Diabetes 🥵 గుప్పెడు వీటిని నన బెట్టి తింటే 400 నుండి 90కి షుగర్ ! 🥵 Dr Manthena Satyanarayana Raju

  Рет қаралды 449,750

HEALTH MANTRA

HEALTH MANTRA

Күн бұрын

Diabetes 🥵 గుప్పెడు వీటిని నన బెట్టి తింటే 400 నుండి 90కి షుగర్ ! 🥵 Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
#ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

Пікірлер: 154
@kotakalyany8694
@kotakalyany8694 8 ай бұрын
కృతజ్ఞతలు గురువుగారు మాకు మంచి టిప్స్ తెలియజేశారు ధన్యవాదములు
@purnachandraraochakka848
@purnachandraraochakka848 6 ай бұрын
🙏అండీ చియాసీడ్స్ నానబెట్టినవి సుగర్+BP+కిడ్నీ సమస్యవున్నవారు (60%డామేజి అయినవారు తినవచ్చునా?మీ సలహా ఏంటి అలాగే లివర్ డామేజి అయినవారు తినచ్చునా ?దయచేసి చెప్పండి😊
@medhinijadapalli318
@medhinijadapalli318 10 ай бұрын
అమూల్యమైన సలహాలు సూచనలు కు హృదయా పూర్వక నమస్కారాలు గురూజీ
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 10 ай бұрын
2 months back అడిగారు teesukonnavasru Diabetic tagginda
@user-tu7qh8jp6f
@user-tu7qh8jp6f Жыл бұрын
Thanks sir,very useful for diabetic patients
@surakaramshankargoud9496
@surakaramshankargoud9496 10 ай бұрын
ఇంత సులభంగా సుగర్ తక్కువ అయ్యే అవకాశం వుంటే సుగర్ పేషెంట్లు ఎందుకు పెరుగు తున్నారు?
@wnenu114
@wnenu114 10 ай бұрын
Sugar is a Lifestyle disease and more people are not aware of this disease
@ravikinnera4922
@ravikinnera4922 8 ай бұрын
Yes.....
@bharathichennaboina5116
@bharathichennaboina5116 2 ай бұрын
Yes yes
@user-qv9gf4ye9d
@user-qv9gf4ye9d 12 күн бұрын
మీరు తెలుగు వారే కాబట్టి తెలుగులో మాట్లాడండి దయచేసి తెలుగులో చెప్పండి సురేష్ ఎక్కడ దొరుకుతాయి ఎంత రేటు ఉంటుంది దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ సీఐ సీటు తినడం వల్ల ఎన్ని రకాల షుగర్ పేషెంట్లు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఎందుకు మెడికల్ మాటీవీ వేల కోట్ల రూపాయలు హాస్పటల్ నడుస్తుంటే వల్ల షుగర్ తగ్గుతుంది అని
@ratnamanidhanyamraju4915
@ratnamanidhanyamraju4915 11 күн бұрын
Strict diet,walking చెయ్యాలి. క్రమశిక్షణ తో కూడిన జీవన విధానం ఉండాలి.
@kommurinagamani9803
@kommurinagamani9803 9 ай бұрын
Tq sir for your valuable information
@user-padmaja
@user-padmaja Жыл бұрын
Tq sir for your valuable information..😊
@shailajasrinivasan3383
@shailajasrinivasan3383 Жыл бұрын
Hands burn ki me pariharam? Doctor alogel ,ointment icharu. Kani cure kale du Rajugaru
@dudekulanoorjahan2716
@dudekulanoorjahan2716 Жыл бұрын
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
@mallikabhumireddy8163
@mallikabhumireddy8163 14 күн бұрын
Sugar patients...Coconut milk vadochaa andi !?
@bhemaraju-ie9ss
@bhemaraju-ie9ss 10 ай бұрын
సియా సీడ్స్ నీ తెలుగులో ఏమని పిలుస్తారు..?
@venkatlakshmipilla4376
@venkatlakshmipilla4376 10 ай бұрын
Sabjalu
@mallikarjunatluri5291
@mallikarjunatluri5291 10 ай бұрын
1:59
@cutie2192
@cutie2192 8 ай бұрын
Chia seeds and sabka are different.
