Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹 Thank You Patriji Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹
@PonnaKotilingam10 ай бұрын
Good information for meditation 🎉
@narendrashamarthi2017 ай бұрын
Bakvas
@swarnalathagupta90210 ай бұрын
Most excellent explanation about Meditation guruji . Indeed its extra ordinary session guruji . శతకోటి ప్రణామాలు మీకు .
@madasuannaiah47547 ай бұрын
వెళ్లి ఆయన బాత్రూం కడగండి
@dpeddaramanjaneyulu10 ай бұрын
Thank you universe thank you money thank you guruvugaru
@kkm53849 ай бұрын
చాల బాగుంది చాల సరళంగా , సామాన్యంగా అర్ధం అవుతుంది. ఇంతకీ ఈ స్వామి గారు సాధించినది ఎలా తెలుసుకోవడం? ఎందుకంటె, కనీసం ఈయన సాధించినది ఏ ఒక్కరికయినా సాధ్యమవుంటుందా, తెలుసుకోవడానికి అడుగుతున్నాను. నేను ధ్యానం ప్రయత్నిస్తున్నాను. ఆలోచనలు ఆగడం చాల చాల కష్టం.
@thoranisrinuboddu25309 ай бұрын
Hi, morning oka ganta cheyyandi, books chadavandi free time lo.
@maheshwarigudi34439 ай бұрын
PMC channel chudu telustundhi
@soumyamlk10 ай бұрын
Good information sir.
@prasuprasu92758 ай бұрын
Thank u univarse Thank u guru garu garu
@dattuukattula58610 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bandhirevanthkumar20744 ай бұрын
Thank you guruvugaru
@FDAwgKsf9 ай бұрын
Vere level guruvu garu
@NarndrababuBodagiri9 ай бұрын
Thank you patriji in the year 2003 in our school ur disciples thought us same techniques u make me recollect them in the year 2024
@suguna-ed5hm9 ай бұрын
Tnq sri ruru patriji 🙏🙏🙏🙏🙏
@VENKATANARAYANABevara-g7x7 ай бұрын
Excellent message sir, very very useful message sir, thank you sir 🙏
@kathrojukrishnamurthy83448 ай бұрын
Tank you Universe,Thank you Guruji
@voragantiganga617210 ай бұрын
Tq sri guru patriji
@Usharani-oy4zy8 ай бұрын
పత్రీజీ గారు పొన్నూరు లో ఉన్నప్పుడు మా ఇంటికి కూడా వచ్చారు ఎలక్షన్ లో కూడా నుంచున్నారు టీవీ గుర్తుపెట్టుకోండి ఈయన నిలబెట్టాడు క్యాండిడేట్ లోని 5000 ఓట్లు వచ్చినాయి అది మేము తిరగ మించి ఇంటికి కూడా వచ్చారు నోరు తెరిస్తే బండ బూతులు చండాల బూతులు ఎలా కోస్తా ఉంటాడు నోరు తెరిస్తే బండ బూతులు మనిషి మనిషి వాటేసుకోవాలని అంట అది వైబ్రేషన్ వచ్చేసిద్ది అంట ఒకరికి ఒకరు సత్సంగం వైబ్రేషన్ వచ్చిందని చెప్పాడు స్టన్ అయిపోయాము ఎక్కడ అన్న భార్య భర్తనే భర్త భార్యని ఆలింగనం చేసుకుంటారు ఈయన చెప్పేది ఎవరినైనా చేసుకోవచ్చు అనేది పద్ధతులు చెప్పాడు మా ఇంటికి ఎన్ని చోట్ల స్వామీజీ వచ్చారని నేను చెప్పగానే చూడ్డానికి వచ్చిన వాళ్లంతా q స్టన్ అయిపోయారు నేను మాటలకు నేను కూడా స్టన్ అయిపోయాను ఫస్ట్ చూడటం ఇదే కాబట్టి
@rameshsirimalla79156 ай бұрын
మీరు ఏమి చెప్పాలనుకున్నారో కానీ విషయం గడబిడ చేశారు
అయ్యా పత్రీజీ గుర్రపు ప్రతి రాఘవ రాజారాం 17 పావన సీతారాం అనే పాట పాడటం కూడా చేతకాదు రఘుపతి రాఘవ రాజారం అనే పాట ఒరిజినల్ పాట నేర్చుకుని మళ్ళ స్పీచ్ ఇవ్వు
@jstjlly10 ай бұрын
Arey boshidi ayana chani poyi 4 years ayipoyindi , ayana gurinchi neeku emi telusu
@mvbsrinivas503410 ай бұрын
150 contries lo patriji telsu nuvevruvo ni intipakkavadiki teliyadu alantidi nuvu comment cheyadam
@KiranYallampati10 ай бұрын
మధుసూదన్ గారు, పత్రిగారు వీలైనంత ఎక్కువ సమయం మౌనంగా ఉండడం కారణం చేత వారి మాటలు కొంచెం మృదువుగా మరి నత్తి ఉన్నట్లు అనిపిస్తుంది దీనికి కారణం వారు పూర్తిగా మౌనంలో ఉండటమే. ప్రారంభంలో నేను అలానే భ్రమ పడ్డాను కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడగల నేను నెలలపాటు మౌనంలో ఉండటం చేత నాకు అదే విధంగా మాటలు వస్తున్నాయి ఒకరిని నిందించే ముందు పూర్తిగా అవగాహనతో ప్రవర్తించాలని నేను అనుకుంటున్నాను.
@prabhakarreddy490410 ай бұрын
Hh😢🎉🎉bgt🎉🎉
@DrSrihariAcademy10 ай бұрын
Patriji విశ్వప్రణాలిక ప్రకారం మనల్ని ఉన్నత స్థితికి చేర్చే సైలెంట్ మెడిటేషన్ నేర్పారు.