрын
I mean any person in this condition how to proceed
@EshwarPampariEshwar12 күн бұрын
ఫుల్ పార్ట్. One కావాలి
@Crivative12 күн бұрын
Background song super anna
@himasriediblebiscuitteacups9 күн бұрын
ఇప్పుడు ఉన్న కాలంలో ఒక్క మంచిది మెస్సేజ్ ఇస్తున్నారు గ్రేట్ జాబ్
@mr__Vamshi__1411 күн бұрын
తిరుపతి అన్న Acting వెరె Level 🥺💘
@madhavikarse55212 күн бұрын
కధను రాసిన రచయిత కు hatsoff ఇందులో ని pathralanni super ritika, తిరుపతి అన్న చాలా చక్కగా నటించారు ఇలాంటి తప్పుడు పనులు చేసేవారు ఇది చూసిన, మీ జీవితాలను మార్చు కొండి, ఈ video మంచి సందేశాన్ని ఇచ్చారు, super, super super
@mahi092111 күн бұрын
నేటి సమాజానికి చాలా మంచి msg ఇచ్చారు.... అలాంటి పాత్ర చెయ్యాలంటే చాలా ధైర్యం కావాలి
@pallivinaygoud461613 күн бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజుల్లో జరిగేవి ఇవే మొగుడేమో కష్టపడి పని చేయాలి వీళ్లేమో వేరేవాళ్ళతో ఎంజాయ్ చేస్తారు నమ్మిన భర్తని మోసం చేస్తారు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు లాస్ట్ కి ఏమైతది ఇలానే అవుద్ది మీ వల్ల అన్యాయంగా ఒక నిండు ప్రాణం పోయే ఇలాంటివి చూసి అన్న మారాలి తప్పు చేసే, తప్పు చేయాలి అనుకునే తల్లులు
Ela చేసేదనికి పువ్వు నీ సుది దారం తో కుట్లు వెయ్యాలి😂😂
@Jv_marriage_vlogs1439 күн бұрын
kzbin.infodykJNFt0A3w?si=W5KLvW0Vt0rUNizv
@nagarajuchinthala41897 күн бұрын
సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చిన మీకు 🙏
@jalaravinder250812 күн бұрын
Rithika acting super..,ఎంతో ధైర్యం కావాలి ఆ పాత్ర చేయడానికి
@blrknowledgebase.911612 күн бұрын
Nijam asalu
@venkatdursetti135812 күн бұрын
Correct
@BantuVijay-ek7ui12 күн бұрын
❤❤
@dsandeep264811 күн бұрын
Hi😅
@kurma___kings.11 күн бұрын
Haa😢
@BegariBethaiah-bh4noКүн бұрын
ఇప్పుడున్న కాలంలో ఒక మంచిది మెసేజ్ ఇస్తున్నారు గ్రేట్ జాబ్ అన్నా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bhanudreams277412 күн бұрын
అబ్బా రితిక , తిరుపతి కథకి ప్రాణం పోశారు. ధూమ్ దాం టీం super all the best
@veeradivasi3753 күн бұрын
Kannula mundu jariginattu anipinchindi, antha realistic ga undi anna... Superrrrrb acting both of you anna❤️... Natural ga undi acting.
@sathya786313 күн бұрын
ఒక పది నిమిషాలు కంటిలో నీరు తెప్పించారు బ్రో 👌👌👌 సూపర్ మెసేజ్ బ్రో తిరుపతి అన్న 👌👌👌👌
@sundarb3123 күн бұрын
Wow excellent 👌 అన్న
@shankar.n867212 күн бұрын
క్షణ కాలం సుఖం కోసం తప్పు చేసి సంసారాలు, పిల్లల భవిష్యత్ నాశనం చేసుకొనే కొందరి ఆడవారికి కనువిప్పు కలిగేలా ఉంది, ఇలాంటి వారికి తప్పు చేసిన తర్వాత జరిగే పరిణామాలు ఆ తర్వాతే అర్ధం అవుతాయి, అప్పటికే జరుగాలసిన నష్టం జరిగి పోతుంది. పాట చాలా బాగుంది❤🙏❤
@LAXMISHANKAR-c7o12 күн бұрын
మగవారు కూడా😂😂😂
@shankar.n867212 күн бұрын
@LAXMISHANKAR-c7o అవును, మగవారైనా, ఆడవారైనా, ఎవరు చేసినా తప్పే, సంసారం సర్వ నాశనం అవుతుంది.
