No video

ఏడాదికి ఒక ఎకరానికి మూడు లక్షల ఆదాయం తగ్గదు, తక్కువలో తక్కువ లెక్కలు వేసి మరీ చెప్పిన విజయరామ్ గారు

  Рет қаралды 378,042

Back to Roots

Back to Roots

Күн бұрын

ఏడాదికి ఒక ఎకరానికి మూడు లక్షల ఆదాయం తగ్గదు, తక్కువలో తక్కువ లెక్కలు వేసి మరీ చెప్పిన విజయరామ్ గారు
Please Follow:-
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
www.facebook.c...
#BacktoRoots #yugatulasibangarigadda #vijayarambacktoroots

Пікірлер: 297
@bkshiva9617
@bkshiva9617 Жыл бұрын
మీ లాంటి వారు మన తెలుగు గడ్డ మీద ఉండటం మా అదృష్టం సార్ నమస్కారం సార్
@thallapallyshekhar9907
@thallapallyshekhar9907 Жыл бұрын
మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయితే 5years లో రాష్ట్రం రాష్ట్రాన్ని చూసి దేశం తర తరల వరకు రిచెస్ట్ కంట్రీ అవుతుంది
@acr7888
@acr7888 9 ай бұрын
Vijayaraamgaaru వ్యవసాయ శాఖ మంత్రి నీ చేయకండి వారు అలా అయిన ఇపుడు చేస్తూ న్న గో ఆధారిత ప్రాకృత వ్యవసాయం ప్రోస్చాహం దూరమై అన్ని వ్యవసాయ పద్దతులు గూర్చి, చెప్పాల్సింది ప్రజానాయకులు వత్చిది ప్రభావంవల్ల దయాసెసికొరుకొకంది ఈ రంగాన్నివృద్దికోసం కృషికి దేవుడు ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలు కలిపించాలని కోరుకుందాం
@ram11191119
@ram11191119 Жыл бұрын
పుడమి తల్లి పులకించి కన్నదేమో నిన్ను మహానుభావా..! జై గోమాత 🇮🇳🙏🙏🙏
@lakavathkavitha7759
@lakavathkavitha7759 Жыл бұрын
Z
@annadhavasudha
@annadhavasudha 10 ай бұрын
S.. True..
@ramanarav4645
@ramanarav4645 Жыл бұрын
దివి నుండి భువికి వచ్చిన దేవదూత లా చాలా చక్కగా భావితరాలకు చక్కని ఆచారణయోగ్యము గా ఉన్న పూర్వికులు నుండి వస్తున్న వ్యవసాయ సంగతులు చెప్పారు మీకు ధన్యవాదాలు
@satishkumarnukala5619
@satishkumarnukala5619 Жыл бұрын
Wè413wqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq11qq2q1qqqqqqqqqqqqqqqqqqqq1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqt
@sravanipadma
@sravanipadma Жыл бұрын
❤️👍🙏
@quetcat4840
@quetcat4840 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు sir ప్రకృతి నీ నమ్ముకున్నోనికి ఎప్పుడూ మోసం చేయదు ప్రకృతి సృష్టి అలాఉంది అంతే
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi Жыл бұрын
అయ్యా నమస్కారం ఈరోజు నిజమైన పండుగ వచ్చినట్టు గా ఉంది మీకు పాదాభివందనాలు మీ మాట లు వింటుంటే నా ఊపిరి హాయిగా ఉంది
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
dhanyvaadalu
@parvathiveernal
@parvathiveernal Жыл бұрын
@chsrinuyadav5923
@chsrinuyadav5923 Жыл бұрын
నేను తప్ప కుండా చేసుకుంటాను సార్, నేను పూర్తిగా నేర్చుకుంటాను, నేను ఆచరించడానికి సిద్దంగా ఉన్నాను.
@krishnagoogle1578
@krishnagoogle1578 Ай бұрын
@chsrinuyadav5923 hi have u implemented this
@krishnagoogle1578
@krishnagoogle1578 Ай бұрын
I too want to implement this
@satyanarayanabollapini9378
@satyanarayanabollapini9378 Жыл бұрын
ఇలా మంచి విషయాలు అందరికి తెలుసు కాని ఆచరణ శూన్యమైంది. మీ లాంటి వాళ్లు ఇలా చెప్పటం ద్వారా చాలా ఉపయోగం వుంటుంది. ఇలా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయవలసినదిగా నా విజ్ఞప్తి. మీకు శతకోటి వందనాలు.
@kamarajutimes8472
@kamarajutimes8472 Жыл бұрын
మీలాంటి వారికి ఎన్ని పద్మ అవార్డులు ఇచ్చినా తక్కువే 🙏🙏🙏
@madhusudhanaraokommineni2406
@madhusudhanaraokommineni2406 Жыл бұрын
మీ లాంటి మహానుభావులు భారత దేశానికి దేవుడు పంపిన దూతలు.మీ కృషి అభినందనీయం
@narasimhagoudamike6463
@narasimhagoudamike6463 Жыл бұрын
, der Tuqr
@sureddyrambabu3534
@sureddyrambabu3534 Жыл бұрын
​@@narasimhagoudamike6463 q
@Guru-us2cg
@Guru-us2cg Жыл бұрын
🚩జై గోమాత జై సనాతన ధర్మం 🚩🙏 మీ అందరి నిస్వార్థ సేవకు ప్రణామములు 🙏
@MaheshKumar-qi8sc
@MaheshKumar-qi8sc 10 ай бұрын
😂😊😊
@telusukundamnerchukundam2294
@telusukundamnerchukundam2294 Жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు. వ్యవసాయ దారులు కళ్ళు తెరవాలి. అందరికీ ఆరోగ్యాన్ని వ్వాలి. మీకు ధన్యవాదాలు.
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Жыл бұрын
మారవలసింది ఉరికొయ్యెలెక్కుతున్న హాలికులుకాదు. తళతళలాడే తెల్లబియ్యం, తెల్లకోడి (బ్రాయిలర్- ఇది కోడేకాదు), పొట్లంపాలు, బ్రిటీషోడు అలవాటుచేసిన పంచదారకి బానిసలై రైతులను, అలాగే తమపిల్లల ఆరోగ్యాన్ని విస్మరించిన, ఆంగ్లమాధ్యమంలో చదువు నెత్తికెక్కిన హిందూసమాజం.
@aswarthanarayanab689
@aswarthanarayanab689 Жыл бұрын
చాల బాగా చెప్పారు సార్ పూర్తి గా అర్థం అయ్యేలా బాగా చెప్పారు
@indurnarsing453
@indurnarsing453 Жыл бұрын
మనిషి దేవున్ని సృష్టించారు దాన్నే దేవుడని మొక్కుతున్నరాని నా కన్పిస్తుంది
@natural681
@natural681 Жыл бұрын
అవును విజయ్ రామ్ గారు నేను nov-28 నుండి dec 20 varaku ఈ మూత్రం కోసం ప్రయోగం చేసిన. సక్సెస్ అయిన. అయితే ఆ నాటు ఆవు మాది కాదు.వేరే వాళ్ళది.అయితే Nov 28 తారికి naadu 5:00AM ki పోతే బలిమిటికి లేపితే లేవ్వలే 5:30 am ki లేసింది అప్పుడు మూత్రం పోసింది. Nov 29 కి పోయిన ఆ రోజు ఒక 10 నిమిషాల తరువాత లేసి మూత్రం పోసింది. Nov 30 నుండి నేను 4:30 కి పోతే, 5:00 కి ,5:30 , ఒక్కోసారి 6:00 కి వెళ్తే అప్పుడు నన్ను చూసి వెంటన్నే లేసి పోస్తుండే. మళ్ళ వేరే వాళ్ళు వెళితే, కనీసం వాళ్ల ఇంటి వాళ్ళు పోయి లేపిన మూత్రం పొయ్యక పోవు. నేను వెళ్ళిన , నేను వస్తున్నట్టు ఆవుకి చప్పుడు వస్తె లేచి మూత్రం పోసేది. ఒక్క మబ్బున 4-5 litre మూత్రం పోస్తుందే. అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఇది నాకు చాలా వింతగా అనిపించింది.
@marikantidhanraj5699
@marikantidhanraj5699 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు సర్ మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
👏👏👏👏👏👏👌👌👌💐🙏మన రైతులు మీరూ చెప్పిన విధంగా వ్యవసాయం చేయటం వలన రైతులకి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకారం అలాగే సమాజానికి రుచికరమైన ఆరోగ్య కరమైన కూరగాయలు పళ్ళు అమ్మి భూమిని కాపాడండి 🙏అని మిమ్మల్ని ప్రార్ధన చేస్తున్న
@natural681
@natural681 Жыл бұрын
Vijay రామ్ గారు మీరు ఎక్కడన్నా కనపడితే చాలు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తాను..., ఒక్కసారి మిమ్ములను దర్శనం చేసుకోవాలని ఉంది....నిస్వార్థ భావం, ఇంత కృషి, పట్టుదల ఎలా అసలు....🙏🙏🙏🙏
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@chandrameesala2869
@chandrameesala2869 Жыл бұрын
చాలా చక్కగా వివరించినందుకు హృదయ పూర్వక అభినందలు సార్
@ksraju9232
@ksraju9232 Жыл бұрын
Well said Mr. Vijayram gaaru. Long live Mr. Vijayram gaaru.🙏🙏🙏🆗
@pentasrinivasarao9124
@pentasrinivasarao9124 Жыл бұрын
మీరు కారణ జన్ములు. 50×50 ఈ నెలనుంచే ప్రారంభిస్తాను
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
dhanyavaadamulu
@pavankumar-tr6fz
@pavankumar-tr6fz 3 ай бұрын
Meru start chesara result yelavundhi?
@ramyadeepikap
@ramyadeepikap Жыл бұрын
Thank you Vijay Ram garu, memu mee shop emerald lone oils, groceries konukkuntamu, millets chala bavuntayi Vijay Ram garu shop lo
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 Жыл бұрын
👣🇮🇳🙏👏 ప్రకృతి ఒడిలోనికి మళ్లీ చేరటానికి చాలా కొద్ది మంది ప్రయత్నం చేస్తున్నారు. వారిలో మీరు కూడా. మీ దీక్ష మీకు శ్రీరామరక్ష. వన్దనమమ్మా మాతా భారతీ || వన్దే మాతరమ్ || జై హింద్ ||
@venkateshbabu2124
@venkateshbabu2124 Жыл бұрын
చాలా మంచి విషయాలు తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏
@karanamfarms4894
@karanamfarms4894 Жыл бұрын
చాన్నల్టి నుండి కనిపించలేదు సర్ మీరు మిమ్మల్నే తలుచుకుంటుంటే వీడియో కనిపించింది
@ankalaraomasimukku
@ankalaraomasimukku Жыл бұрын
మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గోవు ఆధారిత వ్యవసాయం నీ ఓ బృహత్ ప్రణాళికగా అమలు చేయగలిగితే వ్యవసాయం నిజంగా అంతకన్నా పెద్ద పండుగ ఇంకోటి ఉండదు.అప్పుడు నిజంగా రైతే రాజు అని నమ్మవచ్చు
@mallareddykadudhuri3654
@mallareddykadudhuri3654 Жыл бұрын
S
@bunnypolnati1116
@bunnypolnati1116 7 ай бұрын
ఎన్నో రోజులనుండి చూస్తున్న ఆవుని పూజించడం అంటే కరెక్ట్ meaning ఆవుతో వ్యవసాయం చేయడం అని ఎవరైనా చెప్తారేమో అని .కానీ అందరు పసుపు రాసి బొట్లు పెట్టడమే చూశాను.ఇన్నాళ్టికి correct meaning విన్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ssdbiosciences9409
@ssdbiosciences9409 Жыл бұрын
Most wonderful namaste 🙏 🙏
@singambhoomaiah
@singambhoomaiah Жыл бұрын
మనసా వాచా కర్మణా పనీ చేసేది మనసు నువ్వు కాదు నిన్ను నువ్వు తెలుసుకో నీ శరీరం పరికరం మాత్రమే నేనూ ఒక్ ఆత్మను అనీ తెలుసు కో ఆమ్ నమః శివాయ
@reddyads1488
@reddyads1488 Жыл бұрын
నాకు మీరు చెప్పిన విధానం చాలా ఇష్టం
@saiduludandampelli8077
@saiduludandampelli8077 Жыл бұрын
అయ్యా నమస్కారం మీకు పాదాభివందనాలు
@sailajavoolaka4815
@sailajavoolaka4815 Жыл бұрын
Supper sir naku chalaa baga nachindhi mi mottivetion nenu prayatnisthanu
@chakrapanipampati9328
@chakrapanipampati9328 Жыл бұрын
Your speech is superb, it is an eye opener,you are the well wisher of the universe,you are the God’s gift for our formers ,there by our Nation,there 1:09:48 will be no poor man and no sick person on the earth, there will not be demand for this number of Hospitals.really you are the genius.I prey the God , that you should be blessed,your thoughts should be popularised, that every former should follow your ideas, then world will become Heaven.❤🙏👍👏 “God bless you” ---------
@reddyads1488
@reddyads1488 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురు గారు, నాకు ఒక అవు కావాలి
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi Жыл бұрын
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ సహాయ సహకారాలు పొంది మేము కూడా బాగు పడదాం అని బలమైన కోరిక
@rajuduvvula1332
@rajuduvvula1332 Жыл бұрын
Chakkaga chepparu guruvu garu 🙏
@pothireddybhaskarreddy3466
@pothireddybhaskarreddy3466 Жыл бұрын
Great explanation sir. Thank you.
@A.Ramesh369
@A.Ramesh369 Жыл бұрын
Super explen thank you sir
@streddy1334
@streddy1334 Жыл бұрын
Excellent lecture. I have the same intentions. Agricultural Land is so expensive these days first .
@gurrammgovvindraju900
@gurrammgovvindraju900 Жыл бұрын
ధన్యవాదాలు సార్🙏💕
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs Жыл бұрын
మీ మాట టమాట లాంటి మాటలు ఉత్తమాటలు కాదు నిండు కుండ లాంటి మాటలు మీమాటలు రైతు జీవితాలకు పూల బాటలు నీటి ఊటలు మీమాటలు 👆🙏🏼🍅🌹🍉🍌🍇💥🌎👍✊💧👏
@srinivasav7210
@srinivasav7210 Жыл бұрын
Very good ideals for prosperity related to Indian Farmers
@rama-no9qr
@rama-no9qr 6 ай бұрын
Vijaya Ram garini follow avudam.... JAI KISAN AVUDAM. NINADANNI NIJAM CHEDDAM. JAI BHARAT JAI JAWAN JAI KISAN 🌱 🙏
@chandrasekharp6307
@chandrasekharp6307 Жыл бұрын
Vijaya ram raju sir, your explanation is very important and useful to all the formers of india. 🙏 thank you sir 🙏 great message for future generations 👏
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
So nice of you
@ganapathigana4012
@ganapathigana4012 Жыл бұрын
Very very nice speech sir🙏👏👏👏 🌺Om Namah Shivaya 🙏🌺antha manche jarugunu
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
చాలా బాగుంది చాలా మంచి విషయాలు
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
dhanyavaadalu
@srinivasakrishna4682
@srinivasakrishna4682 Жыл бұрын
మునుగోడు నమూనా రైతు, శ్రీశైలం గారి ఫోన్ నంబరు ఎవరైనా ఇవ్వగలిగితే వారికి ధన్యవాదాలు. 14:30
@streddy1334
@streddy1334 Жыл бұрын
My great grand father ploughed on both sides of the road and put tamarind seeds. Now they became huge trees in our village.
@devendart2810
@devendart2810 Жыл бұрын
Very nice guruvu Garu
@nagarajubandi3131
@nagarajubandi3131 Жыл бұрын
Very 👍 good sharing thank you🙏 so much sir
@thadagondapavankalyan
@thadagondapavankalyan Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir🙏🙏
@vimalchazhiyottil9317
@vimalchazhiyottil9317 Жыл бұрын
Great sir🙏. You are the inspiration and the guide for future generation of farmers and organic farming
@sudhakarsagaram7523
@sudhakarsagaram7523 Жыл бұрын
Really excellent lecture I am Sudhakar ln fact I am Doctorate I want to stray this activity since my child still I am waiting for my dream to come true
@squareyards4741
@squareyards4741 Жыл бұрын
Thank you to Back to Roots and Vijaya Ram garu, We are group of investors in Farmlands, are also planning to do this in our Farm in Chegur near Shamshabad. We are also working on Eco Housing with Sustainable model for food and energy, implementing Solar Systems to have self sustained community.
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Thank you so much Bhargav Gorantla garu
@venkatasamynaidu5109
@venkatasamynaidu5109 Жыл бұрын
జై మహానుభావా
@rameshvalle9981
@rameshvalle9981 Жыл бұрын
Sir meeku padhabee vandhnam 🙏🙏🙏
@peddireddyramreddy2246
@peddireddyramreddy2246 Жыл бұрын
Nice 👍
@shivagudipati735
@shivagudipati735 Жыл бұрын
మీ లాంటి వాళ్ళు కదా.... వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండాల్సింది.....
@thallapallyshekhar9907
@thallapallyshekhar9907 Жыл бұрын
మన ప్రభుత్వం మీ లాంటి వారి ఆలోచనను అమలు పరిచేవిధంగా చుస్తే బాగుండు
@vighneshvm6294
@vighneshvm6294 Жыл бұрын
Tq andi
@darasarveswaraguptanam823
@darasarveswaraguptanam823 Жыл бұрын
చాలా సంతోషం అయ్యా
@moral812
@moral812 Жыл бұрын
You said 💯 percent correct 👍 👍👍👍👍👍Chala chala Baga chepparu Vijaya Ram Garu 🙏🙏🙏🙏🙏🙏🙏.God sent you on earth for awakening farmers...and for the of health of people 👍👍👍👍👍👍👍...
@harishankarrachakonda753
@harishankarrachakonda753 Жыл бұрын
*మహబూబుగారు ... మహాభాగవతం ... శ్రద్ధగా ... వింటున్నారా ...*
@saariikamoto
@saariikamoto Жыл бұрын
Awesome 👍 video excellent 👌 sir. One of the highlighted 👍 video. Very good valuable information. We want more videos 💐
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
So nice of you
@harishankarrachakonda753
@harishankarrachakonda753 Жыл бұрын
నువ్వు ... స్వంతంగా ... చేసుకోవాలి ... తమ్ముడూ... పెద్దమొత్తములో... చేసుకోవడేలాగో... అని ... అనుమానపడుతున్నావా ... గురువుగారు ... చెప్పేటప్పుడు ... ఒక్క ... ఎకరములో... నీ ... తిండి ఖర్చులు ... తీసేశారుకదా ... అవేఖర్చులు ... పెద్దమొత్తంలో... చేసినపుడు ... కూలీలకు ... సరిపోతాయి ... అర్దమయ్యిందనుకుంటా ... 😊😊😊
@eligantivenkatarao5589
@eligantivenkatarao5589 Жыл бұрын
విజయ రామ్ గారి 5 లేయర్‌ తోటని చూపించండి ప్లీజ్
@vadrevumurty3827
@vadrevumurty3827 Жыл бұрын
THIS SHOULD BE TOUGHT IN EACH AND EVERY SCHOOL - TO PROOVE REALITY OF INDIA
@Creator369-p7b
@Creator369-p7b Жыл бұрын
గోపూజ అంటే గోవుని గౌరవప్రదంగా సంరక్షించడం.
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
well said prasanna kumar garu
@VR-1962
@VR-1962 Жыл бұрын
😭😭😭 ఊర్లను ధ్వంసం చేస్తున్న "కోతులను" ఎలా నివారించాలి???????
@KoolManjunath
@KoolManjunath 8 ай бұрын
Adavulu lekuntey avi ekkadiki velthayi brother
@SY27196
@SY27196 Жыл бұрын
పంట ఎలా పండించాలి చెప్తున్నారు కానీ మంచి ధర కి కొనే వాళ్ళు లేకుంటే ఎలా ?
@hserajesh
@hserajesh Жыл бұрын
What a great and useful speech Sir ……..thank you 🙏🙏🙏🙏🙏🙏
@reddyads1488
@reddyads1488 Жыл бұрын
దానికి మీ సహాయ సహకారాలు కావాలి
@bhanutejacirivelu42
@bhanutejacirivelu42 Жыл бұрын
Most thought ful video I have ever seen in KZbin.
@backtoroots1
@backtoroots1 Жыл бұрын
Thank you so much Bhanu Teja Cirivelu garu
@bhanutejacirivelu42
@bhanutejacirivelu42 Жыл бұрын
@@backtoroots1 we must thank for bringing this content. I am sharing this content to the maximum people that I can. Dropped the idea of buying an apartment and planning to buy a farm land after seeing this video. May I know how to contact Vijayram sir or visit their farm?
@vasanthsvasanths1181
@vasanthsvasanths1181 Жыл бұрын
GOD BLESS YOU SIR
@katuku585
@katuku585 8 ай бұрын
Super sir bagachepparu
@UshaRani-st5fc
@UshaRani-st5fc Жыл бұрын
Great words sir
@bharatheeyudujvnk4092
@bharatheeyudujvnk4092 Жыл бұрын
Great sir. Hats off to your wisdom and out of the box thinking. Hope your efforts will pay rich dividents and bring about a big change in farm sector.🙏🙏🙏
@KRISHNA143ist
@KRISHNA143ist Жыл бұрын
Krishnam... Vande... Jagadgurum
@manmakinginindia4610
@manmakinginindia4610 Жыл бұрын
U r great sir🙏
@kasarlavijay841
@kasarlavijay841 Жыл бұрын
Good explanation 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nestham.nestham
@nestham.nestham 4 ай бұрын
👌
@pushpakvr8463
@pushpakvr8463 Жыл бұрын
☺️ Super 🙂 sir ☺️ valuable 🙂 information ☺️ for 🙂 us 🙂🙂
@viny6348
@viny6348 Жыл бұрын
Organic farming ...wonderful
@eligantivenkatarao5589
@eligantivenkatarao5589 Жыл бұрын
విజయ రామ్ గార్కి🙏🙏🙏
@munivenkataswamy6240
@munivenkataswamy6240 Жыл бұрын
I Liked
@VenteshavenkiVentesha
@VenteshavenkiVentesha Жыл бұрын
100% true
@murmursaicharan-cv4hj
@murmursaicharan-cv4hj Жыл бұрын
Super idea sir
@shankar8374
@shankar8374 Жыл бұрын
Jai Krishna. Jai Go Matha.
@narayanaraonalla
@narayanaraonalla Жыл бұрын
Super Sir
@gowrilakshmibala5052
@gowrilakshmibala5052 Жыл бұрын
Challa manch vashalu
@rameshgaddam2522
@rameshgaddam2522 Жыл бұрын
Maa daggara 3natu cows undevi Naa jeevitham lo naa pranam laga feel aiyavani
@Jagddis
@Jagddis Жыл бұрын
video chudakunda comments chaduvutunte em undi video lo anukunna kani super assala
@kumaraswamip4732
@kumaraswamip4732 Жыл бұрын
Tq sir
@rameshgaddam2522
@rameshgaddam2522 Жыл бұрын
Chala namm kamotho undevi Nenu naa chinnavyasulo cows mepadaniki velli nappudu water avsarm aithe palu podugulo tagevadini avi natho chala bagundvi nenu kudaaa alanee unde vadini
@chvenkatesh2155
@chvenkatesh2155 Жыл бұрын
Sir, You have taken lot of pain in making farmer to understand well about nature and its reproduction method. My salute to you.
@slvvenkatraju2474
@slvvenkatraju2474 Жыл бұрын
jai gomatha jai gomatha ❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Жыл бұрын
Jai sriram
@rameshakula7665
@rameshakula7665 Жыл бұрын
Super sir🙏🙏🙏
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
మంచి. వినరు మందు మాంసం కూర పేటి వీలని నేల మీదికి పతాళంలోకి తోసరు.
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
Cheppalani Vundi | Natural Farming Expert Vijay Ram with DN Prasad
48:19
ETV Andhra Pradesh
Рет қаралды 220 М.
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН