శ్రీ మాత్రేనమః🙏 గురువుగారూ!!! మీరు చెప్పే మంత్రోచ్ఛారణలో ఎంతో జీవశక్తి తొణికిసలాడుతూ వుంటుంది! ప్రతీ శబ్దం,ప్రతీ అక్షరం జీవవంతముగా,మరియు నాదవంతముగాను వుంటుంది.. ఒక్కోక్క బీజాక్షరం శక్తినాదవంతముగాను,నాదవంతముగాను వుంటుంది.. ఇది అందరికీ సాధ్యం కాదు... మీరు కారణజన్ములు... ఇటువంటి మీరు నాకు గురువులు గా లభ్యంకావటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం....అమ్మదయ...మీ వంటి సద్గురుల సందర్శన భాగ్యం నాకు కలిగివుంది...ధన్యోస్మిని... గురువుగారి పాదపద్మములకు శతసహస్ర పాదాభివందనములు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Historyof_Hindu-q5I3 жыл бұрын
రాబోయే రోజుల్లో PMC ఛానల్ ఒక గ్రంధాలయం గా మారుతుంది మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టింది ఈ ఛానల్. ధన్యవాదాలు స్వామి.
@NaveenKumar-gg8jk3 жыл бұрын
True....
@saisantosh98253 жыл бұрын
Sir meeru cheppindi correct . Chanipoyana manishi next janma lo aa vuriloo puddatharuu alaa telusukovaali
@velayudhantk31933 жыл бұрын
@@NaveenKumar-gg8jk Jukka a
@agninandana2 жыл бұрын
Without KZbin this was not possible. I pray someday we can build our own technology too
@kamakshimallampalli84292 жыл бұрын
పూర్వజన్మసుకృతం వుంటేకానీ మీ వంటి గురువులు దొరకటం దుర్లభం... ప్రణామములు గురువుగారు🙏🙏🙏
@kamakshimallampalli84293 жыл бұрын
శ్రీ గురు భ్యోన్నమః🙏 శ్రీమాత్రేనమః🙏 మీ వాక్కులు వినటం పూర్వజన్మసుకృతం.. మీరు చెప్పే విధానం అద్వితీయం...అమోఘం🙏🙏
@ratnadevagupthapu6 ай бұрын
ఈ ఎపిసోడ్ అద్భుతం గురువు గారికి పాదాభివందనాలు యాంకర్ గారూ ప్రశ్న లు వేసి మాకు అనంత మైన తత్వాన్ని అందించారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@s.bsreenivasulareddy84642 жыл бұрын
Many many thanks swamiji అలాగే రవిశాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు.
@ichecku6 ай бұрын
Sri matre namah 🙏 Guruji is an encyclopedia of knowledge. What a blessing to hear to this today! 🙏
@auma25763 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏👏👏👏 సాధారణ మనిషి సాధన ఎలా చేయవచ్చు అనే విషయం గురించి తరచు చెప్పాలి అని కోరుకుంటున్నాను 🙏🙏
@anneyogeshwarrao810510 ай бұрын
0😊😊@NagamaniPappu
@mulagalaxmanrao34213 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు చాలా మంచి విషయాలు ప్రస్తావించారు
@pardhasaradhimachiraju43003 жыл бұрын
శ్రీ గురువుగారికి పాదాభివందనములు.చాలా చక్కగా వివరించేరు. ధన్యులము.
@rajeswarreddytoorpu2 жыл бұрын
నేటి కాలానికి కావలసిని గురువు గారు, ఎంతో సంక్లిష్ట మైన విషయాలు, చాలా సరళంగా చెప్తారు.
@venkataramanakota8849 Жыл бұрын
అతి సున్నితమైన సరళమైన వివరణ అందజేసి అదృష్టం ప్రసాదించారు గురువుగారు.
@bujjisuravarapu86562 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏
@akkinepallysrinivasrao18223 жыл бұрын
ఆహా,,,, అద్భుతమైన దివ్యమైన విషయం ఇచ్చిన మీకు అనేక ధన్యవాదాలు మరియూ ప్రణామాలు సార్,,,,,,
@kameshvoleti3 жыл бұрын
Thanks to Ravi garu and PMC 🙏
@theunbiassed76363 жыл бұрын
ఆ బ్రహ్మ కీటజననీ 🙏అఖిలాండకోటి బ్రహ్మాండ జననీ 🙏దివ్య విగ్రహా 🙏🙏🙏
@ramanikandula26278 ай бұрын
No words guruvu garu👣👐🙏🏻🙏🏻🙏🏻
@sudharachapudi11312 жыл бұрын
🙏🙏🙏శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోమ్ నమః
@prasunapotharaju9492 Жыл бұрын
గురువుల పాద పద్మముల కు వందనములు
@vanisonti35143 жыл бұрын
శ్రీ మాత్రే నమః🙏 Very good questions from Ravi garu and Mesmerizing answers by Guruji🙏
@avanchakalavathi82093 жыл бұрын
ధన్యోస్మి గురావుగారు.
@lakshmimanikyam43903 жыл бұрын
శ్రీ గురు కరుణామయ గారికి ముందు గా 🙏🙏🙏ధన్యవాదములు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ వీడియో నాకు వడ్డించిన విస్తరి వలె చాలా సంతృప్తినిచ్చింది. ఎన్నో సందేహాలకు సమాధానం లభించింది .నా సంతోషాన్ని వర్ణించలేను. గురువుగారు... మీ శిష్యుడు అయిన కార్తికేయ గారి వద్ద చండీ సప్తశతి ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అభ్యసిస్తున్నాము. వారి మాటల ద్వారా మీ గురించి కొంత వినగలిగే గాను. యూట్యూబ్ చానల్ ద్వారా మీరు చెప్పేవన్నీ వినగలిగే అదృష్టం లభించింది.... పి ఎం సి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు ఎంతోమంది గురువుల్ని వారి బోధనలను మాకు అందజేస్తున్నారు......🙏🙏🙏
@@sandhyadudam9560 మాకు క్లాస్ స్టార్ట్ అయ్యే టూ మంత్స్ అవుతుంది అండి. అందువల్ల ఇప్పుడు జాయిన్ అయ్యి ఉపయోగం లేదు. మరల క్లాస్ స్టార్ట్ అయినప్పుడు అంటే కొత్త బ్యాచ్ మొదలు పెట్టినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి
@rajyalakshmijonnalagadda72983 жыл бұрын
అద్భుతం గురూజీ. 🙏🙏🙏🙏🙏
@mohanpoloju92933 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు🙏🙏
@surisettysrinivasarao90843 жыл бұрын
గురువు గార్కి కృతజ్ఞతలు
@sreeswatheeyoga9835 Жыл бұрын
Most valuable video ever on earth 🌎 ❤️ 🙏🙏🙏🙏🙏
@srevathi62792 жыл бұрын
Guruji gods gift for us......deep explanation t q guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadamadduru3284 Жыл бұрын
Guruji, Thank you for sharing your deep knowledge. 🙏
Om sri gurubhonnamaha. Chala baga vivarinchaaru. Samanya sadhakulaku pradhmica sadhakulaku anukulam ga abusarananeyamga telica ga ardhamayevidham ga chala baga vivarinchaaru satakoti vandanalu 🙏
పియంసి ఛానెల్ నిర్వాహకులకు నమస్తే!! ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులైన పెద్దలను అనుభవజ్ఞులైన వారిని ప్రేక్షకులకు పరిచయం చేయడం అభినందనీయం. తరువాత ఎపిసోడ్స్‌ను బీజాక్షరాల గురించి పూర్తీ సమాచారాన్ని వాటి అవసరాన్ని తెలియజేయగలరు.