ఆధ్యాత్మిక వేత్తలే పాలకులవ్వాలి | Pyramid Party Avagahana Sadassu | Vizag | PMC Live

  Рет қаралды 882

PMC Live

PMC Live

2 ай бұрын

#PmcTelugu #patriji #pmc #pssm
ప్రతి క్షణం ... సత్య దర్శనం
- బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Spiritual Channel
​🌐 - 🌐 - 🌐
🌐 PMC Telugu: • Three Forms OF Goddess...
🌐 PMC Hindi: • PMC Hindi Song | Pyram...
🌐 PMC Tamil: • Bhagavadgita | பகவத்கீ...
🌐 PMC English: • Early to bed and early...
🌐 PMC Kanada: • 21 Days 21 Masters Ses...
​🌐 - 🌐 - 🌐
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
* Please Subscribe Our Channels, Thank you *

Пікірлер: 7
@RAJ_R
@RAJ_R 2 ай бұрын
👏👏👏👏👏👏
@user-pb7qq7se3y
@user-pb7qq7se3y 2 ай бұрын
Pyramid party of India jai dorababu eluru
@innervoicevasu4071
@innervoicevasu4071 2 ай бұрын
Kishna Reddy Garu వాక్షేత్రం గురించి మీరే చెప్పాలి పత్రీజీ తయారు చేసిన ఆణిముత్యాల్లో వంశీ గారు ఒకరు ఆ మీటింగ్ లో నేను ఉన్నాను చెట్టుకు కట్టేసి కొట్టేంతగా ఏమి జరగలేదు జీవహింస ప్రమోట్ చేస్తున్న రాజకీయ నాయకులు అందరూ మదన స్టుపోల్లే అన్నారు దానికే చెట్టు కట్టేసి కొడతారా? అలా అయితే మీరూ ఎంతమంది మాస్టర్స్ ని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో అవమానించావు నిన్నేం చేయాలి.. ఎందుకు ఎప్పుడు వంశీ సార్ మీద పడి ఏడుస్తుంటావు అంతేకాదు మీకు నచ్చని మాస్టర్స్ లో చిన్న చిన్న లోపాలు వెతికి వారు PSSM కి చేసిన సేవలు మర్చిపోయి వాళ్లు పత్రీజీకి వ్యతిరేకంగా ఉన్నారని క్రియేట్ చేసి వాళ్ల మీద సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తుంటావు మీది అత్యంత హీనమైన చర్య..పత్రీజీ అంతా గమనిస్తున్నారు త్వరలో నీ పాపం పండుతుంది ఎదురుచూడండి...
@user-lm2pv7nv1m
@user-lm2pv7nv1m 2 ай бұрын
మీరు పాలకూలైతే ప్రపంచంలో emi😂జరిగినా మెడిటేషన్ తో గడిపేయవచ్చు!!??????? ఆర్ధికంగా ఉన్నవాడు తన సంపాదన కాపాడుకోవాలి కాబట్టి, ఆలోచనలు ఎక్కువై మెడిటేషన్ చేస్తూ జీవితం????????????మీలో కూడా ముసలం పుట్టింది?????
@ThePyramidvideos
@ThePyramidvideos 2 ай бұрын
Thanks to PMC వంశీ అహంకారపు మాటలు ఎడిట్ చేసినందుకు క్రుతజ్ణతలు ఆ మాటలు ఎడిట్ చేయకపోతె వంశీని చెట్టుకు కట్టి కొట్టే వారు ఆ ఎడిట్ చేసిన మాటలు నాదగ్గర వున్నాయి పత్రీజి దగ్గర మనము అంటె పిరమిడ్ మాస్టర్స్ నేర్చుకున్నది వాక్ క్షేత్రం వాక్ క్షేత్రం సరిగా లేని వ్యక్తి ని పిలిస్తే Pssm కు అప్రదిష్ట వస్తుంది ఇతని మాటలు అంత దరిద్రం గా వున్నాయి నేను PMC ద్రుష్డికి తీసుక పోవడం వలన ఎడిట్ చేసారు
@innervoicevasu4071
@innervoicevasu4071 2 ай бұрын
వాక్షేత్రం గురించి మీరే చెప్పాలి పత్రీజీ తయారు చేసిన ఆణిముత్యాల్లో వంశీ గారు ఒకరు ఆ మీటింగ్ లో నేను ఉన్నాను చెట్టుకు కట్టేసి కొట్టేంతగా ఏమి జరగలేదు జీవహింస ప్రమోట్ చేస్తున్న రాజకీయ నాయకులు అందరూ మదన స్టుపోల్లే అన్నారు దానికే చెట్టు కట్టేసి కొడతారా? అలా అయితే మీరూ ఎంతమంది మాస్టర్స్ ని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో అవమానించావు నిన్నేం చేయాలి.. ఎందుకు ఎప్పుడు వంశీ సార్ మీద పడి ఏడుస్తుంటావు అంతేకాదు మీకు నచ్చని మాస్టర్స్ లో చిన్న చిన్న లోపాలు వెతికి వారు PSSM కి చేసిన సేవలు మర్చిపోయి వాళ్లు పత్రీజీకి వ్యతిరేకంగా ఉన్నారని క్రియేట్ చేసి వాళ్ల మీద సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తుంటావు మీది అత్యంత హీనమైన చర్య..పత్రీజీ అంతా గమనిస్తున్నారు త్వరలో నీ పాపం పండుతుంది ఎదురుచూడండి...
@akkalalakshmi1347
@akkalalakshmi1347 2 ай бұрын
Avunu nenu vinnanu andulo emi tappu ledhu meeku vamsi sir nachako Rajakeeyanayakulante bayameso aa words cut cheyincharu Anthe kani vamsi sir emi tappuga analedhu
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 9 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Pmc Trust inauguration Event | Patriji | PMC Telugu
57:56
PMC Telugu
Рет қаралды 7 М.
Spiritual Journey EP - 19 | Jyothi with Anand | PMC Telugu
46:09
Manchi Mata | Manasasarovaram | Kallem Ramireddy | PMC Telugu
57:20
Yuva Shakti EP-07 | Rajitha Metpally  with Anand | PMC Telugu
47:39
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН