ది కశ్మీర్ ఫైల్స్ సినిమాయే కాదు..RGV సంచలన వ్యాఖ్యలు| RGV about The Kashmir Files | RGV || Swapna

  Рет қаралды 166,864

RGV

RGV

Күн бұрын

For more updates, Subscribe to RGV KZbin Channel : / @rgvofficial

Пікірлер: 687
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 2 жыл бұрын
ఒక సినిమా గురించి RGV లాంటి సినీమేధావి దాదాపు 1 hour 25 minutes మాట్లాడడం బహుశా మొట్టమొదటిసారి... RGV ని ఈ సినిమా ఎంతల్లా ఆశ్చర్యానికి గురిచేసింది అనేది ఆయన మాటల్లోనే తెలుస్తోంది... బహుశా ఇంటకుమించి Best Review ఇంకోటివుండదేమో!... Thank you RGV... Thank you Swapna garu... RGV గారు చెప్పినట్లు కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా భారత సినీ చరిత్రలో ఒక sensation... Yes 100%...
@vaidyularajireddy6676
@vaidyularajireddy6676 2 жыл бұрын
Yes human beings realized picture
@venkateswarlukalakonda4413
@venkateswarlukalakonda4413 2 жыл бұрын
స్వప్న మన లాంటి సెక్యులరిజం వాళ్ళ భావం/ బాద అర్థం కాని వర్మ ను వదిలేద్ధాం... హిజాబ్ తీర్పు చెప్పిన జడ్జిలకు Y - Security ఇవ్వవలసి రావడం మన సెక్యులరిజం సాదించిన విజయం ..
@adhikaralasomashekar3503
@adhikaralasomashekar3503 2 жыл бұрын
The KASHMIR FILES has already become the Biggest Blockbuster of Hindi Cinema.
@arunamallapragada6088
@arunamallapragada6088 2 жыл бұрын
కాష్మీర్ ఫైల్స్ సినిమా కాదు యదార్ధ చిత్రం మనలాంటి మనుషుల భయంకర వ్యధ ..కాష్మీరీ పండిట్స్ ని ఎందుకు అంత అమానుషంగా హింసింటి హింసించి చంపేసారు..మొదటిది మానవత్వం దారుణంగా హత్యచేసారు ..రెండోది కాష్మీర్ ని హస్తగతం చేసుకోటానికి హిందువులను మూకవుమ్మడిగా హత్యచేసారు ..వారికి న్యాయం జరగాలి వారి స్వస్ధలం లో నిర్భయంగా కాష్మీరీ పండిట్లు జీవించాలి ..అదీ ఈ సినిమా కంక్లూజన్ ..అది జరిగితేనే ఈ సినిమాకి సరియైన ముగింపు...అంతేకాని సినిమా ఆక్టింగ్ని టెక్నికల్ ఇంపార్టెన్స్ నీ కధ ని పొగడటం వృధా..అదికాదు ఆ సినిమా లక్ష్యం... సుప్రీంకోర్టు కేంద్రం గవర్న్మెంట్స్ అన్నీ వారికి న్యాయం చేయాలి
@kkalluri1
@kkalluri1 2 жыл бұрын
యాంకర్ కి బుద్ధి మాంద్యం అనుకుంట . తెలిసి తెలియనట్లే నటిస్తుంది . జరిగింది నిజం , కానీ అక్కడేం జరిగిందో ఎవరికీ తెలియదు లాంటి బెదురుకప్ప మాటలెందుకు
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 2 жыл бұрын
🕉️ఒక వేయి సంవత్సరాల క్రితం నుండి హైందవ సమాజం, సంస్కృతి ని విచ్చిన్నం చేయడానికి రకరకాలుగా చాలా కిరాతంగా టెర్రరిస్ట్ ముసుగులో జరుగుతున్న పెద్ద దాడి 🕉️అన్ని రకాల విదేశీ మతస్తులు అఖండ భారత దేశం మీద దాడి చేసి ఇరువై దేశాలుగా విభజన చేసి వాళ్ళ మత దేశాలుగా మార్చినారు 🕉️ఇప్పటికయినా మనమంతా ఏకంగా, ఐకమత్యం గా ఉండి మన సంస్కృతి ని, మన హైందవ సమాజాన్ని కాపాడుకోని తీరాలి 🕉️జై భోలో అఖండ భారత మాత కీ జై హింద్, జిందాబాద్, వర్ధిల్లాలి 🕉️🙏🕉️🌹🌹🚩🇮🇳🕉️
@hussainkhattat2810
@hussainkhattat2810 2 жыл бұрын
గుజరాత్ ఫైల్స్, డిల్లీ ఫైల్స్ ఇండియా ఫైల్స్ సినిమా తీయండిరా మీరు మనిషి కే పుట్టినట్టైతే
@himeshthungaturthi3215
@himeshthungaturthi3215 2 жыл бұрын
@@hussainkhattat2810 norumuyyi ra turka..manushuluam memu..mi terrorist lanjakodukulanu mundu aa daridrapu Islam odalamani cheppu
@priman268
@priman268 2 жыл бұрын
@@hussainkhattat2810 రేయ్ రావణుడు కూడా హిందువే అందుకని నెత్తిన పెతుకోము ర మేము అందుకు అంటే మతాని కాదు దర్మని నెత్తిన పెతుకునం తపు చేస్తే శివడ్నిన ప్రస్నిస్తం , మీరు పరదేశ నీళ్ళు తాగి మన దర్మని marichipoyam
@hussainkhattat2810
@hussainkhattat2810 2 жыл бұрын
@@priman268 మీకు ఏ ధర్మము ? లేదురా ,మరచిపోవడానికి
@priman268
@priman268 2 жыл бұрын
@@hussainkhattat2810 OOO అరబ్ లో అన్ని ధర్మాలు ఉన్నాయ్ కదా sir Hussain గారు 🙂
@songsbyveerlasarojini537
@songsbyveerlasarojini537 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం. మీ వివరణ నిజానికి దగ్గరగా ఉంది. నిర్భయంగా చెప్పగలిగిన దమ్ము మీకు మాత్రమే ఉంది
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
ఈ మధ్య కాలంలో RGV గారు సినిమాల గురించి విశ్లేషణ చాలా బాగుంటుంది మరియు వాస్తవంగా అనిపిస్తుంది 🙇
@rameshtatipamula6765
@rameshtatipamula6765 2 жыл бұрын
30years చరిత్ర మార్చి వ్రాసారు అంటే గత చరిత్ర మొత్తం అబద్ధం అన్న మాట, కళ్ల ముందు హిందువులు పిట్టల్లా రాలి పోతుంటే దేశం మౌనం వహించడం దురదృష్టం
@jagadeeshpeerubandi1997
@jagadeeshpeerubandi1997 2 жыл бұрын
Abbo
@msquare2462
@msquare2462 2 жыл бұрын
ఏంది రా నీ బాధ ...ఇపుడు ఎవరిని ఊచకోత కోయాలి...
@chandrareddy9502
@chandrareddy9502 2 жыл бұрын
జనాలు Kashmir Files ని ఒక సినిమాగా చూడడములేదు. అది మనదేశములో మనవాళ్ళకు జరిగిన యదార్థముగా చూస్తున్నారు RGV.
@msquare2462
@msquare2462 2 жыл бұрын
Bongu le
@rameshjain3883
@rameshjain3883 2 жыл бұрын
THIS MOVIE is Based on a REAL TRUE STORY... EACH and every Scene is TRUE & REAL... and this anchor and RGV is telling.. Emo jarigindo ledo... Evariki Theliyadu?? What a Shame less SENSE LESS.. Annalysis?? This is Not 200/300 years old story.. Its just 32 years old story.. This 2 people's Did not see the Reactions. Anger. Cries. Feelings of KASHMIRI peoples Reactions...?? How Did these 2 Stupids are on those posts.. Which they are??.. Go and ask those Sufferers of this story m. They are still alive.. Living like a Sharanaarthies in their own country. Till today.. They both think that that Audiences who made this movie Super Hitt are FOOOLS..???.
@Hydchefs
@Hydchefs 2 жыл бұрын
నిజమే కదా అన్న
@mpscience4757
@mpscience4757 2 жыл бұрын
Video 28:00 to 29:20 ....... about reality
@k.rsumanthreddy9426
@k.rsumanthreddy9426 2 жыл бұрын
@@msquare2462 wht
@narayanamandaleeka9840
@narayanamandaleeka9840 2 жыл бұрын
Interesting points, liked the way they are put out in this interview.. "Characters not convinced, but audience are". On the similar lines film critics when viewed through their formula lens are not connected, but audience did. End of the day what matters is how honestly narrative is told and it is for critics, if any, to prove, otherwise, if any at all.
@vinayakyrc5497
@vinayakyrc5497 2 жыл бұрын
పాపం ఎందుకో స్వప్న గారు మొదట్లోనే డిసపోయింట్ అయినట్లు కనిపించారు, రాము గారి నుంచి ఆమెకు కావలసిన సమాధానం రాలేదు. ఈ సినిమా తరువాత దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే రాము గారు ఎంతసేపు సినిమా మేకింగ్ గురించే చెప్పారు కానీ ఆమె భావానికి తగట్టు స్పందించ లేదు. ఏమైనా రాము గారు నిజాయితీగా సినిమాని రివ్యూ చేసినందుకు ధన్యవాదములు. కానీ థంబ్ నైల్ విరుద్దార్ధం వచ్చేలాగ పెట్టారు.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
RGV కాశ్మీర్ ఫైల్స్ ను నిజాయితీగా రివ్యూ చేశాడని అనుకుంటున్నావా?
@esware5863
@esware5863 2 жыл бұрын
@@sreeramamnishtala6102 He is forced to support this movie.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
@@esware5863 వీడేమైనా చిన్న పిల్లాడా? ఫోర్స్ చెయ్యడానికి? కాశ్మీర్ పండిట్లకు జరిగిన ఘోర అన్యాయాన్ని ఖండించడం ఒక భారతీయునిగా మన విధి.
@venkateshd4397
@venkateshd4397 2 жыл бұрын
Perfect ga chepparu...superb
@sasattar3577
@sasattar3577 2 жыл бұрын
@@sreeramamnishtala6102 In Kashmir not only Pandits other religion people also lost their lives. Officially it was confirmed by the Government to a RTI activist.
@sravansk9097
@sravansk9097 2 жыл бұрын
I felt swapna was trying hard to extract an answer from RGV that its just a film and didn't happen in real. i feel she is "pseudo secular" unlike RGV who is genuinely secular.
@9963589175
@9963589175 2 жыл бұрын
Secular is a biased word in india ..it was used to take shelter after doing misdeeds ..
@vendev1138
@vendev1138 2 жыл бұрын
Very true.. last lo Swapna.. not necessarily factual annaru.. anni evidences unna sare... down plaing the facts... hidden reason possibly she is trying to be secular.. given she married a muslim person.. not many people know about this... great journalism.. inko bharkha dutt in the making?? wah wah Swapna ji !!
@forthright4882
@forthright4882 2 жыл бұрын
Psuedo secular ante enti nayana?
@forthright4882
@forthright4882 2 жыл бұрын
@@9963589175 Just because it is misused it is not bad word!!! Bhakts like u made it bad word
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 2 жыл бұрын
మీ ఇద్దరికీ తెల్వని విషయం ఏమిటంటే సినిమా లో చూపించిన కంటే ఎక్కువ హింసించి చంపారు సినిమా లో చూపించింది కేవలం 10 %
@shaikanwar8971
@shaikanwar8971 2 жыл бұрын
అక్కడ నువ్ ఉన్నావ అప్పుడు అంత ఖచ్చితంగా చెప్తున్నావ్???
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 2 жыл бұрын
@@shaikanwar8971 అక్కడనుండి పారిపోయి వచ్చిన పండితులతో కలిసి సినిమా చూసాను వాళ్లే చెప్పారు సినిమా లో తక్కువ చూపించారు అని,
@ghanshanichirag6099
@ghanshanichirag6099 2 жыл бұрын
See believe it or not But I would like everybody to read about Girija tickoo (who was really cut into half ) Bk ganju ( whose wife was made to eat blood soked rice ) Nandimarg masacare .( Last scene) Sarvanand kaul and his son ( the poet and his son hanged to tree) These are stories reported and are available on internet Your choice to beleive it or not .
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
there are 1000s of reports of inhuman assaults on pandits but sadly nobody batted an eye because 1) they were hindus and 2) they were brahmin. The congress-left ecosystem sowed seeds of hate between hindu castes and demonized and discriminated the brahmins & banias to the extent that nobody cares if they are mutilated in broad daylight. That's why most brahmins prefer to immigrate to the west at the first opportunity.
@lucifer-mm4kv
@lucifer-mm4kv 2 жыл бұрын
So sad really but being a human is a great job kill the religious demon. Yes we lost our brothers and sisters in kashmir but what is know can we take revenge no not at all. For example your grandfather kill some one then his descendent should be vengeance on you is it justice not at all. If the accuser is available then we can judge under ipc. Jaibheem
@varaprasad2918
@varaprasad2918 2 жыл бұрын
Highly absorbing conversation...RGV proves yet again that he is way ahead of his contemporaries in analysing just about anything under the planet...ranging from current events to historical happenings...Speaking for so long and keeping the viewers interested in fact glued is no mean a task...
@subbaraojandhyala1630
@subbaraojandhyala1630 2 жыл бұрын
I p9
@rameshjain3883
@rameshjain3883 2 жыл бұрын
They both says that the Audiences which made this movie super Hitt are REALLY FOOLS... THIS is these Both VERSION... BOTH are SENSELESS... IDEATS
@kodidalamaheshbabu9242
@kodidalamaheshbabu9242 2 жыл бұрын
Vivek ji mentioned that he has not written single dialogue/story .. it is based on 700 hrs of interviews .. and real news .. he said he just stitched it to make it movie. That's why I feel it doesn't fit to regular movie formula ..where 1 or 2 people ideas reflect on the screen. It's absolutely brilliant movie ... Thanks to RGV for giving more insights into the making etc ... As RGV mentioned people convinced that it is truth & connected to it ( because it is) without somebody forcing it on.
@atulpandey2406
@atulpandey2406 2 жыл бұрын
Good insight bro. It is a real movie.
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
కాశ్మీర్ ఫైల్స్, ఉరి లాంటివి బీజేపీ ప్రాపగాండా సినిమాలు అని నెత్తి నోరు బాదుకుంటున్న కాంగ్రెస్ లెఫ్ట్ చెంచాలు మరి టెర్రరిస్ట్లపై సానుభూతి వలికించే హైదర్, ఫిజా, మిషన్ కాశ్మీర్ లాంటి సినిమాలు, యుపిఎ హయాంలో బీజేపీని జాతీయవాదుల్ని విలన్లుగా చూపించిన రంగ్ దే బసంతి లాంటి కొన్ని వందల సినిమాలు కాంగ్రెస్ దావుద్ కలిసి తీయించారని, కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ మాఫియా మరియు కాంగ్రెస్ గుప్పిట్లో ఉందని ఒప్పుకుంటారా?
@kaizenTechVideos
@kaizenTechVideos 2 жыл бұрын
A request to the RGV team: Please include english subtitles in your videos, we non-telugu speaking audience will be grateful, RGV's thoughts are always entertaining !
@firstsmile5414
@firstsmile5414 2 жыл бұрын
స్వప్న గారు ఎంత అందం గా ఉన్నారో...rgv అంత గొప్ప గా మాట్లాడారు
@kiran45696
@kiran45696 2 жыл бұрын
Ante antha bokkalo sode annamata eedu cheppindi
@mnarasimharao43
@mnarasimharao43 2 жыл бұрын
ఇండియాలో హిందువులకు ఇప్పట్టికి సమాధానం తెలియని ప్రశ్నలు: 1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు? (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.) 2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపిత గా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు? 3. గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు? 4. భారత్ లో ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి? 5. భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ ముస్లిం దేశాలుగనే ఎందుకు మారాయి? 6. కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు? 7. రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే అల్పసంఖ్యాకులు అంటారు. భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు? 8. కాశ్మీర్ హిందూ దేశం లో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు? 9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు? ఎందుకు? 10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాం కు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు? కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు? 11. ప్రపంచంలో హజ్ యాత్ర కు సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు 10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు? 12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాల కు ఎందుకు ఖర్చు పెడతారు? 13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు? 14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును" అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? 15. పాకిస్తాన్ లో 1947లో 22.4 5 శాతం హిందువులు ఉండేవారు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు? 16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు? అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహారదీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు? 17. భారత్లో 1947లో 7.8 8 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది? 18. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది? 19. అక్బర్ జనానా లో 4878 మంది హిందూ మహిళలు ఉండేవారు.జోధా అక్బర్ సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించ బడ లేదు? 20. బాబర్ లక్షల హిందువులను హత్యచేశాడు.అయినా మనం ఎందుకు అతని మసీదును చూడాలను కుంటాము? 21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం ఎందుకు కట్టలేము? 22‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32,427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా? కానీ గుజరాత్ లో ప్రతీకార దాడుల లో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది? 23. గోద్రా లో 67 మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు? 24. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ) కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు? ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటువైపు తీసుకెళ్తున్నారో ఆలోచించాలి.
