నేను ఏ గురువు దగ్గరికి వెళ్లకుండానే నాకు ఎంతో జ్ఞానం నేర్పారు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు గురువుగారు చెప్పిన మాటల్లో నేను చాలా నేర్చుకున్నాను
@gandhibabu73516 ай бұрын
ఇప్పటి కాలములో చెప్పడం మరియూ వినడమూ చాలా సులభమే కానీ ఆచరణ మాత్రము చాలా కఠినము అని తెలుసుకోవాలి
@chalapathirao96826 ай бұрын
నిజమే కానీ ఒక వయస్సు వచ్చేక మనకు మనమే మనకు నచ్చిన o స్వామీజీ లా వుండేందుకు ప్రయత్నం చేయాలి ఏ వయసులో వున్నప్పుడు హీరోల వుండాలి అని ప్రయత్నించ ట లే 🎉
@mramabuddhudu244911 ай бұрын
రిసా గారు జన్మ ధన్యం అయింది 🙏🏻🙏🏻కార్య కారణంగానే ఈ తాత మిమ్మల్ని కలిసాడు పరిప్రశ్న తో జ్ఞానం యొక్క నిజ స్వరూపాన్ని నిరూపించారు నిలువెత్తు జ్ఞానాన్ని నిట్ట నిలువుగా నిరూపించారు మరి మరి చూస్తూ సందేహా నివృత్తి చేసుకోవచ్చు దేహ విముక్తి పొందవచ్చు మీకు మరి మరి ధన్యవాదములు జ్ఞానిని జ్ఞానే గుర్తు పడతాడు అంటే ఇదేనేమో చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻
@krishnamohanchavali693711 ай бұрын
చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు స్వామి 👌💐🙏ధన్యవాదములు మీకు ఇలాంటి వీడియో చెసినo దుకే
@KanthRisa11 ай бұрын
🙏
@gandhibabu73516 ай бұрын
చాలా మందికి ఉపయోగపడే సత్ సంఘం ఇది
@rameshkumbala91627 ай бұрын
నాకు చాలా సంతోషంగా ఉంది మీ మాటలు విన్న తర్వాత🙏🙏🙏🙏
@ryroyal10 ай бұрын
వినేకొలది మనసు తేలిక అవుతుంది అయిన మాటలు మీ ప్రశ్నలు చాలా బాగుంది సోదర మీ ఈ వీడియో ధన్యవాదాలు
@NagarswarNaguАй бұрын
మరేం విన్నారు అందరూ యిలాకాలో వున్నారా
@Sreekanth-t5v11 ай бұрын
Swamiji has got absolute clarity about everything , no conflict what so ever
@KanthRisa11 ай бұрын
S
@mamidimahendar53162 ай бұрын
అర్భక ప్రశ్నలకు ఆణిముత్యాల జవాబులు🙏🙏🙏👏👏👏
@omsreeshkthisai390510 ай бұрын
ఓం... పరమాత్మ కోసం తపించని ప్రతిదేహాత్మవ్యర్ధమైన దే🔥
@venkateswarlluramalla11 ай бұрын
థాంక్యూ థాంక్యూ ఆత్మ పరమాత్మస్వరూపం పొందుట పుట నీటిపేయి అవిరిలా విశ్వంలో కి సేరి మబులగమరి మొభూలోనుంసి సీనుకులగా మరి నెలనుపులకింపసేసి నీటిబిదు సముద్రంహైది ❤తాత గారు ఆస్థాయికి సెరెరు 💛♥️🧡❤️💚💙💜💔💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopibeldari764811 ай бұрын
👍
@ksreddy11511 ай бұрын
చిదానంద రూపం శివోహం శివోహం (స్వరూపం)
@madhubabuchavala717511 ай бұрын
ఈ స్వామి పక్కా స్వార్థపరులు తన ఆనందం కోసం తాను ఎంతటి ఆనoదాన్నైన వదులుకుని అంతకు మించి ఆనందంగా బ్రతుకుతారు
@vratnampuli535811 ай бұрын
Wow what a comment..
@gabrielnalukurthi846310 ай бұрын
Comment rocking.
@ranganathmaringanti438010 ай бұрын
Aathmanasthu kaamaya sarvam priyobhavathi
@Ramulusri-e4q10 ай бұрын
🎉❤
@srikanththotakura788410 ай бұрын
మీ కామెంట్ నాకు సరిగా అర్థం కాలేదు కొంచెం వివరణ ఇవ్వగలరా
@kalyan200910009 ай бұрын
గొప్ప వ్యక్తి.ఆయన ఆశావ్యతిరేకి.