@sacreation982512 күн бұрын
@@shankar.n8672 ఒక్క జీవితం కదు రెండు కుటుంబాలు నాశనం ఐతే అన్న
@laxmanyadav198312 күн бұрын
అవును
@algontisrinivas960011 күн бұрын
రెండు కుటుంబాలు నాశనం 5 నిముషాల సుఖం కోసం సర్వ నాశనం ఆలోచించండి 😔😔
@nagunaikbanjara81938 күн бұрын
కాసేపు సుఖం కోసం పండంటి కాపురానికి పాడుచేసుకోకండి..మగాడు అయినా ఆడది అయినా ఎవైనా.ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదు అని మంచి సందేశం ఇచ్చినావ్ అన్నా.. అందరికి థాంక్స్ 😢❤❤❤
@PRamkonda.888113 күн бұрын
గట్టిగా ప్రేమించిన వాడికి చావు తప్ప మరొకటి ఉంటదా!!😢 కానీ ఈ విషయంలో ఏం చెప్పాలో తెలవడం లేదు 😴😰😢
@VarshaChinnu918211 күн бұрын
Yes
@Abhinay.v1j11 күн бұрын
Nijam ekkuva prema echadu😢
@basalinga27099 күн бұрын
నా జీవితా కథ నీ నా కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న 😢😢😭😭🥹🥹🙏🙏
@SridharBottupally13 күн бұрын
తిరుపతి అన్న భీమన్న మీరు సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు తిరుపతన్న ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని నువ్వు మంచి యాక్టర్ కావాలన్నా నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా అన్న 🎉🎉🎉🎉🎉❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ravikumar-kv6df20 сағат бұрын
ఆఖరికి చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు బాస్ సమాజానికి చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు.
@kolapurikishore727012 күн бұрын
చాలా మంచి వీడియో అన్న తిరుపతి అన్న యాక్టింగ్ సూపర్ చాలా మంది అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు అక్రమ సంబంధం పెట్టుకొని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ చావు కి కారణం అవుతున్నారు 😢😢😢😢 నిజం గా ప్రేమిస్తే ఒక్కరి తోనే ఉండాలి
@laxmanyadav198312 күн бұрын
అవును
@rahulbanavath14738 күн бұрын
Serious ga chepthunna excellent ga acting chesaru both of you superb
@AnandakumarAnandakumar-i9l12 күн бұрын
తిరుపతి అన్న ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ ఎక్స్లెంట్ వీడియో సూపర్ మెసేజ్ ఇచ్చినారు అన్న
@jadhavkailash7343 күн бұрын
👌👌👌👌 సమాజంలో జరిగేది కండ్ల కట్టినట్టు చూపించారు 😢😢😢😢😢👌👌👌👌
@dailyupdates674711 күн бұрын
ప్రతి ఒక్కరు వారి పాత్రల్లో జీవించారు🙏👏 సూపర్ ...మీ యాక్టింగ్ స్కిల్స్ సూపర్ 👍👏👏👌👌
@kavithanaddunuri940823 сағат бұрын
Last moment lo ఏడుపు వచ్చింది సూపర్ msg
@smsmakers10 күн бұрын
Dialogue of the year. ప్రేమించి పెళ్లి చేసుకున్న..రూపాయి కట్నం లేకుండా ప్రేమగా చేసుకున్న ... కానీ నాక్ నువ్వు ఇచ్చే కట్నం ఈడనే .... 👏👏👏👏👏👏👏 #అక్రమ సంభందం
@SaiSai-od9gr6 күн бұрын
Ee video chusthunte goose bums vasthunna 😢😢😢😢😢😢😢😢😢
