చాలా బాగా అందరికీ అర్థమయ్యే టట్లు చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు రాజుగారు🙏🏻🙏🏻🙏🏻❤️
@satyarecruiter20914 ай бұрын
ధ్యానంలో నా తల మాత్రం ముందుకు వెనకకు పక్కకు ఊగుతూ ఉంటుంది. ఇది కూడ అందుకేనా. దయచేసి వివరించగలరు
@sarojinimanne15 Жыл бұрын
కరెక్ట్ సర్ ధ్యానం లో ఇలాంటివి జరుగుతాయి కాబోలు అని అనుకున్నాను.ఎందుకంటె ధ్యానం తరువాత అలా ఏమీ అని పాలించేది కాదు. మీరు చెప్పింది చాలా అనుభవం తో కూడిన నిజమైన అనుభవాలు. మీరు ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించి నాసాదన చేస్తాను.ధన్యవాదాలు సర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్.🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
@paripurnacharirevuri15075 ай бұрын
ద్యనములో kurchunte శరీరం వున్నది అనేది telavadu గురువు గారు నాకు ఏమిటి అంటారు గురువు 🙏😍
@Spiritual_Revelations11 ай бұрын
సాగదీసి చెప్పలేదు, వివరంగా చెప్పారు. అందుకు హృదయపూర్వక కృతజ్గ్నతలు గురువుగారు.
@satyarecruiter20914 ай бұрын
ధ్యానంలో నా తల మాత్రం ముందుకు వెనకకు పక్కకు ఊగుతూ ఉంటుంది. ఇది కూడ అందుకేనా. దయచేసి వివరించగలరు
@chirunama9999 Жыл бұрын
సుత్తి లేకుండా వాస్తవిక మంచి విశ్లేషణ చేశారు . . ధన్యవాదములు
@satyarecruiter20914 ай бұрын
ధ్యానంలో నా తల మాత్రం ముందుకు వెనకకు పక్కకు ఊగుతూ ఉంటుంది. ఇది కూడ అందుకేనా. దయచేసి వివరించగలరు
@bonthalakurumaiahmillineir369 Жыл бұрын
గురువు గారికి 💞 పాదాభివందనం 🙏🏽🥰💞 గురువు గారికి 💞 కృతజ్ఞతలు 🙏🏻💞🥰 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🙌💞🥰
@gandhibabu7351 Жыл бұрын
చాలా మంచి విషయం చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పారు!ఇది కరెక్టే!
@avasanthaavasantha4592 Жыл бұрын
🙏 👏 అన్నా ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను అన్న ధ్యానం చేయటం అంటే నాకు చాలా ఇష్టం చాలాసార్లు భయపడ్డాను అన్నా నేనైతే మానేశాను అలాగ అవుద్ది అని నాకు తెలియదు అన్న ధ్యానం చేస్తే ఇలా ఇలా ఉంటదని ఫస్ట్ టైం నేర్చుకున్నాను అన్న థాంక్యూ అన్న నేనైతే తెలియక మానేశానన్న ఇప్పుడు స్టార్ట్ చేస్తాను 💐 🤝❤️
@satyarecruiter20914 ай бұрын
ధ్యానంలో నా తల మాత్రం ముందుకు వెనకకు పక్కకు ఊగుతూ ఉంటుంది. ఇది కూడ అందుకేనా. దయచేసి వివరించగలరు
@narasimhulusetty93733 ай бұрын
Ss. Don't worry
@tummalasaroja7004 Жыл бұрын
Sir నమస్కారం మీ video వింటూ ధ్యానం చెస్థున్నాము. చాల బాగుంది.మీ voice చాల బాగుంది.మీకు ధన్యవాధాలు sir.
@motherstudio074 ай бұрын
మీరు చెప్పేది 100% నిజం గురువు గారు. నేను ఈ స్థితిని పొందు తున్నాను కానీ వివరణ తెలియక భయపడుతున్నాను థాంక్యూ థాంక్యూ చాల చక్కటి వివరణ ఇచ్చారు విశ్వశక్తిని పొందుతున్నాను అని మీద్వార తెలుసుకున్నాను థాంక్యూ థాంక్యూ
@babithags9253 Жыл бұрын
బాగా అర్థం అయ్యేట్టు చెప్పినారు...good 🙏
@ismartsrinivasraopalaparth66405 ай бұрын
చాలా బాగా చక్కగా చెప్పారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinikadesigners1341 Жыл бұрын
Cosmic energies are devine gift ,gives amazing energy for the whole day plus it heals lot of body pains n illness .Thank you be blessed by devine, As cosmic energies passing from centre of head , mooladhara energies raise up n as energies go up n down very wonderful experience
@sgopal8928 Жыл бұрын
Sir idi nijam meeru cheppedi nijam nenu వేచివున్న సత్సాంగత్యం మేద్వార వచ్చింది తెలిసింది థాంక్స్
@MMVijayaJyothi Жыл бұрын
Sir,Clearly explained about the stages of meditation,thank you🙏
@madhusudanaeda611 Жыл бұрын
Good sir. Very clearly explained.
