నేను ఏమి ఆశించకుండా ఎప్పుడూ శివాలయమునకు వెళ్తున్నాను అక్కడ నేను కోరుకునేది ఒక్కటే, అందరి ఆయురారోగ్యాలు బాగుండాలని, సర్వేజనా సుఖినోభవంతు, మన ఆరోగ్యం మనకు సహకరిస్తే అదే మనశాంతి, అదే శాంతి సౌభాగ్యలు, అదే sirisampadhalu, అవి చాలు మనకు
@Thirupathi-bk4zbАй бұрын
🙏
@LakshmiB-on7nhАй бұрын
😅
@Thirupathi-bk4zbАй бұрын
@@LakshmiB-on7nh u r from
@AKR1923Ай бұрын
❤
@srinivasdeekonda9988Ай бұрын
👏👏👏👏👏
@Thehappymansrikanth9993 ай бұрын
స్వామి నాకు ఏమి కావాలో నీకు తెలుసు దానిని సాధించే శక్తి నీ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి
@savithriboppana26874 ай бұрын
స్వామి నా ఇద్దరు పిల్లలు ఉన్నత స్థితి లొ ఉండాలి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@draksharammohith56704 ай бұрын
BAABU NE KOREKA AADAUDU TERCHADU KARANAM NI SWARDHAM JAI ❤❤❤❤❤ BHARAT SARVAJANA SUKHINOOBHAVANTH
@KotikeKrishnamohan-fl3no3 ай бұрын
Mee pillalaku manchi cheyalani Sree Venkateswara Swamy varini prarthistunnanu maa🙏🙏🙏
@geethavinnakota76254 ай бұрын
స్వామి మేము నూతన గృహము కట్టుకునేలా దీవించు తండ్రి. 🌹🌹🌹🌹
@SanthikumariChintada16 сағат бұрын
Thandri Naa family ni kaapadu.maa problems Anni therchu swami
@chandrakalachandra59972 ай бұрын
ఓం ఓం ఓం దక్షిణామూర్తి నమః నా ఆర్థిక సమస్యలు తొలగించే తండ్రి నూతన గృహం కట్టుకోవడానికి దీవించు తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు తండ్రి ధన ధనము అష్టైశ్వర్యాలు కలగాలని దీవించు తండ్రి
@gopirathnakumari77232 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SaradaB-oe1tw24 күн бұрын
కొత్త సంవత్సరం లో నాకు అంత మంచి జరగాలని దీవించు స్వామి
@dvsnmraju7827 ай бұрын
శ్రీ దక్షిణామూర్తి నా ఆర్ధిక,అనారోగ్య సమస్యలు తొందర గా తొలగించు స్వామి
@jaijain61045 ай бұрын
Roju patinchu ammaa
@IndiraMachavaram5 ай бұрын
❤yy ohhhu😊😊h. Moon@@jaijain6104
@YasaNarasimharao-kb5oe2 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తి నమః తండ్రి ధర్మో రక్షో రక్షతి అనేది నిజం కావాలి జైశ్రీరామ్
@SiddharthKumar-f2i7 ай бұрын
శ్రీ దక్షిణామూర్తి స్వామి నమోస్తుతే శ్రీ దక్షిణామూర్తి స్వామి నమోస్తుతే శ్రీ దక్షిణామూర్తి స్వామి నమోస్తుతే
@GowriDabbeeru13 күн бұрын
Swamy... Naa bidda nindu noorellu ayush arogymtho undali... Om sri dakshinamurthayee namaha🙏🙏🙏🙏
@meenamohan855310 күн бұрын
స్వామీ మీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ మా అందరి ఆరోగ్యం మీరే కాపాడాలి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అష్ట ఐశ్వర్యాలు ఆయిర్ ఆరోగ్యాలు మనఃశాంతి ఇచ్చి ఆశీర్వదించు తండ్రీ 🙌 ఈ సంక్రాంతి పండుగ ఏ అడ్డూ లేకుండా ఆనందంగా అందరం జరుపకున్నట్లు ఆశీర్వదించండి తండ్రి 🙌 మా అందరికి శక్తి ఇచ్చి ఆశీర్వదించు తండ్రీ 🙌 ఓం దక్షిణామూర్తియే నమః 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమశ్శివాయ. మా దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలని. మనస్ఫూర్తిగా వేడుకుంటున్న దక్షిణామూర్తి స్వామి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@KKMKKM-z3d3 күн бұрын
Chakkaga aalapinchina ee bhakturaliki Devuni aaseessulu ellappudu undalani prarthistunnanu 🙏🙏🙏💐💐💐
@BhakthiPathTelugu3 күн бұрын
chala thanks andi
@gsranj1329Ай бұрын
స్వామి నా అనారోగ్య సమస్యలు తగ్గించు..
@jayaramjayaram5779Ай бұрын
తండ్రి దక్షిణామూర్తి స్వామి నా అప్పుల బాధలను తొలగించు స్వామి🙏🙏
@ganjisucharitha2080Күн бұрын
Arogyam manchinga undelaa dheevinchu thandri Sri dhakshinamurthayee namaha....
@pavitrateki6 ай бұрын
స్వామి నా ఆర్ధిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు తీరాలని దీవించండి.
@sairajgoudladdusai685Ай бұрын
ఓం శ్రీ నమో గురు దక్షిణామూర్తి యే నమః ఓం శ్రీ నమో గురు దక్షిణామూర్తి యే నమః ఓం శ్రీ నమో గురు దక్షిణామూర్తి యే నమః ఓం శ్రీ నమో గురు దక్షిణామూర్తి యే నమః ఓం శ్రీ నమో గురు దక్షిణామూర్తి యే నమః
@gangarajuirrinki7315Ай бұрын
నా ఆరోగ్యం బాగుండాలి పార్ధిస్తానను
@ashareddy46965 ай бұрын
Ma husband ki transplant sucess iyyi manchi ga health Baga వుండాలని దీవించండి
@bhanumurtyvellanki53345 ай бұрын
అమ్మా ! శ్రీ దక్షిణా మూర్తి స్తోత్రం భక్తితో శ్రద్ధ గా చదవండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది.
@pavan-66695 ай бұрын
Varahi amma kavacham read chai andi
@NakkaIndrani4 ай бұрын
@@ashareddy4696 dont worry be happy andi 👍.ఎలాంటి పరిస్థితుల్లో మీరు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోవద్దు.అన్ని మీరు అనుకున్నటు జరుగుతాయి 🙌 may god bless you 🙏
@somecreativitychannel29964 ай бұрын
Don't leave your hopes sister's
@jayalakshmibobbili52873 ай бұрын
Thappakunda Mee aayana arogyam kudutapaduthundhi......
@RamaMohanRao-r9w3 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః నా ఆర్థిక సమస్యలు తొలగిపోయి మంచి లాభాలతో వ్యాపారం చూపించి నా ముగ్గురు పిల్లలకి మంచి భవిష్యత్తు చూపించేలా ఆశీర్వదించు స్వామి
@tejavaddi15 күн бұрын
గురువు గారు మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది 🙏
@BhakthiPathTelugu5 күн бұрын
all the best andi read every day without fail god bless you
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః తండ్రి శివయ్య నా గురించి నీకు తెలియందేముంది అయ్యా అంతా నీవే అంతా శుభం
@ngsowmya80043 ай бұрын
స్వామి నా భర్త ఆరోగ్యం, వ్యాపారం బాగుండాలి . నా పిల్లలు మంచిగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలి. మా అందరికీ ఆరోగ్యం ప్రసాదించు తండ్రి.తిండి,బట్ట,ఉండటానికి సొంత ఇల్లు ఉండాలి.డబ్బుకి ఇబ్బంది పడుతున్నాము. నువ్వు చూసుకోవాలి తండ్రి.🙏
@ManjushaUpputuru-j9p3 ай бұрын
Swami Naku health bhagundali mamulaga nadavagala cheyandi swami
@bhairimaruthivenkatasubrah6895Ай бұрын
మీ భర్త ఆరోగ్యం శ్రీ దక్షిణామూర్తి కరుణతో తప్పకుండ బాగుపడుతుంది.
@lakkojunookachari587318 күн бұрын
మా కుటుంబం తో పాటు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. నేటి కాలం లో వయస్సు తో సంబంధం లేకుండా అందరూ అనారోగ్య బారిన పడుతున్నారు. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి.ఓం శ్రీ దక్షిణమూర్తి యే నమః
@tanujsmelodies29232 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@itsninja3296 ай бұрын
ఓం దక్షిణామూర్తి నమః 🙏🙏🌺
@anithaapparla92428 күн бұрын
నాకు దైర్యం, ఆరోగ్యాన్ని prasadinchu స్వామి
@narsimhuluprodduturi83624 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తి యేనమోనమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏🙏
@YasaNarasimharao-kb5oe3 ай бұрын
శ్రీ.దక్షిణామూర్తి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@YasaNarasimharao-kb5oe4 ай бұрын
ఓం శ్రీ గురు దక్షిణామూర్తి నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
స్వామి నా ఎద్దరు పిల్లలు ఉన్నత స్థాయాలో ఉడాలని దీవించును స్వామి 🙏🙏🙏🙏🙏
@malliboinasiva395Күн бұрын
మాకు శత్రువుల బాధలు ఉండే రక్షణ కల్పించండి స్వామి
@ch.gangarao61775 ай бұрын
శ్రీ దక్షిణామూర్తి యే నమః స్వామి మీ ఆశీస్సులు మా కుటుంబ సభ్యులు మీ సేవ చేసుకునే అదృష్టం కలుగ చేయు స్వామి ...
@rajugbv64364 ай бұрын
😂
@nanduanu59075 ай бұрын
జై శ్రీ రామ్!!! జై శ్రీ కృష్ణ!!! ఓం నమః శివాయ!!!🙏🙏🙏
@sreesivakiran3 ай бұрын
శ్రీ దక్షిణ ముర్తినే నమః నా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు మంచి ఉన్నత స్తితి లో ఉండాలని నా ప్రార్ధన
@swarnagowri60475 ай бұрын
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ నమః శివాయ 🕉️🙏🌙🌺 ఓమ్ శ్రీ దక్షిణా మూర్తి దేవా మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి అర్ధ నారీ స్వర దేవాయ, 🕉️🙏🌙 ఓమ్ శ్రీ దక్షిణా మూర్తి దేవాయ ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@radhadevikallur17764 ай бұрын
Thank you gurujii garu
@voiceoftruth75267 ай бұрын
ఓం. శ్రీదక్షిణామూర్తిస్తోత్రం :- మాయావీవ విజృంభయత్యపి మహాయోగివ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తి నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@CHALAPATHID-b5v23 күн бұрын
Naa family mothaniki health ni prasadinchu Swami 🎉🎉🎉🎉🎉🎉🎉