@andemsaidulu96838 күн бұрын
హ్యాట్సాఫ్ సూపర్ యాక్టింగ్... చివర్లో కళ్ళలోకి నీళ్లు వచ్చినాయి.. నాచురల్ యాక్టింగ్ సూపర్ సూపర్... ఐ లైక్ ఇట్
@devendarm4279 күн бұрын
Very good ఎమోషనల్ ఫిలిమ్ యాక్టింగ్ వేరే level తిరుపతన్న 🙏🙏🙏👍
@vaddurinarender739412 күн бұрын
😢😥👌🏻👌🏻 చాలా బాగుంద అన్న వీడియో ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
@JenneGanesh4 күн бұрын
Life lo fast time bayameshindhi e vedio chusi 😢😢😢😢😢😢😢
@govardhangovardhan230312 күн бұрын
అన్న ఏడిపించివ్ లోకానికి మంచి messge ఇచ్చినవ్ సూపర్
@srikanthranjarla575813 күн бұрын
జీవితం కనిపిస్తుంది అబ్బ....🙏🙏🙏🙏🙏🙏
@srinuganji-e4c17 сағат бұрын
Super triupathi anna acting and rithika performance out standing
@srinussssa9 күн бұрын
మాది ఆంధ్ర. భీమవరం నిజంగా చాలా చాలా అద్భుతంగా తీశారు . షార్ట్ ఫిల్మ్ .. మంచి నటన చేశారు ఇద్దరూ.. కుడా పోటీ పడి నటించారు
@ajaybattini17272 күн бұрын
చూసారా entha kottukunna thittukunna thammudiki ఆలా జరగగానే అన్నయ్య ela react ayyado aa బ్లడ్ lo unde magicce veru❤
@bannychityala690913 күн бұрын
చాలా మాంచి సందేశం నేటి మాహా నటీమణుల కోసం. భర్త ఉండగా ఒక్కా రాకం, లేనప్పుడు ఇంకోరకం ఉండి. నమ్మించి మరీ మోసం చెసే వారికోసం మాంచి సందేశం ఇచ్చారు బాగుంది ఆన్న, అందరు జీవించారు నటనా లో ముఖ్యంగా భార్య భర్తలుగ నటించిన మీరూ మాత్రం అద్బుతం మీ అన్నింటిలోకన్న ఇది చాలా మాంచి వీడియో మీ ఈ చిన్నా సినిమా 🙏🏻💯
@Sathish529110 күн бұрын
Super short film... ఇప్పటివరకు ఎవరు ఇలాంటి మెసేజ్ మీద ఇలాంటి వీడియో తియ్యలేదు... అన్న యాక్టింగ్ సూపర్, మ్యూజిక్ సూపర్ బాక్ గ్రౌండ్. సాంగ్ సూపర్ fentastic excellent
@ravimudiraj766412 күн бұрын
తిరుపతి అన్న సూపర్ రియల్ నటించిన అన్ని కుటుంబంలోకి ఎట్లా ఉంటాయి వాళ్ళ కుటుంబ ఇది యూసర్ నేమ్ సూపర్ అన్న నువ్వు అయితే తిరుపతన్న❤
@rajunaidu444 күн бұрын
ప్రాణం పెట్టావు అన్న పాటకు 🙏🏻🙏🏻
@CSrikanth-13 күн бұрын
అన్న చాలా బాగుంది ఈ వీడియో చూసి కొంత వరకు మారుతారు
@bhanubangaram12049 күн бұрын
నిజ జీవితంలో జరిగే వేషాలు ఇవి కన్నీటికి కన్నీరు తెప్పించారు పాట మాత్రం ఒక ఒక రేంజ్ లో ఉంది
@sagar737712 күн бұрын
తిరుపతి రీతిక కాంబినేషన్ supper కాంబినేషన్ తిరుపతి anna eatcing ఈరగా తీసేనేవే
@ballreddy19036 күн бұрын
సూపర్ అన్న నేటి సమాజానికి ఒక పెద్ద msg echaru నేటి సమాజం అంత ఇలాగే వుంది సూపర్ అన్న.... ✍️
@gurralagangadhar654712 күн бұрын
తిరుపతన్నా జీవిన్చావ్ అన్న❤❤
@ramragalla12154 күн бұрын
మంచి మెసేజ్ బ్రో కన్నీళ్లు అగితలేవ్ ❤😂
@maheshchilumula596211 күн бұрын
Heart Touching Performance ... Hats Off To Thirupathi anna.....
@harryhari48386 күн бұрын
Best acting తిరుపతి bro this year 🙌 👏 👌
@NaniRaider10 күн бұрын
కొంతమంది ఈ వీడియో చూసి అయిన మారండి 🙏🙏🙏🥲🥲🥲
@Sunnamravi13157 күн бұрын
అన్న కంటికి నీరు తెపించరు అన్న సూపర్ సూపర్ 😂😂😂❤
@shannu934612 күн бұрын
తిరుపతి అన్న నీ యాక్టింగ్ సూపర్ అన్న.. సెల్యూట్ అన్న మీరూ ఫ్యూచర్ లో మంచి యాక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుపతి అన్న...."extraordinary performance"👌
@nallaravinderreddynalla505521 сағат бұрын
సూపర్ అసల్లు నిజ స్వరూపం సంసారం చూపించారు మీకు పదాభి వందనాలు ❤
@boddunavyasri12 күн бұрын
చాలా బాగా చేసారు అన్న మంచి మెసేజ్ ఈచారు తిరుపతి అన్న మీ యాక్టింగ్ అయితే చాల బాగుండి
@palleboinarakesh55906 күн бұрын
అన్న వీడియో సూపర్ కేక 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏ఏడిపించారు
@sandeepk62909 күн бұрын
కళ్ళలోకి నీళ్లు తెపించావు కదా అన్నా 😞తిరుపతి అన్నా సూపర్ యాక్టింగ్ 👌👏👏
@VenkataramanaPatharla5 күн бұрын
చాలా చాలా మంచి మెసేజ్😢😢😢😢
@thupudaashok392912 күн бұрын
మన ఇంటి చుట్టూ జరిగే సంఘటన లాగా చాలా అద్భుతంగా ఉందివీడియో❤
@ShankarEnagandulaКүн бұрын
Literally edhi chusthuntte eyes loo nak thelikundane water osthunnayii🥺🥺
@sidhuMoosewala-kj1tk12 күн бұрын
Thirupathi anna nee videos nenu 4 year's nundi chusthnna... yeppudu navvuthu undey nuvvu ila chudaleka pothunna...chaala yedipinchaav i love you so much...❤
@nallaravinderreddynalla505521 сағат бұрын
అన్న మమ్మల్ని oksari కలిసి మీకు కృతజ్ఞత చెప్పాలి అన్న ❤❤❤❤❤
@white69799 күн бұрын
అక్రమ సమందలకు ఉన్న విలువ మూడు ముళ్ళ బంధానికి లేదు ఈ రోజుల్లో...😭
@ratnamnani6490Күн бұрын
పాట ఎంతో అద్భుతం, ఈ పాట వింటుంటే కన్నీరు ఆగడం లేదు. ఒక్కసారి నీ చేయి అందుకున్న భర్తను భార్య మోసం చేయకూడదు, భర్త భార్యను కూడా మోసం చేయకూడదు. కష్టమైన నష్టమైన అనుభవించాలి అదే సంసారం. ఈ కథ తీసిన వారికి నిజంగా హాట్సాఫ్
@SailuPesari12 күн бұрын
అన్న సూపర్ గా చేశారు అన్న చూస్తున్నంత సేపు కంటిలో నీళ్లు వచ్చినాయి అన్న మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీయాలి అన్నగారు
@kantalaumadevi9267 күн бұрын
ఇలాంటి కథలకు ఇవ్వాలి అవార్డు లు నటించినట్టు లేదు నిజంగా మన ముందు జరుగుతుందా వీళ్లంతా ఎదురుగా ఉన్నారా అన్నట్టు గా చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే....🎉🎉🎉🎉
@suryaruchitha11 күн бұрын
సూపర్ వీడియో అన్న ఈరోజు వీడియో చూస్తున్నంతసేపు నిజంగా రియల్గా కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపించింది 😢అలాగే ఈ వీడియో ద్వారా చాలా మంచి మెసేజ్ ఇచ్చి సంసారా జీవితం ఎలా పాడవుతుందో వివరించారు తిరుపతి అన్న మరియు రితిక గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిచేస్తున్న 🙏🙏😢 అలాగే ఈలాంటి మరిన్ని మంచి వీడియో తీయాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏
@prabhaskotan84596 күн бұрын
Veri level excellence , సమాజంలో జరిగేది చూపించిన మీకు కృతజ్ఞతలు. మైండ్ బ్లోయింగ్ గుడ్ ఆక్టివ్.....❤ చూసుకోండి పెళ్లి చేసుకుంటాడు....
@ravikumargajjala281712 күн бұрын
ఏదొక షార్ట్ ఫిల్మ్ కాదు నిజం జీవితంలో జరిగే సంఘటనలు కండ్లకి కట్టినట్టు చూపించారు, ఇలా చాటు మాటున్న ఎన్నో జరుతున్నాయి. కానీ కొందరు భర్తలు చూసి కూడా పరువు పోతదేమో అని పిల్లల కోసం బతుకుతున్నారు all best tirupati anna
@bommenamaheshmahi14412 күн бұрын
❤
@ThirpathiGundelli9 күн бұрын
Correct
@royal65414 күн бұрын
Yes
@VijenderEtikyalaКүн бұрын
Supar message bro
@prathibha89110 күн бұрын
ఫస్ట్ అఫ్ ఆల్ రాసిన రైటర్ అన్న గారికి కృతజ్ఞతలు అన్న చాలా చాలా బాగుంది అన్న ఇప్పుడు ఈ జనరేషన్ లో జరిగే ప్రజెంట్ ఫ్యూచర్ ను చాలా క్లుప్తంగా తెలియజేసింది అన్న నెక్స్ట్ తిరుపతన్న మీరు చాలా బాగా పెర్ఫార్మన్స్ అన్న కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి బాధలు ఎవరికి రాకూడదు అన్న ఆ దేవుని ప్రార్థించుచున్నాను
@mohammadpashamdpasha75813 күн бұрын
Thirupathi Anna mi acting great rithika mi acting kuda great
@gmahesh92538 күн бұрын
Nijamga edipicharann😢😢 manchi msg supper
@eyevision6381Күн бұрын
రితిక , తిరుపతి కథకి ప్రాణం పోశారు. ధూమ్ దాం టీం super all the best
@chintuchintu176 күн бұрын
ఈ నేటి సమాజానికి ఇది ఒక మంచి మెసేజ్ వీడియో ద్వారా చూపించినందుకు ధూంధాం ఛానల్ మెంబర్స్ కు అలాగే రాజు గ్రూపు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు .😢
@Prashanthchikkala3 күн бұрын
చాలా మంచి వీడియో చేశారు ఈ వీడియోతో ఒక్కరు మారిన చాలు ఈ సమాజంలో ❤
@PraveenDriver13 күн бұрын
❤❤❤❤❤❤ సూపర్ సాంగ్ అండ్ ఈప్పుడు జరుగుతున్నది చెప్పిరు సూపర్ ❤❤❤❤❤
@LokeshGoudUyyala18 сағат бұрын
తిరుపతి అన్న వీడియో కి ప్రాణం పోసావ్ అన్నా సూపర్ ని యాక్టింగ్ మరియు రితిక కూడా బాగా చేసింది
@PremKumar-kn4sg13 күн бұрын
పిల్ల తల్లీ ఎపిసోడ్ కావాలి సాయిలు ❤😂🎉 మళ్లీ సుబ్బి సుబ్బడు అంబర్ ప్రేమ కావాలి ❤😂🎉 మళ్ళీ అనిత ఓ అనిత బొడిగెయ్ రాజు మళ్ళీ దుబాయ్ శంకర్ కావాలి ❤😂🎉
@rambairam618010 күн бұрын
Iddari acting maathram verey level lo chesaaru Anna Mee acting ki salaaam anna
@NaveenEndur12 күн бұрын
Mind blowing❤❤ good message everyone e rojulu atlane unnayai
@CherriAneКүн бұрын
తిరుపతి అన్న 👌ని యాక్టింగ్ వేరే లెవెల్ 👌
@gajulamadhu520112 күн бұрын
Song vere Level lo uvndhi💔💔
@belliajay255212 күн бұрын
❤❤
@ambatisathish477910 күн бұрын
చాలా మంచి కంటెంట్ తో తీశారు అన్న...చాలా బాగుంది ఒకరకంగా ఏడ్పించినవ్ అన్న......