@abhaskar966511 ай бұрын
స్వామీజీ చిన్ముద్ర చూపిస్తున్నాడు నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయింది
@srinivasreddy29936 ай бұрын
అత్యాద్భుతమైన వివరణ ఇచ్చారు, peace of mind స్వామీజీ గారు. Thanks 🙏
@devaravikumar832511 ай бұрын
Suuuppeerrbb get ready every one ...matter of your own heart n soul... it's a great interaction...
@talasrinivassrinivas914711 ай бұрын
జై గురుదేవ దత్త
@shankardeekonda625310 ай бұрын
thankyou swamy excellent speech
@kapreddy8 ай бұрын
Thanks for getting us true knowledge. It is invaluable.
@umeshumesh394811 ай бұрын
సర్వం శ్రీసాయి *గురువున్నవాడు అనంత మైన భాగ్యశాలి!* **గురుస్సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం....!* **మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది...!!!* ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది..! ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు...!!! **ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు...!!!* సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు,గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు...!!! **గురువు చూపుయే ఉపదేశం...!!!* గురువు జీవితమే ఓ సందేశం...! గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం...!! గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం...!!! శిష్యుడి జీవితం ఓ వాహనం, గురు కృప అందులోని ఇంధనం...!!! **మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం...!!!* మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం...! గురువు సర్వజ్ఞుడు...!! గురువు దైవజ్ఞుడు...!!! **మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు...!!!* గుండెల్లో గురువు ఉంటే, జీవితంలో కరువు ఉండదు...! గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని...!! గరువు యొక్క మనసు, మమతానురాగాల మాగాణి...!!! **సంకెళ్లతో బంధియైన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువొక్కడే...!!!* అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చేప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే...!!! **గురువు నిండు మేఘమై వర్షించగలడు...!!!* గురువు చల్లటి చినుకై స్పృశించగలడు...! గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు...!! గురువు మహావృక్షమై నీడనీయగలడు. గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు...!!! **కాలికి గ్రుచ్చిన ముల్లును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో,* బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే...!!! **గురువు శరీరంతో కనిపించగలడు, కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు...!!!* సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు...!!! సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు...!!! **గురువున్నవాడు భాగ్యవంతుడు...!* గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు...!! గురువున్నవాడు అదృష్టవంతుడు...!!! శ్రీ గురుభ్యోన్నమః ! 🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
@visionbadmintonacademy846810 ай бұрын
Y6y
@rudrareddy28078 ай бұрын
Excellent sir
@jaggiswamey89326 ай бұрын
Om.Nameskram Swamey.Wonderfull information.
@nagulathirupathigoud57011 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
@GRACE_of_BEing...11 ай бұрын
"ఉండటమే" నా సహజస్తితి/ఉనికి. "ఉన్నాను" అని ప్రకటించటమే నా స్ఫురణ. నా ఉనికే సమస్తానికీ ఉనికైయున్నదని స్ఫురిస్తూన్నది...💗🙏✨
@SanthoshS-hy2ee3 ай бұрын
లేదు లేదు నేను సరిగా అడగలేదు... సూపర్ రీసా గారు
@Shrivjgyogaashramfollowars11 ай бұрын
సోదర సమానులైన వారికి నమస్కారం
@tangedakalasagar198211 ай бұрын
Superb clarity on everything by swamy
@dharmasainyam350011 ай бұрын
Dhurmaargapu prapanchamlo... Ilaanti sanyaasulu Dhurmaargulani yedhorinchaleka. Sanyaasam theesukuni Swaarthamaina aanandham kosam Mukthi kosam Thiruguthaaru. Gomaathalnu Mooga jeevaalanu champevasllapai poraatam cheyaru. Veellavalla arisgadwRgaalu pothaayemo gaanmi. Dhurmaargula antham jaragadhu. Vaatiki ఉన్నాకే దారి కురుక్షేత్రన్ లో... Jarigindhi మరలా చేయడమే.. From Dharma samsthapanardhaya international party Founder Nee jeevana prayaanam 👌Kanth.
@AnAura-TheSaint11 ай бұрын
Questioned girl is intelligent... near to know the truth .. This baba ji , is the person who reached higher stages.. But, few answers are still at lower stages. Ofcourse, he on the path ..Extremely Fortunate enough to reach true abode
@nagireddyaparna377711 ай бұрын
శబ్దము చూపే అర్థమే గురువు., మాట లయం అయ్యే చోటే గురువు !! నాది పోవడం ద్వారా దగ్గరే గురువు రావడం జరుగుతుంది., వర్ణించడం కష్టమైన సరళమైనదే., కారణం అది అనుభవం ద్వారా విశ్వాసమూలముగా దొరికేది అయ్ యున్నది., 👍🙏
@nagireddyaparna377711 ай бұрын
మార్జాలము అనే శబ్దము., దానిని [పిల్లిని] చూపాలి తప్పక., మార్జాలము అను శబ్దము దగ్గరే ఆగిపోతున్నారు అనేకులు., అర్థము కానరాదు అంటారు., కనలేము అంటారు., దానికి నమ రూప క్రియలు లేవు అంటారు., కనకపోతే శబ్దం లేదా మాట లయం అయ్యేది ఎక్కడ ?? అయ్యో నా దేశమా !! నీవు అర్థమును కనలేక ఉన్నంతవరకూ., వేద ఋషులు హృదయం నీకు ఎరుక కాలేదు అన్నట్టే.., ఋషుల హృదయం గ్రహించకుంటే., ఇక బ్రహ్మము ఎప్పుడు ఎరుక కావాలి ?? బ్రహ్మమే ఎరుక కాకుంటే ఇక దైవము యొక్క పరిపూర్ణత [ప్రేమ] ఎప్పుడు ఎరుక కావాలి?? దైవమే ఎరుక కాకుంటే ఇక "నేను" అనేది ఎప్పుడు ఎరుక అవుతుంది ?? గీత 12:5 దగ్గరే ఆగి పోయావా దేశమా!!
@amaranarendra34224 ай бұрын
అన్నా నాకు ఒక్కొక్క సారి అనిపిస్తుంది. నీకు కుడా స్వార్థం ఉందని. మీకు సభ అంటే ఇష్టం ఉండదు అనుకుంట....
@tpn197911 ай бұрын
His mind and words big library
@ragunandhanraojakileti485511 ай бұрын
Brother Risa good afternoon you are doing a good job.whatever is coming from you is informative n realistic. without your involvement you are coming on to the earth,with your logic you are becoming knowledgeable n feeling that you have understood what is what ,would like live alone n go alone like peace of mind gentle man.had your n his parents thought in the way you n he is thinking where would be you n where would be this world be.
@ramakrishnagupta35411 ай бұрын
Naku ee discussion chala use aindi.. thank you Risa garu and Swamy garu...
@Laharrivlogs11 ай бұрын
Thank you Risa garu for talking with swamiji 🙏🙏🙏
@jagannath826111 ай бұрын
WOW... RISA GARU... PEACE OF MIND GURUJI ANSWERS ARE SIMPLY SUPERB... THANK YOU VERY MUCH RISA GARU FOR ASKING QUESTIONS WITH GURUJI AND HEARING ENLIGTENING ANSWERS WITH GURUJI... IT'S LIKE AWAKENING BUDDHA IN US... RISA GARU THANK YOU VERY MUCH FOR YOUR VERY BEAUTIFUL, MATURED KZbin VIDEOS.
@KanthRisa11 ай бұрын
🙏🙏🙏
@mstv324010 ай бұрын
Sir swamiji contact no kavali
@111saibaba11 ай бұрын
ఈయన వీడియో లు you ట్యూబ్ లో వస్తూ ఉన్నాయి. Anecdots బాగా చెబుతారు. Phylosophical understanding క్లారిటీ,maturity బాగుంది.
@Prabhakar939211 ай бұрын
అతని ప్రపంచంలో అతను చాలా స్పష్టంగా ఉన్నారనిపిస్తుంది
@KanthRisa11 ай бұрын
Yes
@LachannaBoddula6 ай бұрын
Yes. You're right thanks
@sujathabhushanam878911 ай бұрын
Chaala Baaga chepparu swamiji.
@KanthRisa11 ай бұрын
🙏🙏🙏
@sunithamandela45469 ай бұрын
Excellent message guru ji ❤❤❤
@trivvenivarma11 ай бұрын
Love you ❤ thathayya....❤
@venkataramana46464 ай бұрын
Sree gurubhyo namaha
@Saishiva202511 ай бұрын
Nice talk, thanks Risa for making it
@Sivoham1433 ай бұрын
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
@suryanarayanasamala556711 ай бұрын
ఆహా చాలా హాయి ఉంది
@simplysuperb36766 ай бұрын
First line లోనే( ప్రశ్న)life time answer వచ్చేసింది🙏🙏🙏
@vasanthabattula996111 ай бұрын
ఛాయిసలెస్ అవేరేనెస్ చాలా గొప్ప padam
@ch.narasimharao26382 ай бұрын
Pran am swamiji godbless u ohm satchitananda c nrao
@sriramulavamshikrishna503811 ай бұрын
Noppitho Unna manasu kachithanga ye video chudali Naku nee video chala baga nachindhi
@kotaramalingaiah4 ай бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@chandrasekharoknice623110 ай бұрын
Chala bagundi🙏🙏🙏
@santhoshmeghavath9146Ай бұрын
మనసు ఉంటే ధ్యానం ఉంటది
@venkatadrikakunuri331110 ай бұрын
దాసోహం గురుదేవా.