@dr.venkyv2475 Жыл бұрын
Sir supper .....meeru cheppedhi Nijam Naaku jarigindhi
@karigoolik.dugnoor75104 ай бұрын
Very nice useful video Thank sir.I have clear my doubt 🌹🌹🙏🙏
@KalavathiS-jn3sw Жыл бұрын
ಸರ್. ನಮಸ್ತೆ. ಜೈ. ಶ್ರೀ ರಾಮ್. ನೀವು. ಶ್ವಾಸದ ಮಾಹಿತಿ. ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ. ಧಾನ್ಯವಾದಗಳು
@durgarao2341 Жыл бұрын
Neku unna dout clear chesaru sir . Chala chala baga chepparu sir Raju garu
@venkatyadav16763 ай бұрын
Naku unna doubt ni clarify icharu chala thanks ❤
@justinraisidam3484 Жыл бұрын
Avunu Sir thank you Naku Aala ayindhi Andhulo Chala Happy ga anipinchindhi Sir🙏🙏🙏🙏
@viswateja8712 Жыл бұрын
Great Explanation.. Meeru cheppinavi anni nenu experience cheysanu during meditation...
I experiienced the same and now I express my thanks to you for your clarification.
@babuch96594 ай бұрын
Naku elage jarigindi sir thank u sir vevarana baga chepparu 🙏🏻y🙏🏻
@vn9528 Жыл бұрын
Thank you sir for your detailed explanation. I just looked at your video and instantly connected, addicted. My meditation times have been seasonal since 2017. But when I do, i feel good. However what should we do to maintain consistency.
@swapnapotumarthi4134 Жыл бұрын
Nakunna doubts clear avutunnayu Mee videos chudatam dvara master lji meeku krutagnatalu
@varavenkatarohith1925 Жыл бұрын
Chala clarity ga చెప్పారు సర్
@sreepratapagiri63322 ай бұрын
Thank you guruji enta clear ga easyga ardhyam iela explain cheseru 🙏
@pyramidraviraju2 ай бұрын
Thanks అండీ
@Durgeshcn15 Жыл бұрын
I experienced this while meditating in The Great Pyramid in Pyramid valley in Bangalore.
@gouthamikasarla Жыл бұрын
🙏🙏🙏clear ga explain chesaru
@Glamor12469 Жыл бұрын
Thank you Raju garu na sandehalu anni clear chesaaru
@ShanthaKumari-de2jz11 ай бұрын
Thku very much sir given idea sir sankalpam thks to god and u 👌👌🙏🙏🙏
@sunilseamaneni4 ай бұрын
Thank u so much the same thing happened with me for many times I wonder why it happened but now I clearly understood. Thanks a lot sir for clarification
@kaushik7977 Жыл бұрын
Thank you sir Naku una doubt clear chesaru
@jyothsnaseerapu4054 Жыл бұрын
At present nenu face chesthunna. But nenu bhayapaledu. Thank u sir chala clarity ga chepparu
@yadivlogs601 Жыл бұрын
Same naakuda idhey vidhanga jargindhi sir doubt clear chesinandhuku thank you 😊
@sekharvini55772 ай бұрын
మంచిగా చెప్పారు సార్🙏🙏🙏
@saradakavuri71353 ай бұрын
Na doubt chala chakkagha clear cheysaru, thanks andi
@saradatadikonda4454 Жыл бұрын
Namaste master excellent explanation 🙏🏻💐
@kranthikumar_492 Жыл бұрын
Chala baga cheparu sir...
@mudavathlakshmibai74473 ай бұрын
Thank you sir nenu own ga daily cell lo music pettukoni chesthuvunna. Naku body move avuthunnattu vuntundhi endhuko ani anukunna. Elage continue chesukunta. Sir.
@palukurusaritha6864 Жыл бұрын
Naku unaa dout ni salvu chesaru sir nenu dyanam 29 minutes chesthanu dyanam lo kurchunna 2,3 minutes ke ala uguthanu ajuvaseou kadu oka sari rendu sarlu ala jaruguthunde anduka anukunanu kani meru chepinaka na dout clear ainade sir tq 😊😊😊
@GowriVr-j8m6 ай бұрын
Naku elane jaruguthunde na doubt clear chesaru🙏🙏🙏
@sairamradhakrishna21505 ай бұрын
నా confusion ను క్లియర్ చేసినందుకు కృతజ్ఞతలు.
@swaroopnaga44704 ай бұрын
Super ga చెప్పారు సర్ ,
@Maheera-zt9lo Жыл бұрын
Actually I too hv this doubt...tq for
@rrsharma19534 ай бұрын
Nenu oka mamulu sadhakudini. Chala chakkaga vivarincharu
@spramspram5497 Жыл бұрын
Very good yes thank you thank you universe yes
@lekhanirvana5334 Жыл бұрын
Chala karect ga chepparu sir namaste
@agirishettyramesha.ramesh9123 Жыл бұрын
Abba super information It is real sir
@bhanusashankreddy50135 ай бұрын
Best Channel Sir
@maddelasreedevi58122 ай бұрын
Nenu yogha chesi dhyanam chesinapudu body khaduldi. And heartbeet chaala slowe ga untadi. Meeru chepinavi naaku jargutha undi sir
@pydahramakrishna7019 Жыл бұрын
Valuable information sir thank you very much sir
@GorakNandini-rl5ic Жыл бұрын
Namaste Sir When I sitting in dyana japam after 10 to 15 minutes my head ,ears and shoulder was pain and after 1 hour I completed my japam l can't heard noise for anything and l am knowing that the power was coming to my head I think it's brhama randram it's tapping and paining please sir give me the sadition and I am doing this dyana japam last 4 months Thenk you Sir
@pyramidraviraju Жыл бұрын
తెలుగు
@bhaskararaobendalam4189 Жыл бұрын
సూపర్ సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@RamakrishnaJaldi-d6j5 ай бұрын
Thank You sir Chala Ch hakaga Cheparu
@satyarecruiter20914 ай бұрын
ధ్యానంలో నా తల మాత్రం ముందుకు వెనకకు పక్కకు ఊగుతూ ఉంటుంది. ఇది కూడ అందుకేనా. దయచేసి వివరించగలరు 🙏
@kompellilavanya2651 Жыл бұрын
meditation cheyadam naku chala avasaram.. but meditation meeda em knowledge ledu . pls can u give the information for biggeners
@nareshpallikonda2519 Жыл бұрын
Namaste guruvu garu. Brahma muhurtham lo meditation chesthe chala energy vasthundi antaru. Ah time ki levadam veelu kavatledhu em cheyamantaru
@himabindu3160 Жыл бұрын
Thank you Master🙏🙏
@anandb1477 Жыл бұрын
నమస్కారం సార్ నా వయసు 58 సంవత్సరాలు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అరగంట కాగానే కాళ్లు విపరీతమైన తిమ్మిరి పడుతుంది సార్, ఆ సమయంలో తిమ్మిరి నొప్పికి ధ్యానము డిస్టర్బ్ అవుతుంది సార్, దీనికి సలహా సూచించ వలసినదిగా నా హృదయ పూర్వకమైన ప్రార్థన సార్
@sonychintu59668 ай бұрын
Kurchi lo kurchoni cheyandi
@viratkohli12345virat Жыл бұрын
Sir meditation tho back pain disk l4-l5 problem cure avtundha enni days cheyali plzz reply meee..,...?
@muthoju.kishanchary27125 ай бұрын
బాగా చెప్పారు స్వామి
@ramanikandula2627 Жыл бұрын
Wow tq so much ❤🙏🙏🙏
@venkataguntuboina12172 ай бұрын
Very good saying
@anushathota444 Жыл бұрын
Yes sir naku nidhra vastundi dhyanam chesinappudalla ndukani sir
@alekhya3092 Жыл бұрын
Good information
@naveenanaveena11424 ай бұрын
😮😮😮tq for your explanation
@ismartsrinivasraopalaparth66405 ай бұрын
గురువుగారు నేను ఖేచరీ సాదించాలి అనుకుంటున్నాను మాది తాడేపల్లిగూడెం దగ్గరలో గల ఆశ్రమాలు ఉంటే తెలుప గలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@myallen2k Жыл бұрын
1000% correct
@rajpawar4852 Жыл бұрын
Thank you sir
@vighneshvm6294 Жыл бұрын
గ్రేట్ సార్
@kuppalachittemma3617 Жыл бұрын
Chala bagachapparu sar
@SivaParvati94 ай бұрын
Nenu dnayanam cheyakapoyna kadulutunnattu untundi body padukogane nidraloki vellagane normal autundi deeniki answer evvandi please
@spiritualsciencetv Жыл бұрын
Super sir❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
@rosarani5249 Жыл бұрын
Namaste🙏 Sir. Sir third eye mida oka video cheyyandi pls. Telusukovvalani . Dhyanam chestnnanu
@g.narsimhag.narsimha5532 Жыл бұрын
Nice video sir
@shyamcheekoti7216 Жыл бұрын
I experienced same , my body moves
@sarvagnapotti3148 Жыл бұрын
Sir నేను అలాగే ఊగేది నాకు ఎందుకు ఊగుతుందో అర్థం కాలేదు. నేను నిద్ర పోతున్న అనుకునే దాన్ని. ఇలా నిద్ర పోతే ఉపయోగం ఏముంది అనిపించేది. ఇప్పుడు doubt clear అయ్యింది sir.
@SaveSoilSoldiers Жыл бұрын
Good explanation
@mmallesham16933 ай бұрын
Mallesham 🙏🙏🙏🌹🌹🌹
@kalyankalki-gm4rb Жыл бұрын
Super sir 🙏
@ganeshchintha20063 ай бұрын
Super super sir
@dasariravisekhar7608 Жыл бұрын
నమస్కారం గురువు గారు ధ్యానం లో శ్వాస ఎక్కడ గమనించాలి ముక్కు కొన బాగంలోన
@GollangiNageswaraRao2 ай бұрын
Namaskaram sir tq🙏🙏🙏
@adiashokkumar3388 Жыл бұрын
Very thanks 🙏👍 sir
@ansaa9470 Жыл бұрын
TQ TQ TQ TQ so much sir 🙏🙏🙏🙏
@VillageHardWork Жыл бұрын
నాకు ఎప్పటి నుండో ఉన్న డౌట్.... ఎ పని చెయ్యకుండా కూర్చుని సాధన చెయ్యటం వలన గోప్పవాళ్ళు ఎలా అవుతారు 😢
@pyramidraviraju Жыл бұрын
పని చెయ్యాలి. ధ్యానం చేయాలి.
@User24586fyaqyerwhkibngkiotrse5 ай бұрын
Meeru cheppey aa PANI , meeku anipinchinantha 'goppa' ga vaallaku anipinchaka povochu. Vaallaku sadhana, aathma gurinchi telusukovadam .. ivannee ekkuva IMPORTANT or MEANINGFUL ga anipinchochu.
Astral travel yela cheyalo cheppandi నేను 10th క్లాస్ చదివే సమయం లో నాకు ఇలా జరిగేది కలలను నియంతరించగలడం, ఆలా ఒక సరి ఒకసారి తెలియకుండా astral travel chesa, కానీ అపుడు అది ఏంటో ఎందుకు ఆలా జరిగిందో తెలిసేది కాదు ఆ తరువాత మరల ఆలా చేయాలి అనుకున్న ఈసారి స్పృహ లో చేదాం తెలుసుకుందాం అని, జరిగింది కానీ నేను నియంత్రించాలి అనుకున్నట్టు అవ్వలేదు. తరువాత కొన్ని స || కి ఆలా కూడా రావడం మానేసింది. నేను మళ్ళీ ఆ విద్య తిరిగి రబ్బాట్టడం కోసం try chestuna దానికి naaku దారులు తెలియాలి చెప్పండి
@dhanalakshmi-p5q3 ай бұрын
Ala entha sepu cheyyali sir❤ dayachesi cheppandi
@srinukonatham509111 күн бұрын
గురూజీ శ్వాస నాకు అస్సలు nilabadatamledhu
@VijayaLaxmi-ce9hk Жыл бұрын
Dhyanam meeda interest increase cheyali ala master 🙏
@isunitha2661 Жыл бұрын
ధ్యానంలో నా దేహం ముందుకు వెనక్కు ఊగిద్ది అండి నాకు ఎక్కువగా వచ్చింది అండి
@manmitti Жыл бұрын
Guruvu gaaru nenu meditation start chesetapudu na vennu pusani straight ga unchi chesthunna kaani kodhisepati tharwatha naak theliyakunda vennu pusa bend aypothundhi adhi gurthochi malli straight ga kurchunesariki na dhyanam bangam avuthundhi. Dheeniki naaku emina salaha ivvagalaru
@pyramidraviraju Жыл бұрын
చేసే కొద్దీ అన్ని సరిఅవుతాయి
@manmitti Жыл бұрын
@@pyramidraviraju tqs guruvu gaaru
@swarnalatha9008 Жыл бұрын
Sir 1st time breaks echi 3hrs chesanu. Body vugipovadam and Vepareethamayina maadupotu laga anipinchindi. next two days 1hr chesanu. Vugipodam matram alane vundi and maadupotu kuda. Edi nijamga 1st time vasthunda? Teliyajeyandi
@mabitha7923 Жыл бұрын
Mi videos Naku chala use iyaee Kani Naku oka doubt plz mi nundi and vastundi anukuntunna Naku maditation lo ugadam tho patu kadupu lo bhumi ala round ga thirugu tundo alaga thirugu tundi Andu vallo chappandi sir Plz