Very very thanks guruji.guruyu gariki padaivandanalu.
@kusumakumari3824 ай бұрын
Very Good information guruji Thank you
@dasdeva4034 ай бұрын
ధన్యవాదములు గురూజీ 🙏🙏🙏🌹❤️🙏
@srigowri992 Жыл бұрын
దివ్య జ్ఞాన గురు జీ కి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷. చాలా అద్భుతంగా చెప్పారు.నేను ప్రతీ రోజు పంచభూత లింగేశ్వరులను ఆయా చక్రాలు వద్ధ భావన చేస్తూ ధ్యానం చేస్తాను అలా చేయవచ్చా .తెలియజేయగలరు
@DeekshyaDhamaka4 ай бұрын
Sri gurubyonamaha
@arunanaradabhatla5854 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏
@jammullusandhya798 Жыл бұрын
Sri gurubyanamaha.
@umaranidasari1986 Жыл бұрын
Many many thanks Guruvu Garu
@kolapallisrilakshmi1208 Жыл бұрын
Pujya Gurudevulaku 🙏
@2498durga Жыл бұрын
*అద్భుతమైన విశ్లేషణతో కూడిన ఆధ్యాత్మిక అమృతవాహినిని ఈనాడు అందించిన దివ్యజ్ఞాన గురువర్యులకు మా హృదయపూర్వక పాదాభివందనములు, కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను 🙏 అద్భుతమైన విశ్లేషణ అందించిన శ్రీ సన్నిధి టీవీ యాజమాన్యం వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను 👍🙏*
@KandregulaThulasi Жыл бұрын
Namaste guruji garu
@tubeinfoful Жыл бұрын
Very good ideals of performance thanks for your support very good ideals of performance thanks
గురూజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు . శ్రీ సన్నిథి ఛానల్ సత్యం గారికి అభినందనలు.ఈ వీడియో ద్వారా అనుభవపూర్వక జ్ఞానం అందించారు.సదా కృతజ్ఞురాలిని.
@saikumariguddati2993 Жыл бұрын
What a wonderful video, so simple to practice. Many many thanks to Guruji and Sri Sannidhi Channel. Expecting more simple solutions to lead a good and peaceful life and to extend this knowledge to all.
@lakshmikumar4986 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@kalavathibairi16027 ай бұрын
Tq full video petinandhuku
@SatyavatiKaki10 ай бұрын
Pl download the video all viewers ..u keep it forever Thank you guruji
@gandhamradha2180 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః.... గురువు గారికి పాదాభి వందనాలు..... ధన్యవాదాలు.....
@krishnama32 Жыл бұрын
నమస్తే గురూజీ. అందరికీ ఉపయోగపడే మంచి విషయాన్ని చెప్పారు కృతఙ్ఞతలు. ఒక సందేహం. ఈ సాధన వల్ల ఏదైనా దుష్ఫలితాలు వుంటాయా. దయచేసి తెలపండి 🙏🙏🙏
గురువుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. హం వరకు సాధన చెప్పారు. తర్వాతి రెండు బీజాక్షరాలు అయిన " అం", "ఓం" ల గురించి కూడా చెప్పండి. వాటిని ఎన్నిసార్లు, ఏ విధంగా సాధన చేయాలో దయచేసి తెలియజేయండి. "అం" 32 సార్లు, "ఓం" 64 సార్లు చేయచ్చా. దయచేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారికి.
@addikammadhu Жыл бұрын
Suryudu chadrudu gurinchi malli sadhana gurinchi video cheyaleda swamy guruji please theliyajeyandi
@KandregulaThulasi Жыл бұрын
Na Peru thulasi na chinna vinnapam gruji o group ni pettandi. Please 🙏🙏🙏🙏
స్వామి లం, వo, రం, యం, హం ఒకొక్క రోజు అనగా లం ఆదివారం వం సోమవారం ఇలా చేయవచ్చా స్వామి
@DKBab1980 Жыл бұрын
Is this limited to do cycle twice per day or can increase cycles in day as much as we can.
@msulochana7273 Жыл бұрын
Ladies problem unapudu cheyavacha gurugaru chepandi please.
@parvathik5166 Жыл бұрын
🙏🙏
@HinduDharmaChakram Жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు
@rajyalaxmisanthosh38768 ай бұрын
98 డిగ్రీలు కాదు గురువు గారు, 98 ఫారెన్ హీట్స్
@emaniviajyakishore3543 ай бұрын
గురవుగారికి సహస్రపాదాభివందనాలు.
@narasimhacharymaringanti3560 Жыл бұрын
గురువుగారికి నమస్కారం. బీజాక్షరాలని కావలసిన చోటికి తీసుకొని వెళ్ళేటప్పుడు మన ఉఛ్ఛ్వాసనిస్వాసాలు ఏవిధముగా వుండాలనేవిషయంలో ఒక చిన్న సందేహం. స్వాస తీసుకుంటుా ఒక బీజాక్షరాన్ని కంఠంలో వున్నట్టు వుాహించుకున్నాక కుంభకం చేస్తుా ఆ అక్షరాన్ని కావలసిన ప్రదేశానికి తీసుకువెళ్ళాక గాలిని బయటకి వదలాలా, లేక గాలి వదులుతుా వదులుతుా అక్షరాన్ని ప్రయాణింపచేయాలా? దయచేసి ఈసందేహనివ్రుత్తి చేస్తారా?
@tellaramarao1877 Жыл бұрын
Ee stitulni meeru pondara? Sutti vatamena?
@sreesannidhitvofficial Жыл бұрын
ఏ స్థితులో కాస్త వివరంగా వ్రాయండి
@sridurgadurga1649 Жыл бұрын
Guru Garu namaste nenu Sri Lakshmi 1 year noonchi meditation chestunnanu meto matladali please phone number 🙏🙏🙏