@rcreddy202011 ай бұрын
Ahamkaaram vadileyali anna message .. chala bagundi...
@jyothireddy708611 ай бұрын
Thank you nanna
@JeethendrarАй бұрын
Involuntary function,nervous,heartbeat breathing bloodcirculation,embryo development etc
@Pakkeerappa-g1h10 ай бұрын
❤dhanyavaadamuluswamy
@bloom_girl80211 ай бұрын
అధ్బుతం
@AnjanaAnjana-ec6gh11 ай бұрын
Resa Garu supar gurus
@chandubobide151011 ай бұрын
Nice information
@sammichael33052 ай бұрын
ప్రశ్నలు అడిగే వాళ్ళకి సరైన జ్ఞానం లేదు కావలసిన ప్రశ్నలు అడగట్లేదు ఇద్దరు అడిగే కంటే ఒక మంచి యాంకరు ఉన్నట్లయితే బాగుండేది
@s.s526923 күн бұрын
మీరు చెప్పండి,, ఏమి అడగాలో???
@AppaniSanthosh-v5p5 ай бұрын
Om sri paramaatmaya namaha ❤
@chandrashekarnaraharisetti162911 ай бұрын
ఇక్కడ మోక్ష స్థితి అంటే నీ యొక్క సహజ స్థితి అని అర్థం. నీ సహజ స్థితిలోకి నీ స్వస్థత లోకి వెళ్ళడానికి నీకు అడ్డుగా ఏది ఉందో దానిని నిర్మూలించు కోవడం కోసమే సాధన అందుకే ఈ ధ్యాన సాధన అన్నది
@pakkiraiahprasiddula377111 ай бұрын
Super vedio
@gudururajeswari105110 ай бұрын
సన్యాసులు సాధులు అన్ని వదలి వదలివేసి సన్యాసత్వం తీసుకుంటారు వార కుటుంబ వ్యవహారాలలో అన్ని అన్ని వదిలేసి ఎక్కడో పుణ్యక్షేత్రాలు తెలుపుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు
@KanthRisa10 ай бұрын
సరే
@MushinMadhu11 ай бұрын
Good Morning Risa ji....❤❤❤❤❤
@kalpavallipeddada53404 ай бұрын
Good topic 👏
@LachannaBoddula5 ай бұрын
వర్తమానము, కూడా లేదు. ❤❤❤❤❤
@MonacharyMonaChary11 ай бұрын
Chala, chala, bagundi
@bhoomigaripraveen11 ай бұрын
risa garu, guru will never work for individuals in same way.. for every person he/his energies will work according to his state.
@tarakaramaraosanapala78689 ай бұрын
Jai gurudev.
@rudrareddy28078 ай бұрын
Excellent sir
@srikantta123411 ай бұрын
Bowing 🙏🙏
@sandyahs210411 ай бұрын
Want more videos from thata garu .
@ksreddy11511 ай бұрын
వ్యక్తి భావన ఎండమావే.
@harisarran3aappanna11011 ай бұрын
Best video❤🙏🙏
@KanthRisa11 ай бұрын
🙏🙏🙏
@shivachukkabotla9553511 ай бұрын
maithili garu:nalo edaina kalmasham unda ... swamy:nuv chusko😅
@manasedhaivam11 ай бұрын
Motham chepadu okka episode lo 💥💥🎇💗
@Shaik.krishnadas11 ай бұрын
Super ❤❤❤
@LIGHTonSOUL11 ай бұрын
ఆశీర్వాదo అనిర్వచనీయ0
@akulakavitha73779 ай бұрын
🙏🙏🙏🙏😊
@eppaswamy814710 ай бұрын
Jaisrikrushnabagavankijai
@KanthRisa10 ай бұрын
జై
@shanamonirajashakar250711 ай бұрын
పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఎక్కడ ఉన్న ఆనందంగా ఉండాలి
@KanthRisa11 ай бұрын
అవును
@ShivaKumar-ce8me11 ай бұрын
Nidra lo anandanni anuba vinchadu jagratha vasta loneke ragane swapna vasta lo geregena visayalanu chebutunnadu swamy meku kote namaskaralu me asramam yekkada chepande
@ramchandraprasadalapati607011 ай бұрын
Ee swamiki popular pichi undi. Anduke prasnalu adagamani, video cheyyamani adigaru.