Very very beautiful and wonderful places, మా కు చాలా మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు మీరు ధన్య వాదాలు
@Bharatheeyudu882 жыл бұрын
ఇంత అద్భుతమైన కట్టడాలను వదిలేసి, భారతదేశం అంటే తాజమహల్ అనే సమాధి మాత్రమే అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. నా భారతదేశం ఒక అద్భుతం. ప్రపంచంలోనే అతి గొప్పదైనా నా భారతదేశ గొప్పతనం పందులు, గొఱ్ఱెల వల్ల మరుగున పడింది. ప్రవీణ్ అన్నలాంటి కొంతమంది వల్ల ఇప్పుడిప్పుడే మన గొప్పతనం బయటకు వస్తుంది. ప్రవీణ్ అన్న మీకు 🙏 జై హింద్ 🇮🇳
ఈవిజయనగర సామ్రాజ్యంలో 'బంగారం, 'వజ్రాలు' బజారులో పోసి అమ్మే వాళ్ళు అని చదివాను. అంటే దీనికి అర్థం వాళ్లు చూపించిన 'నిజాయితీ, 'నీతి'. ఇవి చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది ఇవి మాకు చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
Very good మీరు చరిత్ర గురించి ఈ తరం వారికి మంచి గా vedio ద్వారా తెలియజేశారు
@jhansiguntreddy4628 Жыл бұрын
👌
@satyanarayana74582 жыл бұрын
హంపి గురించి నేను చాలా విన్నాను బంగారు వజ్రాల మార్కెట్ గురించి చాలా ఆలోచించాను కానీ అసలు నిజం మీ ద్వారా తెలిసింది ధన్యవాదములు ఇంకా చేయండి హంపి దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నదని విన్నాను అంతా చూపించండి హంపి చూపించండి చూపించండి చూపించండి మ్యూజియం చూపించండి మ్యూజియం చూపించండి
@vijayamadhavipeddireddy93602 жыл бұрын
👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍రాయలసీమ వజ్రాల సీమ ఒక అప్పుడు శ్రీ రాయలకాలం లో
@Pavanfittuber2 жыл бұрын
Anna meeru chala baga manchi manchi places choopistunnaru. Chala chala thanks. కుదిరిన nenu kuda vachi choosta ee places annintini
@roopalathap35062 жыл бұрын
చాలా బాగుంది ఆనాటి రాయలవారి సామ్రాజ్యపు ఆనవాళ్ళు హంపి👌👌👌
@mallaiaht66652 жыл бұрын
చాల అద్భుతమైన సన్నివేశం 🇮🇳జైహింద్.
@malleswarimogili11952 жыл бұрын
హంపి చూడండిచాలా అద్భుతంగా ఉంటుందిరెండు కళ్ళు చాలవుచాలా చాలా అద్భుతంగా ఉంటుంది
@venkateshmurthynutheti11122 жыл бұрын
Great king sri krishnadevaraya 🙏🙏🙏
@saieswari29002 жыл бұрын
Ee vedios chusunte manasu pulakarichipotundi. Maaku kuda daggaranundi chudalanipistundi. Tq very much
Chala thaks andi మేము ఎప్పుడూ చూడనలేనీ videoచుచూము చుస్తాను అనుకోలేదు చాలాthaks Andi
@mohanmohanbabu632 жыл бұрын
Chala thanks anna elanti videos inka cheyyandi plsssss
@praveentelugutraveller2 жыл бұрын
Sure
@pullaiah10902 жыл бұрын
ఈ బజార్ లోనే మనము గదులు కూడా చూడండి కదా ఆ గదిలోనే వర్తకులు అంటే వ్యాపారం ఎవరికి వాళ్లు వాళ్ల సామాగ్రి ఉంచుకుని యాత్ర పెట్టుకొని అద్భుతమైనటువంటి సూపర్ గా ఉంది
@gayithripk10052 жыл бұрын
Super placess sir ,thumba chanagidhay
@venkatvankat11392 жыл бұрын
Heart full thanks for information Anna ....
@sreekanthmamillapalli67262 жыл бұрын
EXECELLLLLENT COVERAGE.. THANK YOU...
@balakrishnamotupalli48632 жыл бұрын
హంపి చాలా బాగుంది
@rohinikumar24642 жыл бұрын
Very good information regarding Krishndevarayalu kingdom
@nareshparugalla89812 жыл бұрын
Manchi please chupistunnaru anna with explanation thank you
@balajiresidencysileru66352 жыл бұрын
మంచి ప్లేస్ లు చూపిస్తున్నారు,,,మీకు ధన్యవాదములు
@megamegastar70962 жыл бұрын
Nice Brother 🙏🙏This my village thank you 🙏🙏
@mm.kataiah74582 жыл бұрын
Ekkadiki memu vellemu anna chala baguntadhi malli gurthu chesinanduku thanks
@nickysiragam162 жыл бұрын
ఇలాంటివి చూసి ఐనా హిందూ ధర్మం గురించి తెలుసుకోండి....
@puttavvsatyanarayana18742 жыл бұрын
Very very very super brother, you gave good historical news us. Thank u
@kaviram68002 жыл бұрын
👌👌👌👌
@honeyhoney74172 жыл бұрын
చాలా బాగుంది వీన్ను గారు సూపర్ విడియో ప్రవీణ్ ఇంకా చాలా చెయ్యండి వీడియోస్
@ramanamurthy18382 жыл бұрын
Very interesting post. Good narration. Good effort. Good luck.
@sadaramchetan63062 жыл бұрын
Bagunde Anna video 👌👍
@lakshmirao18012 жыл бұрын
Thank u sir for great exploring .Though the entire place is vacant surrounded by magnificent gigantic stones place looks very Devine 🙏🙏
@sairammallampalli93992 жыл бұрын
నీ వీడియోస్ అన్ని సూపర్ బ్రో
@praveentelugutraveller2 жыл бұрын
Thanks bro
@ammubittu37802 жыл бұрын
చాలా బాగుంది
@arunkumarvanam45872 жыл бұрын
Hi bro. Nalgonda district devarakonda kota kuda chala baguntundi okasari travel cheyandi
@radhikasukumar65892 жыл бұрын
చాలా బాగుంది ప్లేస్ ఎప్పుడు వినటమే కానీ చూడలేదు
@kalivelababukalivela87612 жыл бұрын
Wonderful
@srinivasamurthyanss31082 жыл бұрын
idi mana bharatheeyula charithra. present school going children ki telusa ?
@sudeerbb49912 жыл бұрын
Chala bagundi anna okka manchi place chupinchinanduku chala thanks
@salagramamadhavilatha38182 жыл бұрын
Chala Baga explain chesaru
@shivaprasad91812 жыл бұрын
Really a great empire 👍👍😍🌸💐
@doragalluramachandra33302 жыл бұрын
Thank You Praveen Very Valuebul Information itcharu
@abhinavvenkat32692 жыл бұрын
superb explanation bro
@krrenukadevi64542 жыл бұрын
Super 👍 Chala thanks 👍
@arunaaru7862 жыл бұрын
Chaala manchiga untaay nuvv pette videos praveen..keep it up
@vanikasturi40962 жыл бұрын
Wow ! very interesting unbelievable. Super information thank you for sharing 🙏
@subhashiniradha32582 жыл бұрын
Super
@mohanartist92792 жыл бұрын
అద్భుతహా...
@msr52722 жыл бұрын
Super video
@pavanisharma49472 жыл бұрын
Since 2 years u r improving ur videos. Super videos
Anjanadri temple, hanumana halli lo vuntundi chala baguntundi nd famous kuda akadiki velandi
@agraharamveereshagraharamv70492 жыл бұрын
సూపర్ బ్రధర్ అన్నయ్య సూపర్ నేచర్
@rajeshm44312 жыл бұрын
No request.. your good job.🙏👍💐
@sureddinageswararao17532 жыл бұрын
Really great sir,good job,Dearing and dasing
@mamathamamatha60922 жыл бұрын
Praveen గారు super 👌
@praveentelugutraveller2 жыл бұрын
Thanks mamatha
@laxmisiva39702 жыл бұрын
Super histoical place bro
@laxmisiva39702 жыл бұрын
Mana purvekula gopadananni teliya chesinanduku thanks bro
@sanagapatividya60392 жыл бұрын
బాగుంది
@NuzvidTECHEXP2 жыл бұрын
Brother... పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర్లో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం గురించి ఒక వీడియో చెయ్యండి. దట్టమైన పాల్వంచ అటవీ ప్రాంతంలో ఉంటుంది ఈ ఆలయం. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి.
@praveentelugutraveller2 жыл бұрын
Sure
@annangisimhadri62132 жыл бұрын
Jai sri ram 🙏
@varalakxmibandaru51812 жыл бұрын
ఆ కాలంలో పుట్టిన వారు అదృష్ట వంతులు swardam లేని మనుషులు
@ravimannaru21722 жыл бұрын
కాలం ఏపుడు ఒకెటే కాకపోతే మనకే స్వార్థం ఎక్కువ అయింది
@varalakxmibandaru51812 жыл бұрын
@@ravimannaru2172 కాలం ఎప్పుడు ఒకేలా లేదండి 10yers beck వెళ్తే కూలి పనికి వెళ్ళేవారు ఎప్పుడు poddu పోతుంద అని ఎదురు చూసేవారు అంటె ఒక రోజు గడవటానికి చాల సమయం పట్టేది కాని ఇప్పుడు ఒక సంవత్సరం la ఒక నెలలా ఒక నెల ఒక రోజూలా గడిసిపోతుంది గమనిస్తే మీకే తెలుస్తుంది అండీ ok bye అండీ
@rangaswamy56142 жыл бұрын
Exlent explained . thanks bro
@glavanyareddy64842 жыл бұрын
Tq you for your videos superb brother 👍 good luck for more videos