Did Chandrababu Intervene to Prevent Perni Nani's Family Arrest?

  Рет қаралды 29,880

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Пікірлер: 100
@saiprasadsajja1546
@saiprasadsajja1546 18 күн бұрын
రాజకీయ దోషులకు ఎలాంటి శిక్షలు చంద్రబాబు నాయుడు హయాంలో ఆశించవద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కోరుతున్నాం
@RS-ql1iv
@RS-ql1iv 18 күн бұрын
పేర్ని బాగోతం ప్రజలకు బాగా అర్ధమయ్యేలా విశ్లేషణ చేసిన ఇరువురికి ధన్యవాదములు.
@aravindra8849
@aravindra8849 18 күн бұрын
ఎవరైనా తప్పించుకుంటే, పోలీస్ family members ని స్టేషన్ కి తీసుకొని వెళ్లి నిందితుడు ఎక్కడ వున్నాడో చెప్పిస్తారు. కానీ పెద్దోళ్ళు విషయం లో ఆలా జరగడం లేదు
@rayudurao8211
@rayudurao8211 18 күн бұрын
చంద్రబాబే అరెస్టు అపుతున్నాడు. ఇదే చంద్రబాబు పతనానికి నాంది
@Karthik-969
@Karthik-969 18 күн бұрын
ఈ సౌలభ్యంతొ ఇక నుండి ysrcp నాయకులు తమ భార్యల పేర్లతో తమ వ్యాపారాన్ని మార్చుకుంటారు, వాహ్ సి‌బి‌ఎన్ గ్రేట్
@commonman6304
@commonman6304 18 күн бұрын
చంద్రబాబుకి.. కీర్తి కాంక్ష ఎక్కువ..!! Law should take its own course..!! CM shouldn't come in the way of Law Enforcing Authorities..!! రేపు, భారతీ రెడ్డికి కూడా అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తారా.. ఆవిడ ఏదైనా అన్యాయం చేసివుంటే..!!
@tsrkmba
@tsrkmba 18 күн бұрын
ప్రభుత్వ మొదటి ముగ్గురనీ నీచంగా తిట్టిన శ్రీ రెడ్డి లాంటి ycp కి సంబంధంలేని దానికే మినహాయింపు నిచ్చినట్టున్నారు, కనుక పగటి కలలు ప్రమాదకరం. 😛
@TT-dh8xp
@TT-dh8xp 18 күн бұрын
అదే వైసిపి వాళ్లు ఐతే ఆడ, మగ అని చూడరు
@babugarapati9493
@babugarapati9493 18 күн бұрын
చట్టం ముందు అందరు సమానమే. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయదు, చర్యలు తీసుకోవద్దు అని చంద్రబాబు గారు అన్నారు అంటే ఆయన చట్టం ను మోసం చేస్తునట్టు.
@saiprasadsajja1546
@saiprasadsajja1546 18 күн бұрын
You are absolutely right 👍
@saiprasadsajja1546
@saiprasadsajja1546 18 күн бұрын
సామాన్య ప్రజలు, సాధరణ మహిళలు తప్పు చేస్తే కూడ ఇలాగే వదిలేస్తారా ? రాజకీయ నాయకుల భార్యలకు ఒక న్యాయం, సామాన్యుల భార్యలకు ఒక న్యాయమా?
@369pus
@369pus 18 күн бұрын
స్త్రీ కాబట్టి, జరిగిన తప్పు తన పేరుమీదే అయినంత మాత్రాన, ఆమెను అరెస్ట్ చెయ్యకుండా కూడా చట్టప్రకారం ఆమె మీద చర్య తీసుకోవచ్చు
@vadlamohan
@vadlamohan 18 күн бұрын
భార్య ల పేరుతో ఎమి చేసిన చెల్లుతుంది అన్నమాట...
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 18 күн бұрын
😭😭😭😭😭😭😭
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl 18 күн бұрын
అతి మంచితనం ఎప్పుడు పనికి రాదు
@sudhakartelagam4728
@sudhakartelagam4728 18 күн бұрын
మహిళ లను arrest cheyanivvaru ante రోజా chesina దోపిడీ, arachakala meeda ఎటువంటి action teesukoru, so ఇంక రోజా నోటికి inka ఎక్కువ పని cheppadaniki license ichinattena
@venkateshwarrao435
@venkateshwarrao435 18 күн бұрын
పెర్ని గాడు,ఎంత అవినీతి చేసి పేరుకు పోయాడో ,సైకో పాలన లో వారి,దండుపాళ్యం బ్యాచ్ ఎన్ని విధాలా దోచుకొన్నారో చూస్తుంటే,6 నెలలుగా,మొత్తం బయట పడిన తర్వాత,ఇంకెంత ఆశ్చర్య పోతుందో రాష్ట్రం,దేశం,ప్రపంచం.వాళ్ళను గెలిపించి,ఇదివరకు ప్రజలు రాష్ట్ర నికి ద్రోహం చేశారు.అది చరిత్ర క్షమించదు.
