Рет қаралды 10,048
#తుంబురు తీర్ధం ....#తిరుమల ....ఈ సంవత్సరం ఏప్రియల్ నెల 6 వ తేదీ 'తుంబురు తీర్ధ ముక్కోటి' సందర్భంగా 4 వ తేదీ తుంబురు తీర్ధ యాత్ర ....దారిలో సనకసనందన తీర్ధం ,అన్న ప్రసాద రాతి స్థంభాలు ,సలీంద్ర (చలువ) బండలు ,రామ లక్ష్మణ వృక్షాలు ,మహిమాన్విత 'పుట్ట 'చివరగా తుంబురు తీర్ధ స్నానం ....అద్భుత విశేషాలు ....ఓం నమో వేంకటేశాయ🙏🏻