@kalishaabdul102
@kalishaabdul102 2 жыл бұрын
Just copy paste from watsapp university.. That's it.. Extreme islamist and hindutva is not good for our country..
@sainathreddy3181
@sainathreddy3181 2 жыл бұрын
Meeredo ani pakkana undi chusinatu cheptarenti...meeru first Hinduism ante ento thelsukondi...meer complete ga anti muslim la unnaru.
@venkatnaag7657
@venkatnaag7657 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇది చాలా మంది ఆవేదన. కానీ ఎవరు పట్టించుకోవటం లేదు.
@venkatnaag7657
@venkatnaag7657 2 жыл бұрын
@@sainathreddy3181 అతను అడిగిన దానిలో నీకు ఏది తప్పు అనిపించింది దాని గురుంచి చెప్పు.
@sainathreddy3181
@sainathreddy3181 2 жыл бұрын
@@venkatnaag7657 tappa antar enti bro...intha foolish ga alochinchadam enti bro...how can he say Gandhi antinhindhu...nation development gurunchi alochinchandi statues, hindu ,Muslim gurunchi kaadu...political stunts ivvani...veethitho manakem use ledu
@sreedhar320
@sreedhar320 2 жыл бұрын
It is not just a honest expression, It is a camera recorded TRUTH.
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 2 жыл бұрын
The success of this movie reflects the actual mood of present generation irrespective of language, state, region, caste etc. it’s fact that it really touched the hearts of the people irrespective of who they are. One thing is sure. The general mood of the public is nationalistic and Hindutva.
@shamanth1470
@shamanth1470 2 жыл бұрын
True dis can b sensed among people given da current scenario...... being unapologetically nationalistic is gud for youths but going communal being directed by some agenda laced with bigotry mindset is all da wrong for both da country nd people💯💯💯💯
@forthright4882
@forthright4882 2 жыл бұрын
U know the public mood...u are famous moodist 😂
@likemes6337
@likemes6337 2 жыл бұрын
తెలుగులో కూడా ఈ సినిమా రావాలి
@Ali25196
@Ali25196 Жыл бұрын
Madda kuduv
@pavankumarthopa7198
@pavankumarthopa7198 2 жыл бұрын
It’s not about killing. It’s about leaving permanently your birth place where all of your Ancestors Lived.
@firstindian1664
@firstindian1664 2 жыл бұрын
When we leave everyone every thing then it is leaving life.
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 2 жыл бұрын
పాలస్తీనా, సిరియాల్లో శరణార్థుల దుస్థితి గురించి విని ఉంటారు ! మహామహులు రాసిన కవితలు చదివి ఉంటారు! కొవ్వొత్తుల ర్యాలీలు చూసుంటారు కానీ, కాశ్మీర్ బండిపారాలో అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురై పాశవికంగా హత్యగావించబడ్డ గిరిజా టిక్కుపై జరిగిన హేయమైన చర్యల గురించి భారతీయులెవరికీ తెలియదు - తెలియకుండా చేసారు.. దానికి కారణం ఏమిటి ? ఎవరు? ఎందుకు !? ఆ మహిళ స్త్రీ కాదా ? ఆమెకు మానవ హక్కులు వర్తించవా !? ఆ కిరాతక చర్య మానవ కళ్యాణం కోసం జరిగిందని భావించాలా !? క్రూరమృగాల్లా ప్రవర్తించిన వాళ్ళు చట్టానికి చుట్టాలా !? 30 సంవత్సరాలుగా నిట్ట నిలువుగా పాతివేయబడ్డ నిజాలను వెలికి తీసినందుకు - 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై కొందరు ఏడిచి చస్తున్నారెందుకూ !? ఆ సినిమా రిలీజ్ కాకుండా చేసేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించి., అభాసు పాలయినా బుద్ధిరాని బడుద్దాయిలని ఏమనాలీ ? వాళ్ళది భయమా ? భక్తా ? నపుంసకత్వమా ? 🤣
@mounish4370
@mounish4370 2 жыл бұрын
The word Kashmir itself was tuned to become as emotion to every Indian from childhood which is strong reason for this massive response
@shaikayesha2083
@shaikayesha2083 2 жыл бұрын
Only publicity of the film
@atulpandey2406
@atulpandey2406 2 жыл бұрын
Good tell bro . People wants to this matter which is being suppressed by system.
@livestyle5527
@livestyle5527 2 жыл бұрын
As we move down south the emotion goes down...some of the villagers in far south remote villages does not even know that there is a state called Kashmir exists
@vaanakka
@vaanakka 2 жыл бұрын
శంకరాభరణం సినిమాని పోల్చడం. Kashmir files నేను December లో చూసాను. Audience లో చాలా మంది ఏడవడం, వాళ్ల అనుభవాల్ని చెప్పడం జరిగింది. వివేక్ గారు కూడా వచ్చారు. అప్పుడు చేసిన announcement no బట్టి జనవరి 26 న విడుదల అవ్వాలి. సినిమా పరంగా చర్చలు జరగడం, చూసిన ప్రతివాళ్ళూ చూడమని సలహా ఇవ్వడం సహజమే అని అనిపించింది. కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో మాట్లాడే అంశాల్లో ముఖ్య అయ్యింది. అలాగే అప్పట్లో శంకరా భరణం గురించి ఉత్తరాలు రాసుకోవడం గుర్తుకొచ్చింది.
@koushyap
@koushyap 2 жыл бұрын
It is heart touching Real storie of Innocent Kashmiri Pandits . Media movie meeda burada jelly badhulu akkada vaalu loose ayina Houses nu tirigi vaariki ipistey baagundu Aa disaga mee debates vuntey Harshaniyam
@Anuradha-qi5qu
@Anuradha-qi5qu 2 жыл бұрын
Some directors steal money from the pocket, but Agnihithri stole the heart behind the pocket
@murthyinutube
@murthyinutube 2 жыл бұрын
జీవితం లో RGV కి అర్ధం కాని రెండు విషయాలు 1. కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు హిట్ అయ్యింది 2. శంకరాభరణం ఎందుకు హిట్ అయ్యింది ఇదే బ్రెయిన్ తో ఆలోచిస్తే ఈ జన్మకు అర్ధం కాదు.
@ravikiransingarapu5912
@ravikiransingarapu5912 2 жыл бұрын
Director kastha actor ayyadu e vishayam lo
@himeshthungaturthi3215
@himeshthungaturthi3215 2 жыл бұрын
😂
@Vikram_OG
@Vikram_OG 2 жыл бұрын
Chennai people are connecting more, bcoz we are related to same thing happened in Sri Lanka for our Eelam Tamil people.
@msinfohubkannada868
@msinfohubkannada868 2 жыл бұрын
True emotion does not require.. strategy, format, blue print, logic, editing, screen play etc... It's untold story of hidden history
@vasuvasueddy8692
@vasuvasueddy8692 2 жыл бұрын
Mi lanti manushulu bhumi midha vundadam maa adrustam sir Rgv...🙏
@nkvarma2506
@nkvarma2506 2 жыл бұрын
వర్మ అంటేనే ఒక బుల్లెట్ దూసుకుపోయే విశ్లేషణ వివరణ
@satyanarayanasshastriyajyo9189
@satyanarayanasshastriyajyo9189 2 жыл бұрын
There are evidences , what happened , which need not be shown as proof in film. RGV analysis is good. But he knows , what happened. He is a good reader.
@supermama1238
@supermama1238 2 жыл бұрын
seems jyotisham is the proof
@rgvhere7792
@rgvhere7792 2 жыл бұрын
Ur really such a genius sir the way u 👀 and the way we 👀 ... Is different 🙋‍♂️
@krlsarma1933
@krlsarma1933 2 жыл бұрын
హిందువులు ఇలా చేస్తారు అంటే అప్పుడు కూడా ఇంత ప్రశాంతం గా మాట్లాడతారా?
@manikantaprofileshuttersin4567
@manikantaprofileshuttersin4567 2 жыл бұрын
The Kashmir files movie is a masterpiece every one must watch it as much as possible
@harshavision675
@harshavision675 2 жыл бұрын
Brilliant interview
@wishvakrish3583
@wishvakrish3583 2 жыл бұрын
Non sync comment: At this time As a mahesh fan, this is really time for him to do experiments and reduce commercial movies I always believe the performer in him can do great movies.
@theritualist5175
@theritualist5175 2 жыл бұрын
యాంకర్లు జర్నలిష్టులమని అపోహపడితే స్వప్న లాంటి హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ తయారౌతారు.
@forthright4882
@forthright4882 2 жыл бұрын
Swapna ki half knowledge ante needi 0.001 knowledge
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 жыл бұрын
అవును వీడికి వాస్తవ అధారాలను అంగీకరించలేని ప్రబుద్దుడు.రంపపుకొతకు గురి ఐన విషయం నిజమని ఒప్పుకోలేడా.
@pallavik1678
@pallavik1678 2 жыл бұрын
Please leave Swapna in Pakistan, she will understand whether it was Genocide or not
@srikanth4326
@srikanth4326 2 жыл бұрын
🤣🤣🤣
@venkateshd4397
@venkateshd4397 2 жыл бұрын
Swapna garu baaga feel iyyaranukunta...RGV gari answers tho...meru super sir:)
@vamsiskgk3303
@vamsiskgk3303 2 жыл бұрын
@40:50 Excellent statement ' Powerful people doesn't think of justice they think of dominance'.
@ArjunKesava
@ArjunKesava 2 жыл бұрын
Every word came out from RGV in this interview is golden.
@mohankrishna4413
@mohankrishna4413 2 жыл бұрын
ఉద్దేశపూర్వకంగా దాచిన నిజాన్నే చూపించారు !
@MrKaushikful
@MrKaushikful 2 жыл бұрын
audience felt that they were misinformed for the political interests. It striped the media ,intellectuals, politicians, historians.people appreciated the raw truth. All the perspectives of the incident were told honestly.
@shivakumarbalasubranyan9971
@shivakumarbalasubranyan9971 2 жыл бұрын
Very good analysis, and rgv is really imrrssive
@SreenivasM8
@SreenivasM8 2 жыл бұрын
Thanks for analysis I will watch today definitely
@Anuradha-qi5qu
@Anuradha-qi5qu 2 жыл бұрын
There is a lot of difference between How you make the reality as a movie, and how you present movie to be realistic
@SantoshKumar-wx4el
@SantoshKumar-wx4el 2 жыл бұрын
RGV sir, your a nice & kind hearted person...a big salute sir
@తెలుసుకుందాంమనం
@తెలుసుకుందాంమనం 2 жыл бұрын
గట్టిగా ముప్పై ఏళ్ల క్రితం..మీడియా కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయి... కొన్ని నెలల క్రితం ఫార్మసీస్ట్ ని, చివరకు పాణిపూరి అమ్ముకునే వాడిని కూడా వదలకుండా చంపుతున్నారు కాశ్మీర్ లో!!!! ఇంకా సెక్యులర్ లు పాత విషయం అంటున్నారు....ఏమి దుస్థితి రా దేవుడా .....
@sreeram8752
@sreeram8752 2 жыл бұрын
Rgv ఒక encyclopedia. ఒక గూగుల్.
@lakshmibhogaraju2011
@lakshmibhogaraju2011 2 жыл бұрын
Brilliant expressions of RGV garu on the Kashir files movie making & the thought that this film will create an impact on all film makers to change their mindset & think of a new way of projecting the films in future. Really very interesting conversation of RGV garu & Swapna garu 👌👌
@vijayasripada6632
@vijayasripada6632 2 жыл бұрын
Good conversation 👍
@lankapydinaidu3288
@lankapydinaidu3288 2 жыл бұрын
RGV always king 👑👑👑
@sureshbm7136
@sureshbm7136 2 жыл бұрын
The, Realistic person RGV said 1001% correct,,, about Kashir files,, Movie, I think that is Realistic Documentary . But anyway "there is no Rule for cinema". Nothing RGV making, and no one good take,,, not good camera shot, But in last seen very good feel to Audience...
@theritualist5175
@theritualist5175 2 жыл бұрын
Anchor Swapna. Please put your journalist hat and dig into the archives. Don’t pass judgments on the facts presented in the movie without doing any background research.
@TRBhoopathy
@TRBhoopathy 2 жыл бұрын
Ramu goes at length and struggles to understand and explain the phenomenon called The Kashmir Files as a film which has taken India by strom. Worth watching.
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 2 жыл бұрын
🕉️ఒక యదార్ధ విషయాలు చాలా వున్నాయి
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
మోదీ ఈ దేశానికీ చేసిన ఒక పెద్ద మేలు ఏంటంటే దశాబ్దాలుగా నెహ్రు కుటుంబం, కమ్యూనిస్టులు, సోషలిస్టులు పద్ధతిప్రకారం వేసిన చిక్కుముళ్లను ఒక్కొకటి గా నెమ్మదిగా విప్పుతూ ఇన్నేళ్ళుగా వాళ్ళు ఆడిన నాటకాలు వాళ్ళంతట వాళ్ళే బైటపెట్టేలా చేస్తున్నాడు. కావాలంటే చుడండి ఇప్పటికి కాశ్మీర్లో నరమేధం జరిగిందని ఒక్క కాంగ్రెస్-లెఫ్ట్-మతోన్మాద చెంచా మాట్లాడడు ఎంతసేపు ఈ సినిమా వల్ల బీజేపీ లాభపడుతుందని ఏడుపే. బీజేపీ కి లాభం జరగకూడదంటే నువ్వు నికార్సైన సెక్యులరిస్టు అయితే మరి నువ్వు ఎందుకు ఈ ఇషూ పై నోరు మెదపవు?
@neosmith7272
@neosmith7272 2 жыл бұрын
Its a documentary of real happened incidents; but unfortunately it covers only 1 % of the actual incidents
@kishorevonguru5700
@kishorevonguru5700 2 жыл бұрын
Haha 🤣🤣🤣 ur were talking as if u were in the situation
@forthright4882
@forthright4882 2 жыл бұрын
@@kishorevonguru5700 bjp channels chuste neeku anta matram knowledge ey untadi....Watch some real news bjp 🐕
@kishorevonguru5700
@kishorevonguru5700 2 жыл бұрын
@@forthright4882 hahaha 🤣🤣🤣 nee already gorey chesinde don't follow any party . Parties are for us. Nuvu party kosamu vundaku.
@forthright4882
@forthright4882 2 жыл бұрын
@@kishorevonguru5700 intellectual dog of bjp...
@chaitanyavelamala7268
@chaitanyavelamala7268 2 жыл бұрын
18 min of my life wasted bc that's when I stopped watching this stupid review but leaving a comment I don't understand RGV's problem with accepting the truth. He doesn't want to agree that genocide happened, so he twisted the reality saying that I don't know what happened but somehow he is sure that which was shown in the movie didn't happen how ironic or should I say oxyMORONIC Vivek agnihotri presented with evidences of whose story it is based on to every single scene that was accused of in the court(Mumbai HC clared TKF for release). If anything he did, it was reducing the reality considering the ability of people to see the rawness on the big screen *Ex 1* : girija tickoo was raped for a week & cut with a mechanical saw by those shaanti doots which causes more pain & time to die but in the movie they just showed an electrical saw and no rape *Ex 2* : woman was shown eating raw blood rice but in reality she was also raped and was forced to cook & then eat that blood rice for 10 days by staying in her home. She is alive even now but mentally disturbed (who wouldn't be after that) So it isn't like muslims just wanted to kill, the terrorist organizations wanted terrorists to take pleasure in killing & Hindus to suffer *RGV should stick to technicalities of movie making* The truth is what's hitting hard people & they're angry at being kept ignorant as soon as they realised how congress, leftist media & Bollywood have been doing that since independence. So if he believes the movie isn't based on truth, I don't see any other reason why people are flocking to it as it has nothing else to offer like any other entertainment that's usually provided *SATYAMEVA JAYATE* just got proved, Karachiwood was getting blows only from south till now like pushpa & baahubali which are mass entertainers but now with TKF, it's very foundations are shooked from inside where you can see the movie is a big hit but hardly any actor of Bollywood praised it. Even the ones who did....praised about the collections or acting(Ex : anupam Kher's) but none condemned genocide(except for a few like kangana, yami etc) which shows how strong the lobby is where no one has the guts to speak what they belive
@ankushramgopal7088
@ankushramgopal7088 2 жыл бұрын
You are 💯 percent right bro
@chaitanyavelamala7268
@chaitanyavelamala7268 2 жыл бұрын
@@ankushramgopal7088 happy to know you feel that way but comments make me think most people are blindly following RGV as if everything he says is true. He makes fun of hindu festival issues which are so trivial in nature but kept silent when whole hijab issue was on fire. Where was his women empowerment & concern for her freedom all this while. He is not so objective as he claims. I suggest people here to use their brain a little bit to see how coward & a cunning guy he is. Even here on kashmir files, I would have been happy if he said he didn't know whether kashmir genocide happened but he didn't give the viewers even a benefit of doubt to one of the biggest ethnic cleansing by saying 'I'm sure it didn't happen'
@Pskumar503
@Pskumar503 2 жыл бұрын
Idiots cants under RGV intelligence So Go and watch jabardast
@ashokkanduri2318
@ashokkanduri2318 2 жыл бұрын
I Am RGV Fan Bro. But What You Said Here is Correct.
@vendev1138
@vendev1138 2 жыл бұрын
last lo Swapna.. not necessarily factual annaru.. anni evidences unna sare... down plaing the facts... hidden reason possibly she is trying to be secular.. given she married a muslim person.. not many people know about this... great journalism.. inko bharkha dutt in the making?? wah wah Swapna ji !!
@mnareshkumar2703
@mnareshkumar2703 2 жыл бұрын
I think that he loves her since a lot of years..
@samsmith7599
@samsmith7599 2 жыл бұрын
This is exactly why the movie is hit. Rationalizing criminals, underworld, anti social elements. rapists, terrorists etc is ruining the country. The audience want the stories from perspective of nation building
@srinivasaraodinavahi7477
@srinivasaraodinavahi7477 2 жыл бұрын
స్వప్న గారు, రామ్ గోపాలవర్మ గారి నేరేషన్ ఫ్లో ని మీరు మధ్య, మధ్య లో ఇంగ్లీషు లో వేసే ప్రశ్నలు ఇర్రలవెంట్ గా, సీరియస్ గా చూస్తున్న మా లాంటి వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసినట్టుగా గా అని పించింది.
@smurthys6529
@smurthys6529 2 жыл бұрын
Uncle & niece are back again,in their Telugu/ English combo.Niece is always in awe of uncle, no matter what. Uncle is at loss , feeling sense of huge loss, sense of defeat due to this movie & its director. He is spinning it to present facade as professional review. But the truth is he is devastated that another director, not so famous, has used similar violent incidents that Uncle uses for his movies; & THAT MOVIE IS SO LOVED , accepted by people across the country and making tonnes of money. Uncle is feeling terrible that his CITADEL that he has been owning & building for decades has been crushed to dust and someone else built a much bigger one in no time.HE IS COMPLETELY CLUELESS WHAT TO DO.
@jella1983
@jella1983 2 жыл бұрын
U r a great interviewer for a even a eccentric like RGV. U r both both Knowledgeable & intelligent.. allowing to bring out all subtleties & finesse of RGV
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 2 жыл бұрын
Wonderful teaching from RGV..
@theritualist5175
@theritualist5175 2 жыл бұрын
Girija Tickoo’s soul knows what happened.
@padmanabharajuprathikantam1224
@padmanabharajuprathikantam1224 2 жыл бұрын
, జరిగిన వాస్తవాన్నికి అడ్డంగా ఉన్న మబ్బు తెరను తొలగించి, వెండి తెరపై వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చూయించారు కాశ్మీరీ ఫైల్స్ లో, చాలావరకు మూసుకున్న కాళ్ళను తెరిపించారు. ఈ RGV గాడు తీసిన రక్త చరిత్ర వగైరా వగైరాలు ఎందుకు తీశాడో, వాటివల్ల ప్రజలకు ఏవిధంగా ఉపయోగం జరిగిందో చెప్పమంటే బాగుండేది.
@jella1983
@jella1983 2 жыл бұрын
1st thing U have to know is director genuinely wanted to put forth the truth before everyone as it happened with so much research , He has taken 700 survivors interviews & video recorded all of them.. & he presented the truth..atrocities that were just wantedly evaded forgetten & not even acknowledged the atrocities committed on a specific community using religion as a weapon& strategy.. Took some cinematic liberty to impress strongly the fact as it is.. Characters r not appeared as convinced, but audience have convinced... its bullshit. Director & whole team went everywhere saying the film is a true story..genocide of Kashmiri pandits 32yrs back
@sagarsreddy6037
@sagarsreddy6037 2 жыл бұрын
Truth? Belief?
@sathishkumar-yb7db
@sathishkumar-yb7db 2 жыл бұрын
Perfect describe about whole things
@ASRBhandaru
@ASRBhandaru 2 жыл бұрын
30 years లో జరిగిన situations కోన్ని వేల కుటుంబాల నుంచి తీసుకున్న అనుభవాల నుంచి వచ్చిన వాస్తవ సంఘటనలు ఆధారిత వాస్తవ చిత్రం.
@helenvsheelamanikyam1381
@helenvsheelamanikyam1381 2 жыл бұрын
Varmagaru good analysis
@srinivasuluparvatala6939
@srinivasuluparvatala6939 2 жыл бұрын
First time I am watching RGV being not bold enough..
@freshedits8408
@freshedits8408 2 жыл бұрын
When it comes to islam, he's not bold enough to say
@chaitanyavelamala7268
@chaitanyavelamala7268 2 жыл бұрын
@@freshedits8408 exactly... his boldness levels keep varying with the anticipated threats
@kosanacs5294
@kosanacs5294 2 жыл бұрын
MEANINGFUL & EDUCATIONAL DEBATE & IT IS TRUE
@thammineni.2835
@thammineni.2835 2 жыл бұрын
కరెక్టే కదా.. సినిమా అంటే లేనిది ఉన్నట్టు నమ్మించడం.. But kashmir files ఒక చరిత్ర అది సినిమా అని ఎవ్వరూ అనుకోవడం లేదు
@Fusion-sm3pe
@Fusion-sm3pe 2 жыл бұрын
" Kashmir Shaivism is a nondualist tradition of Shaiva-Shakta Tantra which originated sometime after 850-900 CE...... "
@DharmaShakti130
@DharmaShakti130 2 жыл бұрын
నిజం నిప్పు లాంటిది రా అబ్రహామిక్ బాస్టర్డ్
@ReelsRail
@ReelsRail 2 жыл бұрын
Simple..that director made with heart not mind
@dasarinandukumar3098
@dasarinandukumar3098 2 жыл бұрын
Unique evaluation 👍
@shaikferoz99088
@shaikferoz99088 2 жыл бұрын
100% మీరు నిజం చెప్పారు
@subhanisubbu8694
@subhanisubbu8694 2 жыл бұрын
👍👍👍
@ravireddy270
@ravireddy270 2 жыл бұрын
Antha ledhu, RGV movies kuda alanee untaai..I know y u thumbs-up for tz movie
@memesrosting
@memesrosting 2 жыл бұрын
@@ravireddy270 they don't care because because it out land a and our people
@satya-oz1zg
@satya-oz1zg 2 жыл бұрын
వీరు తమకూ తామే మేధావులుగా ఊహించుకునే మిత్రులు. ఇద్దరు ఇద్దరే బాగా సరిపోయింది ఈయనకు సినిమాలు లేవు ఆమెకి ఇంటర్వ్యూ ఇచ్చేవారు లేరు
@vegcutlet
@vegcutlet 2 жыл бұрын
Under estimates Hindu's memory of atrocities they have faced in last 1000 years. If you dont talk about it regularly does not mean you don't care about it.
@suryaprakash129
@suryaprakash129 2 жыл бұрын
Excellent interview...
@venkatm108
@venkatm108 2 жыл бұрын
కారంచేడు & చుండూరు ఫైల్స్ ఈ సబ్జెక్ట్ కాశ్మీర్ ఫైల్స్ కంటే చాలా పవర్ ఫుల్ కానిఈసబ్జెక్స్ పై సినిమా తీసే ధైర్యం ఎవడకీ లేదు అవసరం అంతకంటే లేదు
@rajudhadige5480
@rajudhadige5480 2 жыл бұрын
అవసరం ఉంది..సర్..కానీ అవి Buddhist ల పై జరిగిన దాడులు....ఇవి అన్నీ చరిత్ర లో మరుగున పడేలా చేశారు....very bad
@mdkumarz
@mdkumarz 2 жыл бұрын
1:08:10 Hindu అంటే ' కర్మ సిద్ధాంతం ' నమ్మే వాడు. కర్మ సిద్ధాంతం మీదే సైన్స్ ఆధారపడింది
@madhavkasula3687
@madhavkasula3687 2 жыл бұрын
1:07:45
@murthyinutube
@murthyinutube 2 жыл бұрын
టెర్రరిజం, ఈ ఎడారి పందుల మతం వేర్వేరు కాదు రెండూ ఒకటే, వాళ్ళ గ్రంధం లోనే, ఇతర దేవతలని పూజించే వాళ్ళని దారి కాచి నరికి చంపమని ఉంది (9-5). వాళ్ళ దేవుడిని ఒప్పుకుంటే మాత్రం విడచి పెట్టాలంట, ఇంత కంటే ఉన్మాదం ఉంటుందా? నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకుని చావు, పక్కోడి కూడా నీ ఇష్టమొచినట్టు ఉండాలి అంటే అది ఉన్మాదమే, అది ఉన్మాద మతమే.
@tulasiprasad79
@tulasiprasad79 2 жыл бұрын
Both these 2 are such hypocrites. In 1980s until the midnight of 19th jan 1990 Every non-muslim in kashmir was killed just because he/she was not a muslim while muslims dies because of political or ideological differences. Less than 1% of the muslims fled the valley whereas 99% of the hindus were driven out. How can you say it wasn't the muslims who did but rather terrorists. Were all the lakhs of people who took to the streets all terrorists? Were the neighbors (including women) who disclosed information about pandits which led to their killing also terrorists? the truth is that time over 90% of the population was radicalized and wanted an islamic state which led to the ethnic cleansing. Yes there was a very small percentage of muslims who did no participate in the genocide but were either mute spectators or silent supporters. Isn't it true that loudspeakers in mosques sent out warnings to hindus to leave? How can you be blind to this?
@esware5863
@esware5863 2 жыл бұрын
Every Indian is emotionally attached to this movie, that is why it is a super hit.
@AG_MAG
@AG_MAG 2 жыл бұрын
Good analysis by RGV!!
@vikramaadityawiki1100
@vikramaadityawiki1100 2 жыл бұрын
Nice Interview ... and R.G.V Sir is an Institute himself./ what i differ is ... about his belief towards the lies regarding collections about the particular film. i reffer all to follow each and every word said by RGV Gaaru ...dont go into his personality or personal.... just listen to his ... words each and every word is a divine.... Salute RAMU
@cjmohan63
@cjmohan63 2 жыл бұрын
There were many interviews with the victims living outside J&K. If you don't believe, no one can help. But these things happened, whether you believe it or not.
@ashwansai9924
@ashwansai9924 2 жыл бұрын
I am convinced
@vendev1138
@vendev1138 2 жыл бұрын
last lo Swapna.. not necessarily factual annaru.. anni evidences unna sare... down plaing the facts... hidden reason possibly she is trying to be secular.. given she married a muslim person.. not many people know about this... great journalism.. inko bharkha dutt in the making?? wah wah Swapna ji !!
@veera1483
@veera1483 2 жыл бұрын
RGV kuda తిరిగి ఎంక్వారీ చేసి తన version ni తీస్తే బాగుంటుంది.
@Anime_A_889
@Anime_A_889 2 жыл бұрын
Amma swapna garu mundhu vedini interview cheydam maneshi ....Baga telisina vani thesukaradi
@karthikkumar2972
@karthikkumar2972 2 жыл бұрын
Vivek agnihotri took around 500 testimonials from first generation victims, studied news and interviews. All scenes he took from them and none are fictional. Yes he showed one side narrative and he said why he did so. He should release all testimonials he collected then people can decide whether all are lying or it was real. Two things I want to say 1.People are trying to say it was done by Pakistani terrorists but according to testimonials and news, almost all terrorists are kashmiri muslim and general muslim neighbours(including women) also hated non-muslims, physically and mentally harassed them and helped terrorists. It's also shown in film in few scenes. 2. Second false narrative is it's freedom struggle. If it is so why kill, remove or convert non-muslims? Why men were asked to leave kashmir without their women from mosques?
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,1 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 80 МЛН
Tragic Downfall of Comic Genius | Why Srinu Vaitla is Failing?
10:54
RGV About OVERTHINKING | Ram Gopal Varma | RGV | Ramuism
1:00:46
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 3,1 МЛН