@satyavathithurayi6113
@satyavathithurayi6113 7 ай бұрын
Supermarket lo chiya seeds ani adagandi dorukutayi.chuddaniki sabla laga vuntayi .
@FayazBhai9
@FayazBhai9 7 ай бұрын
అవిశ గింజలు
@dupativijayaramaraju9257
@dupativijayaramaraju9257 Жыл бұрын
Nice video sir Tanks 👍 👌 👏 😀
@zareenamohammed5234
@zareenamohammed5234 Жыл бұрын
Thank u for sharing informative video sir
@rajubejjaram619
@rajubejjaram619 11 ай бұрын
Gurubu.gariki Padhabhi Vandhanalu🙏🙏
@gandikotaprasad8092
@gandikotaprasad8092 Жыл бұрын
God Bless you ayya
@ajazahmed7657
@ajazahmed7657 Жыл бұрын
Thank you very much for good information 👍
@sarithabanoth7486
@sarithabanoth7486 9 ай бұрын
Namasthe sir,can hypothyroid pts can take chia seeds sir, someone told me that thyroid pts should avoid chia seeds,is it true sir??plz give ur valuable suggestion 🙏
@narayanreddygaddam-gz5ge
@narayanreddygaddam-gz5ge Жыл бұрын
Thank you sir ఇ విత్తనాలు ఎక్కడ దొరకు తాయి చెప్పలేదు సార్
@user-ry8vu4fy7s
@user-ry8vu4fy7s Жыл бұрын
అమెజాన్ లో చూడండి
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 11 ай бұрын
Super market lo
@gayathrilanka1982
@gayathrilanka1982 11 ай бұрын
@@user-ry8vu4fy7s ప్రతిదీ అమెజాన్ లో కొనుక్కుంటే మన వీధి చివర కొట్టు వాళ్లకి బిజినెస్ ఎలా అవుతుంది వాళ్ళ కుటుంబంలో వాళ్లు కూడా బ్రతకాలి కదా ? Provision shop lo దొరుకుతాయి.
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 10 ай бұрын
2 months back అడిగారు teesukonnavasru Diabetic tagginda
@user-xl4vs8nv4h
@user-xl4vs8nv4h 8 ай бұрын
Dry fruit s shop lo dorukutai
@lakshmipvss6446
@lakshmipvss6446 8 ай бұрын
Thank you doctor garu
@jyothipashuparthi8390
@jyothipashuparthi8390 15 күн бұрын
Chiya seeds means mahaveer ginjalu sir
@shivraj55115
@shivraj55115 9 күн бұрын
Pregnant women use cheyochaa
@hanumanthraomittapalli3727
@hanumanthraomittapalli3727 8 ай бұрын
Dr. Garu sugar ki adina oka rakam seed chappandi. Baguntadi.
@nancharaiahjajula4237
@nancharaiahjajula4237 2 ай бұрын
Meeru cheppatam modalapetti na daggaranundi vati daralu vipareethamuga penchuthunnaru sir
@pushpavallitayaru2756
@pushpavallitayaru2756 2 ай бұрын
చీయా సీడ్స్ కి బదులు సబ్జా గింజలు వాడవచ్చా డాక్టర్ గారు 🙏
@ravisamal7267
@ravisamal7267 10 ай бұрын
👌🙏
@venkaiahgali2318
@venkaiahgali2318 2 ай бұрын
Sir. I am 80 years old. Vegetarian. Eating dry fruits and seeds like pumpkin, water millon ,sunflower daily.All soaked. Recently using tablet for prostate grade one. During recent check up five mm stone is found. Can I continue dry fruits and seeds. Please reply me.
@kadavergularajeshwar7175
@kadavergularajeshwar7175 14 күн бұрын
Vallaku phone number undi ,call cheyandi.
@anjakumar9416
@anjakumar9416 7 ай бұрын
Thanks
@yadagirigoud717
@yadagirigoud717 Жыл бұрын
Thankyou sir
@maramlakshmi3667
@maramlakshmi3667 11 ай бұрын
Tq sir
@sakhinashaik786
@sakhinashaik786 10 ай бұрын
Maa mavayya gaariki eye operation cheyinchali sugar taggli ani chepparu kaani Mee dait plan lo seeds nanapettinavi tinaleru pallu levu sir emi cheyyali any suggestions molakaku tinaleru
@subhashkomati6450
@subhashkomati6450 Жыл бұрын
🙏
@somalatha100
@somalatha100 Жыл бұрын
I am grateful doctor garu
@avitibasavalingappa84
@avitibasavalingappa84 10 ай бұрын
Ekida dorkuthnave
@wnenu114
@wnenu114 10 ай бұрын
​@@avitibasavalingappa84Pora kukka
@netirajesh9889
@netirajesh9889 Жыл бұрын
సూపర్
@jansig7491
@jansig7491 22 күн бұрын
Thank you Doctor garu 🙏🙏
@sitaramalakshminethi6922
@sitaramalakshminethi6922 10 ай бұрын
Sir maku ani baga chaputhunaru
@sujathamary6647
@sujathamary6647 11 ай бұрын
Sir. Beedavaru. Peddavayasuvaru. Ela. Super thagginchu kovali
@nageswararaodadi841
@nageswararaodadi841 Жыл бұрын
సార్ ఈ విత్తనాలు ఏక్కడ లభించును
@Tsomoriri
@Tsomoriri Жыл бұрын
తూర్పు కనుమలకి ఉత్తరంగా.....74 క్రోసుల దూరంలో దట్టమైన డింబికారణ్య వాయువ్య సరిహద్దుల్లో దొరుకుతాయి.
@sujathabh704
@sujathabh704 Жыл бұрын
Ivi naavadda unnayi
@rajendramukhyaprana8376
@rajendramukhyaprana8376 Жыл бұрын
@@sujathabh704 how to take from you?
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 11 ай бұрын
Super market and Amazon lo
@gravi1647
@gravi1647 18 күн бұрын
Great human ❤❤❤
@ksbabu2912
@ksbabu2912 Жыл бұрын
Can pregnant women use this?
@shaikfareeda8967
@shaikfareeda8967 10 ай бұрын
Sir soak chesina water tagavach sir
@rammanoharreddy4934
@rammanoharreddy4934 8 ай бұрын
Where is available sia sheets Sir .telugu meaning
@mapkreddy2725
@mapkreddy2725 7 ай бұрын
Amazon siya seeds tipe
@DrKLswamy0412
@DrKLswamy0412 21 күн бұрын
చియా సీడ్స్ అంటే ఏమిటి తెలుగులో ఏ జాతికి చెందిన వి సార్
@deeptip1908
@deeptip1908 21 күн бұрын
Did it work for anyone !
@shivraj55115
@shivraj55115 13 күн бұрын
Chia seeds
@maruthigoud430
@maruthigoud430 8 ай бұрын
చే సీడ్స్ తెలుగులో ఏమంటారూ చెప్పండి
@prabhakarkv9497
@prabhakarkv9497 Жыл бұрын
Chia seeds Ekadasi dorukutayi.
@mohineechatla6149
@mohineechatla6149 Жыл бұрын
Dry froot shoplo
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 11 ай бұрын
Super market lo and Amazon lo
@user-rb8fu4yc6y
@user-rb8fu4yc6y 10 ай бұрын
Mesho lo available
@srigowribala6204
@srigowribala6204 8 ай бұрын
Chia seeds Anni Verity lo teesukovachu
@saripallimeenakshi9830
@saripallimeenakshi9830 8 ай бұрын
ఎక్కడ దొరుకుతాయి చెప్పండి please
@shanthappan1680
@shanthappan1680 Жыл бұрын
ఈ గింజలు ఎక్కడా దొరుకుతుంది చెప్పండి
@mohineechatla6149
@mohineechatla6149 Жыл бұрын
Mallslo drry froots shoplo
@ammusuper1671
@ammusuper1671 Жыл бұрын
Amazon and supermarket u will get
@user-sb7pk4qh5h
@user-sb7pk4qh5h Жыл бұрын
సియా విత్తనాలు ఎక్కడ దొరకుతాయి
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 11 ай бұрын
Super market lo and Amazon lo
@venkatreddyjogu3488
@venkatreddyjogu3488 10 ай бұрын
Where chia seeds available?
@guruprasad1232
@guruprasad1232 7 ай бұрын
🙏🙏🙏🙏🌹
@msnmurthy8771
@msnmurthy8771 Жыл бұрын
Where the seeds available sir
@varrijayalaxmi8629
@varrijayalaxmi8629 Жыл бұрын
Amazon lo order chesukondi
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 11 ай бұрын
Super market lo
@chinthapallirangareddy1947
@chinthapallirangareddy1947 Жыл бұрын
Chia seeds ఎక్కడ లభిస్తాయి డాక్టర్ గారు !
@subrahmanyamchatla8983
@subrahmanyamchatla8983 Жыл бұрын
Ayurveda shop lo.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Жыл бұрын
కొంచెం ప్రయత్నించాలి గానీ సులువుగానే దొరుకుతాయి.
@srinivas8175
@srinivas8175 11 ай бұрын
Amazon lo vunnayi
@gayathrilanka1982
@gayathrilanka1982 11 ай бұрын
ప్రతి సూపర్ మార్కెట్లో ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో దొరుకుతాయి.
@anilkp2765
@anilkp2765 11 ай бұрын
Himalayalo po ate
@mariannaseelam2433
@mariannaseelam2433 Жыл бұрын
Voori havilli doctor sugar Ki, ane examples Estaura, haviili
@naginenimanasasindhura1930
@naginenimanasasindhura1930 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@b.srinivasarao8848
@b.srinivasarao8848 Жыл бұрын
ఎవరు వాడవచ్చు ఏవరువాడకుడదో చెప్పగలరు
@suneethamarlapatiofficial8982
@suneethamarlapatiofficial8982 7 ай бұрын
🙏🙏🙏tq
@rajyamlakshmilingamallu4581
@rajyamlakshmilingamallu4581 Жыл бұрын
Chiaseeds means what seeds? Where available
@rojaanagani1996
@rojaanagani1996 11 ай бұрын
చియా seeds మనకు online లో easy గా దొరుకుతాయ్ సబ్జా seeds ల ఉంటాయి కొంచెం
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 11 ай бұрын
Super market lo
@Harika2527
@Harika2527 10 ай бұрын
Raju gaaru pregnant ladies thinocha andi
@kamanchipadma3655
@kamanchipadma3655 10 ай бұрын
Super markets or reliance lo dorukutaai
@sangi0075
@sangi0075 8 ай бұрын
Mana vallu hospital ku alavatu paddaru, ayurveda vyidyamu teliyadu.
@venugopalraju1190
@venugopalraju1190 8 ай бұрын
మీరు వాటి ధరలు పెంచే దానికే పుట్టారా సర్
@user-lk7fu6kn5f
@user-lk7fu6kn5f 9 ай бұрын
Miss information.guppedu Kadu gampedu kudanwaste
@madhavirayabarapu2175
@madhavirayabarapu2175 Жыл бұрын
Sir namaste ive ekkada dorukitai
@cgmchannel8776
@cgmchannel8776 10 ай бұрын
super market lo
@protvts
@protvts Жыл бұрын
arthritics unna vallu theesukovcha
@nancharaiahjajula4237
@nancharaiahjajula4237 2 ай бұрын
Result le nivi endhuku sir
@lakshmilanka6437
@lakshmilanka6437 10 ай бұрын
Vijetha super market lo kuda vunnai
@gsmkhasimsaheb6008
@gsmkhasimsaheb6008 11 ай бұрын
డాక్టర్ గారు chia సీడ్స్ యెక్కడ దొరుకు తాయి? Telapa galaru
@chinnachinthala4581
@chinnachinthala4581 Жыл бұрын
Tablet vesi tinotcha
@chakrapanisreeramozu2538
@chakrapanisreeramozu2538 11 ай бұрын
ఈ చియావిత్తనాలు ఎక్కడ దొరుకుతాయి తెలుపండి.
@srinivaskoppisetti7032
@srinivaskoppisetti7032 11 ай бұрын
Super market lo and Amazon lo
@rajendraprasadmutyala207
@rajendraprasadmutyala207 Ай бұрын
Walk a mile after meals anedi socratese sugar patients ki cheppina chitka. Prastutam doctors kuda morning walking kanna Bhojanam tarvata 10 mts nadavamani cheputunnaru .
@surlamohan9986
@surlamohan9986 Жыл бұрын
ఏంటి సార్ మీరు మెంతులు తినమన్నరు మళ్ళీ చియా సీడ్ వడమంటున్నారు ఏది వాడమంటారు
@archanapatlolla9159
@archanapatlolla9159 11 ай бұрын
Doctor garu can you please reply for this comment, menthulu and chia seeds combination lo vadocha
@user-ql6ph1mm9x
@user-ql6ph1mm9x 29 күн бұрын
పచారి షాపులలో దొరుకుతాయి.
@gayathrilanka1982
@gayathrilanka1982 11 ай бұрын
చియా సీడ్స్ నీళ్లతో పాటు మింగకుడదా??
@sureshgudavalli5899
@sureshgudavalli5899 7 ай бұрын
మీరు చెప్పింది చాలా రోజులు వాడా షుగరు తగ్గిపోగా పూర్తిగా అనారోగ్యానికి గురయ్యా ఏదేమైనా మీ వీడియోలు బాగా తగ్గించండి
@vijaykumar8353
@vijaykumar8353 2 ай бұрын
Hi bro ఈ చియా సీడ్స్ వలన యూజ్ లేదా
@rajendraprasadmutyala207
@rajendraprasadmutyala207 Ай бұрын
Chia seeds valla urinlo albumin Leda foam taggutundi rojuki oka tea spoon chalu guppedu,guppedu tinte anarogyame Omega faty acids kuda perugutai
@sakhinashaik786
@sakhinashaik786 10 ай бұрын
Water paatu seeds tesukokudadha enduku water filter cheyyali
@gayathrilanka1982
@gayathrilanka1982 11 ай бұрын
రాజుగారు చియా సీడ్స్ , సబ్జా గింజలు వేరు వేరు అని తెలుసు వీటిని వేరు, వేరు ఉపయోగాలు తో ఒక వీడియో తీయండి కన్ఫ్యూజన్ గా ఉంది. బరువు తగ్గాలి అనుకున్న వాళ్లు సబ్జా గింజలు నీళ్లు రోజు తాగవచ్చా? ప్లీజ్ దయచేసి చెప్పండి ఇది మా ప్రార్థన.
@sureshgudavalli5899
@sureshgudavalli5899 7 ай бұрын
మీరు చెప్పిన ఏ విషయాల్లో కూడా షుగర్ తగ్గదు పెట్టి తలకాయ నొప్పి తెప్పిస్తున్నారు
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 10 ай бұрын
అయ్యా అయ్యో దీనివల్ల constipation అవుతుంది 5ltr water తగ్గుతున్నదనే Please చెప్పండి యెవరికిన్ని sugar తగ్గిందన నాకు యెందుకు తగ్గలేదు Yenda మంది try chesaru
@ksunil4299
@ksunil4299 10 ай бұрын
Super market lo vuntay
@user-ih9jh6dr7n
@user-ih9jh6dr7n Жыл бұрын
Nijalu kavali
@MalleswarReddy-vg4mc
@MalleswarReddy-vg4mc 2 ай бұрын
😢
@mavillavaraprasad4905
@mavillavaraprasad4905 Жыл бұрын
Where chia seeds found.
@Arifunnisa_786
@Arifunnisa_786 10 ай бұрын
Amazon
@musukulachandrareddy3684
@musukulachandrareddy3684 9 ай бұрын
Dryfruts shop lo dhoruku thai babu
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 10 ай бұрын
Intha mandi sandehalu adigina one way road no answer Meeku taggatge ok ledu ante metformin ne gathi M9st of the doctors are like this you tube dabbunkosam
@rajendraprasadmutyala207
@rajendraprasadmutyala207 Ай бұрын
Medical shop lo dorukutayi
@bhanurekha6308
@bhanurekha6308 Жыл бұрын
Dhanyavaadamulu Doctorgaru
@jansig7491
@jansig7491 9 ай бұрын
Thank you sir 🙏
@sabithasweety1271
@sabithasweety1271 Жыл бұрын
Tq sir
@ekkaladevimachender6367
@ekkaladevimachender6367 Жыл бұрын
🙏🙏🙏
@venkatarajugunturu401
@venkatarajugunturu401 Жыл бұрын
Thanks sir
@chandrakumari229
@chandrakumari229 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@tumulurivenki3309
@tumulurivenki3309 Жыл бұрын
👌👌👌
@mounikasudhan2397
@mounikasudhan2397 Жыл бұрын
Thank you sir 🙏
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 121 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН