ఆధ్యాత్మిక 'కుమార ధార తీర్ధ 'యాత్ర 🙏🏻

  Рет қаралды 5,626

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Күн бұрын

#తిరుమల #కుమార ధార తీర్ధం /మాఘ పౌర్ణమి నాడు 'కుమార ధార తీర్ధ ' ముక్కోటి పర్వదినం .ఆరోజు కుమారధార తీర్ధ స్నానం 'స్వామి పుష్కరిణి' తీర్ధ స్నానం కన్నా విశేష ఫలితాన్నిస్తుందని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కుమారస్వామికి చెప్తారు .అంతటి విశేష ప్రాముఖ్యం వున్న కుమారధార తీర్ధానికి వెళ్ళే దారిలో అపురూప విశేషాలు ,తీర్ధ సందర్శన ,తీర్ధానికి సంబంధించిన పురాణగాధలు వివరించే ప్రయత్నమే ఈ వీడియో .....ఓం నమో వేంకటేశాయ 🙏🏻

Пікірлер: 109
@himahanusrichannel1581
@himahanusrichannel1581 7 ай бұрын
ఓమ్ నమో వేంకటేశాయ, నా జన్మ ధన్యమయిన్ది స్వామి, రథసప్తమి రోజున మీ చేత స్వయంగా తీర్థము తీసుకునే అవకాశం స్వామి వారి ఆలయంలొ లభించింది, అదేవిధంగా మీరు సూచించినట్లు హనుమంతుని వాహనం వెంటనే చూడకలిగాను
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 6 ай бұрын
Om namo venkatesaya🙏🙏🙏
@pravallikachandu
@pravallikachandu 6 ай бұрын
Naku ee roju varini kalise adrustam dorikindi 🙏🙏🙏 feeling blessed adi maa babu birthday roju
@VPadmavathi-l3v
@VPadmavathi-l3v 7 ай бұрын
తిరుమల వచ్చినప్పుడు మిమ్మల్ని నీరుగా కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి దయచేసి చెప్పండి
@AnandaAnanda-o4j
@AnandaAnanda-o4j 4 ай бұрын
ಸೂಪರ್ ಜೈ ಬಾಲಾಜಿ
@veerubhotlaprasad7751
@veerubhotlaprasad7751 7 ай бұрын
చాలా బాగుందండి 🙏🙏🙏
@ushav7024
@ushav7024 6 ай бұрын
GOVINDHA GOVINDHA GOVINDHA SRI RAMAJAYAM
@sandeepkumarnannapaneni4255
@sandeepkumarnannapaneni4255 6 ай бұрын
Chala santhosham guru garu video chusi. Miku, Jai Balaji gariki and team ki na danyavadalu. Om Namo Venkatesaya 🙏
@nunesubhasini4826
@nunesubhasini4826 7 ай бұрын
Om namo venkatesaya
@nammamysore1163
@nammamysore1163 6 ай бұрын
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ ನಮಃ. ಮೈಸೂರು ಸಂತೋಷ್ ಭಾರದ್ವಾಜ್
@prameelav889
@prameelav889 7 ай бұрын
🙏🙏🙏
@ushav7024
@ushav7024 6 ай бұрын
We NRIs watch kalyanotsavam regularly.Nowadays we feel Mallaiyappan is in red dress always and no flower headbands.Before we used to see him in different color vastrams.we don't know whom to ask.
@SrinivasNancharla
@SrinivasNancharla 7 ай бұрын
నేను కూడా కుమారధార తీర్ధానికి వెళ్ల వచ్చాను చాలా అద్భుతంగా ఉంది (24-2-2024)🙏
@SRNIVASAPADMAVATHICOLLECTIONS
@SRNIVASAPADMAVATHICOLLECTIONS 5 ай бұрын
Swamy meeru cheppe vidhanam yekkado vunna memu kuda swayamga akkade vundi chusthunna anubhuthi kaluguthundi govinda
@padmavathimurikipudi1669
@padmavathimurikipudi1669 5 ай бұрын
Vaikhanusulam
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 6 ай бұрын
ప్రస్తుతం తిరుమల కొండ పై జరిగే తెప్పోత్సవాలు అలంకారాలను చూపించండి గురువుగారు🙏🙏🙏
@sreedevi243
@sreedevi243 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ...గురువు గారికి నమస్కారం...కుమారధార తీర్థం విశేషాలు..యాత్ర ..చాలా బాగా చెప్పి చూపించారు...ఓం..శరవణభవ....అలాగే ..కుమ్మరి నంబీ వీడియో కూడా చేయండి గురువు గారు..కుమ్మరి నంబీ ఉండిన ప్రదేశం..కూడా
@cornea1336
@cornea1336 7 ай бұрын
Om namo venkateshaya. Guruvugariki namaskaramulu. Mee videos regular ga chustam andi. Srivari Adbutha leelalu series continue cheyandi guruvugaru. Na Peru Dr. Lavanya andi. Aashirvadinchandi guruvugaru.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 7 ай бұрын
🙏🏻ఓం నమో వేంకటేశ్వరాయ నమః ధన్య వాదాలు సర్
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 7 ай бұрын
Gopinath nath dikshullu gariki koti koti pranam.na mida cheta badi chesi challa badha petyaru .valu Naku emi chesaru swamy varuAni chuincharu kani epudu koni karanala valla nenu raleka poyanu.na Peru Vijaya Laxmi oka sari Naa Peru tho Swami wari prardhana cheyandi temple ki velinapudu apadamokula varu tapaka vintaru 🙇🙇
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
Adhairya padakandi.meeru cheppinatte swami vaarini praardhiddaamu
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 7 ай бұрын
🙇🙇
@drtalluri
@drtalluri 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mahi2123
@mahi2123 6 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏 నమస్కారం గురువు గారు 🙏,ఈ రోజు సేవ సమయంలో మా కుటుంబం మీ వీడియోస్ గురుంచి చర్చంచుకోవడం, తదనంతరం మీరు మాకు కనపడడం,అనుకోకుండ మీమల్ని కలవడం నా అదృష్టం, మీ ఆశీర్వచనం మా కుటుంబం చూసుకున్న పూర్వ జన్మ సుకృతం🙏🙏🙏.. ఇప్పటికి నమ్మ లేకపోతున్నాం 🙏🙏🙏
@venkataramanak7777
@venkataramanak7777 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@kalyanikalyani8482
@kalyanikalyani8482 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🌺🌺🙏. కుమారధార తీర్థ ముక్కోటి గురించి మంచి వివరణతో పాటు ప్రత్యక్షంగా మీరు మీ భక్త బృందంతో ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్లి కుమారస్వామి వారిని , పసుపుధార, కుమారధార తీర్థాలను దర్శింపచేశారు. ధన్యవాదాలు స్వామి🙏🙏🙏. ఓం నమో వేంకటేశాయ 🙏.
@premsri2299
@premsri2299 7 ай бұрын
Om namo venkatesaya 🙏...miru chakkaga vivaristhunte,aa music vintu video chusthunte mem kuda mitho pate vochinattu anipinchindi...swayam ga velli chudalani swamy varini manspurthiga korukuntunnanu.....
@durgaprasad09364
@durgaprasad09364 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయః 🙏గురువుగార్కి నమస్కారం 🙏ఇంత ఆధ్యాత్మిక మైన సాహసోపేతమైన కుమారధార యాత్ర చాలా అద్భుతంగా మాకు చూపించారు స్వామి. 🙏🙏🙏
@telanganaabbai5620
@telanganaabbai5620 7 ай бұрын
అచంచలమైన హరి భక్తి ఒక్కటే నీచమైన జన్మములు విడిపించును. స్వామి శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంతకు ఈ ప్రాణం చేరాలని నన్ను దీవించండి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
మనోభీష్టఫల సిద్దిరస్తు
@VPadmavathi-l3v
@VPadmavathi-l3v 7 ай бұрын
నమస్కారం గురువుగారు మీ ఆశీర్వాదం ఇవ్వండి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@coconut2262
@coconut2262 7 ай бұрын
ఓమ్ నమో వెంకటేశాయ స్వామీ మీ అలంకరణ తో ఎంతో చూడ ముచ్చటగా మారారు సుందరేశులు 🙏 రెండు కళ్లు చాలలేదండి
@VPadmavathi-l3v
@VPadmavathi-l3v 7 ай бұрын
Namaskaram
@saikumarkst9961
@saikumarkst9961 7 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙇‍♂️🙏👌
@VenkataRamana-d1q
@VenkataRamana-d1q 5 ай бұрын
Swammy kasturi cost akkada chikuuthundi please chapanddi
@raghava5414
@raghava5414 7 ай бұрын
Govinda Govinda ❤
@padmaa9943
@padmaa9943 7 ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశ్వర ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద,👣🙏 మా పూర్వ జన్మ సుకృతం వలన మాకు కూడా ఇలా కుమార ధార తీర్థాన్ని స్వామి వారికి.మీరు చేసిన పూజ, హారతి దర్శన భాగ్యం కలిగింది ధన్యవాదాలు గురువుగారు మీకు 👣🙏😊
@madavilatha4691
@madavilatha4691 7 ай бұрын
Om namo venkatesa 🙏🙏guruvu gariki na pranamalu🙏🙏.kumara dhara teerdha viseshalu chala baga maku chupincharu.ma lanti vallu vella leni teerdha ...alantidi me video dvyara maku kuda chese bagyam vastundi .meku dhnyavadalu. 🙏alage metho patu vachina andhariki , jai balagi gariki na pranamalu 🙏🙏 ani chepandi varanta kuda metho patu chala chala adrustavantulu.... govind govind 🙏🙏🙏
@satyapadmajaangaluri2407
@satyapadmajaangaluri2407 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏ఈ సారి మిమ్మల్ని కలవటానికి అవకాశం ఇవ్వండి
@madhavipenta7815
@madhavipenta7815 7 ай бұрын
Mee vedios valla bhakti vijnanam kalugu thundhi guruvu garu🙏🙏🙏💐
@balu_2085
@balu_2085 7 ай бұрын
Monna saturday naaku early morning, meeru naaku swami darshanam dhaggarundi cheyinchinattu kala vachhindhi... truly blessed swamy....🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
Anthaa Swami anugraham
@balu_2085
@balu_2085 7 ай бұрын
@@gopinathdeekshitulu7310 avunu...mummatiki adhe swamy
@govindaasatish4010
@govindaasatish4010 7 ай бұрын
Ninu mimmalni kalavalani vachanu swami miru nidralo vunnaru annaru me kumarulu
@vijaykadgi4847
@vijaykadgi4847 7 ай бұрын
Om Namo Venkateshaya 🙏🙏 Govinda Govinda Govinda 🙏🙏 Swami Ji 🙏🙏
@saikumarkst9961
@saikumarkst9961 7 ай бұрын
Om Namo Venkateshaya 🙏
@kandalasaisravan3930
@kandalasaisravan3930 6 ай бұрын
Swamy, New videos please 🙏
@Jihanuman9
@Jihanuman9 7 ай бұрын
Om Namo Venkatesaya
@roopamakam9682
@roopamakam9682 7 ай бұрын
👌👌👌Om Namo Venkateshaya 🙏🙏🙏Om Gurubhyo Namaha🙏🙏🙏
@Billeshanmukha3992
@Billeshanmukha3992 7 ай бұрын
ఓంనమో వేంకటేశాయ గో ఆధారిత ప్రకృతివ్యవసయం నా కళ🌾నాకళ తొందరగా స్వామివారి అనుగ్రహంతో నెరవేరాలని,స్వామిని అర్చించే మీ నోటి నుంచి నన్ను ఆశీర్వదించండి స్వామి🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
మనోభీష్టఫల సిద్దిరస్తు .శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@goodfood324
@goodfood324 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshb7609
@maheshb7609 7 ай бұрын
Om Namo Venkateshaya 🙏 Govinda Govinda Govindaa 🙏 Thank you Swamy 🙏
@sureshpattem3298
@sureshpattem3298 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏
@muralimarampally7028
@muralimarampally7028 7 ай бұрын
Guruvugaru padave vandanalu om namo Venkatesaya namaha
@indirar2825
@indirar2825 7 ай бұрын
Entho adbhutamga unnadi Swamy.Memu kuda yatra chestunna anubhuti kaligindi.Maaku ee adrustam kaliginchinanduku satakoti pranamamulu.🙏🙏🙏Swamy. 🕉 Namo Venkatesaya.
@vijayakondapally7007
@vijayakondapally7007 7 ай бұрын
Guruvi gaariki paadhabi vandhanaalu......Chala manchi video....chakkaga vivarincharu...video adbhuthanga undhi.
@sreesreenivas635
@sreesreenivas635 7 ай бұрын
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏
@kurakulasarathchandu8402
@kurakulasarathchandu8402 7 ай бұрын
🌷Om Namo Venkatesaaya🌷Govinda Govinda Govinda.....🙏🙏🙏🙏🙏
@haribabupittu4596
@haribabupittu4596 7 ай бұрын
Swami Jai Balaji gari gurunchi chepandi varu akkada puttaru akkada unnaru varu swamy sevaku ala ankitham iyyaru oka vedio cheyandi plz🙏🚩🚩
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
Already channel lo ‘JAI BALAJI ASHRAM’ ane video vundi.chudandi
@hemabai7375
@hemabai7375 7 ай бұрын
Padabhi vandanalu swamy 🙏
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 7 ай бұрын
Guvu Garu
@ravikrishna138
@ravikrishna138 6 ай бұрын
ముందుగా గురువుగారికి నా నమస్కారాలు. నేను మీ "కోకో" ని మీ వద్దకి చెర్చలని యప్పటి నుంచొ ప్రయత్రిస్తున్నాను. కానీ నా కోరిక తీరాలేదు. అయినా నా ప్రయత్నం ఆపాను, "రామ"ను మీ వద్దకు చేర్చ వరకు. నా వద్ద "కోకో" జాతి బర్డ్ ఒకటి ఉంది, దాని పేరు "రామ". నేను దానిని యంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ నా వద్దా ఒకటే ఉంది. ఇంకోటి కొందాము అనుకున్నాను. ఈ లోపు "కోకో" కి ఇలా జరిగింది చూసాను. నాకు ఎంతో బాధగా అనిపించింది. నేను ఇంకోటి కొనటం కన్న దానినే మీకు ఇచేస్తా బాగుటుంది అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నిత్యము ఆ వెంకటేశ్వరుని కొలుస్తూ, స్మరిస్తూన్న పూజిస్తున్న మీ చెంత, మీ కుటుంబ సభ్యులు మధ్య రామ పెరగాలని ఆశిస్తున్నాను. "అమ్ము" కూడా ఒకటే ఉంది కధ, రామ కూడా ఉంటే ఆ రెండు సంతోషంగా వుంటాయి. నాపై దయ వుంచి "రామ"ను స్వీకరించండి. నా వద్ద మీ ఫోన్ నెంబర్ లేదు. ఇది నా నెంబర్ 8099237999 దయచేసి గురువుగారి నెంబర్ ఎవరికైనా తెలుసి ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు.
@yadagiriswamy7653
@yadagiriswamy7653 7 ай бұрын
Chala bagundi adbhutham
@shivalord7258
@shivalord7258 7 ай бұрын
చాలా రోజుల తరువాత మీ వీడియో స్వామి ఓ౩మ్
@shivasasanala1254
@shivasasanala1254 7 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏, ఆశీర్వాదం ఇవ్వండి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@vgsubramanian861
@vgsubramanian861 7 ай бұрын
Om namo venkatesaya na guruvugaru padabhi vandanalu swamy swamy na small request na grand son puttinroju on march 3rd sunday please bless my grand son swamy jai balaji karuku na anaka namaskaram andi
@sireesha7875
@sireesha7875 7 ай бұрын
Govinda Govinda
@arunkumarchintanapalli8313
@arunkumarchintanapalli8313 7 ай бұрын
🙏🙏🙏🙏🙏 Om Namo Venkateshaaya
@dilipwagh8001
@dilipwagh8001 7 ай бұрын
Govinda Govinda 🙏🏻
@sandhyavegesna3903
@sandhyavegesna3903 7 ай бұрын
Om namo venkatesaya🙏👌
@padmavathimurikipudi1669
@padmavathimurikipudi1669 5 ай бұрын
Memu vailhanusulam. Mimmalni tirupathi lo kaliste bagundu anukunnanu.monna anaha April 10th na mimmalni gudilo kalavatam , Mee chetito Brahma teerdham teesukonuta ento anandamga vunnadi. Om Namo Venatesaya
@tirumalavijaya2837
@tirumalavijaya2837 7 ай бұрын
🙏🌼 Om Namo Venkatesaya 🌼🙏
@shashidhargadidasu9038
@shashidhargadidasu9038 7 ай бұрын
om namo venkateshaya namaha
@itsBommas
@itsBommas 7 ай бұрын
Govindaa Govinda 🙏🙏🙏
@pandariarundhathi7473
@pandariarundhathi7473 7 ай бұрын
Om namo venkateshaya🙏🙏 swami mee video kosam eduruchusthunna swami mee video ragane chala santhoshaga undi swami🙏🙏 june lo thirupathi ki sevaku vasthunnam swami mimmalni kalavicha swami 🙏 maa pillalni aasheervadinchandi swami🙏 venkateshwara swami anugraham undela deevinchandi swami🙏🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
Thappakundaa kalavacchu.chiranjeevulaku ‘SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@pandariarundhathi7473
@pandariarundhathi7473 7 ай бұрын
Dhanyavadalu swami🙏🙏
@DdddG-ls7db
@DdddG-ls7db 7 ай бұрын
🙏
@shravanramavajhala5031
@shravanramavajhala5031 7 ай бұрын
Took your blessings on Ratha Saptami Day afternoon during theertha Prasadam distribution.
@adilakshmivutla280
@adilakshmivutla280 7 ай бұрын
Om namah vankatasaya
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 7 ай бұрын
Jai srimannarayana
@sathyaabharadwaj199
@sathyaabharadwaj199 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranjinirao1098
@ranjinirao1098 7 ай бұрын
Beautiful world of Tirumala! Praying to Lord Venkateshwara to give us opportunity and health to visit this Holy place at least once in this lifetime. Om Namo Venkateshaya🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@ranjinirao1098
@ranjinirao1098 7 ай бұрын
@@gopinathdeekshitulu7310 thanks so much for your blessings gurugaru🙏🙏
@sirulu5172
@sirulu5172 5 ай бұрын
Namaskaram swami....nenu miku telusu....e sari vachinappudu confirm ga mitho ekkuva time matladali....mi number ledhu....how to meet....eppudu vachina anukokunda kalustaru....
@govindaasatish4010
@govindaasatish4010 7 ай бұрын
Govinda goovindaa
@lg5062
@lg5062 7 ай бұрын
ఏమి అదృష్టం . మాకు శ్రీవారి సేవలు కోసం కూడా చెప్పరా
@lg5062
@lg5062 7 ай бұрын
అక్కడ మృగాలు వుండవ
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 7 ай бұрын
వుంటాయి
@veerubhotlaprasad7751
@veerubhotlaprasad7751 7 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏
@ShantireddyKarakala
@ShantireddyKarakala 7 ай бұрын
🙏🙏🙏
@ramanom233
@ramanom233 7 ай бұрын
Om Namo Venkateshaya 🙏🙏🙏
@srishubh1654
@srishubh1654 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@ravikrishna138
@ravikrishna138 6 ай бұрын
ముందుగా గురువుగారికి నా నమస్కారాలు. నేను మీ "కోకో" ని మీ వద్దకి చెర్చలని యప్పటి నుంచొ ప్రయత్రిస్తున్నాను. కానీ నా కోరిక తీరాలేదు. అయినా నా ప్రయత్నం ఆపాను, "రామ"ను మీ వద్దకు చేర్చ వరకు. నా వద్ద "కోకో" జాతి బర్డ్ ఒకటి ఉంది, దాని పేరు "రామ". నేను దానిని యంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ నా వద్దా ఒకటే ఉంది. ఇంకోటి కొందాము అనుకున్నాను. ఈ లోపు "కోకో" కి ఇలా జరిగింది చూసాను. నాకు ఎంతో బాధగా అనిపించింది. నేను ఇంకోటి కొనటం కన్న దానినే మీకు ఇచేస్తా బాగుటుంది అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నిత్యము ఆ వెంకటేశ్వరుని కొలుస్తూ, స్మరిస్తూన్న పూజిస్తున్న మీ చెంత, మీ కుటుంబ సభ్యులు మధ్య రామ పెరగాలని ఆశిస్తున్నాను. "అమ్ము" కూడా ఒకటే ఉంది కధ, రామ కూడా ఉంటే ఆ రెండు సంతోషంగా వుంటాయి. నాపై దయ వుంచి "రామ"ను స్వీకరించండి. నా వద్ద మీ ఫోన్ నెంబర్ లేదు. ఇది నా నెంబర్ 8099237999 దయచేసి గురువుగారి నెంబర్ ఎవరికైనా తెలుసి ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు.
@venkatamaheswararaokoppolu7006
@venkatamaheswararaokoppolu7006 7 ай бұрын
Om Namo Venkatesaya
@shailajasriya3836
@shailajasriya3836 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🪷🪷🪷🙏🙏🙏
@jakkulasaritha6794
@jakkulasaritha6794 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@ravikrishna138
@ravikrishna138 6 ай бұрын
ముందుగా గురువుగారికి నా నమస్కారాలు. నేను మీ "కోకో" ని మీ వద్దకి చెర్చలని యప్పటి నుంచొ ప్రయత్రిస్తున్నాను. కానీ నా కోరిక తీరాలేదు. అయినా నా ప్రయత్నం ఆపాను, "రామ"ను మీ వద్దకు చేర్చ వరకు. నా వద్ద "కోకో" జాతి బర్డ్ ఒకటి ఉంది, దాని పేరు "రామ". నేను దానిని యంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ నా వద్దా ఒకటే ఉంది. ఇంకోటి కొందాము అనుకున్నాను. ఈ లోపు "కోకో" కి ఇలా జరిగింది చూసాను. నాకు ఎంతో బాధగా అనిపించింది. నేను ఇంకోటి కొనటం కన్న దానినే మీకు ఇచేస్తా బాగుటుంది అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నిత్యము ఆ వెంకటేశ్వరుని కొలుస్తూ, స్మరిస్తూన్న పూజిస్తున్న మీ చెంత, మీ కుటుంబ సభ్యులు మధ్య రామ పెరగాలని ఆశిస్తున్నాను. "అమ్ము" కూడా ఒకటే ఉంది కధ, రామ కూడా ఉంటే ఆ రెండు సంతోషంగా వుంటాయి. నాపై దయ వుంచి "రామ"ను స్వీకరించండి. నా వద్ద మీ ఫోన్ నెంబర్ లేదు. ఇది నా నెంబర్ 8099237999 దయచేసి గురువుగారి నెంబర్ ఎవరికైనా తెలుసి ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు.
@ravikrishna138
@ravikrishna138 6 ай бұрын
ముందుగా గురువుగారికి నా నమస్కారాలు. నేను మీ "కోకో" ని మీ వద్దకి చెర్చలని యప్పటి నుంచొ ప్రయత్రిస్తున్నాను. కానీ నా కోరిక తీరాలేదు. అయినా నా ప్రయత్నం ఆపాను, "రామ"ను మీ వద్దకు చేర్చ వరకు. నా వద్ద "కోకో" జాతి బర్డ్ ఒకటి ఉంది, దాని పేరు "రామ". నేను దానిని యంతో ప్రేమగా చూసుకుంటాను. కానీ నా వద్దా ఒకటే ఉంది. ఇంకోటి కొందాము అనుకున్నాను. ఈ లోపు "కోకో" కి ఇలా జరిగింది చూసాను. నాకు ఎంతో బాధగా అనిపించింది. నేను ఇంకోటి కొనటం కన్న దానినే మీకు ఇచేస్తా బాగుటుంది అని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నిత్యము ఆ వెంకటేశ్వరుని కొలుస్తూ, స్మరిస్తూన్న పూజిస్తున్న మీ చెంత, మీ కుటుంబ సభ్యులు మధ్య రామ పెరగాలని ఆశిస్తున్నాను. "అమ్ము" కూడా ఒకటే ఉంది కధ, రామ కూడా ఉంటే ఆ రెండు సంతోషంగా వుంటాయి. నాపై దయ వుంచి "రామ"ను స్వీకరించండి. నా వద్ద మీ ఫోన్ నెంబర్ లేదు. ఇది నా నెంబర్ 8099237999 దయచేసి గురువుగారి నెంబర్ ఎవరికైనా తెలుసి ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయగలరు.
@saraswathiperman1572
@saraswathiperman1572 7 ай бұрын
Om namo Venkatesa 🙏🙏🙏
@susheervadde9359
@susheervadde9359 7 ай бұрын
Om namo venkatesaya🙏🙏
@bojjigayathri2772
@bojjigayathri2772 7 ай бұрын
Om namo venkatesaya 🙏🙏
@krishnaveni1958
@krishnaveni1958 7 ай бұрын
🙏🙏🙏
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 149 МЛН
SAMPURNA SRIVARI AALAYA DARSANAM
17:33
Gopinath Deekshitulu
Рет қаралды 56 М.
కోకో 🦜,అమ్ము🦜లతో ఈరోజు....
7:31
Gopinath Deekshitulu
Рет қаралды 14 М.