@Krishna-td7lc
@Krishna-td7lc 18 күн бұрын
అసలు చంద్రబాబు గారు నాని గాడు, ఆడి కొడుకు అనే బాష మాట్లాడతాడా? ఈ నాని చెప్పే అబద్దాలు ప్రజలు నమ్మాలా? అసలు అలాంటి పదాలు ఎన్టీఆర్ కానీ చంద్రబాబు కానీ ఎప్పుడైనా వాడరా?
@prakashvarma9469
@prakashvarma9469 18 күн бұрын
2029 లో చంద్రబాబు ప్రతిపక్షం లో కూర్చువడానికి ఒక్కో మెట్టు కట్టుకుంటూ వస్తున్నాడు.
@krishnasaipalakodety3663
@krishnasaipalakodety3663 18 күн бұрын
ఇది చాలా సిల్లీ గా ఉన్నది... నేరం చేసిన.. వాళ్ళు...ఆడ మగ ఏమిటి...?! చట్టం తన పని చెయ్యాలి కదా.? అరెస్ట్ చెయ్యడానికి.. ఇలాగ మీనం. మేషం లెక్కపెట్టడం అసహ్యంగా ఉన్నది..... ఇటువంటి చర్యలతో ఏమి సందేశం ఇస్తున్నారు ప్రజలకి..? రేపు రోజా.. విడదల రజని... భారతి పట్ల. ఇదే వ్యవహార శైలి ఉంటుందా.? ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారు..... Very bad way of dealing with criminals....
@KrishnaBhagavanBoina
@KrishnaBhagavanBoina 18 күн бұрын
Sir, బస్తాలు తగ్గినట్లుగా చెప్పినప్పుడు weigh bridge లో తేడా ఉందని అనడం ఎంతవరకు నిజం?
@ashoknewkala3918
@ashoknewkala3918 18 күн бұрын
Paisa మే పరమాత్మ 😅😅😅అన్నది రాజకీయ నాయకులకి వర్తిస్తుంది, ప్రజలే పుష్పాలు😮😮😮
@madhavijoshi481
@madhavijoshi481 18 күн бұрын
Ramesh gaaru rajesh gaaru miru iddaru kuda topic edina baga vishleshisthunnaru
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 18 күн бұрын
అంటే రాజకీయ నాయకుడు ప్రజల బియ్యాన్ని మాయం చేసి,తెలిశాక ఆ డబ్బులు కట్టచ్చన్న మాట.దొంగలు దంగతనం చేసి ఆ సొత్తు ను తిరిగి ఇస్తే కేసు వుండదా?
@ramuk.v6344
@ramuk.v6344 18 күн бұрын
నేరస్థులని శిక్షించడంలో బాబు,కూటమి ప్రభుత్యం అనుకున్న స్థాయిలో పనిచేయటం లేదు
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 18 күн бұрын
Any match fixing??? 😂😅😂😅
@9440272089
@9440272089 18 күн бұрын
Asalu
@vijaybhaskar802
@vijaybhaskar802 17 күн бұрын
పర్ని నానిని. వైసిపి అవినీతి. నేతల్ని. అరెస్టు. కాకుండా. కాపాడుతుంది. చంద్ర బాబు. ఇందులో. ఎవరికి. ఏ అనుమానం. అక్కరలేదు. ఎందుకంటే. బాబు కోరిక. లోకేష్ నీ. సిఎం చేయటం. పవన్ లక్ష్యం ఆంధ్రని. బాగుచెయ్యటం. దాంతో. ప్రజలు. ప్రజల కోరిక. పవన్ గారిని. సిఎం చేయటం. పవన్ కూటమి నుండి. తప్పుకుంటే. బాబు. పరిస్థితి ఏంటి అందుకే. వైసిపి అవినీతి. పరులను కాపాడి తన పార్టీలోకి. తెచ్చుకుని. పవన్. అవసరం లేకుండా. చేసుకోవాలని. బాబు. ఆలోచన పైగా. వైసిపి. అవినీతి పరులను. ఒక్కరిని. కూడా టిడిపి. పట్టుకోలేదు. పవన్ గారు పట్టుకున్న. ఏమిచేయలేక పోయాడు. అనే చెడ్డ పేరు పవన్ కి వైసిపి బ్యాచ్ టిడిపి లోకి. ఇది బాబు. ప్లాన్. త్వరలో. ద్వారంపూడి .పేర్ని. వంశీ. కొడాలి. దేవినేని. రోజా. పెద్దిరెడ్డి విజయ సాయి. టీడీపీలో. చేరతారు చూడండి. పవన్ నీతితో భయపెడతాడు. బాబు. స్నేహం ముసుగులో. లాబపడతాడు. టీటీడి నాగ.బాబుకు. ఇవ్వనప్పుడే సినిమా. అర్థం అయింది
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 18 күн бұрын
What about Roja😭😠🤓🤣😛😭😠🤓🤣😛😭😠🤓🤣😛😭😠🤓
@vijaya7448
@vijaya7448 18 күн бұрын
కూటమి ప్రభుత్వం ఏమీ చేయదు కనికరిస్తుంది
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 18 күн бұрын
Suitcases can do miracles😅😂😅😂
@lalithaprasad9632
@lalithaprasad9632 18 күн бұрын
2019 నుండి మొత్తం ఎన్ని మెట్రిక్ టన్నులు పోయాయో విచారణ జరపాలి
@saiprasadsajja1546
@saiprasadsajja1546 18 күн бұрын
Yes
@mp5854
@mp5854 18 күн бұрын
గోడౌన్ లీజ్ కి ఇచ్చాక, పోయిన బియ్యం, కి బాధ్యత ముందు సివిల్ సప్లిస్ అధికారులది. ఇంతవరకు అధికారులను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు? వారు వారి అదీనం లో ఉన్నా గోడౌన్ లో పేర్ని నాని ని ఎలా అనుమతించారు?
@tsrkmba
@tsrkmba 18 күн бұрын
అలాగే ఆ నానీ మాటల్లో నిజమెంతో కనీసం బాధ్యులైన అధికారులో, నాయకులో మీన మేషాలు లెక్కపెట్టక వివరిస్తే ప్రజలు, కార్యకర్తల్లో అనుమానాలు తొలగించిన వారౌతారు, లేదంటే ఇది కూడా ఆపాదించబడి నష్టం చేకూరుస్తుంది.
@damodarreddy244
@damodarreddy244 17 күн бұрын
Yes
@tom99995
@tom99995 18 күн бұрын
super combination pls do more
@csrao1966
@csrao1966 18 күн бұрын
*నాకొచ్చిన సందేహం ఏమంటే,చంద్రబాబు గారు కేసులు పెట్టకుండా, ప్రజాక్షేత్రంలో వీళ్లను ముద్దాయిలుగా నిలిపి, ఆ ప్రజలచేతే ఛీత్కరించేలా చేసేటట్టు ఉన్నారు* 🧘🏼‍♂️✋🏻🧘🏼‍♀️
@adipurush559
@adipurush559 18 күн бұрын
CBN ysrcp agent la పని చేస్తున్నారు
@TT-dh8xp
@TT-dh8xp 18 күн бұрын
అప్పసని గారు, రమేష్ గారు లెజెండ్స్ ఇన్ analysing. అప్పసాని గారికి, రమేష్ గారికి ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది.
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 18 күн бұрын
ఆడవాళ్ళు అయితే అరెస్టు చేయకూడదా
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 18 күн бұрын
So Roja escaped 🤣😛😠🤓😭🤣😛😠🤓😭🤣😛
@VundyalaPhaniSheakerReddy1955
@VundyalaPhaniSheakerReddy1955 18 күн бұрын
POOR LADY... JAIL....
@GVNSLakshmoji
@GVNSLakshmoji 18 күн бұрын
Kandhula ramesh garu rajesh garitho yi interview valla sri peri nani gari wife case lonchi yela thappinchukovochho anna vishayanni sri peri nani gariki chala chakkaga arati pandu volichinattu visadhikarincharu
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 18 күн бұрын
పెర్ని నాని గొప్ప డ్రామాలు ఆడుతున్నాడు అని అందరూ తెలుసు కోవాలి.తప్పు ఎవరు చేసినా శిక్ష అర్హులే.అధి ఆడా,మగా అన్నది అనవసరం
@kalyanagummalu602
@kalyanagummalu602 14 күн бұрын
TDP govt should be strict with YSRCP. Otherwise people go with BJP Or Janasena
@narasimharaoy7422
@narasimharaoy7422 18 күн бұрын
పొరపాటు, చెపుతున్నారు, అసలు, సంగతి, యేమి టీ, అంటే,, గోడవున్ లో,, నిల్వ, వుంచిన,, బియ్యం,, బాధ్యత,, ఆ,, గొడవున్,, ఎవ్వరు,, పేరు మీద,, వుంటే,, వారే,, చూస్తారు,, అందుకే,,, పేర్ని నాని,, కలెక్టర్ కి,,, వక కోటి,, డబ్బయి లక్షలు కి, చెక్కు,, ఇచ్చారు,, ఆ,, పోయిన,, బియ్యం, బస్తాలు కి,, ఆఫీసర్ ది,, బాధ్యత,, కాదు,, ఇది,, గ్రహించండి
@saiprasadsajja1546
@saiprasadsajja1546 18 күн бұрын
There is a mistake with their analysis. What you said is right
@croydon21H
@croydon21H 18 күн бұрын
@9:04 rajyangam follow avvadu mana CBN. jaali karunaa unna ee yuga yesu prabhu. Ladies or Gents...rules vere anatamey siggu chetu. That too for IMAGE. wow. chee
@ramchanderraogokavaram3807
@ramchanderraogokavaram3807 18 күн бұрын
జంట పచ్చ కవులు 😄
@drpramenathdrpramenath2184
@drpramenathdrpramenath2184 17 күн бұрын
Yak
@v.subash
@v.subash 18 күн бұрын
If there is fault in the weigh bridge it is for both inflow and outflow of the goods. It will not be only for outflow
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 18 күн бұрын
Officials concerned to be charge sheeted and punished. In Government offices employees concerned not being punished because of quid pro activities between them 😢
@p.v.revathi2402
@p.v.revathi2402 17 күн бұрын
It's very rediculous Sir They will definitely escape from all cases Ee govt chetakani tanam
@pardhasaradhiwootla5833
@pardhasaradhiwootla5833 18 күн бұрын
What about civilsuply officials. Godown incharge knows who committed this offense.
@venkateswararaoguduru
@venkateswararaoguduru 18 күн бұрын
చేతగాని తనం...బాబు భార్య తప్పు చేస్తే జగన్. జైల్లో పెడతాడా? పెట్టడా?
@kalyany7134
@kalyany7134 18 күн бұрын
Why this channel has less subscribers? Surprising.
@ramchanderraogokavaram3807
@ramchanderraogokavaram3807 18 күн бұрын
వీళ్ళు ఇద్దరు ఏం మాట్లాడతారో అందరికి తెలుసు కాబట్టి
@kodavaliramu3277
@kodavaliramu3277 18 күн бұрын
Cbn.great
@raviareti8812
@raviareti8812 18 күн бұрын
Chandrababu ku doshulanu casu nundi thappinche visishta adhikaram vuntunda?!
@jaganr1911
@jaganr1911 18 күн бұрын
Godown keys were kept in his control as per Civil supplies vigilance dept.
@shyamnagalla7972
@shyamnagalla7972 18 күн бұрын
Is there anyone who can find out the money that Perni had deposited against the deficiency of rice bags, is WHITE or BLACK?
@rajarao7030
@rajarao7030 17 күн бұрын
Cbn action is suspicious
@ravindranathmondreti5905
@ravindranathmondreti5905 18 күн бұрын
I think though the godown is leased to civil supplies, again godown management was outsourced to godown owners. That's why he himself admitted.
@pantuluchinta61
@pantuluchinta61 18 күн бұрын
Maintenance of godown is also took by the lessee as per the agreement . so lessor is not responsible. In this case civil supplies department is not responsible. Though lessee is not only make good of the money but also to be punished for criminal proceedings on breach of contract.
@subashbommisetti
@subashbommisetti 18 күн бұрын
Jayasudhagaru parninanimedha Mera casu patandi godavavundadhu
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 18 күн бұрын
Government tho agreement loo rice,nu nilva cheyadam,secure gaa vunchadam,thirigi govt.ku appajeppadam goodness owner dge responsibility ani vunnadani antunnaru. Ante stock receiving,securing and giving /returning to govt is the responsibility of the godown owner.
@raviareti8812
@raviareti8812 18 күн бұрын
Perni Nani wife arrest kakunda Chandra babe datinchesada?! Ala aithe CBN kooda accused avuthara?
@sridharanagesh8515
@sridharanagesh8515 18 күн бұрын
In such type of things, talk less action mote. Even in case of A (Amararavathi ) and P( polavaram). Reduse press meets and concentrate on work.
@kapileswararaoguduri7407
@kapileswararaoguduri7407 18 күн бұрын
Valla thopatu valla ki sahakarinchi na varini kooda arrest cheyyali
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 18 күн бұрын
Sir idaithe correct intlo adavallanu arrest cheyadam correct kaadu ...YCP ki TDP ki Theda adhe
@Tan4U143
@Tan4U143 18 күн бұрын
Kollu Ravindra should resign reflecting the TDP cadre emotions and CBN's inefficiency
@madhunlrr
@madhunlrr 18 күн бұрын
Adani 1750 crores ముందు 1.75 crores ఎంత ?
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 18 күн бұрын
T DP valla hand undi.aanduke arrest cheyyaledu
@a.vmohanrao6740
@a.vmohanrao6740 18 күн бұрын
C.b.n aristed jagan is currect
@venkatasiromani3597
@venkatasiromani3597 18 күн бұрын
Chandrababu garu vata tisukunnaru. Anduke avidani yemi anoddu ani k.nani roja ambati inka chalamandi pracharam chestaru. Ati manchitanam kuda anardhalaku dari tistundi.
@raviareti8812
@raviareti8812 18 күн бұрын
Adhikarula swadhinamlo vunna biyyam pothe Nani dabbu kattada?! Papam sana manchodu. Jagan tho batu Nani ki kooda award ichchi sanmanimchali
@krishnapaladugu8186
@krishnapaladugu8186 18 күн бұрын
Mundu lease agreement lo yemondo bayata pettandi
@deepuramp
@deepuramp 18 күн бұрын
Cbn and kutami very weak and scared ! Jagan aithe e patiki bokka lo esesevadu enthaina jagan ki vunna antha kasi kutami ki ledu good or bad
@gopalakrishnasuda6566
@gopalakrishnasuda6566 18 күн бұрын
Ys bharatuni kuda cbn elage vadileyamantara
@ravishankarcherukuri1604
@ravishankarcherukuri1604 18 күн бұрын
Twaralony jaganna CM avutaadu. Kutami temporary. Ekkuva rojulu undadu.Ika permanent CM Jaganna. PM material.
@rockyomkar41
@rockyomkar41 18 күн бұрын
Kula rajakeeyalu TDP aapali ippatikaina....!
@mohankrishna7275
@mohankrishna7275 18 күн бұрын
Perni nani mundara kallaki bandam vese prayatnam chesadu… chandrababu garu cheppinattu pracharam chesthunnadu perni nani
@prabhakar1886
@prabhakar1886 18 күн бұрын
Rajesh gari analysis ok ... kani ayana videos follow up continue ga chestunde vallaki telustundi, konni sarlu argument ni biased ga cheptunnaru, balance undatam ledu ... We do not know same facts as you and also not knowledgable as you, but can figure out mistakes still ... positive ga tisukondi
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 18 күн бұрын
Appasani dabba Analysis
@ramaswamysastthree6672
@ramaswamysastthree6672 18 күн бұрын
మహిళ టెక్నికల్ గా, నేరస్తు రాలైతే, కూడా, చర్య తీసుకోరా. అలా చేస్తే, cbn ను విమర్శించక తప్పదు
@chittajalluvasu170
@chittajalluvasu170 18 күн бұрын
Govt change avvadu,malli ycp vastundi ane dheema anukunta
@chittajalluvasu170
@chittajalluvasu170 18 күн бұрын
Cbn ycp vari trap loki velutunnadu,tarvata bavurumani sokandalu pedatatadu
@knsubramanyam7837
@knsubramanyam7837 8 күн бұрын
Perni Nani pellam bagundi. Dengabuhi esthondi.
@ramakrishnabyri1881
@ramakrishnabyri1881 18 күн бұрын
If it's the fact the supporters to the YCP rascals and looters Will be jailed.Supporters are in ruling or opposition should be jailed immediately.
9 PM | ETV Telugu News | 16th January "2025
21:42
ETV Andhra Pradesh
Рет қаралды 177 М.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Ozoda - Alamlar (Official Video 2023)
6:22
Ozoda Official
Рет қаралды 10 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Coffee with Craig: The 25th Anniversary of the Edna Bennett Pierce Prevention Research Center
58:55
Edna Bennett Pierce Prevention Research Center
Рет қаралды 6 М.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН