అన్న గారు ని వాయిస్ చాలా బాగుంది కాని వాళ్ళ ఇద్దరికి సెట్టు కాలేదు అన్న 💐💐💐❤❤❤
@nareshjittaveni-hm1zk11 сағат бұрын
ఔరా దానికి నీకు సెట్ ఐదరా సాంగ్ సూపర్ గా ఉంది వేరే అమ్మాయి పెడితే సూపర్ గా ఉండు
@vallapuyadagiri75789 сағат бұрын
ఇంత మంచి సాంగ్ రాసిన వ్యక్తికి దండా లు మీకు వేరే అమ్మాయి దొరకలేదా
@GNavya-p6z7 сағат бұрын
😡😡😡😡
@KhasimShaik-zs9ii6 сағат бұрын
జాను జాను జానూ.... నువ్వు set కాలేదు ఈ song కి 😊
@NITHYADHVIVLOGS12 сағат бұрын
ఇద్దరికీ అసల్ సెట్ కాలే అక్క తముడిలాగే ఉంది.మిగతది అంత spr
@Nani-t1j2v10 сағат бұрын
Super 🎉💐
@gouds49929 сағат бұрын
😂
@manusribhanusri34729 сағат бұрын
Correct
@SrikanthPerumandla-p8u4 сағат бұрын
Correct
@mrajuraju71012 сағат бұрын
ఈ పాటకు జన్లీరి సెట్ కాలేదు పాట బాగుంది ❤
@mohdyakub126012 сағат бұрын
పాట బాగుంది కానీ ఇద్దరికీ సెట్ కాలేదు...అక్క తమ్ముడు గా ఉన్నారు...సాంగ్ సూపర్
@maheshmanda8433 сағат бұрын
ఈ ముసలి జానులిరీ తప్ప మీకు వేరే అమ్మాయి కనిపించలేదా ఈ చక్కని పాటకు
@sanjeevSSR10 сағат бұрын
నాగ దుర్గ ని పెట్టి తీసే చాలా బాగుంట్టుండే
@PrabhakarPprabhakar11 сағат бұрын
ఏంటన్నా చూసుకోవాలి కదా వాళ్ళిద్దరి మధ్యల చాలా ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది జాను అస్సలు సెట్ కాలేదు మిగతా సాంగ్ వాయిస్ సూపర్
@kadarinagaraju318312 сағат бұрын
పాటలో కొత్తదనం ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారని ఈ పాట మళ్లీ నిరూపించింది ఈ పాటలోని సాహిత్యం చిత్రీకరించిన విధానం ఎంతో అద్భుతంగా కంపోజ్ చేసి పాటను చక్కగా పాడి మాకు అందించిన నా మిత్రుడు ఇంద్రజిత్ కి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ కొత్త సింగర్స్ కి కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తున్న ఇంద్రజిత్ ప్రొడక్షన్ హౌస్ కి ఈ పాట విజయవంతం అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో మంచి మంచి పాటలను మాకు అందిస్తారని ఆశిస్తూ మీ అనిత నాగరాజు
@kalinasrishailam36609 сағат бұрын
ఈ పాటకు జాను మైనస్
@దినేష్నారబోయిన9 сағат бұрын
జానపదాలకు పుట్టిన ఇల్లు నా తెలంగాణ
@VennelaPalakuri12 сағат бұрын
Rowdy megha aithey spr set ayyedhi ❤
@vishnuvardhannn623819 минут бұрын
Em lyrics ra babu . . . em anna unnayi ha lyrics. . . . heart touching bro ❤
@malleshgoud40467 сағат бұрын
ఇంత మంచి పాటకు మీకు అమ్మాయే దొరకలేదా బ్రదర్...
@laxmangorre867834 минут бұрын
One of the best song in my Song list now onwards. Superr Indrajit Bhai. Always You Rocks
@MohdIbrahim-gx6nj13 сағат бұрын
పాట విన్నంత సేపు మనస్సు కు హాయిగా ఉంది....... Super🙏
@vahiniguguloth7 сағат бұрын
జాను సిస్టర్ వాళ్ళ ఏడుపుదిలేని ఎదుగుదల బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్లకు నువ్వే మనకు నీ వెంట భగవంతుడు ఉన్నాడు ❤️❤️❤️❤️❤️❤️❤️👍🏻👍🏻👍🏻👌🏻👌🏻
@svmallikteja474212 сағат бұрын
పాట చూస్తుంటే మనసు అమృతాల కొలనులో హాయిగా జలకాలాడినట్టుంది రచన,గాత్రం,సంగీతం,దృశ్యం, నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు అందరూ శ్రద్ధగా బాధ్యతగా అద్భుతంగా పని చేసి ఒక మంచి పాటని ప్రేక్షకులకు అందించారు. తమ్ముడు ఇంద్రజిత్ కు, టీం సభ్యులందరికీ శుభాభినందనలు💐
@ponnamjaganpatel333013 сағат бұрын
పాట చాలా బ్రహ్మాండంగా ఉంది.. ఈ ఫుల్ సాంగ్ కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న.. ఫైనల్లీ వచ్చేసింది❤
@jaanucreations49374 сағат бұрын
పాట చాలా బాగుంది . ఈ పాటకి జాను కొంచం మైనస్
@saikrishnasadula78213 сағат бұрын
చాలా బాగుంది లిరిక్స్ రాసిన వాళ్ళకి శతకోటి వందనాలు కెమెరా వర్క్ అద్భుతః 👏🏻👏🏻👏🏻
@k.naveenksrm809612 сағат бұрын
ఇలాంటి పాట తీసిన లైఫ్ లో కూడా అనుకోలేదు జానీ అక్క సూపర్ ఉంది సాంగ్
@itsninja334212 сағат бұрын
రాతిరి సికటిలో ఈ నగరమే నిధారోతుంది మైండ్ బ్లోయింగ్ అసలు లిరిక్స్ ❤❤
@ChShashi-nb7dx13 сағат бұрын
సంక్రాతికి మనసు హాయిగా వుంది ఈ పాట❤❤❤
@PREMKUMAR-s9k7d11 сағат бұрын
యమున అయ్యుంటే చాలా బాగుండేది❤❤❤
@sudarshansoma81716 сағат бұрын
పాట రచయితకి మరియు గాయకుడికి అభినందనలు....🎉 ❤
@thmdeepu4 сағат бұрын
Ame set kale.... new member ki choice esthe bagundu song super. ...
@RajYadav-sw1jd12 сағат бұрын
ఆ పిల్లగానికి.. ఆ పొల్ల సెట్ కాలే.. but.. Song Nice super ✨👍🏼
@AshokYadav--janu7 сағат бұрын
Young ammyie aithe bagundu song superb ❤
@VamshiVamshi-bn9wz11 сағат бұрын
Set kaley januari bhaledhu amey song super ❤ super
@govardhanpotta7303 сағат бұрын
నాగదుర్గ super
@d.o.pd.o.p322814 сағат бұрын
Song chusaa.. abaaaa vere level undhi.. Okaa dream loki vellipoya na pillatho asal superb song❤❤❤❤❤❤
@AKMURTHY-qi7sf11 сағат бұрын
ఆర్టిస్టులు, క్యాస్ట్యూమ్ లు పాటకు తగట్లు లేవు, పాట సూపర్బ్ వాయిస్ వండర్ఫుల్
@Myspin363614 сағат бұрын
Super song 🤩 lirics & photography chala bagunaye ❤️ 👌👌👌👌
@sirisagarchannel100612 сағат бұрын
Akshith anna ki, akka asalu set kaledhu,... Kani song super undhi 🥰
@kandehari721612 сағат бұрын
సాంగ్ బాగుంది కానీ వాళ్ళిద్దరికీ సెట్ కాలేదు❤❤❤
@KRISHNAMCHARLA14 сағат бұрын
Emfeel undhi mama❤❤❤❤
@kuntavandanavandana615712 сағат бұрын
Chala happy ga undhi bro e song vintunta ❤ tq for the song🎉
@prajender248911 сағат бұрын
మ్యూజిక్ సూపర్బ్ లిరిక్స్ సూపర్బ్
@anandbsr21845 сағат бұрын
సాంగ్ చాలా అంటే చాలా బాగుంది part 2కూడా ఉంటే బాగుండు
@gugulavaththirupathinayak3344Күн бұрын
వేయి కళ్లతో వేచి చూస్తున్న పాటను వినాలని...❤🎉
@surya.a12313 сағат бұрын
Unnai rende kallu nenu chustanna ❤
@gugulavaththirupathinayak334411 сағат бұрын
కవితాత్మకంగా చెప్పడం అనేది గీత రచయితలకు అలవాటు అంతే...😂నాకు రెండే కళ్ళున్నాయి.😂@@surya.a123
@bommenasanthosh321954 минут бұрын
ని వాయిస్ చాలా బాగుంది ❤️
@Manojkumar-fb5lc13 сағат бұрын
Indrajitt Anna VOICE + Indrajitt Anna MUSIC = HEAVEN ❤😌 DEADLY COMBINATION ANNA NI VOICE KI AND NI MUSIC KI 💥 Indrajitt Anna ichipadesinavv 😎🔥
@SoyamVijeylaxmi56 минут бұрын
E song kosham entho adhuru chusa ❤
@VikramRathodVR13 сағат бұрын
E song entha mandiki nachindi❤
@pramya433355 минут бұрын
Supar janu akka ❤❤
@rakeshcheekatla72649 сағат бұрын
Set kalee
@sunisuri190312 сағат бұрын
Nijanga a sitha ramula unaru ra miru❤
@DNMUSIC28313 сағат бұрын
మనసులోని భావాలను పాటలు చిత్రీకరించడం జరిగింది సూపర్ లిరిక్స్ శ్రావణ్ బ్రో వాయిస్ కూడా ఇంద్రజిత్ అన్న వీర లెవెల్ సూపర్ వండర్ఫుల్ ఆల్ ద బెస్ట్ శ్రావణ్ బ్రో❤❤❤❤❤ మీ మిత్రుడు నరేందర్ హ్యాండ్ రైటర్
@pulijalaramshekar317211 сағат бұрын
Super super bro ❤❤❤chalaa rojulugaa yeduru chustunna ee song kosam
@svctelugucomedyvideos334710 сағат бұрын
Rowdy megha aithe chala bagundedhi...e song ki
@vinodaerram783112 сағат бұрын
Super lyrics 👌👌👌 హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ
@dayasinger733113 сағат бұрын
𓍯𓂃𓏧♡ అక్షరంతో యుద్ధం చేశావా అన్న ఇంత లోతుగా రసవ్ ..♪ " Magic' of Lyrics 🥀😩 !! "
@sudarshansoma81716 сағат бұрын
ఇంద్రజిత్ పడుతుంటే మనుసు పులకరించి పోతుంది...ఎంత బాధలో ఉన్న ఈ పాట వింటే గుండెలో గూడు కట్టుకోని ఉన్న బాధ మంచుల కరిగిపోయి గుండె తేలికవుతుంది.. పాట మాత్రం అద్భుతం మరో ఎస్పీ బాలసుబ్రమణ్యం...❤ మీరు ఇలాగే ఇంకా మంచి పాటలు పాడుతూ గొప్ప స్థాయి కి ఎదగాలని ఆకాంక్షిస్తూ...శుభాకాంక్షలు🎉
@Kurnool_Abbai_Shiva11 сағат бұрын
Indrajit Annayya ❤️ voice ❤😊😊
@SanthoshraniRaghoba12 сағат бұрын
broh e pata nn day motham vintuny unna super bro ❤❤❤ I love it
@nithinnithi689012 сағат бұрын
ఈ సంక్రాంతి కి మంచి పాటని ఇంచారు చాలా బాగుంది పాట చాలా రోజులు నుండి వెయిటింగ్ చేస్తున్న ఫైనాలి వచ్చింది చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ i music all the best 💐😍
@masnebalesh47534 сағат бұрын
ఫెంటాస్టిక్ సాంగ్స్ సూపర్ అన్న మీ వాయిస్ కి ఫిదా నైస్ సాంగ్❤
@sampathmachral335710 сағат бұрын
Janu place lo vere vallu ithe song inka exlent ga undu
@divyae60823 сағат бұрын
Indrajith garu mi voice ku nen pedda fan ni ❤❤❤❤❤❤
@NageshArkapally11 сағат бұрын
ఇద్దరి జోడి సూపర్
@Nandhini-g5v3 сағат бұрын
Song video antha super Janu navvu chusthunte Naku chala happy ga vunnadhi a navvu eppudu neethone vundalani manaspurthiga korukuntunna love you sister
@navithapuliNavitha11 сағат бұрын
E song ki meghana bagundedhi...❤
@kandukurilavanya21293 сағат бұрын
Yes
@nenavathraghu65298 сағат бұрын
నేను ఈ పాట విన్నపుడు నుంచి ఎదురు చూస్తున్న పాట చాల బాగుంది❤❤❤
@munidasmudavath53910 сағат бұрын
Super akka ఎందుకంటే అమ్మాయి కొంచం లావుగా కూడా ఉంటుంది అమైది Super 👌 akka
@TalariAnjinaiahСағат бұрын
🎉. చాలా బాగుంది సాంగ్ ❤
@laddumusic128513 сағат бұрын
2025 FIRST BLOCK BUSTER SONG ❤
@thirupathiangidi774712 сағат бұрын
ఈ పాట వింటుంటే చాలా బాగుంది సూపర్
@RajaRaja-fz7bt12 сағат бұрын
అక్క తమ్ముడు బంధం బాగుంది
@NareshNaru-n3b12 сағат бұрын
పాట చాలా అద్భుతంగా రాశారు బ్రదర్ వాయిస్ ఇక చాలా బాగుంది ఇద్దరిది వీడియో కన్నా ఆడియో ని బాగుంది
@mrambabu9193Күн бұрын
Waiting anna 🙏🙏
@dondapatiraja330113 сағат бұрын
Vachhindhi Kadha Yendhuku Waiting
@mallikarjunsriramula36849 сағат бұрын
శ్రావణ్ ఏం తాగి రాసినవో తెలువది గని అద్భుతంగా రాసినవ్ పాట 🫶🏻 Music, signing, direction everything superr💖
@arun799oneplus9 сағат бұрын
Super joke 😂
@MaheshMaharajofficial14 сағат бұрын
Great Family Love Story Song All The Best All Team Members ఇంద్రజిత్ అన్న టీమ్
@myvillagefoods7898 сағат бұрын
ఇంత మంచి సాంగ్ సాంగ్ వింటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది విడియో సినిమా సాంగ్ లెవలో ఉంది హీరోయిన్ ని వేరే పెడితే సాంగ్ బాహుబలి రేంజ్ లో హిట్ అయ్యేది❤
@AbhishekbanuLimbadri10 сағат бұрын
Super broo @Abhi SFI
@Chillukatunes2 сағат бұрын
Gaa janu ni pettaka pothe bagundu anna kani song vere level ❤❤❤❤❤indrajith bro❤
@RajuPathakala11 сағат бұрын
ఆంటీ ని పెట్టావ్ bro song super హిట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 💐💐
@Devil__Official788 сағат бұрын
విశ్వ ప్రియా ❤Shiva మీరు తీస్తే బాగుండు...nice lyrics ❤😊
@prashanthch87813 сағат бұрын
Anna meeru oka beautiful ammayyithe song chesi vunte next level lo vundu bro
@ravali_official122 сағат бұрын
Akka chala cute ga vunnav akka…super ,killing expressions 😍🥰🥰
@madhuja143212 сағат бұрын
Jodi set kale ame peddhaga undhi aa abbayikante😊
@sathishnayak504310 сағат бұрын
ఈ పాట వేరే లెవెల్ లో ఉంది అద్భుతమైన లిరిక్స్ ని అందించారు
@venkat_kalyan11 сағат бұрын
Intha manchi song ki, oka young pilla ni pedithe, kathrnak undedhi...
@jagadeeshthaviti340412 сағат бұрын
నీ తోడే కావాలి గడిచేటి గడియ అయినా నీ చేయి వదలనులే చావైనా బ్రతుకైనా❤
@ESevla13 сағат бұрын
Young amaitho thisthy bagundu
@Nagaranii12 сағат бұрын
Ee song kosam enni rojulu nundi waiting chesthunnanooo finally full songg is awesome lyrics ❤❤❤❤❤ janamma cute expression 🥰🥰🥰🥰😘😘
@bholeofficialchannel11 сағат бұрын
ఎన్నో పాటలకు ఊపు పాటలకు డాన్స్ వేసిన జాను ఈ పాటలో సడన్గా కొత్త పెళ్లి కూతురిలా మెలోడీ సాంగ్ లో మెరవటం కొత్తగా అందరి గుండెలకు హత్తుకుంది.నాట్యం తో పాటు తన నటనకు ఆజ్యం పోసిన జాను లాంటి ఆర్టిస్ట్ తెలుగు అమ్మాయి కావడం గర్వకారణం. ఇన్నాళ్లు తన డాన్స్ చూసి ఆనందించాం. ఢీ డాన్స్ లో ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్న డాన్సర్లతో పోటీ పడి గెలిచి మన తెలంగాణ సత్తా చాటింది.కాబట్టి ఇప్పుడు ఇలాంటి పాటల ద్వారా కూడా తనకు ఆశీర్వదిద్దాం. మీ భోలే 🥰👍🏼
@suryafacts935611 сағат бұрын
Anna nuvu kuda elanti sons cheyalli...from ur fans
@villageboyaravind67199 сағат бұрын
సాంగ్ మాత్రం చాలా బాగుంది అన్న 👌🎉
@mukkeraharish37705 сағат бұрын
Janu set kaledhu bro 😮😮song super❤
@kallepallisoumyakallepalli932 сағат бұрын
Janu akka super nuvvu thappa evaru enthala ,cheyaleru akka, miru mi character lo vodhigi potharu adhi chala nachuthundhi akka super......akka
@malleshteja647411 сағат бұрын
జాను లైఫ్ లో బెస్ట్ సాంగ్ తన నటనా తో మురిపించింది ... బిగ్ ఫ్యాన్ జాను...❤ హ expression ki 100 ki out of 200% nyayam chesindhi 🎉
@SumaSuma-xj4bcСағат бұрын
Super janu akka❤
@mudellaramesh5 сағат бұрын
Kotha vallani pedithea...song Black buster avuthundea..😭😭