@MedojuGowtham13 күн бұрын
Thirupathi anna nuv movie industry loki ellipo anna acting supperga chesthunnav ❤❤
@SappiCharan-f4m6 күн бұрын
నేటి సమాజానికి చాలా మంచి గుంపటం చెప్పావ్ అన్న యీ ఇ ఒక్క వీడియో తో సూపర్ తిరుపతి అన్న 🙏🙏🙏🙏🙏
@SaiPrasad-jr8lb11 күн бұрын
Asall video matram keka... 🔥🔥🔥🔥 e generation lo ala untado acham print dimparu.... Verel anna Tirupati anna.. 🔥🔥🔥🥰🥰
@Akshyyyyyyyyyyyyy11 күн бұрын
Mi acting ki 10000 la shanarthulu movie lo kuda entha perfect acting cheyyaleru Raju brother miru oka pedda director avutharu superb assalu entair team dhoom dhaam channel members🎉❤🙌🙏🏻
@RVRMusicchannel12 күн бұрын
కండ్లకు కట్టినట్టు చూపించారు ఇద్దరు సూపర్ యాక్టింగ్
@samlove714410 күн бұрын
తిరుపతన్న నీ యాక్టింగ్ సూపర్ డూపర్ అన్న సాంగ్ ఐతే వెరే లెవెల్ 👏👏
@javeedmd221312 күн бұрын
పాట మాత్రం సూపర్ తిరుపతి గారు
@KesarapuPratapКүн бұрын
👌👌👌👌msg anna nice nijanga ela jaruguthunnavi
@KranthiUdutha-gp4hr13 күн бұрын
తిరుపతి అన్న మీ నటనతో ప్రేక్షకులను ఏడిపించేసారు 😢😢😢🙏🙏
@prashanthboddireddy294411 күн бұрын
Script And song ❤ super And Thirupathi anna Nice acting 😍🤝
@KIRRAAKYT12 күн бұрын
మీ వీడియోలలో బెస్ట్ వీడియో ఇదే బ్రదర్ 👌🏼👏🏼👏🏼
@manimanila58023 күн бұрын
Nijame jadha anna 😢😢 super..anna chala chala gagavundhi. Anna erojulo elati ve jaruguthanavi
@daravathjeevan229711 күн бұрын
Great sajiststion brothers ❤ ఈ విడియో చూసి కళ్ళో నీళ్ళు అవుతలేదు బ్రదర్ నేను కూడా ఇలాంటి తప్పు నుండి బయట పడ్డాను ...that is real junrection now
@ShaikIbraheem-q2i5 күн бұрын
Kallallo nillu dhinpinav na supper😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SwarnaNeradi12 күн бұрын
అన్న మస్త్ ఉంది పాట జీవితం విలువ తెలిసేలా. కానీ అన్న అదే మగాడు చేస్తే ఆడవాళ్లు కూడా అలాగే బాధ పాడుతారు గా అన్న మరి వాళ్ళ బాధని కూడా చూపించు ప్లీజ్ అన్న అసలు బ్రతుకు కూడా బ్రతకాలి అనిపిచది కాదా అన్న 😭😭😭😭
@belliajay255212 күн бұрын
Call as dndaw
@dandusanthoshkumar74162 күн бұрын
తిరుపతి అన్న వేరే లెవల్ కానీ సమాజానికి మంచి మెసేజ్ ♥️👌 కానివిప్పు కలిగే ఇంకా ఎన్నెన్నో చేయాలి
@bommenamaheshmahi14412 күн бұрын
epudi samajamala ఇలానే జరుగుతున్నాయి సూపర్ మెసేజ్ ఇచారు